P. పండుగ చేద్దాము క్రిస్మస్ పండుగ చేద్దాము ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాము క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేద్దాము Ch. క్రొత్త బట్టలు కొవ్వొత్తులు క్రీస్తును మెప్పించలేవు ఇంటి రంగులు ఒంటి రంగులు క్రీస్తును చూపించలేవు పాపిని చేరాలి సువార్తను చెప్పాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి Ch. కామెడీ స్క్రిప్టులు సినిమా స్టెప్పులు క్రీస్తుని మెప్పించలేవు భుజించు ఆహారము అలంకరించు వృక్షము క్రీస్తును చూపించలేవు పరిశుద్ధుల మవ్వాలి ఆ ప్రభువుని చూపాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి Ch. అల్లరాటపాటలు పోకిరి చేష్టలు క్రీస్తుని చూపించలేవు ఇంటి పైన స్టార్ మార్పు లేని తీరు క్రీస్తుని మెప్పించలేవు నీవు మారాలి నీ మనసు మారాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి
పల్లవి: పండుగ చేద్దామా? క్రిస్మస్ పండుగ చేద్దామా? ఆత్మతో సత్యములో క్రీస్తుని ఆరాధిద్దామా? క్రీస్తు మెచ్చిన ఆరాధన కూడి చేయాలి 1.క్రొత్త బట్టలు కొవ్వొత్తులు క్రీస్తును మెప్పించలేవు ఇంటి రంగులు ఒంటి రంగులు క్రీస్తును చూపించలేవు పాపిని చేరాలి సువార్తను చెప్పాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన ఆరాధన కూడి చేయాలి 2.కామెడీ స్క్రిప్టులు సినిమా స్టెప్పులు క్రీస్తుని మెప్పించలేవు భుజించు ఆహారము అలంకరించు వృక్షము క్రీస్తును చూపించలేవు పరిశుద్ధుల మవ్వాలి ఆ ప్రభువుని చూపాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన ఆరాధన కూడి చేయాలి 3.అల్లరాటపాటలు పోకిరి చేష్టలు క్రీస్తుని చూపించలేవు ఇంటి పైన స్టార్ మార్పు లేని తీరు క్రీస్తుని మెప్పించలేవు నీవు మారాలి నీ మనసు మారాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన ఆరాధన కూడి చేయాలి
Sister garu Christmas ante meaning క్రీస్తుని AARADHINCHUTA అప్పుడు Christmas cheddamu ani పాడుతుంటే aaraddhidamu ane ardam vastundi aa విషయం song starting lo cheppamu oka sari Jagratha ga chudandi vandanalu @@vanipratap2917
@@doddimariyamma4280 క్రిస్మస్ - క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తుని కలిగిన వారు ప్రతి రోజు ఆరాధన చేస్తారు, క్రిస్మస్ పదము అందరి దృష్టిలో ఒక్క రోజు పండగకే or December నెల రోజులకే పరిమితము అయ్యింది sister.
బ్రదర్ మీకు వందనాలు అయ్య సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాం ఇలాంటి సాంగ్ దొరకడం ఎంతో అదృష్టం ఈ జనాలకి ఈ విధంగా ఈ పాట ద్వారా అనేకమంది మారాలని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు బ్రదర్,,,, ఈ పాట చాలా అధ్బుతంగా ఉంది బ్రదర్,ఈ పాట అనేక ఆత్మలను ఆలోచింపజేస్తుంది ఈరోజుల్లో అనేకమంది నామకార్ద క్రైస్తవులుగా తయారైయారు,,, ఆనాడు ఆదిమ సంఘం సువార్త కోసం వారికి కలిగిన దాంట్లో సువార్తకు ఇచ్చేవారు,,, ఈనాటి సంఘాల్లో పండుగ పేరుతో మందిరం, ఇంటికి రంగులు, ఒంటికి రంగులు, ఈ పాటతో నామకార్థ క్రైస్తవులకు చెంప చెల్లుమనే విధంగా ఉంది,,, దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక ఆమేన్ 🙏
నిజం కొత్త బట్టల్లో ఉండదు ఆనందం కొవ్వొత్తుల లో ఉన్న వెలుగు మనలో కూడా ఉండాలి కొత్త బట్టల్లో ఉన్న ఆనందం కొవ్వొత్తి లో ఉన్న వెలుగు మన ఇంటిలో ఉండాలని ఆశ పడుతున్నాను ఈ పాట ద్వారా మీ నా హృదయాన్ని మార్చుకుందాం చాలా చాలా బాగా పాడారు🙏🙏🙏
నిజ క్రిస్మస్ అన్నది బాహ్య పరమైనది కాదు.. నిజ క్రిస్మస్ అత్మయి జీవితంలో మార్పు కలిగినప్పుడు మన హృదయంలో క్రిస్తును చోటు ఇచ్చినప్పుడే నిజ క్రిస్మస్ ఆనందం మన పొందుకుంటాం అని పాట రూపంగా బాగా తెలియ జెప్పారు... దేవునికే మహిమ కలుగును గాక... ✝️
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు... మీ క్రిస్మస్ పాట చాలా చాలా బాగుంది... దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను నూనంతలుగా తన కృపలో వర్ధిల్లుంపజేయును గాక... ఆమెన్.... 🙌🙌🙌
పండుగ చేద్దాము క్రిస్మస్ పండుగ చేద్దాము ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాము క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేద్దాము క్రొత్త బట్టలు కొవ్వొత్తులు క్రీస్తును మెప్పించలేవు ఇంటి రంగులు ఒంటి రంగులు క్రీస్తును చూపించలేవు పాపిని చేరాలి సువార్తను చెప్పాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి కామెడీ స్క్రిప్టులు సినిమా స్టెప్పులు క్రీస్తుని మెప్పించలేవు భుజించు ఆహారము అలంకరించు వృక్షము క్రీస్తును చూపించలేవు పరిశుద్ధుల మవ్వాలి ఆ ప్రభువుని చూపాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి అల్లరాటపాటలు పోకిరి చేష్టలు క్రీస్తుని చూపించలేవు ఇంటి పైన స్టార్ మార్పు లేని తీరు క్రీస్తుని మెప్పించలేవు నీవు మారాలి నీ మనసు మారాలి ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి
P. పండుగ చేద్దాము క్రిస్మస్ పండుగ చేద్దాము
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాము
క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేద్దాము
Ch. క్రొత్త బట్టలు కొవ్వొత్తులు క్రీస్తును మెప్పించలేవు
ఇంటి రంగులు ఒంటి రంగులు క్రీస్తును చూపించలేవు
పాపిని చేరాలి సువార్తను చెప్పాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి
Ch. కామెడీ స్క్రిప్టులు సినిమా స్టెప్పులు క్రీస్తుని మెప్పించలేవు
భుజించు ఆహారము అలంకరించు వృక్షము క్రీస్తును చూపించలేవు
పరిశుద్ధుల మవ్వాలి ఆ ప్రభువుని చూపాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి
Ch. అల్లరాటపాటలు పోకిరి చేష్టలు క్రీస్తుని చూపించలేవు
ఇంటి పైన స్టార్ మార్పు లేని తీరు క్రీస్తుని మెప్పించలేవు
నీవు మారాలి నీ మనసు మారాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి
పల్లవి:
పండుగ చేద్దామా? క్రిస్మస్ పండుగ చేద్దామా?
ఆత్మతో సత్యములో క్రీస్తుని ఆరాధిద్దామా?
క్రీస్తు మెచ్చిన ఆరాధన కూడి చేయాలి
1.క్రొత్త బట్టలు కొవ్వొత్తులు క్రీస్తును మెప్పించలేవు
ఇంటి రంగులు ఒంటి రంగులు క్రీస్తును చూపించలేవు
పాపిని చేరాలి సువార్తను చెప్పాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన ఆరాధన కూడి చేయాలి
2.కామెడీ స్క్రిప్టులు సినిమా స్టెప్పులు క్రీస్తుని మెప్పించలేవు
భుజించు ఆహారము అలంకరించు వృక్షము క్రీస్తును చూపించలేవు
పరిశుద్ధుల మవ్వాలి ఆ ప్రభువుని చూపాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన ఆరాధన కూడి చేయాలి
3.అల్లరాటపాటలు పోకిరి చేష్టలు క్రీస్తుని చూపించలేవు
ఇంటి పైన స్టార్ మార్పు లేని తీరు క్రీస్తుని మెప్పించలేవు
నీవు మారాలి నీ మనసు మారాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన ఆరాధన కూడి చేయాలి
Sister garu Christmas ante meaning క్రీస్తుని AARADHINCHUTA అప్పుడు Christmas cheddamu ani పాడుతుంటే aaraddhidamu ane ardam vastundi aa విషయం song starting lo cheppamu oka sari Jagratha ga chudandi vandanalu @@vanipratap2917
Christmas ante meaning thelusa sister
@@doddimariyamma4280 క్రిస్మస్ - క్రీస్తుని ఆరాధించటం.
క్రీస్తుని కలిగిన వారు ప్రతి రోజు ఆరాధన చేస్తారు,
క్రిస్మస్ పదము అందరి దృష్టిలో ఒక్క రోజు పండగకే or December నెల రోజులకే పరిమితము అయ్యింది sister.
అద్భుతమైన సాంగ్👌👌👌🙌🙌🙌
దేవునికే మహిమ ఘనత కలుగునుగాక Amen Amen ❤❤❤❤❤❤❤❤
✝️Amen Praise God Hallelujah🛐నా తండ్రి నా దేవా * మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము తండ్రి✝️🙇♂️🛐
Glory to God
Praise the lord paster garu ❤❤❤❤❤ naku eroju natho devvidhu mataladhu 😢😢😢
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Butyfull singing sister and brother God bless you🌹
బ్రదర్ మీకు వందనాలు అయ్య సాంగ్ కోసం ఎదురు చూస్తున్నాం ఇలాంటి సాంగ్ దొరకడం ఎంతో అదృష్టం ఈ జనాలకి ఈ విధంగా ఈ పాట ద్వారా అనేకమంది మారాలని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం
Amen
సూపర్ 👍good song 💐
Touch in my heart ❤
Chala machiga unnadhi sir song nijemana Christmas anitho teliseindhi tq for the song 🙏🙏🙏
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు బ్రదర్,,,, ఈ పాట చాలా అధ్బుతంగా ఉంది బ్రదర్,ఈ పాట అనేక ఆత్మలను ఆలోచింపజేస్తుంది ఈరోజుల్లో అనేకమంది నామకార్ద క్రైస్తవులుగా తయారైయారు,,, ఆనాడు ఆదిమ సంఘం సువార్త కోసం వారికి కలిగిన దాంట్లో సువార్తకు ఇచ్చేవారు,,, ఈనాటి సంఘాల్లో పండుగ పేరుతో మందిరం, ఇంటికి రంగులు, ఒంటికి రంగులు, ఈ పాటతో నామకార్థ క్రైస్తవులకు చెంప చెల్లుమనే విధంగా ఉంది,,, దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించును గాక ఆమేన్ 🙏
Super song sir maku challa Baga nachendhee a pata meaning challa bagundhi ❤❤
Christmas meaning full song . Glory Glory Glory Glory to Be God
God bless you praise the Lord
Praise the Lord sir.... Superb🎉🎉🎉
Chala ardhamtho kudina song bavundi 👌👌👌
Excellent Song and Andaru Baga Padaru 👌🏻👌🏻
Praise the Lord Anna
Excellent song ❤👌👌
Wonderful song
Really good👍
❤ Good Singing ❤
🙏🙏🙏
ᵍˡᵒʳʸ ᵗᵒ ʲᵉˢᵘˢ 🎄🧎♂️🙌🙏
Excellent lyrics, excellent Dubbing, excellent performance, Great job Brother , God bless you
TRACK upload cheyyandi brother 🙏
God bless u
సూపర్ సాంగ్
God bless you all 🙏🎉🎉🎉🎉
Praise the lord paster garu pata excellent
నిజం కొత్త బట్టల్లో ఉండదు ఆనందం కొవ్వొత్తుల లో ఉన్న వెలుగు మనలో కూడా ఉండాలి కొత్త బట్టల్లో ఉన్న ఆనందం కొవ్వొత్తి లో ఉన్న వెలుగు మన ఇంటిలో ఉండాలని ఆశ పడుతున్నాను ఈ పాట ద్వారా మీ నా హృదయాన్ని మార్చుకుందాం చాలా చాలా బాగా పాడారు🙏🙏🙏
Dheviniki mahimakalugunu gaka
Praise the Lord.Brother nic song God bless you.
Good brother God bless you all your dreams Baga ప్రయాస పడి చేశారు
Glory to God alone
Praise the lord 🙏 brother
Nice song.. Christ mecchina Christmas😊meaningful song
Nice singing sister,& brother. God bless you
Devuniki sthotram hallelujah ❤❤
Chaala bavundhi Andi song.... E rojullo christmas ante real meaning teliyakunna unnaru antha.... Manchi content....♥️💫
నిజ క్రిస్మస్ అన్నది బాహ్య పరమైనది కాదు.. నిజ క్రిస్మస్ అత్మయి జీవితంలో మార్పు కలిగినప్పుడు మన హృదయంలో క్రిస్తును చోటు ఇచ్చినప్పుడే నిజ క్రిస్మస్ ఆనందం మన పొందుకుంటాం అని పాట రూపంగా బాగా తెలియ జెప్పారు...
దేవునికే మహిమ కలుగును గాక... ✝️
హల్లెలూయా.. 🙌
Very nice Lyrics... Glory to God 🙏God bless you All...🎆🎉🥳🎊🙏....
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు... మీ క్రిస్మస్ పాట చాలా చాలా బాగుంది... దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను నూనంతలుగా తన కృపలో వర్ధిల్లుంపజేయును గాక... ఆమెన్.... 🙌🙌🙌
లిరిక్స్ బాగున్నాయి పాస్టర్ గారు❤❤❤❤ వందనాలు🎉
Good bro happy Christmas
Glory to God.. excellent lyrics, meaningful song,god bless hole team...నిజమయిన క్రిస్మస్ అంటే ఏమిటో,ఎలా వుండాలో చెప్పారు..god bless you brother...keep going...
❤❤❤❤
Praise the lord paster garu me pata chala bagundi
Excelent
God bless you brother
Good massage Anna God bless you
పాట చాలా బాగుంది దేవునికే మహిమ ఆమెన్
Super song 🎶 Merry Christmas 🎁
Nice song
Congratulations all teams
All the best for up coming songs
Meru challa baga pata padaru maku atho nachendhe Meru inka patalu petali thank you God bless you 🙏🙏🙏
Praise the lord thamudu 🙏 song chala bagunadhi super 👍
దేవునికే మహిమ
దేవునికి మహిమ కలుగును గాక... మంచి లిరిక్స్ తో చక్కటి అర్థమిచ్చే పాటను అందించారు... వందనములు..దేవుడు మీ పరిచర్యను దీవించును గాక.. ఆమెన్.
Price the lord god bless🤦♂️you 👍🌹🥰
Superb lyrics with real meanings keep going brother
Praise the lord sir 🙏
Song chala chala baghunde sir.
Sai Krishna medical shop
Wonder full song annaya😢 it's true
Chala Bagundi Song this is best of 2024🎉❤
Glory to god
Devuniki mahima mahima🙌
పాట అథ్భుతముగా వున్నాధి
Glory to God...
God bless you nanna 🙌🙌🙌
Waiting for more songs....
❤❤❤🎉🎉🎉
Glory to God 🙏🙏🙏
God message for every Christian, good message sir God bless you
Very nice, all glory to God alone 🙏🙏
Nijamaina Christmas ante ento, e song lo chupincharu. Very wonderful song. Nice Music.
Wonderful lyrics 👏 God bless you 🙏
Praise God
Praise God....🙌
God bless u tammudu ❤❤
Good message for every christian pastorgaru🙏
సూపర్ 🌹💐
Praise the lord
Aatmiya jeevitaniki taginattuga undhi brother e song
Happy Christmas all 🎄🎁🎁🎄
చాలా బాగుంది
👍👍👍👍👍👍
పండుగ చేద్దాము క్రిస్మస్ పండుగ చేద్దాము
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధిద్దాము
క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేద్దాము
క్రొత్త బట్టలు కొవ్వొత్తులు క్రీస్తును మెప్పించలేవు
ఇంటి రంగులు ఒంటి రంగులు క్రీస్తును చూపించలేవు
పాపిని చేరాలి సువార్తను చెప్పాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి
కామెడీ స్క్రిప్టులు సినిమా స్టెప్పులు క్రీస్తుని మెప్పించలేవు
భుజించు ఆహారము అలంకరించు వృక్షము క్రీస్తును చూపించలేవు
పరిశుద్ధుల మవ్వాలి ఆ ప్రభువుని చూపాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి
అల్లరాటపాటలు పోకిరి చేష్టలు క్రీస్తుని చూపించలేవు
ఇంటి పైన స్టార్ మార్పు లేని తీరు క్రీస్తుని మెప్పించలేవు
నీవు మారాలి నీ మనసు మారాలి
ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించాలి
క్రీస్తు మెచ్చిన క్రిస్మస్ కూడి చేయాలి
Praise the lord Brother 🙌🏻
Nice lyrics ❤
God bless you all🤗
Wonderful lirics pastor garu
Praise the lord
Excellent lyrics
❤👍🙏🙏
Good massage.. of all christians...
❤
Good song brother 🙏
Good song ....Good team work
❤❤
Wow Super brother
Glory to god
Glory to God.