Chikati Maa Bathukulo Ambedkar Full Lyrical Song | Jai Bheem | Govardhan Bolt | Sky5 Studio's | Sky.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 มี.ค. 2021
  • Watch the latest Ambedkar Jai Bheem Video Song.
    In Our TH-cam Channel.
    ‪@Sky5Studios‬
    Song Details :-
    Song:- Chikati Maa Bathukulo.
    Lyrics & Singer:- ‪@govardhanbolt5056‬ ( 9398425769 )
    Music:- Akhilesh Gogu.
    Producer:- Jeswanth Reddy Muthyala.
    Dop:- Kiran.
    Edit:- SS.
    Design:- ‪@madhudoma940‬
    Please Watch, like, Comment, Share and Subscribe Ours TH-cam Channel.
    ‪@Sky5Studios‬
    And Also Please Click on the bell icon for more updates about the channel.
    Thanku so much for your Support.
    #Sky.
    Chikati Maa Bathukulo Song Lyrics :-
    పల్లవి:
    చీకటి మా బతుకుల్లో వెలుగులు నింపావూ....
    రేపటి మా బతుకుల్లో ఆజ్యం పోసావూ...(2)
    1వ: చరణం
    కులమంటూ కులమంటూ తన్నుకు చస్తుంటే....
    అందరం ఒకటంటూ ముందుకు నడిపావూ...(2)
    పసి బాలుడిగా బడికి వెళ్ళినా
    ఊరి నుండి నిను వేరు చేసినా
    విద్య ఉద్యమం ఆయుధమనుకొని
    ఊపిరినే దిగమింగుకుంటు ను వు
    ఎత్తుకు పై ఎత్తులు వేసావూ.....
    జై భీమ్ అంటూ మేమెలుగెత్తీ చాటుతమూ...
    నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతమూ.....(2)
    2వ చరణం:
    ఒంటరి మా బతుకులకూ హక్కులనిచ్చావూ...
    బహుజనులా గుండెల్లో ఊపిరి వైనావూ.....
    గబ్బిలాలు వేలాడే వేళలొ
    ప్రకృతి అంతా నిద్రిస్తుండగ
    చిల్లులు పడినా పూరి గుడిసెలో
    పగలూ రాత్రి తేడా తెలియక
    నిద్రలు లేనీ రాత్రులు గడిపావూ....
    జై భీమ్ అంటూ మేమెలుగెత్తీ చాటుతమూ...
    నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతమూ.....(2)
    3వ చరణం:
    ఇహమందూ విజ్ఞానం అవకోశం పట్టావూ...
    రాజ్యంగా రూపుడవై స్వేచ్ఛను ఇచ్చావూ...
    రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో
    వర్ణవివక్షకు నాంది పలకమని
    వేదం చదివితె నాల్క కోస్తిరని
    బ్రాహ్మనిజానికి విసుగు చెంది నువు బౌద్ధాన్నీ స్వీకరించావు ...
    జై భీమ్ అంటూ మేమెలుగెత్తీ చాటుతమూ...
    నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతమూ.....(2)
    4వ చరణం:
    కులగజ్జీ మూర్ఖులకూ గుణపం అయ్యావూ...
    కులరహితా దేశంగా చూడాలనుకున్నావూ...
    సాంఘిక సమానత జన్మహక్కనీ
    మహత్ చెరువులో నీళ్లును తాగి
    మనుష్మృతినే మంటల కలిపీ
    పంచభూతములు సరిసమాన మని
    ప్రతి ఊరిలోన దేవుడిగా వెలిసావూ...
    జై భీమ్ అంటూ మేమెలుగెత్తీ చాటుతమూ...
    నీ ఆశయ సాధనకై మే ముందుకు సాగుతమూ.....(2)
    Watch Our Songs.
    Btech Boys Song.
    • B.Tech Boys Full Song ...
    Gana Gana Ganapathi Song.
    • Gana Gana Gana Ganapat...
    Ayyappa Song.
    • Ayyappa Swamy HD New V...
    Janasena Manasena Song.
    • Janasena Party Song 20...
    .
  • เพลง

ความคิดเห็น • 733

  • @bramakrishna7635
    @bramakrishna7635 4 หลายเดือนก่อน +9

    బ్రదర్ అంబేద్కర్ గారి పాటలు ఎన్నో విన్నాను కానీ నీ పాటలోని లిరిక్స్ వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు ఇన్ని రోజులు నీ పాటని విననందుకు చాలా బాధపడుతున్నాను. ధన్యవాదాలు బ్రదర్ ఒక మంచి పాట విన్నాను అనే తృప్తి మాత్రం మాటల్లో చెప్పలేను

  • @arjunraop.3733
    @arjunraop.3733 2 ปีที่แล้ว +56

    రోజుకు 6 సార్లు మా ఇంటిలో ఈ పాటవినబడుతుంది

  • @muthusundarmuthu1827
    @muthusundarmuthu1827 3 ปีที่แล้ว +128

    జై భీమ్.మా దేవుడు పాట రాసి పాడిన మీకు నా శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కారం చేయాలనీ ఉంది అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vijaykumarvusa2009
      @vijaykumarvusa2009 2 ปีที่แล้ว +5

      Great babu

    • @mengemenge5424
      @mengemenge5424 2 ปีที่แล้ว +5

      @@vijaykumarvusa2009 p0

    • @sayannahanmolla6425
      @sayannahanmolla6425 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Universal_God_Words
      @Universal_God_Words 2 ปีที่แล้ว +4

      👌🏿👌🏿😎😎🇪🇺🇪🇺🇪🇺🇪🇺jai bhim ☝🏿☝🏿☝🏿☝🏿

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 ปีที่แล้ว +3

      manake kaadu yavath bharathanike devudu

  • @thulchapathirathnam4399
    @thulchapathirathnam4399 ปีที่แล้ว +13

    భావ గర్భితమైన పాట.
    గాయకుని గొంతులో ఒక చక్కని మాధుర్యం ఉంది.మరిన్ని పాటలు మీ గొంతు నుండి రావాలి.ఎదురు చూసే మీ అభిమానులు........జై భీమ్

  • @rambabu-lp7zi
    @rambabu-lp7zi ปีที่แล้ว +11

    అంత్యంత అద్భుతమైన గొప్ప పాట యువుకుడా👆👆👍👍జై భీం,🙏

  • @bhargavgundawar2729
    @bhargavgundawar2729 3 ปีที่แล้ว +8

    మైండ్ బ్లోయింగ్

  • @pravi3339
    @pravi3339 ปีที่แล้ว +6

    Jai bhim jai jai bheem 🙏🙏🙏🙏🙏 super song anna ✊✊✊

  • @sekharrathode5156
    @sekharrathode5156 ปีที่แล้ว +7

    జై భీమ్ మిత్రమా టు కంపోజ్ సచ్ ఏ beautiful lyrical సాంగ్..

  • @Chintu_offical_420
    @Chintu_offical_420 2 ปีที่แล้ว +6

    jai bhim ❣️

  • @GangaDevi-sy8wl
    @GangaDevi-sy8wl 2 ปีที่แล้ว +8

    Super lyric, super song and super voice

  • @advocacyismyfavorite3198
    @advocacyismyfavorite3198 3 ปีที่แล้ว +13

    Keep going bro జై భీమ్, జయహో బాబా సాహెబ్ అంబెద్కర్ గారు

  • @ganeyyasammatham4436
    @ganeyyasammatham4436 2 ปีที่แล้ว +17

    జై భీమ్ సోదరా,,, మరోసారి మన కర్తవ్యం గుర్తిచేసి చైతన్యం చేసినందుకు ధన్యవాదములు

  • @srinuenviros2286
    @srinuenviros2286 2 ปีที่แล้ว +7

    Great song brother Jai bheem...Meanful song

  • @raghurouthu7910
    @raghurouthu7910 2 ปีที่แล้ว +7

    Super song brother .
    God bless you

  • @maniratnamgandi270
    @maniratnamgandi270 2 ปีที่แล้ว +8

    Jai Bheem 💙💙✊💥

  • @user-rf1po7jh3t
    @user-rf1po7jh3t 8 วันที่ผ่านมา +3

    *మనం ఏదిరించకుండా ఉన్నన్ని రోజులు...,*
    *వాళ్ళు బెదిరిస్తూనే ఉంటారు...*
    *జై భీమ్...*
    𝐃𝐑. 𝐁𝐑. 𝐀𝐌𝐁𝐄𝐃𝐊𝐀𝐑...✊🏻🙏🏻🇪🇺🔥

  • @sparsad967
    @sparsad967 2 ปีที่แล้ว +7

    Veri good song Jay bhim namo bhudhay

  • @jee1kumarswaero661
    @jee1kumarswaero661 3 ปีที่แล้ว +15

    super brother good job jai bheem

  • @laxman838
    @laxman838 3 ปีที่แล้ว +10

    తమ్ముడు నీకు భవిష్యత్తు ఉంటది

  • @m.chinnarichinnari4618
    @m.chinnarichinnari4618 3 ปีที่แล้ว +13

    Jai bheem

  • @pranathidara929
    @pranathidara929 ปีที่แล้ว +8

    Nice singing anna ....... 👌👌
    JAI BHEEM✊✊✊

  • @boddulalu9209
    @boddulalu9209 2 ปีที่แล้ว +11

    Jai bheem ✊✊✊ Super songs 🎧🎧🎧

  • @knandhu6321
    @knandhu6321 3 ปีที่แล้ว +12

    Jai beem

  • @krahul2869
    @krahul2869 3 ปีที่แล้ว +11

    JAI BHEEM 🙏

  • @kalavedhikakothagudem
    @kalavedhikakothagudem 2 ปีที่แล้ว +26

    మహనీయుడి జీవితమంతా అవమానాలే పోరాటాలే ఎంతో కస్టపడి తెచ్చారు సార్
    మనకీ సమానత్వాన్ని 🙏🙏🙏జై భీమ్

  • @balar1763
    @balar1763 2 ปีที่แล้ว +12

    జై భీమ్ తమ్ముడు సూపర్ సాంగ్స్ హైలెట్ ఇంకా ఇలాంటి పాటలు చాలా పాడాలని కోరుకుంటూన
    మాది కర్నూలు జిల్లా సుపర్🙏🙏🙏

  • @pranathikumarikatla2512
    @pranathikumarikatla2512 3 ปีที่แล้ว +9

    Super song bro jai bheem 🙏🙏

  • @vanthadpulaanjaneyulu532
    @vanthadpulaanjaneyulu532 3 ปีที่แล้ว +8

    Super song bro Jai bheem

  • @sinuac9265
    @sinuac9265 3 ปีที่แล้ว +9

    Jai beem bro

  • @user-xz7cd3fo6k
    @user-xz7cd3fo6k 2 ปีที่แล้ว +10

    జై భీమ్ 🙏🔥🔥🔥🔥🔥🔥

  • @rajalingujadi3371
    @rajalingujadi3371 3 ปีที่แล้ว +17

    Super song💐💐💐💐 jai bheem anna

  • @singireddybhargavmadigamad4520
    @singireddybhargavmadigamad4520 2 ปีที่แล้ว +4

    👌👌👌👌👌

  • @bnaveen1531
    @bnaveen1531 2 ปีที่แล้ว +8

    Jai bheem super song

  • @girilakshmani3295
    @girilakshmani3295 3 ปีที่แล้ว +77

    ప్రతి ఇయర్ ఇలాంటి పాటలు పాడి మరెన్నో పాటలతో ముందుకు రావాలని నువ్వు ఉన్నత స్థానం చేరుకోవాలి అని కోరుకుంటాం గోవర్ధన్ all the best ra mama

    • @erlasrinivas6809
      @erlasrinivas6809 2 ปีที่แล้ว +3

      జై బీమ్ అన్న గారు ఇలాంటి మరెన్నో పాటలు రాసి మా ముందుకు తేవాలని కోరుకుంటున్న

  • @mrdaniel6673
    @mrdaniel6673 3 ปีที่แล้ว +10

    Bro super song

  • @devadasdoddi750
    @devadasdoddi750 3 ปีที่แล้ว +56

    ఇలాంటి పాటలు మరెన్నో పాడి మీరు ఉన్నత స్థాయి కి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    జై భీమ్
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @prasanna_aluvoju
    @prasanna_aluvoju 3 ปีที่แล้ว +10

    Super

  • @praspras834
    @praspras834 3 ปีที่แล้ว +9

    Hai. Brother. Super. Song. Buttyful. Massage ing. Jai. Bheem. Jai. Jai. AMBETKERA

  • @dhakshithaajalya122
    @dhakshithaajalya122 3 ปีที่แล้ว +8

    Super super సూపర్

    • @prem4937
      @prem4937 3 ปีที่แล้ว +4

      Jai Bheem 🙏 and 130 happy bheem jayanthi in u r family members also 🙏💐

  • @raghukumarkolukulapally2255
    @raghukumarkolukulapally2255 2 ปีที่แล้ว +8

    ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి నా 👏👏👏👏👏

  • @ashokbarupati216
    @ashokbarupati216 3 ปีที่แล้ว +12

    అన్న చాలా బాగుంది. 🌷🌷👌👌👍👍

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 3 ปีที่แล้ว +31

    చాలా మంచి పాట, సాహిత్యం చాలా బాగుంది.... Editing కూడా చాలా బాగుంది.... ఈ పాట రావడానికి కారణం ఐన అందరికీ జై భీమ్...and all the very best.... మీ నుండి మరిన్ని ఇలాంటి పాటలు రావాలని కోరుకుంటూ

  • @babumohammed430
    @babumohammed430 3 ปีที่แล้ว +8

    Jai bheem nice song mi voice super bro

  • @chitragantinaveen79
    @chitragantinaveen79 3 ปีที่แล้ว +59

    ఎంతో మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ సర్ గురించి పాట రూపంలో పాడి అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసినందుకు పదాభివందనాలు గోవర్ధన్ అన్న..... జైభీం...

  • @mahenderchilukala5059
    @mahenderchilukala5059 3 ปีที่แล้ว +60

    Bc లో ఉండి కూడా ఎంత మంచి పాట మీనింగ్స్ మాకు అందించినందుకు మీకు మా హృదయ పూర్వక ఒందనాలు ని లాంటి వాళ్లు మారి ఎందరో పుట్టాలి అర్ధం చేసుకోవాలి కుల గజ్జి ఉన్నవాళ్లు ని అడుగుజాడల్లో నడవాలని నా కోరిక అందరు ఒక్కటే ana భావన రావాలి కుల పట్టింపు లేని వ్వక్తి అని చెప్పగానే మొట్ట మొదటి వ్వక్తి nve 🙏😍😘😘♥😘😍😍😍😍 థాంక్స్ for singing a బ్యూటిఫుల్ మీనింగ్ సాంగ్ 🙏🙏😍

    • @bujjilucky7961
      @bujjilucky7961 2 ปีที่แล้ว +2

      Yes good msg tqu

    • @svktrigger6680
      @svktrigger6680 2 ปีที่แล้ว +2

      BC అయివుండి ఏంటి.. అందరికీ ఆదర్శం అంబేద్కర్ గారు... ఆయనను కేవలం ఒక కుల సపోర్టర్ గా ఎందుకు చూస్తున్నారు... మొదట మీరు మైండ్ మార్చుకోండి... 😔

    • @shankarmahulkar9315
      @shankarmahulkar9315 2 ปีที่แล้ว +2

      Supper

    • @shankarmahulkar9315
      @shankarmahulkar9315 2 ปีที่แล้ว +1

      Jai,bheem

  • @parshi8936
    @parshi8936 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏🙏💞

  • @mscreations2362
    @mscreations2362 3 ปีที่แล้ว +10

    Jai brother ✊super song👌😍

  • @gouripavulurigouripavuluri9080
    @gouripavulurigouripavuluri9080 3 ปีที่แล้ว +8

    రేపటి మా బ్రతుకు లో ఆజ్యం ( నెయ్యి) , రియల్లీ వండర్ఫుల్

  • @user-eo8ly7hl2s
    @user-eo8ly7hl2s 2 หลายเดือนก่อน +3

    Ambedkar song super👌

  • @prem4937
    @prem4937 3 ปีที่แล้ว +13

    Tammudu nee ko naa manasu nunchi salute ......I am one Indian paramilitary...crpf in Buddhists 🙏..my heart full jai bheem 🙏 and jai hind ✊✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sunilbhalerao7224
    @sunilbhalerao7224 2 ปีที่แล้ว +4

    👍🏼👍🏼👍🏼

  • @renukuntlarajashekar2871
    @renukuntlarajashekar2871 3 ปีที่แล้ว +21

    పెదల ఆశ జ్యొతి .... డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు.... జై.భీం...✊✊✊✊

  • @mangalimaruthi49
    @mangalimaruthi49 2 ปีที่แล้ว +4

    ✊✊✊✊✊✊

  • @mantimahesh2621
    @mantimahesh2621 2 ปีที่แล้ว +8

    ఈ లాంటి పాటలు కూడా మరినీ రావాలని కోరుకుందాం
    జై భీమ్

  • @honesty496
    @honesty496 2 ปีที่แล้ว +18

    అద్భుతమైన గానం... అపురూపమైన వ్యక్తికి ......వందనాలు..... జై భీమ్

  • @murugeshmurugeshc5172
    @murugeshmurugeshc5172 2 ปีที่แล้ว +4

    🙏🙏

  • @penagalurimaheshkuar5868
    @penagalurimaheshkuar5868 4 หลายเดือนก่อน +4

    Sir Jai Bheem ✊🐘💐👌👍 supper

  • @k.krishnarao6041
    @k.krishnarao6041 2 ปีที่แล้ว +4

    Lyrics, singing, music 👌👌👌👌

  • @sathishperumala6616
    @sathishperumala6616 3 ปีที่แล้ว +8

    Super song Anna jai bheem

  • @cnuvas9663
    @cnuvas9663 3 ปีที่แล้ว +27

    గోవర్ధన్ జై భీం దేవుని కోసం గొప్ప పాటలు ఎన్నో పాడలి నీకు భీం ఎప్పుడు తొడు ఉంటాడు

  • @satyamsandigari2451
    @satyamsandigari2451 3 ปีที่แล้ว +18

    Jai bheem bro Awesome song 👌👌👌👌👌👌👌👌👌🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @chennatumati5560
    @chennatumati5560 ปีที่แล้ว +3

    AMBEDHKAR garu lenide eee desham ledu ee RAJAKEEYA nayakulu manalni AADUKUNTUNNARU .........JAI AMBEDHKAR GARU 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingamshankar9575
    @lingamshankar9575 2 ปีที่แล้ว +9

    చాలా చాలా బాగుంది.. ఆల్ ది బెస్ట్... మీ టీం సభ్యులందరికీ.. 🙏🙏🙏🙏🙏🙏

  • @sachinkamble1681
    @sachinkamble1681 2 ปีที่แล้ว +4

    जय भीम...🙏 🇪🇺 🙏

  • @nandipatimalli9536
    @nandipatimalli9536 3 ปีที่แล้ว +17

    💐💐💐సూపర్ గా పాడారు బ్రధర్ జై భీమ్ జైజై భీమ్ 👌👌👌👍👍👍

  • @renukaiahgavindla701
    @renukaiahgavindla701 2 ปีที่แล้ว +22

    మంచి పాట ఇచ్చారు సమాజానికి అన్న మీకు పాదభివందనం ✊️✊️🙏🙏🙏

  • @jakkasampathkumar27
    @jakkasampathkumar27 ปีที่แล้ว +4

    Jai bheem happy republic day song is very good as well as your performance also very excellent

  • @subanautoauto6776
    @subanautoauto6776 2 ปีที่แล้ว +8

    Super song 👌👌👌 rojuku ni song okasari aina vintanu Naku chala chala ishtam ni sing 👌🤝🤝

  • @dr.b.r.ambedkarschoolofexc8975
    @dr.b.r.ambedkarschoolofexc8975 3 ปีที่แล้ว +15

    జై భీమ్ ....సూపర్ వాయిస్

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 3 ปีที่แล้ว +19

    మీరు పాడిన పాటకు ప్రాణం పొసినావు బ్రదర్ గారు,,, 🙏🙏⚘

  • @venkatramulu4015
    @venkatramulu4015 3 ปีที่แล้ว +9

    Excellent song thanq

  • @balamaniakaram9857
    @balamaniakaram9857 2 ปีที่แล้ว +4

    Jai Bheem Song writter ga meku Shathakoti Vandanalu anna Exalent song.👌👌👌👌✊✊✊✊👏👏👏👏👏👏👍👍

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 ปีที่แล้ว +4

    తమ్ముడు super super song

  • @MC-rc4lx
    @MC-rc4lx 3 ปีที่แล้ว +13

    తమ్ముడు పాటకు న్యాయం చేసావు

  • @gangadharthota61
    @gangadharthota61 3 ปีที่แล้ว +6

    Super song

  • @munireddy307
    @munireddy307 2 ปีที่แล้ว +3

    Super song we are waiting for more songs jai been👃👃👃👃

  • @mantimahesh2621
    @mantimahesh2621 2 ปีที่แล้ว +6

    అందరి కి జై భీమ్
    ఈ సాంగ్ చాలా బాగా ఉంది

  • @chinthasravankumar1839
    @chinthasravankumar1839 3 ปีที่แล้ว +11

    ఇలాంటి పాటలు inkenno రావాలని కోరుతూ జై భీం

  • @apshekar9969
    @apshekar9969 2 ปีที่แล้ว +6

    జై భీం.. చాలా బాగుంది. ✊✊

  • @rajshekar8293
    @rajshekar8293 3 ปีที่แล้ว +9

    Jai bhim
    Super song

  • @premaprema5221
    @premaprema5221 2 ปีที่แล้ว +11

    Jai Dr Baba saheb Ambedkar 😘😘🙏🙏🙏🙏 Jài bheem 😘😘🙏🙏🙏
    REAL KING ..🥰🥰🙏🙏🙏 Hero 🙏🙏🙏🙏🙏🙏

  • @vijayjaladi1432
    @vijayjaladi1432 2 ปีที่แล้ว +3

    Jai bheem ✊✊✊

  • @chitragantinaveen79
    @chitragantinaveen79 3 ปีที่แล้ว +25

    Sky5 studio కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గోవర్ధన్ అన్న పాట పాడినది పాట కాదు భారతదేశ నిజమైన చరిత్రను పాట రూపంలో తెలియజేసారు...అందుకు మీరు sky5 స్టూడియో సపోర్ట్ చేసినందుకు హృదయ పూర్వక శుభాకాంక్షలు...జై భీం జై జై భీం జై పూలే

  • @k.madarappa6697
    @k.madarappa6697 3 ปีที่แล้ว +7

    Jai bhim JAI SWERO

  • @sundillasateesh9647
    @sundillasateesh9647 2 ปีที่แล้ว +4

    Jai bhim 💙🙏

  • @balanarsaiaheppala7933
    @balanarsaiaheppala7933 3 ปีที่แล้ว +7

    Jaibem

  • @dileepkumarbalguri6866
    @dileepkumarbalguri6866 3 ปีที่แล้ว +6

    Super jai bheem bro

  • @yadlasaikiran465
    @yadlasaikiran465 2 ปีที่แล้ว +3

    Tq s Anna

  • @ajayteja4985
    @ajayteja4985 3 ปีที่แล้ว +6

    Super 🥳

  • @anu-ej2ie
    @anu-ej2ie ปีที่แล้ว +2

    Jai bheem మా దేవుడుఈ పాట రాసి padinandhuku మీకు పాదాభివందనం చేస్తున్నాం మీకు jai bheem lu thelupukuntunnam🇪🇺🇪🇺🇪🇺🇪🇺✊✊✊✊✊✊✊✊✊jai bheem మా దేవుడు ambedhkar 🇪🇺✊✊✊🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺✊✊✊✊✊✊

  • @sureshbn6399
    @sureshbn6399 3 ปีที่แล้ว +15

    🙏👍👌 🇮🇳ಜೈಭೀಮ್ ಜೈ ಅಂಬೇಡ್ಕರ್🇮🇳👌👍🙏

  • @shivarajthunga177
    @shivarajthunga177 2 ปีที่แล้ว +6

    పాట పాడిన మీకు వందనం🙏🌹🐘🐘🐘🐘🐘🐘🐘👍

  • @bmahesh4042
    @bmahesh4042 3 ปีที่แล้ว +8

    Super anna has bheem ✊✊✊✊✊

  • @devenderkoti6832
    @devenderkoti6832 2 ปีที่แล้ว +6

    జై భీమ్ బ్రదర్ పాట వింటుంటే వినసొంపుగా ఉంది సూపర్

  • @krupagujjarlapudi9703
    @krupagujjarlapudi9703 2 ปีที่แล้ว +3

    Thank for singing this wonderfull song to replace our responcibles and dutyes again

  • @stiphenpaul3438
    @stiphenpaul3438 3 ปีที่แล้ว +7

    Jai bheem Anna song chalabagundi me team anthatiki jai bheem

  • @kothapallyshankar6056
    @kothapallyshankar6056 3 ปีที่แล้ว +6

    Jai bheem super tammudu

  • @kvramana3683
    @kvramana3683 2 ปีที่แล้ว +5

    Jai bheem
    Jai bharat

  • @harishreddy8266
    @harishreddy8266 3 ปีที่แล้ว +8

    Sky5 🎉🎉

  • @NS-xe5xi
    @NS-xe5xi 2 ปีที่แล้ว +7

    ✊Jai bheem✊👌👌👌👌👌 Super song 👌👌✊✊✊ super song I love my family song