Kavi Kokila.mp4

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • CHIVARAKU MIGILEDI Savitri best movie

ความคิดเห็น • 132

  • @sundarraja9196
    @sundarraja9196 ปีที่แล้ว +17

    గత కాలానికి చె౦దిన అత్యంత అద్బుతమైన " స౦గీత , సాహిత్య , మధుర గాన , నృత్య మరియు అబినయ " మేలుకలయికగా ఈ వీడియోని వర్ణించాలి !!! ఇ౦త చక్కని పాట " చివరకు మిగిలేది " చిత్రంలో వున్నా కుాడా
    ( చిత్రం ఆర్దిక విజయాన్ని సాధి౦చలేక పోవడ౦తో ) ప్రజలకు దీనిని చుాసి ఆన౦ది౦చే అవకాశ౦ దొరకలేదు.
    " నటి మాలిని " తన ఆభినయ౦తో ి ఈ పాటకు ప్రాణం పోసి౦ది !!! తెలుగు సినిమాల పాటలలో ఈ పాట
    ఎప్పటికీ నిలిచి పోతుంది !!! స౦గీత దర్శకుడు " అశ్వత్థామ " చేసిన పాటలలో ఇది ఒక " ఆణిముత్యం " !!!

  • @velidimallakr
    @velidimallakr 5 หลายเดือนก่อน +12

    ఈ పాట ఇదే మొదటిసారి నేను వినడం అండి. చిత్రం చివరకు మిగిలేది అని తెలిసింది. డ్యాన్స్ చేసిన హీరోయిన్ మాలిని అని తెలియ చేసారు. ఆవిడ చాలా చక్కగా అందంగా ఉన్నది మరియు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసారు. ఏమైనా పాత పాటలు చిత్రీకరణ బాగుంటుంది, వినడానికి వీనుల విందుగా ఉంటాయి

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 11 หลายเดือนก่อน +18

    అవును సుశీలమ్మ తల్లీ! నేను కూడా ఎవరికి చెప్పను? ఏ మని చెప్పను? ప్రతిశ్రోత కోకిలకన్నా మిన్న అయినమీగాన మాధుర్యానికి ముగ్ధుడైన వాడే / వారే. ఆ మాధుర్యపు వెల్లువలో మునిగి తేలిన వారమే. ఎప్పటికీ మీకు రుణపడే వుంటాము అమ్మా!🙏🙏🙏

    • @javedahmed1850
      @javedahmed1850 6 หลายเดือนก่อน +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinukola5070
      @srinukola5070 14 วันที่ผ่านมา

      Suparsany 3:08

  • @kaipa9982
    @kaipa9982 6 หลายเดือนก่อน +6

    ఆనాటి మృదుమధురమైన సుశీలమ్మ, జిక్కి, మాస్టారు.. పాటలు వింటూ,, ఇంక దైవస్మరణలో ప్రాణాలు వదిలితే దన్యత..జీవిత చరమాంకములో...

  • @kallesastry
    @kallesastry 6 ปีที่แล้ว +19

    మధురంగా నారికేళ పానీయం తాగిన మధుర భావన. నా అభిమాన గాయని సుశీల గారికి నమస్సులు

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 7 หลายเดือนก่อน +9

    జమున కృష్ణకుమారి లావుంది ఆ అమ్మాయి చాలా బాగుంది

  • @ramamurthybollapragada3378
    @ramamurthybollapragada3378 ปีที่แล้ว +6

    Dancer MALINI looking so beautiful
    Expressive and innocent in this
    Melodious song fits to be given
    Abettercharacter.she acted as
    Heroine in SABHASH MEENA tamil
    Picture with Sivaji ganesan
    Soon retired from acting after
    Marrying a Cinedirecter.

  • @prakashagencies9541
    @prakashagencies9541 5 หลายเดือนก่อน +1

    సద్దెన్నంలో మజ్జిగ పోస్కొని పొద్దున్నే ఉల్లిపాయ నంచుకొని తింటున్నట్లు ఒక ఊహ

  • @2490VIJAYA
    @2490VIJAYA 3 ปีที่แล้ว +12

    The sweet voice of suseela made the song memorable.she has put lot of effort to make the song really melodious.the dance performance of the lady actress is really great. Orchestra made the sweet .

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 8 หลายเดือนก่อน +3

    ప్రతి రోజు ఒక్కసారి అయినా వింటాను sir.ఈ పాట నాకు అంత ఇష్టం. Kvr, guntur, ap.

  • @usa.nagaraj
    @usa.nagaraj 9 หลายเดือนก่อน +5

    ఈ పాట వీనులకు విందు గాను, కనులకు పండుగ గాను ఉంది.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 4 หลายเดือนก่อน +1

    ఈపాటికి తబలా మృదుమధురంగా ప్లే చేసిన అన్నకి అంజలి ఘటిస్తున్నా మీరెక్కడ ఉన్నా ఈ సంగీతం వింతరనుకుంటా, సుశీలక్క మధురంగా ఇష్టంగా పదారేపాట

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 ปีที่แล้ว +3

    చాలా అత్య adubutanga పాడింది పి సుశీల అపాట అంటే నాకు చాలా నచ్చింది నృత్య చేసిన చిన్నది ఎవరు

  • @mehanazmonu2563
    @mehanazmonu2563 2 ปีที่แล้ว +7

    This girl has devastated me completely with her effortless facial and dancing teasers. Alas!

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 9 ปีที่แล้ว +9

    In the Divine Vocals of Gana Saraswathi - Ma Saraswathi Swaroop Susheelamma!

  • @shaikabdulraheem2897
    @shaikabdulraheem2897 2 ปีที่แล้ว +5

    సాహిత్యం, గానం, సంగీతం & అభినయం పై వరసలో వున్నాయ్. నాకు పదే పదే వినాలని పిస్తుంది ఈ పాట

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 8 หลายเดือนก่อน +3

    సంగీతం, సాహిత్యం, నృత్యం,నృతహకరిని అద్భుతం sir. Kvr, guntur

  • @rosaiahthota4061
    @rosaiahthota4061 7 วันที่ผ่านมา

    ఈమధురగానాలు వింటూ ఆరోజుల్లో ఎంతగానో ఆనందించేవాళ్ళం. ఆకాలం గుర్తుకొచ్చి నప్పుడల్లా ఏదో పోగొట్టుకున్నట్టుగానే వుంటున్నాయి

  • @SeethaRamaswamyPantula
    @SeethaRamaswamyPantula 6 หลายเดือนก่อน +3

    చాలా మధురమైన పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట

  • @renukachinthamchetty3447
    @renukachinthamchetty3447 4 วันที่ผ่านมา

    సుశీలమ్మ మీ గానం వింటుంటే తెలియని ఆనందం డోలికల్లో తెలియాడి నట్లు ఉంటుంది అమ్మ మీరు తెలుగు వారికి దేవుడు ఇచ్చిన వరం

  • @ramaraksha01
    @ramaraksha01 2 หลายเดือนก่อน

    పేరు మాలిని అని చాలా మంది రాసారు. ఆమె చాల అందముగా ఉందీ. పైకి రాలేదేందుకో? ఎవరికైనా ఈ వివరాలు తెలిస్తే రాయండి

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 หลายเดือนก่อน +1

    ఈ పాట వినటం ఇదే తొలిసారి.అద్భుతం.శ్రావ్యమైన గీతం

  • @sandersdev
    @sandersdev 6 วันที่ผ่านมา

    This actress name is T.Malini. She is different from another actress known as Malini (in tamil films) & Kusuma Kumari in Telugu films. At a glance they might look same, contemporaries, more or less same age group and both are very beautiful. Kusuma Kumari acted in Sabhash Ramudu and Sankalpam in Telugu. She (as Malini) played heroine in some tamil films. While Kusuma Kumari(Malini) is of telugu background, T.Malini of this film (Chivaraku Migiledi) is probably of tamil background and to add to the confusion, her name in tamil films was probably Kusala kumari, but not sure.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 10 หลายเดือนก่อน +1

    కనులవిందు, వీనులవిందు పాట 4 సార్లు విన్నాను సర్ kvr, guntur.

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 3 หลายเดือนก่อน +1

    మల్లాది రామకృష్ణశాస్త్రి గారి రచన.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 13 วันที่ผ่านมา

    Joyful lyrical impressive song by Susheela composed well .

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +2

    అత్యద్భుత గీతం. పాటలో ముక్తపదగ్రస్తాలంకారము గమనించండి.

  • @sivakilaru5406
    @sivakilaru5406 15 วันที่ผ่านมา

    ఈ పాటలో మగపాత్ర పోషించిన నటుడు??

  • @ramamurthykamaraju6952
    @ramamurthykamaraju6952 ปีที่แล้ว +3

    Hats off to the singer,lyricist, and the actress... so beautiful song

  • @rameshbabusaamala827
    @rameshbabusaamala827 2 ปีที่แล้ว +3

    A great song.. Thanks to the poet, singer, music director and of course, Director of the film

  • @chintuharshith281
    @chintuharshith281 6 ปีที่แล้ว +3

    Malladi Ramakrishna Sastri gari teeyani palukulu

  • @cbrao123
    @cbrao123 11 ปีที่แล้ว +5

    I like these melodious songs. Thanks for uploading. God bless you!

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว

    ఈ మధ్య SPB గారు ఈ పాట స్వరాభిషేకం లో పాడారు. దయచేసి ఎవరైనా ఆ స్వరాభిషేకం లింక్ పోస్ట్ చెయ్య గలరు

  • @chinnu459
    @chinnu459 14 ปีที่แล้ว +4

    (M.Baiaiha&Jhansi)
    Chivariku Migiledi 1960=Kavi Kokila Teyani Palukulalo=(A)Kanta Rao-Savitri-M.Balaiah-Jhansi-=(S)Jamuna Rani Or Sunanda.
    I Think Jamuna Rani Correct.
    Thanks For Beautiful Clip
    Take Care My Friend
    Chinnu.Hyderabad.AP

  • @mahesh1946
    @mahesh1946 12 ปีที่แล้ว +2

    Kavi Kokila- P.Suseelammagaru
    Ani Neevannadi vinnanoyi- Late Smt.Sunanadammagaru
    Andaniki Andam nene- Jamunaranammagaru

  • @ramakrishnamurthi1542
    @ramakrishnamurthi1542 6 หลายเดือนก่อน

    1956...65 మధ్య కాలంలో వచ్చి న అపురూపమైన చిత్ర రాజాలు సంగీత.సాహిత్య,సమయోచిత సంభాషణలు.చూడ చక్కని దృశ్యాలు.మైమరపించే గానలహరులు.సుశీలమ్మ,మాస్తారి యుగళ గీతాలు తాత్విక దైవ చింతన,నటన కాదు పాత్రలో జీవించే కళాకారుల అద్భుత నై పు న్యం ,వెలికి దీసిన దీటైనదర్శకుల కావ్య పరిజ్ఞానం, ప్రతిభ నేటి తరానికి అవి తియ్యని జ్ఞాపికలు మరీ దిక్సూచికలు.

  • @URUR-bx6hg
    @URUR-bx6hg หลายเดือนก่อน

    ఈ పాట నేటి తరమ్‌ ఎవరయినా పాడారా?

  • @gantimuralidhar2345
    @gantimuralidhar2345 3 ปีที่แล้ว +2

    ఎవరండీ హీరోయిన్ పేరేంటి ?
    ఎంతందంగా ఉన్నారండీ
    ఇప్పుడు ఫేషన ఆవిడ
    డ్రెస్ కోడ్...

    • @mehanazmonu2563
      @mehanazmonu2563 2 ปีที่แล้ว +3

      This girl did the role of a vamp who would cheat on men for their money eventually turning them crazy to go and get admitted in mental asylum. But believe me this girl is the most beautiful and innocent looking one I had ever seen on the face of the earth

    • @pvsr4583
      @pvsr4583 4 หลายเดือนก่อน

      She was " MALINI" a supporting actress in that good old period..

  • @krishnakeerty1475
    @krishnakeerty1475 5 หลายเดือนก่อน

    Eppudoo vinanoo ledu kananoo ledu. Suseela gari madhuryaniki todu eeme abhinayanam chala bagundi. Jamuna features to unna eeme chala manci dancer and moments chala bagunnay.

  • @saginageswararao9814
    @saginageswararao9814 10 ปีที่แล้ว +2

    s.nageswararao,guntur ..this is excellent song

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 11 ปีที่แล้ว +3

    Vintage P. Susheela Garu!!!!

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 ปีที่แล้ว +1

    SEEN FULL
    ON 12-1-2021
    Actress ie., dancer
    MALINI

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 3 หลายเดือนก่อน

    ఈ సిస్టర్ బతికుంటే అభినందనలు చెప్పకుండా ఉండలేము గడా మిత్రమా మిత్రమా

  • @sagisuryakumar3494
    @sagisuryakumar3494 7 ปีที่แล้ว +3

    sagi nageswara rao...i like this song

  • @chandrasekhar2209
    @chandrasekhar2209 17 วันที่ผ่านมา

    Excellent composing

  • @chandrasekhar2209
    @chandrasekhar2209 21 วันที่ผ่านมา

    What a beautiful song

  • @chengalrao62
    @chengalrao62 13 ปีที่แล้ว +2

    Heard that this movie is very good. But since about 50 years I am waiting for the movie to see enjoy. But in vain.However I enjoy with the songs. Kindly post the movie.

    • @vijay7415
      @vijay7415 2 ปีที่แล้ว

      Chivaraku migiledi is available on TH-cam

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu873 4 หลายเดือนก่อน

    Movie name?Year of release?

  • @vanajashiny2737
    @vanajashiny2737 2 ปีที่แล้ว +1

    Yentha chakkani beautiful useful song thank u

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 7 หลายเดือนก่อน

    Vopika vundaali consantration vundaali/appude hit sinimaalu nirminchagalaru/

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 5 หลายเดือนก่อน

    Yes, northern nightingale Lathamam, and Southern nightingale suseelamma ruled the country in 20th century. Both are God's gift to this universe.

  • @saginageswararao4035
    @saginageswararao4035 ปีที่แล้ว +1

    Saginageswara rao. Beautiful song

  • @shaikmastanvali8908
    @shaikmastanvali8908 11 หลายเดือนก่อน +1

    Very nice 👌

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 6 หลายเดือนก่อน

    ఎంత.వాడినా తరగనిది బ్రెయిన్ ఒక్కటే/

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 ปีที่แล้ว

    Nete youth nate patalu pata rachana music telusukonde veere kekalu kadu pata

  • @raj050576
    @raj050576 13 ปีที่แล้ว +2

    singer is P.Susheela

  • @prakashrao8077
    @prakashrao8077 ปีที่แล้ว

    Sadly all have complimented the crew of this song / movie without even mentioning their names ! The movie is a remake of a Bengali movie starring Suchitra Sen music by Hemanth Kumar. Telugu version music by Ashwo. Later remade in Hindi as Khamoshi with Rajesh and Waheeda Flopped miserably in Telugu. The storyline was too advanced and complicated for moviegoers of those times. No crass crude comedy or fights or other commercial elements. According to ANR Savithri s performance was superb than Suchitra Sen Thanks to TH-cam got to watch it. Thanks to Mahanati producers and director for including a scene depicting the story behind this movie! Doctors and nurses are taught to be ethical with their patients and not to form any bonds or relationships with them !

    • @suryanarayana6112
      @suryanarayana6112 ปีที่แล้ว

      Cast: Savithri, Kantha Rao, M. Balayya and others. Remaining information ok.

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 ปีที่แล้ว +1

    What's a beautiful dance

  • @arjunpratap2267
    @arjunpratap2267 11 ปีที่แล้ว +1

    Mahanati Savitri Gariki evaru saati raaru

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 ปีที่แล้ว +1

    పాట విన్నాను సర్

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 11 หลายเดือนก่อน

    చివరలు మిగిలేది కాదు. - చివరకు మిగిలేది. ఇది ఈ సినిమా పేరు.

  • @2490VIJAYA
    @2490VIJAYA 3 ปีที่แล้ว +1

    Very beautiful song

  • @vemulapallisusila9779
    @vemulapallisusila9779 2 ปีที่แล้ว +1

    superr

  • @suneethakolli6793
    @suneethakolli6793 4 หลายเดือนก่อน

    Partaku Pranam susheela Gari gatram

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 ปีที่แล้ว +1

    Beautiful action

  • @mehanazmonu2563
    @mehanazmonu2563 3 ปีที่แล้ว +1

    Who is this actress,which was this movie and when was it released? An excellent experience to watch such a melodious song enacted by such a cute and young lady?

  • @arjunpratap2267
    @arjunpratap2267 11 ปีที่แล้ว +1

    The best part is Savitri dialouges after this song

  • @chengalrao62
    @chengalrao62 9 ปีที่แล้ว +1

    kindly post the movie

  • @swarnapalla4691
    @swarnapalla4691 ปีที่แล้ว

    Kavi kokila paata.....gana kokila galamlo.....🤗

  • @asarojini2864
    @asarojini2864 7 หลายเดือนก่อน

    Varnenchadaneke maatalu chalavu

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 ปีที่แล้ว

    Aaaaahaaaaa,, Ammeejing 💯💯💯🙏🏻🙏🏻🤗🤗🤗

  • @mutyalatnreddy4914
    @mutyalatnreddy4914 6 หลายเดือนก่อน

    Nice. Actress resembles Jamuna.
    Someone says she is Malini. Good. I have not seen the picture.
    31st March 2024.
    someone say

    • @m.r.prasad
      @m.r.prasad 3 วันที่ผ่านมา

      The actress is Malini In Telugu she acted in the name of Kusuma Kumari .

  • @nbrk5581
    @nbrk5581 4 ปีที่แล้ว +5

    A nice and decent song presented to us by the singer(Smt.P.Susila) and the actor(Smt.Lalitha Sahni).A rare number showing great grace and

    • @ramachandrareddy3133
      @ramachandrareddy3133 ปีที่แล้ว +1

      Thanks for knowing me that actor is LALITHA SAHNI. I never heard her name in industry.

    • @sundarraja9196
      @sundarraja9196 ปีที่แล้ว

      ఈ పాటకు అబినయ౦ , నృత్యం చేసిన నటి " మాలిని " ( లలితా సాహిని కాదు - అసలు ఆమె ఎవరో , ఏ సినిమాలో నటి౦చారో కుాడా ఎవరికీ తెలియదు - ఇలా౦టివి చెప్పి , నిజ౦గా నటి౦చిన " మాలిని " ని అవమాని౦చకుాడదు !!! . " మాలిని " తెలుగు సినిమా " స౦తాన౦ " ( 1955 ) లో నటి౦చి౦ది . తరువాత కుాడా తమిళ సినిమాలలో నటించింది. వివాహం తరువాత నటి౦చలేదు .

    • @sundarraja9196
      @sundarraja9196 ปีที่แล้ว

      ఏ నాడు , ఎప్పుడుా వినని " లలితా సాహిని " ఎవరు బాబుా ??? నా వయసు 78 ఏళ్ళు . నేను తెలుగు
      సినిమాల విషయాలు బాగా గమనిస్తాను . కానీ ఈ పేరు ఏనాడు కుాడా వినలేదు , చదవలేదు !!! దయచేసి
      ప్రజలను వెర్రి వాళ్ళుగా భావి౦చక౦డి !!! తెలియకపోతే మాట్లాడకుాడదు !!! ఆ నటి పేరు " మాలిని "

    • @RamachandraSreekantam
      @RamachandraSreekantam 7 หลายเดือนก่อน

      ఈమె సంతానం, సంకల్పం చిత్రాలలో నటించిన మాలిని (కుసుమ కుమారి) కాదు.

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 11 หลายเดือนก่อน

    All in super song

  • @immanenirajasekhar1967
    @immanenirajasekhar1967 7 หลายเดือนก่อน

    Amritham ante edhe Hats off to smt Suseelamma

  • @revathynanduri3851
    @revathynanduri3851 ปีที่แล้ว

    Marachi poleni pata.

  • @savithrid1311
    @savithrid1311 ปีที่แล้ว

    Actress Lalit ha excellent dancer

  • @jyothigandham9231
    @jyothigandham9231 ปีที่แล้ว +1

    Nnm

  • @srinuyenduva1314
    @srinuyenduva1314 5 หลายเดือนก่อน

    చక్కనైన పాట

  • @shravkumar55
    @shravkumar55 ปีที่แล้ว

    Susheelammas golden renditions

  • @brahmaiahmopuru346
    @brahmaiahmopuru346 11 หลายเดือนก่อน

    Beautiful

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 ปีที่แล้ว

    What a song

  • @suresh1963100
    @suresh1963100 3 ปีที่แล้ว +1

    She looks like Madhubala

  • @PathikondaVenkataramana
    @PathikondaVenkataramana 5 หลายเดือนก่อน

    Sssssuper madam

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr ปีที่แล้ว

    Very good song thanks 👍

  • @narasimharaosuraneni777
    @narasimharaosuraneni777 7 หลายเดือนก่อน

    Excellent song.

  • @rkjanamanchi
    @rkjanamanchi 7 ปีที่แล้ว +1

    Video quality is as good as song

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว

    JAI NTR SIR ANR SIR KANTA RAO SIR

  • @dr.nageswararaobellamkonda9158
    @dr.nageswararaobellamkonda9158 ปีที่แล้ว

  • @abrahamuppuleti1483
    @abrahamuppuleti1483 9 ปีที่แล้ว

    Very. Good song

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 9 ปีที่แล้ว +2

    beautiful song voice action

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว

    JAI #KANTA_RAO SIR love you INDIAN CINEMA JAI

  • @buttegowda
    @buttegowda 13 ปีที่แล้ว +2

    @deepasahni Lalitha Rao is teh actress in this

  • @humbleRaj
    @humbleRaj 13 ปีที่แล้ว +1

    @raj050576
    The Voice doesnt sound like that of P.Suseela though!!

    • @shaikabdulraheem2897
      @shaikabdulraheem2897 2 ปีที่แล้ว

      1960 నాటి పాట. జాగ్రత్త గా పాట ఆసాంతం వినండి అప్పుడు నమ్ముతారు సుశీల గారి పాటని

    • @kalaik6756
      @kalaik6756 ปีที่แล้ว

      This song is rendered by P.Suseela only

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 2 ปีที่แล้ว

    Old is gold songs

  • @prasadarao5090
    @prasadarao5090 4 ปีที่แล้ว +1

    Actress name?

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 3 ปีที่แล้ว +1

      MALINI or JHANSI as ascertained from comments.

    • @prasadarao5090
      @prasadarao5090 3 ปีที่แล้ว

      @@bandarunagaraja2706
      No sir
      I am guessing Sridevi's mother

    • @shaikabdulraheem2897
      @shaikabdulraheem2897 2 ปีที่แล้ว +1

      T మాలిని. మరి కొన్ని సినిమా ల్లో కూడా వున్నారు డాన్స్ ప్రధాన పాత్రల్లో

    • @ramamurthybollapragada3378
      @ramamurthybollapragada3378 ปีที่แล้ว

      This beautiful actress is having smile
      and facial expressions like Jamuna
      And resembling Madhubala.who is she?

    • @ramamurthybollapragada3378
      @ramamurthybollapragada3378 ปีที่แล้ว +2

      Abdul Raheem ji you are correct
      She is Malini in Tamil field also
      Known as kusumakumari in Telgu
      Field.she is heroine of sabashmeena
      Tamil movie.After acting with all top
      Heros like MGR SIVAJI et she abruptly
      Put an end to her acting career
      and married a Tamil director.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 11 หลายเดือนก่อน

    మధురమైన గానం సుశీలమ్మ తల్లి

  • @prabhakars9020
    @prabhakars9020 6 หลายเดือนก่อน

    మధురమైన గీతం