Ala cheppalo ala vrayalo theliyadam ladhu rajan babu anni rakalu bhavalu antha muchataga gomuga athydhbhuthamga cheppavo rajan babu anni sarlu vinna vinalanipinchindhi bangaram 👌👌👌👌👌👌👏👏👏👏👏
అయ్యా మన పురాణాలలో మార్జాలము, ల గురించి ప్రస్తావన వున్నదా అంటే మహా విష్ణువును అవతారాలలో గాని ఇతర పురాణాలలో కానీ , భల్లూకం, ఉడుత ,వానరం ,కాకి , జటాయువు , భ్రమరము, ఇలా మనకు కనిపించే అన్ని జీవుల ప్రస్తావన వున్నట్టు మార్కాలము గురించి వున్నదా తెలియ చేయగలరు🙏
వచనరచనలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ప్రత్యేకం. సుళువైన పదాలు. సున్నితమైన భావవ్యక్తీకరణ. అతి చిన్న వాక్యాలు. వారి జీవిత చరిత్ర (లాంటి) రచన "అనుభవాలు జ్ఞాపకాలూనూ" చదవవని వాళ్ళు తప్పక చదవండి. వారికి జాతి ఋణపడి ఉన్నది. వారి స్మృతికి అనేక నమస్కారాలు. 🙏
Chala bagundi.... AdinarayanaRao
చాలా అందమైన కథ
ఆ అనుబంధాలు, భావోద్వేగాలు అపూర్వం
Chala bagundandi...e taram aaaloo magalu telusukovalsindi chalaane vundandandi
మీ సంకల్పం ,కృషి అమోఘమైనది
అందమైన అద్భుతమైన కథ ❤
చాలా బాగా ఉంది మీరు చెప్పిన విధానం🎉
Very nice
మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి మాటలు… చె. వెం. శాస్త్రి గారు కథలు మాటలరూపములో… శ్రీపాద వారు కథలతో మాటలు చెప్పారు…👌👍👏🙌🤝
నిజంగా తెలుగు కథ ,
రచయిత గారికి నమస్సులు,
The graphics are sooper..
సంభాషణల ద్వారా కథను నడిపించిన. తొలి కథకులు శ్రీపాద..
Ala cheppalo ala vrayalo theliyadam ladhu rajan babu anni rakalu bhavalu antha muchataga gomuga athydhbhuthamga cheppavo rajan babu anni sarlu vinna vinalanipinchindhi bangaram 👌👌👌👌👌👌👏👏👏👏👏
కథ చాలా బాగుంది🎉
ఫొటోస్ చాలా బాగున్నాయి.
పుల్లంపేట జరీచీరలు ఇప్పుడు దొరుకుతాయాండీ...మేము కూడా దేవాంగులమే..
Subhike siraroha also please read.. .Sri. Sripada subramanya sastry garu, my favorite author..
మీరు చదివిన విధానం బావుంది సర్
Many many thanks 🙏
ఎంత చక్కటి కథ ఈ వర్ణన ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి మీరు చెప్పిన విధానం చక్కగా ఉంది Lalitha sarma from hyderabad
నాకు నచ్చిన కథకులు శ్రీపాద
Adbhutham Guruvu Garu ❤
అచ్చ తెలుగు కథలు... అందమైన కధలు
Very nice 👌🏻
Chalaa baavundi katha
Katha bagundi sar❤❤❤
అయ్యా మన పురాణాలలో మార్జాలము, ల గురించి ప్రస్తావన వున్నదా అంటే మహా విష్ణువును అవతారాలలో గాని ఇతర పురాణాలలో కానీ , భల్లూకం, ఉడుత ,వానరం ,కాకి , జటాయువు , భ్రమరము, ఇలా మనకు కనిపించే అన్ని జీవుల ప్రస్తావన వున్నట్టు మార్కాలము గురించి వున్నదా తెలియ చేయగలరు🙏
Namasta Rajangaru
గులాబీ అత్తరు పై విశ్లేషణతో కూడిన వీడియో చేయగలరు 🙏
chala bhvundee sir story
Mee peru ku taginattu chala bavundi.
వచనరచనలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ప్రత్యేకం. సుళువైన పదాలు. సున్నితమైన భావవ్యక్తీకరణ. అతి చిన్న వాక్యాలు.
వారి జీవిత చరిత్ర (లాంటి) రచన "అనుభవాలు జ్ఞాపకాలూనూ" చదవవని వాళ్ళు తప్పక చదవండి.
వారికి జాతి ఋణపడి ఉన్నది. వారి స్మృతికి అనేక నమస్కారాలు. 🙏
🙏
❤❤
తెలుగు సామ్రాట్ మీరే... తేనలు పలుకులు మీవే....
మధ్యాహ్నం అని పలకడం సరియైయినదా లేక మధ్యాన్హం అని పలకడం సరియైయినదా.... హ క్రింద అక్షరాన్ని ముందు పలికి తరువాత హకారం పలకాలి అంటారు!
❤
🙏🙏💐👏👏
Vadla ginjalu kudaa please
తెలుగు సామ్రాట్ మీరే... తేనలు పలుకులు మీవే....