ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా బలవంతుడా నాకున్న బలమునీవయ్యా ఏ సుడిగాలులు ఎదురొచ్చినా గాలితుఫానులు చెలరేగినా నాకున్న బలము నీవయ్యా నాకున్న ధైర్యం నీవయ్యా 1. అలసటనొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి నేర్పుగా నడిపితివి అల్లుకుపోయిన అపనిందలను నీవు మోసితివి భారము తీర్చితివి నాతో నీవుంటే ఏ భయము లేదు నాతో నీవొస్తే ఏ దిగులు లేదు 2. అనుకూలతలో నా అవసరమును నీవు కనుగొంటివి నన్ను నిలిపితివి అమృతమైన నీ ఓదార్పుతో నన్ను చేరితివి బ్రతకును మార్చితివి శత్రువులంతా నా చుట్టూ ఉన్నా బంధువులంతా నన్నొదిలేస్తున్నా
ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా బలవంతుడా నాకున్న బలము నీవయ్య.....(2) ఏ సుడిగాలులు ఎదురోచ్చినా... గాలి తుఫానులు చెలరేగినా ...(2) నాకున్న బలము నీవయ్య నాకున్న ధైర్యం నీవయ్యా...(2) " ఆత్మీయుడా " 1..అలసట నొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి...నేర్పుగా నడిపితివి ఓ.. ఓ... ఓ అల్లుకు పోయిన ఆపనిందలను నీవు మోసితివి...భారము తీర్చితివి.(2) నాతోనే ఉంటే ఏ భయము లేదు నాతోనే వస్తే ఏ దిగులు లేదు..(2) నాకున్న బలము నీవయ్య నాకున్న ధైర్యం నీవయ్య....(2) "ఆత్మీయుడా" 2..అనుకూలతలో నా అవసరములు నీవు కనుగొంటివి....నన్ను నిలిపితివి ఓ... ఓ.. ఓ... అమృతమైన నీ ఓదార్పు తో నన్ను చేరితివి బ్రతుకును మర్చితివి..(2) శత్రువులంతా నా చుట్టూ ఉన్నా బంధువులంతా నన్నోదిలేస్తున్నా..(2) నాకున్న బలము నీవయ్యా నాకున్న ధైర్యం నీవయ్యా..(2) " ఆత్మీయుడా "
ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా బలవంతుడా నాకున్న బలమునీవయ్యా
ఏ సుడిగాలులు ఎదురొచ్చినా గాలితుఫానులు చెలరేగినా
నాకున్న బలము నీవయ్యా
నాకున్న ధైర్యం నీవయ్యా
1.
అలసటనొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి నేర్పుగా నడిపితివి
అల్లుకుపోయిన అపనిందలను నీవు మోసితివి భారము తీర్చితివి
నాతో నీవుంటే ఏ భయము లేదు నాతో నీవొస్తే ఏ దిగులు లేదు
2.
అనుకూలతలో నా అవసరమును నీవు కనుగొంటివి నన్ను నిలిపితివి
అమృతమైన నీ ఓదార్పుతో నన్ను చేరితివి బ్రతకును మార్చితివి
శత్రువులంతా నా చుట్టూ ఉన్నా బంధువులంతా నన్నొదిలేస్తున్నా
Wonderful song brother sunil, God bless u abundantly in HIS MINISTRY
చాలా బాగుంది సాంగ్స్ అన్ని నాకు ఆత్మరక్షణలో పడుతున్నారు
Manchi song brother garu God bless you.
Prayer cheyyandi Vijaya from doha Qatar.
థాంక్యూ మంచి సాంగ్ పాడు నందుకు నీకు దేవుడు దీవించును గాక
Super Brother Nice voice God Blesse You
Praise the lord brother superb yesayya prema gurinchi vivaramga cheparu song dwara
Praise the Lord, Super song
Wow! Superb song..
What a meaningful lyrics..loved it❤
Super voice brother. God bless you
God bless you brother.. Nice song
సూపర్ సాంగ్..👌👌💐
super song sunil. garu
melodies song bro God bless you ever for ever
I like so much lyrics....
Urs voice pitch very very super sir
God have given excellent voice to anna
Super ga padaru
Super song annyya god bless you ❤️❤️❤️
God bless you and try to better
సూపర్ అన్న,,🎉
సూపర్ బ్రదర్
praise the lord hallelujah.🙏🙏🙏
God bless you bro 🎉🎉🎉
Brother Praise the lord
Vandanalanna manchi song tq.
Yes yes glory to God🙌🙌🙌🙌🙌
May God bless you brother heart touching song Praise to the Lord
Praise the lord Annaiah 🙏
Praise the lord brother 🙏
Super song bro
Super voice
Praise the Lord Jesus
Praise the Lord
Extremely good
PRAISE THE LORD
Super singing anna
Praise the Lord
excellent singing excellent song 🙏🙏🙏🙏🙏
E song lyrics eraina share cheyandi
Nice annaiah
Super song bro
God bless you ✋
Naa kunna bhalam yesyya 🙏🙏🙏🙏
Good sir
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍 AMEN
Lyrics plz... వందనాలు
Brother please lyrics pettandi
రక్షణ వాక్యము భోధించండి brother
🙏🙏🙏👌👌👌👌🤲🤲🤲💐
Glory to god
👍👍👍🙏🙏🙏🙏
మాములుగా లేదు మరి ఈ పాట 👌🏾
Anna lyrics pettandi anna
ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా
బలవంతుడా నాకున్న బలము నీవయ్య.....(2)
ఏ సుడిగాలులు ఎదురోచ్చినా...
గాలి తుఫానులు చెలరేగినా ...(2)
నాకున్న బలము నీవయ్య
నాకున్న ధైర్యం నీవయ్యా...(2)
" ఆత్మీయుడా "
1..అలసట నొందిన ప్రతి సమయములో
ఓర్పు నీవైతివి...నేర్పుగా నడిపితివి
ఓ.. ఓ... ఓ
అల్లుకు పోయిన ఆపనిందలను
నీవు మోసితివి...భారము తీర్చితివి.(2)
నాతోనే ఉంటే ఏ భయము లేదు
నాతోనే వస్తే ఏ దిగులు లేదు..(2)
నాకున్న బలము నీవయ్య
నాకున్న ధైర్యం నీవయ్య....(2)
"ఆత్మీయుడా"
2..అనుకూలతలో నా అవసరములు
నీవు కనుగొంటివి....నన్ను నిలిపితివి
ఓ... ఓ.. ఓ...
అమృతమైన నీ ఓదార్పు తో నన్ను చేరితివి
బ్రతుకును మర్చితివి..(2)
శత్రువులంతా నా చుట్టూ ఉన్నా
బంధువులంతా నన్నోదిలేస్తున్నా..(2)
నాకున్న బలము నీవయ్యా
నాకున్న ధైర్యం నీవయ్యా..(2)
" ఆత్మీయుడా "
Praise the lord.sir
🙏🙏🙏
Pata pettandi bro
❤❤❤❤❤
Song lyrics plz
Balu garu voice vintunnadi sir
...R..somesh
Song lyrics
Prasanth kumar
Song. Patandi
Amen
Maa bhalamu neeve yeaayya
lyricks
S
Lyrics pettandi brother please