8 ఏళ్ళ బాలికను కూడా వదల్లేదు | Nandyala 8 Years Old Girl Incident Latest Updates | AP News | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • 8 ఏళ్ళ బాలికను కూడా వదల్లేదు..An atrocity took place in the Muchumarri village of Pagidiala mandal of Nandyala district. The girl who disappeared three days ago. Watch the full video to know the deep information on this latest news.
    #nandyala #nandyalnews #apnews #andhrapradesh #aplatestnews #latestnews #telugunews #aadhanteugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

ความคิดเห็น • 266

  • @sparrowkids9464
    @sparrowkids9464 18 วันที่ผ่านมา +185

    తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షింప పడాలి. ఇక్కడ రాజకీయాలను వాడితే డొక్క తీసేందుకు సిద్ధంగా ఉన్నారు జనం. సహనం నశిచింది. దీన్ని గమనించి ప్రవర్తించండి.

    • @stRamakrishna
      @stRamakrishna 14 วันที่ผ่านมา +2

      Pappam anna teliyani vayassu valladi anni tisina valle tappulu chestunnaru alanti chinna pillalu vallani em cheyyakudadu

    • @Saisri-ws8sx
      @Saisri-ws8sx 14 วันที่ผ่านมา +6

      ​@@stRamakrishnameeru మాట్లాడడానికి అర్థం వుందా వాళ్ళు చిన్నపిల్లల ఇప్పుడే ఇంత చేశారు అంటే పెద్దయ్యాక వాళ్ళని ఆపగలరా వదిలేయాలి అంటున్నారు 😡

    • @priytanvi
      @priytanvi 14 วันที่ผ่านมา +4

      ​@@stRamakrishnaAsalu yenti Mee opinion.. epudu valani vadileste enka em chesina vadilestaru manaki siksha veyyaru ani enka pedda thappulu chestaru.. asalu em maatadutunaru meeru... Valaki vesina siksha prathi pillaadiki chupinchali apude pillala nunde alanti thinking thaggutundi

    • @Nayak_Seena
      @Nayak_Seena 14 วันที่ผ่านมา +2

      @@stRamakrishnani daughter ni Ela chesthe elage matladuthava ra

    • @telugulivetrader5101
      @telugulivetrader5101 13 วันที่ผ่านมา

      ​@@stRamakrishna నీ గుద్ధ చించి ఎండకడతం నీ ఫోన్ నెంబర్ పెట్టరా

  • @thulasibai6432
    @thulasibai6432 18 วันที่ผ่านมา +60

    వెంటనే CM గారు, పవన్ కళ్యాణ్ గారు. Home మినిస్టర్ గారు స్పందించి న్యాయం చేయాలి. వాళ్ళని కఠినమైన శిక్షించాలి. ఎవరు ఇలాంటి పని చేయాలంటే!!బయపడాలి.ఊహకుడా రాకుండాశిక్షించాలి.

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 18 วันที่ผ่านมา +84

    ఎవరు అయినా సరే కఠినంగా శిక్షించాలని మనవి

  • @Commonpeople1985
    @Commonpeople1985 18 วันที่ผ่านมา +81

    చేసింది పిల్లపిత్రే గాళ్ళే అయ్యుంటారు. వాళ్ళ నాయకుడు వీరికి శిక్ష పడకుండా కాపు కాపుకాస్తాడు అని ప్రజలు అనుకునేలా వ్యవహరించకండి. వారికి శిక్ష పడేలా చూడండి

    • @dkiranreddyreddy4988
      @dkiranreddyreddy4988 16 วันที่ผ่านมา +1

      శిక్షలు లేధు డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేయాలి

  • @ravicgn
    @ravicgn 18 วันที่ผ่านมา +77

    మైనర్ అయినా మేజర్ అయినా ఒకరిని ఘోరం గా చెప్పడం చాల బాధాకరం పాపం పాప పేరెంట్స్ బాధ ఎవరు తీరుస్తారు, అందుకే ఇటువంటి కడుపు కోత వేరే తల్లి తండ్రి పడకూడదంటే చట్టాలు చాల చాల ఖాతినం గా ఉండాలి , ఒకరిని చంపితే మనము చస్తాం అనే భయం ఉండేలా మరణ శిక్ష విధించాలని, సత్ప్రవర్తన లేదు ఏమీ లేదు

    • @udayabasker461
      @udayabasker461 17 วันที่ผ่านมา +3

      Yes....వాళ్ళను తప్పక శిక్షించాలి...వాళ్లను వయసు కారణంగా క్షమించకూడదు.

    • @muhammadtousif6266
      @muhammadtousif6266 17 วันที่ผ่านมา +3

      I agree with you bro

    • @prathibhamodem6597
      @prathibhamodem6597 16 วันที่ผ่านมา +2

      Champe antha sahasam chesaru ante vallu em minors.. punish them.. champali vaallani kuda

    • @k.jagadish2916
      @k.jagadish2916 15 วันที่ผ่านมา +3

      But rajyangam prakaram vallaki siksha padadhu... parents ki fine vesi vadhilestaru..as per law

    • @ImranLook6
      @ImranLook6 15 วันที่ผ่านมา +1

      Gulf rules thevali.... Encounter

  • @raghavrr503
    @raghavrr503 18 วันที่ผ่านมา +45

    14 పైబడిన పిల్లల్ని major గా పరిగణించే చట్టం రావాలి. ఆ వయస్సులోనే ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఇంత ఘోరమైన శిక్షలు ఉంటాయనే భయం వాళ్ళలో కలగాలి. School లో పిల్లాణ్ణి teacher దండించకపోవడం వల్లే ఇలాంటి వికృత మానసిక స్థితికి కారణం అవుతోంది. ముందుగా తల్లిదండ్రులే టీచర్లను ఒక్క మాట కూడా అనవద్దని అలా ఏమైనా అంటే ఎగీసుకుని వెళ్లి మరీ వాళ్ళని వారిస్తారు కొన్ని చోట్ల టీచర్ ను పిల్లల ముందే కొట్టడం కూడా చూస్తున్నాం. తల్లిదండ్రులు మారాలి, విద్య వ్యవస్థ మారాలి అప్పుడే పిల్లలు మారుతారు.

    • @ramyakrishna7843
      @ramyakrishna7843 18 วันที่ผ่านมา +4

      అవునండీ నిజమే... అంత చెండాలమైన పని చెయ్యడానికి బాల్యం అడ్డురాలేదు.. శిక్ష కి మాత్రం బాల్యం అడ్డొస్తుంది

  • @anusvara5407
    @anusvara5407 18 วันที่ผ่านมา +66

    సినిమాల ప్రభావం. అసలు ఎం censor బోర్డు ఏమో. అడ్డంయినా దరిద్రం సినిమాలు పబ్లిక్ లోకి రిలీజ్ చేస్తున్నారు. పిల్లలు బాగా చెడిపోతున్నారు.

    • @sureshgattu9243
      @sureshgattu9243 18 วันที่ผ่านมา +9

      Main cell.phone usage kuda andi... Net free evarevaru emi chusthaunnaro kuda theliyadu.. parents observation kuda vundali andi..

    • @chakravarthyjps1268
      @chakravarthyjps1268 17 วันที่ผ่านมา +3

      Main mobile phones & sites

    • @arjunss9043
      @arjunss9043 16 วันที่ผ่านมา

      A Cinemalo rape cheyochu ani chupincharu brother

    • @nagalasatyasagar7266
      @nagalasatyasagar7266 16 วันที่ผ่านมา

      My point opinion there is no aim for today's generation they live in dream land and forgot real world
      Like over attitude especially

    • @teller499
      @teller499 16 วันที่ผ่านมา

      Short films kuda goram ga undai bro, illegal affairs nude scenes

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 18 วันที่ผ่านมา +36

    తప్పు చేసినప్పుడు మైనర్ లేదు మేజర్ లేదు..

    • @ukeshm8732
      @ukeshm8732 16 วันที่ผ่านมา +3

      Present Miniors elantivi chestunaru only one decision Ela chestha ventana Gun tho shoot cheyali Taruvatha andariki heart lo bayam puttali

    • @k.jagadish2916
      @k.jagadish2916 15 วันที่ผ่านมา

      ​@@ukeshm8732 minors ki ivanni urdam kaavu kadu kada

  • @chintamanisatyamurthy5342
    @chintamanisatyamurthy5342 18 วันที่ผ่านมา +22

    నేరస్థుల పేర్లు మీకు తెలీవా. తప్పకుండా ఆ నేరస్థులను జైలులో పెంచి పోషిస్తూ సతప్రవర్తన కలుగజేస్తూ ప్రజా ధనాన్ని ఖర్చు చేయండి.

  • @Nagabhushanam-q7j
    @Nagabhushanam-q7j 18 วันที่ผ่านมา +19

    నైతిక విద్య ప్రవేశ పెట్టాలి ।

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 18 วันที่ผ่านมา +32

    గంజాయి డ్రక్స్ ఇంత పని చేస్తున్నారు

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 17 วันที่ผ่านมา +11

    మైనర్ లేదు మేజర్ లేదు ముగ్గుర్ని కాల్చి పారేయ్యాలి లేదా ఉరి తీయాలి, అంతే కానీ సత్ప్రవర్తన పేరుతొ మేము టాక్స్ కట్టే డబ్బుతో ముప్పొద్దుల మేపారంటే ఊరుకోం

  • @avulaprabhas8524
    @avulaprabhas8524 15 วันที่ผ่านมา +4

    ఆడపిల్లగా పుట్టడం ఈ దేశంలో శాపం😢

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva 18 วันที่ผ่านมา +20

    పిల్లలకు అందరికీ సెల్ ఫోన్లు ఇవ్వడం ఈజీగా ప్లాన్ చేయడం గవర్నమెంట్ ఆపవు youtube లో గలీజ్ గా చూపించేవి తగ్గవు టీవీలో అడ్వర్టైజ్మెంట్ కూడా గలీజ్ గా చూపిస్తున్నారు ఏమిరా అంటే వ్యాపారము అంటారు 😮

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 18 วันที่ผ่านมา +21

    రామాయణం, భగవద్గీత పాఠ్యాంశాలు చేయాలు. కుటుంబ, సంఘ బాధ్యతలు తెలపాలి

  • @apakanageswarao2820
    @apakanageswarao2820 18 วันที่ผ่านมา +21

    ఇలాంటి వాళ్ళు బ్రతకడానికి అనర్హులు. ఇలాంటి వాళ్ళను ఫ్యామిలీ మెంబెర్స్ కూడా సపోర్ట్ చెయ్యొద్దు.

  • @vasanthalakshmi8920
    @vasanthalakshmi8920 18 วันที่ผ่านมา +20

    ఇటువంటి వాళ్ళు సమాజానికి అవసరమా.
    వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. స్కూల్స్ ప్రక్షాళన చేయండి. పిల్లలకు మంచి చెప్పేవాళ్ళు లేరు. బుక్స్ లో మంచి మాట లేదు.

  • @RahulRaj-kp5qh
    @RahulRaj-kp5qh 18 วันที่ผ่านมา +12

    అసలు ఏమి జరుగుతుంది ఎటు పోతుంది ఈ సమాజం

  • @raniraoranirao2511
    @raniraoranirao2511 18 วันที่ผ่านมา +6

    వాళ్ళను ఎన్ కౌంటర్ చెయ్యాలి ఏపార్టీ అయిన సరే....

  • @spiritualwordbypradeep
    @spiritualwordbypradeep 18 วันที่ผ่านมา +5

    మైనర్ బాలురు అయిన తప్పకుండా శిక్ష పడాలి. వాళ్ళు వయసులో మైనర్ అయినా వారి మైండ్ సెట్ మేజర్. కాబట్టి న్యాయం చేయండి

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 18 วันที่ผ่านมา +3

    ఈ సెల్ ఫోన్ ల లో అశ్లేలా చూసి ఇలా తయారు అవుతారు స్కూల్ ల లో రామాయణం మహాభారతం ల లాంటి వి తెలుగు సంస్కృతి గురించి చెప్పాలి ఆ తల్లి తండ్రి ల బాధ వర్ణనతీతం 🙏

  • @eswaribai1141
    @eswaribai1141 17 วันที่ผ่านมา +4

    రేప్ అండ్ మర్డర్ చేసినవాళ్ళకి ఎన్కౌంటరే శిక్ష. ఏ వయసైనా, ఎవరైనా..

  • @rajeswarikodamala4227
    @rajeswarikodamala4227 18 วันที่ผ่านมา +9

    శిక్ష వేయాలి

  • @udaynarasapuram8128
    @udaynarasapuram8128 17 วันที่ผ่านมา +3

    సిద్ధత్త రెడ్డి ముచ్చుమరి లో లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది, లేకపోతే అయన వున్నప్పుడు ముచ్చుమరి గ్రామం చాలా బాగుంది

  • @satyabharathy1360
    @satyabharathy1360 14 วันที่ผ่านมา +1

    ఖచ్చితంగా గా... చంపేయాలి... మళ్ళీ ఇలాంటి ఆలోచన చెయ్యాలి అంటేనే భయం పుట్టాలి... అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి 👍🏻

  • @sunitha9388
    @sunitha9388 18 วันที่ผ่านมา +3

    అస్సలు ఏటు పోతుంది😢...సమాజం😢😢😢😢పాడుచేసి చంపేశారా...😮ఏంటి....యువత...ఎక్కడ దారి తపుతుంది
    తల్లిదండ్రుల పెంపకంలో తప్ప, ఫోన్లు ఇవ్వడం తప్ప, లేదంటే చదువుకున్న చదువుల్లో ఏమన్నా తప్పు ఉందా టెక్నాలజీ వల్ల తప్పుదారి పడుతున్నారా...
    సినిమాలు, వెబ్ సిరీస్ ,షార్ట్ ఫిలిమ్స్,
    పోర్న్ వీడియోస్... ఏంటి రేప్ చేసి చంపేసరు... నిజంగా రాఖీ సినిమాలో లాగా ఆడపిల్లలు రక్షించడానికి ఇంకెవరన్నా రావాలేమో😢😭😭😭😭 ఈ వార్త వింటే నాకు ఎంత ఏడుపు వస్తుంది అంటే చెప్పలేను.. దీనిపై ప్రభుత్వం కఠినమైన శిక్షలు తీసుకురాకపోతే.. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది...
    నిందితులు చిన్నవారి పెద్ద వారా అని కాదు వారిని శిక్షించాలి... ఒక ఆడదాని విలువ ఇంతేనా... స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అంటారు ఇదే గౌరవించడం.. ఆడవారిని ఎలాగా చూసుకోవాలో.. కొడుకును కన్న ప్రతితల్లిదండ్రులు చెప్పాలి... పాఠాలు చెప్తున్నా ఉపాధ్యాయులు చెప్పాలి...
    తోటి ఆడవారిని చిన్నవారిని పెద్దవారైనా సరే వారితో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి..
    ప్రతి ఒక్క పాఠశాలలో అవగాహన తీసుకురావాలి...😢😢😢

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 18 วันที่ผ่านมา +6

    OMG 😳

  • @villagetestysnacks1310
    @villagetestysnacks1310 18 วันที่ผ่านมา +8

    అలాంటి వాళ్ళను అందరి ముందర నడి రోడ్డు పైన, ప్రతి ఒక్కరూ మంచికి ఒక రాయి తీసుకొని కొట్టీ హింసించి ఎంకొంటర్ చెయ్యాలి అది చూసి వేరే వాళ్ళకి, అమ్మాయీని టచ్ చెయ్యాలి అంటే చమటలు పట్టాలి (టచ్ చేస్తే ప్రభుత్వం రియాక్షన్ గుర్తు రావాలి)

  • @jyothisreetenneti6149
    @jyothisreetenneti6149 18 วันที่ผ่านมา +5

    Since minors like. Pune car accident they will come out . Thanks to our constitution

  • @msram28
    @msram28 18 วันที่ผ่านมา +2

    Indetail explanation, good reporter sir.

  • @NarendrababuUndavalli
    @NarendrababuUndavalli 18 วันที่ผ่านมา +3

    మైనర్ బాలికపై ముగ్గురు (మైనర్ బాలురు)కామాంధులుకు శిక్ష పడాల్సిందే

  • @dkiranreddyreddy4988
    @dkiranreddyreddy4988 16 วันที่ผ่านมา +1

    ఇలాంటి వాళ్లకు చిన్న పెద్ద మైనర్ మేజర్ అనే తేడా లేకుండా డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయాలి ఇలాంటి ఎన్కౌంటర్స్ అక్కడక్కడా జరిగితే టచ్ చేయడానికి కూడా భయపడాలి

  • @user-fv7ry1io6t
    @user-fv7ry1io6t 18 วันที่ผ่านมา +3

    ఇదంత చదువు కోవటానికి వచ్చే పిల్లలు ఏజ్ మెన్షన్ తప్పుగా చేస్తున్నారు. 18 ఏళ్ళకి 10 వ తరగతి చదువుతున్నారు. ఇది సెట్ రైట్ట్ చెయ్యటానికి. పిల్లల ఏజెని డీఎన్ఏ టెస్ట్ ప్రకారం చేస్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు చిన్న పిల్లల మీద తగ్గచ్చు.

  • @govindammasmartart3461
    @govindammasmartart3461 18 วันที่ผ่านมา +3

    No strict punishments. Political influence and caste relationship s protect the criminals

  • @ganakishore1621
    @ganakishore1621 18 วันที่ผ่านมา +5

    Call Pawan Kalyan Garu 🎉🎉🎉

    • @pappalabandi2puvvulabandi
      @pappalabandi2puvvulabandi 18 วันที่ผ่านมา +1

      నాకూ వినపడధు.... కనపడధు... నేను ఇప్పుడు డిప్యూటీ CM ని...

  • @jyothidone7845
    @jyothidone7845 18 วันที่ผ่านมา +12

    ముందు Encounter చెయ్యాలిసింది ఆ రేప్ చేసిన వాళ్ళని కాదు..ఆ రేప్ చేసిన వాళ్ళ అమ్మా నాన్నలను encounter చెయ్యాలి..ఇంట్లో పిల్లలకు ఫోన్ ఇస్తారు.అందులో వాళ్ళు ఏమేమి చూస్తున్నారో కనీసం పట్టించుకుంటున్నారా..కామ పిచ్చి బాగా ముదిరి ఇలా తయారయ్యారు..స్మార్ట్ ఫోన్ లు లేనప్పుడే బాగుంది..ఈ రోజుల్లో అమ్మాయిల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో, అంత కంటే ఎక్కువగా మగపిలల్ని పెంచాలి

    • @chakravarthyjps1268
      @chakravarthyjps1268 17 วันที่ผ่านมา

      రిలయన్స్ వాడు వాడు వ్యాపారం కోసం సమాజాన్ని విలువల్ని నాశనం చేశాడు. దీన్ని సెంట్రల్ సీరియస్గా తీసుకోవాలి. అప్పుడు దేశం కూడా బాగుపడుతుంది

    • @udayabasker461
      @udayabasker461 17 วันที่ผ่านมา +1

      Yes! వాళ్లను వయసు కారణంగా క్షమించకూడదు...మరణ శిక్ష అనేది సరియైనది అనిపిస్తుంది!శిక్షలు బలంగా ఉంటే దాని వల్ల తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచగలరు!

  • @satish_522
    @satish_522 11 วันที่ผ่านมา

    నరకండి వాళ్ళని రోడ్డుమీద. .... ఎవ్వడైనా చావాల్సిందే .... ఆడపిల్లల్ని కాపాడిండి అయ్య

  • @madhurilagadapati5512
    @madhurilagadapati5512 18 วันที่ผ่านมา

    Nice explanation sir

  • @eludutisandhya7385
    @eludutisandhya7385 18 วันที่ผ่านมา +2

    😢😢😢

  • @sowmyasri1294
    @sowmyasri1294 16 วันที่ผ่านมา

    ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మీలో ఎవరో ఒకరు ముందుకు రావాలి

  • @svk4648
    @svk4648 16 วันที่ผ่านมา +1

    రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ రోడ్ల మీద మద్యం తాగుతున్నారు, బుల్లెట్ సైలెన్సర్ లు తీసి నెంబర్ ప్లేట్ల మీద రకరకాలు పేర్లతో నెం బోర్డులు పెడుతున్నారు, రాష్ట్రంలో పోలీసులకు భయం కలిగి ఉండే వాతావరణం పోయింది.

  • @Lakshmivijayamotupalli
    @Lakshmivijayamotupalli 12 วันที่ผ่านมา

    డిప్యూటీ సీఎం గారు గారు ఈ అమ్మాయికి జరిగింది ఈ అమ్మాయికి జరగకూడదు వారికి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను ఏం చేసినా రెండు రోజులు ఉంచుతారు తర్వాత పంపించేస్తారు అనుకుంటున్నారు ఈ మొగోళ్ళు తగిన శిక్ష వేసి చెయ్యి వేయాలంటే భయపడాలి అలా చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆడపిల్లను చూసినా తల దించుకుని వెళ్లాలి మా పవన్ అన్న ఉన్నారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను😢😢🙏🙏🙏

  • @kharikrishna1117
    @kharikrishna1117 18 วันที่ผ่านมา +3

    Encounter chayali

  • @venkateshp2579
    @venkateshp2579 17 วันที่ผ่านมา

    ఇది కలియుగం వయసుతో వరుసలతో సంబంధం లేకుండా అందరిపై తన ప్రబావం చూపిస్తుంది.😢😢😢

  • @KodhandamSativilli
    @KodhandamSativilli 18 วันที่ผ่านมา +2

    Vellani Encounter cheayyandi, sir. Police department variki ma vinnapam, ilanti variki bayata prapancham lo vadhala kandi. Vokka sari alavatayina vellu bavishythulo inka yeantha mandhi pranalu tistharo. Chinni thalli ne athmaki santhi cheakuralani oa bhagavanthunni korukontunnanu.

  • @zaheda638
    @zaheda638 17 วันที่ผ่านมา +1

    Villaki pravet paart thiyyali😨😨

  • @sureshntr9966
    @sureshntr9966 18 วันที่ผ่านมา +1

    Elativi vallanu andhari mudha petrol poci tagalapatali sir vallani vadhaladhu sir pleas 🙏🙏🙏🙏😩😩

  • @mounikab8076
    @mounikab8076 13 วันที่ผ่านมา

    మైనర్ల వివరాలు చెప్పకుండా దాస్తున్నారు.కానీ అత్యాచారం చేసి హత్య చేసిన వారు మైనర్‌లు అంటారా.వాళ్ళ వివరాలు చెప్పి వాళ్లకి శిక్ష వేయాలి.సంగ బహిష్కరించాలి.

  • @killerraghava924
    @killerraghava924 17 วันที่ผ่านมา

    ఎలాంటి విషయంలో మాత్రం india చట్టాలలో నార్త్ కొరియా రూల్స్ ను ఫాలో చేయాలి అప్పుడే మిగితా వాళ్ళు చెయ్యడానికి బయపడుతారు.

  • @avulaprabhas8524
    @avulaprabhas8524 15 วันที่ผ่านมา

    ఇక ఈ దేశంలో ఆడపిల్లకు రక్షణ లేదా ఓ దేవుడా ఆడపిల్లగా పుట్టడం నేరమా శాపమా పసిపిల్ల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆడవాళ్లకు రక్షణ లేని ఈ దేశం ఈ భారతదేశం మన సంప్రదాయానికి మారు పేరైన మన భారతదేశం విధానం ఏమైపోతుంది ఇక ఆడ జాతి భూమి మీద బతక కూడదా బతికే అర్హత లేదా ఈ కామాంధుల చేతిలో బలి అవ్వడమే నా.. ఇక ఇక రక్షణలేని ఆడజాతి భూమ్మీద బతికే కన్నా గర్భంలోని మాయమైపోతే చాలా మంచిది అప్పుడు స్త్రీ విలువ గుర్తుకొస్తుంది ఆడదంటే ఆదిశక్తి ఒక దేవత గా భావించాలి అప్పుడు మన సమాజం బాగుపడుతుంది తల్లిదండ్రులారా చిన్నప్పుడే మగ పిల్లల్ని విలువలతో పెంచండి అంతేకాక ఉపాధ్యాయుల కూడా మంచిని నేర్పించండి అప్పుడు సమాజం మారుతుంది అప్పటిదాకా ఇంతే😢😢😢😢

  • @venkateshb6871
    @venkateshb6871 17 วันที่ผ่านมา

    😭😭😭😭😭😭😭 చాలా బాధగా ఉంది

  • @satyabharathy1360
    @satyabharathy1360 14 วันที่ผ่านมา

    Sir.. School లో teachers కి అంత లేదు sir... మీలాంటి parents ఉన్నారుగా... H. W చెయ్యకపోతే మాట అనకూడదు. వాడు ఎలా ready అయి వచ్చినా కూడా ఏమీ అనకూడదు. చదవక పోయినా అడగకూడదు. అడిగామా వెంటనే వచ్చేస్తారు parents... Teacher ఎదురుగానే... మావాడు అలాంటోడు కాదు ఇలాంటోడు కాదు... అంటూ... నానా గంధరగోళం చేసేసి... Last కి teacher ఏమీ చెప్పడం లేదు అని తెల్చేసి... చక్కా పోతారు.. Teacher కి అంత respect కూడానా... అయ్యో... ముందు parents మారాలి sir... Mobiles అందనివ్వకూడదు.. ఒకవేళ వాడిన parents concern లోనే ఉండాలి... Teacher కి punish చేసే right ఉండాలి.అప్పుడు కొంచెమైనా change వస్తుందేమో.

  • @crazygameryt3201
    @crazygameryt3201 16 วันที่ผ่านมา +1

    Village antunavo park untudha???

  • @user-bg7zl1yv7b
    @user-bg7zl1yv7b 18 วันที่ผ่านมา +1

    Encounter.cheyyalii

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 18 วันที่ผ่านมา

    విద్యా వ్యవస్థలో లోపాలు తల్లిదండ్రుల పెంపకంలో అశ్రద్ధ అలసత్వం ఇలాంటి వాటికి దారితీస్తుంది. వాటితోడు సినిమాలు సీరియల్ కూడా హింసనే ప్రేరేపిస్తున్నాయి. No control over electronic media.

  • @RealEstate-ks7vo
    @RealEstate-ks7vo 16 วันที่ผ่านมา

    తల్లి దండ్రుల బాధని ఏం చేసిన పోగొట్టలేం 😢

  • @mannusmiyle6184
    @mannusmiyle6184 18 วันที่ผ่านมา

    😢😢😢😢😢😢oh

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 18 วันที่ผ่านมา +3

    అయ్యో pk రాజ్యం లో ఏమిటి విపరీతం అయ్య pk గారు ఏంటయ్యా ఇది

  • @user-rq2bx5ob9x
    @user-rq2bx5ob9x 16 วันที่ผ่านมา +1

    Tdp government lo arachakalu ekkuva avutunayie

  • @Sharuff123
    @Sharuff123 17 วันที่ผ่านมา

    Ilanti vallani champeyyali 😢papam aa papa enta vila vila ladipoyi untundo,aa papa ela narakayatana anubhavinchindo alage torcher chesi champali aa 3 mrugalani😢😢😢 so sad ni atmaku santi kalagalani aa devudni korukuntunnanu ra thalli😢😢😢

  • @mounika3486
    @mounika3486 18 วันที่ผ่านมา

    Sisha vesi.. Baga bhayapetti, seriously action tesukonale🙏🙏💐

  • @mounikab8076
    @mounikab8076 13 วันที่ผ่านมา

    ఓ పాప జీవితం నాశనం చేసారు.తల్లిదండ్రులు కూడా ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలాగే అబ్బాయి లను గమనించండి.వాళ్లు మనస్తత్వం ,వాళ్ల సెల్‌ఫోన్ సెర్చింగ్‌లు ,వల్ల ప్రవర్తనా..బయట ఆడపిల్లను ఓక తల్లి గా చెల్లి గా చూడమని నేర్పండి. తల్లిదండ్రులందరికీ నేను అభ్యర్థిస్తున్నాను పెంచడం లో అమ్మాయి మరియు అబ్బాయి మధ్య వ్యత్యాసం చూపవద్దు.వారు మన దేశానికి, సంస్కృతికి భవిష్యత్తు.

  • @KasarlaSrivani-n8c
    @KasarlaSrivani-n8c 18 วันที่ผ่านมา

    Dayachesi elaanti punishment ecche yerpaatu cheyyandi sir

  • @kottalbashakingofgranitede7454
    @kottalbashakingofgranitede7454 17 วันที่ผ่านมา

    తెలంగాణ పోలీసుల ధైర్యం ఆంధ్ర పోలీసులకు రాదులే బ్రో అక్కడ ఎన్కౌంటర్ చేశారు సీన్ రీ క్రియేట్ కి తీసుకెళ్ళి,అదే ఆంధ్ర లో పొలిటికల్ ప్రేసర్ ఎక్కువ

  • @gaddamshilpaprasad7894
    @gaddamshilpaprasad7894 18 วันที่ผ่านมา +1

    Minor ani vadeleyoddu..ilanti dhaarunam chesarante..vallu chala dangerous e samajamki.. shiksha kattinaga undali

  • @satyanarayanakolli4660
    @satyanarayanakolli4660 18 วันที่ผ่านมา

    Vaka adapilla talliga aa papa amms annals paristiti aalochistene bayamga vundi..ma pillalani ela kapadulovalo ani inka bayamga vundi...alanti vedavalnu andaru chustundaga vuri teeseyyali..adi na sonta kodukaina sare..

  • @Blessy21532
    @Blessy21532 18 วันที่ผ่านมา +1

    Entha goram chesaru raa
    A papa entha badhapadi untadoooo
    Asla evaru echaru ra mekhu champadam entiiiiiii😢😢😢😢😢

  • @Lakshmi-t2o
    @Lakshmi-t2o 15 วันที่ผ่านมา

    Evaru em chesthunnaru sir
    Roju koka news bayatapaduthune undi kani ee society maradam ledu
    Minors kabatti twaraga bayataku vacchesthunnaru
    Kani malli ide darunaniki palpaduthunnaru
    Valla intlo kuda adavallu Amma,Chelli unnaru
    Valla intlo vallani chuste vallaki emi anipinchadu kani bayata okka adapillani chusina vallu chedugane chustaru
    Adapillalani kantiki reppala kapadukunnasare
    Veedilo padimandi ilanti Valle unnaru sir
    Naaku kuda chinna papa undi Naa papani chusinappudalla naaku bayam vesthundi
    Manam enta dhairyanga villani penchina mana anukoni nammina adavallaki ee paristhithi vasthundi
    Sir
    Good touch,bad touch Ani chinnapati nundi ammayilaku matrame kadu,valla akka no valla Chelli no chupinchi good touch,bad touch Ani abbayilaku kuda chupinchali
    Prathi adapillani thalliga,akkaga,Leda chelliga bavinchamani chinna vayasu nunde nerpinchali sir
    Konta Mandi magavadu em chesina correctaa Ani Anna vallanu mundu chepputho kottali
    Valla intlo ilantivi jarigithe appudu em chestaru sir
    Roju ki ilantivi konni Vela sagatanalu jaruguthunnayi bayataku vacchevi konni, Ranivi marenno
    Mundu manushulu marali AA tharvata automatic ga Anni Ave maruthai sir
    Ammailu chusaru kada enni jarigina,vallaki siksha padina chesina thappu saricheyaleru
    Andhuke take care
    E sari pepper spray kadu goddu karam kottali ee Naa kodukulaki andharu carry chesyandi

  • @kakhil1843
    @kakhil1843 18 วันที่ผ่านมา +3

    Reyyy pakka punishemnt vuntadi

  • @sowmyasri1294
    @sowmyasri1294 16 วันที่ผ่านมา

    నేను youtube చూడాలన్న న్యూస్ పేపర్ చూడాలన్నా naku భయమేస్తుంది ఎందుకంటే ఏదో ఒకచోట ammayi lani రేప్ చేసి చంపేస్తున్నారు ఇలాంటి గోరాలు చూడలేకపోతున్నాను, దీనికి ఫుల్స్టాప్ దొరకదా

  • @dsrao1232
    @dsrao1232 14 วันที่ผ่านมา

    వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @ManiMani-ey8jl
    @ManiMani-ey8jl 18 วันที่ผ่านมา

    Sixalu serious ga tesukoni veste enkokaru bhayanga untaru ela cheste elanti sixa padutundi ani nyaya vyavasta sariga undali yemitadi bail meda bayatakostamu ane dheema andariki undi bhayam kalige sixa unte etuvantivi koncham adupulo untae

  • @GugulotRoja
    @GugulotRoja 15 วันที่ผ่านมา

    నేను కోరుకుతుంది వాకటే అబ్బాలు కానీ ఫోన్ కానీ ప్లీజ్ ఇవ్వకండి ఎందుకు అంటే ఇప్పడు పేరెంట్స్ కి తీలియకుండా బూతు వీడియోస్ చూస్తున్నారు దాని వాలా చాలా గోరంగా అయిపోతుంది సమాజం ముక్యంగా అబ్బాయ్ లకు ఫోన్ ఇవ్వకండి ప్లీజ్ అలాంటి మురుకులకు ఉరి శిక్ష వేయండి అయినా ఈ సమాజం మారదు ఈ డికుమాలిన కామం కూడా అక్క అమ్మ చిన్న పిల్లలు అన్ని కూడా చూడవు చి ఉండి ఉండి మన ఇండియా ఇంకా ఇంత మారుతుందో అన్ని భయం వేస్తుంది ఆడపిల్లలులకు బయటకు పంపాలి అంటే వణుకు వస్తుంది ఈ పడు సమాజం

  • @srajesh9560
    @srajesh9560 17 วันที่ผ่านมา

    Chala goram edi 😢😢
    Ma vuri pakane edi andi
    Chesinavalu kuda China pilale China pilalu ina sixa padalsinde
    Papam papa vala ama Nana chala bada padutunaru valani chuste vilu yela chesinaru antaru
    Yemaina edi chala goram andi ela mala jara kudadhu

  • @ANSH_5422
    @ANSH_5422 15 วันที่ผ่านมา

    Ilanti vallaku court uri shiksha ne veyyali...verey vallaku avar ki ila jarakudadhu.
    Ala cheyali ante okkokari bayam veyali...
    Anyamaina prapancham lo bathukuthunnam
    Asal Aa papa em chesindhi andhuk intha pedda shikshaa papa ki😢😢😢😢

  • @srp.k206
    @srp.k206 14 วันที่ผ่านมา

    Minor aithe enty major aithe enty siksha padali.. Appude a na kodukaina Thappu cheyalante bhayapadali.. Justice for Vasanthi😢🙏

  • @umamaheswarimalla8996
    @umamaheswarimalla8996 16 วันที่ผ่านมา

    School teachers advice chesthunte parents support cheyavalasi vasthundhi. Present government tabs panchuthundhi.

  • @adhyammachinnodu
    @adhyammachinnodu 11 วันที่ผ่านมา

    3 class nunde books lo print cheyyali.school lo cheppali lesson ravali.appude ilantivi taggocchu

  • @pranujunnu484
    @pranujunnu484 14 วันที่ผ่านมา

    Minor ainaa major ainaa Murderer is murderer, justice is justice.please punish them.andhari mundhu uri thiyyandiii,migathavaallu evarainaa inka ala cheyyadanikeyy uccha poselaa cheyyali

  • @TheRealIndian33
    @TheRealIndian33 18 วันที่ผ่านมา +1

    Abbai perlu cheppali andi atleast.

  • @KSalman-ky2go
    @KSalman-ky2go 16 วันที่ผ่านมา

    చిన్న పిల్లల విషయంలో ఇంత జరుగుతుంది కదా మరి మిస్సింగ్ అయిన అమ్మాయిల గురించి మీరు చెప్పారే మరి చిన్న పిల్లల విషయాల్లో మీరేం మాట్లాడతారు సార్ పెద్దవారు మీరు మిస్సింగ్ అయిన అమ్మాయిలని ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మీకు తెలుసు కాబట్టి మీరు మంచి పనులు చేస్తే మీకే ఓటేస్తారు సార్ జనం ఆడపిల్లల మీద ఎప్పుడు ఏది అఘాతం జరగకుండా చేస్తేనే మా చంద్రన్న ని ఒప్పుకుంటాం నేను మాట్లాడింది తప్పయితే క్షమించండి సార్

  • @TruthWorld-kw9dc
    @TruthWorld-kw9dc 18 วันที่ผ่านมา +1

    Papam.

  • @priytanvi
    @priytanvi 14 วันที่ผ่านมา

    Samajanni maarchela yevaina charyalu theeskovali... Prathi pillalaki school stage nundi special ga viluvala kosam oka class petti valani motivate cheyyali.. prathi okaru ammayiki rakshanaga undela maarchali.. future hero laa ready cheyyali kani villon ga kaadu... Prathi okarilo super hero oka ammayiki safety echinapude ani valaki cheppali.. ledante samaajam darunam ga tayarvtundi.. dayachesi youth antha okkatai motivate cheyyali..

  • @manuranjani3345
    @manuranjani3345 16 วันที่ผ่านมา

    Phones, dikumalina any sensor Leni web series, drugs schools varaku vachesey vetti vallane pillalu chedipotunaru .

  • @busivaralakshmi1227
    @busivaralakshmi1227 13 วันที่ผ่านมา

    Amma anitagaru emi ardam kavatledu champeyndi amma vallu sachina nastam ledu

  • @rupa1482
    @rupa1482 16 วันที่ผ่านมา

    Asalu veella parents veellanu yela pencharu first veella parents ni kottali

  • @rajesheada8289
    @rajesheada8289 17 วันที่ผ่านมา

    India lo police vyavastha rajakeeyaalaku ateetanga undaali....appude sikshalu twaraga padataayi, crime rate taggutaadhi

  • @UserUse-hd9bi
    @UserUse-hd9bi 16 วันที่ผ่านมา

    చేసిన వాళ్లు హిందువుల ముస్లిమ్ ఆది main 😢

  • @ramdunnala1694
    @ramdunnala1694 18 วันที่ผ่านมา +1

    Champesina tharvatha enka sathpravarthana enti nabondha?encounter cheyyakunda.

  • @AbotulaGovind
    @AbotulaGovind 18 วันที่ผ่านมา +1

    Kallu chetulu cut chesi public lo ne undali.chusi andaru bhayapadathaaru.

  • @ramdunnala1694
    @ramdunnala1694 18 วันที่ผ่านมา +1

    Ee samajam muucsi nadhi lo kalusthundhi.

  • @kalishavali8853
    @kalishavali8853 16 วันที่ผ่านมา

    Kosi paresi kallu chethulu teeseyamanandi anthe
    Leda
    Aa papa parents ki vallani Appaginchandi am chestaro vallishtam

  • @DevikaBirru
    @DevikaBirru 16 วันที่ผ่านมา

    Vallu thappu cheshamani valla notitho oppu kunnaru kadha vallanu dhayachesi road midha urithindi plz elanti neralu,goralu e Bhumi midha enkenni chudali adavi mrugalakante nichulu pagalu,prathi karalu chinna papamidhan avidhanga chanpadam chala chala thappu ananu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @AmmavlogsAmmavlogs-dt5hw
    @AmmavlogsAmmavlogs-dt5hw 16 วันที่ผ่านมา

    Man baap ke bahut hi galat hai main important Man ki bahut galat hai😢😢😢😢😢😢😢

  • @vasusri4772
    @vasusri4772 17 วันที่ผ่านมา

    Asalu marriage chesukunna pillalani kandham ante chala bayyam ga undi

  • @Huzaifa_ki_mamma
    @Huzaifa_ki_mamma 15 วันที่ผ่านมา

    Alanti abbayilini public ki chupiyali yelago vallaki vuri siksha veyyadu ee court vallani social media release cheste people chuskuntaru

  • @shanthis4091
    @shanthis4091 10 วันที่ผ่านมา

    Ila chesinavallani investigation chesi marana siksha veykunda...enni rojulu jail lo petti meputharu??

  • @ganeshbagudu6795
    @ganeshbagudu6795 18 วันที่ผ่านมา +1

    vallu andaru 18years below anta chattam vallaki siksa undadu ...

  • @user-on3rc7td5s
    @user-on3rc7td5s 14 วันที่ผ่านมา

    A mugireu nii champaliii tast😢😢

  • @budgies5016
    @budgies5016 13 วันที่ผ่านมา

    Please punish them. E age lo ne Ila chesaru ante. Ipudu valani vadileste. Valu adulthood ki vaste chala danger. Law ante bayam undadhu valaki. Thapu chesina em kadhu ane dairyam tho entha duram i na veltru.. don’t leave them