ఆ రోజున అర్ద్ర రాత్రి మొత్తం 18 మంది నరకం అనుభవించాను | Actress Jayalalitha About Her Life Struggles

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ธ.ค. 2024

ความคิดเห็น • 142

  • @KamalakarYalasiri
    @KamalakarYalasiri หลายเดือนก่อน +2

    Soo matured and outspoken, I was watching SRI Jayalalitha garu in many movies from my childhood.
    mee manasa sarovaram trip korika tappaka tvarolo teerutundhi andi..
    we can understand the difficulties you have across, and Thank you for posting this interview.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 2 หลายเดือนก่อน +19

    జయలలితగారు చెప్పేది 100% మంచి మనసుతొ ప్రీగా చెప్పారు అందరూ అలా చేయలేరు, చెప్పలేరు , ఎవరైనా ఆ ఫీల్డ్ లొ ఏ స్థాయిలో ఎదిగినవారైనా మహానటి లాంటి వారి పరిస్థితి చూశాం, జయలలిత గారి మనస్సే గొప్ప సంపద. ఎప్పుడూ మంచే జరుగుతుందని.

  • @veerunaikveerunaik6426
    @veerunaikveerunaik6426 2 วันที่ผ่านมา

    సూపర్ అండి మీరు మాట్లాడింది 100% నిజం మీ పాటలు చూసి ఏమో అనుకున్నాము కానీ మీ నిజాయితీ ధైర్యం స్టేట్ ఫార్వర్డ్ నెస్ చాలా సూపర్ దీన్నిబట్టి మీ మీద చాలా చాలా గౌరవం రెస్పెక్ట్ పెరిగింది సూపర్

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 2 หลายเดือนก่อน +20

    ఈమె ఓపెన్గా చెప్పారు. ఎవరూ చెప్పరు. 👍👍👍గ్రేట్ మీరు.

  • @sudhachittoor769
    @sudhachittoor769 2 หลายเดือนก่อน +17

    మంచి interview సప్న గారు. Jayalalitha gaaru is so beautiful externally n internally💐👌🏻

  • @MyJagan123
    @MyJagan123 2 หลายเดือนก่อน +46

    మీరు ధైర్యంగా మాట్లాడుతూ వుంటే మీ పట్ల గౌరవం వున్నతమైన స్థాయి కి మీరు వెళ్ళే రు

    • @Jglakshmi
      @Jglakshmi 2 หลายเดือนก่อน +3

      Streeki. Edurkone samasyale.avi. .tappinchukoleni vishayaalu. Cheppakandi. . maaku badha gaa vundhi

  • @VidhyaVidhya-l2w
    @VidhyaVidhya-l2w 2 หลายเดือนก่อน +5

    Beautiful lady, very straight forward,, keeping her self happy, beautiful soul, happiness be yours always

  • @abdullashaik4774
    @abdullashaik4774 2 หลายเดือนก่อน +18

    అద్భుతం అండి జయలలిత గారు మీ జర్నీ లో ఒడిదుడుకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్లను కూడ పల్లెత్తు మాట అనకపోవడం సూపర్ అండి,సినిమాలలో మీ క్యారెక్టర్ చూసి తక్కువ అంచనాలు వేసినవాళ్ళు ఈ వీడియోతో మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతారండి మీలోని మంచితనాన్ని పొగడటానికి ఈ అక్షరాలు సరిపోవేమో అని నాకు అనిపిస్తుంది జయలలిత గారు

  • @prabharam2764
    @prabharam2764 2 หลายเดือนก่อน +2

    Such a inspirational interview and JayalLitha gaaru mimmalni el pogdalo theliyadm ledu really great experience and your struggles are saying us what's the life i am speechless 😭

  • @GNag-c2k
    @GNag-c2k 2 หลายเดือนก่อน +6

    🙏🏾 God bless u..I was just listening to u, I have no idea why....Baba's blessings may stay with u forever...🙏🏾❤

  • @prasadnaidu4878
    @prasadnaidu4878 7 ชั่วโมงที่ผ่านมา

    Super
    Boringu.papa❤

  • @Shaiksaidhbee
    @Shaiksaidhbee 2 หลายเดือนก่อน +12

    మన జీవితంలోకి ఎవరు రావాలో వాళ్లే వస్తారు. ఎన్ని రోజులు ఉండాలా అనుకుంటే అన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు అంతే అది రుణం చివరికి ఎవరితో ఉండాల వాళ్లతోనే ఉంచుతాడు దేవుడు

  • @praharajurajashakar8803
    @praharajurajashakar8803 2 หลายเดือนก่อน +11

    Respects for Jayalalitha gaaru, very innocent and good human being 🙏

  • @lets5716
    @lets5716 2 หลายเดือนก่อน +3

    జయలలిత గారు.. మీ మీద ఎంతో గౌరవం కలిగింది... నమస్కారం అమ్మా

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 2 หลายเดือนก่อน +10

    ఈమె జీవితంలో చాలా చాలా కష్టలు అనుభవించింది ఇప్పుడు ఈమెతో పాటు హైదరాబాద్ ప్లాట్లు ఎవరెవరు ఉన్నారు
    ఈ యాంకర్ చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తుంది
    I appreciate her

  • @satyamadhuri8329
    @satyamadhuri8329 หลายเดือนก่อน

    interview teesukovalante meelamti vallee inta dignified ga cheyagalaru
    1st time jayalalita garu lamti open minded person ni choostunna both are Super❤

  • @zebra2218
    @zebra2218 หลายเดือนก่อน +1

    she is very well educated and has beautiful smile

  • @JinkaRaghuveer
    @JinkaRaghuveer 2 หลายเดือนก่อน +13

    మీ మంచి మనసుకు, మీ.ఆధ్యాత్మిక శోభకు మనసారా నమస్సుమాంజలి

    • @phaninath6364
      @phaninath6364 2 หลายเดือนก่อน

      GANDHI PUTTINA DESAMU !
      NEHRU KORINA SANGHAMU !
      WHAT ABOUT THE UNION'S !
      FOR COLLECTION'S !
      JAY 'LALITHA GARU !
      WHY TRY NOT ENTRY INTO
      THE POLITICS !
      THE INTERVIEW !
      THE WONDERFUL !
      WITH SWAPNA ji
      Sr. JOURNALIST !

  • @sreenivasaraomahankali8952
    @sreenivasaraomahankali8952 2 หลายเดือนก่อน +7

    Ammaa jayalalitha garu,meeru twaralone paramathmuni darshanam,anugraham pondagalarani bhavistunnanu.

  • @jayakanthinala7472
    @jayakanthinala7472 2 หลายเดือนก่อน +4

    Jayalalitha garu mee jivieeha Margam vini maku chaala anubuthi kali gandhi. All the best. TQ.

  • @kiranmaithummala2260
    @kiranmaithummala2260 หลายเดือนก่อน

    Best interview of the Decade❤

  • @nimmagaddasrinivasrao8722
    @nimmagaddasrinivasrao8722 2 หลายเดือนก่อน +1

    ఎంత నిజాయితీగా మాట్లాడారు జయ గారు హ్యాట్సాఫ్

  • @KRISHNA-b7
    @KRISHNA-b7 หลายเดือนก่อน

    Jayalalithagaru, you are great 🙏🙏🙏🙏

  • @MandeVanisri
    @MandeVanisri 28 วันที่ผ่านมา

    Hai Lalitha akka nenu kuda mukthinadh darshanam Nepal tour chesaanu. Mee life experience example ga theesukunte chalamandhiki manchi jaruguthundhi😊❤

  • @govindammac.2955
    @govindammac.2955 2 หลายเดือนก่อน +24

    జయలలిత గారు మీ జీవిత చరిత్ర విని చాలా భాద కలిగినది, పరోపకారమిదం శరీరమన్న విధంగా మీ జీవితం కొనసాగింది, కాని మీ మనస్సు స్వచ్ఛమైనది కనుక ఇప్పుడు ఆధ్యాత్మికత అలవడింది, ఆ భగవంతుడి అనుగ్రహము వుండటం వలన మీరు ఆ మార్గము ఎన్నుకున్నారు చాలా మంచిది.

  • @srigokamala8799
    @srigokamala8799 2 หลายเดือนก่อน

    జయలలిత గారు నిజం ఇంత నిర్భయంగా చెప్పడంలో మీరు ది ❤❤❤

  • @Tasleemaayyubi
    @Tasleemaayyubi หลายเดือนก่อน

    First time complete interview chusanu supper chala open ga matladaru Amma open ga

  • @satyavathikopparapu7787
    @satyavathikopparapu7787 หลายเดือนก่อน

    GREAT MADAM MEERU❤

  • @sujathavenu6075
    @sujathavenu6075 2 หลายเดือนก่อน +123

    జయలిత గారు మీరు చాలా ధర్యంగా ఒకసారి తప్పు చేసిన 100సార్లు చేసిన నా వాళ్ళు బాగుంటే చాలు అని మీ జీవితం వాళ్ళుకు అంకితం చేసిన మీ గొప్ప మనసుకు పాదాభివందనం మీరు అంటే నాకు ఎంతో ఇష్టం అది ఇంకా ఎక్కువ అయిo ది ❤️❤️🙏🙏🙏🙏🙏

    • @MaheshKotte
      @MaheshKotte 2 หลายเดือนก่อน +15

      Z

    • @rvsastry9269
      @rvsastry9269 2 หลายเดือนก่อน +4

      Born in a Brahman family in Guntur spoiled thru cinema field.what is the use of telling your great autobiography thru u-tube episodes.

    • @Shanthamma-e5f
      @Shanthamma-e5f 2 หลายเดือนก่อน

      No no no no no 8 seex, seef az in no no no no no no
      CT why BB in SC see no I'm
      No in see no hi I'm ok​@@MaheshKotte

    • @GenZNation168
      @GenZNation168 หลายเดือนก่อน

      Hu8i

  • @MSRAyyangar
    @MSRAyyangar หลายเดือนก่อน

    Beautiful interview...

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 2 หลายเดือนก่อน +4

    ఈ మె విషయంలో తండ్రి పెద్ద విలన్ కూతురికి పెళ్లి చెయ్యాలి అది వాడు చేయలేదు, జయలలితగారి తప్పు లేదు సమాజమే ఇ లా ఏడ్చింది అందరికి జీవితం వడ్డీంచిన విస్తరికాదు. ఈమెది కల్మషం లేని మనస్సు, ఇకనుందైనా మంచిదరిలో వెళ్ళండి, సినిమా ఫీల్డ్ అంటే ఇంతే చెపితే చులకన, చెప్పకుంటే పతివ్రత. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️

    • @sridharakkiraju9999
      @sridharakkiraju9999 2 หลายเดือนก่อน

      తండ్రి మెత్తగా తన్ని పెళ్లి చేస్తే ఈ గతి పట్టేది కాదు

  • @madhusudanaraog7741
    @madhusudanaraog7741 2 หลายเดือนก่อน +1

    Great 👍👍👍

  • @rameshbabu2355
    @rameshbabu2355 2 หลายเดือนก่อน

    Jayalalitha garu,Your painness is super

  • @sowjanya11922
    @sowjanya11922 หลายเดือนก่อน

    You are Great

  • @sivakumark520
    @sivakumark520 2 หลายเดือนก่อน +2

    Jayalalithaa madam. I wish you all the best and pray to God to fulfill all your dreams such as Manasa sarovar yatra and other tours...Any assistance required I am ready to help you in all means as I too travel a lot in India and abroad...❤❤❤

  • @eswararao.sesetti
    @eswararao.sesetti หลายเดือนก่อน

    సాయిబో... అల్లం సాయిబో... 🔥🔥🔥

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 2 หลายเดือนก่อน

    Awesome amma God bless you amma hair cutting cheyakandi 👌💕🙏

  • @sydhireddy2515
    @sydhireddy2515 2 หลายเดือนก่อน +1

    Sri Jayalalitha garu total ga nigarvi an cheppaali thanks thalli mee ku sarvadha aa bhagavanthudu thodiga vundaali maa korika

  • @That_versatile_girl
    @That_versatile_girl 29 วันที่ผ่านมา

    God bless you

  • @vijayarao1711
    @vijayarao1711 2 หลายเดือนก่อน +2

    Meeru chala great madam.

  • @khajjayamsai8928
    @khajjayamsai8928 2 หลายเดือนก่อน

    Very good jayalalitagaru in some matter s 😊🍉🌻🥀🙏👍🌹🌺💐🍀☘️🌿

  • @bharathinalluri1584
    @bharathinalluri1584 หลายเดือนก่อน

    Great ma

  • @aakarshana8063
    @aakarshana8063 2 หลายเดือนก่อน +2

    మరీ బలవంతంతముగా స్త్రీలను చేయిదాటిపోయేంత పరిస్తితులు తలపించేవిధముగా అనుభవించటం నిజంగా అర్థం కావట్లేదు జై ..!? Traits ,A.I ఈ విషయములో తీవ్రముగా స్పందించాలి ! 🌹🌹🌹🌹🌹-విజయ్, ఒంగోలు

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 2 หลายเดือนก่อน +3

    సూపర్ అక్క నిజాఇతిగ మాటచప్పుతున్నారు

  • @ramya1986kiran
    @ramya1986kiran 2 หลายเดือนก่อน +6

    Virigina manasulo lothuni bayataki techey Mee prayatnam super swapna.
    Of course Jaya mam daring and inspiring

  • @lolugugandhi1705
    @lolugugandhi1705 2 หลายเดือนก่อน +1

    Interviewer ni me thought process loniki tesukuvellaru nice

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 2 หลายเดือนก่อน

    జయలలితగారు ఒక పళ్ల చెట్టు… చెట్టు అందరికీ నీడనిస్తుంది, ఆకలి తీర్చే పళ్లను ఇస్తుంది. అలాగే నీళ్లు పోసినవారికి , రాళ్లు విసిరినవారికీ పళ్లు ఇస్తుంది. నిర్మల మనస్సు అభినందనీయం. వాసుదేవ🙏

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 2 หลายเดือนก่อน

    Jayalalitha garu great

  • @Srilakshmi-b1g
    @Srilakshmi-b1g 2 หลายเดือนก่อน

    Hats off to you jaylalita garu

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 2 หลายเดือนก่อน +2

    Good madam

  • @rojaranimudunuru4803
    @rojaranimudunuru4803 2 หลายเดือนก่อน

    Swapna Garu jayalalitha garu chalachakkaga manasu vippi matladaru

  • @Mahalaxminaidu-vp3fu
    @Mahalaxminaidu-vp3fu 2 หลายเดือนก่อน

    Good interview mam

  • @SatishKumarPuranam
    @SatishKumarPuranam หลายเดือนก่อน

    చాలా భాగా చెప్పావ్.వెరీ గుడ్

  • @parameswarip6779
    @parameswarip6779 หลายเดือนก่อน

    ఇలా చెప్పగలగడం కొంత మందికే సాధ్యం

  • @sunchuvijayalakshmivallala9354
    @sunchuvijayalakshmivallala9354 2 หลายเดือนก่อน +1

    Chakkani athmiya interview, Jaya lalitha gari patla na abhimanam gouravam perigindi, thank you Swapna garu & I D

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 หลายเดือนก่อน +3

    కొన్ని అనుభవాలు చెప్పడం వల్ల...సమాజానికి మేలే జరుగుతుంది....సినిమాలలోకి వెళతాం అనీ.....తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్లేవారికి....ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిస్తే.....ఆడవాళ్ళకు..ఒక అవగాహన వస్తుంది.

  • @nimmagaddasrinivasrao8722
    @nimmagaddasrinivasrao8722 2 หลายเดือนก่อน +2

    జీవితం లొ మీలాటి వాళ్ళ బంధం చాలా అదృష్టం గొప్ప అనుభవం

  • @MandeVanisri
    @MandeVanisri 28 วันที่ผ่านมา

    Maa attayya garu kuda actress extra artist sarada gari friend.🙏🙏

  • @mahaboobshaik4867
    @mahaboobshaik4867 2 หลายเดือนก่อน +3

    I Love you jayalalitjagaru..mee story baadhagaundi..

  • @anushasurabhi4327
    @anushasurabhi4327 หลายเดือนก่อน

    Very genuine mam🫡

  • @RenukaGurram-e2m
    @RenukaGurram-e2m 2 หลายเดือนก่อน

    Akka 👌🙏

  • @husenappabingipujari8576
    @husenappabingipujari8576 2 หลายเดือนก่อน

    Super ❤

  • @sowjisreenivas
    @sowjisreenivas 2 หลายเดือนก่อน

    Meru chala manchivaru madam

  • @sowjisreenivas
    @sowjisreenivas 2 หลายเดือนก่อน

    Naku teluci meru chala jenun person madam ,me interview chuci mi mida respect perigindhi

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 2 หลายเดือนก่อน

    మంచి మనసుకు మంచి రోజులే. కదా!

  • @kavithas2994
    @kavithas2994 2 หลายเดือนก่อน

    Me navu chala bagundi amma(Jaya amma)

  • @Jayasurya-m5t
    @Jayasurya-m5t 2 หลายเดือนก่อน +4

    టీవీ యాంకర్స్ పర్సనల్ విషయాల్ని కూడా
    పబ్లిక్ చేస్తారు. ఆలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి
    కానీ వాళ్ళు ఎంత భాద పడతారో మీకు అవసరం ఉండదు. వీళ్లు ఇంతే.

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 2 หลายเดือนก่อน +1

    టైటిల్ లో 18 తో నరకం అనుభవించాను అని పెట్టారు. కానీ జయలలిత గారు ఎక్కడా ఆ విషయం చెప్పలేదు

  • @That_versatile_girl
    @That_versatile_girl 29 วันที่ผ่านมา

    🎉

  • @rajinipinninti1638
    @rajinipinninti1638 หลายเดือนก่อน

    🙏😭

  • @kshamadevi444
    @kshamadevi444 2 หลายเดือนก่อน

    నో వర్డ్స్. హాట్స్ ఆఫ్ మామ్

  • @ChandravatiRaju-en7rl
    @ChandravatiRaju-en7rl 2 หลายเดือนก่อน +3

    Jaya lalitha gaarini nenu chusanu manchi manishi

  • @sundarik2727
    @sundarik2727 2 หลายเดือนก่อน +11

    మీరు మానేసాకా ఆ సీరియల్ చూడటం మానేసానమ్మా.

  • @kanakalakshmikuchimanchi3421
    @kanakalakshmikuchimanchi3421 2 หลายเดือนก่อน +4

    జయలలిత గారు 2018 మే నెలలో మేము వెళ్ళాము ఎటువంటి చలి లేదు బాగా దర్శనం అయింది .101జలధారలలోశ్నానంచేసము.రెండుగుండాలలోకూడాసస్నానంచేస్ముచాలా ఆనంద కరమయిన యాత్ర .

  • @nancharammadurga5537
    @nancharammadurga5537 2 หลายเดือนก่อน +1

    జయలలిత గారునమస్కారమండినాకు నీతో స్నేహం చేయాలని ఉందిమీరంటేచాలా గౌరవం

  • @krishnaveni7709
    @krishnaveni7709 2 หลายเดือนก่อน +1

    💐💐💐💐💐👌👌👌👌mam

  • @gangadharbompally5328
    @gangadharbompally5328 2 หลายเดือนก่อน +1

    జయలలితగారు మీరు ధైర్యంగా మీకు జరిగిన అన్యాయం గురించి చెపుతున్నారు ,మిగ్తా వాళ్లు అందరు కూడా ఇలాంటి సమస్యని ఎదురుకుంటున్నారా ?

  • @chandureddy9812
    @chandureddy9812 2 หลายเดือนก่อน

    జయలలిత గారు ట్రావెల్స్ నెంబర్ ఇస్తారా ప్లీజ్

  • @chinthamjayalakshmi9561
    @chinthamjayalakshmi9561 2 หลายเดือนก่อน +2

  • @Shaiksaidhbee
    @Shaiksaidhbee 2 หลายเดือนก่อน +1

    జీవితంలో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని లేదు అవి మన రాతలు అంతే

  • @ThotaKrishaamurthi
    @ThotaKrishaamurthi 25 วันที่ผ่านมา

    నేనుఓకసివాలయం కట్టుకొని వుండాలని కోరిక మ నసుంటేనమకం మీాకుతోచినంత సాయంచేయండీనాఅడృసు Thota krishna Murthy purushottam patnam chilakaluri pet mandalam palanadu gilla Manolayamh😮swaraasra Asramam

  • @sridevik2266
    @sridevik2266 หลายเดือนก่อน

    Nenu 8th class lo mee classmate ni guntur bandlamudi hanumayamma school lo chadivamu

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 2 หลายเดือนก่อน +1

    Ippudu cheppina chesedhi emundhi.cheppi meparuvu mere thesukuntunnaremo evayasulo anipisthundhi.jarigindhi marchalemu prasanthamgavundandi .

  • @ThatikayalaChakrika
    @ThatikayalaChakrika 2 หลายเดือนก่อน +1

    Mee meeda respect perigindi

  • @sriramamurthyri3497
    @sriramamurthyri3497 2 หลายเดือนก่อน +5

    Manaki god fathers undaru edagali ante elanti ibbandulu tappavu ee samajam inte

  • @bhaskar7784
    @bhaskar7784 2 หลายเดือนก่อน +1

    Jayalalitha garu has more grip on telugu vocabulary than anchor ...hates off to Jayalalitha madam frankness and truth telling dareness....

  • @manju7568
    @manju7568 2 หลายเดือนก่อน +3

    Telugu industry me talant use chesukovaledu. Bad telugu industry 20 years back directors are very selfish.

  • @shabbaralimahmed1683
    @shabbaralimahmed1683 2 หลายเดือนก่อน

    🙏

  • @chadadhanalaxmi4923
    @chadadhanalaxmi4923 หลายเดือนก่อน

    Nammukunna వారికి ఎల్లప్పుడు thoduga ఉంటాడు na baba manam ayanaki vadilina ఆయన manalni vadaladu edi genuine ga chebuthunna ఎవరికైనా emaina badulu untey ఒక్కసారి kallu musukoni babani thlachukoni me korika edaina nera veruthundi

  • @rvsastry9269
    @rvsastry9269 2 หลายเดือนก่อน +3

    Having born in a brahmin family you got spoiled thru cinema medium.what is the use of telling your great autobiography thru you tube.

  • @Akularadhakrishna-vn6xr
    @Akularadhakrishna-vn6xr 2 หลายเดือนก่อน

    What about anchor Swapna garrulous

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 หลายเดือนก่อน

    25

  • @sairatnam4649
    @sairatnam4649 2 หลายเดือนก่อน

    Sanjay ఎవరు

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 2 หลายเดือนก่อน

    Old movies lo female gender ki entha ga respect ichevaru..malli a olden days ravali.. another woman like a mother ani telusukovali.. jai mata durga bhavani mahishasura mardini dushta shikshana shishta rakshana jai anjanna jai sriram

  • @PremdasDumpa
    @PremdasDumpa 2 หลายเดือนก่อน

    Amma meeru nijamymain shri vamm ghop mansivamma. Take.

  • @BharathiAchyuthuni
    @BharathiAchyuthuni 15 ชั่วโมงที่ผ่านมา

    Meeru tappithe mee intlo pani chesevsru evaru lera talli

  • @vemuryvinodkumar3742
    @vemuryvinodkumar3742 2 หลายเดือนก่อน

    "నొప్పించక తానొవ్వక" స్వప్న గారు ఇంటర్వ్యూ చేసిన విధానం అధ్భుతం. ఈ దెబ్బతో లలితమ్మ మీదున్న నెగిటివిటీ మటు మాయం.

  • @supriyasheshagiri9106
    @supriyasheshagiri9106 2 หลายเดือนก่อน

    Amma interview chaile ante deshane ke panikeche interview chaie thalie

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 2 หลายเดือนก่อน +1

    ఏ రోజు రాత్రి 18 మంది నరకం చూపించారో చెప్పలేదు.

  • @vishuvishu1467
    @vishuvishu1467 2 หลายเดือนก่อน

    కోడి గుడ్డు బాధతో పెట్టింది అని ఎందుకు అనుకోవాలి
    అనందంగా పెట్టొచ్చు కదా