Idi Katha Kadu Jeevitham Ep-50 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Watch : Idi Katha Kadu Jeevitham Ep-50 | Dr.Kalyan Chakravarthy | Dr.Kalyan Chakravarthy | Sreevani@HitTVExclusive
#idikadhakadhujeevitham #hittvexclusive #episode50 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
ఈ షో చూస్తూనే అసలు మైండ్ అంతాబ్లాక్ అవుతుంది
Anchoring చాలా sad feel anukunta meeku చాలా ఓపిక చక్రవృత్తిగారు రమ్యమేడం శ్రీవాణి గారు సూపర్ షో అండి 💐💐💐🙏🙏🙏🙏
అక్రమ సంబంధాలతో కలుషితం అవుతున్న ఈసమాజం బాగుపడాలంటే సెక్షన్ 497 ను సుప్రీమ్ కోర్టు మళ్ళీ పునరుద్దరిస్తేనే బాగుంటుంది మేడం. మీ ప్రయత్నానికి my big selute mam. 👍🏻
497 nu pethdhi please 🙏 medam
Correct ga cheparu
నమస్కారం సార్🙏
ఈరోజు ఈ షో లో జరిగిన సంఘటన చాలా చాలా చక్కగా చెప్పారు
శ్రీవాణి మేడం వాళ్లని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొచ్చారు
చాలా ధైర్యం కావాలి
మీకు ఇలాంటి షో చేస్తున్నందుకు సార్ మేడం మీకు సన్మానం చేయాలి💐💐❤
సార్ అంత మంచి షో చేస్తున్నారు
సార్ మీరు మాకు తెలియని వంటివి ఎలా ఉండాలో ఈ ప్రోగ్రాం లో చూస్తున్నాం మేము ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి చాలా నేర్చుకుంటున్నాం సార్ అండ్ మేడం🙏
మంచి ఎపిసోడ్ చూసా...... ఇలాంటి వాళ్లకు 𝗡𝗮𝘁𝘂𝗿𝗲 చూసుకుంటుంది 💯
ఈ కాలపు దుర్గా మాత లాగా శోభిస్తున్నారు రమ్య మేడం గారు🙏🙏🙏
అయ్యా కళ్యాణ చక్రవర్తి గారూ, రమ్య మేడమ్ గారూ, ఏంకర్ మేడమ్ గారూ, మిమ్మల్ని ఎంత పొగడినా తక్కువే...! మీరు మానవ సమాజానికి చేస్తున్న ఈ సేవ వెలకట్టలేనిది. దేవుడు మీ కందరికి ఆయురారోగ్యాలిచ్చి,ఇష్ట ఫలసిద్ధినిచ్చి దీవించాలని కోరుతున్నాను. అభినందనలు.
🙏
Sir and medam miru great
మేడం అమ్మాయి అయినా పిల్లలు కోసం భర్త తో అయినా ఉండాలి లీకపోతే అమ్మాయి కి అసలు బతకూడదు
Dr
రమ్య మేడం గారు కరెక్ట్ గా చెప్పారు మగవాళ్లు ఇంట్లో ఆడవాళ్లకు భార్యకు తెలియకుండా బయట అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు ఈ భర్తను కాపాడుకోవడానికి చాలా కష్టపడే వాళ్ళం ఈ కోర్టు పుణ్యమా అంటూ లీగల్ చేసి మనుషుల జీవితాలు మా జీవితాలతో ఆడుకుంటున్నారు మీరే ఎలాగైనా ఈ విషయం మీద పోరాడాలి మేడం
😮
సూపర్ చెప్పారు
👌👌👍
మేడమ్ you are a Rocks👍God bless you. మేడమ్ ఆ ఇద్దరి బిడ్డకు ఆ తండ్రి కి న్యాయం చేయండి.
రమ్య మేడం గారు కళ్యాణ్ చక్రవర్తి గారు మీరు చాలా గొప్పగా రండి నిజంగా గొప్ప హ్యాట్సాఫ్ అండి
సుప్రీం కోర్ట్ ఎం అలోచించి ఇ నిర్ణయం ఇచ్చింది. చాలా నేరాలు పెరిగాయి మేడం
లాయర్ మేడం మీరు గ్రేట్ 🙏
ఈ శో చేస్తున్న మీకు శతకోటి వందనాలు.చక్కని పరిష్కారం చూపించారు.
Super madam
ఇంతకు ముందున్న ఇది కథ కాదు జీవితం లో రోజా, జీవిత madams programme కి, professionals ఉండే programme కి ఇది difference. Really hats off..
First of all మీకు మీ టీమ్ కి Hats of🙏🙏🙏🙏
నేను మీ షోస్ ఆడపాదడపా చూస్తుంటాను.. కానీ ఇలాంటి ఒక వీడియో చూస్తానని అనుకోలేదు... మీరు live గా వెళ్లి వాళ్ళను visit చేయడం, వాళ్ళని తీసుకొచ్చి ఓర్పుతో తీర్పు చెప్పడం బాగుంది...
మీరు చేసిన పని వల్ల ఒక ప్రాణం, అతని పిల్లల భవిష్యత్ బాగుపడటం జరిగింది 🙏🙏🙏
కానీ, ఇంత జరిగినా ఇంత నిర్లజ్జిగా తప్పు చేస్తున్నామనే బాధ లేని ఆ రాధికను, సుధీర్ లను అంత తేలికగా వదలకూడదు
వాళ్ళు చేసిన దానికి నాలుగింతలు పడేలా శిక్ష వెయ్యాలి
రమ్య మేడం మీరు చాలా బాగా చెప్పారు వాళ్ళని వదలోదు మేడం మీరు 🙏🙏🙏🙏🙏
Superb Ramya madam and srivani garu Naveen vishayamlo personal teesukuni nyayam chesaru valaki tappakunda siksha padali Ramya madam valani asalu vadaloddu
ఇంతా నీచమైన సంఘటన జరగడానికి కారణం అక్రమ సంబంధాలు తప్పు కాదు అని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు చెప్పి ఇలాంటి బజారు మనుష్యులకు తేగింపు పెరిగి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఇ సీన్ చూసాక ఆ మొగొని పరిస్థితి ఘోరం.
Doctor గారు, అడ్వకేట్ మేడం గారు చాలా చక్కగా చెప్పారు. ఈ ఎపిసోడ్ లో ముఖ్యంగా శ్రీవాణి మేడం గారి దైర్యనికి, ఒపికకు ధన్యవాదాలు.
ముఖ్యంగా ఒక ప్రాణాన్ని కాపాడారు గ్రేట్ పోగ్రం.
👌🏻
అవును,వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ సర్వ నాశనమైపోయింది,,ఇక భారతీయ , సంప్రదాయ మేంటి ,?బొంద,?ఆడ మగ తేడా లేదు,జీవితాలు సర్వనాశనపోయే వ్యసనాలకు బానిసలై పోతున్నారు,ప్రస్తుత దశ లో మన భారత సమాజం నిర్వీర్య దశ లో ఉంది,రాజకీయాలు కూడ స్వార్థ ప్రయోజనాలు కోసం,యువతను పక్క తోవ పట్టిస్తున్నాయి,ఇది దేశానికే ముప్పు.
దమ్మున్న అడ్వకేట్ రమ్య మేడం,
మీలాంటి వారి అవసరత సమాజానికి చాలా ఉంది మేడం ధన్యవాదాలు.
Yessssss
Yass
S
S
Yes ssssssss
కోర్టుకి కంపల్సరీ లెటర్ రాయాలి చాలామంది మీరు చెప్పడం వల్ల అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను లేదంటే ఉండే కొలది ప్రమాదంలో పడే చాలామంది ఉంటారు
చదువుకున్న అటువంటి పెద్దవారు, విజ్ఞులైన అటువంటి ప్రజలు, లాయర్ గారు చెప్పారు అక్రమ సంబంధాలను నిరోధించే చట్టాన్ని మళ్లీ అమలు చేసే విధంగా సుప్రీంకోర్టుకు ఒక లెటర్ ,ఒక మెయిల్ పంపించండి తద్వారా చాలా కుటుంబాలు సమాజం పడుతున్న ఇబ్బంది తెలియపరచగలరు! తద్వారా ఒక మంచి చట్టం మళ్ళీ వస్తుంది సొసైటీ బాగుపడుతుంది. .చాలా కుటుంబాలు ,భార్యాభర్తలు, పిల్లలు ,పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా చేయండి బాబు🙏🙏👏👏👌👌👍
Kalyan sir and ramya mam and Sri vani madm meeru mugguru parthi case ki edho oka solution tisukuvatunnaru present situation e sosaiti lo manushulu mrugalu kanna barithegistunnaru mi teem unnathavaraku ikantivi chala episodes ki manchi solution chupistunnaru. Inka man
chi episodes ravalani korukuntu mi audions meeku support chestam mam👍👍👍👍👏
Respected Advocate mrs.Ramya garu, really our country need Advacet like u.I am feeling great of ur team👌🤞💥👍🙏
COVID ki vaxin invention chesaaru.This kind of worst lady Radha,and that rogue very harmful to country.
Mee mugguriki sanmaanam cheyali Ani vundi that to with ur kind permission in ur studio.Really I am appreciating for ur sarves to the present society 🤝👌👍💥🕉️
Dr గారు ఏటువంటి case అయినా కూల్ గా డీల్ చేస్తారు. రమ్య మేడం సూపర్
Sss
మానవత విలువల్ని కాపాడుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ముగ్గురు మూడు స్టార్స్ 🙏🇮🇳
Direction department please conduct awareness programmes on this illegal relationship.please Continue this show madams and sir , i believe you will save many families 🙏🙏🙏. Thank you for direction department also, u people doing greatest job in this world .
దేవుడా 🙏🏻🙏🏻 బరితెగించిన వాళ్లకు ఎన్ని చెప్పినా వినరు మేడం ఇద్దరు పక్క 420 ఉన్నారు. మేడం లాయర్ గారు మీరు మాత్రం సూపర్ అండి 🙏🏻🙏🏻
ఇ వెబ్ సైట్ లో చాలా మంచి న్యాయం జరిగింది రమ్య మేడం కు మ సలాములు
Dr garu chala baga matladaru sir thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మేడం సూపర్ అండి సూపర్ డెసిషన్ తీసుకున్నారా వాళ్ళిద్దర్నీ చంపేయండి స్టేషన్ నుంచి బయటకు రాకూడదు లైఫ్ అంతా వాళ్ళిద్దరూ స్టేషన్ లోనే ఉండాలి సూపర్
ఈ శోధన మంచి పనులు చేస్తున్నారు మేడం చాలామంది జీవితాలు కాపాడుతున్నారు సూపర్ డాక్టర్ గారు సూపర్ మేడం గారు సూపర్ శ్రీ వాణి గారు అందరికీ మీ టీం అందరికి ధన్యవాదాలు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి ఆడదాన్ని google పగలగొట్టి బుద్ధి చెప్పు నందుకు అలాంటి ఎదవల్ని అలాంటి ఎదవల్ని ఉరి తీసిన తప్పులేదు😢😢😢
😊చాలా మంచి పని చేసారు మేడం., వాళ్ళనిమాత్రం వద్దలోద్దు madam
రమ్య గారు చెప్పినట్లు మన దేశంలో చట్టాలు చాలా దరిద్రమైనవి..!
ఇలాంటి చట్టాలు చేసే వారి ఇళ్లలో .. బహుశా ఇలాంటి సంఘటనలు జరగటం లేదేమో...!
అక్రమ సంబంధాలను ఏకీభవించే ఇలాంటి నీచమైన చట్టాల వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి.. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. ఎందరో పిల్లలు అనాధలు అవుతున్నారు..!
🙏🙏🙏దయచేసి ఇలాంటి చట్టాలను తీసేయండి..!
రమ్య మేడం గారు గ్రేట్, గ్రేట్.... 🙏🙏🙏. వాళ్ళని మాత్రం వదలొద్దని మా మనవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lp
1:14:55
🙏🙏🙏
🙏🏼🙏🏼
Andamaina JEEVITHAM Dr. Kalyan Chakravarthy Garu & Team Ku 🙏🙏. Sir, Thama Team Ku Police 🚨🚨🚓🚓 Dept.Protection Avasaram Enthaina Unnadi. Don't take it Easy.
గ్రేట్ హెల్ప్
థాంక్స్ మేడం.సార్.మీరు చాలా మంచిపని చేసారు సమాజము పట్ల మీకున్న భాధ్యత మీరు తీసుకొనే నిర్ణయాలు ఎంతో మందికి ఆదర్శం మార్గదర్శనం your do ing great job 🎉🎉😂
ఇలాంటి వాళ్ళ పేస్ నీ చూపిస్తే బాగుండు అని అని అభిప్రాయం
Episode చూస్తుంటే భయం వేస్తుంది, దేవుడా
యాంకర్ శ్రీ వాణి.గారు కి లాయర్ మేడం రమ్య గారుకి. డాక్టర్ కళ్యణ్ చక్రవర్తి గారు కి 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🌹🌹🌹
ఇది కథ కాదు ప్రోగ్రాం మీరు చేసే ప్రోగ్రాం చాలా బాగుంది మేడం ఎపిసోడ్ 50 చూశాను పిల్లల్ని తండ్రిని సేవ్ చేశారు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళిద్దరికీ కంపల్సరీ జైలు శిక్ష పడాలి మేడం మరి వాళ్ళకి జైలు శిక్ష పడిందో వాళ్ళ జైల్లో ఉన్నారు తెలియదు అది ఏపీ సెట్ లో ఉందో తెలియజేయండి
అస్తవ్యస్తంగా ఉన్న కేసు o ka దరికి చేర్చారు ప్రాణానికి భద్రత నిచ్చారు tq మేడం డాక్టర్ గారు
మీ అందరకి ధన్యవాదములు మీరు చాలా ఓపిక గా చెపుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక ప్రాణాన్నిTnq మేడం ...తండ్రి కూతుళ్ళకి చాలా చక్కగా న్యాయం చేశారు... 🙏🙏🙏🙏🙏
ఇలాంటి వాళ్లు ప్రతి చోట ప్రతి అడుగు అడుగున ఉన్నారు...
Yuu
I got goose bums listening to those 2 people. Ramyagaru is amazing. Never saw her that angry before. All three had done a great job. 🎉🎉🎉
Dr గారు advocete గారు ఎంకర్ మేడమ్ గారు నిజంగా మీ ప్రోగ్రామ్లు చూస్తుంటే మనం భారత్ దేశ్యం లోనే ఉన్నామా అనిపిస్తుంది నిజంగా మీరు చేసే కృషి అద్భుతం పది మందికి పనికి వచ్చే మీలాంటి వాళ్లు ఎల్లకాలం సుఖ్ సంతోషాల తో ఉండాలని కోరుకుంటున్నాను🎉
దయచేసి adultry case మళ్ళీ తీసుకచ్చేలా ప్రయత్నాలు చేయండి.
Madam, నేను మీ ఎపిసోడ్ రెగ్యులర్ గా చూస్తుంటాను. చాలా కేసులు కంటి నీరు తెప్పిస్తున్నాయి. నేనొక గవర్నమెంట్ గజిటెడ్ ఆఫీసర్ ను ఇయ్యుండి కూడా చాలా ఇబ్బందులు ఇంట్లోనే ఎదురుకున్నాను. కానీ ఈ రోజు ఈ కేసు మీరు డీల్ చేసిన విధానం చూస్తుంటే అసలు గుండె చెరువు ఐపోతుంది. దుఃఖం ఆగలేదు. వాణీ గారికీ, రమ్య గారికీ, చక్రవర్తి గారికీ అభినందనలు. మిమ్ములను దేవుడు చల్లగా చూడాలి.
చాలా మంచి పని చేశారు మేడం సార్ మీరు ఇద్దరు చాలా ధన్యవాదాలు అండి మీకు
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👌👌👌👌👍
ఈ షో చేస్తున్న మీ అందరికి శతకోటివందనాలు ఈ కేసు సెటిల్మెంట్ చేసిన రమ్య మేడమ్ గారికి సెల్యూట్ మీలాంటి టీం సమాజానికి చాలా అవసరం.
Thanks all of you
No
?
@@vallabhacharyuluponnuri8935😮
Ramya medam kalyanchakravarthi sir srivani medam hatsaoff medam ee episode superelanti jeevithaalu yanni unayo thelidhu me channel dwara vhusam valaku sikshapadali
రమ్య మేడం గారు.. శ్రీవాణి గారికి కళ్యాణ్ సార్ గారికి వెయ్యి కోట్ల నమస్కారాలు ❤❤❤❤ appricet.... appreciate to your team
నిజం సార్ మీరు చెప్పింది ఎవరు కర్మకు వారే బాద్యలు
రమ్య మేడం గారు...wonderful తీర్పు ఇచ్చారు ❤❤
Ramya madam rockz. Meeru entha great madam. Ee show oka epic. Oka akka la, tallila, meeru nizam sidec teeskoni matladutunnaru. We are so glad mam. Lady singam meeru. A great salute to u ramya mam
రమ్య మేడం మీరు చాలా బాగా మాట్లాడారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది వాళ్లకి శిక్ష పడితేనే పిల్లలు తన భర్త సంతోషంగా ఉంటారు🙏🙏👌👌👌👌
రమ్య మేడం మీరు చాలా గ్రేట్, వాళ్లకు తగిన విధంగా బుధీ చెప్పారు 🎉🎉🎉
రమ్య మేడం మీరు law బాగా చెప్తారు మీ నిర్ణయం ఏదైనా సమాజానికి మంచి చేసేలా ఉంది అందుకే మీకు నా సపోర్ట్ మేడం 497 మళ్ళీ వచ్చేలా చెయ్యండి మేడం
Ramym
❤❤❤ ఈరోజు హైలెట్ ప్రోగ్రాం మీరు ముగ్గురు దేవుళ్ళు దేవుళ్ళు అతనిని కాపాడారు భర్తను నిజంగా మేడం ఈరోజు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు థాంక్యూ సో మచ్ మేడం రమ్య మేడం సారు కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు
B
Super medam
Best decision
👌🏻
@@Muniraju-zo3vmis sleeping 👌🏻🙏
Dr కళ్యాణ్ చక్రవర్తి sir రమ్య మేడం మరియు శ్రీవాణి మేడం గారికి పాదాభివందనం మిమ్ములను ఎంత పొగిడిన తక్కువే ❤❤❤ i love sir and మేడమ్స్
Tqs medam ipudu saitam vachindi boys kuda nyam jarigindi ani
Marriage అంటే ఒక సుఖము అండ్ డబ్బులు మాత్రమేనా....పిల్లలు ,కుటుంబాలు ,సమాజం లో వుండే సంప్రదాయాలు, కట్టుబాట్లు మంచి తో కూడిన విలువలు ఏమి లేవా. తల్లి తండ్రులు ఆలోచించండి మనం మన పిల్లల కి ఏమి నేర్పించాలి, ఎలాంటి విలువలు ల తో పెంచాలి, రేపు వాళ్ళు కూడ పోయ్ అలాంటి సమాజం లో నే వుండాలి, తిరగాలి...ఇలాంటి విలువలు
లేని ఎంతో మంది తో మన పిల్లలు కూడ కలిసి వుండాలి,జీవించాలి... అలాంటి వారి బారి న పడకుండా మనం పిల్లలకి చిన్నప్పటి నుండి మంచి విలువలు గురుంచి చెప్పాలి, ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవడం, ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని గౌరవించడం, ఎటువంటి కష్ట కాలం లో ఐన తెలివిగా బిహేవ్ చేయడం, సూసైడ్ చేసుకోకుండా వాళ్ళ మైండ్ నీ స్ట్రాంగ్ గా వుండేటట్లు చేయడం, ఇలాంటివి ఎన్నో చెప్పీ పెంచాలని నా అభిప్రాయం.
అతను గొడ్డు లాగా కష్ట పడుతుంటే ఈమె ఇంట్లో కూర్చొని సుఖం కావాలంట, ఏమి కొన్ని రోజులు adjust అవలేరా ఆడవాళ్లైన మగ వాల్లైన....5 నిమిషాల సుఖం కోసం,డబ్బు కోసం కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు. అన్ని మనం అనుకున్నట్లు గా ఎప్పుడు దొరకవు,జరగవు దొరికిన దానితో అడ్జస్ట్ అవాలి, ఉన్న దానిలో శ్రదుకు పోవడం వుండాలి. లేని దాని కోసం ప్రాకులడితే ఉన్నది కూడ పోతాది ఎదో ఒక రోజు. ఏది లేక అడుక్కోవాలి అప్పుడు.
సార్ చాలా చాలా బాగా చెప్పారు ఇలాంటి ఆడది తుంటే పిల్లలే కాదు భర్తను కాదు ఎవర్ని బతకనివ్వందు మీరు చెప్పేది కరెక్ట్
ఇది మాత్రం థ్రిలింగ్ స్టోరీ
You have saved a life of an innocent person. Thank you for your advice.
I never see such a program in anyware else , really am big fan all of you, never stop this program in future also , please keep going
చాలా మంచి ఎపిసోడ్ గుడ్ జాబ్ ధన్యవాదాలు
🌹 ప్రాణదాత సుఖీ భవ🌹🙌🌹 అద్భుతమైన తీర్పు అండి ఇది super 💐🫡🫡 ఈ ఎపిసోడ్ అయ్యేంతవరకు మీ ముగ్గురిలో ఎవరికి ఏమైపోతుందో అని చాలా చాలా భయం వేసింది అండి 🙏🙏🙏🙏🙏 మొత్తానికి సూపర్ అండి 💐
నిజం అండి నేను అలాగే భయ పడ్డాను
Nuvuuthappuseste magavadushusthuundala amekukovvubalisindi amevalla pillalu future nasa amoutadi
Sosiety elamarindi bharthavundaga marokadito tiragatam pellliane mataki pavitrata chachindi okarti bhartakante dogekkuva Ani marokrthi iddarukavali Ani marokartie3kavaliani okarthi tanasalary cheppanani ilarakatakaluga adadi viluvalekunda poyi migatavallaki talavampuluga vuntundi Dr gariproggrame valana elanti vedhavalunnaro telustunnadi Dr garkichlavandanalu
మేడం మీలాంటి న్యాయం చెప్పేవాళ్ళు ఈ భూమి మీద ఉండటం చాలా అవసరం ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు
థాంక్యూ మేడం
Super court Full bench landmark judgment laga undi...... super duper....
Thank you for all three respected member's.
Supreme court......
మీకు పాదాభివందనం మేడం మేడం, అలాగే సార్ గారికి కూడా పాదాభివందనం, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మీరు చాలా మంది లైఫ్ నీ కాపాడు తున్నారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ramya ma'am, I'm a big fan of you. The way you took it personally is mind-blowing. The concern on your face is very clear. Srivani ma'am, you're so brave that you took it personally and saved a life, hats off ma'am. Kalyan, sir, the way you analyzed and convinced the victim that he need to come out of this toxic marriage is superb. You guys saved a life. I'm proud of this show 👏. Lots of love to you guys. Also the crew members, kudos to you. ❤
రమ్య మేడం గారికి ధన్యవాదాలు🙏
ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వారి మోకాలు మొత్తం బయటికి చూపించండి మేడం.... ఇలాంటి వాళ్ళని వాల్ పోస్టర్లలో వేసి గోడల మీద అంటించాలి సమాజం అప్పుడైనా మారుతుంది!
Family will spoil
Ssss
వాళ్ళని జీవితాంతం జైల్ శిక్ష పడాలి మాడం . రమ్యా మాడం మీకు ,dr గారికి ,శ్రీవాణి మాడం కి 🙏🙏🙏👏👏👏
Madam nijangane supreme court కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్న
ఇటీవల అక్రమ సంబందాలు ఏకువా అయ్యాయి. సూపర్ డెసిషన్ మేడం❤
రమ్య మేడం చాలా బాగా చెప్పారు🎉
చాలా చక్కగా చెప్పారు మేడమ్
నిజమే మేడం అక్రమ సంబంధాల మీద సెక్షన్ రావాలి మళ్లీ శిక్షలు పడాలి అప్పుడే ఆగిపోతాయి ఇవన్నీ. ఆ సెక్షన్ ని ఎత్తివేయడం వల్ల ఎంతోమంది చనిపోతున్నారు మగాళ్లు ఆడవాళ్లు దీన్ని తీసుకురావడమే కాకుండా కఠినంగా ఉండేలాగా ఉండాలి ఈ సెక్షన్స్ 🙏🙏🙏
మేడమ్ మరియు సార్ మీకు శతకోటి దండాలు. సూపర్ నిర్ణయం అండి. నవీన్ గారు మీకు పిల్లల మంచి జీవితం ఉంది. ఆ దేవుడు కాపాడతాడు
First time Impressed with Srivani Attitute Simply super .
Ramya Madam garini first time kopamga chusanu hatsaaf hit tv ok jeevithanni ,mariyu iddari pillalni save chesaru thanq ilanti jeevitalu kotlallo unnaie ilanti sanni vesallo apadalo unnavariki sahayam chesaru prank call ani theesi padeyaka help chesaru chalaa thanks
Evarthevee nuv athanini champadaniki real reaction madam good and dhanini jail ki pampinchaka oka update maku evvandi happy feel avutam Jai hind 👍
ఇలాంటి సమస్య మరింత ఎక్కువ అవ్వడం మంచిదికాదు.దయచేసి తీసేసిన సెక్షన్లను మరల పెట్టడానికి ప్రయత్నించండి .మీరు చాల మంచి తీర్పు ఇస్తున్నారు హేట్సప్
Sir,madam super
Thank u for helping him
సూపర్ మేడం గారు 🙏🙏🙏🙏💐 ఒక లైఫ్ సెవు
సార్ గారికి మేడం గారికి శతకోటి వందనాలు.ఒక అబ్బాయి ప్రాణాలు కాపాడారు.వారికి సరైన శిక్ష వేశారు.
Mogudu ne.saputadha
Dhane mamuluga vadhallakadi
Mokalu supichadi
Vadu dhani vadilese
Ekodhani.mosam chestadu
Tq మేడం మరియు సర్ మరియు శ్రీవాణి మేడం సివ్ హర్ జీవితం
రమ్య అక్క నిజాయితీగా మాట్లాడుతుంది డాక్టర్ కూడా కరెక్టుగా మాట్లాడతాడు యాంకర్ అక్క ధైర్యంగా మాట్లాడుతుంది మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు చల్లగా చూడాలి ఈ స్టేజి మీద మీరు ఎంతో మందికి సాయం చేశారు మిమ్ములను దేవుడు చల్లగా చూడాలి
ఎలాంటి డాక్టర్ yankar లాయర్ వెయ్యి సంవత్సరాలు ఆయుష్షు వుండాలి మీ పాదాలకు వందనం
నవీన్ మరియు పిల్లల ప్రాణాలని కాపాడారు🙏
అయ్యబాబోయ్ ఇలాంటి ఆడది ఉంటుందా రమ్య మేడం వాళ్ళ ని వదలకండి ఆ పిల్లలు జాగ్రత్త
Pandi yegirinattu yegiruthunnadu
Yedddu laaga Ramya mam dialogue super❤❤❤❤❤❤❤❤
సమాజంలో ఇలాంటివి నిజంగానే జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినది script ఏ కావచ్చు, సమాజంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి బయటికి రానివి ఎన్నో... సో negative గా judge చేయకండి.👍🏽
Manchi episode chusanu e roju ..chaala thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dr garu 🙏 Ramya garu 🙏 Ramya garu hat's off madam milanti advocates ippati samajaniki chala chala avasaram mi teem ki chala chala dhanyavadamulu
Doctor garu golden words every point to point
వాళ్ళ ఇద్దరికీ ఎప్పటికి జైలు లోనే ఉండేలా చేయండి మేడం 🙏
Respected Advocate Ramya Garu 🙏🙏. Madam Garu Dayachesi Iruvurini Oke Cell lo Veinchakandi. Madam I am Proud of Respected Dr. Kalyan Chakravarthy Garu Also. Madam I have observed Sir is Very Dare Speech. Andariki Vandanalu 🙏🙏.
Thanks you to all of you.
We love Advocate Ramya Gaaru.. always super judgement 🎉
Thanks to this programme..
Saved a life