మహాభారతం అద్భుతమైన కావ్యం ...!!!! ధర్మం -అధర్మం న్యాయం - అన్యాయం , కోరిక , సమర్ధత - అసమర్ధత ..... ఇలా ఎన్నో ఎన్నెన్నో ..... ఏది చేయాలి , ఎలా చేయాలి , ఎంత వరకు ఉండాలి..... చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో...!!! అర్హత లేని వారికి / వారిని అందలం ఎక్కించకూడదు...!!!! మత్స్య కన్య సత్యవతి తో మొదలైన అధర్మం / అనర్హత .....దుర్యోధనుడి ధు కాంక్ష వల్ల ..... కురువంశం మొత్తం నాశనం అయిపోయింది .... కొన్ని లక్షల మంది ప్రజలు అన్యాయంగా సమిధలు కావాల్సివచ్చింది...!!!!
ఈ మహాభారతం కథ విన్న వారు ఒక విషయం గుర్తు చేసుకోవాలి.కొడుకు దుష్ప్రవర్తన కలిగి ఉన్నట్లైతే వాడిని సన్మార్గంలో పెట్టక పోతే వాడికి దుర్యోధనుడికి పట్టిన గతే అంటే సర్వనాశనం అవుతాడు.కొడుకు అరాచకాన్ని చూసి కూడా గుడ్డి ప్రేమతో మమకారంతో దండన విదిన్చక పోవడం దృతరాష్ట్ర వంశ నాశనం కేవలం 5 గురు పాండవుల చేతిలో జరిగింది.ఎంతో గొప్ప వీరులు,అంగ,అర్ధ బలం వున్నా అధర్మం కారణంగా కౌరవులు సమస్తం నశించారు.
Atyantha adbhuthamaina mahabharat serial, never before ever after, i was mesmerized after seen this serial, this effect showed on my mind set after watched this
Evari character vaariki suit ayyela, evari voice ki dubbing artists suit avutaru anedi entha chakkaga vuncharu, dubbing artists also most important persons in this serial
Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna Krishna 🚩🚩🚩🙏🙏🙏 Om Shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Namah Shiwaya 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🙏 very good job sir ji 🙏🙏
ధృతరాష్ట్రుడు విదురుడికి అన్నగారు కదా! లోకానికి నీతి నేర్పిన విదురుడు అన్నగారిని ఎలా శపిస్తాడు? రాబోయే రోజుల్లో శకుని మంచివాడుగా విదురుడు చెడ్డవాడుగా చూపించే వికృత పురాణాలు వస్తాయి.
Mahabharatham choosaka edhi choosina intrest undhu asalu entha baga teesaru serial edhi real mana epic avvadam mana adrustam deenilo manchi chedu two unayee manam deenilo manchini choodali
అద్భుతమైన మాటలు, ఉపయోగించిన భాష, భావం చాలా బాగున్నాయి
7
చాలా స్పష్ట మైన సంభాష చాతుర్యం, స్క్రిప్ట్ అద్భుతం
మహబారతాని చాలా గొప్పగా చూపించారు
ఈ మహా భారతం సీరియల్ లో వుండే పాత్రలు పాత్రధారుల శారీర ధారుఢ్యం కలవారిని ఎంపిక భాష యొంతో అధ్బుతంగా ఉండే విదంగా సృష్టించినారు
స్వచమైన తెలుగు.. హాయిగా ఉంది.
Mahabharat my best serial one of the best is a reality
🙏🙏
Dharmaraju పట్టాభిషేకం తరువాత episodes కావాలి sir, నాకూ చూడాలని ఎంతో చూడాలని అని pisthomdhi....please support sir.
Mng 7: 30 ki vasthundhi..chudandi
@@tharunareddy7464 yes I know watch daily maa tv
It's true
మహాభారతం అద్భుతమైన కావ్యం ...!!!! ధర్మం -అధర్మం న్యాయం - అన్యాయం , కోరిక , సమర్ధత - అసమర్ధత ..... ఇలా ఎన్నో ఎన్నెన్నో ..... ఏది చేయాలి , ఎలా చేయాలి , ఎంత వరకు ఉండాలి..... చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో...!!! అర్హత లేని వారికి / వారిని అందలం ఎక్కించకూడదు...!!!! మత్స్య కన్య సత్యవతి తో మొదలైన అధర్మం / అనర్హత .....దుర్యోధనుడి ధు కాంక్ష వల్ల ..... కురువంశం మొత్తం నాశనం అయిపోయింది .... కొన్ని లక్షల మంది ప్రజలు అన్యాయంగా సమిధలు కావాల్సివచ్చింది...!!!!
Mahabharat ham kavyam kadu...panchama vedam.
@r3spagb375 ok.. 🙏
Jai sree krishna
చాల బాగ తీసారు, simply superb.
ధృత రాష్టుడి మూర్ఖత్వం వల్లే కురు వంశం అంతం అయింది
Chaala correct ga chepparu, same opinion naku kuda
దృతరాష్ట్రుని పుత్ర వ్యామోహం కుల పతనానికి కారణం.నేడు నాయకులు తమ సంతానం కొరకు సమాజం ఏమైనా పరవాలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
Aa vyamoham sathyavathi nunde modhalaindhi lekunte bheesmude rajayyevadu
ఈ మహాభారతం కథ విన్న వారు ఒక విషయం గుర్తు చేసుకోవాలి.కొడుకు దుష్ప్రవర్తన కలిగి ఉన్నట్లైతే వాడిని సన్మార్గంలో పెట్టక పోతే వాడికి దుర్యోధనుడికి పట్టిన గతే అంటే సర్వనాశనం అవుతాడు.కొడుకు అరాచకాన్ని చూసి కూడా గుడ్డి ప్రేమతో మమకారంతో దండన విదిన్చక పోవడం దృతరాష్ట్ర వంశ నాశనం కేవలం 5 గురు పాండవుల చేతిలో జరిగింది.ఎంతో గొప్ప వీరులు,అంగ,అర్ధ బలం వున్నా అధర్మం కారణంగా కౌరవులు సమస్తం నశించారు.
నాకు చాల ఇష్టం లాక్ down లొ starplus లొ చాల సార్లు repet చెసారు అన్ని సార్లు చూశా ఫస్ట్ dialy serieal కుడా చూశా emotions చాల బాగ చూపించారు
The best Mahabaratam. I saw twice in hotstar.... Would like to watch once again
Me also madam... present 6th episode chusthunna
Me too
Which episode it is?
Episode number?
Dharmaraju పట్టాభిషేకం తరువాత episodes కావాలి sir, నాకూ చూడాలని ఎంతో చూడాలని అని pisthomdhi....please support sir.
Hare Krishna Govinda
అద్భుత కావ్యం మహాభారతం ❤
Atyantha adbhuthamaina mahabharat serial, never before ever after, i was mesmerized after seen this serial, this effect showed on my mind set after watched this
ధృత రాష్టుడి మూర్ఖత్వం వల్లే కురు వంశం అంతం అయింది ఎన్ని పాపాలు చేశాడు ఈ మూర్ఖుడు
Radha krishna serial telugu petara please
Evari character vaariki suit ayyela, evari voice ki dubbing artists suit avutaru anedi entha chakkaga vuncharu, dubbing artists also most important persons in this serial
Jai. Pita maha meeku vandanalu arpistunanu.
జై శ్రీ కృష్ణ
E serial highlight Mahabharath mundhu e movie paniki radhuHighlight teesaru
Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Krishna Krishna 🚩🚩🚩🙏🙏🙏 Om Shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Namah Shiwaya 🚩🚩🚩🙏🙏🙏 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🙏 very good job sir ji 🙏🙏
Prathi hunduvu mahabharath గురించి తెలుసుకోవాలి
Hindhu anu bro
maha bharatanni chadivinatle untundi ee seriel chuste...😢😢😊
Jai Sri krishna
I want full episode
Hot star lo undhi
Jai sree krishna govinda
Jai Srimannarayana
Jai Jagannath 🙏 🙏
Alwys my favorite serial
Super🙏🙏🙏
Jai. Sri Krishna parabramena namaha aaa. Jai Sri Sri Krishna..
Righteousness of vidur
Mahabaratham episode 1 nuchi pettandi please
Nice
TV lo retelocost cheyachu kadha
Disney hotstar lo free ga undi chudandi bro
7am star maa lo vasthundhi
Disney hotstar lo vastundhi
Janatha garage is real movie. It is true culprit has to get punishment, who ever it maybe.
Appude soceity gets cleaned.
Maa mamaya ki anna thammullu pettina shapam
Thanks 🙏🙏🙏
Viduruni matalu very very valuable anduke vidurudu eppudu Neeti vakyale cheptadu anduke Vidur Neeti antaru earshya to asuyato kovvekki kottukuntunns kodukulani Putra premato drhutarashtrudu noru musukunnadu abduke vamsa nasanam ayindi
Disabled persons mostly jealous but, never express it
Which episode is this??
Some differences are seen from the Vyas Bharat..
But, the Series is worth watching.. 😅😅
Some imaginary scenes have added
ధృతరాష్ట్రుడు విదురుడికి అన్నగారు కదా! లోకానికి నీతి నేర్పిన విదురుడు అన్నగారిని ఎలా శపిస్తాడు? రాబోయే రోజుల్లో శకుని మంచివాడుగా విదురుడు చెడ్డవాడుగా చూపించే వికృత పురాణాలు వస్తాయి.
Annagaru athugadu adhokare reason
Shakuni la unnay ra ne matalu
Super
Mahabharatham choosaka edhi choosina intrest undhu asalu entha baga teesaru serial edhi real mana epic avvadam mana adrustam deenilo manchi chedu two unayee manam deenilo manchini choodali
🙏🙏🙏
Tinted garelu tinali vente baratam vinali
Director kallu mokkali antha adbuthanga tisadu
Mother's always giving her sons fiste boon
Enni sarlu vinna tanivi teerani Grantham maha bharatam anduke maha bharatanni panchama vedamu antaru
Super
Jai srikrishna