విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2|| పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన ||2| 1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2| యేసయ్యా నీ తీర్మాణ నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన 2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2|| యేసయ్య నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన 3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2|| యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2|| విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన
నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబందం మాధూర్యమే నా యేసయ్యా కృపచూపుతున్నావు వాత్సల్యపూర్నుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్పూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతోనా అనుబంధం మాధూర్యమే 1. భీకర ధ్వని గల మార్గము నందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం // ఆరాధ్యుడా// 2.సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు నిత్యమైనమహిమలో నను నిలుపుటకు శుద్ధసువర్ణముగ నను మార్చుచున్నావు // ఆరాధ్యుడా// 3. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని నీలో నిలుచుటకు బహుగా పలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు.
My favorite ministry song Chala acrydamu udalani Jesus ki prayer rqs Amen hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏యేసయ్య ప్రేమ యేసయ్య కృప 👏👏👏👏🌹
Jesus will help you so please pray for God God will bless to all people so belive in God if we ask anything God will give us. So we belive like our father.❤💐💐🙏 🙏
Priàse the lord brother john Wesley garuvandanlu and my family kosam paryer cheyyandi God bless you all happy hloluaih nijadeudu యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🌋🌋🙏🏼💐💐💐
Praise the lord brother tq for uploading and nenu velle margamu song sarwanga sundhara song nivena santhoshaganamu song nikrupa Naku chalunu song levu skip chesaru Inka na dheepamuu song kuda chala cut chesi vesaru music
విజయ గీతము మనసార నేను పాడెద నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2|| పుణరుధానుడ నీవే నా అలాపన నీకె నా ఆరాధన ||2| 1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2| యేసయ్యా నీ తీర్మాణమే నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2||విజయll 2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి
నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2||
యేసయ్య నీ సంకల్పమే
మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2||విజయ ll
3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2|| యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2|| విజయll
Join our Whatsapp Group:
chat.whatsapp.com/GIdmy4E2aoIL6Wgg30luLX
Youareandandand😊andand
@@sureshgandi2984😮😊
@@sureshgandi29841¹¹111111qqqqqqq¹qqqqqqqqqq
iiohl😊@@sureshgandi2984
srrdťykvv
Vakshakthitho nimpabadina mi patalu padukuntu kristhavalokam prabhuvolo anandipajesina ayya 🙏 vondhanalu yesayya 🙏
Yessana gatu na guruvu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 good singer
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2||
పుణరుధానుడ నీవే నా అలాపన
నీకె నా ఆరాధన ||2|
1. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2|
యేసయ్యా నీ తీర్మాణ
నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2||
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
పుణరుధానుడ నీవే నా అలాపన
నీకె నా ఆరాధన
2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి
నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2||
యేసయ్య నీ సంకల్పమే
మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2||
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
పుణరుధానుడ నీవే నా అలాపన
నీకె నా ఆరాధన
3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై నిర్మించియున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2||
యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2||
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు
పుణరుధానుడ నీవే నా అలాపన
నీకె నా ఆరాధన
/////
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🙌👏🙌👏🙌👏🙌👏🙌👏
Maygod బ్లెస్స్యూయోర్సర్వంతోఫగొడ్నరవిబాబు
నీతో నా జీవితం సంతోషమే
నీతో నా అనుబందం మాధూర్యమే
నా యేసయ్యా కృపచూపుతున్నావు వాత్సల్యపూర్నుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు స్పూర్తి ప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా నీతోనా అనుబంధం మాధూర్యమే
1. భీకర ధ్వని గల మార్గము నందు
నను స్నేహించిన నా ప్రియుడవు నీవు
కలనైన మరువను నీవు నడిపిన మార్గం
క్షణమైన విడువను నీతో సహవాసం
// ఆరాధ్యుడా//
2.సంతోషమందైన శ్రమలయందైనను
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు
నిత్యమైనమహిమలో నను నిలుపుటకు
శుద్ధసువర్ణముగ నను మార్చుచున్నావు
// ఆరాధ్యుడా//
3. ఆకాశమందుండి ఆశీర్వదించితివి
అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని
నీలో నిలుచుటకు బహుగా పలించుటకు
నూతన కృపలతో నను నింపుచున్నావు.
Hii
🎉😂
Repjjes
Praise the Lord❤
God grace
Jesudhasu garu tharuvatha Hosanna tharuvatha shalem Raju ayyagaru amen amen amen amen
Praise the Lord maa brother kosam pray for God please
My favorite ministry song Chala acrydamu udalani Jesus ki prayer rqs Amen hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru 👏యేసయ్య ప్రేమ యేసయ్య కృప 👏👏👏👏🌹
Jesus will help you so please pray for God God will bless to all people so belive in God if we ask anything God will give us. So we belive like our father.❤💐💐🙏 🙏
Naa satruvula nunchi samadanam dayacheyandi prabhuva
నేను వెళ్ళే మార్గము నీకే తెలియును AMEN
😊❤❤❤❤
Wandaraful blessings to us brother
దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక ఆమెన్ ❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I'm godlaveeti prashanth from perungudi calvary church velachery Chennai 🙏
Priàse the lord brother john Wesley garuvandanlu and my family kosam paryer cheyyandi God bless you all happy hloluaih nijadeudu యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🌋🌋🙏🏼💐💐💐
Chala paatulu bagunnay✝️🛐✝️🛐✝️🛐✝️🛐🥰💖🥰💯🥰💯🎄⛪🎄🎄🎄🎄🎄🎄⛪⛪⛪⛪⛪⛪
ప్రైస్ లార్డ్ తండ్రి 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్
Devuniki mahema kalugunugaka
Praise the lord 🙏 annayyaa devudu mimmalni deevinchunu gaka Amen 🙏 na biddalu devuni sevaku upayogapadali preyar cheyyandi annayyaa 🙏🙏🙏🙏
Praise the Lord 🙏✋ God bless you Hosanna garu 🎉😂
Cheekati saktula nunchi vidudala dayacheyandi prabhuva
Amen 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼 🙏🏼
దేవునికి మహిమ.
Vere,super,vere,super, song ⛪🙏😍🌟⭐💛👍 ok
Praise lord brother amen sarada
Devunike mahima kalugumu gaka ❤❤❤ songs supar
Praise,the,lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙌🙏🙏
Early morning listening this songs price the lord
Please, I thank, you, for, this, heart soul, touching, my jeajuses, song
Shalom brother Praise the lord
సుాపర్ సా౦గ్స్
Deva miku vandnali
Amen,amen ❤😊😢
Guvva valey nenu yegiri harshinchana. Ee charam ki pallavi kavali
Praise the Lord very good songs
హోసన్నా
Juses
Praise the lord brother tq for uploading and nenu velle margamu song sarwanga sundhara song nivena santhoshaganamu song nikrupa Naku chalunu song levu skip chesaru Inka na dheepamuu song kuda chala cut chesi vesaru music
I claim this prayer on me and my heart and my family amen thank you jesus.
Vandanalanna❤
Prices lord anna anna my family and garbam falam prayer anna
Praise God🙏🙏 Hallelujah🙏🙏
గాడ్ బ్లెస్సుయఫర్ ఆల్
Great anointing message from sister susmita karmoji garu... Great women of God 🙏
Jesus name Amen
Hosanna minister songs super 2024song waiting
Amen
Ramadevi lo marpu vachunatlu cheyandi prabhuva
నీ కృప నా కు చాలను
John Wesley anna prise tha lord❤😊
Amen
😊girijakcbabu 2:14
:) GOD BLESS U MY CHILD!!
Prais God❤
Please pray for me to get government teacher job tq brother
Please pray for my dad 🙏🏻🥺🥺🙏🏻🥺🥺
Amen anna
Yesayya tandri amen
Wonderful songs
IL ove this song
Praise the Lord anna 🙏🙏🙏
Wonderful songs, still yesanna garu alive through songs...... All Glory to JESUS
Hallelujah 🙏nice and wonderful songs God ❤️bless your team 🙌
Jusus my goob
❤️❤టైగగ్గ్
Amen Amen Amen 🙏
🎉🎉🎉❤❤❤❤🎉🎉😮😮😮
💒💐👏👏👏👍
God is great ❤❤😊
Adi laxmi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Amen
Goodtohear
Love you Jesus
Hi
God bless you prices the lord 🙏🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Glory to god
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు ||2||
పుణరుధానుడ నీవే నా అలాపన
నీకె నా ఆరాధన ||2|
1. ఉన్నతమైన నీ ఉపదేశము
నా నిత్యజీవముకే
పుటమువేసితివే నీ రూపము చూడ నాలో ||2|
యేసయ్యా నీ తీర్మాణమే
నను నిల్పినది నీ ఉత్తమమైన సంఘములో ||2||విజయll
2. ఒకని ఆయుషు ఆశీర్వదము నీ వశమైయున్నవి
నీ సరిహదులలో నెమ్మది కలిగెను నాలో ||2||
యేసయ్య నీ సంకల్పమే
మహిమైశ్వర్యము నీ పరిశుధులలో చూపినది ||2||విజయ ll
3. నూతన యెరుషలేమ్ సీయేను నాకై
నిర్మించియున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో ||2||
యేసయ్య నీ ఆధిపత్యమే అర్హతకలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ ||2|| విజయll
Ii ilove song
Praise the lord, melodious, meaningful song.
Paise the lord Anna 🎉🎉😢😢😢
ప్రైస్ ది లార్డ్ ఆమెన్ ఆమెన్ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
🙏🙏🙏🙏🙏🙏
SUPER SONGS 🎉
❤️🎉🎉🥰🥰
Kl 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా (2)
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా -
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా || మహామహిమతో ||
1.మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి (2)
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక -
స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు (2) || మహామహిమతో ||
2.కరములు చాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి (2)
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు -
నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు (2) || మహామహిమతో ||
3.పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
అపరంజి పాదములు - అగ్ని నేత్రములు - కలిగిన వాడవు (2)
ఉన్నతుడా - మహోన్నతుడా - ఆరాధించెదను -
రక్షకుడా - ప్రభాకరుడా - నిను ఆరాధించెదను (2) || మహామహిమతో ||
🙏🏻👏🙌🙏🏻👏🙌🙏🏻🙏🏻👏👏🙌🙌🙌🙌👏👏👏🙌👏👏🙌👏🙌👏🙌👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord sir super 👌 songs 🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤
God bless you and your family 🙏
Praise the Lord
Praise the lord brother
Mmmm
Good songs
Prayer anna my family and garam prayer anna
Glory to God 🙏
Hi
Praise the lord 🙏🙏
God bless you and your family sir 🙏 ❤️
Lpq
Praise the lord ayyagaru
😊
❤love. Jesus song
❤
Amen❤️❤️
Amen praise the Lord.. Site register avvali ani pray cheyandi pastor garu