‪@PranavanandaDas‬

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • @PranavanandaDas About Love Prposals | ఆ అమ్మాయి అలా అడిగేసరికి.. | @idreambhakthilife

ความคิดเห็น • 112

  • @SivaparvathiNandavarapu
    @SivaparvathiNandavarapu 3 วันที่ผ่านมา +26

    మరో చాగంటి పుట్టారు స్వామీజీ మిమల్ని చూస్తుంటే తమ్ముడు అనాలి అనిపిస్తుంది హరే కృష్ణ హరే రామ

  • @knarsappaknarsappa7766
    @knarsappaknarsappa7766 4 วันที่ผ่านมา +15

    స్వామి మీరు స్త్రీ గురుంచి చెప్పిన మాట తలలోకి ఎక్కిందంటే మగవాళ్ళు అందరూ ధీరులు స్వామి.
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే.,

  • @nwesgk
    @nwesgk 4 วันที่ผ่านมา +22

    ప్రస్తుత సమాజం గురించి..
    ఎంత అధః పాతాళానికి పడిపోయిందో..
    చాలా చక్కగా వివరించారు..
    మీరు చెప్పిన మాట ప్రతిది అక్షరసత్యం..
    ధర్మో రక్షతి రక్షితః..

  • @LakshmiChinmaya-i8j
    @LakshmiChinmaya-i8j 8 วันที่ผ่านมา +11

    Hare krishna Hare krishna Krishna krishna Hare Hare ❤❤❤❤❤

  • @chillecampallijayanthi224
    @chillecampallijayanthi224 25 วันที่ผ่านมา +8

    హరే కృష్ణ ప్రభూజీ 🙏🏼

  • @niranjanallamsetti3843
    @niranjanallamsetti3843 27 วันที่ผ่านมา +22

    Meru chla Baga chppru prabuji

  • @SushilaDhapatla
    @SushilaDhapatla 3 วันที่ผ่านมา +6

    Thankyou swamiji garu very important points .

  • @ramyanilurouthu7201
    @ramyanilurouthu7201 7 วันที่ผ่านมา +4

    Chala Baga chepparu prabuji andharu evi patisthe chala manchidi🙏

  • @satyavathipeyyala6355
    @satyavathipeyyala6355 4 วันที่ผ่านมา +4

    Meru chala Baga chappru prabuji🙏🙏🙏🙏🙏🙏

  • @ArunaRajamahendravarapu-j6k
    @ArunaRajamahendravarapu-j6k 4 วันที่ผ่านมา +4

    Guruvugaru nijamga meku paadabhivandanalu

  • @vskkeshu2766
    @vskkeshu2766 4 วันที่ผ่านมา +5

    Hare krishna prabhuji

  • @JenniSurya-d2s
    @JenniSurya-d2s 6 วันที่ผ่านมา +5

    Super prabujee.🙏🙏🙏

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 27 วันที่ผ่านมา +7

    Hare krishna Prabhuji 🙏🙏🙏👏👏👏

  • @SujiSujitha-gd3mi
    @SujiSujitha-gd3mi 4 วันที่ผ่านมา +4

    Hare Krishna...🙏🌷🙏🌷

  • @ksrsudha7698
    @ksrsudha7698 12 วันที่ผ่านมา +4

    Hare Krishna pranamalu prabhuji garu

  • @rangappabestha5174
    @rangappabestha5174 5 วันที่ผ่านมา +2

    Simple guruji manushulalo ekkuva% manushulaki Gnanam payna sarayna Avagaahana ledu, Vallu chesinde right ane Apohalo brthikesthunnaru so chivaraga Kalimaya anukovaali🙏🚩🚩🌺🌺

  • @AnithaKarri-eo8lx
    @AnithaKarri-eo8lx 7 วันที่ผ่านมา +4

    Meeku paadalaku na namaskaaram prabhuji

  • @optimistichuman5316
    @optimistichuman5316 7 วันที่ผ่านมา +2

    🙏🙏🙏 hare krishna dandavath pranamam prabhuji

  • @amanirudrapankthi2865
    @amanirudrapankthi2865 8 วันที่ผ่านมา +2

    నమస్కారం గురూజీ

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 6 วันที่ผ่านมา +2

    Prabhu gi, namaste 🙏🙏🙏.

  • @yuvabarnikana1302
    @yuvabarnikana1302 14 วันที่ผ่านมา +3

    Jai shree Krishna 🙏🙏🙏

  • @sukanyapaka5211
    @sukanyapaka5211 8 วันที่ผ่านมา +2

    Hara ram Hara rama ram ram Hara Hara hara krishna hara krishna krishna krishna hara hara

  • @meghanasweety8299
    @meghanasweety8299 6 วันที่ผ่านมา +2

    Chala baga chepparu prabhuji 🙏🙏

  • @sriuma9952
    @sriuma9952 26 วันที่ผ่านมา +4

    Sir meeru cheppindi correct daya chesi ramayana Krishna number of cartoon stories teeyandi.

  • @jeevithakotha1458
    @jeevithakotha1458 7 วันที่ผ่านมา +2

    Miru inko swamivivekananda prabhuji @pranavanandprabhu ji

  • @sudhaarangi1993
    @sudhaarangi1993 4 วันที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @aswanikhileshwar6916
    @aswanikhileshwar6916 6 วันที่ผ่านมา +2

    Daaani gurinchi kuda meeru matladi... Koncham cheppagalaru ani na manavi......... Tappuga matladiuntee sorry guruji

  • @SanathaniKarmaYogi
    @SanathaniKarmaYogi 4 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 25 วันที่ผ่านมา +4

    నమస్కారం.
    పెళ్ళి, సంసారం చేస్తూనే సన్యాసం ఆచరించవచ్చు ప్రణవానంద గారు! భగవద్గీతా జ్ఞానం పూర్తిగా తెలుసుకుని కూడా సన్యాసం అంటే ఏమిటో మీకు తెలియదా? శ్రీకృష్ణ పరమాత్మ కూడా సంసారం చేస్తూనే సన్యాసం ఆచరించారు మీకు తెలియదా?

    • @maheshsandeveni-u9k
      @maheshsandeveni-u9k 17 วันที่ผ่านมา +4

      It is not possible in kaliyugam

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 17 วันที่ผ่านมา +8

      ​@@maheshsandeveni-u9kభగవద్గీతా జ్ఞానం తెలిస్తే సాధ్యమో కాదో తెలుస్తుంది.సంసారం అంటే అందరి దృష్టి బాహ్య సంసారం అనే భావిస్తారు కానీ శరీరం లోపల ఒక సంసారం ఉంది ఆ సంసారాన్ని సన్యసించాలని

    • @maheshsandeveni-u9k
      @maheshsandeveni-u9k 17 วันที่ผ่านมา +1

      @@PammiSatyanarayanaMurthy gnanam entha telisina indriyalu and manasu mana control lo undavu ee kaliyugam lo okavela indriyalu and manasu mana control lo unte meru cheppedi correct

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 17 วันที่ผ่านมา

      ​@@maheshsandeveni-u9kఏం యుగం అయినా కంట్రోల్ చేయడం ఏ విధంగా సాధ్యమో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా?భగవద్గీత చదవండి సర్.మీరు చెప్పిన ఇంద్రియాలు అంటే ఏవి? జ్ఞానేంద్రియాల ద్వారా తెలిసే విషయాలు మనస్సుకి చేరతాయి కనుక మనస్సుని కంట్రోల్ చేస్తే చాలు.కానీ జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే విషయాల్ని మనస్సుకి అందకుండా చేసినా మనస్సు పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసి వాటి గురించి ఆలోచనలు రేకెత్తిస్తుంది.అందుచేత మీరు చెప్పినట్టు మనస్సుని నియంత్రించడం చాలా కష్టం.కానీ సాధన ద్వారా చేయవచ్చు.ఆ సాధన మనం శ్రద్ధని బట్టి రోజులు గానీ నెలలు గానీ సంవత్సరాలు గానీ కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు.అది కూడా సంసార బాధ్యతలు ఉన్న వాళ్ళు ఈ సాధన చేసే అవకాశం ఉండదు.ఈ సాధననే భగవద్గీతలో చెప్పిన జ్ఞానంలో ఒక ధర్మంగా చెప్పారు.అదే బ్రహ్మ యోగంగా చెప్పారు.నిశ్శబ్ద వాతావరణంలో చర్మాసనం మీద కూర్చుని ఒక చేతిదండ కింద దండం పెట్టుకొని (తిధి,వారం,బట్టి కుడి ఎడమ చేతుల కిందికి మార్చుకోవాలి).అలా అన్నీ కుదిరిన తర్వాత ఏం దృశ్యం జ్ఞానేంద్రియాల్లో ఒకటి అయిన కంటికి కనిపించకుండా కళ్ళు మూసుకుని భౄకుటి మీద ఉంచి ఎక్కువగా ఊపిరి తీసుకుని ఊపిరితిత్తుల్లో బంధించి మళ్ళీ రెండు మూడు సార్లు పీల్చి అది కూడా బంధించి ఉంచాలి.అప్పుడు సూర్య చంద్ర నాడుల మీద లోపలికి బయటికి తిరిగే మనస్సు నిశ్చలంగా ఉండిపోతుంది.అప్పుడు మనస్సుకి బయటి విషయాలు అందనందున అంతర్ముఖంగా బ్రహ్మ నాడి దగ్గర ఉన్న ఆత్మ ఉనికిని తెలుపుతుంది.అప్పుడు యోగం చేసే వ్యక్తి అలౌకానందం పొందుతాడు.ఆత్మ నుంచి యోగాగ్ని లేక జ్ఞానాగ్ని చేరి అతని పూర్వ జన్మల కొన్ని కర్మల శక్తి తగ్గడం గానీ శ్రద్ధని బట్టి కొన్ని కర్మలు భస్మం అవడం జరుగుతుంది.ఈ విధంగా ఊపిరి బిగబట్టి ఉంచడం వల్ల ఒక్కోసారి చాలా ప్రమాదం జరగవచ్చు.నరాలు చిట్లి పోయి రక్తం వచ్చి ప్రాణం కూడా పోవచ్చు.ఈ యోగంలో మనస్సుని నియంత్రించడమే కనుక ఊపిరి బిగబట్టడం లాంటివి లేకుండా నేరుగా మనస్సుని ఏ ఆలోచనలూ లేకుండా శూన్యంగా ఉంచడం మరో పద్ధతి.నేరుగా మనస్సుని నియంత్రించడం ద్వారా ఊపిరి కూడా దానంతట అదే ఆగిపోతుంది.ఇదంతా ఒక మహానుభావుడు యోగులకే ఈశ్వరుడు అయిన యోగీశ్వరుడి దయ వల్ల ఆయన రాసిన గ్రంథాల ద్వారా నాకు తెలిసిన విషయం కానీ నేను మాత్రం ఆచరించలేదు కనుక నాకు ఆత్మ అనుభవం కూడా కలుగ లేదు.ఏమైనా ఈ యోగం ఆచరించడం చాలా కష్టం కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఇంకో యోగం కూడా మరో ధర్మంగా చెప్పారు.అదే కర్మయోగం.ఇది అందరూ ఆచరించగల యోగం.అహం లేకుండా మన ప్రారబ్ద కర్మానుసారంగా అన్ని మంచి చెడు పనులు చేస్తూ మనస్సులోనే ఈ శరీరం నాది కాదు అని జరుగుతున్న పనులు అన్నీ శరీరంలోనే ఉన్న ఆత్మ దేవుడు బ్రహ్మ నాడి కేంద్రంగా చేసుకుని తన చైతన్య శక్తితో శరీరానికి కదలికలు ఇస్తూ పనులు చేస్తూ ఉంటే ఆ పనుల్లో ఉన్న కృష్ణ సుఖాల్ని సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే జీవాత్మనైన నేను పొందుతున్నాను అని ఆ పనుల ఫలితంగా వచ్చే కొత్త కర్మలైన ఆగామి కర్మలు అంటే పాప పుణ్యాలు నాకు అంటవు అని(పనులు మనం చేయట్లేదు కనుక) భావిస్తూ ప్రతీ క్షణం జరుగుతున్న పనుల్ని చూస్తూ ఉండటమే.శరీరం అంతా వ్యాపించి ఉన్నారు ఆత్మ కనుక ఈ శరీరాలు ఆయనవే.ఆత్మ రూపం శరీర ఆకృతి. మన నుదుటి వెనుక అదృశ్యంగా ఉన్న బ్రహ్మ కాల కర్మ గుణ చక్రాల సముదాయంతో బ్రహ్మ నాడి అంటే వెన్నుపాము ఇరుసుగా వాటికి నిర్దేశించిన వేగంతో తిరుగుతూ ఉంటాయి.చివరి గుణ చక్రంలో ఏదో ఒక గుణంలో ఒక రవ్వంత పరిమాణంలో జీవాత్మలైన మనం బుద్ధి చిత్తం అహం అనే పొరలు ఒకదాని మీద ఒకటి చాప చుట్ట మాదిరిగా చుట్టుకుని ఉంటాయి.ఆ చుట్ట మధ్యలో చిన్న ఖాళీ స్థలమే జీవాత్మలైన మనం.ఇదీ టూకీగా నాకు నా సద్గురువు,యోగులకే ఈశ్వరుడు అయిన యోగీశ్వరుడు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త, ఆది కర్త వారు చెప్పిన ప్రవచనాలు, రాసిన గ్రంథాల ద్వారా నా పూర్వ జన్మ సుకృతం వల్ల నాకు తెలిసిన కొద్దిపాటి ఆత్మ జ్ఞానం ప్రకారం చెప్పాను.ఇంకా చాలా ఉంది.ప్రస్తుతం ఇంతటితో సరిపెడుతున్నాను ఎక్కువగా చెప్పి మీకు బోర్ కొట్టించాను క్షమించండి.

    • @kavireddy6613
      @kavireddy6613 15 วันที่ผ่านมา +1

      Pelli chesukunte samsaram ante ika ade kadhu kada.. badhyatalu untai.. athanini aa margam lo undelaga saraina Jodi pillalu kalugutara..
      Sanyasula dharmam veru, samsarulq dharmam veru.. adi vari personal choice.. purva janmalanu anusarinchi Vallu ala decide avtaru anthe..

  • @Lakshmi_Mutnuru
    @Lakshmi_Mutnuru 5 วันที่ผ่านมา +2

    Chakkaga muchataga chepthunnavu kannayya

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 6 วันที่ผ่านมา +25

    మానవ ధర్మాలు గురించి బాగా చెప్పారు గురువు గారు.
    నిజాలు చెప్పారు గురువు.ధన్యవాదాలు
    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
    జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @upendrasanapala2091
    @upendrasanapala2091 6 วันที่ผ่านมา +1

    Harey krishna prabhuji

  • @padmasuri6544
    @padmasuri6544 6 วันที่ผ่านมา +1

    Hare Krishna 🙏🙏🙏🙏🙏

  • @vemurinagasridevi8741
    @vemurinagasridevi8741 6 วันที่ผ่านมา +23

    ప్రభుజీ! శ్రీ కృష్ణ తత్వాన్ని శ్రీ కృష్ణ లీలలను అర్థం చేసుకోవడానికి ఒక జన్మ చాలదు.
    జై శ్రీ కృష్ణ

    • @swamySFX
      @swamySFX 6 วันที่ผ่านมา +1

      కానీ భక్ప్రాతి మార్మాగంలో పురోగమించినప్రామాణిక గురును కలిస్తే ఆ రోజే అతనికి కృష్ణ తత్త్వమాధుర్యం అర్ధమౌతుంది

  • @balivadaskpatnaik673
    @balivadaskpatnaik673 วันที่ผ่านมา +3

    అందుకే కాబోలు మా అమ్మ మాకు ఇలా చెప్పేది, స్త్రీ తో మాట్లాడవలసి వస్తే 3 అనే విషయం policy గా చెప్పేది
    అమ్మాయి లతో మాట్లాడవలసి వస్తే
    1. 3 నిముషాలు కన్నా ఎక్కువ మాట్లాడకూడదు
    2. 3 అడుగుల దూరం లో మాట్లాడాలి
    3. 3 వ వ్యక్తి సమక్షంలో మాట్లాడాలి అని మాకు చెప్పేది 🙏🏽. ఈసందర్బంగా గుర్తు వచ్చి షేర్ చేస్తున్నా.
    ఈ రోజుల్లో ఇది సాధ్యం అవ్వదని నేటి తరం అనుకోవచ్చు, కానీ సాధ్యం కానిది కాదులే కదా

  • @EppakayalaShivakeshava
    @EppakayalaShivakeshava 23 วันที่ผ่านมา +20

    🙏🚩హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే 🚩🙏

  • @chkameswarao6323
    @chkameswarao6323 7 วันที่ผ่านมา +10

    జై శ్రీరామ రక్ష గోవింద జై శ్రీకృష్ణ 🦚👍🤝🌹👌🕉⛳️🇮🇳💪🙏🚩🛕💯👏✊️

  • @aswanikhileshwar6916
    @aswanikhileshwar6916 6 วันที่ผ่านมา +7

    Meeru cheppedhi.... Nijameee...chinna pillalu devunitho samanam antunnaru gaaa.... Vallaku endhukila jarugutundhi..... Valla 5month 10 month so... Vuntaru dress kuda baneee vesukuntaeu... Variki lokam gurinchi teliyadhu.... Vallani padichestunnaru ga..... Kondharu

  • @razzajividyadhara3954
    @razzajividyadhara3954 3 วันที่ผ่านมา +2

    Ela thayaaru chesaru Bharath desha samscruthi sampradhaayalanu vedhavalu jai sri krishna jai sri krishna Jai sri Ram Jai Bharath

  • @vasamsettigovindhu4940
    @vasamsettigovindhu4940 4 ชั่วโมงที่ผ่านมา +1

    హిందువులలో ప్రతి ఒక్కరు భగవదగీత చదవాలి అని నాదొక విన్నపం...
    ఒక క్రిస్టియన్ చుడండి చర్చి కి వెళ్లి బైబిల్ చదువుకుంటారు...
    ఒక ముస్లిం ని చుడండి కూరాన్ చదువుకుంటారు...
    హిందూవు గ ప్రతి ఒక్కరు భగవదగీత చదవాలి... హిందువులలో మార్పులు రావాలి..

  • @GopalKrishna-o9p
    @GopalKrishna-o9p 2 วันที่ผ่านมา +2

    Guruji meelanti suputhrudu Naku unte enthabagundino

  • @killananeelaraju9907
    @killananeelaraju9907 3 วันที่ผ่านมา +2

    రాధ మనోహర్ కి ఈ స్వామి కి చాలా తేడా ఉంది

  • @Aditya-ANR
    @Aditya-ANR วันที่ผ่านมา +1

    Sukhamarshi gurinchi telusukondi meeru first.
    Meeru nijam ga nigram ga unte purusha aada bedaalu ni enduku choostaaru... anadarani samaanam ga choodandi meeru nijam ga nigram ga unaaru ante.. dorakanantha varaku anduru doraley

  • @SPSK79
    @SPSK79 วันที่ผ่านมา +1

    Prabhuji miru Deva dootala kanipistnnaru.

  • @fathimatasneem5926
    @fathimatasneem5926 5 ชั่วโมงที่ผ่านมา +1

    Enta chinna vayasulo Chalabi baga cheptunnaru

  • @lakshmim3828
    @lakshmim3828 วันที่ผ่านมา +1

    మీరు చెప్పేది నూరుశాతం నిజం

  • @sureshbabukarthik6398
    @sureshbabukarthik6398 8 ชั่วโมงที่ผ่านมา +1

    🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏 గురూజీ 🙏🙏🙏
    హరే రామ హరే కృష్ణ

  • @aswanikhileshwar6916
    @aswanikhileshwar6916 6 วันที่ผ่านมา +8

    Avunaaaaa.... Guriji..... Chinna pillalu paina magavallu e bhavam tho chustaru....... Attack chestunnaru

    • @Chinnu54-o7l
      @Chinnu54-o7l 6 วันที่ผ่านมา +2

      Vallu asura jathiki chendina vallu

  • @Ramanamma-b6n
    @Ramanamma-b6n 3 วันที่ผ่านมา +1

    హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే క్రిష్ణ క్రిష్ణ హరే

  • @nagarajutangudu9160
    @nagarajutangudu9160 ชั่วโมงที่ผ่านมา +1

    Hare krshana swamiji manchi message swamigi

  • @KasineniRajasekhar
    @KasineniRajasekhar 3 ชั่วโมงที่ผ่านมา +1

    Ee kalam lo kottevaadu evadu bro

  • @revathi350
    @revathi350 21 ชั่วโมงที่ผ่านมา +1

    Ramayanam every year theatres lo nadvali

  • @indujaramagiriwar763
    @indujaramagiriwar763 8 วันที่ผ่านมา +7

    Hare Krishna prabuji🙏💐

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 6 ชั่วโมงที่ผ่านมา +1

    Namaste 🙏 Guru ji 🙏

  • @srinivaschevula363
    @srinivaschevula363 2 วันที่ผ่านมา +1

    Jai Shri Krishna brabhu gj

  • @RamalsxmiRamalaxmiaskani
    @RamalsxmiRamalaxmiaskani 21 ชั่วโมงที่ผ่านมา +1

    Nijam guruji

  • @rajaniraolokanadhamlokanad4362
    @rajaniraolokanadhamlokanad4362 2 วันที่ผ่านมา +1

    Jai SHRIRAM

  • @Srishaila-o1n
    @Srishaila-o1n 4 วันที่ผ่านมา +4

    Hare rama hare krishna krishna krishna hare hare

  • @yoshisarthvi
    @yoshisarthvi 3 วันที่ผ่านมา +3

    Hare krishna hare krishna krishna krishna hare hare,hare rama hare rama rama ramahare hare.

  • @lakshmipriya367
    @lakshmipriya367 วันที่ผ่านมา

    A pravachana kartha kuda ila cheppa ledu andi! Streeni gouravinchamani baga chepparu! Andaru kuda ada vallu chunnilu veskodam ledu bottu petkodam ledu langa voni vesko ledu ani cheppe valle! kani mi laga manchi matalu evaru cheppa ledu!

  • @swathisanjay2859
    @swathisanjay2859 26 วันที่ผ่านมา +3

    Hare Krishna prabhuji chala Baga chepparu Jai radhe krishna prabhuji

  • @padmatheepireddy1032
    @padmatheepireddy1032 3 วันที่ผ่านมา

    Krishnam vande jagath gurum🌹🌹🙏

  • @NakkaMounika-m2u
    @NakkaMounika-m2u 3 วันที่ผ่านมา

    Harekrishna prabuji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasnarayanam5941
    @srinivasnarayanam5941 3 วันที่ผ่านมา

    Jai srikrishna

  • @CherukuriMadhury
    @CherukuriMadhury 3 วันที่ผ่านมา

    Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanvyreddyAlluru
    @SanvyreddyAlluru 5 วันที่ผ่านมา +1

    Miru ekkada unnataru prabuji pls cheppandi pls

  • @krlsarma1933
    @krlsarma1933 2 วันที่ผ่านมา +3

    మగవాడు నెయ్యి వంటి వాడు స్త్రీ అగ్ని వంటిది ఇద్దరు దగ్గర ఉండరాదు అని భాగవతము చెప్పింది

  • @JyothsnaVirothi
    @JyothsnaVirothi 10 วันที่ผ่านมา +2

    Hare krishna brabuji

  • @PriyankaNaresh-c8h
    @PriyankaNaresh-c8h 10 วันที่ผ่านมา +1

    Nijam prabhuji enta manchi jnanam unnavalani kavalani evarukirukoru cheppandhi

  • @pokurilakshmi2600
    @pokurilakshmi2600 26 วันที่ผ่านมา +2

    నమస్కారం ప్రభుజి

  • @dinku2410
    @dinku2410 17 ชั่วโมงที่ผ่านมา

    starts at 4.43

  • @VEDASREE-w6p
    @VEDASREE-w6p 20 วันที่ผ่านมา +2

    Hare Krishna prbhuji

  • @jdprasad2489
    @jdprasad2489 4 วันที่ผ่านมา +1

    హరిః ఓమ్

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 7 วันที่ผ่านมา +1

    devotion is more important to everyone these days.

  • @jaganreddy1364
    @jaganreddy1364 7 วันที่ผ่านมา +1

    🙏 HARE krishna PRABHU JI 🙏

  • @teluguvlogsgirish
    @teluguvlogsgirish 4 วันที่ผ่านมา

    Hare krishna. prabhuji e topic midaa matltam kudaa thappu erojjulo chppindi evariki ekkadhu, chala clear ga chparu pempakam Marali socializing vundali men and women iddariki ani chputhuna Managgallatho ela melagali ani ammai thalli dandrulu chpali, abbbai ki ammai tho ela melagalo chpali, knchm age vasthunte intlo amma Nanna le thiduthunaru diniki miru m antaru comments peduthunaru varu edi gamaninchandi. Mari chinna pillala midaa jaruguthunai antunaru avunu culture dobbesindi chinna leda pedda ledu sexual thoughts lo vuntunaru school ledu college ledu antha.. kamam aipoyindi inka society pollute aipoindi Ave agavu janalu Mararu enni anukunna m chepukna e lokam maradhu🙏 inka chusthane vuntam

  • @saradanambala
    @saradanambala 12 วันที่ผ่านมา +3

    Pelli cheskomani adigite tappenti

    • @ManiAnanthasunitha
      @ManiAnanthasunitha 9 วันที่ผ่านมา +10

      Adagadam thappu kaadhu evarini adagaalo thelikapoavadam thappu🥰hare Krishna 🙏

    • @828anuradha
      @828anuradha 6 วันที่ผ่านมา

      Correct ga cheparu

  • @vyshnavibethapudi7582
    @vyshnavibethapudi7582 14 ชั่วโมงที่ผ่านมา

    🙏🪔🇮🇳🪔🙏🪔🙏

  • @SrinivasGuptaTavva
    @SrinivasGuptaTavva 3 วันที่ผ่านมา +1

    Tirupati.laddu.issu.gurinchi.maatlaadandi

  • @ravichandra388
    @ravichandra388 5 วันที่ผ่านมา +1

    Om nama sivaiya

  • @Usha-b9b3n
    @Usha-b9b3n 9 วันที่ผ่านมา

    Manchi bhavalu unna vallu unnaru Swami kani vallu serials teyyaleru anduke chedda bhalu unnavallu samajanni wrong route lo nadipistunnaru😢😢😢😢😢 me vanti varu inkaa unnaru kabatte kontaina manchi undi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @purnachanderpanthangi8960
    @purnachanderpanthangi8960 วันที่ผ่านมา

    🙏

  • @niroshaarangi3840
    @niroshaarangi3840 วันที่ผ่านมา

    👌

  • @indirabhupathiraju7564
    @indirabhupathiraju7564 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @kalvasrinivasarao6049
    @kalvasrinivasarao6049 3 วันที่ผ่านมา +1

    🎉🎉🎉,

  • @lathav3937
    @lathav3937 24 วันที่ผ่านมา +1

    Hare Krishna 🙏🙏

  • @NagaPoornima4
    @NagaPoornima4 6 วันที่ผ่านมา +1

    😂

  • @sailajarao5243
    @sailajarao5243 6 วันที่ผ่านมา +1

    Nijam....yeerojulalo pempakam ilage undi.marakapote nasanam tappadu

  • @RNCRNC963
    @RNCRNC963 4 วันที่ผ่านมา

    మిమ్మల్ని ప్రభు అని పిలుస్తున్నారు అంటే మీరు యేసుప్రభు శిస్యులా?

    • @soldier2623
      @soldier2623 4 วันที่ผ่านมา +2

      Prabhu means guruvu ani

    • @RNCRNC963
      @RNCRNC963 4 วันที่ผ่านมา

      @@soldier2623 ఔనా

    • @ChetanB-f6p
      @ChetanB-f6p วันที่ผ่านมา +3

      Ramudini kuda Raama Chandra Prabhu antaaru,anduku aayana kuda Yesu Prabhu ayyipotharaa...?