Andamaina Jeevitham New Episode | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Smart Wife

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 359

  • @AnwarAnwar-vp7pc
    @AnwarAnwar-vp7pc 2 หลายเดือนก่อน +5

    సార్ డాక్టర్ గారూ ఒక్క కుటుంబాని కలపడానికి మీరు చేసే ప్రయత్నం చాల గొప్పగా ఉంది సార్ god bless you Doctor sir

  • @naveenasrinivas4653
    @naveenasrinivas4653 8 หลายเดือนก่อน +57

    డేట్ వచ్చినాక కలిసింది పెళ్లి అయిన తరువాత మళ్ళీ డేట్ కాలేదు కదా. ఆమె నిజం చెపుతుంది పాపం..

  • @rajuramya-e3g
    @rajuramya-e3g 8 หลายเดือนก่อน +47

    Dna test ఒక్కటే మార్గం 100%

  • @KurellaShivabhanu
    @KurellaShivabhanu 4 หลายเดือนก่อน +6

    డాక్టర్ గారు కారణజన్ముడు ఎన్ని సమస్యలకు పరిష్కారం చెపుతున్నాడు అంత ఓపికతో విని చెప్పడం మీకే సాధ్యం

  • @sakemuni183
    @sakemuni183 8 หลายเดือนก่อน +160

    ఫస్ట్ నేలనే ప్రెగ్నెట్ అయే అవకాశాలు ఉన్నాయి రా నైనా ఎందుకంటే ఆడవారికి పీరియడ్స్ వచ్చిన రోజు నుంటి 14 రోజు నుండి 18 రోజుల మధ్యలో వారి అండాలు విడుదల అవ్వుతాయి అలాంటి టైం లో ఒక్క సారి కలిసిన కూడా ప్రెగ్నెంట్ అవుతారు ఇలా అపార్థం చేసుకోకండి మీ భార్యను

    • @bompalinarasema388
      @bompalinarasema388 8 หลายเดือนก่อน +9

      Hi

    • @jagancherukupalli4837
      @jagancherukupalli4837 7 หลายเดือนก่อน +6

      కరెక్ట్ గా చెప్పారు

    • @bhaskarnayak9625
      @bhaskarnayak9625 7 หลายเดือนก่อน +7

      Yes 100%నిజం

    • @jaanucreations4937
      @jaanucreations4937 7 หลายเดือนก่อน +2

      Nijame andi

    • @munjetikrishna4220
      @munjetikrishna4220 6 หลายเดือนก่อน +1

      Possibility is there to get pregnancy in the first month itself. In the case of his daughter he can go for medical tests.
      It looks like he is unable to understand the situation!

  • @acharieranna8067
    @acharieranna8067 หลายเดือนก่อน

    కరెక్ట్ సార్ మీరు చెప్పినది 👍🙏

  • @battenagangadhararao4146
    @battenagangadhararao4146 4 หลายเดือนก่อน +19

    అతను అనుమానస్పదమైన మనసు కలిగి వునాడు

    • @gopalarao2706
      @gopalarao2706 2 หลายเดือนก่อน

      Neelaga 😅

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 8 หลายเดือนก่อน +15

    Dr. Kalyan chakravarti Garu 🙏 meeru , jaya Garu chaala correct Ga Maatldinaru sir first , Sathya narayana ane manishiki anumanam ekkuvaga vundhi sir Marriage iyina one manth lo ne Pregnancy vachhi na varu ko kollalu sir edhi athaniki Thelavaka Povachhu, emo but ARUNA Talking chese vidhaanam batti ame 100℅ correct anipisthundhi .sir ame side thappu anedhi Kanipinchatledhu dr. Garu
    Vaadiki Treatment and counseling avasaram sir E Disease tho Papa Premanu miss Avuthunnadu amayakydu, sir Next Program cheyandi sir Thank you Dr. Garu , and jaya Garu👍🙏🙏🙏

  • @nagalakshminuthulapati6770
    @nagalakshminuthulapati6770 8 หลายเดือนก่อน +61

    వాడే పెద్ద అనుమానం వెదవ laga వున్నాడు ఛాలా డబ్బు ఆశ easy ga తెలుస్తోంది

    • @ramprasad_nani
      @ramprasad_nani 6 หลายเดือนก่อน

      7 times annadu 3 kotlu ani...

  • @ramuyadav8126
    @ramuyadav8126 3 หลายเดือนก่อน +3

    Sir me టాలెంట్ కీ సుప్రీమ్ కోర్ట్ జడ్జి అయితే india అన్నీ సమస్యలు క్లియర్ అవుతుంది sir your my god

  • @BijjiAni
    @BijjiAni 7 หลายเดือนก่อน +34

    మా అమ్మా నానా కన్నా 15 ఏళ్ల చిన్నా, సంతోషంగా ఉన్నారు. మా బాబాయి పిన్ని ప్రేమ వివాహం 3 సంవత్సరాల పెద్ద మా బాబాయి కన్నా, సంతోషంగా ఉన్నారు, సీత రాముడు కన్నా 6 నెలల పెద్ద. వయసుతేడా కాదు బాబూ నాయన్నా.

  • @NadyalaPullaiah
    @NadyalaPullaiah 24 วันที่ผ่านมา

    Super gaa chepparu medum

  • @SandineniAryamanAditya
    @SandineniAryamanAditya 6 หลายเดือนก่อน

    Sir meeku shathakoti vandanalu sir ee manushulu atupoothunaru sir veelaku ramayanam bagavatham chupattali

  • @Nammikaruchulu
    @Nammikaruchulu 5 หลายเดือนก่อน +6

    ఇలాంటి వాడికి సుబ్రంగా విడాకులు ఇచ్చి హాయిగా నీ కూతురు తో హాయిగా బ్రతుకు ఇలాంటి వాళ్ళ వల్ల మనసు ఎంత పెయిన్ గా వుంటుంది వద్దురా బాబూ ఇలాంటి మొగుడు 🙏💯

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 8 หลายเดือนก่อน +11

    Hat's up thalli మంచి పని చేసావు

  • @suryakavuru4756
    @suryakavuru4756 5 หลายเดือนก่อน +6

    సార్ చాలా అన్యాయం ఒక తండ్రి తన పిల్లలు నా పిల్లలు కాదంట ఎంతవరకు సమంజసం
    ... ఒరేయ్ పిచ్చ తాబేలు...😅
    నువ్వు ఒకసారి కలిసావా రెండుసార్లు కలిసావా అని కాదు
    అమ్మాయి కి కోరిక కలిగినప్పుడు వాళ్ల బాడీలో ఆటోమేటిక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ టైంలో శారీరకంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉంటుంది 100%తే 99% గర్భం వచ్చే అవకాశం ఉంటుంది

  • @kishorevarmapatta9711
    @kishorevarmapatta9711 6 หลายเดือนก่อน +11

    Kalyan sir me judgement evergreen

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 7 หลายเดือนก่อน +9

    వీడు ఏమి అనుకుంటున్నాడో డైవర్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇంకో అమ్మాయి వాడి జీవితంలో వస్తే ఆత్మ హత్య చేసుకుంటాడు 😂😂😂😂😅😅😅😅

  • @kommanaboinamahalaxmi3541
    @kommanaboinamahalaxmi3541 4 หลายเดือนก่อน +2

    Doctr,garu,your,,jedjement,super

  • @surekhatirumalasetty9414
    @surekhatirumalasetty9414 8 หลายเดือนก่อน +35

    అమ్మ తల్లి పద్మ ఆయన ఆయనకు విడాకులు తల్లి దరిద్రం పోతుంది నీకు

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 5 หลายเดือนก่อน

    Thank you sir .entha problem ayina pariskaram chestunnaru sir.chala happy sir. Kvr,gunturap.

  • @kravishankar8888
    @kravishankar8888 4 หลายเดือนก่อน +2

    Sir first divars eppiuandi please veedi picchi parakasta kee vellindi 😢

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz 8 หลายเดือนก่อน +4

    Doctor garu🙏🙏🙏🌹🌹🌹

  • @dodipinenisekharnaidu4572
    @dodipinenisekharnaidu4572 8 หลายเดือนก่อน +8

    Doctor garu miku danyavadlusar

  • @parasabathulajyothirmayi1202
    @parasabathulajyothirmayi1202 4 หลายเดือนก่อน +1

    sir counselling tharavatha kuda vala situation anto kuda videos petandi

  • @FashionCorner0606
    @FashionCorner0606 4 หลายเดือนก่อน +1

    3 kotlu katnam evvali antey vidiki yenni kotlu undali unnayo levo adagandi

  • @koodykoo6115
    @koodykoo6115 5 หลายเดือนก่อน

    Excellent advice !

  • @SIDDHUPSPK25
    @SIDDHUPSPK25 5 หลายเดือนก่อน +1

    Evadoo 1month nudi entii mundu tergthi vani chudakuda unda thanu chusenps husband tho endkuu chpaldu very good acting 🎉🎉🎉

  • @birudularahelu1213
    @birudularahelu1213 8 หลายเดือนก่อน +7

    Yes correct sir

  • @AnushaM-om8ri
    @AnushaM-om8ri 8 หลายเดือนก่อน +4

    Super sir

  • @shavagoniramesh7652
    @shavagoniramesh7652 8 หลายเดือนก่อน +4

    Vede anumanam sir

  • @SamallaMadhavi
    @SamallaMadhavi 4 หลายเดือนก่อน +1

    Kaaboye vaadu ayina pelliki mundhu dhuram pokudadhu ee vedio chuste ardhamayyindhi bagaa old movei kudaa chusa tv lo same problem

  • @kadalivaralakshmi8478
    @kadalivaralakshmi8478 5 หลายเดือนก่อน +38

    First నెలలో ప్రెగ్నేసి వచ్చే అవకాశం ఉంది

    • @swamyainapurapu5060
      @swamyainapurapu5060 3 หลายเดือนก่อน +1

      ఆయనకే ఆయన మీదే confidence ladu amo

    • @ManiBabu-o4b
      @ManiBabu-o4b 3 หลายเดือนก่อน

      😡🙏😡😡😡😡😡🙏😡😡😡😡😡😡🙏😡​@@swamyainapurapu5060

  • @Kanpag-zh9if
    @Kanpag-zh9if 7 หลายเดือนก่อน +1

    Ee dharidhrudu tho vundatam yela . Vadhili happy ga vundhu thalli.

  • @pnr.patnala
    @pnr.patnala 6 หลายเดือนก่อน +3

    Sir అంతా బాగానే ఉంది ఇతనికేమో అనుమానం పిచ్చి అనుకుందాం ok ఇవన్నీ పక్కన పెడదాం ఆమె వెనకాల తిరిగిన వ్యక్తితో పెళ్లి చేసుకోవచ్చు కదా? ఇతన్నే ఎందుకు చేసు కొంది?ఈ విషయంలో ఇతను, ఈమె ఇద్దరూ తెలివిగా మాట్లాడుతున్నారు.

  • @pottipandu
    @pottipandu 8 หลายเดือนก่อน +1

    Super sir miru 👏👏👏

  • @shailajat4506
    @shailajat4506 8 หลายเดือนก่อน +82

    ఇతను అబద్ధాలు చెపుతున్నాడు అనిపిస్తుంది😅

  • @jandhyala3208
    @jandhyala3208 8 หลายเดือนก่อน +9

    ఎవరో జాతకం లో విడో తో పెళ్లి అవుతుంది ఆని చెప్పాడు ఆని కట్టుకున్న భార్యను హింస పెట్టీ నీకు ముందే పెళ్లి అయింది నువ్వు విధవ వి అని టార్చర్ పెట్టీ కొట్టడం చేశాడు ఒకడు a భార్య విడాకులు తీసుకుంది తరువాత వదిక్ ఒక విధవరాలు తో వివాహం అయింది ఇలాంటి వి కూడా జరిగాయి డాక్టర్ గారు

  • @pushparani3579
    @pushparani3579 8 หลายเดือนก่อน +7

    Sir DNA test chepinchandi sir

  • @VankaraLakshmiramanamma
    @VankaraLakshmiramanamma 3 หลายเดือนก่อน

    ఆమె ఉన్నది ఉన్నట్లు చెపుతున్నది ఆమె స్వార్థం లేని మనిషి, ఆమె భర్త అనుమాన వ్యక్తి Doctorgaru

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 8 หลายเดือนก่อน +2

    Naa 1st marriage day ki maa babu 3months baby. May first week lone naaku piriod vachendi., anumaanam unte dna test chesukovali

  • @aswanichalla-lv2vf
    @aswanichalla-lv2vf 2 หลายเดือนก่อน

    Ame correct, iyana anumanapu pakshi

  • @shivakrishna1024
    @shivakrishna1024 4 หลายเดือนก่อน +1

    Nenu chesukunta marriage thanani a papani kuda chusukunta naku a astulu kuda vaddu e anumanam unna vyakthitho evvaraina untara

  • @acharieranna8067
    @acharieranna8067 หลายเดือนก่อน

    సత్యనారాయణ గారు బుద్ధిలేనివాడు సార్ అనుమానం మాయ రోగం ఉంది సరైన కు ఇంకొక పెళ్ళాం చేసుకున్న ఇదే నా మనవి చూస్తాడు సార్ నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి డాక్టర్ కళ్యాణ్ సర్ చేంజ్ 🙏

  • @JunnuMannu-j6u
    @JunnuMannu-j6u 8 หลายเดือนก่อน +6

    Cheppu tisukuni kottali sir elanti vallani......

  • @radhamohan494
    @radhamohan494 7 หลายเดือนก่อน +1

    Sir katnam topic vachina miru Danni illegal anna point consider cheyyatamledu yenduku sir

  • @padmajateda3914
    @padmajateda3914 8 หลายเดือนก่อน +1

    Good sir 🙏💖🙏

  • @lathachaganti3294
    @lathachaganti3294 3 หลายเดือนก่อน

    Katnam late ayinduku vere vishayaly bayatiki vachai.

  • @rajendradoulaghar8349
    @rajendradoulaghar8349 8 หลายเดือนก่อน +2

    No one should tell lies in sensitive relationships....

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 8 หลายเดือนก่อน +2

    Dr Kalyan
    Thank you.

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 5 หลายเดือนก่อน +3

    తెలుగులో ఏడవరా నెలలోనే స్త్రీ తల్లి అవ్వటం అదృష్టం రా

  • @NDL_Ammai_ATK_Abbai
    @NDL_Ammai_ATK_Abbai 7 หลายเดือนก่อน +5

    4yrs married life.. but blur lo ayna kuda Eeyana ndku intha old age la kanipisthunnaru..

    • @Venky4312
      @Venky4312 6 หลายเดือนก่อน +1

      Might be late now days most are getting settled 30s only

    • @user-ig-gg26j
      @user-ig-gg26j 6 หลายเดือนก่อน +2

      Fake videos kabattti yevi akka

    • @prince70895
      @prince70895 6 หลายเดือนก่อน +1

      Vadiki easy ga okay 45 untadi

    • @Lazypersonn
      @Lazypersonn 5 หลายเดือนก่อน +1

      First of all these are all setting.

  • @arraju06
    @arraju06 8 หลายเดือนก่อน +2

    You can do DNA test to clarify. A simple test.

  • @konankiveeranjaneyulu5903
    @konankiveeranjaneyulu5903 8 หลายเดือนก่อน +4

    Vidu chaduvkunna murkudu la unnadu dr garu

  • @THOTA.SRINIVASAPEXTGCOMPANY
    @THOTA.SRINIVASAPEXTGCOMPANY 8 หลายเดือนก่อน +16

    డాక్టర్ గారు అతను చెప్పేది అబ్బదం

  • @Dady795
    @Dady795 8 หลายเดือนก่อน +1

    Same ma bava lane undu anumanam lo 😢1/6 year lv chesad starting lo nammale nik vere valtho pannav ani natho chesina tarvta anad Nen prove cheskoni ki he thnatho chesa aina nammale dna cheyinchad thanthone poindi ani vachina confusion lo unad Nen duram ayya thanki nanu nammanapudu natho travel chey Le rep Mrg ayi bidda pudte same vidilane antad nak put tale ani, 🙏

    • @annamswami2122
      @annamswami2122 8 หลายเดือนก่อน

      Good manchi pani chesaru

  • @mahadevaReddy-h2y
    @mahadevaReddy-h2y 6 หลายเดือนก่อน +1

    Sir vedhavani cheputhokotandi

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 8 หลายเดือนก่อน +7

    డాక్టర్ గారు అందరూ మీలాగా ఆలోచించాలి కదా

    • @prakashv7928
      @prakashv7928 8 หลายเดือนก่อน

      Dear doctor sir/madam, you are setting families 31:55 . V. V good all the best. Prakash. V.

  • @ramprasad_nani
    @ramprasad_nani 6 หลายเดือนก่อน +6

    naku bayam ga undi pelli ante chesukovali ante naku kinda 27 years vochai....🙏🙏🙏

  • @vasavigoli-uw8cx
    @vasavigoli-uw8cx 2 หลายเดือนก่อน

    Engagement tharvatha kalisaru, engagement avvagane marriage ym kaledhu, marriage ayyaka one month ki pregnant ayyendha?

  • @muralikrishnapratapa6960
    @muralikrishnapratapa6960 8 หลายเดือนก่อน +30

    పెళ్లికి ముందు commit అవ్వటం ఆడవాళ్ళకి విషాదకరం.

    • @saradapedapenki6241
      @saradapedapenki6241 8 หลายเดือนก่อน +4

      మరి మగవాళ్ళ పెళ్లికిముందు కమిట్ అయితే ఆనందంగా వుంటుందా ?

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 8 หลายเดือนก่อน

      ఒకరి స్వభావం మరొకరికి పూర్తిగా తెలియక మునుపే శారీరకమైన కలియికలు కరెక్టు కాదు. కర్మగాలి ఇలాంటి సమస్యలు ముంచుకొస్తే ఆడవాళ్ళ బ్రతుకులు సుడిగుండాలే. అందులో అనుమానపు జబ్బుంటే నరకమే,అది ఆడ అయినా,మగ అయినా, మానవ మనుగడకు ముఖ్యముగా ఉండ వలసినది
      నమ్కమనే వంతెన.పోనీ అదే నెలలో కాక మరో నెల తప్పినా అనుమానమనే రుగ్మత అతన్ని చావ తింటూనే ఉంటుంది,కారణ మేమిటంటే పెళ్ళవకుండానే నాతో కలిసింది,ఇంకొకరితో కలవ లేదు అనే గారంటీ అడగ వచ్చు. అనుమానమున్న కాపురాల్లో నిత్యం నరకమే,,

  • @DESHABATHULAMALLESH
    @DESHABATHULAMALLESH 4 หลายเดือนก่อน +1

    ‌‌ ఇతగాడు కూడా వేరే అమ్మాయి తో అంక్రసంభంధం వుంది

  • @jarugubhanukiran
    @jarugubhanukiran 8 หลายเดือนก่อน +2

    అబ్బా ఏం రా ఈ జీవితం 😳😳😳

  • @SkRajiya4567
    @SkRajiya4567 8 หลายเดือนก่อน +3

    ఓరి నాయనో అనుమానం ముందు పుట్టి ఇతను తర్వాత పుట్టినట్టు ఉన్నాడు ఎంత అనుమానంతో ఉన్న వాడితో కలిసి ఎందుకు ఉండడం విడాకులు ఇచ్చే దరిద్రం వదిలిపోతుంది వీడు వీడు చాదస్తం తగలెయ్య ప్రతీది అబద్ధమే అంటాడు

  • @nagarajujaggabathula2381
    @nagarajujaggabathula2381 8 หลายเดือนก่อน +18

    నీ అనుమానం చాలా తారా స్థాయికి వెళ్ళిపోయింది అబ్బాయి

  • @sainath67157
    @sainath67157 8 หลายเดือนก่อน +17

    Enduko ivanni vintu untey suman tv vallu ivanni scripted emo anipistunayi...awareness create cheyadaniki😂

    • @shivareddycheemala6895
      @shivareddycheemala6895 8 หลายเดือนก่อน +1

      Edi totally scripted n vadini chuste 50 plus musalidunokasari vadini chudandi vadi voice vadi battatala

  • @nirusri361
    @nirusri361 8 หลายเดือนก่อน +1

    Vediki estananna katnam ichi unte vediki papa ala unna parledemo.

  • @SreeBharathi-r2d
    @SreeBharathi-r2d 3 หลายเดือนก่อน +1

    Dna test ????

  • @YarragudiSubramanyamraju
    @YarragudiSubramanyamraju 2 หลายเดือนก่อน

    SIR VADINI CHEPPUTHO KOTTI MATLADANDI 1MONTH LO PREGNCY RAKUDADA VADU CHETTANAKODUKU ANIMANAM ANTHE

  • @ChandanaboinaRaju
    @ChandanaboinaRaju 8 หลายเดือนก่อน +6

    Naku marriage చేసుకోవాలి అంటే చాలా భయం వేస్తుంది 🙏🙏🙏🙏

  • @jsivakumarjsivakumar7911
    @jsivakumarjsivakumar7911 4 หลายเดือนก่อน +1

    Edemi dharudramura vadupellikimundu okkasare kalisadanta

  • @superbrother8328
    @superbrother8328 5 หลายเดือนก่อน

    We ఎంజాయిడ్ lot sir 😢😢

  • @pongubalasrinivasrao553
    @pongubalasrinivasrao553 5 หลายเดือนก่อน

    డాక్టర్ కళ్యాణ్ గారు అడవిలో అబద్ధం చెప్పను సార్ ఎందుకంటే నాక్కూడా 20 ఏళ్ల కింద కొత్తగా పెళ్లయింది మన శిరిడి సాయిబాబా మా భార్య కూడా బాబా దగ్గర పోయినాక దర్శనానికి దూరమైంది ఇక్కడికొస్తే కలిసిన 20 రోజులకి మా బాధ పెట్టినట్లయితే అనుమాన పడితే ఎట్లా

  • @rajashekhar7738
    @rajashekhar7738 4 หลายเดือนก่อน

    ಕಲ್ಯಾಣ್ ಚಕ್ರವರ್ತಿ ಸರ್ 🙏 ಸತ್ಯನಾರಾಯಣ.ರವರು.3.ಕೋಟಿಗೆ ಆಸೆಬಿದ್ದಿದ್ದಾನೆ
    ಅವರು ಕೊಡದಿದ್ದಕ್ಕೆ ಇವನಿಗೆ.ಅನುಮಾನ.ಬಂದಿದೆ.

  • @balasundaram9862
    @balasundaram9862 7 หลายเดือนก่อน +2

    SIR.SATYNARAYANA.OKKA.VEDAVA

  • @sujatabml7399
    @sujatabml7399 8 หลายเดือนก่อน

    Intavdaridrudu anumsnapu oeenugani chitajadannali doctor garu

  • @nagadurgakalaganti8305
    @nagadurgakalaganti8305 3 หลายเดือนก่อน +1

    వీడికి మొరొక అమ్మాయితో పరిచయం ఐ ఉంటుంది అందుకే వదిలించుకోవటం ఐ ఉంటుంది. మని కూడా ఇవాళ ఇదే విడి ఆలోచన ఐ ఉంటుంది

  • @cmreddy1712
    @cmreddy1712 8 หลายเดือนก่อน

    Exactgaa pelliaina 9months 8days ki naaku babu puttinaadu.. We r happy now don't think about silly doubts..... If we r healthy once enough to get pregnant after menses period

  • @pongubalasrinivasrao553
    @pongubalasrinivasrao553 5 หลายเดือนก่อน

    ఇటువంటి కొత్త మూర్ఖులు ఉంటారు

  • @ramabharath5503
    @ramabharath5503 5 หลายเดือนก่อน

    First month pregnancy vasthundhi comon sir ayana ki Yasho pichhi

  • @VamanagiriRamamurthy
    @VamanagiriRamamurthy 4 หลายเดือนก่อน

    కౌన్సెలింగ్ ఇవ్వడం మంచిది సార్

  • @THOTA.SRINIVASAPEXTGCOMPANY
    @THOTA.SRINIVASAPEXTGCOMPANY 8 หลายเดือนก่อน +5

    సార్ నాకూడా మా పెద్ద లు అన్నారు 1000అబ్బదలు చెప్పు కొని పెళ్లి చేయాలి అన్నారు అయన చెప్పేది అబ్బదం

  • @koteswararaomolabanti662
    @koteswararaomolabanti662 5 หลายเดือนก่อน

    It is quite possible to get a pregnancy with one month after marriage. Some cases wife is elder than husband. Let him move in society he will know many more cases.😊

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 8 หลายเดือนก่อน

    Antha anumanam vunnapudu DNA test cheyinchuu kovachuugaa ?

  • @SIDDHUPSPK25
    @SIDDHUPSPK25 หลายเดือนก่อน

    Lover unnadu ani first e chpale gaaa😂😂😂😂 estm unte cheskuntadu le pothiii ld girl thappu edii

  • @elwinpranay4093
    @elwinpranay4093 4 หลายเดือนก่อน

    Ammayi genuine anipisthindi because open ga matladthundi

  • @nallapulapraveenkumar2355
    @nallapulapraveenkumar2355 4 หลายเดือนก่อน

    Husband is real sadiest here, he looking for money thats all. elate vedhava tho undadam kantey vedilevadam best

  • @arunaanand3447
    @arunaanand3447 6 หลายเดือนก่อน

    Sir small suggestion to you
    Plz send to DNA test that's better for Them

  • @TataraoBasa
    @TataraoBasa 8 หลายเดือนก่อน +5

    Kadupu ravadaniki oka sari khalisthy chalu

    • @hariprasadmateti9829
      @hariprasadmateti9829 7 หลายเดือนก่อน

      Correct ga Chepparandi athanu study chesinda, Gorlanu kasinda, Thelvadhu
      Eppatikyna, anumanam, vadhili Bayataku
      Ravali waste fellow.

  • @saleemmohammed1412
    @saleemmohammed1412 2 หลายเดือนก่อน

    Veedu correct Kadu.Anumanapu pakshi

  • @shaikhalima3631
    @shaikhalima3631 5 หลายเดือนก่อน

    one month lo priganace it's possible

  • @sharfuddinmd5318
    @sharfuddinmd5318 2 หลายเดือนก่อน

    తర్వాత ఏమైంది అతని అనుమానం తీరిందా?

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 4 หลายเดือนก่อน

    Pillanu kooda anumanam tho himsinchedu .aa ammai veediki vidakulivvali .

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 8 หลายเดือนก่อน +10

    What a Psycho...saddist fellow. If he is a genuine guy ...he wouldn't have shared bed with her before marriage. He is a womaniser ...that is why he is suspecting his wife too. Get rid of him and have a peaceful life ma.

  • @Arathidevi-w3h
    @Arathidevi-w3h 8 หลายเดือนก่อน +6

    Best decision madam..
    Vaadu waste fellow..
    DNA test positive vachina kuda vaditho vundakandi madam

  • @siphora4
    @siphora4 8 หลายเดือนก่อน +2

    Old video
    In different channel

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no 5 หลายเดือนก่อน

    Dna test chai

  • @PVenkatesh-xj4bm
    @PVenkatesh-xj4bm 8 หลายเดือนก่อน +2

    Sar valake d n a testcheyand

  • @damousknowledgedatabase620
    @damousknowledgedatabase620 7 หลายเดือนก่อน

    Doctor ki matramea clarity undi....

  • @girijachevella2327
    @girijachevella2327 5 หลายเดือนก่อน

    Sir vanni first 4 thannandi