ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
హల్లెలూయా ఆరాధనా...... }నా ప్రాణనాధ యేసురాజా ఆరాధన } “2”ఆత్మతోనూ... ఆరాధన }సత్యముతోనూ ఆరాధన } “2”పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతోనా ప్రభువైన యేసు నీ కారాధన “2” “హల్లెలూయా”రక్షకుడా నీకే ఆరాధన }అభిషక్తుడా నీకే ఆరాధన } “2”పరిశుద్దుడా ఓ.. పరిపూర్ణడా “2”నా ఘనమైన తండ్రి నీకారాధన “2” “హల్లెలూయా”అగ్ని జ్వాలల వంటి కన్నలుగవాడా}అపరంజిని పోలిన పాదం గలవాడా } “2”అద్యితీయుడా సత్య దేవుడా “2”నా ఆదరణ కర్త నీ కారాధన “2” “హల్లెలూయా”నీతి సూర్యుడా నీ కారాధన }నిర్మలాత్ముడా నీ కారాధన } “2”నిత్య జీవమా నా సత్య మార్గమా “2” నా నిత్యతేజుడా నీ కారాధన “2” “హల్లెలూయా”రాజులరాజా నీ కారాధన }ప్రభువుల ప్రభువా నీ కారాధన } “2”రానైయున్నవాడా అతి త్వరలో వచ్చేవాడా “2”మేఘవాహనుడా నీ కారాధన “2” “హల్లెలూయా”
కిష్టయ్య
Praise God 🙌🙌🙌
అయ్యా పాట చాలా బాగా పాడారు దేవునికి మహిమకలుగును గాక 🤲🙏మాది పాడేరు
Ayygaru chaylabagapadyarupaata.dhevunike.maawimakalugunugaka🙏🙏🙏🙏
Praise the lord అన్నయ్య devunni mahima pariche Patalu chala bagunnai me testimony adbutham mee paricharya inka asirvadhicha badalani preyar chesthanu super songs annaiah
AnnaPata chala bagundhi..thank you
praise to god and god bless you pastor garu in Jesus holy name
పాట ఎంతో ఆత్మలో బలపరిచింది అన్నయ్య
Good supper Nice Brother
Supar......... Anna wwa
Prai the lord exlent song bro
All the Glory be to God only to giving such a deep worship songs through you. ..You are d blessing 4r us.
Excellent shailamu Anna
praise the lord Anna .super song 👏👌👍
Good worship song brother
Please lyric in rayandi super song 👏👏👏🙏🙏
Praise the Lord
Praise the lord Anna
praise the Lord
Beautifullllllll
Nice song bro
Nice songs super
Jesus is living god
Hello sirpata rayanna please comments song rayade🙏🙏🙏🙏
Lyrics please
Super 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🤝🤝
Track please anna
Thank you brother
హల్లెలూయా ఆరాధనా...... }
నా ప్రాణనాధ యేసురాజా ఆరాధన } “2”
ఆత్మతోనూ... ఆరాధన }
సత్యముతోనూ ఆరాధన } “2”
పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో
నా ప్రభువైన యేసు నీ కారాధన “2”
“హల్లెలూయా”
రక్షకుడా నీకే ఆరాధన }
అభిషక్తుడా నీకే ఆరాధన } “2”
పరిశుద్దుడా ఓ.. పరిపూర్ణడా “2”
నా ఘనమైన తండ్రి నీకారాధన “2”
“హల్లెలూయా”
అగ్ని జ్వాలల వంటి కన్నలుగవాడా}
అపరంజిని పోలిన పాదం గలవాడా } “2”
అద్యితీయుడా సత్య దేవుడా “2”
నా ఆదరణ కర్త నీ కారాధన “2”
“హల్లెలూయా”
నీతి సూర్యుడా నీ కారాధన }
నిర్మలాత్ముడా నీ కారాధన } “2”
నిత్య జీవమా నా సత్య మార్గమా “2”
నా నిత్యతేజుడా నీ కారాధన “2”
“హల్లెలూయా”
రాజులరాజా నీ కారాధన }
ప్రభువుల ప్రభువా నీ కారాధన } “2”
రానైయున్నవాడా అతి త్వరలో వచ్చేవాడా “2”
మేఘవాహనుడా నీ కారాధన “2”
“హల్లెలూయా”
కిష్టయ్య
Praise God 🙌🙌🙌
అయ్యా పాట చాలా బాగా పాడారు దేవునికి మహిమకలుగును గాక 🤲🙏మాది పాడేరు
Ayygaru chaylabagapadyarupaata.dhevunike.maawimakalugunugaka🙏🙏🙏🙏
Praise the lord అన్నయ్య devunni mahima pariche Patalu chala bagunnai me testimony adbutham mee paricharya inka asirvadhicha badalani preyar chesthanu super songs annaiah
Anna
Pata chala bagundhi..thank you
praise to god and god bless you pastor garu in Jesus holy name
పాట ఎంతో ఆత్మలో బలపరిచింది అన్నయ్య
Good supper Nice Brother
Supar......... Anna wwa
Prai the lord exlent song bro
All the Glory be to God only to giving such a deep worship songs through you. ..
You are d blessing 4r us.
Excellent shailamu Anna
praise the lord Anna .super song 👏👌👍
Good worship song brother
Please lyric in rayandi super song 👏👏👏🙏🙏
Praise the Lord
Praise the lord Anna
praise the Lord
Beautifullllllll
Nice song bro
Nice songs super
Jesus is living god
Hello sirpata rayanna please comments song rayade🙏🙏🙏🙏
Lyrics please
Super 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🤝🤝
Track please anna
Thank you brother