వెదజల్లే పద్ధతినీ నేను 2016 నుండి వెదజల్లు తున్నాను మాది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పురానీపేట్ గ్రామం వెదజల్లే పద్ధతిలో వడ్లు దొడ్డు వి 15 కిలోలు సన్నరకం 12 కిలోలు ఎకరానికి సరిపోతాయి వెదజల్లి ముందు ఎలాంటి మందులు పొలంలో వేయకూడదు వెదజల్లిన వారం లోపల అంటే మొలక కనబడినప్పుడు బీస్ బీస్ bap లాంటి మందులు చల్లుకోవాలి పొలంలో వీడియోలో చెప్పినట్టుగా గడ్డి మందు చల్లు కో కూడదు వెదజల్లిన 15 రోజుల్లో ఎకరానికి నామిని గోల్డ్ 80 గ్రాములు కౌన్సిల్ ఆక్టివ్ 45 గ్రాములు రెండు కలిపి ఒక పంపు కు దోసెడు యూరియా కలిపి ఎకరానికి ఎనిమిది లేదా తొమ్మిది పంపులు సరిపోతాయి బ్యాటరీ పంపుతో మాత్రమే స్ప్రే చేసుకోవాలి వడ్లు వెదజల్లు కునేవారు మనకు పండిన నాణ్యమైన వడ్లు కల్తీ లేని అంటే బెరుకు లు లేని వడ్లను ఎండలో రెండు రోజులు ఎండబెట్టి విత్తన శుద్ధి చేసి వెదజల్లు తే పొలంలో నీరు తీయకుండా మొలక బాగా వస్తుంది నీరు ఉంచినప్పుడు కలుపు సమస్య కూడా తగ్గుతుంది మరి ఏదైనా సలహాల కోసం నా నంబర్ 99493 13005

మీతో త్వరలో కాంటాక్ట్ అవుతాము
ధన్యవాదాలు ...
Thank you sir
నేటి యువ రైతులకు మీ ఛానల్ ఒక గొప్ప Dictionary కావాలి అని కోరుకుంటున్నాను.
మీ అందరి సపోర్ట్ ఉంటే తప్పకుండా సాధ్యపడుతుంది...ప్రవీణ్ గారు .
Supar nani
అక్క thank you
Nice Anna 👍good voice and information
Thank you Raghu thammudu
👌👌
Thank you dharmu mama
వెదజల్లే పద్దతి అంటే ఏమిటి విడియో ఉంటే చూపించండి
th-cam.com/video/CuYdU9wns0M/w-d-xo.htmlsi=70Ba6I465pESzdfq
ఈ వీడియో ఒక సారి చూడండి...
అన్న ఫోన్ నో పెట్టండి ప్లీజ్
వీడియో ఎండింగ్ లో నంబర్స్ ఇచ్చాను..