Kalai Poyenu Song | Keerthana Performance | Padutha Theeyaga | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 392

  • @harikurangi306
    @harikurangi306 5 หลายเดือนก่อน +60

    ఈ వయసుకి ఈ పాట అద్భుతం తల్లి

  • @Ramk-l1g
    @Ramk-l1g 5 หลายเดือนก่อน +61

    ప్రేమలే నేరమా ప్రియా ప్రియా
    వలపు విరహమా ఓ నా ప్రియా
    మనసు మమత ఆకాశమా
    ఒక తారై మెరిసిన నీవెక్కడో..
    కలలై పోయెను నా ప్రేమలు
    అలలై పొంగెను నా కన్నులు (2)
    మదికే అతిధిగ రానేలనో
    సెలవైనా అడగక పోనేలనో
    ఎదురుచూపుకు నిదరేది
    ఊగెను ఉసురే కన్నీరై
    మనసు అడిగిన ఆ మనిషెక్కడో
    నా పిలుపే అందని దూరాలలో
    కలలై పోయెను నా ప్రేమలు
    అలలై పొంగెను నా కన్నులు
    అనురాగానికి స్వరమేదీ
    సాగరఘోషకు పెదవేది (2)
    ఎవరికివారే ఎదురుపడి
    యదలు రగులు ఎడబాటులలో
    చివరికి దారే మెలికపడి
    నిను చేరగ నేనీ శిలనైతిని
    ఎండమావిలో నావను నే
    ఈ నిట్టూర్పే నా తెరచాపలే
    కలలై పోయెను నా ప్రేమలు
    అలలై పొంగెను నా కన్నులు
    వెన్నెల మండిన వేదనలో
    కలువ పువ్వులా కలతపడి (2)
    చేసిన బాసలు కలలైపోతే
    బ్రతుకే మాయగా మిగులుననీ
    నీకై వెతికా కౌగిలినై
    నీడగా మారిన వలపులతో
    అలసి ఉన్నాను ఆశలతో
    నను ఓదార్చే నీ పిలుపెన్నడో
    కలలై పోయెను నా ప్రేమలు
    అలలై పొంగెను నా కన్నులు (2)

    • @laxmisrinivas4952
      @laxmisrinivas4952 4 หลายเดือนก่อน

      Hetshp😂😂😂😂

    • @raghavulusura206
      @raghavulusura206 4 หลายเดือนก่อน

      Bangaru Thallive,animuthyanive,

    • @VenkateshVelpula-p2s
      @VenkateshVelpula-p2s 4 หลายเดือนก่อน

      Your A professional singer it's clear 🎉🎉🎉

    • @SureshBabu-cd3bb
      @SureshBabu-cd3bb 3 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏🙏

    • @pavanlockeyratna1841
      @pavanlockeyratna1841 2 หลายเดือนก่อน

      O my god.......just I fall in love with lovey voice and lovely presentation....simply superb 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Solasasentertainments
    @Solasasentertainments 3 หลายเดือนก่อน +15

    వాహ్ వాహ్ ఏమి చెప్పను బంగారం మాటలు లేవు మీ తల్లితండ్రులకు శతకోటి వందనాలు 🙏🙏

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 5 หลายเดือนก่อน +122

    తెలుగు భాష
    తెలుగు పాట
    తెలుగు బాల
    తెలుగు స్వరం
    తెలుగు సంగీతం అద్భుతం అపురూపం
    పాడుతా తీయగా కీర్తనల సంకీర్తనం
    అభినందనలు అందరికీ
    వేవేల వందనములు వేదిక మూర్తులకు

    • @rameshbusetty
      @rameshbusetty 3 หลายเดือนก่อน

      అంతేగా అంతేగా మరి ?

  • @Aha0009
    @Aha0009 5 หลายเดือนก่อน +72

    ఈ వయసులో ఇలా పాడటం అంటే చాలా గ్రేట్ ఎందుకంటె నేను సింగర్ నే (బాత్రూం )

  • @Sasithoprasad
    @Sasithoprasad 5 หลายเดือนก่อน +47

    మహానుభావులు రామోజీరావు గారిని మరియు బాలు లను మనం స్మరించుకోవాలి ఈ వేదిక ద్వారా ఎందరో ఔత్సాహిక గాయకులను పరిచయం చేసారు.. ధన్యోస్మి ❤

  • @dundiapple2242
    @dundiapple2242 5 หลายเดือนก่อน +37

    నువ్వు సూపర్ తల్లి
    కలలై పోయెను నా ప్రేమ
    అలలై పొంగెను నా కళ్ళలో❤

  • @alekhyaguptha6555
    @alekhyaguptha6555 5 หลายเดือนก่อน +52

    She is now in Indian idol and she is grown up😊

    • @saikumar9232
      @saikumar9232 5 หลายเดือนก่อน +2

      Ardam kala....Indian idol looo velinda Leda veltada Leda velala ????

    • @saikumar9232
      @saikumar9232 5 หลายเดือนก่อน

      @@alekhyaguptha6555 bro english enti bayya asale ardam kadu.....india idol lo tesukunaru antega ?? Etala chudachu aa program ..... Because nenu singer nay ( bathroom ) loo anduke ....

    • @Rangaswamy-ju3db
      @Rangaswamy-ju3db 4 หลายเดือนก่อน +1

      ​​@@saikumar9232Present she is singing in Telugu indian idol show 👍👍

    • @venramkis
      @venramkis 4 หลายเดือนก่อน

      She Is Top 8 Till Yesterday..Sure she Will be TOP 3 by the next couple of weeks Telugu Indian Idol

  • @beerakamadhu1166
    @beerakamadhu1166 5 หลายเดือนก่อน +16

    ఈ పాట వింటునప్పుడు నాకు చాలా బాగ అనిపించింది
    ఇలాంటి పాట ఫస్ట్ టైమ్ విన్నాను 💐

  • @eerappakc2839
    @eerappakc2839 5 หลายเดือนก่อน +6

    Wow great ..... చాలా అందంగా పాడవు మ్మ.. వాయిస్ కూడా చాలా అందంగా ఉంది.. బాలుగారు గనక ఉంటే...wow...great.. మా

  • @sisinani2366
    @sisinani2366 11 วันที่ผ่านมา

    తల్లి కీర్తన❤❤❤❤❤ మీ గొంతులో శ్రేయ ఘోషల్ గారి లక్షణాలు కనిపిస్తున్నాయి....❤❤❤

  • @purnaiahchavalla
    @purnaiahchavalla 5 หลายเดือนก่อน +4

    My life is only padutha theeyaga...I am 76 years..
    From 1996 I m enjoying...
    I love music..music is my life

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 5 หลายเดือนก่อน +71

    రోమాలు నిక్క పొడుచుకునేలా వుంది నీ వాయిస్ కీర్తన " ఈ రొమాంటిక్ & మెలోడీ సాంగ్(గుండె పిండేసింది ) ముందుగా మీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు 🙏నీ లాంటి ఆణిముత్యం ని కన్నందుకు 🎉❤️ 👏.. 😊

  • @durghabhavanivani4232
    @durghabhavanivani4232 5 หลายเดือนก่อน +13

    Wowwww..chaala Baga padevu keertana...keep it up..god bless u👏👏👌👍

  • @vntspecials5407
    @vntspecials5407 2 หลายเดือนก่อน +3

    బాలు గారు చిరస్మరణీయులు వారి వల్లే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది🎉

  • @C.Y.Naidu_Official
    @C.Y.Naidu_Official 4 หลายเดือนก่อน +1

    నా మనస్సుకు పట్టిన మలినం నీ పాటతో తుడిచిన ఈ రోజు గొప్ప రోజు. ❤ Thanks Keerthana ❤

  • @omnamahsivaya7808
    @omnamahsivaya7808 หลายเดือนก่อน +1

    నమస్సులు కలామ తల్లి నీకు
    నీ ముద్దు బిడ్డ ఈ చిట్టి తల్లి
    గాత్రం లో స్పష్టమైన పదాల జల్లు
    భావ ప్రకటన లో చిరుజల్లు
    ఈ పాట విన్నవారు తప్పక నీ రూపంలో ఉన్న సరస్వతి దేవికి ప్రణమిళ్ళు ధన్యవాదములు ❤యూ రా కీర్తన

  • @gayatrinatyaveda-8151
    @gayatrinatyaveda-8151 5 หลายเดือนก่อน +6

    Yentha baaagubdoo asalu voice ❤ god bless you

  • @krishnaraosuvvari6875
    @krishnaraosuvvari6875 3 หลายเดือนก่อน +1

    నువ్వు పాడుతుంటే గుండె బరువు అయిపోయింది రా తల్లి ❤

  • @PrasadRao-cd1pj
    @PrasadRao-cd1pj 5 หลายเดือนก่อน +19

    అమ్మ, నేను నీ పాట ఆలకించిన నేను ఏమి మాట్లాడలేను,నీ తల్లి, దండ్రులు కు శతకోటి నమస్కారాలు

  • @ambatiumamaheshwarilightbe205
    @ambatiumamaheshwarilightbe205 5 หลายเดือนก่อน +13

    My life is only padutha theeyaga...I am 66 years..
    From 1996 I m enjoying...
    I love music..music is my life.
    Every singer is super.
    I do get emotional many times..
    I do feel all of them are my children..
    I love them ❤❤❤

  • @srinivasa1337
    @srinivasa1337 5 หลายเดือนก่อน +6

    చాలా బాగా పాడవు కీర్తన థాంక్స్ 💐💐💐💐

  • @CharalaJaniki
    @CharalaJaniki 7 วันที่ผ่านมา

    అమ్మా చిట్టీ తల్లీ ఒరిజినల్ సాంగ్ నెను విన్నాను కానీ నువ్వు పాడిన రిధం అమోఘం నేను వేయి సార్లు నీ స్వరాన్ని విన్నాను సూపర్ తల్లీ i Love you

  • @SwapnaJogu-ov2fj
    @SwapnaJogu-ov2fj 4 หลายเดือนก่อน +1

    ఎంత బాగా పాడావు తల్లి చాలా బాగుంది ❤❤

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 5 หลายเดือนก่อน +8

    God Bless you papa. Thanks to the organisers for presenting this kind of programs.

  • @VasuReddy-u6g
    @VasuReddy-u6g 3 หลายเดือนก่อน +2

    చాలా చాలా చక్కగా ఉంది నీ పాట

  • @raviisukala6382
    @raviisukala6382 2 หลายเดือนก่อน +1

    దేవుడు ఇష్ట పడితే ఏమైనా చేయగలడు.. అది నీ గొంతుక అదృష్టం

  • @lavanyanagu7711
    @lavanyanagu7711 5 หลายเดือนก่อน +6

    Superb bangaru talliii.... God bless u ra....

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 4 หลายเดือนก่อน +2

    ఎంత బాగా పాడిందో❤👌👏

  • @manchidi
    @manchidi 5 หลายเดือนก่อน +3

    ❤ ఓల్డ్ బెస్ట్ సింగర్ అవుతావు తల్లి గాడ్ బ్లెస్స్ యు

  • @premkumardarsigunta498
    @premkumardarsigunta498 5 หลายเดือนก่อน

    పాత గాయకులు అందరూ నీలో పుట్టినట్టు ఉన్నారు తల్లి.god bless you.

  • @somaachyuthreddy4943
    @somaachyuthreddy4943 5 หลายเดือนก่อน +10

    Keerthana amazing singing❤

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 4 หลายเดือนก่อน

    ఎంతబాగాపాడావోసూపర్.❤❤❤❤🎉🎉🎉🎉బంగారునీకుఅభీనందనలు

  • @Solasasentertainments
    @Solasasentertainments 3 หลายเดือนก่อน

    దేవుడు చల్లగా చూడాలి తల్లి🙌🙌🙌

  • @prasadsdp4164
    @prasadsdp4164 5 หลายเดือนก่อน +23

    Ma kakinda pilla mazaka❤

  • @MrKishormaddi
    @MrKishormaddi 5 หลายเดือนก่อน +8

    This song proved even sad song is also soothing and sweet.

  • @dhanalaxmibittu8527
    @dhanalaxmibittu8527 5 หลายเดือนก่อน +5

    So clean&sweet voice awesome so talented next singer rey

  • @revinipatisriharirao3804
    @revinipatisriharirao3804 5 หลายเดือนก่อน +1

    Chala baga padev . Nee voice God's gift. God bless you. Nuv inka pedda singer vi avtav.

  • @rahmansheik7725
    @rahmansheik7725 5 หลายเดือนก่อน +2

    Extraordinary baby.....God bless you ❤

  • @ananthalakshmijonnakuti6274
    @ananthalakshmijonnakuti6274 5 หลายเดือนก่อน +1

    Amazing👌, I appreciate you keertana. 👏 god bless you amma. God give good future❤.

  • @rajureddy1305
    @rajureddy1305 3 หลายเดือนก่อน

    ని గాత్రనికి నీ గాననికి శతకోటి వందనాలు తల్లి

  • @kavithadongala2735
    @kavithadongala2735 3 หลายเดือนก่อน

    Keerthana age ki minchi kastapadavura ❤❤❤❤

  • @ravimanasa2937
    @ravimanasa2937 5 หลายเดือนก่อน +5

    God bless you ma 😊 chala bhaghaaaa padavvu super

  • @yemeedigitechmahila
    @yemeedigitechmahila 5 หลายเดือนก่อน +162

    Singer గోపిక పూర్ణిమ లాగా ఉన్నావ్..... అబ్బా... ఎంత హాయిగా ఉందో... నీ voice 👌

  • @ramadevi5041
    @ramadevi5041 หลายเดือนก่อน

    Adbhutham talli. God bless you bangaram....

  • @malleswrammakvln5369
    @malleswrammakvln5369 5 หลายเดือนก่อน +4

    Wow u'rs voice is awesome

  • @Bhavani-t7j
    @Bhavani-t7j หลายเดือนก่อน

    వినడానికి చాలా హాయిగా ఉంది❤

  • @movieclips2503
    @movieclips2503 2 หลายเดือนก่อน

    Adbhutamga padinavu thalli. God bless u.

  • @bharathp4386
    @bharathp4386 5 หลายเดือนก่อน +2

    Kid has bright future! Wish You Good Luck, Keerthana!

  • @venkatabrahmesh5424
    @venkatabrahmesh5424 หลายเดือนก่อน

    బ్రైట్ ఫ్యూచర్ తల్లి గాడ్ బ్లేస్యూ

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd 5 หลายเดือนก่อน +15

    జైశ్రీరామ: బుడ్డి మహా గాయని, శతమానం భవతి.

  • @dnaidudungala3700
    @dnaidudungala3700 5 หลายเดือนก่อน

    తల్లి నీ వాయిస్ చాలా చాలా సూపర్ అద్భుతం 🎉🎉🎉🎉👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @mondemkumar9919
    @mondemkumar9919 5 หลายเดือนก่อน +4

    Excellent 👌👌 super thalli God bless you ma

  • @krishnaveniadepu
    @krishnaveniadepu หลายเดือนก่อน

    Superbb Bangaram all the best your Brite Fuicher

  • @saishankar4895
    @saishankar4895 5 หลายเดือนก่อน +2

    Great thalli no words maaa

  • @Padma_recipes11
    @Padma_recipes11 5 หลายเดือนก่อน +1

    Super thalli God bless you amma ❤

  • @SivaBsiva-fh1dl
    @SivaBsiva-fh1dl 5 หลายเดือนก่อน

    చాలా బాగా పాడవమ్మ తల్లి సూపర్👌👌👌👌

  • @landaeswar-vs3jp
    @landaeswar-vs3jp 2 หลายเดือนก่อน

    చాలా బాగా పాడావ్ చిట్టి తల్లి

  • @samuelanilkumar1855
    @samuelanilkumar1855 4 หลายเดือนก่อน

    I,ve listened to this song more than 20 times. Kerthana sang tremendously.

  • @alexanderchunduru6171
    @alexanderchunduru6171 5 หลายเดือนก่อน

    God bless you thalli u have a best future plz encourage this kind of talent❤❤❤❤❤

  • @kalaruvindhya4102
    @kalaruvindhya4102 4 หลายเดือนก่อน

    Nee paata vinadam ninnu chudagalige adhrustam dhorikindhindhi ra bangaru ..... Love you thalli

  • @SudhakarYeduti
    @SudhakarYeduti 4 หลายเดือนก่อน

    చాలా బాగానే పడింది ఆపాప

  • @schantisliner-gv7so
    @schantisliner-gv7so 4 หลายเดือนก่อน

    Swarnalatha voice ki feel ki ee pilla saripothundi!

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 หลายเดือนก่อน +2

    Her pronounciation is always right all through out the song

  • @Prashanthpk81
    @Prashanthpk81 3 หลายเดือนก่อน

    She is now finalist in indian idol season 3 🎉🎉🎉

  • @NagaManjari
    @NagaManjari 5 หลายเดือนก่อน +1

    Tears rolled out what else can be said............❤❤❤❤❤❤

  • @అమృత
    @అమృత 4 หลายเดือนก่อน

    సూపర్ బంగారు తల్లి ❤️❤️❤️

  • @usharaninelapudi879
    @usharaninelapudi879 5 หลายเดือนก่อน +3

    Super thalli❤.

  • @dunguvemarajureddy6111
    @dunguvemarajureddy6111 3 หลายเดือนก่อน

    బంగారం మా మంచి బంగారం ❤️👌🌹🌹🎉🎉🎉

  • @GaneswaryGana
    @GaneswaryGana 5 หลายเดือนก่อน

    Keerthana superb chala cute ga vundi me voice God bless you

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 5 หลายเดือนก่อน

    మానస 🎉🎉🎉.
    కలత కలికి చిలక 🎉🎉🎉🎉
    కలవరించగ అతిధిల రాక 🎉🎉🎉
    రాక అతిధి నెల ఱేడు 🎉🎉🎉🎉
    వెన్నెల చిన్నబోయిన 🎉🎉🎉🎉.
    To, Padutha theeyga Program
    From etv channel 🙏.

  • @swamipuppala
    @swamipuppala 5 หลายเดือนก่อน +22

    Now she is singing in Indian idol

  • @chakradharkotagiri3935
    @chakradharkotagiri3935 5 หลายเดือนก่อน +1

    Superb thalli🎉god bless you 🙌🏼

  • @sunilrayudu6237
    @sunilrayudu6237 5 หลายเดือนก่อน +1

    కలలై పోయెను నా ప్రేమలు, అలలై పొంగెను నా కన్నులు 💔💔💔

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 2 หลายเดือนก่อน +1

    Sunitha madam what is this songs, give and select the melody?

  • @madhugmadhug7951
    @madhugmadhug7951 5 หลายเดือนก่อน +33

    టెక్షన్ లేకుండా పడుతుంది చాలా బాగా పడినావ్ తల్లీ గాడ్ బ్లెస్స్ యు

    • @rameshbabu8163
      @rameshbabu8163 5 หลายเดือนก่อน +1

      చాలా టెన్షన్ తో పాడుతుంది.

  • @Fxtonyy9
    @Fxtonyy9 4 หลายเดือนก่อน +1

    Keerthana thali ur my favorite in indianidol❤

  • @vijaydigitals4949
    @vijaydigitals4949 5 หลายเดือนก่อน

    Super ❤❤ thalli chala Baga padavuuu raa bujji

  • @kilaparthikanakamma7963
    @kilaparthikanakamma7963 4 หลายเดือนก่อน

    Super,no words to express my feelings 😊

  • @srilathaboyapati9837
    @srilathaboyapati9837 27 วันที่ผ่านมา

    Nuvu pedda singer avitavu talli super padavu

  • @venuvempati8876
    @venuvempati8876 5 หลายเดือนก่อน +3

    స్వర్ణలత ❤❤

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 4 หลายเดือนก่อน +1

    మదురమైనగాత్రం,మంచిసాహిత్యం.,అద్బుతమైన బాణీకూర్చిన
    రెహమాన్గ్
    వందనాలు

  • @bangarrajumanepalli6871
    @bangarrajumanepalli6871 3 หลายเดือนก่อน

    Happy Birthday to you keerthna.jai srimarayana blessings to your family

  • @indiraulichi2020
    @indiraulichi2020 3 หลายเดือนก่อน

    సూపర్ తల్లి❤

  • @gandhallasubrahmanyam4167
    @gandhallasubrahmanyam4167 5 หลายเดือนก่อน +5

    అమ్మా, భగవంతుడు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

  • @jyothikandikuppa8398
    @jyothikandikuppa8398 4 หลายเดือนก่อน

    Super talli ❤

  • @purnaiahchavalla
    @purnaiahchavalla 5 หลายเดือนก่อน

    proven child singer. going to be future playback singer.

  • @moulimanuri9496
    @moulimanuri9496 5 หลายเดือนก่อน +2

    Ssssssuper chala baga padaru 💕💕💕💕💕💕💕💕

  • @AnilaRajashekar
    @AnilaRajashekar 2 หลายเดือนก่อน

    Keerthana❤❤

  • @beesettyravi3520
    @beesettyravi3520 5 หลายเดือนก่อน

    Simply superb ma. Great singing

  • @anmsubramanyam
    @anmsubramanyam 2 หลายเดือนก่อน

    Super Channa your song best of luck 4:19

  • @kadasanjay9242
    @kadasanjay9242 5 หลายเดือนก่อน +2

    super amma❤

  • @ramuveedhi-px8nk
    @ramuveedhi-px8nk 4 หลายเดือนก่อน

    Super thalli bangaram 🥰🥰🥰

  • @chelukalapelliraju4734
    @chelukalapelliraju4734 หลายเดือนก่อน +1

    Supar

  • @bhaskarreddykuncha4483
    @bhaskarreddykuncha4483 4 หลายเดือนก่อน

    కీర్తన చాలా బాగా పడుతుంది

  • @SureshKumarOfficialpage
    @SureshKumarOfficialpage 2 หลายเดือนก่อน

    U are singing the song by experiencing the depth of feel.

  • @bheemraoenuka1016
    @bheemraoenuka1016 4 หลายเดือนก่อน

    Entha haiga undo abba❤❤

  • @lakshmanraoKodamanchili
    @lakshmanraoKodamanchili 2 หลายเดือนก่อน

    సూపర్ 💐💐💐💐

  • @royalfriends9232
    @royalfriends9232 หลายเดือนก่อน

    My dear Chitti, naku ఆనంద భాష్పములు వచ్చాయి.

  • @chandanakoti6099
    @chandanakoti6099 5 หลายเดือนก่อน +1

    Super ga padavu thalli... voice Super