మేఘం తొలగింది ఈ రోజునా ఏదో ఆశ చిగురించే మా మనసున్నా ఎదురు చూసి చూసి అలసిపోయే ఉన్నామని మా చీకట్లు తరిమెసే వెలుగేదని అయ్యో నా బతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్న... చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా అరెరే భయము విడచి ముందుకు సాగర అశ్చర్యాకారుడు _ ఆలోచనకర్త నిత్యుడుగుతండ్రి _ సమాధాన అధిపతి వచ్చాడిలా తెచ్చాడిలా సంబరం (1) అనుకున్నాను పాపితో స్నేహం చెయ్యవని చెయ్యలేవని తేలేసిందిపుడే నాలాంటి వారికై పుట్టావని ప్రేమించావని నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని ప్రతి రేయి పగలు నిన్ను తలచి సంతశించని ఈ ఆనందం నీ జన్మతో.... మొదలాయే..... మొదలాయే..... చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా అరెరే భయము విడచి ముందుకు సాగర (2) కలవరమోందకు కలవరం ఎందుకు కలలన్ని కరిగి పోయినని లోకాలనేలే రాజోకడు మనకొరకు పుట్టడాని చరిత మార్చునని తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచిపోదని ముందుంది మంచి కాలమని మదిని తలచిన ఈ ఆనందం తన జన్మతో....... మొదలాయే....... మొదలాయే....... చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా అరెరే భయము విడచి ముందుకు సాగరా మేఘం తొలగింది ఈ రోజునా ఏదో ఆశ చిగురించే మా మనసున్నా ఎదురు చూసి చూసి అలసిపోయే ఉన్నామని మా చీకట్లు తరిమెసే వెలుగేదని అయ్యో నా బతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్న... చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా అరెరే భయము విడచి ముందుకు సాగరా చదివిన మీ అందరికి వందనాలు 🙏🙏 అందరికి నా తరపున క్రిస్టమస్ శుభాకాంక్షలు
Praise the lord pastor garu, e song వింటుంటే నా జీవితం లో నేనూ కూల్పోయిన అన్ని తిరిగి దేవుడు రెండంతల మేలలతో ఇస్తాడు అన్న ఆశ నాలో మొదలయింది. చాలా అద్భుతం గా రాసారు. దేవునికి స్తోత్రం.
Ee song vintu chusthunte chala happy ga undi badha antha marchipoyela chesthundi thanks you for composing this song.whole team did grate job.all glory to god praise the lord.
It is so beautiful song . Thank you karmoji garu and family for bringing this glorious song to us. Im so much happy for being a member in your holy church.. all Honour and Glory to almighty God.💓
Such a powerful and uplifting Song ! The energy and passion of the church members truly brought the song so, filling the atmosphere with joy and faith. A beautiful reminder of God’s love through music-blessed to witness this. Miracle Center family❤❤❤
Praise the lord uncle 🙏 This song beautifully captures the true reason for the season -christ birth! So uplifting, it's amazing how this song brings together the ancient Christmas story and fresh hope. All glory to God 🙏
Every one performed their roles perfect Sunday school students, youth, leaders. Excellent coordination, Appreciation to entire team for lyrics, tune, music, video, zeal to glorify God. Wonderful song. All glory be to Lord Jesus. Happy Christmas to one and All.
Wow what a wonderful Christmas Song from Samuel Karmoji Ministries, i watched this song for 5 times, still i am feeling enthusiasm to watch again and again, God Bless this Song to the telugu states and hoping that to release the same song in other languages too. We are so blessed for having such a wonderful spritual leader for our Generation.
చాలా అద్భుతమైన పాట ఈ ఆనందంమాసంలో ఇంత చక్కటి అయిన పాటని రాసిన అయ్యగారు కుటుంబాన్నిదేవుడు దీవించును గాక పాటలో గొప్ప అనుభూతి నాకు కలిగింది ఎంత బాగుందంటే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నా కుటుంబం పొందుతుందిచాలా చాలా చాలా బాగుంది ఇంకా ఎన్నో ఇలాంటి పాటలు మీరు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక🙏🙏🙏🙏
పాట చాలా బాగుంది సమస్త మహిమ దేవుని కే చెల్లును గాక ఆమెన్ 🙌, లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగుంది అర్థవంతమైన పాట Amazing wonderful 👍 God Bless You All, Praise God Hallelujah 🙌
PRAISE THE LORD to all...🙏 చాల బాగుండి పాట. నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు తెలసుకొని మారాలి. ee క్రిస్మస్ andhari life lo santhosham tevalani korukuntunanu. యేసు నామంలో.🙏💐💐💐
Praise the lord 2025 e year antha devunni mahima parachadaniki entho santhishakaramaina song ni andhincharu Sangeetham srustinchina deviniki e sangeetham chala santhoshani isthundhi ani nenu nammuthunna e year ayina na life baguntundhi ani e pata dwara nenu devunni mahima parusthunna e song ni maku andhinandhuku devini perita andhariki vandhanalu Thank you lord 🙏 thank you my sir 🙏 Thank you miracle center & miracle family 🙏 thank you to all 🙏 love you all ❤
Praise the Lord Brother 🙌🙌 Christmas song was so wonderful and amazing 👏👏 Always its great and incredible the way you writes the Christmas song and composed and shooting without compramising every year Brother 😊 music and lyrics were also outstanding and out of the world 👏👏 All Glory to God alone 🙌🙌 Thank you Brother 🤝🤝
LYRICS : మేఘం తొలగింది ఈ రోజునా ఏదో ఆశ చిగురించే మా మనసునా ఎదురు చూసి చూసి అలసిపోయి ఉన్నామని మా చీకట్లు తరిమేసే వెలుగేదని అయ్యో నా బ్రతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్నా చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసే మనకోసం వచ్చేసే రక్షకుడు ఆ యేసే ఏంటో ఈ ఆనందం అణువణువు అనుబంధం తెచ్చేను నీ జననం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా ఎవరు విడిచి పోతే మనకు ఏందిరా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా అరెరే భయము విడచి ముందుకు సాగరా అశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి వచ్చాడిలా తెచ్చాడిలా సంబరం 1.అనుకున్నాను పాపితో స్నేహం చెయ్యవని చెయ్యలేవని తేలిసిందిపుడే నాలాంటి వారికై పుట్టావని ప్రేమించావని నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని ప్రతి రేయి పగలు నిన్ను తలచి సంతసించనీ ఈ ఆనందం నీ జన్మతో మొదలాయే మొదలాయే "చీకట్లు" 2.కలవరమొందకు కలవరం ఎందుకు కలలన్నీ కరిగి పోయెనని లోకాలనేలే రాజొకడు మనకొరకు పుట్టాడని చరిత మార్చునని తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచి పోదని ముందుంది మంచి కాలమని మదిని తలచనీ ఈ ఆనందం తన జన్మతో మొదలాయే మొదలాయే "చీకట్లు"
పాట అద్భుతంగా ఉన్నదండి దేవుని మహిమ కరంగా మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించాలని ముందు ముందు మరిన్ని పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏
PRAISE THE LORD BROTHER SAMUEL KARMOJI NEW SONG CHALA BAGANUI NEE VOICE I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY HAPPY CHRISTMAS 🙏💅🤝🎤💯🎸🪕🕎🎺🎶🎼⛄🌲🎻🪗🥁❤️🎹🎵👋👍🙇🧎🛐🪘✝️🤲👏🙌🎷
మేఘం తొలగింది ఈ రోజునా
ఏదో ఆశ చిగురించే మా మనసున్నా
ఎదురు చూసి చూసి అలసిపోయే ఉన్నామని
మా చీకట్లు తరిమెసే వెలుగేదని
అయ్యో నా బతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్న...
చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
అరెరే భయము విడచి ముందుకు సాగర
అశ్చర్యాకారుడు _ ఆలోచనకర్త
నిత్యుడుగుతండ్రి _ సమాధాన అధిపతి
వచ్చాడిలా తెచ్చాడిలా సంబరం
(1) అనుకున్నాను పాపితో స్నేహం చెయ్యవని చెయ్యలేవని
తేలేసిందిపుడే నాలాంటి వారికై పుట్టావని ప్రేమించావని
నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని
ప్రతి రేయి పగలు నిన్ను తలచి సంతశించని
ఈ ఆనందం నీ జన్మతో....
మొదలాయే.....
మొదలాయే.....
చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
అరెరే భయము విడచి ముందుకు సాగర
(2) కలవరమోందకు కలవరం ఎందుకు కలలన్ని కరిగి పోయినని
లోకాలనేలే రాజోకడు మనకొరకు
పుట్టడాని చరిత మార్చునని
తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచిపోదని
ముందుంది మంచి కాలమని మదిని తలచిన
ఈ ఆనందం తన జన్మతో.......
మొదలాయే.......
మొదలాయే.......
చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
అరెరే భయము విడచి ముందుకు సాగరా
మేఘం తొలగింది ఈ రోజునా
ఏదో ఆశ చిగురించే మా మనసున్నా
ఎదురు చూసి చూసి అలసిపోయే ఉన్నామని
మా చీకట్లు తరిమెసే వెలుగేదని
అయ్యో నా బతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్న...
చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసి
మనకోసం వచ్చే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం ఆణువణువు అనుబంధం తెంచేను నీ జననం
దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
ఎవరు విడిచి పోతే మనకు ఏంది రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా
అరెరే భయము విడచి ముందుకు సాగరా
చదివిన మీ అందరికి వందనాలు 🙏🙏
అందరికి నా తరపున క్రిస్టమస్ శుభాకాంక్షలు
❤❤❤❤❤❤❤❤❤❤ Super sir
Nice song
Supper song🎉❤
God bless 🙏🙏🙏 sister and brother 😊😊😊😊😊 nice
Super. Song
దేవుడు ఇక నూతన సాంగ్ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్
Prise the lord 🙏🙏🙏
Praise the lord pastor garu, e song వింటుంటే నా జీవితం లో నేనూ కూల్పోయిన అన్ని తిరిగి దేవుడు రెండంతల మేలలతో ఇస్తాడు అన్న ఆశ నాలో మొదలయింది. చాలా అద్భుతం గా రాసారు. దేవునికి స్తోత్రం.
Ee song vintu chusthunte chala happy ga undi badha antha marchipoyela chesthundi thanks you for composing this song.whole team did grate job.all glory to god praise the lord.
Best music best song for this year 🎉🎉.. kudos to each and everyone contributed for this excellent track❤ All glory to lord Emmanuel❤❤
Praise the Lord
Christmas Songs super wonderful imagine
Everything Worship to God
Wowww superb superb superb superb wonderful song🎉🎉🎉🎉🎉🎉 God bless you to all.🎉🎉🎉🎉🎉
It is so beautiful song . Thank you karmoji garu and family for bringing this glorious song to us. Im so much happy for being a member in your holy church.. all Honour and Glory to almighty God.💓
Wowwww what a lyrics
Glory to God 🥳🥳🙌🙌
అద్భుతమైన పాట ఈ ఆనందం సంతోషం ప్రభు జన్మతోనే బ్రదర్ ఇటువంటి అద్భుతమైన పాటలు అనేక మైనవి రావాలని మనసారా కోరుకుంటూ
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉4:57. - 5:04.
Highlight for this entire video ❤❤❤❤
Yes
Such an amazing christmas song in 2024
Emmanuelu thodu manaku chalura enta manchi pata devudu vinipinchadu eeroju devuniki mahimaa
Ee paata vintunte GOOSBOMS vastundhi wonderful song❤ god bless you dr team🎉👍🙌💖🤩
లిరిక్స్ చాలా బాగుంది sir చాలా డేర్ వస్తుంది ఈ సాంగ్ వింటే అండ్ యేసు వున్నాడు ఆయనే చూసుకుంటారు అని నెమ్మది తో ఉండొచ్చు 🎉god bless u.
Addicted to this song. My day is incomplete without listening to this.All glory to god.
Prise the lord emmanuelu manaku thodu yevadu vedichipotay manakendir glory to god
Praise the lord Glory to god im blessed this thank you Lod thank you miracle family 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Such a powerful and uplifting Song !
The energy and passion of the church members truly brought the song so, filling the atmosphere with joy and faith. A beautiful reminder of God’s love through music-blessed to witness this.
Miracle Center family❤❤❤
Praise the lord uncle 🙏
This song beautifully captures the true reason for the season -christ birth! So uplifting, it's amazing how this song brings together the ancient Christmas story and fresh hope.
All glory to God 🙏
Praise the Lord.. super-duper hit.. 💐
Thanks to our beloved Pastor for giving such a merry song 🎵.. beautiful 👌
Glory to God 🙌
దేవుని స్తోత్రం వందనాలు అయ్యగారు ఈ రాశిని పాట చాలా బాగుంది అయ్యగారు అక్క మీరు పాటలు ఎక్కువగా పాడాలని దేవుని ప్రార్థిస్తున్నా
Every one performed their roles perfect Sunday school students, youth, leaders. Excellent coordination, Appreciation to entire team for lyrics, tune, music, video, zeal to glorify God. Wonderful song. All glory be to Lord Jesus. Happy Christmas to one and All.
Wow what a wonderful Christmas Song from Samuel Karmoji Ministries, i watched this song for 5 times, still i am feeling enthusiasm to watch again and again, God Bless this Song to the telugu states and hoping that to release the same song in other languages too. We are so blessed for having such a wonderful spritual leader for our Generation.
చాలా అద్భుతమైన పాట ఈ ఆనందంమాసంలో ఇంత చక్కటి అయిన పాటని రాసిన అయ్యగారు కుటుంబాన్నిదేవుడు దీవించును గాక పాటలో గొప్ప అనుభూతి నాకు కలిగింది ఎంత బాగుందంటే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నా కుటుంబం పొందుతుందిచాలా చాలా చాలా బాగుంది ఇంకా ఎన్నో ఇలాంటి పాటలు మీరు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక🙏🙏🙏🙏
దేవుని ప్రేమ, దేవుడు ప్రేమవై యున్నాడు.
పాట చాలా బాగుంది సమస్త మహిమ దేవుని కే చెల్లును గాక ఆమెన్ 🙌, లిరిక్స్, మ్యూజిక్ చాలా బాగుంది అర్థవంతమైన పాట Amazing wonderful 👍 God Bless You All, Praise God Hallelujah 🙌
Truly honoured to produce music & tune for this song, Thanks for having me onboard anna . All Glory to God alone ❤
ఈ పాట చాలా చాలా బాగుంది ఇంక చాలా ఉల్లాసంగా దేవుని గణపరిచేవిధంగా వుంది, very very nice👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ఇమ్మానుయేలు మనకు చాలురా....
ఎవడు విడిచిపోతే మనకి ఏందిరా....❤
PRAISE THE LORD to all...🙏
చాల బాగుండి పాట. నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు తెలసుకొని మారాలి. ee క్రిస్మస్ andhari life lo santhosham tevalani korukuntunanu. యేసు నామంలో.🙏💐💐💐
✨💃 నిజంగా చాలా సంతోషం మనస్సు చాలా ఉల్లసం గా గంతులు వేసింది ఈ సంగీతం ద్వారా✨💃💃💃💃💐💐💐💐💐💐❤️❤️❤️❤️🥳
*క్రిస్టమస్ రంగులతో చక్కని గానములతో, కమ్మని మ్యూజిక్ తో మధురాతి మధురంగా ఉంది ఈ పాట.*
Devuniki sthotram hallelujah
Praise the lord 2025 e year antha devunni mahima parachadaniki entho santhishakaramaina song ni andhincharu
Sangeetham srustinchina deviniki e sangeetham chala santhoshani isthundhi ani nenu nammuthunna e year ayina na life baguntundhi ani e pata dwara nenu devunni mahima parusthunna e song ni maku andhinandhuku devini perita andhariki vandhanalu
Thank you lord 🙏 thank you my sir 🙏
Thank you miracle center & miracle family 🙏
thank you to all 🙏 love you all ❤
4.57very very superb daily oka 5 times aina chustharu ma kids
Thank you God
Beautiful song🥰🙏
Yes ,chikatene tenche mana kosam vacharu yessya 🎉
Good and nice Christmas song
Glory to god ..Nice album
Excellent song 👍 All Glory to God 🙌🙏🙏
Nice song Brother దేవుడు మీ పరిచర్యని జ్ఞాపకము చేయును
ALL GLORY BELONG TO GOD AMEN🙌🛐✝️🙏🥺😊
Praise the Lord Brother 🙌🙌
Christmas song was so wonderful and amazing 👏👏
Always its great and incredible the way you writes the Christmas song and composed and shooting without compramising every year Brother 😊
music and lyrics were also outstanding and out of the world 👏👏
All Glory to God alone 🙌🙌
Thank you Brother 🤝🤝
Devunike mahima meeru devuni yokka satya suvarthani prakatisthunandhuku aa devunike mahima kalugunu gaka meeru arogyamga vundii inka ennenno athmalanu rakshistaru ani korthunanu to karmoji family❤
Praise The Lord Brother 🙏
Wonderful song ❤
All Glory to JESUS ❤❤
Wonder ful song 🎉🎉 sir 🙏👍😉
4:57. - 5:04.
Highlight for this entire video ❤❤❤❤
PRAISE THE LORD AMEN🙏🛐✝️🙏🥺😊
Devuniki mahima kalugunu gaka amen pastor garu
Lovely.. May God's name be glorfied during this season...AMEN
Very beautiful song ❤️we blessed ICHA
సంతోషకరమైన శుభవార్త మానము పాట రూపంలో అందించిన అన్నకి అక్కకి కుటుంబ సభ్యులందరికీ.. అలానే మిరాకిల్ టీమ్ అందరికీ వందనాలు..❤️
😊
😊
Thank you jeaus
Praise the lord
GOD BLESS YOU ALL AMEN🛐✝️🙏🙌😊😊😊😊
Amazing ❤❤❤
All praise to God Jesus Christ only 🤩🙏🙌🙌🙌
Full joy and Happiness , beautiful& wounder full song❤💫🌲❤😍👌
ఇమ్మానుయేల్ దేవుడు తోడుండగా మనకు చాలు.. ❤❤ all the Glory to God..👏👏🙌🙌
God bless you all❤🎉🎉
Triple ✨ Star's Song 💝💝💝 awesome 👍👍👍
Praise God 🙏 e Anandam ne janmatho song super ga colour full ga undhi 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
4:58 - 5:04.
Highlight👌👌🥁🥁
Super duper sang 🙏🙏🙏🙏👌🏻👌🏻🙌🏻🙌🏻🙌🏻👍💐
Samasta mahima ghanata yesayyake kalugunu gaaka….avunu yesayya raakato mana jeevitallo devuniki daggara kaavataniki adduga unna prati megham tolagindi aayana raakato …. Adbhutamaina reetilo ee paatanu chitrikarinchina samuel karmoji annayyaki nindu vandanalu …mari vaarito paatu ee paatalo unna christu premanu gurchi paadataniki naku avakasam echinanduku annayyaki vandanalu …. Ee paata dwara anekamandi jeevitallo christu janminchalani aasistunnamu….
GOD BLESS YOU ALL
Super song.. Malli malli vinali anipisthundhi daily vintta e song....
Excellent music composition, @Stanley anna nailed it 🔥🔥🔥🔥 so addictive 💯❤️
Super song paster garu
చాలా చాలా బాగుంది సాంగ్
Immanuyelu thodu manaku chaalu raa🤗🤗... Evaru vidichipothe manaku endhi ra.... Lyrics superb..
❤ Truly resounding.. next level.. this song is perfect fit for this season.. May god be pleased
❤❤❤Blessed song Anna . ❤❤❤
Hallelujah
Excellent song brother
Butiful song
Super song🎵🎵🎵 tq jesus..
LYRICS :
మేఘం తొలగింది ఈ రోజునా
ఏదో ఆశ చిగురించే మా మనసునా
ఎదురు చూసి చూసి అలసిపోయి ఉన్నామని మా చీకట్లు తరిమేసే వెలుగేదని అయ్యో నా బ్రతుకు ఇంతేనేనా
అంతేనా అనుకున్నా
చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసే మనకోసం వచ్చేసే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం అణువణువు అనుబంధం తెచ్చేను నీ జననం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా ఎవరు విడిచి పోతే మనకు ఏందిరా ఇమ్మానుయేలు తోడు మనకు చాలు రా అరెరే భయము విడచి ముందుకు సాగరా
అశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి వచ్చాడిలా తెచ్చాడిలా సంబరం
1.అనుకున్నాను పాపితో స్నేహం చెయ్యవని చెయ్యలేవని తేలిసిందిపుడే నాలాంటి వారికై పుట్టావని ప్రేమించావని నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని ప్రతి రేయి పగలు నిన్ను తలచి సంతసించనీ ఈ ఆనందం నీ జన్మతో మొదలాయే మొదలాయే
"చీకట్లు"
2.కలవరమొందకు కలవరం ఎందుకు కలలన్నీ కరిగి పోయెనని లోకాలనేలే రాజొకడు మనకొరకు పుట్టాడని చరిత మార్చునని తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచి పోదని
ముందుంది మంచి కాలమని మదిని తలచనీ
ఈ ఆనందం తన జన్మతో మొదలాయే మొదలాయే
"చీకట్లు"
Praise the lord very beautiful super lyrics
thank you lord Blessing this song
Super song paster garu asome
Woooww what a energy ❤️❤️❤️🙌🙌🙌🙌 awesome work awesome tunes congratulations to entire team
Glory to God alone 🙌🏻
Lyrics filled with hope, joy and also a prayer ....❤
Holyspirit filled lyrics ...
Beutiful song ❤❤❤❤
పాట అద్భుతంగా ఉన్నదండి దేవుని మహిమ కరంగా మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించాలని ముందు ముందు మరిన్ని పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏
Praise the lord brother s sister s very nice song fantastic really appreciate glory to God amen congratulations
PRAISE THE LORD BROTHER SAMUEL KARMOJI NEW SONG CHALA BAGANUI NEE VOICE I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY HAPPY CHRISTMAS 🙏💅🤝🎤💯🎸🪕🕎🎺🎶🎼⛄🌲🎻🪗🥁❤️🎹🎵👋👍🙇🧎🛐🪘✝️🤲👏🙌🎷
This video is a beautiful 4K video song by Bro. Samuel Karmoji. The visuals are stunning and the music is so uplifting. Great job!
Praise the Lord to all, Excellent song by Miracle Team❤
Wowww 🤩🤩🤩 listening to the song fills the heart with joy 😇☺️
Song and Lyrics chala chala chala bhagundi Glory to Jesus 🙏
Song apude ayipoyinda anipinchindi sir modatisari Suuupeeerrrr👏👏👏🎶🎶🎶
Super song ❤
Super song
Super song, Glory to God
HapI CHRISTMAS 💢💞👍
Excellent lyrics excellent music excellent singing Samuel karmoji garu and team
Emmanuelu thodu manaku chalunura 🙌
Awesome.... Glory to lord almighty Jesus Christ 🙏
Really I enjoyed this song spiritually
Very melodious nd lovely christmas song... Superb... Glory to the god alone....
So, nice song brother God bless you
Excellent performance and rock. Praise God. Thank you karmoji family and team. ❤
AMEN🙌🛐🙏🥺😊😊