Deputy CM Pawan Kalyan Reaction On Muchumarri Missing Girl Incident | Janasena | Telugu Popular TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 188

  • @Traveler_123_
    @Traveler_123_ 3 หลายเดือนก่อน +54

    బాబాగారు మిస్సింగ్ అయినది 3,000 మంది కాదు మీరు గతంలో అన్నది 33 వేల మంది స్త్రీలు.

  • @prayagr3373
    @prayagr3373 3 หลายเดือนก่อน +30

    సుగాలి ప్రీతీ మిస్టరీ మరియు 30,000 అమ్మాయిల విషయాన్ని పవన్ దర్యాప్త్తు చేయాలి

    • @chandraallena779
      @chandraallena779 2 หลายเดือนก่อน +1

      అవును. అది అతని నైతిక బాధ్యత.

  • @premaraju7975
    @premaraju7975 3 หลายเดือนก่อน +10

    పీకే గారు మీరు చెప్పింది 3,000 మంది కాదు 33,000 మంది ఇప్పుడేమో మాట మారుస్తున్నారు . ఇంకా నిత్యవసర వస్తువులు ఏవి తగ్గాయో లిస్టు పెట్టండి

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 3 หลายเดือนก่อน +13

    33వేలు ఆడోళ్ళు ఎక్కడున్నారో చెప్పవయ్యా
    వాళ్ళను ముందు తీసుకొస్తవా ? లేదా?

  • @yamarthijohnson698
    @yamarthijohnson698 3 หลายเดือนก่อน +7

    Evm deputy అంతకన్నా ఏమి చెయ్యగలడు

  • @SkbaziVali
    @SkbaziVali 3 หลายเดือนก่อน +7

    నీ వల్ల ఏమి కాదు పవన్ కళ్యాణ్ నీకు ఓట్లు వేసి తప్పు చేశాను

  • @SangativenkataramireddySangati
    @SangativenkataramireddySangati 3 หลายเดือนก่อน +5

    అరె నీకు ఎప్పుడూ సొదులు చెప్పడం తప్ప ఏమి లేదు

  • @vasuperelli
    @vasuperelli 3 หลายเดือนก่อน +4

    నాయకులు ఉంది పికానిక లా అండ్ ఆర్డర్ ఎవరిచేతుల్లో ఉంటుంది

  • @satyamrajana8917
    @satyamrajana8917 3 หลายเดือนก่อน +5

    పాకేగి స్టార్ గొంతులో వనుకుపుంటిది

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 3 หลายเดือนก่อน +6

    ఆ కేసు లేచిపోయిన కేసు బాబాగారు

  • @daivaprasad71
    @daivaprasad71 3 หลายเดือนก่อน +56

    మీరు మాట్లాడిన ఉపన్యాసం లో పస లేదు. అర్థం లేని మీటింగ్.

    • @nayinisrinivasrao4920
      @nayinisrinivasrao4920 3 หลายเดือนก่อน

      Orey sansi daivprasad nooru musuku robyiragi

  • @venkataravireddykota6817
    @venkataravireddykota6817 3 หลายเดือนก่อน +21

    33000 girls ekkada sir

  • @PothabathulaBhavani-k8e
    @PothabathulaBhavani-k8e 3 หลายเดือนก่อน +3

    Sir pillalu repu case lu ekkuva ipothunnai ammailaku rakshanakalipinchela cheyandi sir

  • @SucharithaRuchitha
    @SucharithaRuchitha 3 หลายเดือนก่อน +5

    ఏందిరా అయ్యా.... నీ మాటలేంటి...ఏం చెప్పదలచుకున్న వ్

  • @nagursk6442
    @nagursk6442 3 หลายเดือนก่อน +3

    సార్. మన.ప్రభుత్వ విధానాల వల్ల పేద లకు. న్యాయ యం.జరగాలి. మచ్చ. మరి.బాలిక. హత్య కేసు.ఇక. ఒక్క కోలికిరలేదు.సార్.పవన్.కల్యాణ్ గారు

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr 3 หลายเดือนก่อน +8

    వినేవాళ్ళు వెర్రి పువ్వులు ఐతే చెప్పేవాళ్ళు చెప్తూనే వుంటారు

  • @newgraces1300
    @newgraces1300 3 หลายเดือนก่อน +3

    ఈ గొప్ప గొప్ప మాటలు కంటే క్రియారోపకంగా చేయండి సార్

  • @SunithaChelli
    @SunithaChelli 3 หลายเดือนก่อน +34

    ఏం మీటింగో ఏం మాట్లాడుతున్నాడో చిన్న పిల్ల మీద రేప్ అండ్ మర్డర్ జరిగితే మీరు ఇలా అరకొరగా మాట్లాడతారా? 10 డేస్ అవుతున్న ఆ పాప శవాన్ని కూడ కనిపెట్టలేదు కనీసం వాళ్ళ పేరెంట్స్ మీరు రండి పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతుంటే వెళ్లి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించాలి కదా బాధ్యత లేదా లేక పదవి చేతిలోకి వచ్చాక ప్రజలతో పని లేదా

    • @jessiepaul7946
      @jessiepaul7946 3 หลายเดือนก่อน

      Please ఎందుకు అలా మాట్లాడు తున్నారు దయచేసి నోరు పారేసుకోకండి ఆయన మీద అక్కడ పనులు జరుగుతున్నాయి కదా...ఎవరు ఎం ఖాళీ గా కూర్చో లేదు గా వెతుకు తున్నారు కదా !ఆ ముగ్గురు వెదవలు చెప్పటం లేదు వల్లని కొట్టాకుడదు అని రాజ్యంలో రాసి ఉంది అందుకే పోలీసులు లు వల్ల ఒంటి మీద చెయ్యి వేయలేక పోతున్నారు

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 3 หลายเดือนก่อน +3

    అదేదో నాకు ఒక ఎంపీ ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కానివ్వం అన్నావు. ఆడపిల్ల మీద కన్ను వేస్తే thata తీస్తా అన్నావు. నీ మాటలు ఊపుడే కానీ చేతకాని వ్వడేనా

  • @malamantisamelu4320
    @malamantisamelu4320 3 หลายเดือนก่อน +2

    మిరు మాట్లాడింది ఏమీ ఆర్దంకాలేదు

  • @abhigamerff6419
    @abhigamerff6419 3 หลายเดือนก่อน +19

    కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దారుణాలు ఎక్కువైపోయాయి

    • @nagursk6442
      @nagursk6442 3 หลายเดือนก่อน

      కూటమీ.రక.ముదర.ఎవ్వ డి.మెడకు సారు

  • @gopibuggapatnam4065
    @gopibuggapatnam4065 2 หลายเดือนก่อน +1

    అవున్రా నీకు ఎంతమంది పిల్లలు వాళ్ళని చూసుకోవాలి

  • @PuluguRavikumar
    @PuluguRavikumar 3 หลายเดือนก่อน +27

    ప్యాకేజీ కు... 🦮🦮🦮కూటమి 🦮🦮🦮

    • @Rohithtammu
      @Rohithtammu 3 หลายเดือนก่อน

      Nuv ycp kukkavaa

  • @laxmanbalaga8871
    @laxmanbalaga8871 3 หลายเดือนก่อน +15

    What about 8year ammai

  • @gulapamuniraja3669
    @gulapamuniraja3669 3 หลายเดือนก่อน +2

    నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గాయంటున్నారు ఎక్కడ సార్

  • @yallasubarao1468
    @yallasubarao1468 3 หลายเดือนก่อน +14

    ఓరియ పావల మీరు evm బ్యచి రా మీది పావల

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 2 หลายเดือนก่อน +1

    మూడువేలమంది అంటున్నావ్ 30 వేలమంది ఆడబడుచు లు అన్నారుకదా మిస్సైనవాల్లు

  • @Mentel_sri
    @Mentel_sri 3 หลายเดือนก่อน +14

    😢వీడు మనీషా ఆశలు తు విడి బతుకు

  • @prasannayadav4659
    @prasannayadav4659 3 หลายเดือนก่อน +5

    nenu pspk fan wife nii 🎉
    Inta jarigina kuda nduku respond kavadm ledu sirr meenundi elantidi expect Cheyyaledu
    Movie lone kaadhu sir bayata kuda Chupinchandii sirr plsssssssss

  • @vijaykanth-pg2lx
    @vijaykanth-pg2lx 3 หลายเดือนก่อน +2

    Where is 33000 girls..Mr dcm.??

  • @peeraiahdudekula8640
    @peeraiahdudekula8640 3 หลายเดือนก่อน +17

    30 thousand poinadi 3 thousands ki diginaru election mundhu false propaganda baga chesi mosam matalu mataladi win inaru

  • @joshuatumpala770
    @joshuatumpala770 2 หลายเดือนก่อน +1

    ఏమీ చేయాలి, కూర్చొని matladukovali,అంతే తప్ప మరో మార్గం నీకు లేదు అని చెప్పాడు

  • @MohanRao-r1l
    @MohanRao-r1l 3 หลายเดือนก่อน +15

    నీకు నమస్కారం అసలు ఏమి చెప్పాలని అనుకొన్నావు sir

  • @venkateswararaosavara6715
    @venkateswararaosavara6715 3 หลายเดือนก่อน +1

    ఎప్పుడు తగ్గాయి సార్

  • @pullaraogokavarapu6204
    @pullaraogokavarapu6204 3 หลายเดือนก่อน +8

    Balika ref gurichi adigite civilsaply gurinchi sepputareti sar

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 3 หลายเดือนก่อน +19

    అవగాహనా రాహిత్యత కార్యశున్యత ఆడంభరవాక్ భాణాలు. పుష్కలం

  • @harinath2820
    @harinath2820 3 หลายเดือนก่อน +40

    పాప గురించి బాగా మాట్లాడడం😂😂😂😂 ఓటేసినందుకు అందరికీ బాగా పెడుతున్నాడు బాగా నెయ్యి నూనె పోసి

    • @sujathanagalla7205
      @sujathanagalla7205 3 หลายเดือนก่อน

      అండమాన్ జైలు వాళ్లని ఇలా తప్పు ఇంకొకళ్ళు చేయాలన్న భయపడతారు జై జనసేన

    • @LakshmiBandaru-yd7rd
      @LakshmiBandaru-yd7rd 3 หลายเดือนก่อน +1

      Yes nuv cheppandi nijam 😢

  • @nagarajup419
    @nagarajup419 3 หลายเดือนก่อน +5

    పావలా 33 వేల అమ్మాయిలు vetiki pettu

  • @solomonraju9949
    @solomonraju9949 2 หลายเดือนก่อน +1

    బొంగు గెలిచారు ఈవీఎంలు స్కామ్ చేసి గెలిచారు

  • @shantharamvuppala5625
    @shantharamvuppala5625 3 หลายเดือนก่อน +10

    32 ,000 adabiddalu nundi 3000 count vachindhi.....29000 adabiddalini meeru epudu thisukoni vacharu pls cheppandi

  • @SankarreddyCheluri
    @SankarreddyCheluri 3 หลายเดือนก่อน +7

    What about PRC PK

  • @madhanmohan9195
    @madhanmohan9195 3 หลายเดือนก่อน +3

    Matala mantrikudu ane birudhu miku ichi vunte bagundu sir😊

  • @raguragu4063
    @raguragu4063 3 หลายเดือนก่อน +2

    Meruakda adhyayan chesaru male full busy ga

  • @gopalkrishna6383
    @gopalkrishna6383 3 หลายเดือนก่อน +8

    చాలు చాలు లేవయ్యా చెప్పావుగని, ఇంతకముందు నాకు పదవిలేదు, అధికారంలేదు, అని తెగబాధపడేవదివి, ఇప్పుడు అవియన్ని మైకువున్నాయి, ఇప్పుడు మిరు చెప్పేసొల్లు యింకా వినాల., ముడువెళ్ళు కాదు సారు మిరు చెప్పింది 33వెలు మంది, మిరు నిజమైన మనిషి యితే ముందు ఆ 33వేల మహిళన్ని కనిపెట్టి వల్ల ఫ్యామిలీ కి అప్పచెప్పిండి.

  • @PavaniReddy-mc1ns
    @PavaniReddy-mc1ns 3 หลายเดือนก่อน +11

    Evnni.kaadu.papa.gurici.paticukodi.pavan.gaaru

  • @sudhaSudha-el7ic
    @sudhaSudha-el7ic 3 หลายเดือนก่อน +3

    Adhy correct Encounter cheyali, vallu chala teliviga thapinchukovachu ani anukoni samadhanamu akdanudhi ikadundhi ani chputhunnaru..

  • @gdpreddy3315
    @gdpreddy3315 3 หลายเดือนก่อน +3

    Meeru kuda challa titullu titarru marichi poyara andi okka sari me old video s chudandi

  • @vasyabanavathu4340
    @vasyabanavathu4340 3 หลายเดือนก่อน +4

    అసలు నువు మనిసేనా ఏ అవగాహన లేని ఆదుకురా బారి డైలాగ్ నీకు పాలిటిక్స్ క్రైమ్ 😢

  • @VijayUppuluri-wn8tc
    @VijayUppuluri-wn8tc 3 หลายเดือนก่อน +1

    Machu marri gatana kosam cheppandi

  • @vsranjaneyulu5413
    @vsranjaneyulu5413 3 หลายเดือนก่อน +1

    7691 EVM Govt

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 3 หลายเดือนก่อน +1

    ప్రజలు ఇలా ప్రవర్తించడానికి....
    కారణాలు ఏమైయుండొచ్చు??????????
    దేవుని భయము లేకా?
    కర్మ ఫలము వస్తుందని తెలియకా?
    చట్టము గురించి తెలియకా?
    న్యాయ వ్యవస్థ మీద నమ్మకము లేకా?
    లంచాలు ఇచ్చి బయట పడొచ్చు అన్న భరోసానా?
    మీడియా ప్రభావమా?
    బంగారం లాంటి భవిషత్తు పాడవుద్దీ అని తెలియకా?
    ప్రాణం విలువ తెలియకా?
    ధన గర్వము ఎక్కువయ్యా?
    కుల బలుపు ఎక్కువయ్యా?
    కామ పిచాచి పట్టా?
    మద బలము ఎక్కువయ్యా?
    దుష్టులకు కాపు కాచే దేశద్రోహుల అండ చూచుకొనా?
    అవతలి వారి నొప్పి బాధ తెలియకానా?
    ఏమైయుండొచ్చో ఎవరు చెప్పగలరు?
    నాశనమే వీరి అంతము...
    వీరి నాశనము కునికి నిద్రించదు...
    వీరు త్వరగా నాశనమైపోతే బాగుండు... గాని
    నిష్కారణముగా చిన్న కారణాలకే
    అమాయకులకు, సంబంధము లేని
    వారికి కూడా తీరని శోకము కలిగిస్తున్నారు...
    తోడేళ్లకు కనికరము చూపే వారు దేశద్రోహులు.
    దేశ ద్రోహులు ఉన్నంత కాలం
    దుర్మార్గులు రెచ్చిపోతానే ఉంటాయి
    దేశభక్తులుగా...
    దేశ ప్రజల క్షేమాన్ని మనసారా కోరి...
    మొదట దేశద్రోహులు తరువాత దుర్మార్గులు కూడా
    నిజముగా మారాలని ఆశపడదాము లేదా త్వరగా నాశనమై పోవాలని అందరమూ దేవుణ్ణి కోరుకుందాము...
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.

  • @nagamanirampalli3236
    @nagamanirampalli3236 3 หลายเดือนก่อน +11

    నీకు పరిపాలన అవగాహన అస్సలు లేదు చిన్న కార్యకర్తకు ఉన్నంత అవగాహన కూడా లేదు

  • @biharinoora6123
    @biharinoora6123 3 หลายเดือนก่อน +2

    Pavan garu mi hayam loune ammailu missing avutunnaru sir koumpa dishi mire kidnap chestynnaru annupishtundi

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 3 หลายเดือนก่อน +2

    పతివ్రత😂😂😂😂

  • @kanakadurga7379
    @kanakadurga7379 2 หลายเดือนก่อน

    ఈ టీవీ abn టీవీ 5 మహా న్యూస్ మీ టీవీ లే కదా

  • @kanakadurga7379
    @kanakadurga7379 2 หลายเดือนก่อน

    ఇ న్ని దాడులు జరుగుతుం tay ఎం చేసుతున్నావు నిత్య అవసరాల ధరలు నీకు తగ్గి ఉండవచ్చు ప్రజలకు కాదు pk సార్

  • @Kavita-g8h
    @Kavita-g8h 3 หลายเดือนก่อน +5

    Okkaru aena gamanimchara,villu pramana swikharam sesina next day numde anni rapes lu jarugutunayi,countion ga jarugutunayi asalu agatam ledhu vilani emanali,jagan sir ni kaadhu ani elamti valani gelipimcharu

  • @allinonevlogs019
    @allinonevlogs019 2 หลายเดือนก่อน

    Mr DCM 33వేల మంది కదా
    ఇప్పుడేంది 3000 వేలు అంటావ్
    ఆడబిడ్డల మీద ఆగాయిత్యాలు జరిగితే ఎదో అన్నావ్ కదా అది చేయండి

  • @mandelachinna671
    @mandelachinna671 3 หลายเดือนก่อน +2

    First encounter chayali

  • @WinnerWinner-x9i
    @WinnerWinner-x9i 3 หลายเดือนก่อน +2

    మిక్సర్ పొట్లం 😂😂😂😂

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 2 หลายเดือนก่อน

    నీకు సబ్యక్ట్ పాలసీ చాలావుంది

  • @nerellarajesh3396
    @nerellarajesh3396 3 หลายเดือนก่อน +3

    అసలు రేట్లు తగ్గాయా ప్రజలారా చెప్పండి

  • @LakshmiBandaru-yd7rd
    @LakshmiBandaru-yd7rd 3 หลายเดือนก่อน +1

    Eppudu nunchu chudu devuda karma p k super otu vesinanduku 🤦🏿😥

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 3 หลายเดือนก่อน

    నన్ను వెంటాడి వేధిస్తున్న శత్రువుల మీద నాకు కలిగేది ధర్మాగ్రహం. నేను సంయమనం పాటిస్తున్నాను. పవన్ కళ్యాన్ సార్! మిమ్మల్ని శత్రువు గా భావిస్తున్న వారి మీద మీకు కోపంలేదు .

  • @siddavatamthulaseeswarredd7943
    @siddavatamthulaseeswarredd7943 3 หลายเดือนก่อน +1

    Mari 33000 velamandi eakkada DCM

  • @KalyaniKadiveti
    @KalyaniKadiveti 2 หลายเดือนก่อน

    Pavan Kalyan anna garini kalavadaki Naku sayam cheyandi please naku anneyam jarigindhi please sayam cheyandi

  • @BujjibabuYerragudi
    @BujjibabuYerragudi 3 หลายเดือนก่อน +1

    33000 Mandi annaru kad

  • @LaxmanPadi-fk1ed
    @LaxmanPadi-fk1ed 2 หลายเดือนก่อน +1

    Donga otlathogelchina vadivi gelchanu gelchanu antavu chii

  • @venkateswarlusatharla5038
    @venkateswarlusatharla5038 3 หลายเดือนก่อน +1

    Cinima fild ok your sir

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 หลายเดือนก่อน +1

    "SELFGOAL" BAAGUNDI KALYAN

  • @ethakotasuryanarayanasurya8113
    @ethakotasuryanarayanasurya8113 2 หลายเดือนก่อน

    వీడు ఈ 5 సంవత్సరాలు ఇలా నీతులు చెప్తూఉంటాడు చేసేది ఏమీ ఉండదు

  • @juhee9790
    @juhee9790 3 หลายเดือนก่อน +1

    ammai meeda matladamante edo topic matladathau endira ee karma

  • @lakshmankari6669
    @lakshmankari6669 2 หลายเดือนก่อน

    ఏమి తెలుసు... 33వేళ్ళు మంది ఏమి అయ్యిరు.....

  • @Srieducationvlogs
    @Srieducationvlogs 3 หลายเดือนก่อน

    మరి విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి.....

  • @Stv9News
    @Stv9News 3 หลายเดือนก่อน

    3300 we're pawan ji

  • @laxmanbalaga8871
    @laxmanbalaga8871 3 หลายเดือนก่อน +4

    R u leader emi matladaledu a ammai gurindi

  • @SVRC_building.construction74
    @SVRC_building.construction74 3 หลายเดือนก่อน

    నా భిచ్చుగా సమాజం యెందుకు ర భాధ్యత

  • @padmapriya1565
    @padmapriya1565 3 หลายเดือนก่อน +4

    Knowledge lekunda enduku vachharu...ippudu nerchukunte appatiki palistharu....present meeku face avuthunna problems meeda focus cheyyandi saripothundi....lekunte babu edante ade cheyyandi😅😅😅😅😅

  • @morsasitamorsasita6204
    @morsasitamorsasita6204 3 หลายเดือนก่อน +3

    Mundu arachakalakosam matadu pk

  • @RangadamappaMuddurangappa
    @RangadamappaMuddurangappa 3 หลายเดือนก่อน

    Sp sir

  • @valimahbub
    @valimahbub 2 หลายเดือนก่อน

    What about missing Leadies 33 thousand sir

  • @johnkumar8643
    @johnkumar8643 3 หลายเดือนก่อน

    specail status kuda vachestadi😂

  • @QUESTION_TDP_MANIFESTO
    @QUESTION_TDP_MANIFESTO 3 หลายเดือนก่อน

    ఏమి sadhincharu 55 days lo😂😂

  • @Chaithyana
    @Chaithyana 3 หลายเดือนก่อน +2

    Eppudu ye

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 หลายเดือนก่อน +1

    ONLY "ADAGADAMENAA" ??

  • @NelapatlaPadmaKumari
    @NelapatlaPadmaKumari 2 หลายเดือนก่อน

    ఈ మీటింగులో ఏమి చెప్పాలనుకున్నాడు, ఏమి చెప్పాడు, ఏమి చెప్తాడు అది ఏమి తెలియలేదు.ముచ్చుమర్రి బాలిక విషయం సార్ ఏమి చేశారు? అంటి అంటనట్టు ముట్టి ముట్టనట్లు ఉంది ఉపన్యాసం దరిద్రుడిది.ఈ కూటమికి తెలిసింది ఒకటే వాళ్ళే నేరాలు ఘోరాలు చేసి వైసీపీయే చేసుకొని మాపై బురద చళ్లుతున్నదని చెప్పడం. మిథున్ గారి కారు లాగ.పవన్ కు చిత్త శుద్ధి లేదని చెప్పకనే చెపుతున్నది. అన్ని నేరాలకు ఘోరలకు పవన్ ఛ బాబు కారకులు వీళ్లకు అన్ని తెలిసే చేస్తున్నారు చేయిస్తున్నారు. మూల్యం చెలించుకొంటారు.

  • @Ram11145
    @Ram11145 2 หลายเดือนก่อน

    Inka next 5 years CBN mogha pettukoni no questions 😅

  • @User-sitara868
    @User-sitara868 3 หลายเดือนก่อน +10

    ఒక ముఖ్య మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నువ్వు పేరు పెట్టీ ఏయ్ జగన్ అని కొత్త సంప్రదాయం తీసుకు వచ్చిన సంసారివి నువ్వు..ఇప్పుడు నువ్వు సంస్కారం గురుంచి మాట్లాడతావ్.. నంద్యా లా కేసు గురుంచి ఆలోచిస్తూ ఉండు.. ముందు సుగాలి ప్రీతి గురుంచి మాట్లాడు బాబు ..లాస్ట్ 5 ఇయర్స్ చావ దొబ్బావ్..సుగలి ప్రీతి అని అధికారం లోకి రాగానే మర్చిపోయావా...

  • @Puthabulls
    @Puthabulls 3 หลายเดือนก่อน +5

    చెట్టాకాని వాడు నువ్వు

  • @muddadasrinivasrao4433
    @muddadasrinivasrao4433 3 หลายเดือนก่อน +1

    Supr sir

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 2 หลายเดือนก่อน

    అయ్యబాబోయ్.......

  • @harshareddy5178
    @harshareddy5178 2 หลายเดือนก่อน

    Pavan garu 21 geladaniki miru em kasta padaro chepagalara

  • @prasannayadav4659
    @prasannayadav4659 3 หลายเดือนก่อน

    9 months paapa story movie lo pettukuni highlate kavadm kaadhu sirrr 6 months baby ki ala jarigithe Eppudu respond avthunnru ntii sirrr

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 2 หลายเดือนก่อน

    99 చానల్ వుందికదా ప్రైమ్ 9 వుందికాదా ఎందుకంటా రెండు బెత్తం దెబ్బలు వెయ్యాలంటావ్ 😂

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 3 หลายเดือนก่อน

    విడో ప్యాకేజీ 🐕

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 3 หลายเดือนก่อน

    PK🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🙏

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 3 หลายเดือนก่อน

    AP State prajalu yemanukuntunnarante Pawan Kalyan JSP yela gelichaadu ani... EVMlu punyame... prajaadharana leni victory.

  • @manjuleo371
    @manjuleo371 3 หลายเดือนก่อน

    Sodi aapi ...pani cheyandhi

  • @daddanapichirangareddy8623
    @daddanapichirangareddy8623 3 หลายเดือนก่อน

    Missing girls30000 not3000

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 2 หลายเดือนก่อน

    Norumuyyaraasannasi?