మిరప పంట పూర్తయిన తర్వాత ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 46

  • @rameshangolla
    @rameshangolla หลายเดือนก่อน

    What is land solarization?
    Deep plough is useful to soil?

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  หลายเดือนก่อน +1

      Brother దీనిమీద కూడా మన ఛానల్ లో నేల యాజమాన్యం ప్లే లిస్ట్ లో వీడియోస్ ఉన్నాయి చూడండి

  • @b.baleswharvllclass8297
    @b.baleswharvllclass8297 7 หลายเดือนก่อน

    రైతు భాషలో తెలియజేసినందుకు TQ బ్రో

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      ప్రాబ్లం వచ్చిన తర్వాత పరిగెత్తే బదులు ముందు జాగ్రత్తగా తీసుకోవడం చాలా ఉత్తమమైన పని అన్న మీ యొక్క అభిమానానికి నా యొక్క ధన్యవాదాలు ఈ వీడియో మీ ప్రాంతాల రైతులకు తెలియజేసి మన సంస్థ కు సపోర్ట్ గా నిలబడండి

  • @sathishbusam
    @sathishbusam 7 หลายเดือนก่อน

    🙏

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน +1

      మీ అభిమానానికి నా ప్రత్యేక ధన్యవాదాలు అన్నా

  • @khasimpasha2539
    @khasimpasha2539 7 หลายเดือนก่อน

    Thank you so much Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      మీకే మా యొక్క కృతజ్ఞతలు అన్న మా యొక్క కమ్యూనిటీకి సహకారం అందిస్తున్నందుకు ఇలాగే షేర్ చేస్తూ మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడూ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @Samtradingschool
    @Samtradingschool 7 หลายเดือนก่อน

    Good video

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      థాంక్యూ బ్రదర్ అండ్ షేర్ వీడియో

  • @baabu5403
    @baabu5403 7 หลายเดือนก่อน

    మంచి సలహా ఇచ్చారు
    తప్పకుండా పాటిస్తాను

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ అలాగే మన ప్రాంత రైతులకు కూడా షేర్ చేస్తూ ఉండండి

  • @pallapunagaraju9644
    @pallapunagaraju9644 7 หลายเดือนก่อน

    Anna polam dojartho level chepithe mirapthota eadhugudalaki eamana problem vachidha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      కింద గలస వస్తే పెంట మట్టి తోలించండి

  • @shivaram220
    @shivaram220 7 หลายเดือนก่อน

    Very good information bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్న మీ యొక్క సపోర్ట్ షేర్ చేసి ఇంకా కొంత తెలపగలరు

  • @chandasaidireddy157
    @chandasaidireddy157 7 หลายเดือนก่อน

    Good advice brother keep it up

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అన్నా. షేర్ చేసి మీ యొక్క సహకారం ఇంకొంచెం అందించాలని కోరుకుంటున్నా

  • @KummariUrukundu-me7fk
    @KummariUrukundu-me7fk 7 หลายเดือนก่อน

    Anna mee vuuru yedhi anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      నల్గొండ జిల్లా నకరేకల్

  • @hydmaama2370
    @hydmaama2370 7 หลายเดือนก่อน

    nice😊

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน +1

      థాంక్యూ సో మచ్ అన్నా యొక్క సపోర్ట్ కి ఇలాగే మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

    • @hydmaama2370
      @hydmaama2370 7 หลายเดือนก่อน

      ఎప్పటికీ ఉంటుంది రవి గారూ ..👍🤝🙂@@yuvaraithu6244

  • @AnjiAvula-x8v
    @AnjiAvula-x8v 7 หลายเดือนก่อน +1

    దయచేసి మీ మిరప పంటను కానీ పత్తి పంటను కానీ రోటవేటర్ వేసి కలియదునుకోండి నేను గత పది సంవత్సరాలుగా చేస్తున్నాను దీనివల్ల లాభాలే తప్ప నష్టం ఉండవు

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      ఎస్ బ్రదర్ 100% కరెక్ట్ మీరు కూడా కొంచెం షేర్ చేసి మిగతా రైతులకు చేరే విధంగా సపోర్ట్ చేయండి

  • @rajuthippanapalli8074
    @rajuthippanapalli8074 7 หลายเดือนก่อน

    Anna eppudu crop set cheskovacha

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      కచ్చితంగా చేసుకోవచ్చన్న మీ పంట ప్రస్తుతం ఎలా ఉందో నాకు ఫొటోస్ పెట్టండి

  • @anupamasmilefans
    @anupamasmilefans 7 หลายเดือนก่อน

    Anna na support miku kachithamga istha nuvvu assalu thaggaku🎉🎉🎉🎉

  • @krishnamohanaravi7540
    @krishnamohanaravi7540 7 หลายเดือนก่อน

  • @PADMAREDDY9107
    @PADMAREDDY9107 7 หลายเดือนก่อน

    👌

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      మీ సపోర్ట్ కి నా యొక్క కృతజ్ఞతలు అన్న ఇలాగే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా

  • @rohitreddy6186
    @rohitreddy6186 7 หลายเดือนก่อน

    Next year maaku support chestharaa anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      100% చేస్తామన్న

  • @Vengalabhumaraju-xt4ov
    @Vengalabhumaraju-xt4ov 7 หลายเดือนก่อน

    Hi Anna namaste Nenu bhumaraju 341 Best seed cheppava Anna

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      కచ్చితంగా అన్న ఈ సంవత్సరం పూర్తిగా మీకు మా యొక్క సహాయ సహకారాలు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులుగా మేముంటాం

    • @Vengalabhumaraju-xt4ov
      @Vengalabhumaraju-xt4ov 7 หลายเดือนก่อน

      Ok Anna thank you so much

  • @harishreddylambu2316
    @harishreddylambu2316 7 หลายเดือนก่อน

    Wonder hot best seeds cheppu bro

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      బెస్ట్ విత్తనం అంటూ ఏదో ఒక్కటే అయితే ఉండదన్న ఎందుకంటే వేర్వేరు ప్రాంతాలకు తగ్గట్టుగా విత్తనం ఉంటుంది మీ ఏరియా చెప్పండి మీకు మార్కెట్ ఉందో లేదో తెలియజేయండి దాన్నిబట్టి చెప్పడానికి వీలుగా ఉంటుంది

  • @krishnamohanch2972
    @krishnamohanch2972 7 หลายเดือนก่อน

    Kallash 801 video seye rythu bida

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน

      సరే అన్న కచ్చితంగా చేద్దాం

  • @BharathKumar-uq6yf
    @BharathKumar-uq6yf 7 หลายเดือนก่อน

    రూటవెటర వేస్తే కచ్చితంగా వేరు కుళ్ళు వస్తుంది కావాలంటే పత్తి చేను వెసిచూడండి

    • @yuvaraithu6244
      @yuvaraithu6244  7 หลายเดือนก่อน +1

      నేను ఐదు సంవత్సరాలుగా వేస్తున్నాను బ్రదర్ నాకు రాలేదు ఇంతవరకు విల్ట్. మీకు వివిధ సమస్య ఉంటే కచ్చితంగా మా తెలుగు యువత టీం ని సంప్రదించండి మీ కోసం కచ్చితంగా మా వంతుగా మేము సహాయం అందిస్తాం. మీ సహాయం కూడా మాకు అందించండి

    • @Sathaiah-Bachanaboina
      @Sathaiah-Bachanaboina 7 หลายเดือนก่อน

      అన్న రూటవేటర్ కు విల్ట్ కు ఏం సంబంధం మో వివరంగా తెలియచేయగలరు.

    • @bixoobodeboina9996
      @bixoobodeboina9996 7 หลายเดือนก่อน

      Rotovator vesthe veru kullu vasthundani andaru antunte nenu kuda dantu theeyinchi ..endina tharvatha poorthiga kalchesthunnamu.😮

    • @Rkfarmars
      @Rkfarmars 7 หลายเดือนก่อน

      I think your Right 👍