Folk Singer Nanda Kishore See How Beautifully Sings Song Over Jai Bheem | Namste Meaning | Sumantv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 เม.ย. 2021
  • Folk Singer Nanda Kishore See How Beautifully Sings Song Over Jai Bheem | Namste Meaning | Sumantv

ความคิดเห็น • 859

  • @yadagiripanuganti3524
    @yadagiripanuganti3524 3 ปีที่แล้ว +26

    ఇంత చిన్న వయసులో నీకున్న పరిపక్వత కి, నీ ప్రతిభ కి ఎన్ని అభినందనలు తెలిపినా తక్కువే బాబు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. నిన్ను కన్న తల్లిదండ్రులు అదృష్ట వంతులు. జై భీమ్ చిన్నా.

  • @janakiramuludoddi22
    @janakiramuludoddi22 3 ปีที่แล้ว +124

    తమ్ముడు.. నీ మాటలు నీ పాటల వెనుక....మీ నాన్న నిన్ను తీర్చిదిద్దిన కష్టము కనిపిస్తున్నది...super

  • @pradeepjabade1021
    @pradeepjabade1021 3 ปีที่แล้ว +5

    తమ్ముడు జై భీమ్.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥🔥🔥💙💙 ని ఉత్సాహం చూస్తే నీకు సెల్యూట్ చెయ్యాలని ఉంది..జై భీమ్..💖💖💖

  • @krishnachilakamarri8122
    @krishnachilakamarri8122 3 ปีที่แล้ว +12

    నమస్తే అంటే నా గొప్పతనం ఏమీ లేదు అంతా నీ దయ మాత్రమే అని వినయాన్ని తెలుపడము అలాంటి అర్థాన్ని వ్యతిరేక అర్థంలో చిన్నపిల్లల మనస్సులలోకి పంపించి భావిభారతాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నాలు చేయడం మంచిదికాదు

  • @kallapallibalraj8445
    @kallapallibalraj8445 3 ปีที่แล้ว +122

    నిన్ను కన్నా తల్లిదండ్రుల కు పాదాభి వందనం తమ్ముడు.

  • @chandrashekermaddela9041
    @chandrashekermaddela9041 3 ปีที่แล้ว +34

    శ్రీకాంత్ అన్నా డప్పు సూపర్

  • @venkyn3060
    @venkyn3060 3 ปีที่แล้ว +36

    చిన్నా నీవు చెప్పే మాటలు,పాటలు,వెంట్రుకలు నిక్క బొడుసుకుంటున్నై❤️❤️

  • @kamalnikky6312
    @kamalnikky6312 3 ปีที่แล้ว +5

    Intha chinna age lo maha gnanam ga unnav ra marotharaniki babasaheb avvali thammudu nuvvu....Jai bheem

  • @shankarrathlavath2310
    @shankarrathlavath2310 3 ปีที่แล้ว +47

    అరె నువ్వు చిచ్చర పిడుగు ఉన్నావు తమ్మి love you ra 🥰🥰😍😍

  • @MS-zd1ep
    @MS-zd1ep 3 ปีที่แล้ว +9

    నాకు తెలిసింది మాత్రం జై హింద్ .....

  • @nrgmaharaj5654
    @nrgmaharaj5654 3 ปีที่แล้ว +91

    Super తమ్ముడు నువ్వు ఓక గొప్ప ఘయ్కుఢీవీ మరియూ వక్త వి అవుతావు and అవ్వాలని కోరుకుంటూన్నానూ

  • @harishbellapunews3971
    @harishbellapunews3971 3 ปีที่แล้ว +44

    విప్లవ కారులు,వంగపండు, గద్దర్,R నారాయణ మూర్తి లా నువ్వు సమాజ సేవలో నుండు నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతున్ని కోరుకుంటున్నాను ....

  • @chnaveenkumar4968
    @chnaveenkumar4968 3 ปีที่แล้ว +90

    ఒరేయ్ తమ్ముడు నీ పాటలు, నీ మాట్లు, వింటుంటే మనసులో నుండి వచ్చే ఆనందం తో కన్నీళ్లు ఆగడంలేదురా.... ఎందుకో చెప్పనా దళితవాడలో నుంచి మరొక ఆణిముత్యం, ఉద్యమకారుడు వస్తున్నందుకు....

  • @anumollachandu2443
    @anumollachandu2443 3 ปีที่แล้ว +28

    తమ్ముడు చాలా బాగా పాడారు, ఆంకర్ గారి కల్మషము లేని నవ్వు కి దన్యవాదాలు జై భీమ్ జై జై భీమ్

  • @narenderela3027
    @narenderela3027 3 ปีที่แล้ว +35

    Jai భీమ్ తమ్ముడు ✊️✊️

  • @chandrashekermaddela9041
    @chandrashekermaddela9041 3 ปีที่แล้ว +102

    చాలా బాగా పాడారు తమ్ముడు మరియు చెల్లెలు.

  • @pudichanti9933
    @pudichanti9933 3 ปีที่แล้ว +34

    జై భీమ్ 💪 టీమ్ అందరికీ

  • @My_background
    @My_background 3 ปีที่แล้ว +67

    ఈ వీడియోలో వున్న ప్రతి ఒక్కరూ నాకు బాగా నచ్చినారు! నన్ను ఉత్సాహపరిచారు!!

  • @vainalagiri4742
    @vainalagiri4742 3 ปีที่แล้ว +12

    తమ్ముడు ఇలాగే వయసుకు మించిన మాటలు మాట్లాడి మధు ప్రియ కాలఘర్బాం లో కలసి పోయింది ........ మంచి భవిష్యత్ ఉన్నది

  • @srinivaserla6790
    @srinivaserla6790 3 ปีที่แล้ว +52

    ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయలకు మీ నాన్న గారు తయారు చేసిన ""బుల్లెట్"" వి .నీ ప్రతి పాటలో మీ నాన్న కష్టం కనపడుతుంది...🙏