ఈ మెసేజ్ పిన్ చేసిన వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా నా దగ్గర కూడా ఒక చిన్న కథ ఉన్నది అది మీకు చెప్తా దానికి కాపీరైట్స్ నాకు అవసరం లేదు ఏది అవసరం లేదు దానికి సినిమా రూపంలో చూసి సమాజానికి youtube లో ఓపెన్ చేస్తే చాలండి
సినిమా చాలా బాగుంది ఒక సగటు ఇల్లాలు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అనే విషయం మరియు తను ఎలా మోసపోయింది, దాని వల్ల తనకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనే విషయాలు చాలా సహజంగా చూపించారు, మంచి సినిమా తీసినందుకు మీకు ధన్యవాదాలు
చాలా చాలా సహజంగా, ఎక్కడా అనవసరమైన డైలాగులు, సీన్స్ లేకుండా అద్భుతంగా చిత్రీకరించారండీ. మీ కథకు లైక్ & కామెంట్స్ నుండి కూడా మీకు మనీ వస్తుందనుకుంటున్నాము బాబు!
సినిమా చాలా బాగా తీశారు సార్ ఇది చిన్న సినిమా గాని పేరుకి చాలా పెద్ద సినిమాసమాజంలో జరిగే విషయాలన్నీ కళ్ళ కట్టినట్టు చూపించారుసూపర్ మూవీ శ్రీమతి 2త్వరగా రావాలని వేయికళ్లతో చూస్తున్నాం
అసలు ఇంత సింపుల్ కథ లో ఇంత strong emotions unnay. ప్రతి ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ సినిమ ఒక మంచి మెసేజ్. స్టోరీ మాత్రం చాల సూపర్ గా ఉంది. అసలు చాల మంచి సినిమా. చక్కగా నీటుగా ఉంది. Hats off the డైరక్టర్ శశిధర్ రెడ్డి.. 🙏🙏👌👌👌👌🙏
ఈ సినిమా గొప్ప గుణపాఠం నేర్పుతుంది,నిజంగా, సమాజం లో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని, అందుకే ఉపకారం చేసే ముందు, మనకు అపకారం చేస్తారేమో అని,ఒకటికి పది సార్లు, అలోచించి, మాహమాటం లేకుండ లేదు అని చెప్పి అమ్మునుదాం... లేకపోతె చాలా ఇబ్బందిలు పడటం పక్క... మంచి సినిమా తీశారు బ్రదర్... వెయిటింగ్ ఫర్ శ్రీమతి 2...
Nice Movie..... Evarni నమ్మకూడదు అని స్పష్టంగా తెలుస్తుంది e movie tho.... E movie చూస్తుంటే Heartbeat tenction ఔతుంది.... పాపం జ్యోతి.... 😢😢😢.... శ్రీమతి 2 ఇంకా బాగా మంచి మెసేజ్ వుండాలి. Climax అదిరిపోవాలి sir
జీవితం అంటే నిర్ణయాల సమహారం. నిర్ణయాలు తీసుకోడానికి జ్ఞానం కారణం. కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది. అందం లో కాదు confidence లో తెలివి లో. జీవితం లో అందరికి కష్టాలు ఉంటాయి. నువ్వెలా handle చేశావు అనేది ముఖ్యం. దాని పాటికి సమస్య నిన్ను ఆడుకుంటుంటే అది కధ లా వినే అవసరం ఎవరికి లేదు, సమస్య ను ఎలా తెలివి తో పరిష్కారం చేసుకున్నావో కావాలి. Weak mind ఆడవాళ్ల బానిసత్వ భావజాల కధ లే ఇన్నాళ్లు విన్నాం. గెలిచినోళ్ల కధ లు చెప్పండి ఇంకా ఎన్నాళ్ళని wait చేయాలి
సినిమా చాలా చాలా బాగా తీసేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఫ్రెండ్ అని నమ్మితే ప్రాణాలే తీస్తున్నారు ఇలాంటి సినిమాలు చూసైనా జనం మారతారు సో ఇలాంటి సినిమా తీసి మా కళ్ళు తెరిపించిన అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మరిన్ని సినిమాలు ఇలాంటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీనికి అందరూ సపోర్ట్ మీకు తప్పక లభిస్తుంది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
ఇదీ...సంగతి.! ఉపకారికి అపకారం చేయడమే నేటి సమాజ ధర్మమా.? నయవంచనే నేటి రోజుల్లో న్యాయమా.? అని నేటి నికృష్ట సమాజపు తీరుని ప్రశ్నిస్తూ.."శ్రీ శశిధర్ పార్లపల్లి” తీసిన ఈ అద్భుతమైన సినిమా... కనీసం OTT లో కూడా విడుదలకు నోచుకోక యూ ట్యూబ్ లో విడుదలైంది.! ఇది ప్రస్తుతం పాడైపోయిన సామాజిక స్థితిని ప్రతిబింబిస్తుంది..😔😔😔 మేము ఈ అర్థవంతమైన సినిమాను చూసి ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు మా వంతుగా స్పందించాము.! మంచి సినిమాను అందించినందుకు దర్శక నిర్మాత గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.🙏🙏🙏
🌈కథ కథనం నేపథ్య సంగీ దర్శకత్వం అమోఘంగా ఉన్నాయి. రచన విషయంలో సహజత్వానికి, వాస్తవ ఘట్టానికి ప్రతిబింబించేలా చూసే వాళ్లకి హత్తుకునే లాగా చిత్రీకరణ. పాత్రధారులు చాలా సహజంగా అభినయంతో నటించారు. ♻️ఇలాంటి మేల్కొలిపే చిత్రాలు మరిన్ని తీయాలని ఆశిస్తున్నాను.
Movie chala bagundi. Ilanti cinemalu inka inka ravali. Miku congratulations🎉🎉 emotiinal rollercoaster. Ilanti situation face chesina naku chala connect ayindi chala deppression loki velli konni samvatsaralu gadipanu. This movie is such an eye opener.❤
నేను ఈ సినిమాను చూసి గొప్ప జీవిత పాఠం అయితే నేర్చుకున్నాను, సాధారణంగా నాకు మొహమాటం ఎక్కువ , అందర్నీ నమ్ముతాను , కొత్తవారిని కూడా , ఈ సినిమా చూసాక ఎవర్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మడం మంచిదని తెలుసుకున్నాను .
Present Naa daggara money levu,but am sure,Naa daggariki a matram money vachina enthokontha gpay chestaanu,first time okariki help cheyyalekapothunnanduku baadhaga undi&Movie chusaaka chaalaa edupochindi,chaalaa baavundi,mimmalni e movie goppa position ki theeskellaali Ani manaspurthiga God ni korukuntunna👍@@SoftwareLyf
చాలాబాగుంది శ్రీమతి చిత్రం యెంత మిత్రులు అయినా ఎవరిని నమ్మి బంగారు కానీ డబ్బు కానీ ఇవ్వకూడదు అనే నితి బాగా చెప్పారు నాకు కుడా ఒకసారి ఇలాగే జరిగింది కానీ చిత్రం లొ లాగా కాకుండా నాకు తిరిగి వచ్చింది
E movie chusi chala nerchukovali kedu enchi meellu enchali ,Inka husband and wife ki manchi bonding undali , communication bagundali em jarigina okaritho okaru share chesukunae la undali ,thana fnd intiki vachina rojae thanu na childhood fnd ochindhi Anni chepi untae ,fnd ki thanaki, jarigina prathi vishayam chepagaligaedhi intha loss undae kadu , first husbands wife tho koncham friendly ga untae chala varaku samasyalu rav anukunta, good msg oriented movie 👍 thanks it's an eye opener
Ee movie lo jariginattlu naa life lo jarigindhi bayya gold and money visiyam lo eppataki aa appu nunchu kolukolekapothunna totally ga amount (5lac) and 1lac worth gold, and eppudu ki adigite phone switch off and matalu adadam manesaru, ee appu echinappudu naa age 24 present age 29, dhini effect naa competitive(jobs) midha padi narakam anubuvisthunna and enthati daggara relatives and friend's ayina sare dabbu visiyam lo care undadam better ee rojullo naaku oka gunapatam elaanti situation 😭 and finally movie naa heart ki touch iyyindhi tq sasidar anna from vzm in ap
ఈ సినిమా చాలా చాలా బాగుందండి. అసలు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి. మనవాళ్ళు అని నమ్మి మోసపోవడం ఎంత బాధిస్తుందో. ఇందులో ఎవరు తప్పు చిన్నది కాదు స్నేహితురాలుగా ఆమె చేసిన మోసం బాధ్యత లేని తండ్రిగా అతను చేసిన మోసం. నమ్మకం, బాధ్యత వీటి మధ్య గీతలు అనేది ఏమీ ఆలోచించకుండా నమ్మి మోసపోవడం... ఒకదాని నుంచి బయటపడడానికి మరో దానిలో చిక్కుకోవడం. తండ్రి తో కలిసి డబ్బు తీసుకునేటప్పుడు, అప్పటివరకు అన్నిటికీ తోడున్న తమ్ముడిని పక్కకు పెట్టడం.. భరించలేకపోయాను. మోసపోయిన ఆమెలో కూడా ఉన్న బాధ్యతరాహిత్యాన్ని క్షమించలేకపోయాను. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంత చక్కగా తీశారంటే ఇలా కాకుండా మనుషులు వేరోకలాగా ఉంటారు అనడానికి ఊహకు కూడా ఉండదు. ప్రతి మనిషి ఈ కథలో ఎక్కడో ఒక చోట తనని తాను ఐడెంటిఫై చేసుకుంటారు. Thank you
I liked this movie very much i too trusted people now facing alot financial problems in life. without using any vulgar words you given good lesson to society. here is same my life story akkada lady cheated by a lady n here friends cheated. most of people cheated by trusted people only. cant understand wht to do whts happening in innocent peoples life's. every day i am watching lot of sucide cases in news online. when it will be going to stop only god knows.
Just now watched Srimathi movie. Awesome efforts, very natural way of presentation. Concept, story telling, BGM (Very natural) all are superb. Unfortunately people won't recognize until achieve something. That's the reason, finally you released movie in TH-cam. It's ok, nobody can stop talent and hard work. You will become good director one day. It might take sometime. Thank you so much for your great efforts!!!
Movie content and it's title don't match. Viewers get disappointed as they continue viewing. But the story is super. Excellent. Quite thought provoking. An excellent piece of art. Very very gripping.
*I did my contribution to this movie… good job Sasidhar Reddy .. you proved talent can never be concealed .. all the best for your new projects Plz Do watch this*
Movie chala excellent gaa undhi....ekada bore kottakunda chaala intersting aa undhi.... excellent message undhi movie lo.....ee rojullo evarini entha varaku nammalo , entha limits lo unchalo chaala baaga choopincharu 🙏🙏 Contribution done in gpay.....will be waiting for second part
*Good One bro...Kakapothe Movie chusina Feel Raledhu..Good Short Film chusinatlu undhi...First lo meerannattu konchem slow unna taruvata full gripping ga undhi...I watched it completely...Mee Direction nice...Actors andaru Correct ga chesaru...Waiting for Ur Next Part..Pls Release it Soon* ❤
The movie was very interesting it teaches how to say no without hesitation and one more thing antaru kadha mana sthayiki minchi na sahayam manchidhi kadu ani .this movie is all about how to say no and how we have to be in our limits.waiting for srimathi 2 .all the best bro
Sasidar garu movie complete ga chusanu... Chaala chaala bagundhi.. Melo manchi director and story writer unaru endi😊.. All the best for your future movies and we will support you every time... Remember a huge storm starts with a single drop of rain
మూవీ సూపర్ ఉంది అండి క్యారెక్టర్ లో ఉన్న ఆడవాళ్ళకి సరిగ్గా డ్రెస్సింగ్ వేయలేదు అనిపించింది రిచ్ లుక్ ఇవ్వాల్సింది మోసం చేసే ఆవిడ కి ఇంకా బాగా రెఢీ చేసి ఉంటే బాగుండేది మొదట్లోనే తను main lead ni mosam చేస్తుంది అన్నట్టే చూపించారు ఈ కాలం లో మరి లేనట్టు గా ఈ ఎవరు ఉండటం లేదు అని నా అభిప్రాయం starting lo slow ga ne unna ma amma total ga లీనం ఐపోయింది ఎమోషనల్ కూడా అయ్యారు nyc movie అన్న
Chala ante chala chala bagundhi inko vishyam ee movie lo prathi seen. Naa life lo nannu nene chustunnatu ga undi 😢 eerojullo edi chala avasaram aina movie. Really thanks to director 😢😢
Anna super move velus Chakkati family Amma Nanna Akka Thammudu super super super elanti moves samajaniki chala avasaram elanti moves testhe samajamnbagupaduddhi
Life epudu evari valla turn avuthundhi evariki theliyadhu Evarini namma kudadhu Kori kastalu vadhu Aa God blesses epudu manatho vundali Sir meru chala baga , very good film thesaru Meku good feature vundhi
చాలా అద్భుతమైన సినిమా. మీరు ధైర్యం చేసి సందేశాత్మక సినిమా తీశారు. సినిమాల ఇంత మంచి జరుగుతుంని అందునా ఈ కాలంలో అసలు ఊహించని సందేశం చెప్పారు ధన్యవాదములు.
Really super story andi life lo friend entha important oo friendship Peru cheppi mosam chese vallu vuntaarani kallaki kattinattu chupincharu Jyoti lanti vallu chala Jyoti lu vunnaru nenu kuda jyothi la mosapokunda manchi movie chusanu please fast release in second part 2
Very good movie....miru oka mata annaru....heart ki touch ayyindi...ma friends andaru 10 years ga plots, houses paina invest cheste nenu cinema kosam dabbu dacha ani...❤❤❤
Nice movie sir ma babu kuda friend ni nammi ichadu ippatki ivvaledu. Ilanti movie chusina jagarta padtarani anukontunna friends ni namma vachu kani mari guddiga nammakudadu ani manchi msg icharu sir part 2 kosam waiting sir. Miru society ki upayogapade inka manchi movie's thiyyalani korkuntunamu. All the best for future films🎉🎉
ఈ movie చూసినంతసేపు చాలా Tension గా అనిపించింది, Super.. ఒకవైపు అత్త, ఇంకోవైపు భర్త, మరోవైపు మోసగత్తె అయిన స్నేహితురాలు, ఇంతమందిని దాటుకుని ఆ ఇల్లాళ్లు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఈ లోకంలో తలచుకుంటేనే బాధ అనిపిస్తుంది.. Great Director.. 👌👍🙏❤️
స్టోరీ చాలా బాగుంది నిజజీవితంలో కూడా చూసాను ఇలాంటి వారిని నమ్మించి మోసం చేయడం చాలా ఈజీ అనుకుంటా కానీ దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో వాళ్ళ ఫ్రెండ్ బాబు చనిపోయినప్పుడు తెలుస్తుంది వాళ్లకి
మీ కలని, సాకారం చేసుకోవడం కోసం, మీ ప్రయత్నం, తెగింపు బాగుంది. ఇంకా storys పైన, screenplay పైన, కష్టపడి, విజయవంతంగా ఎదగాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
inta manchi message oriented movie ni tappakunda share cheyandi plzz,,, , please support this kind of movies ,, at present society need it. Thanking you Sasidar Bro, e movie chusi chala sepu inappatiki inka naku nidra pattadam ledu ,, baga alochanalo padesaru...hatsoff to you...🙏
Cinema epudey chusa guruvu garu, chala manchi story ni maku andhinchinanduku meku chala kruthagnathalu theliyajesthunanu❤, i highly recommend to everyone in my friends and family.
ఈ సినిమా గొప్ప గుణపాఠం నేర్పుతుంది, నిజంగా, సమాజం లో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని, అందుకే ఉపకారం చేసే ముందు, మనకు అపకారం చేస్తారేమో అని, ఒకటికి పది సార్లు, అలోచించి, మాహమాటం లేకుండ లేదు అని చెప్పడం... లేకపోతె చాలా ఇబ్బందిలు పడటం పక్క... మంచి సినిమా తీశారు బ్రదర్... వెయిటింగ్ ఫర్ శ్రీమతి 2...
Razorpay link:
razorpay.me/@SrimathiMovie
pages.razorpay.com/SrimathiMovie
Google Pay/PhonePe/Paytm/Amazon pay :
UPI Numbers:
9493400500
8971142100
UPI IDs :
Q881580621@ybl
Q738408869@ybl
Q484821655@ybl
Paypal link:
www.paypal.com/paypalme/SoftwareLyf
Bank account details:
Account number : 000501628120
Account name : Sasidar Reddy Parlapalli
IFSC Code : ICIC0000005
Branch : Bund garden road, Pune.
Naku ayintha varuku 50 rs phnpay chysanu brother.. movie chala bagundhi.. part 2 yeppudu
Super movie
ఈ మెసేజ్ పిన్ చేసిన వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా నా దగ్గర కూడా ఒక చిన్న కథ ఉన్నది అది మీకు చెప్తా దానికి కాపీరైట్స్ నాకు అవసరం లేదు ఏది అవసరం లేదు దానికి సినిమా రూపంలో చూసి సమాజానికి youtube లో ఓపెన్ చేస్తే చాలండి
నేను పెట్టిన మెసేజ్ కి పెయిన్ చేసిన వాళ్ళు చూసి నాకు రిప్లై ఇస్తే నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇస్తాను దానికి ఫోన్ లోనే కథ చెప్తాను
మీకు నచ్చితేనే సినిమా కోసం ఆలోచించండి
సినిమా చాలా బాగుంది ఒక సగటు ఇల్లాలు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది అనే విషయం మరియు తను ఎలా మోసపోయింది, దాని వల్ల తనకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనే విషయాలు చాలా సహజంగా చూపించారు, మంచి సినిమా తీసినందుకు మీకు ధన్యవాదాలు
సినిమా చాలా బాగుంది ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే చివరికి ఏం అవుతుంది అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు.great movie.
😊😊
చాలా చాలా సహజంగా, ఎక్కడా అనవసరమైన డైలాగులు, సీన్స్ లేకుండా అద్భుతంగా చిత్రీకరించారండీ.
మీ కథకు లైక్ & కామెంట్స్ నుండి కూడా మీకు మనీ వస్తుందనుకుంటున్నాము బాబు!
మీరు అనుకున్నట్టు లైక్ వలన కామెంట్ వలన మని రాదు
Views వలన వస్తుంది
చాలా బాగా తీసారు ఇలాగే మంచి సినిమాలు తీయండి మీకి మంచి జరుగుతుంది
Chala baagundi
చాలా బాగుంది సినిమా. Paid 100
సినిమా చాలా బాగా తీశారు సార్ ఇది చిన్న సినిమా గాని పేరుకి చాలా పెద్ద సినిమాసమాజంలో జరిగే విషయాలన్నీ కళ్ళ కట్టినట్టు చూపించారుసూపర్ మూవీ శ్రీమతి 2త్వరగా రావాలని వేయికళ్లతో చూస్తున్నాం
అసలు ఇంత సింపుల్ కథ లో ఇంత strong emotions unnay. ప్రతి ఫ్యామిలీ మెంబెర్స్ కి ఈ సినిమ ఒక మంచి మెసేజ్. స్టోరీ మాత్రం చాల సూపర్ గా ఉంది. అసలు చాల మంచి సినిమా. చక్కగా నీటుగా ఉంది. Hats off the డైరక్టర్ శశిధర్ రెడ్డి.. 🙏🙏👌👌👌👌🙏
Yes
ఈ సినిమా గొప్ప గుణపాఠం నేర్పుతుంది,నిజంగా, సమాజం లో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని, అందుకే ఉపకారం చేసే ముందు, మనకు అపకారం చేస్తారేమో అని,ఒకటికి పది సార్లు, అలోచించి, మాహమాటం లేకుండ లేదు అని చెప్పి అమ్మునుదాం... లేకపోతె చాలా ఇబ్బందిలు పడటం పక్క... మంచి సినిమా తీశారు బ్రదర్... వెయిటింగ్ ఫర్ శ్రీమతి 2...
సినిమా చాలా బాగా తీసారు.మంచి సందేశాన్ని అందించారు.అభినందనలు ఆండీ.
Nice Movie..... Evarni నమ్మకూడదు అని స్పష్టంగా తెలుస్తుంది e movie tho.... E movie చూస్తుంటే Heartbeat tenction ఔతుంది.... పాపం జ్యోతి.... 😢😢😢.... శ్రీమతి 2 ఇంకా బాగా మంచి మెసేజ్ వుండాలి. Climax అదిరిపోవాలి sir
money yichara
జీవితం అంటే నిర్ణయాల సమహారం. నిర్ణయాలు తీసుకోడానికి జ్ఞానం కారణం.
కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది. అందం లో కాదు confidence లో తెలివి లో. జీవితం లో అందరికి కష్టాలు ఉంటాయి. నువ్వెలా handle చేశావు అనేది ముఖ్యం. దాని పాటికి సమస్య నిన్ను ఆడుకుంటుంటే అది కధ లా వినే అవసరం ఎవరికి లేదు, సమస్య ను ఎలా తెలివి తో పరిష్కారం చేసుకున్నావో కావాలి.
Weak mind ఆడవాళ్ల బానిసత్వ భావజాల కధ లే ఇన్నాళ్లు విన్నాం. గెలిచినోళ్ల కధ లు చెప్పండి ఇంకా ఎన్నాళ్ళని wait చేయాలి
సినిమా చాలా చాలా బాగా తీసేస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది సార్ ఈ రోజుల్లో ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఫ్రెండ్ అని నమ్మితే ప్రాణాలే తీస్తున్నారు ఇలాంటి సినిమాలు చూసైనా జనం మారతారు సో ఇలాంటి సినిమా తీసి మా కళ్ళు తెరిపించిన అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు మరిన్ని సినిమాలు ఇలాంటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీనికి అందరూ సపోర్ట్ మీకు తప్పక లభిస్తుంది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
ఇదీ...సంగతి.!
ఉపకారికి అపకారం చేయడమే నేటి సమాజ ధర్మమా.?
నయవంచనే నేటి రోజుల్లో న్యాయమా.? అని నేటి నికృష్ట సమాజపు తీరుని ప్రశ్నిస్తూ.."శ్రీ శశిధర్ పార్లపల్లి” తీసిన ఈ
అద్భుతమైన సినిమా... కనీసం OTT లో కూడా విడుదలకు నోచుకోక యూ ట్యూబ్ లో విడుదలైంది.!
ఇది ప్రస్తుతం పాడైపోయిన సామాజిక స్థితిని ప్రతిబింబిస్తుంది..😔😔😔
మేము ఈ అర్థవంతమైన సినిమాను చూసి ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు మా వంతుగా స్పందించాము.!
మంచి సినిమాను అందించినందుకు
దర్శక నిర్మాత గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.🙏🙏🙏
చాలా గుణ పాఠం నేర్చుకోవలిసిన మూవీ 🙏
🌈కథ కథనం నేపథ్య సంగీ దర్శకత్వం అమోఘంగా ఉన్నాయి. రచన విషయంలో సహజత్వానికి, వాస్తవ ఘట్టానికి ప్రతిబింబించేలా చూసే వాళ్లకి హత్తుకునే లాగా చిత్రీకరణ.
పాత్రధారులు చాలా సహజంగా అభినయంతో నటించారు.
♻️ఇలాంటి మేల్కొలిపే చిత్రాలు మరిన్ని తీయాలని ఆశిస్తున్నాను.
In recent times, I watched a message oriented best movie in my life.
What a great movie Bro 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
చాలా చాలా బాగుంది 🙏🏻🙏🏻🙏🏻 You really have a great future.
Couldn’t wait to watch Part-2… please upload soon 🔜
Movie chala bagundi. Ilanti cinemalu inka inka ravali.
Miku congratulations🎉🎉
emotiinal rollercoaster. Ilanti situation face chesina naku chala connect ayindi chala deppression loki velli konni samvatsaralu gadipanu.
This movie is such an eye opener.❤
నేను ఈ సినిమాను చూసి గొప్ప జీవిత పాఠం అయితే నేర్చుకున్నాను, సాధారణంగా నాకు మొహమాటం ఎక్కువ , అందర్నీ నమ్ముతాను , కొత్తవారిని కూడా , ఈ సినిమా చూసాక ఎవర్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మడం మంచిదని తెలుసుకున్నాను .
I’m glad that you liked the movie. Please share it with your friends and family
CFBR
Present Naa daggara money levu,but am sure,Naa daggariki a matram money vachina enthokontha gpay chestaanu,first time okariki help cheyyalekapothunnanduku baadhaga undi&Movie chusaaka chaalaa edupochindi,chaalaa baavundi,mimmalni e movie goppa position ki theeskellaali Ani manaspurthiga God ni korukuntunna👍@@SoftwareLyf
Same
Chala manchi movie
సినిమా, యూట్యూబ్ లో రిలీజ్ చేయటం... రెండూ....చాలా చాలా గొప్ప సాహసం.... 🎉
No comments. Nothing but tears 😢😢 amazing screenplay
ఇప్పుడు Society లో పర్ఫెక్ట్ గా ఇలానే ఉంది... Sir👍🏻👍🏻👍🏻
ఈ సినిమా, సినిమా లాగా లేదు,నిజ జీవితం,పాత్రలు మాత్రమే వేరు.... చాలా చాలా బాగుంది....మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.అన్నగారు💯🙏🏻.......
చాలాబాగుంది శ్రీమతి చిత్రం యెంత మిత్రులు అయినా ఎవరిని నమ్మి బంగారు కానీ డబ్బు కానీ ఇవ్వకూడదు అనే నితి బాగా చెప్పారు నాకు కుడా ఒకసారి ఇలాగే జరిగింది కానీ చిత్రం లొ లాగా కాకుండా నాకు తిరిగి వచ్చింది
Everyone acted naturally, me direction super ,sasidar garu me efforts ki thaginattu chala super ga undi movie ❤❤
E movie chusi chala nerchukovali kedu enchi meellu enchali ,Inka husband and wife ki manchi bonding undali , communication bagundali em jarigina okaritho okaru share chesukunae la undali ,thana fnd intiki vachina rojae thanu na childhood fnd ochindhi Anni chepi untae ,fnd ki thanaki, jarigina prathi vishayam chepagaligaedhi intha loss undae kadu , first husbands wife tho koncham friendly ga untae chala varaku samasyalu rav anukunta, good msg oriented movie 👍 thanks it's an eye opener
Amazing movie.. Waiting for part2
God bless you
చాలా బాగా తీసారు సినిమా, అద్భుతం... ఎక్కడ బోర్ అనేది లేకుండా.... తప్పకుండ అందరం ఆర్థికంగా మీకు సహాయపడతాము 🙏
Mee ప్రయత్నం బాగుంది, మున్మందు ఇంకా చాలా ఎలివట్ కావాలని కోరుచున్నాను
సినిమా చాలా బాగుంది తీసుకునే వరకు ఎంత చక్కగా మాట్లాడతారు తీసుకున్న తర్వాత ఎలా మాట్లాడుతారు ఎంత స్నేహితులైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే అని అర్థమైంది
The analysis of real-world cheating scenarios provides a valuable perspective. Commendable work.
Ee movie lo jariginattlu naa life lo jarigindhi bayya gold and money visiyam lo eppataki aa appu nunchu kolukolekapothunna totally ga amount (5lac) and 1lac worth gold, and eppudu ki adigite phone switch off and matalu adadam manesaru, ee appu echinappudu naa age 24 present age 29, dhini effect naa competitive(jobs) midha padi narakam anubuvisthunna and enthati daggara relatives and friend's ayina sare dabbu visiyam lo care undadam better ee rojullo naaku oka gunapatam elaanti situation 😭 and finally movie naa heart ki touch iyyindhi tq sasidar anna from vzm in ap
Great message about our society. tqq to deliver this movie for us ...
Awesome movie brother in today's generation many people are like this only.
Awesome movie....... Seriously chaala baagundhi .....
Waiting for part -2
Naaku chathanainantha nenu phone pay chesthunna anna ......
Super movie sir... Adavallu life lo entha ibbandulu untayo chibincharu... Evarini eerojulo nammakudadu ani ee movie lo chupincharu great👍
Meeru oka movie suggest chesaru ante confirm ga chudali
Weekend I will this movie
Idhi nenu teesina movie 😀
Saisdhar garu, movie baga teesaru...😊
More power to you...
I'm connected very emotional. Every women must watch this movie. Society needs this type movie's.
ఈ సినిమా చాలా చాలా బాగుందండి. అసలు ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి. మనవాళ్ళు అని నమ్మి మోసపోవడం ఎంత బాధిస్తుందో. ఇందులో ఎవరు తప్పు చిన్నది కాదు స్నేహితురాలుగా ఆమె చేసిన మోసం బాధ్యత లేని తండ్రిగా అతను చేసిన మోసం.
నమ్మకం, బాధ్యత వీటి మధ్య గీతలు అనేది ఏమీ ఆలోచించకుండా నమ్మి మోసపోవడం... ఒకదాని నుంచి బయటపడడానికి మరో దానిలో చిక్కుకోవడం. తండ్రి తో కలిసి డబ్బు తీసుకునేటప్పుడు, అప్పటివరకు అన్నిటికీ తోడున్న తమ్ముడిని పక్కకు పెట్టడం.. భరించలేకపోయాను. మోసపోయిన ఆమెలో కూడా ఉన్న బాధ్యతరాహిత్యాన్ని క్షమించలేకపోయాను.
ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంత చక్కగా తీశారంటే ఇలా కాకుండా మనుషులు వేరోకలాగా ఉంటారు అనడానికి ఊహకు కూడా ఉండదు. ప్రతి మనిషి ఈ కథలో ఎక్కడో ఒక చోట తనని తాను ఐడెంటిఫై చేసుకుంటారు.
Thank you
What a film man....u just rocked.... recent times lo nen chusina best film...from start to end ...assal 1 min kuda bore kottaledu...
I liked this movie very much i too trusted people now facing alot financial problems in life. without using any vulgar words you given good lesson to society. here is same my life story akkada lady cheated by a lady n here friends cheated. most of people cheated by trusted people only. cant understand wht to do whts happening in innocent peoples life's. every day i am watching lot of sucide cases in news online. when it will be going to stop only god knows.
Just now watched Srimathi movie. Awesome efforts, very natural way of presentation. Concept, story telling, BGM (Very natural) all are superb.
Unfortunately people won't recognize until achieve something. That's the reason, finally you released movie in TH-cam.
It's ok, nobody can stop talent and hard work. You will become good director one day. It might take sometime.
Thank you so much for your great efforts!!!
Great movie.
Natual dialogues, all the actors and actresses appear very natural and as if in daily life.
Really chala chala baagundi erojulo yevarini yenta nammalo anthey nammali kani adaina intilo vallaki cheppi cheiyadam chala important
సినిమా అంటే బాహుబలి rrr kgf కాదు లైఫ్ లో అసలు జీవితం లో ఎవరిని నమ్మాలి ఏల ఉండలి ఈలా సినిమా చూపిస్తే చాలు❤
Chaala bagundi film....mee lanti film makers ni telugu film industry welcome cheyalsi undi ....all the very best andi...eagerly waiting for part2
Movie content and it's title don't match. Viewers get disappointed as they continue viewing. But the story is super. Excellent. Quite thought provoking. An excellent piece of art. Very very gripping.
*I did my contribution to this movie…
good job Sasidhar Reddy .. you proved talent can never be concealed .. all the best for your new projects
Plz Do watch this*
Chala bagundi move elantivi mana chuttu chala jaruguthunnaie
Movie chala excellent gaa undhi....ekada bore kottakunda chaala intersting aa undhi.... excellent message undhi movie lo.....ee rojullo evarini entha varaku nammalo , entha limits lo unchalo chaala baaga choopincharu 🙏🙏
Contribution done in gpay.....will be waiting for second part
Really everyone acted naturally .real life stories superbbbbb movie🎉🎉
*Good One bro...Kakapothe Movie chusina Feel Raledhu..Good Short Film chusinatlu undhi...First lo meerannattu konchem slow unna taruvata full gripping ga undhi...I watched it completely...Mee Direction nice...Actors andaru Correct ga chesaru...Waiting for Ur Next Part..Pls Release it Soon* ❤
సినిమా చాలా బాగా తీశారు. ముఖ్యంగా మొహమాటస్తులు, జాలి హృదయం కలవాళ్ళు తప్పక చూడవలసిన చిత్రం
Wow! What a fantastic movie.. appude ayipoyindhaaa ani feel ayyanu but movie matram next level anna
Congratulations for a great movie, didn't miss a second. Waiting for part 2
చాలా బాగుదండి,. సమాజంలో జరిగేవే ఇవే,. బాగా చూపించారు
The movie was very interesting it teaches how to say no without hesitation and one more thing antaru kadha mana sthayiki minchi na sahayam manchidhi kadu ani .this movie is all about how to say no and how we have to be in our limits.waiting for srimathi 2 .all the best bro
Sasidar garu movie complete ga chusanu... Chaala chaala bagundhi.. Melo manchi director and story writer unaru endi😊.. All the best for your future movies and we will support you every time... Remember a huge storm starts with a single drop of rain
👌మూవీ చాలా బాగా తీశారు సార్ 🙏🙏part 2కూడా చేయండి
👌👌👌👌👌👌👌👌👌cinema.2part.kuda.teyandi.🤲🤲🤲🤲🕉️🕉️🕉️✝️✝️✝️🙌🙌🙌
Super movie
5 laks mosapovatam antha badha kadu...artham chesune bartha unte assalu samasya ne ledu.....friend mosam chesina ....barthaku chepthe artham chesukuntadu anukunte. ....samasya intha peddadi avvakunda undedi......life lo yenno samasyalu vastayi ... understanding partner unte yenni kastalani ayina jayinchavachu ....correct life partner lekapovatam ye pedda samasya 🙏
True
Movie it's aa real life story it's emotional no words to the movie 😢👏🙏🙏🙏🙏🙏
Superb screenplay and a fresh story! I bought a ticket at a 50% discount off the regular price after watching the movie. 4.5/5 ⭐
Thank you. Please share the movie with your friends and family
@@SoftwareLyf banglore hoodi area lo thisaru.iam living in mahadevapura.movie chala bagundhi keep it up sridhar garu
You’re right and thanks!
Manchi cinima tesaru . All' the best for Ur future. Epudu vachey valagaru cinimalu chusi 😢visugu vachindhi . Melanti vallu samajaniki upaygopadey elanti enno manchi cinimalu teyali.meku ma nundi money kuda vasthundhi.tq 🎉🎉😊😊
మూవీ సూపర్ ఉంది అండి
క్యారెక్టర్ లో ఉన్న ఆడవాళ్ళకి సరిగ్గా డ్రెస్సింగ్ వేయలేదు అనిపించింది
రిచ్ లుక్ ఇవ్వాల్సింది
మోసం చేసే ఆవిడ కి ఇంకా బాగా రెఢీ చేసి ఉంటే బాగుండేది
మొదట్లోనే తను main lead ni mosam చేస్తుంది అన్నట్టే చూపించారు
ఈ కాలం లో మరి లేనట్టు గా ఈ ఎవరు ఉండటం లేదు అని నా అభిప్రాయం
starting lo slow ga ne unna ma amma total ga లీనం ఐపోయింది
ఎమోషనల్ కూడా అయ్యారు
nyc movie అన్న
Nice movie
Waiting for srimathi 2
సినిమా సూపర్
సింపుల్ గా నీటుగా తీశారు
Very good information picture
All the best sir🎉🎉
E picture editing chesina SAI KARTHIK GIDIJALA ma abbayi...I am very proud 😊
Tq sir 🙏
Thank you. Sai helped me with the lyrical song editing. He is talented!
Realistic movie based on everyday facts that happen in day-to-day life, all the best
Chala ante chala chala bagundhi inko vishyam ee movie lo prathi seen. Naa life lo nannu nene chustunnatu ga undi 😢 eerojullo edi chala avasaram aina movie. Really thanks to director 😢😢
Super anna ekkada bore kottaledhu chala simple story life jarige stories evvanni all the best for future films we are always with you
Thank you. Please share the movie with your friends and family.
Super saspence
Anna super move velus Chakkati family Amma Nanna Akka Thammudu super super super elanti moves samajaniki chala avasaram elanti moves testhe samajamnbagupaduddhi
Life epudu evari valla turn avuthundhi evariki theliyadhu
Evarini namma kudadhu
Kori kastalu vadhu
Aa God blesses epudu manatho vundali
Sir meru chala baga , very good film thesaru
Meku good feature vundhi
Namastey Anna I am Damodhar vadaguru mi te
Movie matram chala bavundi reality ne prekshakulaku kavalsindi adi kontha mandiki artam kavatla😊
చాలా అద్భుతమైన సినిమా.
మీరు ధైర్యం చేసి సందేశాత్మక సినిమా తీశారు.
సినిమాల ఇంత మంచి జరుగుతుంని అందునా ఈ కాలంలో అసలు ఊహించని సందేశం చెప్పారు
ధన్యవాదములు.
This really happened to us, but in much worst way. In india, there is no lending to family/friends - just charity. we learnt a valuable lesson.
Really super story andi life lo friend entha important oo friendship Peru cheppi mosam chese vallu vuntaarani kallaki kattinattu chupincharu Jyoti lanti vallu chala Jyoti lu vunnaru nenu kuda jyothi la mosapokunda manchi movie chusanu please fast release in second part 2
Movie very nice and suspense, too good bro , I am from Andhra Pradesh, because of u only I watched this movie.. don't warry we will give support ❤❤
మూవీ చాలా బాగుంది అన్నయ్య.💐💐💐 your grate All the best
Very good movie....miru oka mata annaru....heart ki touch ayyindi...ma friends andaru 10 years ga plots, houses paina invest cheste nenu cinema kosam dabbu dacha ani...❤❤❤
Nice movie sir ma babu kuda friend ni nammi ichadu ippatki ivvaledu. Ilanti movie chusina jagarta padtarani anukontunna friends ni namma vachu kani mari guddiga nammakudadu ani manchi msg icharu sir part 2 kosam waiting sir. Miru society ki upayogapade inka manchi movie's thiyyalani korkuntunamu. All the best for future films🎉🎉
nenu ante andi echhi vallani batimiladukuntuntanu🥲
Fantastic movie. Very neat and simple story
సినిమా చాలా బాగుంది. చాలా సహజంగా తీసారు.all the best 🎉
Move నచ్చినవల్లు ఒక్క లైక్ ps ❤❤❤ సుపర్ move 🎉🎉🎉🎉
👍👍👍ok 👌👌👌👌👌🎉🎉🎉🎉🎉
👌👌😇
@@ManjulaSankey సూపర్ కాదు చాలా సూపర్ నేను 3times చూశాను సూపర్ సూపర్ సూపర్
It's really a good movie
Good movie..made very well and it's interesting. Manchi msg icharu, chala mandhi telsina vaallaki ilanti experiences ayyayi
Nice movie andi. Thank you so much we learned something from this movie. Waiting for part2.
There is full support from us and we done our payment.
Beautiful song
Cinema lo emotions chala baga carry chesaru... Nice movie Bro..Keep it up..
Super sir❤❤❤❤❤❤ilike you cenima.....
ఈ movie చూసినంతసేపు చాలా Tension గా అనిపించింది, Super.. ఒకవైపు అత్త, ఇంకోవైపు భర్త, మరోవైపు మోసగత్తె అయిన స్నేహితురాలు, ఇంతమందిని దాటుకుని ఆ ఇల్లాళ్లు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఈ లోకంలో తలచుకుంటేనే బాధ అనిపిస్తుంది.. Great Director.. 👌👍🙏❤️
స్టోరీ చాలా బాగుంది నిజజీవితంలో కూడా చూసాను ఇలాంటి వారిని నమ్మించి మోసం చేయడం చాలా ఈజీ అనుకుంటా కానీ దాని పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో వాళ్ళ ఫ్రెండ్ బాబు చనిపోయినప్పుడు తెలుస్తుంది వాళ్లకి
Yes.mam
పాపం చాలా దారుణం చాలా బాధాకరం కళ్ళలో నీళ్లు వచ్చాయి
చాలా మంచి సినిమా తీశారు బ్రదర్ . మీ ప్రయత్నం లో నిజాయతీ కనిపిస్తుంది . నా తరుపున మీకు 100rs send చేశాను .
మీ కలని, సాకారం చేసుకోవడం కోసం, మీ ప్రయత్నం, తెగింపు బాగుంది. ఇంకా storys పైన, screenplay పైన, కష్టపడి, విజయవంతంగా ఎదగాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Movie🎥 matram superb ga undi 💥 family andaram kalisi chusam andariki nachindi movie chala baga thisaru movie🎉
Nice dear
Nice movie. Money విషయంలో ఎవరినీ నమ్మకూడదు. ఎలాంటి రిలేషన్ అయినా break చేసేది money మాత్రమే. Good msg oriented movie.
Excellent movie, బ్రదర్, really good.
Really very good movie.. you have a bright future..we are expecting more movies from you which portraits the characters so naturally
Excellent anna. A skilled developer turned into director. ❤
inta manchi message oriented movie ni tappakunda share cheyandi plzz,,, , please support this kind of movies ,, at present society need it. Thanking you Sasidar Bro, e movie chusi chala sepu inappatiki inka naku nidra pattadam ledu ,, baga alochanalo padesaru...hatsoff to you...🙏
Cinema epudey chusa guruvu garu, chala manchi story ni maku andhinchinanduku meku chala kruthagnathalu theliyajesthunanu❤, i highly recommend to everyone in my friends and family.
ఈ సినిమా గొప్ప గుణపాఠం నేర్పుతుంది, నిజంగా, సమాజం లో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని, అందుకే ఉపకారం చేసే ముందు, మనకు అపకారం చేస్తారేమో అని, ఒకటికి పది సార్లు, అలోచించి, మాహమాటం లేకుండ లేదు అని చెప్పడం... లేకపోతె చాలా ఇబ్బందిలు పడటం పక్క... మంచి సినిమా తీశారు బ్రదర్... వెయిటింగ్ ఫర్ శ్రీమతి 2...
Thank you. Please share the movie on your social media 🙏
Nice movie 👏.paid 50rs to your account.waiting for part 2
Thank you so much. Please share the movie on your social media 🙏
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ❤😊 ಸರ್ . ನಮ್ಮ ಕನ್ನಡ ಭಾಷೆಯ ಸಿನಿಮಾ ಅಂತಾ ಸ್ಟಾಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಮೆಸೇಜ್ ಅಲ್ಲಿ ಗೊತ್ತಾಯ್ತು 😊
Super movie... waiting for part 2