Folk Singer Gaddar Full Speech , Comments On KCR | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Folk Singer Gaddar Full Speech , Comments On KCR | V6 News
    రేపు ధర్నాకు ఎల్లుండికి ఎంక్వైరీకి
    • Kavitha Dharna On Wome...
    ప్రశ్నిస్తే బ్యాన్ జెస్తరా?
    • KTR Warning To V6 Velu...
    క్యాబినెట్ నిర్ణయాలు ఇవే..
    • Telangana Cabinet Take...
    దేశంలో సరే..మన సంగతేంది?
    • KCR Govt Didn't Have W...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #gaddar
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

ความคิดเห็น • 133

  • @puppy1427
    @puppy1427 ปีที่แล้ว +1

    అన్న నువ్వు తప్పి పోయి కెసిఆర్ గాడిలో పడి జ్ఞానోదయమైనుత్తున్నాడే

  • @alottoknow1298
    @alottoknow1298 ปีที่แล้ว +12

    ఒకే song, ఓకే ఒక్క సాంగ్.
    మీరు పాడండి.
    తెలంగాణ మొత్తం change అవ్వాలి.
    చైతన్య వంతులు అవ్వాలి

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 ปีที่แล้ว

    Very good spech sir

  • @chandraiahch6854
    @chandraiahch6854 ปีที่แล้ว +2

    తీన్మార్ మల్లన్న ఎం ఎల్ సీ గా పోటీ చేసినప్పుడు, కోదండరామ్ సార్ సపోర్ట్ చెయ్యాల్సి ఉండే, తప్పు చేసిండు సార్

  • @s.bikshapathibikshapathi8177
    @s.bikshapathibikshapathi8177 ปีที่แล้ว +5

    పార్టీలు వద్దు అన్నా, కెసిఆర్ తెలంగాణ లో ఓడించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలి, కెసిఆర్ ఒసామాబిన్ లాడెన్ లాంటి వాడు,,,,,

  • @chandraiahch6854
    @chandraiahch6854 ปีที่แล้ว +1

    ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న ను విడుదల చేసి, పొలిటికల్ పవర్ కల్పించి తీరాలి

  • @filmnagarsrinivasofficial4910
    @filmnagarsrinivasofficial4910 ปีที่แล้ว +1

    సామాన్యుడు, ని, మున్దుకు, వసై, గేన్టేసావు, నీవు, ని, మాటలు

  • @telugupublictv1.7k
    @telugupublictv1.7k ปีที่แล้ว +20

    దించుతవు 👍🙏 ఐతది మితో

  • @psrao4309
    @psrao4309 ปีที่แล้ว +3

    Great and accurate comment.

  • @indian5721
    @indian5721 ปีที่แล้ว +1

    Naxalite ల ఉన్నప్పుడు నువ్వు పంచాయతీలు చేసి కోట్ల రూపాయలు సంపాదించినవ్. ఇప్పుడు పవర్ కోసం మళ్ల రోడ్ల మీదకు వస్తున్నవ్.

  • @guntisrinivasofficial.....7421
    @guntisrinivasofficial.....7421 ปีที่แล้ว +23

    అన్న ని మాటల తూటాలతో మళ్ళీ తెలంగాణ లో ఉద్యమం రావాలి......నీ వెనుక నడవడానికి యూత్ ముందుకు వస్తుంది....

  • @chintugamingff312
    @chintugamingff312 ปีที่แล้ว

    Ok
    Anna

  • @vforvvek
    @vforvvek ปีที่แล้ว +7

    Wonderful speech

  • @chandraiahch6854
    @chandraiahch6854 ปีที่แล้ว +1

    జనం హీరో తీన్మార్ మల్లన్న ను చూసి మన రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం వనుకు తుంది అందుకే ఈ దారుణమైన దాడులు

  • @pariki1800
    @pariki1800 ปีที่แล้ว

    🖐️

  • @asraju7926
    @asraju7926 ปีที่แล้ว +3

    super

  • @narsaiahchinthakindi2870
    @narsaiahchinthakindi2870 ปีที่แล้ว

    ఇప్పటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ రాజీనామా చేయాలి అది గౌరవపూర్వకంగా ఉంటుంది కాలేశ్వరం విషయాల్లో తప్పనిసరి కెసిఆర్ జైలుకు పోవడమే

  • @survisrinivas4859
    @survisrinivas4859 ปีที่แล้ว +4

    Yes 💯 % correct 👏

  • @forthenation7595
    @forthenation7595 ปีที่แล้ว

    Inni రోజులకు మీరంత ఒక్కటైన అందుకు chaalaa happy ga vundi
    Cheyi cheyi kalupudam, dora nu gadde dinchudam

  • @chakrapanibathula4042
    @chakrapanibathula4042 ปีที่แล้ว +3

    నిజమయినా ప్రజాసమయం గురించి చాలా బాగా చెప్పారు ఇది ఎప్పుడు వస్తుంది మీరే ఉద్యమైయించాలే ప్రజలను ఉద్యమించలే దానికి మీరే స్ఫూర్తి కావలె నిజమైన తెలంగాణ రావాలె ఇది నిజమయినా తెలంగాణ వదులు మీరే kavali

  • @gangadharvemulapally3174
    @gangadharvemulapally3174 ปีที่แล้ว

    దారి తప్పిన కెసిఆర్ అంటారా
    ఇల్లు నాదన్న కెసిఆర్ ఇల్లు వదలి ఊరు వదిలి పొలిమెర దాటినాడ
    ఏ మని మీ అబిప్రాయo

  • @anilthotakura5063
    @anilthotakura5063 ปีที่แล้ว +1

    ఈ దొంగల పాలన నుండి న తెలంగాణ కాపాడాలి మేదావులు అందరూ ఒక్కటే ప్రజలకు అవగాహన కలిపించలి

  • @bommakantisrinivas2484
    @bommakantisrinivas2484 ปีที่แล้ว

    ప్రజ ధో పిడి వాళ్ళషావల అనుకుంటున క్కాని మీరు అండగొ . ???? ?????????

  • @vijaykonka820
    @vijaykonka820 ปีที่แล้ว

    😢

  • @veerannabanothu6839
    @veerannabanothu6839 ปีที่แล้ว

    Politician ni nammalemanna

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 ปีที่แล้ว +1

    👍👍👍👍👍💐💐💐💐👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivajichary7389
    @shivajichary7389 ปีที่แล้ว +3

    Gadraanna miru song padali ravali 100./.

  • @ashwinkumaryadav2035
    @ashwinkumaryadav2035 ปีที่แล้ว +7

    Let's vote for the right party and leader for a better Telangana.

  • @shobharani246
    @shobharani246 ปีที่แล้ว

    Gaddaranna,ALL TIFE,CRIMINAL HART WEEK UNTADHI,INCLUDING ROAD, PROPESER Dr CHEPPTHUNNARU. VALLAKU DABBUMEDHA .SOI THAPPA, NA FAMILY EMICHESUKUNN PARVALEDATA, NIZAMA.

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Adhikarulukuda nayakulatothuluga marioiysru vreki adhikaramu vunna rajakiyanayskulachtelo chtelo tolubommalu

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Taleyagunda madhavulu meru saportechyenara anthakadtamu chse rabandhulu dichkunnye

  • @suddulamsunil4799
    @suddulamsunil4799 ปีที่แล้ว +3

    సూపర్ gadhargaru

  • @rakesh9918
    @rakesh9918 ปีที่แล้ว

    MIM ఎమ్మెల్యే ఆజం ఖాన్ ట్రాన్స్‌కో అధికారులను విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు మరియు దొంగతనం ఆపండి. ప్రభుత్వాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్ ఆర్ కేటీఆర్‌కు ఉందా? అధికారులు. సీఎం ఏఐఎంఐఎం పెంపుడు జంతువు అని అక్బరుద్దీన్‌ సరిగ్గానే చెప్పారు. వెన్నెముక లేని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. బుజ్జగింపు రాజకీయాలు.

  • @kkrishnaiah3139
    @kkrishnaiah3139 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🌹

  • @kollausheanushean1693
    @kollausheanushean1693 ปีที่แล้ว +13

    అన్న గద్దర్ గారు తన గుండెల్లోంచి నిజమైన మాటలు మాట్లాడి మరో కొత్త చైతన్యం కోసం ప్రజాస్వామ్యక తెలంగాణ పోరాటం కోసం రాజ్యాధికారం కోసం మరో సరికొత్త ఉద్యమం తెలంగాణ మొత్తం తీసుకురావాలని విజ్ఞప్తి కోరు కుంటున్నారు బహుజనులంతా ఏకంకండి అందరూ కలిసి రావాలని నా విజ్ఞప్తి

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Nichamuga aniyisavachramuku bathekina oktaya sachinavokataya

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Balmu vunnapudu rahi visuruthya guritappadhu vayasu vudijinataravatharayi lavadhu meprayatnamu tappa amuvundadhu

  • @sammulalmood3902
    @sammulalmood3902 ปีที่แล้ว +15

    మనుసు విప్పి మాట్లాడావ్ అన్నా.

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Ok avinitheparufuku saportechye eppudu meku nyayamujaragaladhani eppudu amupryojsnamu amunndhigodhsndarsmgarukuda afhikaramu vadthundhi anitalesinspudukcr gathamugurinchi

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Swatantamu tachinavareni vatugoppaani avasaramu inaga kanissmu ok dsndakudavyaru erajakuyanayskulu vsreestamu vachinatluprajalanu vadukoni vadhulasthunnaru

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Vareni avasranikini karapaku thesentlu tesevastharu erajakiyanayakulu

  • @rakesh9918
    @rakesh9918 ปีที่แล้ว

    IN OLD CITY PEOPLE ARE NOT PAYING ELECTRICITY AND WATER BILLS SINCE 8 YEARS....BECAUSE TRS WANT MIM PARTY SUPPORT TO COME BACK TO POWER WHERE TELANGANA ELECTRICITY GENERATIONS AND DISTRIBUTONS COMPANIES HAVE UNPAID BILLS FROM TELANGANA GOVERNMENT OF 20 THOUSAND CRORES

  • @veerannabanothu6839
    @veerannabanothu6839 ปีที่แล้ว

    Anna evariki otu veyali cheppu anna

  • @vanamvenkateshwarlu6187
    @vanamvenkateshwarlu6187 ปีที่แล้ว +1

    ఓటు ద్వారా పేదల రాజ్యం వస్తందుకు పాటలు రాయండి

  • @shekaradivappolla4769
    @shekaradivappolla4769 ปีที่แล้ว

    E Prajalanu eppudu cash theesukokunda vestharo Artham kavatledu,,

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +3

    తెలంగాణ అబాసుపాలైంది

  • @balakishandoddoju
    @balakishandoddoju ปีที่แล้ว

    Chathisghad chalo

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Prajalanu vadukoni avareni nammaro vareni pichivaruni chsaru

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Vayasu ipoyanaka amichsena vupayigsmu vundsdhu

  • @rakesh9918
    @rakesh9918 ปีที่แล้ว

    TRS HAS ALREADY MADE DEBT OF 5 LAKHS CRORES +CENTRAL GOVERNMENT HAD PROVIDED 2 LAKHS CRORES ON YEARLY BASIS
    5LAKHS CRORES+2LAKHS CRORES=7 LAKHS CRORES IN 9 YEARS OF TELANGANA STATE FORMATION

  • @mdashrafshortfilms1381
    @mdashrafshortfilms1381 ปีที่แล้ว +2

    👍🏾✊

  • @rakesh9918
    @rakesh9918 ปีที่แล้ว

    IN UPCOMING GENERAL AND PARLIAMENT ELECTIONS MY VOTE GOES TO BJP ONLY

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Styavanthamuga palinchyavsreni annukondi

  • @amulavijayasagar1047
    @amulavijayasagar1047 ปีที่แล้ว

    🙏🙏🙏🌻🌹🌷🥀🌸 అన్న మీటింగ్ మాట్లాడుకుని చాలా వినాలని ఉంది

  • @chbhaskar537
    @chbhaskar537 ปีที่แล้ว +2

    లాల్ సలామ్ లాల్ సలామ్ 🙏💪

  • @annamrajeshwarrao7703
    @annamrajeshwarrao7703 ปีที่แล้ว

    Excellent speech Gaddar garu.

  • @prudhviraj6189
    @prudhviraj6189 ปีที่แล้ว +1

    👍

  • @dayakardayakar7314
    @dayakardayakar7314 ปีที่แล้ว

    Gadder Anna nuvu super anna

  • @rakesh9918
    @rakesh9918 ปีที่แล้ว

    LONG LIVE MODI AND BJP GOVERNMENT

  • @pragathimolleti3090
    @pragathimolleti3090 ปีที่แล้ว

    Cm jagan garu nagi Reddy should not take a birth like human buffalo is better my sweet road dogs are better than gwk police but i will become a rowdy at all iam getting angry one day i will form organization iam waiting for that day I am leaving for it see you later sir my mood is not nice

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Rabandhulaku tachinadhi avaru gatamutaleyakunda saportechenada

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Todaysgsrukuda meku kidhiga nakandhyku vachinapida

  • @dudamnagesh5554
    @dudamnagesh5554 ปีที่แล้ว

    Good job pedda na

  • @dhanuribhoomaiah8875
    @dhanuribhoomaiah8875 ปีที่แล้ว

    ok

  • @madasusyamasundhrarao1392
    @madasusyamasundhrarao1392 ปีที่แล้ว

    countdown has been started for KCR..Jai bangharu Telangana.

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 ปีที่แล้ว

    Iam ready to join

  • @rajjinra9351
    @rajjinra9351 ปีที่แล้ว

    Shame on all those TV channels not covering this speach and people should avoid them for good.

  • @nareshthallapelly1049
    @nareshthallapelly1049 ปีที่แล้ว

    Telangana prajalu andaru Aatma vimarsha chesukoni BRS ki VRS ivvalani naa abhiprayam aalochinchandi Telangana prajalu

  • @disztan
    @disztan ปีที่แล้ว

    ఉద్యమం ఎప్పుడు ఎక్కడ పాత చింత కాయ,పచ్చడి.ఇప్పుడు what

  • @venkateshputtapaka8205
    @venkateshputtapaka8205 ปีที่แล้ว

    Anna Gaddaranna mallee (dora Enddero dhora Pekudenddero) pata mally Padallanna

  • @vanamvenkateshwarlu6187
    @vanamvenkateshwarlu6187 ปีที่แล้ว +1

    ఓటు గురించి 1996 నుండి ఇదే చెప్పినా బాగుండు అన్న

  • @bandelacharan2951
    @bandelacharan2951 ปีที่แล้ว +2

    అస్సలు ,నివ్వు ఇన్ని సం.. ప్రజాలకు చేసింది ఎమ్మి. అద్ది చెప్పు.
    ఇప్పుడు ఈ పర్ర్టీ, వైపు వుంటువు, మళ్ళీ రేపు ఇంకో పార్టీ వైపు చూస్తావు.
    అస్సలు ని ఊరుకు, నీ వాళ్లకు ఏమైనా చేశావా.
    ప్రజలు గమనించండి.

  • @medegopal7429
    @medegopal7429 ปีที่แล้ว

    BRS party simble chenge cheyali , car simble only TRS . not for BRS. Definitely KCR Defeat.

  • @TGN14
    @TGN14 ปีที่แล้ว +2

    BRS, BJP ni ఓడిద్దాం....వారి పాలన ఇక చాలు.

  • @vanamvenkateshwarlu6187
    @vanamvenkateshwarlu6187 ปีที่แล้ว

    ఒకే అయ్యిందేదో అయ్యింది ఇక ఓట్ల దండు కట్టండి

  • @mrrajamouliofficial-if3bi
    @mrrajamouliofficial-if3bi ปีที่แล้ว

    Anna 9Years tarvata epudu ardamythunda anna e rajam dogalapalu ainadani epudaina poendi emi ledu prajalanu chaitanyam chedam kadalandi anna please

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Edhi bagunnadhi ji gadharsar

  • @mallareddy8359
    @mallareddy8359 ปีที่แล้ว

    Yes thanks gaddaranna.manam mosapoyamu telanganani Dora donga dosheshondu.bhmoddu nilladdu nidhuladdu Adikaram kavali vudyamam manadi yelutunnaru kulapollu kotumbapollu.jai gaddar anna.malla sakala Jana samme cheyinchanna jai kodandarmanna.

  • @Rayalasimha
    @Rayalasimha ปีที่แล้ว

    Mimmalni prajalu nammaru.... Endukante KULAM, jyathi, dabbu kavali bro,

  • @mondruanil6436
    @mondruanil6436 ปีที่แล้ว

    udhyamam pedda eathuna jaragali sir🙏

  • @Ayeshamujahid4884
    @Ayeshamujahid4884 ปีที่แล้ว +1

    అందరూ కదలాలి ఉద్యమం గా

  • @wakeup1543
    @wakeup1543 ปีที่แล้ว

    Hey Telangana ka Paul

  • @likky-samcreations3332
    @likky-samcreations3332 ปีที่แล้ว +2

    తెలంగాణ మేదావులంత ఏకమై,
    ఆంధ్ర పాలకుల అన్యాయం పై ఐక్యపోరాటాలు చేసి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాధించుకచ్చిండ్రు!
    గొర్రెల్లా పుర్రెలూపి...
    ఓ మేక వన్నె పులిని నమ్మి అధికారం అప్పజెప్పిండ్రు!
    అదిప్పుడు అందరిని కమ్మి, అంతా కుమ్మి కూసుంది!
    ఇప్పుడు కొందరు మేదావులు...
    అధికారానికి దాసోహమయ్యిండ్రు!
    పదవులు రాంగనే పెదవులు మూసిండ్రు!
    అవినీతిలో కూడ భాగమయిత ఉండ్రు!
    పులి వలలో చిక్కి గిలగిలాడిండ్రు!
    అది ఎట్ల చెప్పితె అట్ల ఆటలాడుతుండ్రు!
    గడీ గాలానికి చిక్కి తాళం తప్పని భజన చేస్తుండ్రు!
    పులి విడిచే పులిసిన గాలిని పీల్చి కంపు వాసన కూడా ఇంపుగుందంటుండ్రు!
    పాలాభిషేకాల్లో పరవశిస్తుఉండ్రు!
    మరి కొందరు మేదావులు...
    పులి పంజా వేటును చవిచూసి ఉన్నారు!
    పులి పన్నాగాలు పసిగట్టగలిగారు!
    పులినెదిరిస్తమని కుంపట్లు కూర్చారు!
    కాని ఎవరికి వారే యమునా తీరే!
    ఇహం కంపిస్తున్న అహం అసలు వదలరు!
    ఒక్కరితో ఇంకొకరు అస్సలే కలువరు!
    ఒక్క తాటిపైన అస్సలే నిలువరు!
    ఒక్కటౌదామన్న ద్యాస కలిగుండరు!
    నాడు అందరేకమై ఊరూర తిరిగిండ్రు!
    సదువులు కొలువులు అన్ని బంజేండ్రు!
    ప్రజల రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిండ్రు!
    పోరగాండ్లెందర్నో పొట్టన వెట్టుకుండ్రు!
    అప్పుడు ఐక్యమయ్యిండ్రు, అధికారం పులికప్పజెప్పిండ్రు!
    ఇప్పుడు అనైక్యమైకూడ అదే పని చేస్థుండ్రు!
    క్లారిటీ లేకుండ్రు... కన్ఫ్యూజ్ అవుతుండ్రు... పార్టీలు పెడుతుండ్రు... సంఘాలు కడుతుండ్రు... ఆ పార్టీ ఈ పార్టీ ఆగమాగం తిరిగి అంగూటి గాళ్ళతో అంటగాగుతుండ్రు!
    వీళ్ళు మేదావులెట్ల!?
    జనం నమ్మేది ఎట్ల!?

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 ปีที่แล้ว

    Ekanina swardhani vidanadamdi

  • @jockeygsaivamshi6853
    @jockeygsaivamshi6853 ปีที่แล้ว +1

    V6 media
    May I m one to support u but
    I hate ktr speech
    Bcz disrespect of truth v6 media
    Endhuku antay
    Oka sir lanti BR AMBEDKAR ni
    Malli chupinchv🙏appreciated

  • @medegopal7429
    @medegopal7429 ปีที่แล้ว

    Gaddar anna KCR paina Gajwel lo poti chesta annaru anduku venakaku vellavu , money thisukunnava cheppu

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa ปีที่แล้ว

    I stay in hyderabad , my village agreculture land occupied by the seller , with help of local leaders he is cultivating my land , so dunnevaanidi bhoomi ante ... one rupee one rupee collect chesi meemu bhomi konukonnadi deniki ??

  • @nagaiahminugula7549
    @nagaiahminugula7549 ปีที่แล้ว

    Annapranalainaarpisthaprajaswamikatelanganakosam

  • @vemisettyshankerrao4504
    @vemisettyshankerrao4504 ปีที่แล้ว +1

    Congress is better party in India. Don't believe BJP Anna.

  • @venkateshwarluchalla3764
    @venkateshwarluchalla3764 ปีที่แล้ว

    Gaddara na ardamkaani manishivi annaa

  • @pandurangaguptagumulapuram2686
    @pandurangaguptagumulapuram2686 ปีที่แล้ว

    Unless and until to you all reach people and explain the gloom future, we will see Mr KVR as Nizam of India.

    • @gonarao5476
      @gonarao5476 ปีที่แล้ว

      EE TELIVI LENI VEDAVALU VASTE, TELANGANA SERVA NASHANA AVUTHADI. KCR RE BETTER.

  • @filmnagarsrinivasofficial4910
    @filmnagarsrinivasofficial4910 ปีที่แล้ว

    హనాటి, గదర్, కాదు, దిస్, గదర్, మోడల్

  • @nageshrao4002
    @nageshrao4002 ปีที่แล้ว

    Yendhuku neeku yenka nookinda . Unna sympathy pogottukokandi. Mali yem peekinav.

  • @ravinderchilukuri264
    @ravinderchilukuri264 ปีที่แล้ว

    Kachar. Cm. Kachar. B. R. S. Rip. T. R. S

  • @k.rameshgoud4237
    @k.rameshgoud4237 ปีที่แล้ว

    Mudo saree confirma

  • @nagamramesh9941
    @nagamramesh9941 ปีที่แล้ว

    Manda krishna okkade modatinudi kcr nu niladishindu. Meerantha appudu matladale

  • @ch.naveenkumar2176
    @ch.naveenkumar2176 ปีที่แล้ว

    Dora anevadini narrukuntu povale valla vithanam ee bumiki baram vithanam tho Saha lekunda cheyale

  • @tsubhash4005
    @tsubhash4005 ปีที่แล้ว

    avsarani batti matladuthav nee swa? jai bheem

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 ปีที่แล้ว

    dagul baji gandlandaru kcr nu thittadame, vallaku modi avineethi meeda matladalante vuchha endukante, vara vara ravu laga ilanti vallanu jail lo vestadani bhayam tho bjp joliki velladu.

  • @obulapathic445
    @obulapathic445 ปีที่แล้ว

    Mee pata vite edupostadi kani manda Krishna guunchi emitanna