ప్రకాష్ గారు చాలా హుందాగా AP, TS ల లోని రాజకీయ విశ్లేషణ చేసారు. ఏ ఒక్కరిని నొప్పించకుండా అద్భుతం గా సాగింది ఈ ఎపిసోడ్. ప్రకాష్ గారికి మరియు Anchor గారికి హృదయ పూర్వక అభినందనలు 🙏
చివరికి ప్రకాశ్ అన్న గారు కరెక్ట్ గా చెప్పారు కోదండరాం గారు అధికారము కోసం ఆశ పడకుండ జెఎసి చైర్మన్ గా ప్రజల గొంతుక గా ప్రజల కోసం కొట్లాడితే చరిత్రలో చిరస్థాయిగా తన పేరు బంగారు అక్షరాలతో జీవిస్తారు. అధికారం ఉంటది పోతది కాని చరిత్ర లో ప్రజల గొంతు గా ప్రజల కోసం మిగిలి పోవడమే గ్రేట్ కదా ⁉️⁉️ రేవంత్ రెడ్డి మోడీ తో అసెంబ్లీలో తనకు సపోర్ట్ చేస్తే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి కి చేస్తానని అనటం బహూశా కరెక్ట్ కాదు❌ మోడీ గారు బండి సంజయ్ అధ్యక్షునిగా ఉంటే నా లెక్కన 22 నుండి 25 అసెంబ్లీ సీట్లు బిజెపి కి పక్కా వస్తాయి హంగ్ ఏర్పడుతది కాబట్టి సంజయ్ ను తప్పించిండు కరెక్ట్... రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రి సీటులో ఉండటానికి పార్లమెంటు ఎన్నికలలో బిజెపి కి సపోర్ట్ చేసిండు అందులో అనుమానమే లేదు❌
ప్రకాష్ రావు గారు చెప్పేదాన్ని బట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం లేకున్నా నాయకులు వారి ఇష్టం వచ్చినట్లు ఒప్పందాలు చేసుకొంటూ పోతే ప్రజా ఓట్ తీర్పు కు విలువ లేదా .. ఒకసారి ఆలోచించి మాట్లాడండి.....✍️ 👍
BRS ను కాంగ్రెస్ లో కాని, bjp లో కాని విలీనం చేస్తే కెసిఆర్ ను రాష్ట్రపతి కాని, ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి పదవి వస్తున్నాదేమో ఆ ఆలోచన చేస్తే బాగుంటదా! ఇప్పుడు అన్ని పార్టీ లలో ఆ ఆ పార్టీ నాయకులు ఉన్నారు సిద్ధాంతం లేదు రాద్ధాంతం మాత్రమే ఉంది ఇందులో దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అంత జాతీయం చేయాలి సంపాదను తప్ప మార్గం లేదు
అస్సలు మీ అనాలసిస్ e తప్పు క్లియర్ గా కనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అయి MP elections లో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్స్ నీ పెడితే కాంగ్రెసు 3rd ప్లేస్ లోనుండాలి కథ BRS ఎలా ఉంది
Sir,,, Sarkaryia commission at the time of mrs indira gandi pm time Now this only source,this only way, this only build National intrgration Vandematharam,jodo bharath tharam Unity of india Up to next paramentry general election
ప్రకాష్ గారు చాలా హుందాగా AP, TS ల లోని రాజకీయ విశ్లేషణ చేసారు. ఏ ఒక్కరిని నొప్పించకుండా అద్భుతం గా సాగింది ఈ ఎపిసోడ్.
ప్రకాష్ గారికి మరియు Anchor గారికి హృదయ పూర్వక అభినందనలు 🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
మీ విశ్లేషణ యదార్థానికి దగ్గరగా ఉన్నందుకు ధన్యవాదములు సార్
Congress ministers MLAs antha settlement cheskunaru BRS valatho
😊0l9ol
😊@@kureravi8829
చక్కని సమగ్రమైన ,ప్రజలను.. జాగృతము చేసే విశ్లేష ణ ..👏
Very good analysis PRAKASH sir
Very clear&clarity explanation by v.prakash garu 🎉🎉🎉🎉
Very good Analysis..As he said Telangana people lost in the elections....
Well said
Excellent analysis
చివరికి ప్రకాశ్ అన్న గారు కరెక్ట్ గా చెప్పారు కోదండరాం గారు అధికారము కోసం ఆశ పడకుండ జెఎసి చైర్మన్ గా ప్రజల గొంతుక గా ప్రజల కోసం కొట్లాడితే చరిత్రలో చిరస్థాయిగా తన పేరు బంగారు అక్షరాలతో జీవిస్తారు.
అధికారం ఉంటది పోతది కాని చరిత్ర లో ప్రజల గొంతు గా ప్రజల కోసం మిగిలి పోవడమే గ్రేట్ కదా ⁉️⁉️
రేవంత్ రెడ్డి మోడీ తో అసెంబ్లీలో తనకు సపోర్ట్ చేస్తే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి కి చేస్తానని అనటం బహూశా కరెక్ట్ కాదు❌
మోడీ గారు బండి సంజయ్ అధ్యక్షునిగా ఉంటే నా లెక్కన 22 నుండి 25 అసెంబ్లీ సీట్లు బిజెపి కి పక్కా వస్తాయి హంగ్ ఏర్పడుతది కాబట్టి సంజయ్ ను తప్పించిండు కరెక్ట్...
రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రి సీటులో ఉండటానికి పార్లమెంటు ఎన్నికలలో బిజెపి కి సపోర్ట్ చేసిండు అందులో అనుమానమే లేదు❌
చాలా చక్కని విశ్లేషణ.. నిజానికి అతి దగ్గరగా వుంది.. BRS,, KCR గారు 3 వ సారి అధికారం లోకి రాకపోవడానికి కారణాలు చక్కగా చెప్పారు 👌👍👌
After watching this video i completely understand what is politics
Yes 💯
Andaru dongale... Congress BRS kalisi drama adutunaru... no enquiry no action no jail...
Super Analysis...near to truth
Congress Party's Government... must step down in Telangana immediately.
💯 correct
Good analysis
జై కేసిఆర్
The same thing I told several members about this...now I am very clear about my thought process❤
V.Prakash is Seasoned Politicians Knowledge and He was K.C.R.'s Adviser Also and K C.R.took His Idea's!!!
Kcr is a great leader in Telangana & india Jai kcr
Mee discussion chala Transparentga undi sir
Super discussion
👌….వాస్తవ విశేషం
వాస్తవ విశ్లేషణ
Yes
TRS పార్టీని, BRS పేరు మార్చి తప్పు చేశారు. తెలంగాణ ప్రజలకు TRS ఉంటేనే సెంటిమెంట్ గా ఉంటది.
Super analysis
B L santosh ni happy Rao laga anukunndu kcr 😂😂😂😂
Yes its correct
Its my opinion
Super video
JAI TELANGANA JAI KCR
రేవంత్ mla కొనుగోలు, bl సంతోష్ mla ల కొనుగోలు వ్యవహారంలో వారిని దోషులను చేసే ప్రయత్నం చేశారు. అదే kcr కు శాపం అయింది.
Real analasys
ఇప్పుడు నోట్ కు ఓటు కేసు ను త్వరతం గా విచారణ చేస్తే బీజేపీ పైన నమ్మకం కలుగుతుంది లేకుంటే నమ్మకం వమ్ము కావాల్సిందే తెలంగాణ ప్రజల్లో
Sir,,,,
Let us one day this day comment.
No link to revanth to modi,, because I like narendra modi
My modi not blame
Ok,,sir continue your speech
MLA la konugolu episode gurinchi Prakash Gari analysis video cheyyandi
BL Santhosh to pettukunte telangana prajulu kcr ni support cheyali kani mana vallu bjp ni chesaru
వీడికి kcr గట్టిగా నే ముట్ట చెప్పారు
ప్రకాష్ రావు గారు చెప్పేదాన్ని బట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం లేకున్నా నాయకులు వారి ఇష్టం వచ్చినట్లు ఒప్పందాలు చేసుకొంటూ పోతే ప్రజా ఓట్ తీర్పు కు విలువ లేదా .. ఒకసారి ఆలోచించి మాట్లాడండి.....✍️ 👍
Adhii nijameee
Best statement that always people are loosing
Yevaru Yenni chesina Telangana Bagupadali Ante Adhi KCR vallane ayithadhi
Inni chusaka kudaa inka KCR antunav chudu ..hats off to
@@shashireddy9748 Revanth Reddy kanna 1000% better KCR
😮😢😮😢😮😅😢😮😢😮😢😢😢😢😢😮😢😢😢😮😮😮😮😮😮😢😅😢😮😢😮😢😢😮😮😢😮😢😢😢😅😢😢😢😮😅😢😢😢😢😢😮😢😅😢😅😢😮😢😮😅😢😢😢😢😢😮😮😢😢😢😮😮😮😢😢😮😮😮😮😢😢😢😮😢😮😢😢😮😢😢😢😮😢😢😢😢😢😢😮😢😮😢😢😢😮😢😢😢😮😢😮😢😢😢😮😮😢😢😢😮😢😮😢😮😮😮😢😮😮😢😮😢😮😢😢😢😮😢😮😮😮😮😢😮😮😅😢😮😮😢😢😮😢😢😢😢😢😢😮😢😮😮😮😮😢😮😮😮😮😮😢😢😢😮😮😢😅😢😮😮😮😢😢😅😢😮😢😮😮😮😢😮😮😢😮😅😮😢😢😢😢😢😢😢😮😮😢😢😮😅😮😢😅😢😢😮😮😢😢😢😅😢😢😅😮😮😮😮😮😅😢😢😢😢😮😮😢😢😮😢😮😢😮😢😢😢😮😮😢😢😢😢😅😮😮😮😮😮😮😢😢😢😢😮😮😮😮😮😢😮😮😢😅😢😢😅😮😮😮😢😮😢😢😢😢😮😢😢😮😢😮😮😢😅😮😢😢😮😮😮😅😢😮😢😢😢😢😢😮😢😮😮😮😢😅😮😮😢😮😮😮😮😮😢😢😢😢😢😅😢😮😮😮😢😮😮😮😢😮😮😢😮😢😢😢😮😮😮😮😮😢😢😢😢😮😮😢😮😢😮😢😮😮😮😊
😊😊😮😮😢😅😢😢😢😢😢😢😢😮😢😢😅😅😮😮😮😮😮😅😢😅😮😢😢😢😢😮😮😢😢😮😢😮😮😮😮😮😢😢😮😮😮😢😮😢😢😮😢😢😢😢😢😮😮😢😅😢😢😢😢
రేవంత్ వల్ల 4 m.p.సీట్లు బిజేపి కి అననరంగా వెళ్ళాయి, అలాగే కేశవరావు కాంగ్రెస్ లో చేర్చు కొని వెంటనే రాజీనామా చేయించడం. ఏమిటి ఇది?
Vijay sadhu, mee voice, anchoring chala bagundi...
BRS ను కాంగ్రెస్ లో కాని, bjp లో కాని విలీనం చేస్తే కెసిఆర్ ను రాష్ట్రపతి కాని, ప్రధాన మంత్రి, ఉపరాష్ట్రపతి పదవి వస్తున్నాదేమో ఆ ఆలోచన చేస్తే బాగుంటదా! ఇప్పుడు అన్ని పార్టీ లలో ఆ ఆ పార్టీ నాయకులు ఉన్నారు సిద్ధాంతం లేదు రాద్ధాంతం మాత్రమే ఉంది ఇందులో దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అంత జాతీయం చేయాలి సంపాదను తప్ప మార్గం లేదు
Ok INTEGRATION
T r s కంటే నేనే గొప్పవాడని చెప్పుకునే ప్రయత్నం ఈ వ్యక్తి ది...
జై భారత్
😂😂 maybe true but తెలంగాణ people voted for Congress is just thanks giving. ...
Please change BRS to TRS
Kcr గారితో ఇకా ఎక్కడ ఏమి జరగదు గడిచిన చరిత్ర ఓటు వేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిరుద్యోగుల జీవితాలను ప్రభావితం చేశారు ప్రజలు నమ్మే స్థితిలో లేరు
బీసీ నాయకత్వం ను అభివృద్ధి చేయలేదు కేసీఆర్ గారు... అలా చేసిఉంటే... ఈ పరిస్థితి ఉండేది కాదు
🤝👌👍👏🙌
What analysis sir
kcr🔥
Jai KCR
🙏
KCR, ippatikaina udyamakarulanu gouravinchandi. Dongalanu dooram pettandi.
Congress TRS okate... no action no enquiry... andaru dongale
@@kureravi8829 yes, rightly said.
మనిషి. రాద్ధాంతం చేసే వాళ్లలో మార్పు రాదు
అస్సలు మీ అనాలసిస్ e తప్పు క్లియర్ గా కనిపిస్తుంది కాంగ్రెస్ బీజేపీ ఒకటి అయి MP elections లో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్స్ నీ పెడితే కాంగ్రెసు 3rd ప్లేస్ లోనుండాలి కథ BRS ఎలా ఉంది
జై శ్రీరామ్.. జై హనుమాన్
బ్లేమ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం
అహముఅడ్డు వచ్చి ,తెలివి ని అత్యుత్సాహం కప్పేసిందా….🤝
Sir udhyama karulam memantha kcr ventane untam sir
10యేండ్ల నుండి వెంట ఎందుకు వుంచుకోలే
RR will sure join Bjp 🎉🎉🎉
ఇప్పటి కైనా ఉద్యమ కారులకు ముందు పెట్టాలి...
Sir,,,
Sarkaryia commission at the time of mrs indira gandi pm time
Now this only source,this only way, this only build National intrgration
Vandematharam,jodo bharath tharam
Unity of india
Up to next paramentry general election
75% పైగా నిజమే కావాడినికి ఆస్కారం లేకపోలేదు ఆయన రాకనే తర్జన,భర్జన ల తో కూడినది
10 ekaralu good🎉
Bring back trs , brs ruined everything
ప్రకాష్ కెసిఆర్ ను లేపడానికి బాగా try చేస్తున్నారు
ఉంది.
He is cooking out what to say!
Modi,CBN AND REVANTH REDDY PRE PLANNED NOT TELANGANA NOT TO DEVELOPMENT IN SAME ALL INDUSTRIES GO TO ANDHRA PRADESH
మీకు ఉన్న పనేముంది. గిట్లనే ఒకని గు........ ఒకడు పుల్ల పెట్టుడ్... మీరు మారరు... దేశాన్ని బాగు చేయరు
100 percent CM is has understanding with BJP. Rahul sleeping.
Sir,,,
Protocal
Minimum courteousy.
Previously all cm welcome pm.
Sir plz modi not support revanth but allott funds yes modi such a personality
That's congress.
B.L. Santhosh nu arrest cheyya valasina episode details Anchor aduguthe baaguntundhi
ప్రకాష్ గారు kcr మారాడు
Nuvvu eppudu Congress lo ke velthunnav prakash anna
Telangana lo revanthgaadu BJP okkate
After 5 years kcr age entha ? With out kcr BRS?
రేయ్ ప్రకాష్
BRS అధికారం లేకుంటే తెలంగాణ ప్రమాదం లో పడినట్ల?
BRS అధికారం లో తెలంగాణ బాగున్నట్ల?
ఎం మాట్లాడుతున్నావ్ ర నువ్వు
రాజకీయ నాయకుల కంటే.. విశ్లేషణ ముసుగులో వచ్చే వాళ్ళే తెలంగాణకి అత్యంత ప్రమాదకరం
Kcr lost because of tspsc youth jobs 😂😂😂😂
Mi lanti valla valle TRS ku ilanri paristiti vachindi, so called Genius😅😅😅
10 year s kcr cm unnaru chalu
వినోద్ గారు మధ్య మధ్య లో జోకులు వేస్తున్నారు 😀😀...
Sar meru brs karyakarthala matladoddu merante chala gouravam
Revanthareddy thappa telanganalo.leaderledu.
BL సంతోష్ నూ గెలకడం పెద్ద కారణం నాకు తెలిసి 👍
Ok bjp congress ni gelpinchinda😢
Ippudu meda meedha katthi pettina KCR ni evvadu nammadu .
Kcr ki prakash garu peddha kireetam pettaru but antha leedu
Kavita santosh harish rao KCR DONGSLS family family's history ASTULU IINQUO IIMMITIDIATLY please CBI ED CID it's ok👌👌👌👌👌👌
Brs Veek ga unna time lo congress guruchi antha anukulamga miru cheppatam avasarama Prakash garu
Jai rivntann 💯💯👌
Revanth Reddy Rithulanu runamafi Ani mosam chesinaru 12-12-2018 cataof date election Munday cheppi untay 51 lachala Mandi ritulu cong otu vesay varu kadu revath okkati gurtu unchu ko Rithulanu kani avarinina kani okay sari mosamu chYagalvu
Sarle iyana influence undali ante brs undale brs chesina rowdyism bhumi kabjalu gurinchi matladu manu nijanga
PRAKASHKI MIND DOBBINDI
Why then, till now he did not speak all this rubbish?
em logic ra babu... BJP ki vote share increase aithe avvi BRS votes ata... Adilabad Nizambad Secunderabad lo Congress vote share increase aithe avvi BRS vote kavvu ata. inka enni dramalu adtaru Raghu.