చెడు వ్యసనాలని దూరం చేసే తంత్రం | Mantra for controlling addictions | Nanduri Srinivas
ฝัง
- เผยแพร่เมื่อ 13 ม.ค. 2025
- Channel members are often mailing us for a mantra to get rid of Addictions in life. In this video, MMM Technique is explained that works for this issue.
1) వీడియోలో చెప్పిన మంత్రం ధూమావతీ మంత్రం ఎవరిదగ్గరైనా ఉపదేశం తీసుకొని చేయండి. ఉపదేశం లేకుండా చేయకూడదు
ఉపదేశం ఎవరు ఇస్తారు?
ఉపాసకులు , మంత్ర సిధ్ధులూ ఎవ్వరైనా ఇస్తారు, ఉపదేశం ఇచ్చినవాళ్ళే నియమాలు చెప్తారు
2) శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు చెప్పిన రామాయణం ప్రవచనాల Playlist
• 1. Valmiki Ramayanamu ...
3) శ్రీమాన్ చాగంటి గారు చెప్పిన భగవతం ప్రవచనాల Playlist
• 01.Sampoorna Srimad Bh...
4) నిస్వార్ధంగా హోమియో సేవ చేసే సెంటర్ల జాబితా (వీటిలో కొన్ని సెంటర్లలో ఉచిత వైద్యం చేస్తారు , కొన్నిటిలో నామ మాత్రపు Fee తీసుకుంటారు)
masterek.org/A...
Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Extra ordinary Srinivas garu
I have been following your discourses for a while and as a scientific mind would have, initially started with questioning every thing I heard from you
But your purity of teaching and a supreme simplicity combined with knowledge and wisdom has demolished the doubt
God bless you sir and my humble prayers to the almighty that he grants you the best health and best of every thing to help people with these remarkable insights
My humble pranams although you are much younger
Best regards
Siva
Super sir
Guruvugaaru ramayanam slokas maaku ravadamlaydhu dayachaysee nenu daily pujaroomloo nayruchkuntaan chappagalari
మా పిల్లలకు ప్రతి రోజూ మీ ప్రవచనాలు వినిపిస్తాను ఒక గంట సేపు నాతో పాటు కూర్చోపెట్టుకుని గురువుగారూ. అంతే కాకుండా మీరు చెప్పిన స్తోత్రాలు కొన్ని పఠనం చేపిస్తున్న ఇదంతా మీరు అందించిన భాగ్యం గురువుగారూ🙏🙏🙏.
Aa mhathram chyapdi akkka plzzz
ధన్యులు 🙏
మీరు మాకు దొరకడం అందులోనూ మీరు తెలుగు వారు అవడం మా అదృష్టం గురువు గారు🙏🙏
👍
నిజం చెప్పారు
Sathyam
Yes
It’s true. I’m very proud to be Telugu
నిజం... Chaganti వారి రామాయణ ప్రవచనం విన్న తర్వాత నా జీవితం చాలా మారింది... నా జీవితం మీరు చెప్పిన దానికి ఒక్క ఉదాహరణ... అన్ని వ్యాసనాలు మాని సాత్విక జీవితం... సాగిస్తున్నారు...
Ela follow cheyali brother pls cheppandi
ఆహా ఏమి భాగ్యం గురువుగారు 🙏అలా పూజ చేసి కూర్చున్న సమయం అవ్వగానే మీ ప్రవచనాలు వినే అవకాశం అదృష్టం.
మాకు ఇంత మనో జ్ఙాన వైరాగ్యాలు ఇవ్వాలని ప్రయత్నించడం మాకు ఏంతో ఆనందం....
మీరు పెట్టిన ప్రతి విడియో చూస్తున్నాం దైవానికి దగ్గరగా మమ్మల్ని ఉండెట్టు మీరు చెస్తున్న కృషి అమోఘం 🙏🙏
శుక బ్రహ్మ, రోమాషి మహర్షి, కాకభుశుంద్ది జీవిత చరిత్రలు తెలుపగలరు... ఎవరికీ ఉపయోగ పడతాయో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఉపయోగపడుతుంది. వాళ్ళు చేసిన సాధనాల కోసం, శుక బ్రహ్మ: కైవల్యం, రోమాషి మహర్షి : ఒకే శరీరం తో ఎన్నో లక్షల సవత్సరాలు బ్రతికివున్నవారు, కాకభుశుంద్ది : టైం ట్రావెల్ (ఎన్నోసార్లు రామాయణం, మహాభారతం. చూసారు) ధన్యవాదములు
Already romasi maharusi gurichi ...srikalahsthi lo cheppru
ఆహా... నిజంగా చాలా సంతోషంగా ఉంది. వ్యసనపరుడుని, ఆయన భార్యని, బొమ్మల రూపంలో కూడా సంప్రదాయ దుస్తుల్లో ఎంత చక్కగా చూపించారు.
తెల్లవారుజామున లేచి రామాయణం వినడమే బెటర్ అనిపిస్తుంది పైగా రామాయణం వింటే హనుమంతుడ్ని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు🤔 ఎందుకంటే ఎక్కడ రామాయణ పారాయణం జరిగితే అక్కడ నా బాస్ ఎంటర్ అవుతాడు 😎 ఇక తగ్గేదేలే..
Jai sriram
Jai bajarangabali
Pdf pettandi Ramayanam link pls
అహో భాగ్యం అహో భాగ్యం మరొక్కమారు 1టి లైక్ 1టికామెంట్....
నమస్కారం గురువు
మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలను ప్రయోజనాలు వివరంగా చెప్పాలని మనవి .
ఎందుకంటే మనం తినడం మంచిది కాదని చెబితే పిల్లలు లాజిక్ మాట్లాడుతున్నారు. దయచేసి వివరణ ఇవ్వాలని మనవి. ఏమైనా తప్పుగా అడిగి వుంటే మన్నించ గలరు 🙏🙏🙏🙏🙏🙏
వాటిని చంపి తినడం పాపం. అవి ఎంతో బాధ అనుభవిస్తాయి ఆ సమయంలో,ఆ బాధ వల్ల తమోగుణం వాటిలో పని చేస్తుంది. దానిని తినడం వల్ల తిన్న వారిలో కూడా తమోగుణ లక్షణాలు వస్తాయి. మాంసాహారం వల్ల మాత్రమే ప్రోటీన్ దొరుకుతుంది అన్నది అపోహ. మనం తినే రక రకాల పప్పులలో చాలా ప్రోటీన్ ఉంటుంది.
ఇది మా గురుదేవులు పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి పుత్రులు చెప్పిన వివరణ.
జై సాయి మాస్టర్!
@@priyadarshinimadhunapuntul2904 Ela cheptunna ani tappuga anukoka di tappu ithey khaminchandi🙏
If you eat pulses you will end up with more unlike non veg if you want just non veg is the option
మీ లాంటి వాలు బోధించడం నిజంగా మా అదృష్టం గా భావిస్తునాం.. ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు మాకు 🙏🙏🙏
స్వామి కాలభైరవ అష్టకం గురించి చెప్పండి 🙏
🙏🙏గురువు గారు దశమహా విద్యలు గురించి వివరించండి 🙏🙏
ఈయన నోటి వెంట వింటే చాలా బాగుంటుంది.కానీ ఈ లోపల మీకు తెలుసుకోవాలంటే శ్రీ పాద వల్లభ స్వామి (పిఠాపురం సంస్థానం publication) చరితామృతం చదవండి అందులో మీకు కొంత తెలుస్తుంది. అందులో వివరించారు
ఓం శ్రీ గురుభ్యౌనమః నమః గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు... సేమ్ మాఇంటిలో కూడా నేను నా భర్తవల్ల..27 సంత్సరాలు గా ఇంకా నాకొడుకు వల్ల 9 సంత్సరాలు గా వీళ్ల ఇద్దరి వల్ల నేను నాకూతురు ఏ జన్నలో ఏ పాపమో చేసామో ఈజన్నలో అనుభవిస్తున్నాము....నరకం ఎక్కడో లేదు నా ఇంట్లో నే ఉంది.. ఈ సంసారం గురించి తలచుకుంటే భయం వేస్తోంది.... ఏవ్వరికి వద్దు ఈ జీవితం భగవంతుడా....శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨👨👧👧🤚👌👍🌼🌺🌸🌹💮🍇🍎🍊🌾🌴🌿✡️🔱🕉️🇮🇳🙏
@Pasupuleti Meenakshi soundarya lahari 1st slokam chadavandi..MS subbalakshmi soundarya lahari TH-cam lo undi adi vini tappulu lekunda roju Oka 20 nimishaalu 1st slokam chadavandi
దశ మహా విద్యలు గురించి చెప్పండి గురువుగారు
Kalabhiravaswami cheppali vindi
Yes nijanga bhagavatham changed me a lot,I was addicted you tube and some other videos ,after listening to MASTER ANANTHA KRISHNA garus bhagavatham in first 2 videos only everything was cleared now not even getting a negative feeling and thought about life and others,master Garu said 1st step is Vishnu upasana seeing god in every thing every where while started practicing it changed my mental condition & MASTER EK Garu said divide 24 hours in to 8 parts or 6 parts make schedule and follow it daily,after I prepared schedule following from 1 week no more wasting time on social media,movies etc..daily 1 hour bhagavatham video was listening and writing down the important points which helps me further by ANANTHA KRISHNA master Garu ,and adding MASTER CVV Garu prayer daily morning,evening 6 o clock daily,definitely it will change your life,the atmosphere in and nature of my family members slowly changing and very poius environment was started building slowly thank you
Master's namaskaram
@pradeep reddy 8 parts ante ela sir
Meeru ee janmlone kadhu prathi janmalo me bodhanalu kavali..,nanduri srinivasrao gaaru eppatiki dheergayush tho undali meeru Inka mundhu tharalaku chala avasaram Aa devudu mimmalni challaga kaapadali
Jai gurudatta. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా.
Regularly I hear to gurugaru shri Chaganti Koteshwarrao pravachqnam, without hearing his discourses I would not be able to sleep. And I have lot of personal experiences after hearing.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Guruvugaru,
Been listening your videos from 1 week during cooking, working for office, and what not..it has changed my lifestyle in a better way..Thanks to your great service to this society 🙏
Nanduri srinivas Garu 🙏🏻 meeru cheptu unte ala vinalanipistundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👍🙏
ఈ వీడియో చాలారోజులు వెతికినాను ఇప్పటికినాకు కనిపించింది ధన్యులము నేను ఈ భాధ అనుభవించే వారికోసం నా యొక్కప్రయత్నం స్వామి 🙏🏻🙏🏻🙏🏻
శ్రీ మాత్రే నమః 🕉🙏
గురువు గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు,గురువు గారు మీ వీడియోలు చూసి కొన్ని పారాయణాలు చేసి నా భర్త ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాను మీకు చాలాకృతజ్ఞురాలిని 🙏🙏గురువు గారు నాకు ఒక మనుసుకు బాధ కలిగించే విషయాలు నాపుట్టినింటిలో చూస్తున్నాను "మా అన్నయ ఒక శ్రీ వ్యామోహం లో పడి మా వ ది , నని పిల్లలని పట్టించుకోకుండా ఇంటికి రాకుండా బయట బయట తిరుగు ఉన్నాడు మా వదిన బాధ ను చూడలేక పోతున్న తండ్రి ఈ సమస్య ను పరిష్కరించుకోవడం కోసం తగిన పరిష్కారం చూపిస్తారు అనే నమ్మకం తో మితో చెప్పుకుంటున్న తండ్రి 🙏🙏
మీ వదిన చేత, షోడశ సోమవార వ్రతం లాంటివి చేయించండి.
కచ్చితంగా చేయిస్తా తండ్రి ధన్యవాదాలు🙏
Amazing video, Guru Ji, thank you so much.
As per my understanding, the name of Lord Rama is potent in removing all sins and bad habits as Lord Rama is the personification of purity and the essence of all scriptures. Sri Rama Parabrahmne Namah.
వ్యసనలతో బ్రష్ఠు పట్టిన ఈ మానవసమాజాన్ని మీ అద్భుతమైన ఎం ఎం ఎం తప్పకుండా సన్మార్గంలోనికి రావడానికి దోహద పడుతుంది అనడంలో సందేహం లేదు కాని చిన్నదానికైనా మారాలి అనే కఠోర సాధన ముఖ్యం కాదంటారా నండూరి పండిత వర్యా 🌹👌👍🙏ధన్యవాదములు మీరు చేస్తున్నమానవ సమాజ సేవ కు 🌹
Chaganti garu cheppina bhagavatham vinatam antay adi sakshathu aa krishnudni chudatamay.. Mana kalla eduru kanipisthadu krishnudu. Kachithamga evvaraina elantivaraina maaratharu.
ధన్యవాదములు గురువు గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ మాటలు వింటుంటే నాకు దేవుడు మరో జన్మ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది.
Please fastly upload agnihotram remaining series guruvu gaaru🙏🙏
గురువు గారు ....అమ్మ వారి దశమహావిద్య అవతారాలు గురించి వివరించగలరు..... చాలా ఇట్రెస్టింగ్ గా ఉంటాయి .....అలాగే అమ్మవారి అవతారాల ప్రాశస్త్యం తెలుసుకుంటాము.....దయచేసి వివరించగలరు.....1) మహాకాళి
2) తార దేవి
3) చిన్మస్త దేవి
4) షోదశి దేవి
5) భువనేశ్వరి దేవి
6) త్రిపుర భైరవి దేవి
7) ధూమవతి దేవి
8) భగలాముఖి దేవి
9) మాతంగి దేవి
10) కమలా దేవి....
అలాగే నవ దుర్గలు గురించి కూడా మీ నోటి నుండి వినాలని ఉంది...దయచేసి వివరించగలరు 🙏🙏🙏
అనంత కృష్ణ మాస్టర్ గారు రామాయణం చాలా అద్భుతంగా వివరించారు. దర్శించిన వారు తప్పా అంతలా చెప్పలేరు. మాస్టర్ గారు చె
ప్పిన రామాయణం వింటోంటే మా ఇంట్లో అందరం చాలా మార్పు చూసాము. ఇంట్లో అందరూ చాలా ప్రశాంతంగా,సాత్వికంగా అయ్యారు. అనంత కృష్ణ మాస్టర్ గారి పాదపద్మములకు నమస్కారములు.
జై సాయి మాస్టర్!
Today I started listening EK ananthacharya guruvu gari ramayanam , very Devine feeling 🙏🏼
I love this channel, following it for a long time and forwarded to many friends and relatives.
Please do not use word Mythology. Use epic or purana instead. Myth means false story. The Britishers wanted to demean Indian culture hence used it.
Yes we can cure these kind of diseases in Homoeopathic mode of treatment it's practically proved in my Practice
I'm Proud to be Homoeopathic physician
Thank you Guru Garu 🙏🙏🙏
Homeopathy lo smoking ke medicine unda ande koncham cheppa galara my request, yesterday memu vellamu but smoking chaste medicine work cheyadu ane chepparu ,memu chala disappoint ayyamu,homeo lo medicine unde ane chapeta other clinics try chestamu,plz reply evva galaru
Avnu smoking ki homeo lo medicine unte cheppandi pls.🙏🙏
@@bhavanajathin5723
Homeo లో మందు ఉంది కానీ మానడు.
హోమియో మందు కన్నా " మనస్సు" మాత్రమే గట్టిగా పనిచేస్తుంది..మనస్సు లో " పొగ తాగను" అని గట్టి నిర్ణయం తీసుకొని గట్టిగా ఉంటే సరి.
మందులు, గిందులు మనస్సు ముందు పని చేయవు.40 సంవత్సరాల ఈ వ్యసనాన్ని ఎడమ కాలితో తన్ని తగిలేసిన అనుభవం తో చెపుతున్నాను.
@@laxmikanthrao8600 sir mi ph evvagalaru
Do Dashamahavidya video For Knowledge 🙇♂️🙏🙏
అయ్యా మీ పాదాలకు, మీ ధర్మపత్ని గారి పాదాలకు నా సాష్టాంగ నమస్కారములు...
మీరు మా అందరి మీద ఇలాగే అపార దయ చూపించాలి... మాకు మీ videos మాత్రమే దిక్కు నిస్సందేహంగా...
మేము అందరం చాలా చాలా విషయాలు తెలుసు కుంటున్నము...
దయచేసి మీరు మా అందరి మీద ఇలాగే ప్రేమ,దయ,కృప చూపించమని నా ప్రార్థన...
Namaskaram guruvu garu.
Simple mantra for all addictions in kaliyuga. My personal experience I never touched alcohol after chanting this randomly for only few days.
“Hare Krishna Hare Krishna krishna krishna Hare Hare
Hare rama hare Rama rama rama hare hare”
Please do a video on this also.
A time ki chasaru miku yupadasam ichara nimayam anti
@@jgayathri7858 upadesham akkarledu ...any time u can do ...no rules for this mantra...even in periods also u can chant(told by (ISKCON)chaitanya maha Prabhu
Dislike chesevallu plus gurthuvallemo...anukuntunna...meku nachakunte chudakandi...dislike kottadamenduku...pls don't dislike such precious stuff...
Dislike చేసేవాళ్ళు వ్యసన పరులు అయ్యి ఉండవచ్చు..వాళ్ళ వ్యసనం పోగొట్టడానికి remedy చెప్పారని కోపం వల్ల అలా చేస్తూ ఉండవచ్చు
This video is the most relevant in present age of barrier less cyber technology.
People who are suffering from different kinds of addictions will greatly benefit from this video. Thanks Srinivas sir.🙏🙏🙏🙏🙏
E video kosam kotla kanulatho yedhuru chusthunnam , shatakoti namaskaralu swami 🙏🙏🙏🙏
Dayachesi govt job kosam manchi pariharam cheppandi guruvu garu
శ్రీ మాత్రే నమః
నాకు ఈ మంత్రం ముక్కామల పీఠం ఉపాసకుల అయినటువంటి శ్రీధర్ స్వామీజీ గారు ఉపాసన చేసి ఇచ్చారు కానీ నేను ఈ మంత్రం చేయట్లేదు తర్వాత గాయత్రి మంత్రం కూడా చేస్తున్నాను కానీ ఈ మంత్రం చేయట్లేదు వ్యసనాలకు ప్రస్తుతానికి దూరంగానే ఉన్నాను కాబట్టి ఇంకా అవసరం ఉండదు అని చెప్పి చేయట్లేదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మొదలు పెడతాను
మీ విశ్లేషణ చాలా బాగుంది చాలా అమోఘంగా అద్భుతంగా చెప్పారు ఆ మంత్రం మీరూ ఇవ్వకూడదు ఎవ్వరికి ఇవ్వకూడదు మీ చేసిన చాలా మంచి పని
Thank you
ఓం ధూం ధూం ధూమవాతి స్వాహా
Guruji meeru chaala chaala manchi vishayalu with significantly chala baga cheptunnaru okka sari vinadam start chesaka mee vedios ki baaga adict ayyanu meeku Naa paadabhivandanalu
Annayya gariki padabhivandanalu 🙏🙏🙏🙏🙏
Naa bharta to chaala ibbandulu padutunnanu Guruvugaru yee roju mee video naa adrushtam koddi chsaanu meeku chaala dhanyavaadalu. 🙏🙏🙏🙏🙏🙏🙏
What you told was true Gurugaru..if we have to know about it we will know...I had asked you about this in your last video and now I found it..thank you
Ee madhya Mana channel lo choppadandi prasnalu thakkuvagaa kanipistunnay, memu kuda meetho patu pattalu ekkesam anipistundhi 😊 chala santhosham, Sri mathre namaha🙏🙏
అయ్యగారు హిందువులలో ఐకమత్యం పెరిగేలా ఏదైనా చేయండి.
Homam gurinchi video cheyandi
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Right now I started listening EK Anantha Krishnamacharya guruvu gari ramayana. Jai Sri Ram 🙏🏼🙏🏼
Can u please share me that link @swarna garu
@@bharatkrishna5195 garu, I can share you . Please provide your email Id . TH-cam not allowing me to share links in the messages . Thank you 🙏🏼
Namaskaram swamy... Manasika samsyalaku solution cheppandi sir
Mee matalu vintuntene manasu prasanthanga undi badalu levu anipistundi ayya
Nanduri srinivas Garu 🙏🏻
మెడిసిన్ ఇన్ హోమియో మెడిసిన్ లైకోపోడియం మానసికమైన ఇటువంటి వారికి చాలా బాగా పనిచేస్తుంది నలుగురు మనుషులు మాట్లాడుటకు మధ్యలో వెళ్లడానికి సిగ్గు పడుట మనిషి ఆలోచనలను ఉన్నత స్థితికి నిలుపును
HARE KRISHNA...All Salutions to You Prabhu ji.Thank you so much.
🙏శ్రీ గురుభ్యోన్నమః 🙏 Could you provide details about the homéo medicine. Thank you guruji 😊
నమస్తే గురువు గారు. చక్క గా వివరించారు. ధన్యవాదాలు మీకు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను
ఏదైనా స్తోత్ర పారాయణ సూచించిన, ఆ అమ్మ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తాను
నా తల్లితండ్రులను సంతోషంగా చూడాలనుకుంటున్నాను🙏
అద్భుతం... శ్రీ మాత్రే నమః 🙏
Dasa maha vidyalu video cheyandi Swamy garu.
Please do as early as possible....
మూల వ్యాధులకు కూడా విరుగుడు చెప్పండి మహా ప్రభో. . 🙏
Meru tappani sariga prati somavaram and guruvaram oke okka bilva patranni meru paragadupuna matrame tenaali ala meru tinnatlaithe tappani sariga taggutundi beleive me
Chaala Thanks Swami 🙏 Homeopathy ni touch chesaru..
స్వామి నమస్తే.. దయ చేసి పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారి గొప్ప తనం మీద వీడియో చేయండి...
😂😂😂😂😂 Puttaparthi baba donga baba ani telisi kuda video cheiyandi antunaru meeru gopavalandi babu🤣🤣
@@bujji9095 Hello andi actually mana guruvu garu oka video lo chepparu manaki nachina nachakapoyina oka manchi vishyam cheppey vyaktini manam emi anakudadhu manaki nachakapotey atu vaipu chudakunda untey chalu ani chepparu andi guruvu garu chepinadhi ma patinchadam uthamam kada andi
@@dedeepthimannava5246 very good true words 👍 great job keep it up
@@dedeepthimannava5246 బాగా చెప్పారు అమ్మ
@@bujji9095 meeku em thelusu donga baba anataniki akkadi vidya vaidyam velli chudandi meeru ayana chesina dantlo 10%cheyagalara
గురువు గారు మీకు పాదాభివందనాలు ... దయచేసి దశమహా విద్యలు గురించి చెప్పండి 🙏
గురువుగారి నమస్కారం మా అన్న పేకాట కి బాగా బానిస అయ్యాడు మా వదిన చనిపోయింది మా అన్న గురించి మా అన్న కొడుకు 10 సంవత్సరాలు వయస్సు ఆ అబ్బాయి ఈ పూజ చేయవచ్చా దయచేసి చెప్పండి గురువుగారు😭😭
Chala Greatful Information echaru andi. Thanks 🙏🏻
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
శ్రీ మాత్రే నమః ! రక్షణత్మక వ్యవహరిక జ్ఞానం (safety) గురించి ఎదైనా మంచి మార్గం చెప్పండి ఎందుకంటే మనం 100 కు 100%శాతం కరెక్ట్ అయీనా ప్రతికూలత ఎదురు అయినప్పుడు ఆ సమయంలో ఎలా వ్వవహరించాలో తేలీక , వ్వవహరిక లోపం, భయం ఆందోళన, పిరికితనం ,చేతకానితనం తో ఓటమి మొదలైన వాటితో మన జీవితం చుట్టూ మనమే సాలీగూడూ అల్లుకొని జీవితంలో ముందుకు వెళ్ళలేని పరిస్థితి నుంచి పూర్తిగా బయటకు రాగలిగే మార్గం తెలియచేయండి.
దుర్గ సప్త శతి గురించి చెప్పండి గురువు గారు
Yes sir....homeo Pathy...meeru ichina vatilo....vizag. ...ma ammammagaru vallu 15years nunchi vadutunnaru Andi....baga istaru free ga....
జై గురు దేవ దత్తా..🙏
గురువు గారికి నమస్కారం మాకు ఆ దేవుడిచ్చిన గొప్పవరం రండి మీరు మా పర్సనల్ సమస్యలు మీకు మెసేజ్ చేయొద్దని పెట్టారు మెయిల్ ఐడీలొ మా బాధలు ఎవరికీ చెప్పుకోవాలండి గురువుగారు
గురువుగారికి పాదాభివందనం
Manchi alochanalu ravadaniki margam cheppandi guruvu garu please
🙏, meeru homeopathy gurinchi cheppakey nenu Vizag lo EK homeo ki velli medicine teesukunna 2 months vadanu, nenu dust allergy ki 10 years nundi medicine vadutunna daily, night aa medicine vesukunteyne next roju tummulu rakunta vundevi, kani ee homeopathy 2 months vadaka , Eppdu Mari Naku aa allergy ledu, ... Normal ga nenu yeppdu vadey medicine kooda manesi 1 month avtundi, so thanks for the information andi 🙏
Vizag lo ekkada brother?
@@pasalaguruprasad3385 anni comment section lone adagalani ledu. Google lo vetakandi. Anni address tho sahaa dorukutaayi.
@@SK_M.0820google lo chala centre's chupistunnai madam.
@@pasalaguruprasad3385 nanduri Srinivas garu cheppina EK homeopathy centres rendu vunnai andi okati Vizag dwarakanagar daggara inkoti pendurti lo vuntadi , nenu pendurti lo vunna daniki Vella andi , only Saturday sunday matram choostaru akkada free ga..
@@pasalaguruprasad3385 Master EK Homeopathy Clinic
Chanukya Nagar, Chinnamushidiwada, Pendurthi, Visakhapatnam, Andhra Pradesh 531173
maps.app.goo.gl/sfB2uiBqVHy6FiDL6
M - Mantra M - Mythology M - Medicine
Chaala important vedio ichcharu
Guruvu gaaru sri devi bhagavatham yokka mahathyam gurinchi cheppandi guruvu gaaru.pls pls pls pls pls pls 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
Nanduri Srinivas Maharajgari Namaskaram
Danyavadhallu swami Swami please grama devathala pay video cheyandi please
Chala santhosham me matalu vajram la pane chesthunava.🙏🙏🙏🙏
చాలా మంచివి చెబుతున్నారు గురువు గారు
Asalu memmalni kanna tallidandrulu danyulu mee sevalu vela kattaleni nidhi guruvu gaaru meeku shethakotikruthajnathalu 👣🙏
Namaskaram Gurugaru🙏
Dayachesi homeopathy medicine name chaypandhi. Chaala danyavadalu🙏
Pranamagalu sir, Please do in Kannada also a humble request. Thank you. OmSaiRaama.
Kali,taara,chinnamasta,shodashi Maheshwari,Bhuvaneshwari devi,Tripura Bhairavi,dhumavathi,bhagalamukhi,maatangi,kamalalaye. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manasikanga 7years narakam anubhavistunna ROJU SARASWATHI MANTRAM APARAJITHA MANTRAM CHADUVUTHUNNANU GURUVUGAARU STUDIES PARANGA PLS GURUVUGAARU SOLUTION CHEPPANDI GURUVUGAARU MEERU NAA DEVUDU PLEASE PLS PLS
studies lo em problem undi meku chepagalara
Saraswathi kavacham chadhavandi guruvu garu petaru chudade video
Correct ga ilanti video kosame chusthunna sir
May swami samartha sai baba bless me
Guruvugaru barya kuda chadavacha
Upadesam ichey vallu leykapotey yela andi
Dhumavathi ammavaru thivradevatha. Mantra sadhana Guruvu lekunda Sarigga cheyakapothe sadhakudu Sunyam ayipothadu.
Dhumavathi ammavaru anugraham vunte aah thalli sadhakudiki edhi adigana esthundi 🙏🙏🙏.
గురువు గారు ప్లీజ్ రేణుక ఎల్లమ్మ తల్లి జన్మ రహస్యం చెప్పండి, ఎల్లమ్మ, దుర్గమ్మ ఒకటేనా, ప్లీజ్ చెప్పండి,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా కుల దైవం ఎల్లమ్మ, నేను పార్వతి అమ్మవారిని పూజించ వచ్చ, ప్లీజ్ చెప్పండి, మా ఇంట్లో అంటారు, లేదు ఎల్లమ్మ నే పూజించాలి అని, నేను అమ్మ ఒక్కటే గా ఎవర్ని పూజిస్తే ఏంటి?????????
Videos chudandi.ma kula daivam kuda renuka yellamma ne
Chala Baga chepparu🙏🙏
Hare rama Hare rama rama rama Hare Hare 🙏Hare krishna Hare krishna krishna krishna Hare Hare 🙏 🙏