అతిగా ఆలోచించకు .. ఒక్క ఆలోచనని ఆచరించి చూడు | think less act more | Kanth’Risa

แชร์
ฝัง

ความคิดเห็น • 48

  • @sitamahalakshmikantamneni7096
    @sitamahalakshmikantamneni7096 7 หลายเดือนก่อน +5

    దుఖానికి కారణం కోరిక అన్నారు.
    నివారణ అష్టాంగమార్గము.
    సరియైన అవగాహన,
    సరియైన ధ్యానము,
    సరియైన దృష్టి,
    సరియైన ఎరుక,
    సరియైన జీవనోపాయం,
    సరియైన కర్మ,
    సరియైన వాక్కు,
    సరియైన ఆలోచన. 🙏

  • @sampathiraochandrarao783
    @sampathiraochandrarao783 7 หลายเดือนก่อน +2

    కోరికతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం.లక్ష్యం ఉంటే దాన్ని సాధించ డానికి కృషి చేస్తాం.అంటే ఒక పనికి దిగుతం.పనిలోనే సంతోషం లభిస్తుంది.మన లక్ష్యం నెరవేరుతుంది. అప్పుడు ఆనందాన్ని పొందుతాం.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 7 หลายเดือนก่อน +3

    పాత బాధ మరచి పోవాలంటే అది పూర్తిగా ఆలోచనకు వదిలెయ్యాలి లేదా ఆ బాధ place లో కొత్త ఆనందం రావాలి కోల్పోయిన ఆనందం కంటే ఎక్కువ ఆనందం. .పొందాలి కాలం అన్నిబాదలను మాన్పిస్తాది. .రిసా గారు చెప్పినట్లు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని వదిలి పోయిన పట్టించుకోకూడదు. .ఏప్రిల్ 1విడుదల 😂😂😂😂😂😂🎉అయ్యో ఆలా అనకండి వినడానికి కష్టం గుంది రిసా గారు. .ఫోటో లు సెలెక్ట్ చేసుకోడం. ...నిజం గా love అంటే ఇలా ఉండాలి ప్రాక్టికల్ గా. .🎉🎉రిసా గారి love 🎉👌👌👌❤️❤️

  • @sampathiraochandrarao783
    @sampathiraochandrarao783 7 หลายเดือนก่อน +1

    పని లేకుండా ఉండడం దుఃఖానికి కారణం. భీదరికానికి చదువు లేమి ఒక కారణం.

  • @saibaba7866
    @saibaba7866 2 หลายเดือนก่อน

    Meru inthamandhiki freega gyanam chepputhunnnaru thankyou naku anno doubts clear ayenavi thank you so much sir

  • @sunithamote3617
    @sunithamote3617 6 หลายเดือนก่อน +1

    Risa always respond avutaru ❤

  • @sampathiraochandrarao783
    @sampathiraochandrarao783 7 หลายเดือนก่อน +1

    చదువు కున్నావు. కొన్ని స్కిల్స్ నేర్చుకుని ఫ్రూట్ఫుల్ వర్క్ లో వుండు.ఒక లెవల్కు వస్తె నిన్ను గౌరవిస్తారు.ఖాలీ సమయాల్లో ఇలాంటి సత్సాంగత్యం చేయండి. అన్ని రోజులు ఒకలా ఉండవు.

    • @playtheme
      @playtheme 7 หลายเดือนก่อน

      మీరెందుకు ఇలా అనుకుంటున్నారు. ఆయనకు ఇదే పెద్ద వృత్తి.
      ఆయన ఎవరినీ మోసం చెయ్యడం లేదు. తనకు నచ్చింది తోచింది చెపుతున్నారు. కానీ ఇతర ఆధ్యాత్మిక సంస్థలు ఆన్ లైన్ క్లాసులు, ఆఫ్ లైన్ క్లాసులు అంటూ వేలకోట్ల ఆస్తులు కూడ పెడుతున్నారు.

  • @sivasankarareddypalakolanu4379
    @sivasankarareddypalakolanu4379 2 หลายเดือนก่อน

    👌🏽❤️🌹👌🏽బాగుంది

  • @namburiramasitha3286
    @namburiramasitha3286 4 หลายเดือนก่อน +1

    Excellent

  • @tinytidbits6881
    @tinytidbits6881 7 หลายเดือนก่อน +1

    Thank you for valuable and updated life lessons...😊

  • @polepallesatish
    @polepallesatish 7 หลายเดือนก่อน

    భగవాన్ వైరాగ్యం :
    ఒకసారి కొండపైన ఉన్నప్పుడు, తనకున్న ఒకే ఒక్క కౌపినంకు ( గోచి )చాలా రంద్రాలు ఉన్నవని, ఒక చెట్టు చాటుకు పోయి, దాన్ని విప్పి, ఒక ముల్లును సూదిలా చేసి, అదే కౌపినం లోని ఒక దారపు పోగు తీసి, ఆ రంద్రాలను కుట్టు కున్నారు 🕉️🙏🏻🕉️

  • @ParimalaPasupula
    @ParimalaPasupula 7 หลายเดือนก่อน

    Video chala super anna.and inka meru cheparu nenu chanipoenpudu photo frame ki photo kuda select chesi petta Ani. it's very true beautiful word.
    Inka meru Sunitha ki maithili గారికి food tinipistuna Ani cheparu ga.how nice it's.

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 7 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    12.40pm

  • @Narendrapenny
    @Narendrapenny 4 หลายเดือนก่อน

    Em cheppalo theliyataladu sir maa degree lo philosophy sir gurthu kochadu

  • @sampathiraochandrarao783
    @sampathiraochandrarao783 7 หลายเดือนก่อน +1

    కొందరిని విమర్శిస్తారు.వద్దు. వాళ్ళ అభిమానులు బాధపడతారు.

    • @playtheme
      @playtheme 7 หลายเดือนก่อน

      విమర్శించినప్పుడు బాధ పడటం కన్నా సత్యాన్వేషణ చెయ్యండి.

  • @DeviPenmetsa-x4h
    @DeviPenmetsa-x4h 7 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 7 หลายเดือนก่อน +5

    Our business is to verify not to swallow.!
    Verification is the perfect proof of theory.!
    One ounce of practice is worth a thousand pounds of theory.!
    Practice is absolutely necessary.! The real work is in the practice.! Practice makes us what we shall be.!
    External practice have value only as helps to develop internal purity.!
    One needs to be practical to deal with anywork... Too much theory has destroyed the whole nation.
    --- Swami Vivekananda...

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน +1

      🙏🙏🙏

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 7 หลายเดือนก่อน

    Bavundi

  • @VenkatRishion
    @VenkatRishion 6 หลายเดือนก่อน +1

    😊😊😊😊😊

  • @jyothireddy7086
    @jyothireddy7086 7 หลายเดือนก่อน

    Thank you nanna

  • @anjipalletooripillagadu9110
    @anjipalletooripillagadu9110 7 หลายเดือนก่อน

    Love you kanth risa sir ❤

  • @sumanligampally3564
    @sumanligampally3564 7 หลายเดือนก่อน

    Yes Yes super 👌

  • @PrasadPalla-ny5le
    @PrasadPalla-ny5le 2 หลายเดือนก่อน

    Jai

  • @sashiicsehistorycivics1805
    @sashiicsehistorycivics1805 7 หลายเดือนก่อน

    HI anna in nature there is suffering like survival of fittest which animals also undergo... man who inherited such traits of suffering naturally transformed it into psychological suffering whereas animal world didn't

    • @KanthRisa
      @KanthRisa  7 หลายเดือนก่อน

      Yes

    • @sashiicsehistorycivics1805
      @sashiicsehistorycivics1805 7 หลายเดือนก่อน

      @@KanthRisaanna if suffering is biologially inherited then how can we avoid it which is transmitted psychologically

  • @ktriveni5458
    @ktriveni5458 7 หลายเดือนก่อน

    బాగుంది సార్

  • @sairamsapavat
    @sairamsapavat 7 หลายเดือนก่อน

    Always 💕

  • @ShivaRama-yr5wg
    @ShivaRama-yr5wg 7 หลายเดือนก่อน

    Risa nenu ani anakantavu kani nenu cheppindi ,nenu rasindi ani e nenunu mire vaduthuntaru y?.....miku eego chala......ramaprabha garu kuda miku eego vundannaru ....... but Risa one word answer anedi prathi manishi patinchadaggadi......vunnade baga chapparu......

  • @sandhyag110
    @sandhyag110 5 หลายเดือนก่อน

    A koyila eppudu paadutunee untunda risa sir?

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน +1

      Nenu talk cheyadam midalu pettagane koostundi

  • @jeswikjeswik8015
    @jeswikjeswik8015 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @suryakumari5840
    @suryakumari5840 7 หลายเดือนก่อน

  • @viswanathreddy838
    @viswanathreddy838 7 หลายเดือนก่อน +2

    నమస్కారం సార్ మీ ఫోన్ నెంబర్ తెలుపగలరని ప్రార్థన

  • @mohanaddanki4262
    @mohanaddanki4262 7 หลายเดือนก่อน

    E nijam aithe ni jeevithaniki upayoga padadho enduku ra a nijam cheppadam - bhiku mahtre from satya

  • @rekhasribhurlawar4336
    @rekhasribhurlawar4336 5 หลายเดือนก่อน

    Meto matladali

  • @ramakrishnakunapuli94
    @ramakrishnakunapuli94 5 หลายเดือนก่อน

    Cell నంబర్ pl

  • @CPEngg
    @CPEngg 7 หลายเดือนก่อน

    Endamuri sandhinchaleda? Buddudi priciples are to be modified?
    Kalam saying wrong?
    What capability you have to say...?
    What ever your saying that is your way of understanding of life from at present avilable information and knowledge from those people.
    You don't have your own creation.
    It is kind of Maya that you have to come out..
    I know that I should not criticize you saying but I hope you may realize to modify your self in a right way
    This is last video from you that I am going to see. 🙏🙏🙏

  • @rajasrikoka4622
    @rajasrikoka4622 7 หลายเดือนก่อน

    🙏🙏