Magic : యాంకర్ సుమను ఎలాంటి ఆధారం లేకుండా బీఎస్ రెడ్డి ఎలా గాల్లో నిలబెట్టారు? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 685

  • @venkatrao898
    @venkatrao898 2 ปีที่แล้ว +378

    వాహ్...... మహద్భుతం....... నీవు తెలుగు వాడివైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది మిత్రమా....... నీ ఖ్యాతిని ప్రపంచమంతా గుర్తించాలి....... అందుకు తగిన సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నా.....

    • @knownlearner568
      @knownlearner568 2 ปีที่แล้ว +3

      nuvvu alli help cheyu bro😂

    • @kanakacharymuthoju6878
      @kanakacharymuthoju6878 2 ปีที่แล้ว +2

      Hearty congratulations to Sri Reddy garu. Really I am very proud of your magic which became international famous. I also feel proud that you being Telugu person and belonging to Vizag where I studied and did my Ph D from Andhra University. I want to meet you personally once. How it is possible my dear friend and great Magician.
      Thanking you very much
      Dr M Kanakachary Uppal Hyderabad

  • @karatekungfu
    @karatekungfu 2 ปีที่แล้ว +250

    బ్రదర్...నీకు ఆంధ్రదేశంలోనే కాకుండా, భారతదేశం మొత్తంలో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్.

  • @VRTrader7
    @VRTrader7 2 ปีที่แล้ว +296

    మీ లాంటి వారు తెలుగు వారు కావడం మన అదృష్టం.
    మీరు ఇంకా గొప్పవారు కావాలని కోరుకుంటున్న.

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +64

    చాలా చాలా బాగా మెజీషియన్ చేస్తున్నారు. మీరు తెలుగువారు అయి ఉండడం తెలుగువారందరికీ గర్వకారణం. మీరు మునుముందు మరెన్నో గొప్ప ప్రదర్శనలు ఇస్తారని ఆశిస్తూ...మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతూ... చాలా మంచి న్యూస్ అందించిన తెలుగు బి బి సి న్యూస్ ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 2 ปีที่แล้ว +51

    మీరు తెలుగు వారు కావడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం బెస్ట్ ఆఫ్ లక్ అన్న

  • @KSR_Oney
    @KSR_Oney 2 ปีที่แล้ว +33

    జాదుగర్ ఆనంద్ ను మించినవారు మన తెలుగువారిలో వున్నారని మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది.!

  • @murthyk6944
    @murthyk6944 2 ปีที่แล้ว +48

    ఇటువంటి వారిని పరిచయం చేసిన బీబీసీ కి ధన్యవాదాలు. టీవీ9 నుంచి టీవీ100 వరకు ఒక్కరూ కూడా ఇటువంటివి చేయరు. ఆలాగే ఈ నుంచి మా వరకు కూడా చూపించరు. Ofcourse అవి అన్నీ కూడా రాజకీయ పే చానల్స్. ఇప్పుడు బిబిసి ఒక్కటే మనకు చక్కగా తెలియచేస్తుంది. కనుక మీరు భవిష్యత్ లో కూడా వారి లా పే చానల్స్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను..

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 2 ปีที่แล้ว +42

    బ్రదర్ మెజీషియన్ డైనమో ఒక్కడే అనుకున్న కానీ మన భారతీయుడు ఒక్కడున్నాడు మెజీషియన్ అన్నది మన గొప్పతనం మీరు ఇంకా ఎదగాలి భగవంతుడు ఆయుష్షు ఆరోగ్యం ఇవ్వాలని భగవంతునితో నేను ప్రార్థన ఇస్తుండా

  • @mamidilaxminarayana114
    @mamidilaxminarayana114 2 ปีที่แล้ว +103

    మీలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళు అవ్వటం చాలా గర్వంగా ఉంది

  • @pathurichandramouli3150
    @pathurichandramouli3150 2 ปีที่แล้ว +120

    బ్రదర్ చాలాబాగా చేస్తున్నారు. అభినందనలు..
    నా అభ్యర్ధన ఏమంటే ఎదో ఒక మ్యాజిక్ చేసి ఈ రాజకీయనాయకులకు వాళ్ళని గుడ్డిగా నమ్మే గుడ్దిజనానికి కనువిప్పు కలిగించు ....

    • @pcr8208
      @pcr8208 2 ปีที่แล้ว +1

      😀😀😀😀

    • @aonestrong5
      @aonestrong5 2 ปีที่แล้ว +1

      👍👌👌👌

    • @tdparmy9679
      @tdparmy9679 2 ปีที่แล้ว +1

      😁😁😁😆😆😆😆

  • @nareshrajana4433
    @nareshrajana4433 2 ปีที่แล้ว +31

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు లేకుండా రాత్రికి రాత్రే మాయం చేసేయండి సార్

  • @upendranath2596
    @upendranath2596 2 ปีที่แล้ว +42

    తెలుగు జాతి గర్వంచదగ్గ మజిషియన్ మీరు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +148

    బావుంది బ్రదర్ 👍. ఇంక చాలా పల్లెలలో మూఢనమ్మకాలు ఉన్నాయి. ప్రజలను చైతన్యవంతులను చేయాలి మీలాంటి కళాకారులు. ప్రభుత్వం కూడా మీకు సహాయం చేయాలి.

    • @truthordare210
      @truthordare210 2 ปีที่แล้ว +7

      మన ప్రభుత్వనికి దోచుకుని దాచుకోవడం తప్ప ఇలాంటివాలని ప్రోత్సహించడం తెలీదు

    • @ViduraVoice
      @ViduraVoice 2 ปีที่แล้ว +1

      ఏదీ కోన్ని చెప్పు ఆ మూడ నమ్మకాలు ఏవో?

    • @truthordare210
      @truthordare210 2 ปีที่แล้ว +8

      @@ViduraVoice దెయ్యాలు ఉన్నాయి అని నమ్మడం, చేతబడులు చేసేవాలని గుడ్డిగా నమ్మడం, ముగా జీవాలని దేవుడికి బలి ఇవ్వడం, ముండమోపు ఎదురు వస్తే అసుభం అని భావించడం, పిల్లలు పుట్టని ఆడవారిని రాళ్లతో కొట్టడం, ఇతర మతాలను గౌరవించే వాళ్ళని ఊరు నుండి వెలివేయడం, ఆడ పిల్ల పుడితే గుండు గీయించడం.. చాలా ఇంకా కావాలా??

    • @nationpride1478
      @nationpride1478 2 ปีที่แล้ว +6

      @@truthordare210 ప్రేయర్ ఆయిల్ రాసుకోవడం,దెయ్యాలు వెళ్ళ గోడ తామని దెయ్యం లా పాస్టర్ అర్వడం,కింద పడేసి తొక్కేయడం,తన్నడం,ఇతర మతాలు వారు నరకానికి పోతారు అని చెప్పి మతం మార్చడం..ఆడవారిని రాత్రి కూటములకు పిలిచి వైభిచారం చేపించడం,3లక్షల పిల్లలకు ఫాదర్స్ కడుపులు చేయడం,దీన్ని ఫ్రాన్స్ గుర్తించి చివాట్లు పెట్టడం...

    • @Raghurao-gv1sn
      @Raghurao-gv1sn 2 ปีที่แล้ว

      @@ViduraVoice vammo miku avii teliyanattu aduguthunav bro

  • @akhilrkzz6511
    @akhilrkzz6511 2 ปีที่แล้ว +261

    మేజిషియన్స్ దీనిలో ట్రిక్స్ ఉన్నాయి అని నిజాయితీగా చెప్తారు....అదే ఈ ట్రిక్స్ మత పెద్దలు, బాబాలు, ముల్లాలు, పాస్టర్ లో చేసి అది అంత దేవుడి శక్తి...అని చెప్పి కూనీ వ్యాపారం చేస్తారు.

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 ปีที่แล้ว +12

      100% correct bro

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 2 ปีที่แล้ว +1

      👌👌👌

    • @Pulihara
      @Pulihara 2 ปีที่แล้ว +3

      Yes you are correct. So many Babaas earned crores of rupees by simple magics just like Puttapart Saibaaba, Bala Saibaba, Kaleswar Baba etc.

    • @mavoorilomeru9687
      @mavoorilomeru9687 2 ปีที่แล้ว +2

      Correct answer.. ఇ వీడియో మనుషుల ను దేవుడు గా కొలుస్తున్న జనం కి చెప్పే విదంగా చుపించాలి..వెర్రి జనం బాబా లు చేసి న వి అద్భుతం..
      అని మాయలొ మనిషి ని దేవుడు ని చేస్తున్నారు..

    • @vdraov.durgarao9092
      @vdraov.durgarao9092 2 ปีที่แล้ว +1

      ఇదే బాబాలు స్వామీజీలు చెస్తే దేశాన్ని నాసినం చెసెవారు

  • @jamesjyothi206
    @jamesjyothi206 2 ปีที่แล้ว +17

    BS. Reddy.... గారు....ధన్యవాదములు.....🌷🌹👍🙏

  • @kasivisvanatha
    @kasivisvanatha 2 ปีที่แล้ว +2

    అద్బుతం మహా అద్భుతం మహా మహా అద్భుతం 🤔🤔🤔🤔👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @chandrasekharnandipati1390
    @chandrasekharnandipati1390 2 ปีที่แล้ว +6

    Super super
    Chala chala manchi ga chestunnaru
    We are very proud of you as a Telugu man
    Wish you all the Best

  • @muaraliveluru6590
    @muaraliveluru6590 2 ปีที่แล้ว +12

    Wow what a performance
    Reddy garu.... Hats off to you

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 2 ปีที่แล้ว +6

    మీరు మన తెలుగువారు అయినందుకు గర్విస్తున్నాను బి.యస్.రెడ్డి గారు

  • @nrk2892
    @nrk2892 2 ปีที่แล้ว +4

    Excellent telugu bidda proud of you 🇮🇳 rock this world 🌎 with amazing shows
    God bless 🙌you
    "Maha Prapamchamlo 🌎 Mayagaadu"

  • @holyteamtmpsj8413
    @holyteamtmpsj8413 2 ปีที่แล้ว +4

    తెలుగు వారిలో మీలాంటి వారు ఉండటం తెలుగువారి పేరును ప్రపంచ దేశాలకు వెళ్ళుతుంది హేట్స్ ఆఫ్ sir

  • @Santoorsoapbaby
    @Santoorsoapbaby 2 ปีที่แล้ว +34

    75 years గా కొంతమంది రాజకీయ నాయకులు చేసేది కూడా ఇదే.

  • @srisrik5624
    @srisrik5624 2 ปีที่แล้ว +1

    nice trick 1:15 hand moment , & 1:53 hand moment ...

  • @journalistchari2649
    @journalistchari2649 2 ปีที่แล้ว +3

    గుడ్ బ్రదర్ మీ మ్యాజిక్ షోలు నేను చూస్తున్నాను మీది ఫస్ట్ కర్ణాటక అనుకున్న మీరు మన ఆంధ్ర మరియు తెలుగువారు అని తెలిసింది

  • @seshakumarkv7834
    @seshakumarkv7834 2 ปีที่แล้ว +15

    Just wonderful! Young man Sri.B.S,Reddy has achieved a lot in the "Art of Magic". Hearty Congrats!! Thanq for a wonderful Video!!💯👍👍👌👌👃👃

  • @karthikchand
    @karthikchand 2 ปีที่แล้ว +6

    ఇదంతా illusion మాత్రమె కాని ఈ లోకం లొ నిజమైన శక్తిల్తో చేశిన మాయాజాలం వున్ది దీనికి సహకరిన్చిన ఎన్నో ఆధారాల్లు కూడా వున్నాయి కాణి ఇతను మన తెలుగు జాతి పేరుని మరొక్క గొప్ప గుర్తిమ్పు లోకి తెచ్చాడు.🙏🙏🙏

  • @kiranjetty
    @kiranjetty 2 ปีที่แล้ว +4

    superb, Telugu people are proud of you...

  • @DRRAJESHMESA
    @DRRAJESHMESA 2 ปีที่แล้ว +85

    మన తెలుగోడు 👌👌👌🥳😍🤩

  • @sudhakartango4387
    @sudhakartango4387 2 ปีที่แล้ว +28

    Country is proud of you ! Unbelievable, how you could do such amazing feats. Had the good opportunity to meet you with my friend Gen Arvind when you had a programme to honour all the famous magicians at Vizag

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 ปีที่แล้ว +2

    Great art....... చిన్నపుడు school లో చేసేవారు.. మళ్ళీ చూసింది లేదు...

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 2 ปีที่แล้ว +6

    Yes..... నిజాయితీ గా చెప్పారు.

  • @lifeofasoldierwifetelugu263
    @lifeofasoldierwifetelugu263 2 ปีที่แล้ว +8

    మా వైజాగ్ వారు మీరు. గర్వంగా ఉంది అన్న గారు.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 ปีที่แล้ว +23

    విశాఖలో పెదవాల్తేరు లో ఉన్న పవర్ ఆప్ ఇంద్రజాలికుడు,మన బియస్ రెడ్డీ గార్కి అభినందనలు,

  • @hemmanurravindra7707
    @hemmanurravindra7707 2 ปีที่แล้ว +8

    Sooooper Reddy Gaaru.
    You have repeatedly made it clear that magic is just an illusion. Science, principles, technique, practising until perfection, and swiftness, are the ingredients of the Magic Show.
    Please accept my Greetings, Best Wishes, and congratulations for winning the Highest Acclaim.
    God bless you.

  • @srinivasrao9739
    @srinivasrao9739 2 ปีที่แล้ว +4

    Proud to be a vizagite.superb

  • @lakshmicheepinapi5782
    @lakshmicheepinapi5782 2 ปีที่แล้ว +2

    Mudanammakalaki thavu lekunda
    Nijayitheega chepparu hat's of to your 🙏🙏🙏🙏👌👌👌👌

  • @dkr277
    @dkr277 2 ปีที่แล้ว +9

    మీరు తెలుగు వారు కావడం తెలుగు భాష చక్కగా మాట్లాడడం తెలుగు వారు గర్వపడాలి 💪💐

  • @anirudhnanda519
    @anirudhnanda519 2 ปีที่แล้ว +1

    Nuvvu INDIAN 🇮🇳 🇮🇳 🇮🇳 aiinanduku garwapaduthunnam brother......

  • @alexgutcherez7581
    @alexgutcherez7581 2 ปีที่แล้ว +2

    Hi Hello thank you to
    Magic Post to day Ilike may Perform... The Best on nice perform....
    From Shalla

  • @bomalinarasimharao1970
    @bomalinarasimharao1970 2 ปีที่แล้ว +4

    Congratulations సార్, good job

  • @amazingfacts3175
    @amazingfacts3175 2 ปีที่แล้ว +5

    Excellent, all the best brother, nuvvu maa telugodivi avvatam chala santhosham

  • @michaelceasar
    @michaelceasar 2 ปีที่แล้ว +738

    AP ni develop chesey magic emaina untey cheyyandi....

    • @sivasakamuri8
      @sivasakamuri8 2 ปีที่แล้ว +138

      Ante Jagan reddy ni maayam cheyyali...

    • @ravitejab
      @ravitejab 2 ปีที่แล้ว +34

      Graphics chupea vusaravilli ravali

    • @gudipatiravindranathareddy470
      @gudipatiravindranathareddy470 2 ปีที่แล้ว +3

      Please team no need

    • @sivasakamuri8
      @sivasakamuri8 2 ปีที่แล้ว +14

      @@ravitejab correc ee graphic buildings lo nundi palinche CM povali...

    • @ravitejab
      @ravitejab 2 ปีที่แล้ว +6

      @@sivasakamuri8 avunu mana vusaravilli milk veedhi veedhi ki ammi sampadinchi kattadu

  • @SureshKumar-zb1xv
    @SureshKumar-zb1xv 2 ปีที่แล้ว +6

    Meeru chesina dhanikante meeru cheppina fact nachhindhi bro super

  • @అన్నదాతసుఖీభవ-ణ9థ
    @అన్నదాతసుఖీభవ-ణ9థ 2 ปีที่แล้ว +15

    గుడ్ ఆర్ట్ బ్రదర్👍🤝

  • @srinivasg1875
    @srinivasg1875 2 ปีที่แล้ว +6

    excellent information sir...God bless you

  • @jamesch6099
    @jamesch6099 2 ปีที่แล้ว +4

    God bless you my INDIAN.we are proud of you 💐

  • @kaykay9183
    @kaykay9183 2 ปีที่แล้ว +5

    Super. Wishing you a great success 👍

  • @dkr277
    @dkr277 2 ปีที่แล้ว +3

    ❤️💐🙏brotheru గాడ్ bless u

  • @satishgarapati6199
    @satishgarapati6199 2 ปีที่แล้ว +120

    ఇన్ని రోజులు... ఏపీ లో ఉన్న ఒక్కా ఛానెల్ కూడా... చూపించలేదు...ఎందుకీ ?? ఉఫ్

  • @rellidevi3617
    @rellidevi3617 2 ปีที่แล้ว +2

    Wow great magician amazing 🥰🥰iam from vizag

  • @geethasatyanarayana2434
    @geethasatyanarayana2434 2 ปีที่แล้ว +5

    Telugu people proud of you

  • @indiaonellp
    @indiaonellp 2 ปีที่แล้ว +8

    కొంత మంది ఇతరుల mind లో ఆలోచన కూడా చెబుతున్నారు. అవి ఎలా చేస్తారో చెప్పలేము. ఆశ్చర్యపోవడం తప్ప తెలుసుకోలేము

  • @narragopichand3166
    @narragopichand3166 2 ปีที่แล้ว +8

    Congratulations for receiving international award.

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 ปีที่แล้ว +11

    కంగ్రాట్స్...Wish you bright future

  • @sridevileela9103
    @sridevileela9103 2 ปีที่แล้ว +2

    Super nana chala baga chesaru

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 ปีที่แล้ว +8

    అద్భుతః ! విజయీభవ !!

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 ปีที่แล้ว +8

    Excellent magician. proud of you brother

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 2 ปีที่แล้ว +1

    Really great Prasad garu our Indian got world magicians awards hatts of to u and your family members,,👏👏👏

  • @venkatrao898
    @venkatrao898 2 ปีที่แล้ว +14

    ఒక్క మాటలో చెప్పాలంటే """అద్భుతః"""""

  • @truthordare210
    @truthordare210 2 ปีที่แล้ว +18

    I believe magic is a trick but the way of execution is an art. your the best in it. 😊

  • @saiamruthaworld5682
    @saiamruthaworld5682 2 ปีที่แล้ว +3

    Waw... Very proud of Telugu youth

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 2 ปีที่แล้ว +2

    ధన్య వాదాలు :🙏

  • @rameshmamidipally5306
    @rameshmamidipally5306 2 ปีที่แล้ว +4

    Super Sir B S Reddy Garu👌👌

  • @nagarajpasam
    @nagarajpasam 2 ปีที่แล้ว +3

    Great job Reddy Gaaru...

  • @asifali356
    @asifali356 2 ปีที่แล้ว +10

    wooow true inspiring personality

  • @VenugopalLakshmipuram
    @VenugopalLakshmipuram 2 ปีที่แล้ว +3

    Excellent dear Reddy garu. God bless 🙏

  • @suriya4179
    @suriya4179 2 ปีที่แล้ว +5

    Excellent brother Telugu vadu ayinduku happy 😊

    • @UmaMahesh-jq2nj
      @UmaMahesh-jq2nj 2 ปีที่แล้ว

      సూపర్ బ్రదర్..తెలుగోడు కావడం గర్వంగా ఉంది

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 2 ปีที่แล้ว +4

    WE ARE PROUD OF YOU. GO AHEAD.

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 ปีที่แล้ว +9

    Great bro, proud to be native of visakha steel city

  • @syamkanakala9062
    @syamkanakala9062 2 ปีที่แล้ว +7

    Really great you are born in AP thank you so much for your great magician wish you all the best and God bless you sir thanks to your parents

  • @bvpram
    @bvpram 2 ปีที่แล้ว +5

    One day he will get the award of TWGM.HE WILL HAVE BRIGHT FUTURE

  • @Laddu-e
    @Laddu-e 2 ปีที่แล้ว +2

    Superooo superuuu anno shabash anna... Good... love you anna🐱

  • @simhachalam1551
    @simhachalam1551 2 ปีที่แล้ว +5

    we r proud of you sir

  • @raviswarna7953
    @raviswarna7953 2 ปีที่แล้ว +2

    నిజం చెప్పారు

  • @Ennar675
    @Ennar675 2 ปีที่แล้ว +4

    ఇతని వీడియో స్ నేను చూసాను కానీ తెలుగువాడు అని మాత్రం తెలియదు...మన దరిద్రం ఏంటంటే మన మీడియా కి ఇలాంటివి కనపడవు..

  • @sureshreddy5709
    @sureshreddy5709 2 ปีที่แล้ว +8

    Mee creativety art talent ki 🇮🇳all indians very proud sir. 👌👌👌👍👍👍

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 2 ปีที่แล้ว +15

    Congrats & All The Best Reddy Garu🙋🙌Love Vizag (AP)😎

  • @venramkis
    @venramkis 2 ปีที่แล้ว +2

    Super......Keep Going keep Growing More Keep ....All India proud.......

  • @madhavaraoarika
    @madhavaraoarika 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది sir 🙏🙏🙏

  • @pavansonty1
    @pavansonty1 2 ปีที่แล้ว +5

    Great!! All the best for your future endeavors.

  • @pallasatyanarayana2058
    @pallasatyanarayana2058 2 ปีที่แล้ว +4

    Reddy garu very nice
    My colleague Vijay Kumar (vsp)

  • @smkodav
    @smkodav 6 หลายเดือนก่อน +1

    శ్రీ బి.ఎస్.రెడ్డి చాలా ఎన్నదగిన Illusionist. ప్రపంచ ఖ్యాతి పొందేరు. చాలా ప్రశంసా పాత్రుడు. మాకు మంచి మిత్రుడు కూడా. అతనికి అభినందనలు.

  • @rbhupeshgupta1
    @rbhupeshgupta1 2 ปีที่แล้ว +3

    Good sir..
    All the best

  • @vijayabhaskarmarri531
    @vijayabhaskarmarri531 2 ปีที่แล้ว +3

    Great....💐💐💐💐 super.....,👌

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 ปีที่แล้ว +1

    Super .. తమ్ముడు

  • @ramanji242
    @ramanji242 2 ปีที่แล้ว +2

    Super brother excellent talent 👌👌

  • @medipurivishnu4070
    @medipurivishnu4070 2 ปีที่แล้ว +2

    Great man god bless you saar

  • @spyderman2771
    @spyderman2771 2 ปีที่แล้ว +1

    Super...meru international range ki vellali ...

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 2 ปีที่แล้ว +1

    Superb sir

  • @naveenkumarsr7847
    @naveenkumarsr7847 2 ปีที่แล้ว +10

    Inka nayam secrets cheppestharemo ani anukunna,good so well performed, impressive,proud to know that you are our telugu person,any one know how much they charge for a show?

  • @doddamreddyvijaybreddy5549
    @doddamreddyvijaybreddy5549 2 ปีที่แล้ว +5

    Fantastic performance 👌 being a Telugu person

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 2 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @chinnajhonny
    @chinnajhonny 2 ปีที่แล้ว +10

    Wish you all the best 👍 Sir

  • @The_Purpose_is
    @The_Purpose_is 2 ปีที่แล้ว +6

    Dedication and hardwork..

  • @Ravikumar-ol2dd
    @Ravikumar-ol2dd 2 ปีที่แล้ว +2

    Great sir 👍🌹

  • @mallikarjunamopuri4067
    @mallikarjunamopuri4067 2 ปีที่แล้ว +3

    Great good presentation 👍

  • @Tv-pu4nn
    @Tv-pu4nn 2 ปีที่แล้ว +1

    నిజాన్ని చెప్పారు సార్

  • @sbabudr7673
    @sbabudr7673 2 ปีที่แล้ว +2

    Good. God Bless You!

  • @vsrmix
    @vsrmix 2 ปีที่แล้ว +2

    All the best👏👏

  • @sudhabolla8487
    @sudhabolla8487 2 ปีที่แล้ว +2

    WoW super 👌👌👍👍👍👍