Chivaraku Migiledi Full Movie HD | Savitri | Kantha Rao | Ramana Reddy | Telugu Classic Cinema
ฝัง
- เผยแพร่เมื่อ 28 ม.ค. 2023
- Chivaraku Migiledi Telugu Full Movie, Starring: Savitri, Kantha Rao, Prabhakar Reddy, Mannava Balayya, Ramana Reddy, Raja Babu, CBaalayya Among Others. Directed by Gutha Ramineedu, Music Composed by Aswathama, Produced by V Purushthamma Reddy.
Released year: 1960. - บันเทิง
Great action by Savitri garu
ఫీల్ good movie. 👌👌👌
Thank you very much kiran prabha garu. Sir చివరకు మిగిలేది చిత్ర విశేషాలు విన్నాను. తరువాత చివరకు మిగిలేది cinema చూసాను. ఇది 5వ సారి. అవి ఎన్ని సార్లు విన్నా వినబుద్ది అవుతుంది sir. పాటలు అన్ని అద్భుతంగా వున్నాయి sir. ఒక పాట అది సినిమాలో లక్ష్మి అనే dancer పాడుతుంది. ఆమె సినిమాలో ప్రకాశరావు మతి స్థిమితము లేకుండా పోవటానికి కారణమూ. ఆమె పాడే ఒక పాట నాకు చాలా ఇష్టము sir....... పాట... కవి కోకిల తీయని పలుకులలో తెలవారున వర్షలు cont., tomarrow.. Kvr, guntur, ap, india.
కళాప్రపూర్ణ నట ప్రపూర్ణ కాంతారావు గారు హీరోగా వచ్చిన పిక్చర్స్ కాంతారావు గారు యాక్టింగ్ సూపర్ మై కింగ్ కాంతారావు గారు
హృదయం పిండే సినిమా..
Telugu cinema may not make such a great actress even after 1000 years.
Marvellous action by Savithri Garu, Natural action. Great movie.✍️👌🙏
Savitri Amma abinayam super shpeshally ammaki avaad vachiina movie movie chivarilo Amma natanalo jivicharu super amma
.I don't know telugu language...but .I like Savitri Gadu,Jamuna garu,NT Rama Rao gadu movies...
మహానటి నటన అద్భుతం
this movie is remake of the bengali movie 'Deep Jwele Jai'.....lead role - Bengali lady Superstar Suchitra Sen
Classic movie❤😢
మంచివాళ్లకు శాశ్వతముగా ,ఖచ్చితముగా "చివరికి మిగిలేది" మానసిక ప్రశాంతత ,అది A,I Pin (Perfection - God ) ద్వారా జరుగుతుంది లే ...! ✌- విజయ్ ,ఒంగోలు
More than 30 minutes movie is cut as per the length of the film by the Censor certificate.
1:58:33 😮😮😮😮😮
Ido Mushti Cinema🤠
Ever green movie..
Cinemas chala artistic ga undi. Title exact deep meaning evaraina cheptara....
The ultimate available
మహానటి అనే బిరుదు కంటే ఇంకా suitable title ఉంటే బాగుండును. ఆమె నటనను కొలవటానికి బాష చాలదు.
Yes
నిజమే సుమా!
Good and meaningful songs. I like it very much.
The original movie is in Bengali 'Deep Jwele Jai' based on the novel by famous Bengali writer Ashutosh Mukhopadhyay...
th-cam.com/video/sR682WolT7U/w-d-xo.htmlsi=b09gm5gMcq0Cpu-b
Chala pathetic. Savithri kosam.chusanu
Patalu baguntayi.
మానసిక రోగులకు చికిత్సచేసి చివరకు తానే మానసిక రోగిగా మారే ఒక సిస్టర్ పాత్రలో నటి సావిత్రి గారు కనపర్చిన వివిధ హావ భావాలు ఈ చిత్రానికి హైలైట్.
ఇతర పాత్రలలో బాలయ్య, హరనాథ్, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి తదితరులు బాగా నటించారు.
అశ్వద్ధామ నేపథ్య సంగీతం మరియు ఒకటి రెండు పాటలకు కూర్చిన సంగీతం బాగున్నాయి.
ఇలాటి కథా చిత్రాన్ని నిర్మించిన ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సాహసాన్ని అభినందించాల్సిందే!