జై భీం సినిమా చూశారా ? మరి జై భీం అంటే ? | Origin of 'JAI BHIM' Slogan | FYI With Swathi - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 526

  • @rsentertainers9505
    @rsentertainers9505 2 ปีที่แล้ว +167

    తొలిసారి TV9 నిజాన్ని , సమాజంలో సమానత్వం రావాలని పోరాడిన ఒక గొప్ప వ్యక్తి గురించి గొప్పగా చెప్పారు.

    • @YenkammaNe
      @YenkammaNe 2 ปีที่แล้ว +1

      In film Jai Bhim - name of villain police officer - Gurumoorthy.
      In True Real event - name of villain police officer- - Anthony Sami.
      Why Hindu names for villain role ??

    • @rsentertainers9505
      @rsentertainers9505 2 ปีที่แล้ว +7

      @@YenkammaNe మీరు పేరులో కూడా మతాన్ని వెతికారు చూడు🙏 ఎంత కరుడుగట్టిని మతోన్మాది.

    • @warangalbidda5999
      @warangalbidda5999 2 ปีที่แล้ว +3

      @@YenkammaNe ఎంత దిగా జారవు అంటే పేర్లలో కూడా మతాన్ని వెతికి ఒక కంపు లేపాలి అనే ఉద్దేశం చ్చీ..మీలాంటి వాళ్ళ వల్లే దేశంలో మనుషుల మధ్య ఐక్యత లేకుండా పోయింది

    • @RupeshKumar-cu2uc
      @RupeshKumar-cu2uc 2 ปีที่แล้ว

      @@YenkammaNe matham maarite kulam potundha masteru? Matham maarina Christians and muslims lo kooda kulam undhi, bhaarateeyulu ekkadiki poyina eh matam loki poyina kulanni mosukupotaaru. Daani gurinchi cheppalante inkoka movie padutundhi. Adi kooda already tight script unna Jai Bheem lo include cheste time saripodu ani teesi undocchu director. Andulo meeru edvataniki em ledu.

  • @teluguallinonechannel9390
    @teluguallinonechannel9390 2 ปีที่แล้ว +68

    జై అంటే వర్ధిల్లు, భీమ్ అంటే జ్ఞానం,
    జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లు...

  • @prbabu1255
    @prbabu1255 2 ปีที่แล้ว +33

    జై భీమ్ ను సినిమా టైటిల్ గా పెట్టి నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @baluchittichethuanutegache2257
    @baluchittichethuanutegache2257 2 ปีที่แล้ว +31

    Oka TV CHANEL లో ఇలా నిజాయితీ గా చెప్పటం చాలా ఆశ్చర్యం గా ఉంధి...
    Great

  • @rktelugutalksboy3380
    @rktelugutalksboy3380 2 ปีที่แล้ว +73

    నువ్వు (మీరు)అడ కూర్చొని మాట్లాడే హక్కు కూడ అంబేద్కర్ గారు కల్పించాడు. ఒక వర్గానికి చెందిన వారు కాదు అంబేద్కర్ అందరికీ చెందిన వారు

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 2 ปีที่แล้ว

      Yes... Correct ga chepparu and rajyanga committee ki chair person ayana,anni caste la vallu unnaru ah committee lo

  • @linykapoor1808
    @linykapoor1808 2 ปีที่แล้ว +138

    ఈ సినిమా ధియేటర్లో రీలీజ్ అయ్యింటే ఇంకా బాగుండేది.

    • @laxmanlucky5534
      @laxmanlucky5534 2 ปีที่แล้ว +1

      First talk ke nagative rumers vachevi

    • @vamshiremidala8566
      @vamshiremidala8566 2 ปีที่แล้ว

      S

    • @harshaindia2366
      @harshaindia2366 2 ปีที่แล้ว +1

      వద్దు బ్రో ..కటింగ్ చాలా చేసేవాళ్ళు ..

    • @nandumk2547
      @nandumk2547 2 ปีที่แล้ว

      అంటే కాలేదా అయినా ఎందుకు కాదు రిలీజ్??

    • @anilcreativearts4643
      @anilcreativearts4643 2 ปีที่แล้ว

      Appudu evvaru vellaru

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu5153 2 ปีที่แล้ว +18

    స్వాతి గారు జైభీం గురించి మీరు ఇచ్చినా వివరణ లేక విశ్లేషణ చాలా చక్కగా అందరికి అర్ధమైయ్యే రీతిలో ఉన్నందుకు మీకు ధన్యవాదాలు జైభీంలు.1818లో కోరిగావ్ యుద్ధానినాధమై,హెచ్.యల్.బాబూరావు చే నినాదంగా మరి,బి.ఎస్పీ పార్టీ,నినాధమై బాబాసాహెబ్ అభిమాను నినాధమై అనేకపరిశోధనలు చేయబడి కడగళ్లకు, కన్నేరుకు,స్వేచ్ఛకు,సమానత్వానికి, న్యాయానికి గుర్తుగానిలచింది జైభీం స్లోగన్.The reference is invariably to Dr. BR.Ambedkar and to the spirit of hi fight for Liberty,Equality, Faternity and justice.Over days people developed a misconception about the term Jai Njim.Jai Bhim is an identity,is asserting one's right it is a call for unity,it is a voice for voiceless.All these feature are presented in Our Constitution So read,learn,understand our unique torch bearer Babasaaheb dr.br.Ambedkar,who sacrificed every movement of his life to the past,present and future generations.Jai bhim to all

    • @sakilesatish8250
      @sakilesatish8250 2 ปีที่แล้ว

      TV9 చేనెల్ వారు జై భీమ్ అంటే ఏమిటి అనే పదం గురించి చాలా చాలా వివరణ చేశారు. అలాగే అంబేడ్కర్ గారు గురించి కూడా చాలా చాలా వివరణ ఇస్తూ వచ్చారు చాలా చాలా ధన్య వాదాలు

  • @ks1875
    @ks1875 2 ปีที่แล้ว +105

    కొత్త anchoraa బాగా చెప్పారు తల్లి. అంబేడ్కర్ "గారు" అని సంబోధించండి.

    • @kranthipudhari4535
      @kranthipudhari4535 2 ปีที่แล้ว +1

      Wat about gandhi

    • @kranthikumar9978
      @kranthikumar9978 2 ปีที่แล้ว +1

      @@kranthipudhari4535 "what about gandhi" ah ? "Gandhi gaaru" anu.

    • @althaf.2619
      @althaf.2619 2 ปีที่แล้ว

      Rss history chypthundi

  • @nspageco2816
    @nspageco2816 2 ปีที่แล้ว +129

    అంబేడ్కర్ అంబేడ్కర్ కాదు , అంబేడ్కర్ గారు అని పిలవాలి... అర్థం అయిందా

  • @bekkammadhu1349
    @bekkammadhu1349 2 ปีที่แล้ว +24

    దళితులకు ఆదివాసి లకూ సంబంధించింది కాదు JAI BHEEM అంటే బహుజనుల కు మహిళలకు దైర్యం ని ఇచ్చే పదం నీకు కులం మాతం కాదు నీవు మనిషివి అనీ చెప్పింది జై భీమ్ స్లోగాన్ మనిషిలా బ్రతక మాని చెప్పిందీ జై BHEEM స్లోగన్ బహుజను లు అంటే BC SC ST MINARITY అగ్రవర్ణ పేదలు. .......జై BHEEM ✊✊

    • @uppinivalasavenkatesu8459
      @uppinivalasavenkatesu8459 2 ปีที่แล้ว

      అగ్రవర్ణ పేదలు అదేమి? పధం ఇది సరైనది కాదు. అగ్రవర్ణ పధం కన్నా ఆధిపత్య కులం అంటే మంచిది.

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 2 ปีที่แล้ว +81

    Dr B.R.Ambedkarji is the only genius of our country. He is having good character and good leader for good people.jai bheem.

    • @YenkammaNe
      @YenkammaNe 2 ปีที่แล้ว +3

      In film Jai Bhim - name of villain police officer - Gurumoorthy.
      In True Real event - name of villain police officer- - Anthony Sami.
      Why Hindu names for villain role ??

    • @kranthikumar9978
      @kranthikumar9978 2 ปีที่แล้ว +4

      @@YenkammaNe Veerashankar Reddy" is the villain in Indra movie. Why Hindu Name as a Villian ? Bhallaladeva villain in Bahubali. Why a Hindu villain ? Lol........Try to exist in reality first. It's just a movie.

    • @u136mb
      @u136mb 2 ปีที่แล้ว +1

      @@kranthikumar9978 Bhahubali & indra movies are fictions, where as Jai Bhim is a real story.. why Jai Bhim director didn’t keep the name Anthoni Sami???…that means they are misleading…

  • @pallaashok1038
    @pallaashok1038 2 ปีที่แล้ว +24

    Yes,,,,, జై భీమ్ కి పూర్తి అర్ధం చెప్పారు,,, చేలా బాగా వివరించారు,,,,,... All the best

  • @gandhibigulla2382
    @gandhibigulla2382 2 ปีที่แล้ว +88

    . movie super ......chalaaa bagundi na mind lo. Undi povatle asalu .....

    • @ramjikatla
      @ramjikatla 2 ปีที่แล้ว +3

      Same bro inka aa scenes kalla ముందే undhiii unaiii 👍🙏

  • @Nkbabu530
    @Nkbabu530 2 ปีที่แล้ว +81

    Helo madam...first u must know that.....he was not belongs to one community....he is the indias pride. And he was nation leader...not only for daliths

    • @ganeshboini3603
      @ganeshboini3603 2 ปีที่แล้ว +3

      Yes bro

    • @arunkumar-lg1dt
      @arunkumar-lg1dt 2 ปีที่แล้ว +2

      She is not recognizing as ambedkar fought against British for women maternity leaves also

    • @YenkammaNe
      @YenkammaNe 2 ปีที่แล้ว +2

      In film Jai Bhim - name of villain police officer - Gurumoorthy.
      In True Real event - name of villain police officer- - Anthony Sami.
      Why Hindu names for villain role ??

    • @akashjamdade5526
      @akashjamdade5526 2 ปีที่แล้ว

      Yes... भाई. आगदी बरोबर आहे

  • @kpanatheist
    @kpanatheist 2 ปีที่แล้ว +156

    జై భీమ్ అనే పదం పాళీ భాషా పదం..
    జై అంటే జయము కలుగును / వర్దిల్లును అని అర్థం
    భీమ్ అంటే జ్ఞానము/ వివేకవంతుడు/ వెలుగు అనే అర్ధం..
    వెలుగు ను జ్ఞానానికి పర్యాయ పదం గా చీకటిని అజ్ఞానానికి పర్యాయ పదం గా వాడుతారు.
    జై భీమ్ అంటే ఓ వివేకవంతుడా నీకు జయము కలుగును/ వివేకవంతుడా వర్ధిల్లాలి
    జ్ఞానానికి జయము కలుగును / జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం..
    th-cam.com/video/4sFljKPN1WM/w-d-xo.html

  • @sidhubhai6571
    @sidhubhai6571 2 ปีที่แล้ว +41

    జై భీమ్ అంటే పాలి బాషా నుండి తీసుకున్నారు
    జై అంటే విజయం
    భీమ్ అంటే వివేకావాంతుడా
    విజయం పొందు ఓ వివేకావాంతుడా అని అర్ధం.

    • @nareshenuganti426
      @nareshenuganti426 2 ปีที่แล้ว +2

      గ్రీకు కాదు bro పాళీ భాష

    • @sidhubhai6571
      @sidhubhai6571 2 ปีที่แล้ว +1

      Ok bro mistake

  • @Mahesh84941
    @Mahesh84941 2 ปีที่แล้ว +50

    ఇన్ని రోజులకు మంచి ఎక్సప్లయినర్ ను చూసాను tv 9 లో

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 2 ปีที่แล้ว +67

    Bc sc st వీళ్ళు అందరూ దళితులు ఈ విషయం చెప్పడం లేదు జై భీమ్ అందరూ అనాలి

    • @bteja1895
      @bteja1895 2 ปีที่แล้ว +1

      Yes

    • @srinuvarmamoka4336
      @srinuvarmamoka4336 2 ปีที่แล้ว

      BC Vyavastha thisukochindi Poole garu.
      Bharatha Desham lo BC Reservation "Mandal Commission" taruvata 1980 la vachayi.
      Ambedkar garu Poradindhi Dalitha Samajam gurinchi ante (SC/ST) la gurinchi. 1951 lo SC/ST Reservation Vachayi.
      So BC laki Dalithalaku elanti Sambandham ledhu 👍

  • @kiran-1143
    @kiran-1143 2 ปีที่แล้ว +21

    చాలా బాగా చెప్పారు
    సినిమా చూడకపోతో తప్పకుండా చూడండి
    జై భీమ్ 🙏🙏🙏

  • @SR-hl9xp
    @SR-hl9xp 2 ปีที่แล้ว +47

    అంబేద్కర్ కాదు అంబేద్కర్ గారు
    ఒక్కసారి కూడా అనలేదు నువ్వు చేప్పే
    సమానత్వం , దళితుల దేవుడు కీ నువ్వు గౌరవం ఇవ్వలేదు

    • @bharathmanchalamaharaj9909
      @bharathmanchalamaharaj9909 2 ปีที่แล้ว +1

      jai bheem

    • @manas2810
      @manas2810 2 ปีที่แล้ว

      Enduku ledu
      She dint say gandhi garu also
      But you see only ambedkar here
      Idi samanatvam lekapovatam ante

  • @rajkumarbunny1436
    @rajkumarbunny1436 2 ปีที่แล้ว +65

    బాగానే చెప్పారు. But ambedkar గారు అని పిలవడం కూడా ఇష్టం లేదు మా మీకు 🙏

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg 2 ปีที่แล้ว +34

    జై భీమ్ జై మహాసేన

  • @9704181617
    @9704181617 2 ปีที่แล้ว +14

    5 times chusa, what epic picture from surya sir..

  • @prasadbabu2822
    @prasadbabu2822 2 ปีที่แล้ว +30

    Madam, please call Ambedkar Garu/give respect to Ambedkar Garu.

    • @studyadda6233
      @studyadda6233 2 ปีที่แล้ว +1

      😂😂

    • @113uineo
      @113uineo 2 ปีที่แล้ว +2

      @@studyadda6233 endhuku navuthunav?

    • @venkatramana581
      @venkatramana581 2 ปีที่แล้ว +1

      Hello prasad babu gaaru...
      Ayana name a oka pedda respect, soo no need to add gaaru

    • @ramanammanadupuri7810
      @ramanammanadupuri7810 2 ปีที่แล้ว +1

      Yes, call Ambedkar garu give respect

    • @YenkammaNe
      @YenkammaNe 2 ปีที่แล้ว

      In film Jai Bhim - name of villain police officer - Gurumoorthy.
      In True Real event - name of villain police officer- - Anthony Sami.
      Why Hindu names for villain role ??

  • @Pureloveforindia1947
    @Pureloveforindia1947 2 ปีที่แล้ว +23

    సూపర్ అండి!....చాలా బాగా చెప్పారు.

  • @yadeeshkumar8830
    @yadeeshkumar8830 2 ปีที่แล้ว +27

    అమ్మ తల్లి ముందు అంబేడ్కర్ sir, లేదా అంబేడ్కర్ గారు అని గౌరవంగా పిలవడం తెలుసుకో ఆయననొక గొప్ప ప్రపంచ మేధావి 🙏

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg 2 ปีที่แล้ว +17

    జై భీమ్

  • @panduyallamelli8758
    @panduyallamelli8758 2 ปีที่แล้ว +19

    జై భీం

  • @Naramansampath321
    @Naramansampath321 2 ปีที่แล้ว +28

    జై భీమ్ అంటే మేము అంబేద్కర్ ని పొగడుతున్నాం తల్లి. అందుకే జై భీమ్.

    • @manavatvam1
      @manavatvam1 2 ปีที่แล้ว

      తమరిది అవగాహనా లోనం

  • @ks1875
    @ks1875 2 ปีที่แล้ว +9

    One of the Best presntations in recent times of polluted telugu news channels.CLARITY IN SPEECH IS WONDERFUL SISTER.

  • @dhoni7299
    @dhoni7299 2 ปีที่แล้ว +5

    జై అంటే వర్దిల్లడం భీమ్ అంటే జ్ఞానం జై భీమ్ అంటే పాళీ భాష లో జ్ణానం వర్దిల్లడం అని అర్ధం

  • @vimochanaraosamatha5141
    @vimochanaraosamatha5141 2 ปีที่แล้ว +15

    Jai Bhim is for everyone of real indian

  • @GShivaGShiva-zd6de
    @GShivaGShiva-zd6de 2 ปีที่แล้ว +13

    జై భీమ్ అంటే నీకు జ్ఞానం వర్ధిల్లాలి అని

  • @EERavikumar
    @EERavikumar 2 ปีที่แล้ว +1

    Jai Bheem

  • @prasaderpula1761
    @prasaderpula1761 2 ปีที่แล้ว +8

    Thanks to Tv9 Management for explained about Jai bhim word🙏🙏🙏

  • @hanuman_mitta
    @hanuman_mitta 2 ปีที่แล้ว +7

    excellent message in exclusive programme,thank you

  • @nareshking4680
    @nareshking4680 2 ปีที่แล้ว +11

    Super Jai Bhim 🙏

  • @nsentertainments125
    @nsentertainments125 2 ปีที่แล้ว

    మేడం మీరు జై భీమ్ అంటే ఏమిటో చాలా బాగా చెప్పారు అని అనుకుంటున్నారేమో...చాలా తెలివిగా అంబెడ్కర్ అని ఏకవచనంతో సంబోధించడం, అంబెడ్కర్ గారిని దళితులకు పరిమితం చేయడం,జై భీమ్ అంటే జ్ణానం వర్ధిల్లాలి అని అర్ధం.మా బహుజన మహాపురుషులు బుద్ధుడు,పూలే,అంబెడ్కర్ గార్ల త్యాగాల వల్ల మా చదువుల తల్లి సావిత్రిభాయ్ గారి వల్ల మేము జ్ఞానాన్ని నేర్చుకున్నాం.గాంధీగారు కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ నిరాహారదీక్ష దీక్ష కాదు చేసింది ఆమరణ నిరాహార దీక్ష చేసింది గాంధీగారు భారత దేశ స్వాతంత్ర్యం కోసం కూడా ఆమరణ నిరాహారదీక్ష చేయలేదు అంబెడ్కర్ గారు జయంతిని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా రెండువందల దేశాలు పైగా జరుపుకుంటాయి.అలాంటి అంబెడ్కర్ గారు ఈ దేశంలో ప్రతి మనిషి కోసం చెట్టు పుట్ట ప్రతి జీవి కోసం పోరాడి హక్కులను ఇచ్చారు. అంబెడ్కర్ గారు విశ్వ నరుడు...ఆయన్ని దయ చేసి కొందరికే పరిమితం చేసే కుట్రలను మానండి... జై భీమ్...✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾✊🏾

  • @ghanicreations2516
    @ghanicreations2516 2 ปีที่แล้ว +13

    Jai bheem

  • @krivison
    @krivison 2 ปีที่แล้ว +3

    మంచిదే..! ముందు SC ల్లోనూ, ST ల్లోనూ కులాంతర వివాహాల ద్వారా వాళ్ళలో ఐక్యత కు పునాది పడాలి.
    అప్పుడు..ఆ పునాది మీద.., హిందూమతం లో ,అదే పంథా లో ..క్రమ క్రమంగా ,కులాంతర వివాహాలు జరుగుతూ.., ఐక్యతా భవనం నిర్మిత మయ్యే అవకాశం ఉంది.
    దళిత నాయకులు ముందు ఆ దిశగా అడుగులు వేయాలని నా అభ్యర్థన.
    అలా జరక్కుండా , హిందువుల్లో ఐక్యత రావాలనుకోవడం , " పునాది" లేకుండా "భవంతి " ని కోరుకోవడమే అని నా అభిప్రాయం .

  • @jagapathirhn6947
    @jagapathirhn6947 2 ปีที่แล้ว +6

    It's superb explanation....

  • @nareshking4680
    @nareshking4680 2 ปีที่แล้ว +15

    World best movie Jai Bhim 🙏

  • @poojarivarivenkatesh214
    @poojarivarivenkatesh214 2 ปีที่แล้ว +9

    She is the only decent news reader in TV9.

  • @bhimarao4878
    @bhimarao4878 2 ปีที่แล้ว +2

    Super ga chepparu

  • @venkateshbangari6178
    @venkateshbangari6178 ปีที่แล้ว

    జై భీమ్ నినాదం గురించి చాలా బాగా చెప్పారు మేడం ధన్యవాదాలు 🙏జై భీమ్ ✊💙🙏🙏🙏🙏

  • @vinothbabu1097
    @vinothbabu1097 2 ปีที่แล้ว +8

    Gandhi, nehru, boss unnaru ambedkar endhuku ladu cine super. Ambedkar common leader not for only sc st. Hatsoff to surya sir.

  • @sikhamani3890
    @sikhamani3890 2 ปีที่แล้ว +1

    నిజమైన చరిత్ర చెప్పారుు. జై భీమ్. జై భీమ్ జై భీమ్

  • @sampathchinthirala4155
    @sampathchinthirala4155 2 ปีที่แล้ว +1

    Tv9 ki tq so much nice information

  • @serry4-786
    @serry4-786 2 ปีที่แล้ว +7

    She has no complete knowledge. She is standing here because of ambedkar fought for women rights. I suggest the anchor to do a thorough research before taking such sensitive issue

  • @thinkbigtelugupodcast3117
    @thinkbigtelugupodcast3117 2 ปีที่แล้ว +1

    గారు మిస్ అయ్యావు స్వాతి

  • @RK-rp6oh
    @RK-rp6oh 2 ปีที่แล้ว +3

    Pilavalsindi Ambedkar ani kadu.... Dr BR Ambedkar gaaru ani respect tho piluvu madam

  • @RamIndlaS
    @RamIndlaS 2 ปีที่แล้ว +1

    Explanation bagundi

  • @Satya_From_Amp
    @Satya_From_Amp 2 ปีที่แล้ว +4

    Mamulgaa leedasalu..👌🏿👌🏿🎥🎥☝🏿☝🏿❤️❤️

  • @nageshankaihgh9991
    @nageshankaihgh9991 2 ปีที่แล้ว +2

    Super explained madam

  • @leelakrishna883
    @leelakrishna883 2 ปีที่แล้ว +5

    హిందీ వాణ్ణి లాగి పెట్టి కొట్టడం నాకు బాగా నచ్చింది అదో తొక్కలో భాష 😂😂

    • @saiphani8406
      @saiphani8406 2 ปีที่แล้ว

      Telugu?

    • @leelakrishna883
      @leelakrishna883 2 ปีที่แล้ว

      @@saiphani8406 naaku telugu vacchi vere valla state ki velthe nenu nerchukuniatladatha anthe kaani vacchi kooda ranattu natinchanu cinimalo vaadiki telugu or ta.il vacchu kaani vaadu vaadi build up ki hindi lo vaaguthadu alanti vallu naaku nacccharu

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 ปีที่แล้ว +1

    ముఖ్యంగా స్త్రీలకు దేవుడు అంబేద్కర్ గారు ం తరువాత OC BC SC St పేదలకు దేవుడు అంబేద్కర్ గారు ం నామాట మంచి మనస్సున తెలివితేటలు ఉన్న మిత్రులకు మాత్రమే

  • @aitabathulagowtham2479
    @aitabathulagowtham2479 2 ปีที่แล้ว

    Super speach and good information

  • @alexanderjoseph6095
    @alexanderjoseph6095 2 ปีที่แล้ว +1

    Ambathcar explayein very good speach

  • @SahanaAkshar
    @SahanaAkshar 9 หลายเดือนก่อน

    సూపర్ ఎక్స్ప్లనేషన్ మేడం,
    అసలు దళితులు అంటే ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పగలరు.

  • @FACTS-ur9lc
    @FACTS-ur9lc 2 ปีที่แล้ว +1

    Nice presentation madam

  • @ktharakram6180
    @ktharakram6180 2 ปีที่แล้ว +2

    ఇప్పటికీ మా ఊర్లో వాళ్ళు మమ్మల్ని గుళ్ళోకి రానివ్వరు మీకు తెలుసా జై భీమ్

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 2 ปีที่แล้ว +1

    #JAI BHEEM MOVIE SUPER 👌👏 JAI BHEEM 🙏 JAI BSP ✊ JAI RSP ✊ JAI DSP ✊ JAI BHEEM 🙏 JAI SWAERO ✊🐘🐘🐘🐘🐘🐘🐘

  • @krajababu324
    @krajababu324 ปีที่แล้ว

    ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు, ఒక మాట అన్నారు, నన్ను మరిచిపోయిన పరలేద, నా ఆశయం ని మరిచిపోవద్దు అన్నారు, జై భీమ్ అని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు,జై భీమ్

  • @balakrishnabalakrishna6404
    @balakrishnabalakrishna6404 2 ปีที่แล้ว

    Super TV 9 and Swathi Garu🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍 Jay Bheem💪💪💪💪💪💪💪💪💪💪

  • @peoplesmedia3916
    @peoplesmedia3916 2 ปีที่แล้ว +2

    Aa cute cute voice thooo chalaa bagunnav nenu ee video ne kosame chosthunnaaa

  • @kumarnv9591
    @kumarnv9591 2 ปีที่แล้ว +6

    Tq TV9 🙏

  • @pradeepkarsinapu6582
    @pradeepkarsinapu6582 2 ปีที่แล้ว +6

    ✊Jai bheem 💙

  • @charuvaka4
    @charuvaka4 2 ปีที่แล้ว +6

    TV9 ఇలాంటి షో చేయడం గ్రేట్ పర్లేదు మీరు కూడా జనాల కోసం ఆలోచిస్తున్నారు.... మీరు మారారు సార్

  • @msrikanths3061
    @msrikanths3061 2 ปีที่แล้ว +9

    మూవీ చాలా బాగుంది జై బీం ✊

  • @rajappavalasa7696
    @rajappavalasa7696 2 ปีที่แล้ว

    జై భీం సినిమా ద్వారనైన ఆత్మ విమర్శన చేసుకొని అగ్రవర్ణాలకు చెందిన అందరు కాదు కొందరు మూర్ఖత్వం తో అమ్ముడుబోయి అమాయకులను అసహ్యించుకునేలా చిత్ర హింసలకు గురిచేయడం జరుగుతున్న చోద్యం చూస్తూ కూర్చుంటున్నా బాధ్యత గల వారందరు కూడా సిగ్గుతో తలవంచుకోవాలి ఎన్ని సంగటనలు జరిగినా అందులో అగ్రవర్ణాల చేతిలో బలహీనులైన Sc stలు బలి అయినారు కానీ Sc stల చేతిలో అగ్రవర్ణ లవారు ఇలాంటి అణచివేత కు గురిఅయిన దాఖలాలు లేవు ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకున్నాము

  • @gandhiebicherla3313
    @gandhiebicherla3313 2 ปีที่แล้ว

    మీరు చెప్పింది నిజమే.జై భీమ్

  • @jayaraj2262
    @jayaraj2262 2 ปีที่แล้ว

    Clear explanation about Bhim Rao and gan

  • @forthenation7595
    @forthenation7595 2 ปีที่แล้ว +10

    Ascar award movie

  • @nareshbollipo999
    @nareshbollipo999 2 ปีที่แล้ว +1

    Very good and confidential points raise mam

  • @hathiwritings
    @hathiwritings 2 ปีที่แล้ว +1

    కులిన వర్గాల చేతిలో బందింపబడిన తెలుగు సినీ పరిశ్రమ నుంచి జై భీమ్ లాంటి సినిమాలను ఆశించడం అత్యాశే అవుతుంది.
    జై భీమ్ లాంటి వాస్తవమైన సంఘటనలు తెలుగు రాష్ట్రాలలో అనేకం ఉన్నాయి. అందులో కారంచేడు, చుండూరు సంఘటనలు ప్రముఖమైనవి.
    వీటి ఆధారంగా తెలుగు సినిమా నిర్మిస్తే జై భీమ్ కంటే పదిరెట్ల విజయం సాధిస్తుంది. కానీ
    మన తెలుగు సినీ పరిశ్రమకు అంత దమ్ము ధైర్యం లేదు.
    ఆ స్థాయి సినిమాలను తీయగలిగే దర్శకులు అనేకమున్నా,
    కులీనుల చేతిలో ఉన్న థియేటర్లు ఆ సినిమాలను విడుదల కానివ్వరు.
    తెలుగు సినీ పరిశ్రమ
    కేవలం కొందరి చేతిలో బందీ అయి
    ఆదాయ వనరుగా రూపాంతరం చెందిన పరిశ్రమ.
    ఇప్పటికైనా అణిచివేయబడ్డ ప్రజల కష్టసుఖాలను వెండితెరపై చూపిస్తారని ఆశిస్తూ....
    ✍️✍️✍️✍️
    Hathi Writings

  • @satyanarayanag9022
    @satyanarayanag9022 2 ปีที่แล้ว +2

    CHALA BAGA CHEPPARU MADAM JAI BHIM

  • @smilepavan1104
    @smilepavan1104 2 ปีที่แล้ว

    First time tv 9 ki like cheyalinipinchindi ......andukantei Ambedkar gari gurinchi chepinduku...👍👍

  • @kiranbsc9592
    @kiranbsc9592 ปีที่แล้ว

    Really great information

  • @mohank8902
    @mohank8902 2 ปีที่แล้ว

    Wow.. super explanation.
    Wonderful 👌👌👌👌

  • @pagolusheena1640
    @pagolusheena1640 2 ปีที่แล้ว +2

    Mam, your voice and explanation is too good 👍

  • @aquaristashok
    @aquaristashok 2 ปีที่แล้ว

    You are great Sister.
    Nicely explained.
    Thans

  • @akhilakhi7952
    @akhilakhi7952 2 ปีที่แล้ว +3

    Good explanation 🙏

  • @wildlifeentertainment.
    @wildlifeentertainment. 2 ปีที่แล้ว

    జై భీమ్ 🙏🙏 frm Maharashtra

  • @kunchemeeraiah9731
    @kunchemeeraiah9731 2 ปีที่แล้ว +4

    Jai Bheem ✊

  • @maharealestatemarketingser9990
    @maharealestatemarketingser9990 2 ปีที่แล้ว

    Good Explanation 👍

  • @chaitu4enviro
    @chaitu4enviro 2 ปีที่แล้ว +1

    Love.. from the original content provider of this information. Chaithanya Kurapati

  • @girisvn6228
    @girisvn6228 2 ปีที่แล้ว +3

    Decent presentation Swathi

  • @vijayakumarpidatala1067
    @vijayakumarpidatala1067 2 ปีที่แล้ว +1

    Good talking mam

  • @srikarkandikonda605
    @srikarkandikonda605 2 ปีที่แล้ว +2

    Great explanation Swathi!

  • @kirankumarkandikatla1898
    @kirankumarkandikatla1898 2 ปีที่แล้ว

    Swathi... The Great

  • @boddapatipraveen8554
    @boddapatipraveen8554 2 ปีที่แล้ว +1

    Madam kosam oka like

  • @masaramambhi5869
    @masaramambhi5869 2 ปีที่แล้ว

    జై భీమ్ స్లోగన్ మీద మాకు స్పష్టమైన అవగాహన ఉంది.

  • @arunkumar-lg1dt
    @arunkumar-lg1dt 2 ปีที่แล้ว +5

    Maternity leaves gift ambedkar not only for dalith women

  • @republicvoice007
    @republicvoice007 2 ปีที่แล้ว +1

    She seems to be #Good

  • @mass2tv
    @mass2tv 2 ปีที่แล้ว

    Your speech is sweet.
    Good .

  • @harimalkedhi6700
    @harimalkedhi6700 2 ปีที่แล้ว +1

    ANCHOR IS GOOD....& Very HOT...Also ...😊😊😊😊👌👌👌👌

  • @kumargoud9964
    @kumargoud9964 2 ปีที่แล้ว

    Good information

  • @777partner8
    @777partner8 2 ปีที่แล้ว

    Meeru chala bhagunnaru Swathi....

  • @tejjakkula9647
    @tejjakkula9647 2 ปีที่แล้ว +4

    మూవీ చాలా చాలా బాగుంది ....❤️

  • @neelagiripruthviraj6817
    @neelagiripruthviraj6817 2 ปีที่แล้ว

    well said