POPULAR & SELECTED TELUGU CHRISTIAN SONGS 2024 | ALL TIME BEST TELUGU CHRISTIAN SONGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น •

  • @JesusChristSongsTelugu
    @JesusChristSongsTelugu  ปีที่แล้ว +149

    Join our Whatsapp Group:
    chat.whatsapp.com/GIdmy4E2aoIL6Wgg30luLX

  • @prakashmonduru2653
    @prakashmonduru2653 3 ปีที่แล้ว +25

    శ్రేష్ఠమైన దేవుని నామమున బట్టి క్రీస్తు బిడ్డలు కు శుభము కలుగును గాక ఆమెన్
    వందనములు 🙏అద్భుతమైన సందేశం..🙏
    Gud job Gpt COC..💐
    దీని ద్వారా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక, ఆమెన్
    వందనములు 🙏

    • @gangaprasad7402
      @gangaprasad7402 17 วันที่ผ่านมา

      రేపు నా దగ్గర ఉన్న అయిదు వందల రుాపాయలు ఖర్చుకావాలని కోరుకుంటున్నాను..యేసయ్య ..

  • @esadan7664
    @esadan7664 2 ปีที่แล้ว +5

    Praise the lord Jesus koti vandhanalu Prabhuva miyokka ashirvadham Ellapudu ma kutumbaniki dhayacheyandi

  • @valivetiseetharamaiah9493
    @valivetiseetharamaiah9493 ปีที่แล้ว +15

    Praise the Lord Hallelujah 🙏🙏
    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 💞💞🌹🌹🙏🙏🙏

  • @natthalakavya4109
    @natthalakavya4109 3 ปีที่แล้ว +14

    Praise the Lord...........
    All are excellent songs............
    Very relaxable..............
    Thank you for the team

  • @bhanuFF-jx8ym
    @bhanuFF-jx8ym ปีที่แล้ว +5

    Chala thapolo chysina jeasus epodod na life ni chitholoni😢 love u god

  • @rajeshmulagapu4065
    @rajeshmulagapu4065 2 ปีที่แล้ว +10

    ప్రైస్ ది లార్డ్ నైస్ songs

  • @nirmalapilli9960
    @nirmalapilli9960 2 ปีที่แล้ว +2

    Good very powerful and shaktivantameina gods grace 's pours on us.thank you.

  • @geetharaj812
    @geetharaj812 2 ปีที่แล้ว +6

    Amen praise the lord brother garu

  • @rajyalaxmivechalapu5801
    @rajyalaxmivechalapu5801 2 ปีที่แล้ว +23

    Praise the Lord 🙏🙏🙏🙏🙏 amen avunu tandri nevu mato unte chalu einka maku yemi vaddu , ni krupa, kapudala ma pyina unchhu ade chalu jesus

  • @j49jagdish48
    @j49jagdish48 3 ปีที่แล้ว +13

    Nice to have all good songs in one Album thank you team Praise the lord 🙏

  • @ademrtkalapaka8131
    @ademrtkalapaka8131 3 ปีที่แล้ว +38

    నిత్య జీవం అనుగ్రహించే తండ్రీ,
    అద్వితిీయ సత్య దేవా,
    నా ఆశ్రయము నీవే.
    సర్వశక్తి మంతుడా,
    పరిశుద్ద. దేవా,
    నీతి న్యాయ స్వరూపుడా,
    తండ్రీ యెహోవా
    సమృద్ది జీవితం అనుగ్రహించు, దేవా,
    నీ యెడల భయభక్తులను పుట్టించుము.
    వినయ విధేయత లను సంపూర్తిగా పుట్టించుము.
    నా ఆశ్రయ దుర్గము అయిన
    నా యేసు క్రీస్తు.
    కీర్తి, మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగాలు
    నీకే ఆరొోపిస్తున్నాము
    ఆరాధనతో. హృదయ పూర్వకంగా
    కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను.
    మహొోన్నతుడా,
    ఘనమైన రక్షకుడా,
    సర్వ విద్యలకు బోధకుడా,
    బుద్ధి జ్ఞానవివేకములకు ఆధారమగు
    పరిశుద్ద ఆత్మ దేవ,
    విశ్వాసంతో, ఆత్మబలంతో నింపుము.
    శుద్ధ హృదయం కలుగ చేయుము
    పరిశుద్దమైన దహించు అగ్ని, అయిన నా దేవా
    నీ దేవాలయం గా నన్ను చేసుకుని.
    నిత్యం, నాకు తోడుగా ఉండండి.
    నీ చిత్తానుసారముగా ప్రవర్తన
    నీ పవిత్ర వాక్యానుసారముగా ప్రవర్తన
    నీ పరిశుద్ద ఆత్మానుసారముగా ప్రవర్తన
    నాకు నేర్పుము తండ్రీ
    కనికరించి, క్షమించండి.
    తండ్రి. కృపామయుడా, ఐశ్వర్యవంతుడవు.
    విశ్వాసము నకు కర్తయగు
    యేసు క్రీస్తు నామమున ప్రేమతో
    సంపూర్ణ హృదయం తో
    ప్రార్దిస్థున్నాను. తండ్రి. ఆమేన్.
    సహాయం కావాలి.
    కృతజ్ఞతలు పరమ ప్రభువా, యెహోవా.
    మీకు వందనములు, నమస్కారములు.
    సాష్టాంగ ప్రమాణాలు
    పరమ పావనుడా

  • @nagallapatikarunakararaju4450
    @nagallapatikarunakararaju4450 3 ปีที่แล้ว +41

    Praise the lord
    Praise the lord
    Amen Amen Amen
    Praise the lord
    Praise the lord
    Amen Amen Amen
    Praise the lord
    Praise the lord
    Amen Amen Amen

    • @mannisridevi9515
      @mannisridevi9515 3 ปีที่แล้ว

      Praise the lord
      Hi I am diet coach manchidiet tesukontu healthy lifestyle guide chestamu interest unte profile lo unna nbr ki call cheyand Tq

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/bOMl9A3iZuk/w-d-xo.html🙏

    • @talapareddychinnapureddy2856
      @talapareddychinnapureddy2856 2 ปีที่แล้ว

      Pojcc

  • @prashanthg2261
    @prashanthg2261 ปีที่แล้ว +5

    God bless you and your family sir 🙏 ❤️

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 ปีที่แล้ว +7

    Amen thandriii 🙏 love you jesus ❤️ tq lord praise the Lord 🙏 bless me thandriii my family good health and my daddy good health 🙏

  • @lalithasirapangi8207
    @lalithasirapangi8207 ปีที่แล้ว +2

    😭😭😭😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mohansunderms3318
    @mohansunderms3318 3 ปีที่แล้ว +11

    All Glory to Almighty God 🙏... with prayers... Good and Godly day!

    • @mickeymouse8951
      @mickeymouse8951 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/DXwYx94Iuug/w-d-xo.html

  • @dgchristianvideostationery
    @dgchristianvideostationery ปีที่แล้ว +6

    Super Songs... Praise God... Really i blessed by these songs...

  • @rameshannaaahm90
    @rameshannaaahm90 ปีที่แล้ว +5

    Pasting prayer is Very powerful prayer for who are Jesus believer. Amen hallelujah hallelujah praise the lord 🙏

  • @burugularaghavenderburgula9694
    @burugularaghavenderburgula9694 3 ปีที่แล้ว +7

    Praise the lord 🙏🙏🙏 super songs

  • @bhcom3367
    @bhcom3367 2 ปีที่แล้ว +1

    👌❤🙏👏⛪ nice song s brother tanku

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +75

    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
    నా పాపము బాప నరరూపివైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే
    నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
    నీ రూపము నాలో నిర్మించియున్నావు
    నీ పోలికలోనే నివసించుమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2) ||ఎందుకో||
    నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
    నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
    నీవు నేను ఏకమగువరకు
    నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
    నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
    ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||

  • @topworshipsongs7380
    @topworshipsongs7380 3 ปีที่แล้ว +5

    I love reading all the comments. I don't feel alone in my walk with God. Especially with the world we live in. May God bless all of you. 😇

  • @kavurichandrasekhar4543
    @kavurichandrasekhar4543 2 ปีที่แล้ว +5

    Thank u bro I singing every time bro
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️👏👏👋👏👌👌👌👌👍👍👍👍🤜🤜👍👍👍👍👍👌👍👌👍👌👍🤛👍👌👍🙏✍️🙏✍️🙏✍️super lyrics

  • @ramjugunramjugun2179
    @ramjugunramjugun2179 11 หลายเดือนก่อน +1

    Thanks Brothers sisters Jay masih ki

  • @sunithamadhu8536
    @sunithamadhu8536 3 ปีที่แล้ว +13

    Jesus amen yesaya praise the Lord

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/bOMl9A3iZuk/w-d-xo.html🙏

  • @ranisalluri5985
    @ranisalluri5985 10 หลายเดือนก่อน +1

    God bless you and God bless our home 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💓💗💖💖💖💖💖💖💖💖💘💘💘💘💝💝💝💝💝

  • @worshipmusic1328
    @worshipmusic1328 3 ปีที่แล้ว +13

    was driving my truck to work when this song came on the radio and I heard God say are you listening. Hear me now and I pulled to the side of the road and gave my life to Christ. I had been a Christian and turned my back on Him and went my own way and felt there was no reason for him to love me but through this song Jesus reached me and I belong to the King of Kings, Lord of lords. Thank you Jesus I love you

    • @ravigaddam4592
      @ravigaddam4592 2 ปีที่แล้ว

      😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @prashanthg2261
    @prashanthg2261 ปีที่แล้ว +4

    Jesus loves you and your family sir 🙏 ❤️

  • @ChandrakalaNaidu-w1i
    @ChandrakalaNaidu-w1i ปีที่แล้ว +1

    Amen amen amen

  • @sudhakarvk1040
    @sudhakarvk1040 หลายเดือนก่อน +1

    Thank u lord

  • @taligattusubramanyam2181
    @taligattusubramanyam2181 3 ปีที่แล้ว +5

    Wonderful and blessed song. I'm very happy to hear this song. Glory to Jesus

  • @NASEEMASHAIKH-t7h
    @NASEEMASHAIKH-t7h ปีที่แล้ว

    Prised lord

  • @asishasish8899
    @asishasish8899 3 ปีที่แล้ว +8

    పాట చాలా బాగుంది పాటను అనుభవిస్తూ పాడారు

  • @marapogupranay7093
    @marapogupranay7093 2 ปีที่แล้ว +2

    Praise the lord ❤ 🙌 God bless you ❤ 🙏 Amen 🙏 🙌 ❤

  • @RajammathippineniRajammathippi
    @RajammathippineniRajammathippi 2 หลายเดือนก่อน

    Trajamamma😢😢😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yanonaidoo2447
    @yanonaidoo2447 2 ปีที่แล้ว +20

    My son Daveshen Naidoo was involved in a motorcycle accident resting after surgery. I found this music very inspiring. 🙏❤️

    • @jaibharathmaatha.jaihindus268
      @jaibharathmaatha.jaihindus268 2 ปีที่แล้ว +1

      What a stupid assuming ..
      Jesus will not help your god ..
      Himself didn't help ...then how could help to others ...

    • @Nirv-
      @Nirv- 2 ปีที่แล้ว +1

      Sir listen to aa ante amalapuram...aaah ante ahapuram song also...you will feel more relaxed and inspiring...I wish your son gets better soon and don't involve in accidents in future.

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 ปีที่แล้ว +4

    Praise the Lord 🙏 amen thandriii love you jesus ❤️ tq lord praise the Lord 🙏 all song's superb

  • @praiseworshipsongs5821
    @praiseworshipsongs5821 2 ปีที่แล้ว +16

    When I was 15 years old. I started like to listening Praise and worship song of Don moen. Now I'm 40 years old. Thank you Lord" for the life of Don Moen. 🙏❤️

  • @josephineboddu507
    @josephineboddu507 3 ปีที่แล้ว +12

    I prayer everyday for me and my family. And jesus keeps us safe.Amen❤

  • @vamsinaga143
    @vamsinaga143 3 ปีที่แล้ว +7

    జీసస్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rajuchandolu9380
      @rajuchandolu9380 2 ปีที่แล้ว

      Jesus press tha lard 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 i love jesus

  • @satyavathibalina8860
    @satyavathibalina8860 3 ปีที่แล้ว +11

    Praise God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 father mogili Rajasekhar W/Satyavathi Jangareddy gudem

  • @bommuuma8161
    @bommuuma8161 2 ปีที่แล้ว +5

    Amen prise Lord

  • @rajababudangeti9802
    @rajababudangeti9802 2 ปีที่แล้ว +22

    Amen praises to Lord jesus bless you all have a good day and hope you are doing well thanks God 🙏❤️👍🙌💐🎉🌹🎈💕💖👏

  • @madhukumargadhi
    @madhukumargadhi 3 ปีที่แล้ว +52

    ఎంత మంచి దేవుడవయ్యా. Thank you Jesus

    • @Swethaalone1
      @Swethaalone1 3 ปีที่แล้ว +4

      Amen praise the lord ❤️

    • @callmeinsane7
      @callmeinsane7 2 ปีที่แล้ว +2

      Thanks a lot lord

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/bOMl9A3iZuk/w-d-xo.html🙏

    • @PALLIVELLANagaraju-r5c
      @PALLIVELLANagaraju-r5c หลายเดือนก่อน

      ఎంత మంచి దేవుడవు యేసయ్య చింతలన్నీ తీరే

  • @rathnakumari22
    @rathnakumari22 3 ปีที่แล้ว +5

    Hallelujah hallelujah 🙏🙏🙏🙏 Praise the lord 🙏👏

    • @junnubeta5550
      @junnubeta5550 3 ปีที่แล้ว +1

      Praise the lord hallelujah

  • @prabhudas7203
    @prabhudas7203 2 ปีที่แล้ว +1

    నిరాశ నిస్పృహలతో అలసిన ప్రాణికి హాయిని నెమ్మది నీ ఇచ్చి వుజ్జివాన్ని గలిగించి నిత్యజీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది...ఆమెన్.

  • @prashanthg2261
    @prashanthg2261 ปีที่แล้ว +3

    Jesus goods you and your family sir 🙏

  • @gorlananaji5555
    @gorlananaji5555 3 ปีที่แล้ว +6

    Super songs

  • @kotapurijeevanandam3502
    @kotapurijeevanandam3502 3 หลายเดือนก่อน

    Praise the Lord and good morning.

  • @ashokkumar-vy6qq
    @ashokkumar-vy6qq 3 ปีที่แล้ว +9

    Praise the lord , great songs for the world peace.

  • @bobbilimadhavi9834
    @bobbilimadhavi9834 2 ปีที่แล้ว +1

    Yasaya nenu nabava Madhu nek u vandhanalu

  • @sugunatumkur1996
    @sugunatumkur1996 ปีที่แล้ว +3

    Super👌

  • @potnuripardhasaradhi2684
    @potnuripardhasaradhi2684 2 ปีที่แล้ว +2

    Lord Jesus 🙏🙏🙏 please always be with to us and protect us from all our health problems, please save the world from corona virus

  • @shyammkrao9540
    @shyammkrao9540 2 ปีที่แล้ว +6

    దేవునికి వందనములు

  • @thamanalapadma2732
    @thamanalapadma2732 ปีที่แล้ว +3

    Praise the lord i love you yessayya

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +8

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
    దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
    యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
    నా మనసార నీ సన్నిధిలో
    సాగిలపడి నమస్కారము చేసేదా
    సాగిలపడి నమస్కారము చేసేదా (2)
    ప్రతి వసంతము నీ దయా కిరీటమే
    ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
    ప్రభువా నిన్నే ఆరాధించెద
    కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
    పరిమలించునే నా సాక్ష్య జీవితమే
    పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
    పరిశుద్ధాత్మలో ఆనందించెద
    హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
    పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
    నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
    యెహోవ నిన్నే మహిమ పరచెద
    స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||

  • @nandyalaanitha1120
    @nandyalaanitha1120 3 ปีที่แล้ว +13

    Praise the lord in the name of Jesus Christ🙌🙌......Amen🙏

  • @Teuiisnp
    @Teuiisnp 2 ปีที่แล้ว +8

    ತುಂಬ ಚನಾಗಿದೆ ಹಾಡು🛐
    GoodBlse U 💞🙏

  • @taladaprasannakumar9345
    @taladaprasannakumar9345 2 ปีที่แล้ว

    ప్రార్ధన శక్తి నాకు కావాలయ్య 😢🙏🙏

  • @VijayaLakshmi-li5ky
    @VijayaLakshmi-li5ky 3 ปีที่แล้ว +7

    I miss you mom and dad 😭
    But I have a Jesus is my mom and dad ineveryting😄

    • @poojitha76652
      @poojitha76652 3 ปีที่แล้ว

      Hiii

    • @samuelmakineni1426
      @samuelmakineni1426 3 ปีที่แล้ว +1

      God will comfort you As Your Mother... Don't have to be afraid

  • @NaguK-d3n
    @NaguK-d3n ปีที่แล้ว +1

    Thandri vandhanalu

  • @kumarikesapragada479
    @kumarikesapragada479 ปีที่แล้ว +2

    Praise the lord very good song

  • @solmandauluri5707
    @solmandauluri5707 3 ปีที่แล้ว +24

    Prise the lord

  • @DheekshathMoganati
    @DheekshathMoganati 7 หลายเดือนก่อน +1

    Prise the lord🎉

  • @myathariyadagiri5364
    @myathariyadagiri5364 3 ปีที่แล้ว +7

    Hallelujah... hallelujah

  • @gaddalNarender
    @gaddalNarender 7 หลายเดือนก่อน

    Bless. Me. Jesesu🙏🏻🙏🏻⛪✝️

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +26

    నీవుంటే నాకు చాలు యేసయ్యా -
    నీ వెంటే నేను వుంటా నేసయ్యా
    నీ మాట చాలయ్యా - నీ చూపు చాలయ్యా
    నీ తోడు చాలయ్యా - నీ నీడ చాలయ్యా
    ఎన్ని భాదలున్నను - యిబ్బందులైనను
    ఎంత కష్టమొచ్చిన - నిష్టూర మైనను
    బ్రతుకు నావ పగిలినా - కడలి పారైనను
    అలలు ముంచి వేసినా - ఆశలు అనగారిన
    ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
    ఆప్తులే విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా
    నీకు ఇలలో ఏదియు - లేదు అసాధ్యము
    నీదు కృపతో నాకేదియు - నాకిల సమానము

  • @PremKumar-ng2gc
    @PremKumar-ng2gc 4 หลายเดือนก่อน

    Excellent songs & singers ❤

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 ปีที่แล้ว +3

    Love you jesus ❤️ all song's superb tq lord praise the Lord 🙏

  • @daivakalabandela8108
    @daivakalabandela8108 2 ปีที่แล้ว +7

    PRAISE THE LORD

  • @rongalisaraswathi1495
    @rongalisaraswathi1495 3 ปีที่แล้ว +2

    Price the Lord... God is great I believe🙏🙏🙏

  • @sarithapakala8043
    @sarithapakala8043 2 ปีที่แล้ว +6

    Praise the lord amèn thank you deva na thalanoppi thiciveyadi thandri àmen🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭💑🚕👭🏠😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PragneshRuthwik
    @PragneshRuthwik 19 วันที่ผ่านมา +1

    I. Iove ❤. Jesus

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +3

    నన్నెంతగా ప్రేమించితివో
    నిన్నంతగా దూషించితినో
    నన్నెంతగా నీవెరిగితివో
    నిన్నంతగా నే మరచితినో
    గలనా - నే చెప్పగలనా
    దాయనా - నే దాయగలనా (2)
    అయ్యా… నా యేసయ్యా
    నాదం - తాళం - రాగం
    ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
    ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
    ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
    ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
    ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||
    ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
    ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
    ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
    ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||

  • @uppelaxmi5104
    @uppelaxmi5104 3 ปีที่แล้ว +6

    Praise the lord 🙏 Amen❤️🙏🙏🙏⛪

    • @mickeymouse8951
      @mickeymouse8951 3 ปีที่แล้ว

      th-cam.com/video/DXwYx94Iuug/w-d-xo.html

  • @gospelmusic6135
    @gospelmusic6135 2 ปีที่แล้ว +24

    I'm 14 and I let God into my heart in Quarantine! I'm so blessed to be a Christian

    • @vat513
      @vat513 2 ปีที่แล้ว

      Hi

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/bOMl9A3iZuk/w-d-xo.html🙏

    • @erapakulasrinu6229
      @erapakulasrinu6229 2 ปีที่แล้ว

      Yi
      79_68iyputi
      @@vat513

    • @gopigopi8591
      @gopigopi8591 2 ปีที่แล้ว

      @@erapakulasrinu6229 az

    • @gopigopi8591
      @gopigopi8591 2 ปีที่แล้ว

      @@erapakulasrinu6229 . em nû

  • @prudhvikiran4762
    @prudhvikiran4762 3 ปีที่แล้ว +9

    Love you jesus 🙏🙏🙏 bless me

  • @putlabhanupriya4852
    @putlabhanupriya4852 3 ปีที่แล้ว +5

    Praise the Lord
    Super songs brother👌👌👌👌👌👌

  • @r.n.jhansi4215
    @r.n.jhansi4215 11 หลายเดือนก่อน +3

    Prise the lord. Jesus

    • @rajua7125
      @rajua7125 9 หลายเดือนก่อน

      😮😮😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮

  • @nagallapatikarunakararaju4450
    @nagallapatikarunakararaju4450 3 ปีที่แล้ว +28

    Praise the lord sir

  • @rahelurahelu4757
    @rahelurahelu4757 2 ปีที่แล้ว

    VANDANALU AYYA GARU KUWAIT RAHELU AMEN AMEN AMEN

  • @bhaskarkvtn8203
    @bhaskarkvtn8203 2 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana manasu maralani prayer cheyandi please 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbabumallavarapu3712
    @rameshbabumallavarapu3712 2 ปีที่แล้ว +12

    PRAISE THE LORD 🙏❤️🌲🎄

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 ปีที่แล้ว +15

    Praise the Lord 🙏 bless me thandriii my family good health and my daddy good health 🙏 love you jesus ❤️ tq lord praise the Lord 🙏

    • @gameforthrone9671
      @gameforthrone9671 2 ปีที่แล้ว

      th-cam.com/channels/E8HswxvAzDf7hZTP27MiWw.html

    • @pushparvv
      @pushparvv 2 ปีที่แล้ว

      Praise the lord amen

    • @viswasrao6844
      @viswasrao6844 2 ปีที่แล้ว

      Vandanalu thalli praneetha garu me daddy health kosam prayer chesthanu thalli, na vivaham koraku kuda prayer cheyandi amma

  • @Aseervadam891
    @Aseervadam891 3 ปีที่แล้ว +6

    amen Amen Amen🙏🙏🙏

  • @mohansunderms3318
    @mohansunderms3318 2 ปีที่แล้ว +17

    Glory to God 🙏

    • @kusuma5945
      @kusuma5945 2 ปีที่แล้ว

      th-cam.com/video/bOMl9A3iZuk/w-d-xo.html🙏

  • @kanakamahalaxmi2623
    @kanakamahalaxmi2623 3 ปีที่แล้ว +3

    I love you jesus you are my everything in my life and you are really super god in the world and you never live your child ones the people thrust you I love you sooooo much yesaya

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +18

    ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
    నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
    యేసయ్యా కావాలయ్యా
    నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||
    ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
    నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
    ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
    నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||
    సింహాల గుహలోని దానియేలు శక్తి
    ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
    నీతో నడిచే వరమీయుమా (2)
    నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||
    పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
    నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
    చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
    ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 ปีที่แล้ว +7

    Amen thandriii 🙏

  • @vsamudrduvsamudrdu4395
    @vsamudrduvsamudrdu4395 3 ปีที่แล้ว +10

    Super bro

  • @praneethanattala6179
    @praneethanattala6179 3 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏 love you jesus ❤️ love you jesus ❤️ love you jesus ❤️ love you jesus ❤️ love you jesus ❤️ superb song's tq lord praise the Lord 🙏

  • @mandachinnaganganna8589
    @mandachinnaganganna8589 3 ปีที่แล้ว +16

    Praise the lord ,I love Jesus

  • @ShanthiMukkella
    @ShanthiMukkella ปีที่แล้ว +1

    Super song s for Jesus

  • @Soundar378
    @Soundar378 2 ปีที่แล้ว +2

    Jesus Christ bless you and family

  • @tulasipilli4621
    @tulasipilli4621 2 ปีที่แล้ว +1

    Exlent songs God bless all of you.

  • @jubinashbhuyan5433
    @jubinashbhuyan5433 2 ปีที่แล้ว +2

    Nice song sir praise the Lord

  • @murthyburugu831
    @murthyburugu831 6 หลายเดือนก่อน

    PRAISE THE LORD AMEN ❤️🙏

  • @allgamingchannel5383
    @allgamingchannel5383 2 ปีที่แล้ว +1

    Hallelujah amen in the lord 🙏 Anna a churchi O say me in comments ok na hallelujah amen and amen and amen and amen and amen and in the Christ Jesus

  • @vijayreddy2263
    @vijayreddy2263 3 ปีที่แล้ว +4

    Love you Jesus give us good health