నేటి క్రైస్తవ్యం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం కావట్లేదు మాదిరిగా మార్గం చూపించవలసిన వారే ఇలా ఉంటే రానున్న దినాలలో ప్రజలు ఏవిధంగా తయారవుతారో ఊహించడమే కష్టంగా ఉంది.
క్రైస్తవులు వేషధారుల వలె బ్రతకడం నేర్చుకుని..దేవుని ఎరుగని వారి మధ్య..ఆయన నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. భక్తి పేరిట వేషాలు. దేవుడంటే తెలియని వారికి మార్గం చూపాల్సిన సంఘ కాపరి కూడా వేషాలు వేస్తుంటే.. సంఘ ప్రజలను అని ఏమి ప్రయోజనం?
డ్యాన్స్ వేయకూడదు అని కామెంట్ లు పెట్టేవాల్లె దావీదు రాజు అయినా నాట్యం చేసి స్తుతించ లేదా దావీదు కంటే గొప్పవారు కాదు నాట్యం చేసి దేవుని స్తుతిస్తే తప్పులేదు ఏమి చేయలేని వాళ్ళు ఇలా కామెంట్లుచేస్తారు
ఇటువంటి డాన్సులు, కోలాటాలు వల్ల ఏమి ఉపయోగం లేదు... పైగా సాతాను ఆనందిస్తాడు.. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడు... మాదిరిగా వుండవలసిన ఫాదర్స్, పాస్టర్లు ఈ రీతిగా రోడ్డుపై స్త్రీలతో డాన్సులు వేయటం సరికాదు.. దయచేసి ఇటువంటి వాటిని ప్రోత్సాహించకండి ...
అంటపాటలు నా హృదయ పూర్వక వందనాలు పసుపుల కరుణా కరరావు గుంటూరు నా యేసయ్య ఆత్మతో జీవించటానికి కావలసినది యేసయ్య కేఅటపాటు ఉల్లాసం ఉత్సాహం వస్తుంది ఇంకా చాలా నచ్చింది నాకు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మనకు కొడుకో, కూతురో పుడితే ఎంత సంతోసిస్తాం..?? మన frds కి, ఫ్యామిలి కి అందరికి చెప్పి.. విందు, ఇస్తాం కదా... మరి దేవాతీ దేవుడే మనలాంటి పంపికోసం.... పుడితే... సంతోషంతో.. సంబరం చేస్తున్నారు... అన్యులు చూసి.. ఎందుకు వీళ్ళు ఇలా ఆనందం తో నాట్యం చేస్తున్నారు అని అడిగితే..... మనందరికి కోసం యేసు పుట్టిన రోజు అని చెప్పు
అందరికీ ప్రైస్ ది లార్డ్ మీరు కూడా బాగా చేస్తున్నారు అన్యులు కృష్ణాష్టమికి చేస్తారే అలాగా డాన్స్ చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని మర్చిపోతున్నారు ఏ గ్రంథంలో ఉందండి ఇలాగ డాన్స్ చేసి దేవుని ఆరాధించాలని సినిమా పాటలు కి ఈ డాన్స్ కి ఏమి తేడా ఒకసారి ఆలోచించండి మన భక్తి మితిమీరి పోతోంది నిజమైన క్రైస్తవ్యంలా జీవించడానికి ప్రయత్నించండి 🙏🙏🙏🙏
ఆనందించండి అని దేవుడు చెప్పిన వాక్యము. ఇలా డాన్సులు వేస్తూ కాదండి ఆనందించడం అంటే.. పరిస్థితులు ఎలాంటివైనా కూడా దేవుని వైపు చూస్తూ ఆనందించండి అని. అంటే శ్రమలు, దుఃఖము ఏదైనా వచ్చినప్పుడు కృంగి పోవద్దు, బాధపడవద్దు. అని దాని అర్థం.
Aapataku meeku settukaledhu endukoo medam meru dance chalabhagachestunaru movies lo trai cheyandi Meeru crishtinga danserlu devoni ki Vadhu.. cenimavalaku lekabhadapaduthunaru..
కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? రోమ్ 2:1
1 Peter(మొదటి పేతురు) 2:9,10,11,12 9.అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు. 10.ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. 11.ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, 12.అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. క్రైస్తవులు అంటే ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారు వేరు చేయబడిన వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధపరచబడినవారు అందుకే నీకు వెరైటీగా కనబడుతుంది
హలో బ్రదర్ గారు క్రీస్తు మన కోసం పుట్టాడు ఓకే కానీ దేవుడు మన హృదయములో పుట్టాలి అంతేగాని డాన్సులు వేసుకుంటూ ఉంటే క్రీస్తు క్రీస్తు మన కోసం పుట్టినట్టు కాదు నిజముగా నీవు నేను దేవుని కొరకు పుడితే దేవుడు ఎలా జీవించి ఉన్నారు మనము కూడా అలాగే జీవిస్తాను ఇలా ఇహలోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు ఇది దేవునికి మహిమ కరణము కాదు దేవుని మహిమ పరిచే విధానము హృదయములో పుట్టిన క్రీస్తు కోసం అనేకమందికి సువార్త చెప్పటం దేవుడు మన కోసం పుట్టాడు మనం ఆయన కోసం జీవించాలి అని ఒకరినొకరు బలపరచు కోవటం అసలైన క్రీస్తు పుట్టడం
Luke(లూకా సువార్త) 10:21 21.ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి-తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను.
E rojullo devuni suvarthanu prakatinchadaniki edi oka margam......super.....
దేవునిలో ఆనందం. ఎవరు ఆపలేరు. మీనింగ్ఫుల్ సాంగ్ 🙏
Thank you
ఆత్మీయత వైపు వెళ్ళాలి ఆచారాల వైపు శరీర సంబంధాలు కార్యాలయం కాదు
ఇందులో మీకు ఏ ఆచారాలు కనపడింది
నేటి క్రైస్తవ్యం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం కావట్లేదు మాదిరిగా మార్గం చూపించవలసిన వారే ఇలా ఉంటే రానున్న దినాలలో ప్రజలు ఏవిధంగా తయారవుతారో ఊహించడమే కష్టంగా ఉంది.
క్రైస్తవులు వేషధారుల వలె బ్రతకడం నేర్చుకుని..దేవుని ఎరుగని వారి మధ్య..ఆయన నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. భక్తి పేరిట వేషాలు. దేవుడంటే తెలియని వారికి మార్గం చూపాల్సిన సంఘ కాపరి కూడా వేషాలు వేస్తుంటే.. సంఘ ప్రజలను అని ఏమి ప్రయోజనం?
Ringtone
Ringtone
Chala badhaga vundhi .
Devuniki mahimakaranga ledu
ఈపాట వినడంద్వారా క్రైస్తవ్యం ఏమిపాడైపోదు అపవిత్రమైన కామెంట్స్, అపవిత్రమైన నృత్యాలతో పోల్చకండి. ఆత్మతో ఆరాధించాలి. దేవుడిచ్చిన పెదవులతో దేవుని ఉచ్చరించాలి. దేవుడిచ్చిన చేతులు, కాళ్ళు, దేవునికొరకు నాట్యమాడాలి. ఇంత ఉజ్జీవం అందరిలో కలుగదు. మీనింగ్ఫుల్ సాంగ్ 🙏🙌
Thank you so much for your support
డ్యాన్స్ వేయకూడదు అని కామెంట్ లు పెట్టేవాల్లె దావీదు రాజు అయినా నాట్యం చేసి స్తుతించ లేదా దావీదు కంటే గొప్పవారు కాదు నాట్యం చేసి దేవుని స్తుతిస్తే తప్పులేదు ఏమి చేయలేని వాళ్ళు ఇలా కామెంట్లుచేస్తారు
Exelent song and koltam 👍🙏🙏
ఇటువంటి డాన్సులు, కోలాటాలు వల్ల
ఏమి ఉపయోగం లేదు... పైగా సాతాను
ఆనందిస్తాడు.. పరిశుద్ధాత్మ దేవుడు
దుఃఖిస్తాడు... మాదిరిగా వుండవలసిన
ఫాదర్స్, పాస్టర్లు ఈ రీతిగా రోడ్డుపై
స్త్రీలతో డాన్సులు వేయటం సరికాదు..
దయచేసి ఇటువంటి వాటిని ప్రోత్సాహించకండి ...
అవును.. అన్యుల మధ్య దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఇటువంటి వాటి వల్ల😢
అవును
Anyulaki devunipillalaki Theda amileda plz elantivi chesi devunni avamanaparachodhandi plz 😢😢😢
Devudni song dwara stustitam manchidekada.god bless you all.
అంటపాటలు నా హృదయ పూర్వక వందనాలు పసుపుల కరుణా కరరావు గుంటూరు నా యేసయ్య ఆత్మతో జీవించటానికి కావలసినది యేసయ్య కేఅటపాటు ఉల్లాసం ఉత్సాహం వస్తుంది ఇంకా చాలా నచ్చింది నాకు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మనకు కొడుకో, కూతురో పుడితే ఎంత సంతోసిస్తాం..?? మన frds కి, ఫ్యామిలి కి అందరికి చెప్పి.. విందు, ఇస్తాం కదా... మరి దేవాతీ దేవుడే మనలాంటి పంపికోసం.... పుడితే... సంతోషంతో.. సంబరం చేస్తున్నారు... అన్యులు చూసి.. ఎందుకు వీళ్ళు ఇలా ఆనందం తో నాట్యం చేస్తున్నారు అని అడిగితే..... మనందరికి కోసం యేసు పుట్టిన రోజు అని చెప్పు
Thank you for you're support
Bible baaga chadhivithe idhi thappu ani thelusthundhi
Very nice.... God blessu
Thank you
Paise the Lord ayyagaru super encouraged.
Thank you
దేవుని నామాన్ని అవమాన పరచకండి ఇలాంటివి చూసి అన్యులు మనల్ని ఎగతాళిగా మాట్లాడుతున్నారు వాళ్లకి మన అవకాశం ఇవ్వకూడదు కదా
అన్యులకు అవకాశం ఇవ్వకూడదు కానీ ప్రభువు నందు సంతోషించాలి
అయ్యా.. ప్రభువు నందు ఆనందించండి అంటే డాన్స్ చెయ్యమని కాదు.. ముందు బైబిల్ పరిపూర్ణానంగా నేర్చుకొని సేవకులు అవండి @@kirankumarkopila1831
@@kirankumarkopila1831,💐💐💐🙏🙏🙏
Prabhuvunandu devudu cheppina reethilo aaradhinchaali. We need to bring word of God into world and not world into you@@kirankumarkopila1831
అయ్యా మీరు డాన్స్ చేశారు కానీ ముందు యజక వస్త్రం తీసి వేస్తే బాగుండేది.... అది దేవునికి మహిమ 😔😔😔🙏🙏
Nice celes
🎉🎉🎉🤩🤩🤩🤩
Video chusthunte christamas vachinatu undhi praise the lord chala bagundhi
😢😢elaga cheyakudadu manamu
Ela cheyyalo koncham chappandi
The way you replied to commets, itself shows what type of Christian you are@@kirankumarkopila1831
Ilaa cheyyamani biblelo verse choopisthaara? Okadu antha mandhi ladies tho, loka reethi aina kolaatam, lokasthulu vese dance madhyalo manta petti aaduthunnaaru..idhi kraisthavyama? @@kirankumarkopila1831
Madyalo Bhogimanata brother
Good children ✨⭐✨god bless you
Thank you so much
God will not bless this worldly act
సూపర్ స్టార్స్ డ్యాన్స్ బాగ చేశారు. పాట మాత్రం బాగుంది. అయ్యగారు కూడ చాల బాగ చేశాడు సూపర్.
Vaarike mahima.devuniki avamanam, saithaanki pandaga
స్టాప్
Song emeditly Delel cheyandee Dan's
Excellent ayyagaru 🙏
Chee
Happy 🎉 Christmas 🎉 dear sisters
Express of joy is no age limit glory to God🎉
Super bagundi
Thank you
ఒక దేవుని సేవకుడు ఇటువంటీ నృత్యం అవసమా????????
Happy christmas
God bless you all family ❤️💕
Rev.Ramesh amudala.
Thank you andi wish you the same
సూపర్
అందరికీ ప్రైస్ ది లార్డ్ మీరు కూడా బాగా చేస్తున్నారు అన్యులు కృష్ణాష్టమికి చేస్తారే అలాగా డాన్స్ చేస్తున్నారు క్రైస్తవ్యాన్ని మర్చిపోతున్నారు ఏ గ్రంథంలో ఉందండి ఇలాగ డాన్స్ చేసి దేవుని ఆరాధించాలని సినిమా పాటలు కి ఈ డాన్స్ కి ఏమి తేడా ఒకసారి ఆలోచించండి మన భక్తి మితిమీరి పోతోంది నిజమైన క్రైస్తవ్యంలా జీవించడానికి ప్రయత్నించండి 🙏🙏🙏🙏
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.
ఫిలిప్పీ 4:4-5
మధ్యలో ఆ మంట ఎందుకు సోదరా...
Devuni namaniki avamanakaram ee kaaryalu thappaka siksha untundi@@mosesdanielnutangi5917
EDI devuniki vruddam. Jagratta
Super sir
Bhogi celebration chesthunnara leka christmas celebration aha ahasallu villu devuni biddallenena💒💒💒😭😭😭😭😭.....
🥺🥺🥺nijam video chudaganey naku bogi chestunaraa leka bathukamma panduga chestunara anipinchindiii..... Asala dhiniki Christmas ani peru petti nijamaina devini avamanistunaruuu😠
దేవునిలో ఆనందిస్తున్నారు దేవుడు ఆనందించండి మరలా చెప్పుదును అనందించుడి అన్నారు
Dance vesi devunni aradinche kalam kadu idi nuthana nibandana sakam
ఆనందించండి అని దేవుడు చెప్పిన వాక్యము. ఇలా డాన్సులు వేస్తూ కాదండి ఆనందించడం అంటే.. పరిస్థితులు ఎలాంటివైనా కూడా దేవుని వైపు చూస్తూ ఆనందించండి అని. అంటే శ్రమలు, దుఃఖము ఏదైనా వచ్చినప్పుడు కృంగి పోవద్దు, బాధపడవద్దు. అని దాని అర్థం.
గలతీ పత్రికలోనూ
1 పేతురు పత్రికలోనూ
అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు
అని బైబిల్ చెప్తుంటే
పాస్టర్ గారితో కలిసి డాన్స్ లేస్తారు ఏంటమ్మా బాబు 🤭
అందులో మీకు అల్లరి ఎక్కడ కనిపించింది
Pastor garu kuda ladies tho dance emiti
Atleast ladies వేసినా it is good
Except pastor garu
అయ్యా... వద్దు ఈ.. ఆటలు దేవుని వాక్యముతో జీవించాలి..
అతను paster garu కాదు దేవునికి అందరు అవమానిస్టున్నరు 😠
అసలు దేవుని పిల్లలు ఇలా డాన్స్ లు వేస్తార ఇలా చేసి దేవుని ని అవమానం చేయవద్దు please 🙏
దావీదు రాజు అయినప్పటికీ కూడా వీధుల్లో దేవునిని నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ ఆరాధనా చేసేవారంట.
పరిశుద్ధ గ్రంథంలో దావీదు నాట్యం చేయలేదా
దావీదు నాట్యమే కాదు బచ్ఛబాతొ పాపం కూడా చేశాడు మరి అదికూడా చేస్తార
@@kirankumarkopila1831Natam anta kolaram khadu sir ❤️🩹
మీరు చేసేది Jesus song లాగా లేదు హిందూస్ చేసే బతుకమ్మ లాగా వుంది దయచేసి ఇలాంటివి చేసి దేవుని అవమాన పరచకండి
ఎక్కడుoదిర బాబు బైబిల్లో
Sankranthi chesthunnaru
Pasters garu meeru goun meeda dance veyavacha alochinchandi
Bathukamma ki e dance m Theda Ledu Jesus name ki avamanm
సేవకుడు కూడా విశ్వాసులతో దూకితే దేవుడొచ్చి అతనికి మార్చడు కదా
Daviduvale devuni natyamtho mahima parustunavu devunike sthotram god bless you
@@Divya-wj5ht thank you
Daveedhu ilaa wordly ga cheyyaledhandi.annitiki samarthinchukovadaaniki daveedhuni madhyalo thekandi.
అయ్య గారు మీ భోగి మంటల కోలాటం దేవునికి మహిమ తెస్తుందా ?
దేవునిలో సంతోషించుట వలన గొప్ప ఆత్మీయ బలాన్ని పొందుకుంటాం
Bon-fire is not Bhogi fire. It's Shepherd's bon-fire
ఆత్మనుసారిగా మారు
ఆత్మునుసరి అంటే ఏమిటి కదల కుండా ములకు కుర్హోటమ
ఎక్కడ ఉన్నాయా బైబిల్లో
బైబిల్ ఒక్కసారైనా చదివి
దేవున్ని ఇలా ఆరాధించ వచ్చా లేదా పరిశీలించండి
Aapataku meeku settukaledhu endukoo medam meru dance chalabhagachestunaru movies lo trai cheyandi Meeru crishtinga danserlu devoni ki Vadhu.. cenimavalaku lekabhadapaduthunaru..
Hi
దావీదు వాలే నాట్యం అడి స్తుతిస్తున్నాం దేవునిలో సంతోషం ఉంది దేవునికి మహిమ
Pastaru garu veyyakunda unte bavudnu
👌👌👌👌👌👌👌
Am chestunaru mekaina ardam autunda pastar garu
తప్పు ఏముందో చెప్పండి
Davidu maharaji natyam chusthu mandasani thisukochadu kadha alaga
Parishuddatmato natyam cheste devuniki chesevallaku teliste chalu. Utube ki teliyakkarla.
"పౌలు చెప్పిన అల్లరితో కూడిన ఆట పాటలు వద్దు." మర్చిపోయాడు ఈ పాస్టర్!!!!???
కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?
రోమ్ 2:1
@@kirankumarkopila1831anthe andi.saithaanuki kooda ilaa bible verses theesi choopinchadam vacchu.thanani thanu samrthinchukovadaaniki
దావీదు వలెనే నాట్యం ఆడి స్థూస్తిస్తున్నారు దేవునికి మహిమ ఆమెను
Thank you
Sevukudavayyi Edi avasarama andi
Asalu amu chusthunaro meku thalusthuda father adi chala porapatu
దేవుని సన్నిధిలో ఆనందించటం పొరపాటు కాదు తెలిసి పాపం చేయడం పొరపాటు
Dance program na elantidi devuni sannidilo vundakudadu
Kollattam ahadamani Jesus chepalle devuni mahimaparuchamannadu kani ellokam inka darkness lonne vundhi so sad christmas celebration 🎊🎊🎊🎊
Abadha Kristian vakyam theluyani Varu plz thappuga anukokandi jesus namanni mahimapariche vallukadu e batch Kolkata batch
Anulu chestunaru manam chestunam sem
యేసు పుట్టిన వేడుక skit వేస్తున్నారు కదా
Yes
Okasari kaments chudandee sir
దేవుడు మన కోసం పుట్టి ఇలా . ఇలా చేయమన్నాడు
మీ కామ్మెంట్ అర్ధం కావట్లేదు
Vandhanalu sir🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you
Super 🎉🎉🎉🎉
Thank you
Sir meeru chupinche madiri idena please aapandi ilanti dance lu
మీకు ఇందులో పాపం లేదు తప్పు ఎక్కడ కనిపించింది
ఎందుకు ఆపలో చెప్తారా
దేవుడు బైబిల్ బోధించిన సంగతులు ఏమి చేయలేక జనాలను ఆకట్టుకోవడానికి అన్యుల మార్గం లోనికి క్రైస్తవ్యం...కనీసం ఈ కామెంట్లు చదివి అయిన తెలుసుకుంటారు అని ఆశ
ఆకట్టుకోవడానికి క్రైస్తవ్యం మతం కాదు నిత్యజీవానికి రక్షణ మార్గం
supar ayyagaru😊
Thank you
Super paster
Thank you
Devuniki entha avamanamo alochinchandi pkasari
క్రైస్తవులు పాపం చేస్తే దేవునికి అవమానం
దేవున్ని స్తుతిస్తే కాదు
Super Da nancy
Aatmeeyulu kaanivaaru vaakyam patla sarigaa avagaahana leenivaaru cheesee dance lu evi
Nice 🎉🎉
@@krishnavenijangam5937 praise the Lord
From where it came?
Ha
🙏
🎉
Philipi 3 :16 Read
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి.
ఫిలిప్పీ 4:4
Devuni namamunaku avamanam thesthunnaru.
Nijanga cheppalante cristiyarite teda.virakthi kalugudhi.
1 Peter(మొదటి పేతురు) 2:9,10,11,12
9.అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.
10.ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
11.ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,
12.అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
క్రైస్తవులు అంటే ఈ లోకంలో నుండి ప్రత్యేకించబడిన వారు వేరు చేయబడిన వారు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధపరచబడినవారు
అందుకే నీకు వెరైటీగా కనబడుతుంది
😭😭😭😭😭😭😭i🙏🙏🙏🙏🙏
What happened
Edi davidu raju gari natyam assalu kadhu
Pastor dancing in cassock is a bit objectionable rest of the things are OK .
Bonfire also Ok no problem
Dance Kadu aathamala Raksha
Na
Meeru em bothistunnaru
Evaru meeru e sangam meedi
క్రీస్తు నా కోసం పుట్టాడు అనే సంతోషం లో ఆడుతూ పాడుతూ చేస్తున్నారు. తప్పేమీ కాదు. దీనికి రక రకాలుగా కామెంట్స్ చేయడం మంచిది కాదు
హలో బ్రదర్ గారు క్రీస్తు మన కోసం పుట్టాడు ఓకే కానీ దేవుడు మన హృదయములో పుట్టాలి అంతేగాని డాన్సులు వేసుకుంటూ ఉంటే క్రీస్తు క్రీస్తు మన కోసం పుట్టినట్టు కాదు నిజముగా నీవు నేను దేవుని కొరకు పుడితే దేవుడు ఎలా జీవించి ఉన్నారు మనము కూడా అలాగే జీవిస్తాను ఇలా ఇహలోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు ఇది దేవునికి మహిమ కరణము కాదు దేవుని మహిమ పరిచే విధానము హృదయములో పుట్టిన క్రీస్తు కోసం అనేకమందికి సువార్త చెప్పటం దేవుడు మన కోసం పుట్టాడు మనం ఆయన కోసం జీవించాలి అని ఒకరినొకరు బలపరచు కోవటం అసలైన క్రీస్తు పుట్టడం
Good ✨⭐✨
ఇది RCM . చర్చ వారు ఉన్నారు వీరు సగం హిందు వారి ని పోలీ అంటారు
Chala bagundhi
Praise the Lord
Aaradana chesina dress thone dance chesthunnaru ayyagaru
Luke(లూకా సువార్త) 10:21
21.ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి-తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను.
2 Samuel(రెండవ సమూయేలు) 6:14
14.దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.
Very good-God bless you and your family and Church members abundantly Amen
Thank you
Pavithramina devunni apavithra prustunnaru ...meeru devuni biddalena
అయన పరిశుద్దుడు
అయన ఎలా అపవిత్రుడు అవుతాడు
Pasted garu ala cheyaddu
ప్రభువును బట్టి ఆనందించవచ్చు అదేమీ తప్పు కాదు
Rsrajuvastunnado
Rsrajuvastunnado
E paster adress pettandi
che stop 😢😢😢😢
😢😢😢😢😢😢
మీ దుఃఖదినము సమాప్తమగును గాక
Please prayer cheyandi ilanti valla kosam
Thank you for your prayer support
Hallelujah 🙌🙏