ఈమెకు ఇప్పుడు తెలిసోచ్చిందా వైస్సార్ లో ఉన్న ప్పుడు ఒళ్ళు తెలియలేదా ఎంత బరితెగిచిది అందరికితెలుసు ఒక్క కేసులో కూడా సపోర్ట్ చెయ్యలేదు. నీతులున్సెప్పడం telika
మూర్తి గారు, మీరు చాలా బ్యాలెన్స్డ్ గా ఇంటర్వూ చేశారు. చాలా పదునైన ప్రశ్నలను కూడా చాలా కూల్ గా అడిగారు 🙏🙏. దీనిని ఇంటర్వూ అనే దాని కంటే ఇంటరాగేషన్ అంటే బాగుంటుందేమో.
మూర్తి గారు ఈవిడ ఏమి పత్తిత్తు కాదు. ఈవిడ మహిళకమిషన్ ఛైర్మెన్గా వున్నపుడు ఏవిధంగా ప్రవర్తించింది ఏపీ ప్రజలందరూ చాలాబాగా గమనించారు. పదవీకాలం ఐపోయిన తరువాతకూడా కుర్చీ వదలలేదుకదా. ఈవిడను టీడీపీ కానీ జనసేనకాని పార్టీలోజాయిన్ చేసుకొంటే లాభంకన్నా నష్టమే ఎక్కువగాజరుగుతుంది. ఇప్పుడు మాట్లాడే మాటలు సిక్స్ మంత్స్ ముందు ఎందుకు మాట్లాడలేదు. ఈ విడను నమ్మవలసిన అవసరంలేదు.
@@GSR207what jagan family did for properties they looted AP FOR THERE BUSINESS ONCE THEY GOT POWER, BUT RRR IS NOT IN POWER WHEN HE TOOK LOANS FROM BANKS
దానికేం బాధ కలుగుతుంది సోదరా.అప్పుడు దానికి పదవి ఉంది కదా.పైగా జగన్ అంటే ఉచ్చ. అదే చంద్రబాబు మీది కైతే ఆవేశం తో తన సొమ్మంతా పోయినట్లు ఊగి పోయేది ఈ కంత్రీది
100% agree with you brother. One can never forgive educated supporting Jaffa during 2019-24🙏 They should never dare to show up in news or public again except for saying sorry for one and only time. Shut their mouth And keep themselves in their own closed doors for their remaining life time 🙏
దయచేసి ఆమెను TDP lo చేర్చుకోవద్దు. ఇతర పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఆమె స్పృహ ఏమైంది? ఆమె తన సామాజిక బాధ్యతను నిరూపించుకోవడానికి ఒక NGO కోసం పని చేయాలి.
ఇప్పుడు ఈవిడ భయం రెడ్డి బుక్ ఓపెన్ అయింది అది ఎక్కడ ఇది అవుతుందోనని భయపడుతున్నట్లు ఉంది అందుకే ఈ నాటకాలు అస్సలు నమ్మకూడదు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉండేది చంద్రబాబు గారిని తిడుతూ శాపనార్థాలు పెట్టింది ఈ భయం రెడ్డి బుక్
అన్యాయాలు జరిగాయి కాదు. మీతో సహా అందరూ చేసారు. తప్పు సరిదిద్దుకుందామని కాదు. ఎమ్మెల్యే టికెట్, నియోజకవర్గ ఇన్చార్జి పదవులు దక్కలేదనే అక్కసుతో, ఇంకా అక్కడ ఉంటే ప్రయోజనం లేదని బయటకు వచ్చింది. గత 5 సంవత్సరాలుగా నోరెత్తకపోవడానికి కారణం ఒత్తిడి కాదు. అధికారం, పలుకుబడి, ఎవరినైనా ఏమైనా చేయొచ్చనే మద గర్వం పోతాయనే స్వార్ధ, పెత్తందారీ, సంకుచిత మనస్తత్వం మరియు భయం మాత్రమే. ఇప్పుడు నీతులు వల్లిస్తుంది.
ప్రజా తీర్పు ప్రజా తీర్పు అంటున్నారు ఆ ప్రజలలో మీరు లేరా? మీరు ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా? గత 5 సంవత్సరాలలో ఒక్క సారి కూడా మీరు ప్రజా వ్యతిరేక విధానాల పై నిరసన తెలుప లేదు. ఇప్పుడు ఓడిపోగానే డింగ్ మని మన జ్ఞాన బల్బ్ వెలిగిపోయింది. 👏👏👏👏
మూర్తి గారు. ఎందుకు టీడీపీ ని తూర్పరాబాట్టిన వారిని పిలిచి ఇంటర్వ్యూ తీసుకోవడం బాగాలేదు.మేజిస్టరియల్ పవర్స్ ఉండి ఏ ఆడపడచుకైనా న్యాయం చేసిందా. MLA సీట్ ఇవ్వకపోయేసరికి, మరలా పార్టీ మారాలనుకొంటున్నారు. సార్ సీబీన్ గారు వీరి సేవలు టీడీపి కి అవసరంలేదు. ఎవరికీ ఇష్టం ledu. దయతో ఆలోచన cheyandi
మీరు ఏ పార్టీ లోకి వెళ్ల కుండ ఈల విమర్శలు చేయండి ఈ 5 ఇయర్ అప్పుడు మీ మీద నమ్మకం కలగడం జరగ వచ్చు.... ఎప్పటికీ అవుత టిడిపి కి jsp పార్టీకి మీవాళ్లు నష్టం
ఈవిడ స్వార్థపరురాలు అధికారాన్ని అనుభవించి అప్పుడు జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు వ్యక్తిగతంగా ప్రజాస్వామ్య పద్దతిలో మాట్లడారా లేదే ఇప్పుడూ ఎదో ఆశించి మీడియా ముందుకు వచ్చారు
ఇటువంటి వాళ్లకు ఎంత సమయం కేటాయించడం వృధా వీళ్లు పదవిలో ఉన్నప్పుడు కానీ అంతకు మునుపు గాని వీళ్ళు ప్రవర్తించిన విధానం చాలా దారుణం కాబట్టి ఇటువంటి వాళ్ళను ఈ విధంగా ప్రచారం చేయవలసిన అవసరం లేదు ఇటువంటి వాళ్లను ఏ మాత్రం సహించదు
మహా నటి
ఈమెకు ఇప్పుడు తెలిసోచ్చిందా వైస్సార్ లో ఉన్న ప్పుడు ఒళ్ళు తెలియలేదా ఎంత బరితెగిచిది అందరికితెలుసు ఒక్క కేసులో కూడా సపోర్ట్ చెయ్యలేదు. నీతులున్సెప్పడం telika
Appudu resign chesi unte Jagan bokka lo vesavadu kada bro
@@UdayashankarKollipara bro
అధికారం పోయింది కదా ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది అధికారంలో ఉన్నపుడు ఈ పని చేసిఉంటే అందరు సంతోషించేవారు ఇలాంటి ఊసరవెల్లి అను అస్సలు నమ్మకూడదు
మూర్తి గారు, మీరు చాలా బ్యాలెన్స్డ్ గా ఇంటర్వూ చేశారు. చాలా పదునైన ప్రశ్నలను కూడా చాలా కూల్ గా అడిగారు 🙏🙏. దీనిని ఇంటర్వూ అనే దాని కంటే ఇంటరాగేషన్ అంటే బాగుంటుందేమో.
మూర్తి గారు ఈవిడ ఏమి పత్తిత్తు కాదు. ఈవిడ మహిళకమిషన్ ఛైర్మెన్గా వున్నపుడు ఏవిధంగా ప్రవర్తించింది ఏపీ ప్రజలందరూ చాలాబాగా గమనించారు. పదవీకాలం ఐపోయిన తరువాతకూడా కుర్చీ వదలలేదుకదా. ఈవిడను టీడీపీ కానీ జనసేనకాని పార్టీలోజాయిన్ చేసుకొంటే లాభంకన్నా నష్టమే ఎక్కువగాజరుగుతుంది. ఇప్పుడు మాట్లాడే మాటలు సిక్స్ మంత్స్ ముందు ఎందుకు మాట్లాడలేదు. ఈ
విడను నమ్మవలసిన అవసరంలేదు.
Yes it's 100℅ correct
Pasireddy recent ga kooda CBN garini thittaru,, ycp kutra lo bhaganga pasi reddy kooda janasena loki, pk gari pani onte tent laga avuthundemo jagratta andi assalu nammavaddu ycp nundi vachhe vallanau
ఈమె గారు ఒక జి పి.
Nijamee
రఘు రామ కృష్ణం రాజు లాగా పది మంది అప్పుడే ఎదురు తిరుగింటే ap కి ఈ దరిద్రం పట్టేది కాదు
Exactly
They are all cheaters You TRR how much he owns banks
@GSR207 So what that us different issue, he is doing business so it will happen it's a common thing in business,
@@GSR207what jagan family did for properties they looted AP FOR THERE BUSINESS ONCE THEY GOT POWER, BUT RRR IS NOT IN POWER WHEN HE TOOK LOANS FROM BANKS
Correct bro
వాసిరెడ్డి పద్మ గారిని ఏ పార్టీలోకి తీసుకుని రాదు తీసుకుంటే నెత్తి మీద శని పెట్టుకున్నట్లే
😛🤣😛🤣😛🤣😛🤣😛🤣😛🤣
Daanni garuamtiurty
Siggunta daniki aapartylocharakunda gowravamga intlounta maryadagauntadiahilaga chapputunna inaaundarula aado okapanchacharatadila charma
ఖచ్చితం
పదవి పోయిన తర్వాత కాదు
ముందు ఎందుకు చెప్పలేదు. నీ దొక స్వార్థం
Yes
Ame issue base medha matladedhi last 5yrs mundhu !!
Do you think anybody talk during last 5 years???
Yes
అలాగే రాజకీయాలకి కూడా రాజీనామా చేసేయ్ better 😅
మూర్తి గారు ఇలాంటి పనికిమాలిన మండల్ ని ఎంకరేజ్ చేసి స్టూడియోకి పిలిచి మాట్లాడించదండి
తెలుగుదేశం పార్టీలోకి రానీయవద్దు..
Yes
No Admission for her in to tdp please
అమరావతి మహిళల పై దాడులు చేసినప్పుడు తెలీలేదా అక్కాయ్
మహిళా హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ గా ఏం ఊడబొడిచింది? చంద్రబాబు మీదైతే లగెత్తుకుని చర్యలా?
దానికేం బాధ కలుగుతుంది సోదరా.అప్పుడు దానికి పదవి ఉంది కదా.పైగా జగన్ అంటే ఉచ్చ.
అదే చంద్రబాబు మీది కైతే ఆవేశం తో తన సొమ్మంతా పోయినట్లు ఊగి పోయేది ఈ కంత్రీది
100% agree with you brother.
One can never forgive educated supporting Jaffa during 2019-24🙏
They should never dare to show up in news or public again except for saying sorry for one and only time.
Shut their mouth And keep themselves in their own closed doors for their remaining life time 🙏
ఇంట్లో రెస్ట్ తీస్కోండి అమ్మ మీరు ఏ పార్టీ లోకి పోవద్దు అండీ దయచేసి
మూర్తి గారు వైసీపీ వాళ్లతోటి ఇంటర్వ్యూలు ఎందుకు వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలే కథా మూర్తి గారు
మూర్తి గారు, TV 5 ఇలాంటి మనుషులను
ఇంటర్వ్యూ చేయడం వలన credibility పొతుంది sir. మీ అభిమానులు, TV 5 అభిమానులు
గురించి కూడా ఆలోచించండి.
టీవీ ఫైవ్ అంటే అందర్నీ ఇంటర్వ్యూ చేయాలండి
అమ్మ జపసేన పార్టీ కి రావలసిన పనిలేదు
అంటే అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయాయి ఇప్పుడు తెరచుకున్నాయ్ అంటున్నవ్ అంతే కదా అక్కాయ్?
మూర్తి గారు ఈ వేస్ట్ ఫేల్లోనీ ఎందుకు పిలిచారు, ఏ పార్టీలో ఉన్న నీతిగా న్యాయంగా ప్రజల పక్షాన మాట్లాడాల్సినది పోయి, ఉన్న పార్టీ కి కొమ్ము కాస్తది.
ఇంతెందుకు ముార్తిగారు, భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, ఏం చేశారు?
నాడు వైవీపీ అధికార బలుపు... నేడు ఓటమి తో బయట తిరగ లేని భయం...
చేసింది చాలు మీ రాజకీయం వల్ల ప్రజలు అనభవించింది చాలు ప్రజలకు కనబడకుండా పోవమ్మా చాలు
మీరు చెప్పిన సలహా సిగ్గు, లజ్జా వున్నది అయితే పాటిస్తుంది.వాగే( వాసిరెడ్డి) పద్మాస్(పద్మ) కి బుద్ధి లేదు కదా?
Tv 5 stop her debate
Ycp గెలిచి ఉంటే ఈమె బయటకి వచ్చేవారా?
వృద్ధనారి పతివ్రత..!! ప్రజల విజ్ఞతని పరిహసిస్తూ.. ఈవిడ చెప్పే నీతులు వింటుంటే.. బూతులు తిట్టాలనిపిస్తుంది.. ధర్మరాజు లాంటివాడికైనా..!! యాఖ్.. థూ..
🤣😛🤣😛🤣😛🤣😛🤣😛🤣😛
🤣🤣🤣🤣🤣🤣
మనోడికి శవం దొరికింది..😮
ఇదంతా జగన్నాటకం లో భాగమేమో కూటమి నాయకులు జాగ్రత్త. త్వరపడి చేర్చుకోకండి
సార్ మూర్తి గారు ఐదేళ్లు ఆవిడ చేసిన గోరాలు చూశారుగా ఆవిడను మాత్రం వదిలిపెట్టదు
Nammoddu swamy
కామెంట్స్ అన్ని నెగెటివ్ గా వచ్చయ్యి పార్టీ లు గమనించండి చేర్చుకొనేముందు.
పార్టీ అధికారం లో వున్నప్పుడు యందుకు మాట్లాడలేదు
దయచేసి ఆమెను TDP lo చేర్చుకోవద్దు. ఇతర పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఆమె స్పృహ ఏమైంది? ఆమె తన సామాజిక బాధ్యతను నిరూపించుకోవడానికి ఒక NGO కోసం పని చేయాలి.
మళ్ళీ మహిళా కమీషన్ చైర్మన్ గిరీ కోసం ఏమో.
దయ చేసి జనసేన పార్టీ లో చేరవద్దు తల్లి.నీకు దండం .
అమ్మా, రాజధాని ఆడవారిని ఎంత హింస పెట్టారమ్మా! మీకు కుాడా భాగం ఉంది అందులో. కాత్యాయని విషయంలో మీరు ముఖం ఎక్కడ పెట్టు కుంటారు? మీ విలువలు మంట కలిసాయి.
ఇలాంటి వారిని ఏపార్టీ తీసుకోవద్దు
మహానటి.... మహానటి వాసిరెడ్డి మహానటీ
Joke off the day
పదవిలో వున్నన్నిరోజులు నోరు మెదపకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇదేమి చిత్రం😂😂
ఇప్పుడు ఈవిడ భయం రెడ్డి బుక్ ఓపెన్ అయింది అది ఎక్కడ ఇది అవుతుందోనని భయపడుతున్నట్లు ఉంది అందుకే ఈ నాటకాలు అస్సలు నమ్మకూడదు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఉండేది చంద్రబాబు గారిని తిడుతూ శాపనార్థాలు పెట్టింది ఈ భయం రెడ్డి బుక్
పార్టీ లో, పదవి లో వున్నప్పుడు వాసిరెడ్డి పద్మ ఎందుకు నోరు విప్పలేదు. రఘు రామ కృష్ణంరాజు లాంటి ఇబ్బందులు వస్తాయని బయపడ్డారా.
అన్యాయాలు జరిగాయి కాదు. మీతో సహా అందరూ చేసారు.
తప్పు సరిదిద్దుకుందామని కాదు. ఎమ్మెల్యే టికెట్, నియోజకవర్గ ఇన్చార్జి పదవులు దక్కలేదనే అక్కసుతో, ఇంకా అక్కడ ఉంటే ప్రయోజనం లేదని బయటకు వచ్చింది.
గత 5 సంవత్సరాలుగా నోరెత్తకపోవడానికి కారణం ఒత్తిడి కాదు. అధికారం, పలుకుబడి, ఎవరినైనా ఏమైనా చేయొచ్చనే మద గర్వం పోతాయనే స్వార్ధ, పెత్తందారీ, సంకుచిత మనస్తత్వం మరియు భయం మాత్రమే. ఇప్పుడు నీతులు వల్లిస్తుంది.
Correct ga chepparu
చాలా బాగా చెప్పారు🎉🎉🎉
కళ్ళు తెరుచుకున్నారు సంతోషం అండి 🙏🙏మీరు
Not really snake
ప్రజా తీర్పు ప్రజా తీర్పు అంటున్నారు ఆ ప్రజలలో మీరు లేరా? మీరు ఏమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా? గత 5 సంవత్సరాలలో ఒక్క సారి కూడా మీరు ప్రజా వ్యతిరేక విధానాల పై నిరసన తెలుప లేదు. ఇప్పుడు ఓడిపోగానే డింగ్ మని మన జ్ఞాన బల్బ్ వెలిగిపోయింది. 👏👏👏👏
వైయస్సార్ పార్టీలో ఉన్నప్పుడు మేడం చంద్రబాబు గారి గురించి ఏమేమి మాట్లాడిందో ఒకసారి చూడండి సార్
మూర్తి గారు ఇటువంటి వారిని మీ ఛానల్కు పిలిచి ఆ ఛానల్ పవిత్రతను పోగొట్టకండి
To late పద్మ గారు చాలా ఆలస్యం చేశారు మీరూ అప్పుడే బయటకు వచ్చి ఉంటే మీ భవిష్యత్ బాగుండేది
Madam you have enjoyed 5 years in power…. How we can believe you…why didn’t you come out earlier…
పద్మ గారు సైకో గురించి మీరు చెప్పే వన్నీ పచ్చి నిజాలు నగ్న సత్యాలు కానీ మీరు ఒక పార్టీ అనుకొని నమ్ముకొని నిలబడండి 🙏🙏✊
Jagan gurichi correct ga 💯 percent cheparu
మేడం గారు మీ విశ్లేషణ వివరణ మీ ఆలోచన విధానం చాలా బాగుంది
ఇన్నాళ్ళకి ఐనా నిజం తెలుసుకున్నారు. మిగిలిన వాళ్ళకి జ్ఞానోదయం ఎప్పుడు అవుద్దో
అస్సలూ ఏమిటో ఇంటర్వ్యూ kooda వేస్టు అనవసరగా ఏ బిన్ టైం vastu
సార్ జగన్మోహన్ రెడ్డి క్లిప్పింగ్ తొలగించండి ప్లీజ్
బయటకు వచ్చిన వారిని కచ్చితం గా ఇంటర్వ్యూ చెయ్యాలి మూర్తి గారు చేస్తేనే నిజాలు వారి నోటితోనే చెప్పడం వల్ల ప్రజలు నిజ నిజాలు తెలుసుకుంటారు ..
ఐదు సంత్సరాలు ఎంత నరకయాతన అందరూ అనుబంవించారు మేడంగారు
దీన్ని "మేడం"అని సంభోగదించడం అవసరమా సోదరా?
This is one of the plan
ఈమె కూడా యెవరో మీద కాదు సాక్షాత్తు
బాబు గారికి నోటీసు ఇచ్చింది.
మహ నటి
Janasena don’t allow her to join
ఊసరవెల్లి పద్మ చాలా డేంజర్
మూర్తిగారు మీరుకూడా ఇలాంటి వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారా
నీవు ప్రభుత్వలోఉన్నపుడు ఏవడిది నోట్ళో పెట్టుకునవ్ 😮
Jagan dhi
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరి గొంతునైనా మార్చగలరు. సూక్తి ఏమిటంటే ప్రజలు వారిని వారు ఎల్లప్పుడూ నమ్ముతారు, ఇలాంటి రాజకీయవేత్తలను కాదు!
ఇమే ఇంటర్వ్యూ వేసి మీ ఛానల్ రెపుటేషన్ పోగొట్టు కోవదు
Vaasi Reddy Padma gaari. Political prasthanam ika close.
మూర్తి గారు. ఎందుకు టీడీపీ ని తూర్పరాబాట్టిన వారిని పిలిచి ఇంటర్వ్యూ తీసుకోవడం బాగాలేదు.మేజిస్టరియల్ పవర్స్ ఉండి ఏ ఆడపడచుకైనా న్యాయం చేసిందా. MLA సీట్ ఇవ్వకపోయేసరికి, మరలా పార్టీ మారాలనుకొంటున్నారు. సార్ సీబీన్ గారు వీరి సేవలు టీడీపి కి అవసరంలేదు. ఎవరికీ ఇష్టం ledu. దయతో ఆలోచన cheyandi
గుడ్ decision మేడం గారు...
మీరు ఏ పార్టీ లోకి వెళ్ల కుండ ఈల విమర్శలు చేయండి ఈ 5 ఇయర్ అప్పుడు మీ మీద నమ్మకం కలగడం జరగ వచ్చు....
ఎప్పటికీ అవుత టిడిపి కి jsp పార్టీకి మీవాళ్లు నష్టం
అందనిద్రాక్ష పుల్లన.కాస్త వైసి😅పి నోరుమూసుకొంటేమంచిది.
Very good Message Sir To All,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మాట మార్చకు. నీ అంతరాత్మను అడుగు. వైసీపీ పవర్లో వున్నప్పుడు యిలా మాట్లడావా? ఒకరికోసము నీవు బతకకు?
Madam, correct analysis
అధికారంలో ఉన్నప్పుడు ఏ బొక్కలో ఉన్నావు. ఇప్పుడు వచ్చి జగన్ నీ, ysrcp పార్టీని విమరచిస్తున్నావు. నీలాంటి ఏ పార్టీకి కూడా అనర్హత వేటు వెయ్యాలి.
వూసరవెల్లి బెల్లం చుట్టూ ఈగల్లా తయారుఅయ్యారు
ఇలాంటి కథలు చలవిన్నము
మూర్తి గారు వాళ్ల ప్రభుత్వం మునిగిపోయింది వాళ్ల ప్రభుత్వం ఇంకా రాదని ఇవాళ అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా ది
నాలుగు రోజులు బతికిన పులిలా బతకాలి పదవులు ఉంటాయి పోతాయి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి ఓడిన గెలిచిన నిలబడతాడు అది మా చంద్రబాబు నైజం
What Vasireddy Padma garu said is 200% correct 👌
Be safe with this type of leader....
Dont allow her to join TDP ,JSP, BJP.
ఇప్పుడేఆమెమెదడుమేలుకుందిపాపం
Most VICIOUS THIS SUVVAR
ఈవిడ స్వార్థపరురాలు అధికారాన్ని అనుభవించి అప్పుడు జరిగిన అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు వ్యక్తిగతంగా ప్రజాస్వామ్య పద్దతిలో మాట్లడారా లేదే ఇప్పుడూ ఎదో ఆశించి మీడియా ముందుకు వచ్చారు
ఇటువంటి వాళ్లకు ఎంత సమయం కేటాయించడం వృధా వీళ్లు పదవిలో ఉన్నప్పుడు కానీ అంతకు మునుపు గాని వీళ్ళు ప్రవర్తించిన విధానం చాలా దారుణం కాబట్టి ఇటువంటి వాళ్ళను ఈ విధంగా ప్రచారం చేయవలసిన అవసరం లేదు ఇటువంటి వాళ్లను ఏ మాత్రం సహించదు
వాసిరెడ్డి. ని అస్సలు నమ్మద్దు ఇది పొలిటికల్ గేమ్
మీరు కూడా చెప్పింది అబద్దాలు అంతేనా
U are also part of that party and ate good amount when he is in power.
వీడి అబద్ధాలు విని విని జనాలు నిజంకూడా నమ్మటం లేదు జనం.
నిజాలు మాట్లాడ లేని వారు నాయకులా?
ఎలక్షన్స్ కి ముందు కూడా యెగిరెగిరి పడింది
ఇప్పుడు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుంది.
ఈమె ఊసరవెల్లి ఐతే మీకు బుద్ధి లేదా మూర్తి గారు
పద్మ గారు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఆమె మాటల్లో హోనేస్ట్ realisation కనపడుతుంది ❤
జగన్ అన్న అదినోరా, తాటిమట్ట అన్న సిగ్గు అనిపించలేదా, మొత్తానికి శవం ఉంటేనే జగన్ అన్నకు మాటలు రావు అని అర్ధమైయింది, అబద్ధాలు మానుకో అన్న,
రాజకీయ వ్యభిచారం చేస్తున్న వాళ్ళని ప్రజలు గమనించగలరు
Very good reaction from V.Padmavathi.👌👌👌
I rate this program 9/10 super
Present right way medam
అమ్మ నీవు ఎన్ని నీతులు చెప్పినా నీ పేరు కూడా రెడ్ బుక్ లో ఉంది
జగన్మోహన్ మాటకి విలు్వాలేదు వాడు మొఖనికి సిగ్గులేదు
TDP must not allow this woman in to party, she behaved very indecently,
ఆపండి పద్మ గారు మీ మాటలు ఎవరు నమ్మరు
మూర్తి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈమె మాట్లాడిన వీడియోలు కూడా బయట పెట్టండి