స్త్రీలను అంత చులకన చేసి ఒక స్త్రీ చెప్పడం కరెక్ట్ కాదు మన దేవతలను ఆరాధిస్తాము విలువ లేకుండా చేసిన మన సనాతన ధర్మాన్ని ఒక ఆడదానివి నువ్వు ఎట్లా చేశావు ఎక్స్ప్లెయిన్ చేసావ్ అంత అసయ్యంగా ఎట్లా రాశాడు రాసినవాడు
మహాభారతంలో భానుమతి గురించి వ్యాసుడు ప్రస్తావించి వుంటే ఈ దరిద్రాలన్నీ మాకు కనిపించేవి కావు.. మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తలచుకుంటే ఒక మహా పతివ్రతను సానిని చేయగలరు, సానిని మహా పతివృతను చేయగలరు.
Miss nuvvu yevaro naaku theliyadhu nee talent tho situation ni bhaghaney shrushtinchaavu kalpinchavu anyway thanks for you explaination malli mana puranam ithihasam gurinchi explain chesi nandhukhu thank you sister.
Antha baganevundi kani meru chesina thappu yentante ciggulekunanda ani pettadam Views kosam me and adavalla paruvu podagottakandi amma Srimathrenamaha🙏
Title pettetappudu, paddatiga,manchi bhashanu upayoginchi pettandi. Siggu lekunda,etuvanti matlada vaddu.content taginatluga title pettandi. Maa itihasala gurunchi illa matlada vaddu. Mee likes kosam maa itihalanu vadu kovaddu.
Please stop posting this type of crap. You are doing a great disservice to sanathana dharma. There is hardly any truth in what you have mentioned. There is a limit to creating fictitious stories from puranas.
అయ్యా! పాండవులు అసలు పాండురజు పిల్లలు కారు,, ఒక్క తల్లి గర్భంనుండి పుట్టినా వారి తండ్రులవరో మనందరికీ తెలుసు కదా!!అటువంటి సంతనాన్ని ఏమని పిలుస్తారో మనకింకా బాగా తెలుసు... అర్థ సామ్రాజ్యం అడిగినప్పుడు దుర్యోధన చక్రవర్తి నిరాకరించడానికి కారణం అర్థం అయ్యిందా??? Result మహాభారత యుద్ధం,,, ఆ యుద్ధం లో కృష్ణుడు పాండవులకు సప్పోర్ట్ చేశాడు కదా!!! అప్పుడు కృష్ణుడు ధర్మం పక్షాన నిలబడ్డాడా??? అధర్మానికి సపోర్ట్ చేశాడా???అర్థ సామ్రాజ్యం అనేది చాలా పెద్ద విషయం,,, మనలో ఎవ్వరు కూడా ఎవ్వడికో పుట్టినవాడికి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వము కదా!! మీలో ఎవ్వరైనా తన ఆస్తిలో సగం ఎవ్వడో అనామాకుడికి ఇస్తారా???... అంటే మీరందరూ కౌరవ జాతికి చెందినట్టే కదా??? అప్పుడు కృష్ణుడు మీకు దేవుడెలా అయ్యాడు??? Please ఆన్సర్ me...
అయ్యా పాండవులు దేవతల సంతానం. ఆయా దేవతల కృపతో కుంతికి జన్మించారు. దేవతలకు భౌతిక దేహం ఉండదు. వాళ్లు సూక్ష్మశరీరులు. అంటే కాంతి స్వరూపాలు. వారు వారి అంశలతో కుంతికి, మాద్రికి సంతానాన్ని అనుగ్రహించారు. కాబట్టి వాళ్లు దేవ సంతానం
మీరు ఇంకా వీడియోలు ఆపండి హిందూ ధర్మం మీద ఇలాటివి పెట్టి విషం చిమ్ము తున్నారు జాగ్రత్త
స్త్రీలను అంత చులకన చేసి ఒక స్త్రీ చెప్పడం కరెక్ట్ కాదు మన దేవతలను ఆరాధిస్తాము విలువ లేకుండా చేసిన మన సనాతన ధర్మాన్ని ఒక ఆడదానివి నువ్వు ఎట్లా చేశావు ఎక్స్ప్లెయిన్ చేసావ్ అంత అసయ్యంగా ఎట్లా రాశాడు రాసినవాడు
అంతా కట్టు కథ. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
ఆ టైటిల్ ఏంది
( సిగ్గు లేకుండా )
మీకు గౌరవం ఉందా హిందూ దేవతలంటే
హిందూ దేవతలను గౌరవించేటట్లుగా టైటిల్ పెట్టండి
లేకపోతే కుత్త మూసుకొని ఉండండి
ఎవరో చాలా చక్కగా కల్పించారు
ఇంకా ఎవరు ఎడారి మతం batch
U hu😊@@sureshch1383
ఇది అసంబద్ధమైన సందేశం.
ధర్మరాజు "ధర్మం" తెలిసిన మహనీయుడు.
ఇలాంటి తప్పుడు సందేశాలు పోస్ట్ చేయవద్దు.
మహాభారతంలో భానుమతి గురించి వ్యాసుడు ప్రస్తావించి వుంటే ఈ దరిద్రాలన్నీ మాకు కనిపించేవి కావు..
మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తలచుకుంటే ఒక మహా పతివ్రతను సానిని చేయగలరు, సానిని మహా పతివృతను చేయగలరు.
Jai Shree Krishna ❤Veera Nari Bhanumathi ki Jai
super👍
Interesting!
Story good bro.
అమ్మా ఇలాంటి విడుయేలుచేచెటపుఢు అన్ని తెలుసు కొని చెప్పండి
Nice explanation 🎉
Jaishree.krishna🙏
కర్మరా బాబు, దాన వీర శూర కర్ణ కర్మ
ద్రౌపతి తో సమానురాలు అయిన భానుమతి గురించి తెలియచేసినందుకు ధాన్యవాదములు.భానుమతి అనే ఒకామె భారతంలో ఉందనీ తెలియదు.
అధ్యయనం చేయాలి. విషయాలు తెలుస్తాయి
అన్నీ అబద్ధాలు
Mahabharatha kalam loo draupadhi maadhri ,subhadra, dushala,vrushali ,rukmini ,radha chala mandhi unnaru idhare kadhu 😂
Hats off to the writer of this information
😯☺️@@kuchireddy9573
Miss nuvvu yevaro naaku theliyadhu nee talent tho situation ni bhaghaney shrushtinchaavu kalpinchavu anyway thanks for you explaination malli mana puranam ithihasam gurinchi explain chesi nandhukhu thank you sister.
Bye the time duryodhana dies bhanumati age. 80yearrs.
very good and real story madam, many thanks...!
very nice graphics and voice , very nicely recited and first time hearing about banumathi
Baganey chebutunnadi kada comments enduku
Read authentic versions of mahabharata instead of believing useless serials, movies nd fictional stories...
excelent story.. good information👍
Antha baganevundi kani meru chesina thappu yentante ciggulekunanda ani pettadam
Views kosam me and adavalla paruvu podagottakandi amma
Srimathrenamaha🙏
Idedo akrama sambandalani penche story la undi.
Bhanumati really? Asalu mahabharatam lo dhuryodhana wife name mention cheyaledhu...ndhk ee fake stories?
Bhanumati name ite vundi... Ekkuva details em vundavu.. This story may or maynot true..
@@soundarya1203 dhuryodhana wives names or karna wives names em levu..
Kattu kathalu itti media lo nishidhamu😮
నేను ఎప్పుడు వినని నాకు తెలియని కథ చెప్పారు. చాలా బాగుంది.
Title pettetappudu, paddatiga,manchi bhashanu upayoginchi pettandi. Siggu lekunda,etuvanti matlada vaddu.content taginatluga title pettandi. Maa itihasala gurunchi illa matlada vaddu.
Mee likes kosam maa itihalanu vadu kovaddu.
Notiki am vaste ade matladtunnaru...
DVS karna story chebutu vundi Eewida
అరే కల్పితాలు ఎందుకు చేస్తారు రా...
Marivari.tandrulukoodaantagada
Bhanumathi character goog that is is wrong
Please stop posting this type of crap. You are doing a great disservice to sanathana dharma. There is hardly any truth in what you have mentioned. There is a limit to creating fictitious stories from puranas.
ఆ టైటిల్ ఏంటి దరిద్రంగా
This somewhat a cooked up story by some abrhamic preacher
Cinimalu,ledha kalpitha kadhalanu cheppu Hindhu sampradhayani padu cheyalani meeru entha chustey anthaku double avuthundhi Ma Hindhuthva goppadhadham ,mee verry kadhalu api asalaina Vyasa Maha Bharatham chadhavandi appudu telusthundhi Dharmam antey emito .
Pandhi biriyani vandina vedhavaku shraddhanjali
eppudu unna kalpithalu chaalavannatlu maroti add chesthunnaru. che che elanti katha nijam avuno kaado pramanikam lekunda chepthunna me channel paruvu theskovadam enduku?
Pandavas boran alone
Excuse me remove this title first
Konchem ina sense vundali anname ga tintunnaru grass kaadu kada
Mahabharatam chadavandi musukoni meru me kalpithalu chi 🤨
Meeku enduku Pandavula ,Kouravula gurinchi, fake news.
UTTER NONSENCE
Siggundaali title itla petlaventra ayya
అయ్యా! పాండవులు అసలు పాండురజు పిల్లలు కారు,, ఒక్క తల్లి గర్భంనుండి పుట్టినా వారి తండ్రులవరో మనందరికీ తెలుసు కదా!!అటువంటి సంతనాన్ని ఏమని పిలుస్తారో మనకింకా బాగా తెలుసు... అర్థ సామ్రాజ్యం అడిగినప్పుడు దుర్యోధన చక్రవర్తి నిరాకరించడానికి కారణం అర్థం అయ్యిందా??? Result మహాభారత యుద్ధం,,, ఆ యుద్ధం లో కృష్ణుడు పాండవులకు సప్పోర్ట్ చేశాడు కదా!!! అప్పుడు కృష్ణుడు ధర్మం పక్షాన నిలబడ్డాడా??? అధర్మానికి సపోర్ట్ చేశాడా???అర్థ సామ్రాజ్యం అనేది చాలా పెద్ద విషయం,,, మనలో ఎవ్వరు కూడా ఎవ్వడికో పుట్టినవాడికి ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వము కదా!! మీలో ఎవ్వరైనా తన ఆస్తిలో సగం ఎవ్వడో అనామాకుడికి ఇస్తారా???... అంటే మీరందరూ కౌరవ జాతికి చెందినట్టే కదా??? అప్పుడు కృష్ణుడు మీకు దేవుడెలా అయ్యాడు??? Please ఆన్సర్ me...
Mee Yesu evariki puttadu cheppu?
నీకు విశ్వాసం లేని
మా విషయాలను గురించి నీకు వివరాలు చెప్పడమేంటి
Niku emi tellusu gaka telidu niku chappena venavu ardham chasukovu pora babu nuvvu
అది తెలిస్తే ఘోరమైన చావు చచ్చేవాడు కాదు జీసస్. పరలోకపు తండ్రి అని మాత్రం సంభోదన వుంది.@@PurvaPhalguni-bv6sm
అయ్యా పాండవులు దేవతల సంతానం. ఆయా దేవతల కృపతో కుంతికి జన్మించారు. దేవతలకు భౌతిక దేహం ఉండదు. వాళ్లు సూక్ష్మశరీరులు. అంటే కాంతి స్వరూపాలు. వారు వారి అంశలతో కుంతికి, మాద్రికి సంతానాన్ని అనుగ్రహించారు. కాబట్టి వాళ్లు దేవ సంతానం
Bigtv vaalllu neechmaina thumb mails peetti neechamaina panulu chestunnaru
Mee peru thelusukovachcha okasaari chebhuthaara.
Mundu programmes apandi Inka ennallu Hindu samajamida viswam chimmu taru
Abaddapu stories Anni baagane chebutunnaru view kosam
Worrest story
మీకథచా..... ల.......
L̤e̤t̤ i̤t̤ b̤e̤ a̤n̤y̤ c̤o̤ṳr̤t̤, i̤n̤ I̤n̤d̤i̤a̤ c̤o̤ṳr̤t̤s̤ a̤r̤e̤ a̤ d̤e̤n̤ o̤f̤ s̤h̤i̤e̤l̤d̤i̤n̤g̤ j̤ṳs̤t̤i̤c̤e̤ a̤n̤d̤ p̤r̤o̤m̤o̤t̤i̤n̤g̤ i̤n̤j̤ṳs̤t̤i̤c̤e̤ f̤o̤r̤ m̤o̤n̤e̤y̤.
D̤i̤s̤h̤o̤n̤e̤s̤t̤, ṳn̤s̤c̤r̤ṳp̤ṳl̤o̤ṳs̤, w̤i̤c̤k̤e̤d̤,. C̤r̤ṳe̤l̤ p̤e̤o̤p̤l̤e̤ w̤o̤r̤k̤ i̤n̤ j̤ṳd̤i̤c̤i̤a̤r̤y̤ d̤e̤p̤t̤. m̤e̤n̤t̤. E̤x̤c̤e̤p̤t̤ n̤e̤g̤l̤i̤g̤i̤b̤l̤e̤ f̤e̤w̤.
Interesting!