మల్లె పువ్వు, మామిడి పండుతో కరోనా టెస్ట్ చేయొచ్చు -Dr MS Reddy | Ntv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

ความคิดเห็น • 497

  • @sherlanarsimlu1703
    @sherlanarsimlu1703 3 ปีที่แล้ว +111

    మీ మాటలు వింటుంటే చాల ధర్యంగా వుంది tq sir

  • @Katlapamu
    @Katlapamu 3 ปีที่แล้ว +17

    వ్యాక్సిన్ కోసం ప్రజలే రోడ్లపై తిరగాలా,,,ఇంటింటికి మిరే వేయవచ్చుగా
    రిజిస్ట్రేషన్ అంతా అవసరమా .... అందరూ భారతీయులే కదా . హాస్పిటల్స్ లో వైద్యం చేస్తూ ఇంటింటికి వ్యాక్సిన్ ఇస్తూఉంటేనే దీనిని జయించడం జరుగుద్ది .
    మనసుంటే మార్గం ఉంటుంది , ప్రజలు ఇంతలా రోడ్లపైకి వచ్చి సమస్యని పెద్దది చేసేబదులు,...... ఇంజక్షన్ ల దందా ,.... సమసి వేరేవిధంగా పోతుంది . డబ్భు ఉన్నవాడికే అన్ని దొరుకుతున్నాయి మావారేన మనుషులు... మరి మిగతావారి పరిస్థితి ఏంటి ?
    ఒక మంచి పని చేయడానికి ప్రవేట్ డాక్టర్స్, పొలిసు వారి సాయం,ప్రవేట్ సరసులు, పారిశుధ్య కార్మికులు సహాయం కూడా తీసుకోవచ్చు. మంచి మనసుంటే మార్గాలు చాలా ఉన్నాయండి. వాక్సిన్ లేవు అని ప్రజలు ఎక్కువసార్లు తిరగడం తగ్గుతుంది. వాక్సిన్ స్టాక్ డీటెయిల్స్ వరిదగ్గరేవుంటాయి. కనుక పని నిస్వార్ధముగా జరుగుతుంది కదా

  • @girirao8208
    @girirao8208 3 ปีที่แล้ว +290

    ముందు ప్రజలలౌ ధైర్యం నింపుతున్నారు సార్ మీరు ధన్యవాదములు.

  • @santhoshdharavath71
    @santhoshdharavath71 3 ปีที่แล้ว +25

    Your way of talking excellent sir.... what a explanations..🙏🙏

    • @abignagoud
      @abignagoud 3 ปีที่แล้ว

      10 dys avtundi taste telustundi smell ravatle.em cheali

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 3 ปีที่แล้ว +185

    🙏🙏🙏ముందు కాంఫిడెన్స్ తరువాత కేర్ ఉంటే సగం రోగం జయించవచ్చు 🙏🙏🙏

    • @here3049
      @here3049 3 ปีที่แล้ว +3

      @@karatekungfu 😂😂😂

    • @gvrgvr4562
      @gvrgvr4562 3 ปีที่แล้ว

      @@karatekungfu confidence ra niluvu gadhidha.

    • @chsureshkumarkumar4562
      @chsureshkumarkumar4562 3 ปีที่แล้ว +6

      @@karatekungfu నువ్వు కలిపావు నేను విడదేసా అంతే పదం ఒక్కటే నీలో అది లేదు గనకే గాడి గెడి అంటున్నవ్ ముందు అవతలి వాళ్ళ ను గౌరవించడం నేర్చుకో ఆ విషయం మాములుగా కూడా చెప్పొచ్చు

    • @vijayalakshmibalineni1083
      @vijayalakshmibalineni1083 3 ปีที่แล้ว +1

      @@chsureshkumarkumar4562 444

    • @ganeshrao7526
      @ganeshrao7526 3 ปีที่แล้ว +4

      *ErriPOVULU MASK Pettukuna Vallandaru* 🤣🤣🤣
      _Mask Pettukuntay OXYGEN Levels Padipokunda Enka Em Padipothay_ 😂😂😂
      *24 Hours MASK Pettukovala VIRUS Rakunda Vundalantay*
      _Adhi Epatiki kudaradhu_
      *Nidra Lo kuda MASK Tiyakudadhu* 🤭🤭🤭
      _CORONA Virus Me Friend Aa Nidrapothunapudu Rakunda Vundataniki_ 🤣🤣🤣
      *Virus Ledhu Bokka Ledhu*
      *MEDICAL BUSINESS Mafia EDHI* 🤭🤭🤭

  • @simha691
    @simha691 3 ปีที่แล้ว +6

    Most valuable Doctor ever.. Thank you sir

  • @myroadshowvlogs3739
    @myroadshowvlogs3739 3 ปีที่แล้ว +25

    మైఖేల్ మదన కామరాజు సినిమా లో హీరో ఫాదర్ la ఉన్నారు సర్, lookalike hollywood vintage movie villian ,but u r highly knowledgeble Doctor with common sense and practicality🙏🏻

  • @sri667
    @sri667 3 ปีที่แล้ว +71

    ఎవరు భయపడకండి
    సారు చెప్పేది 100%నిజం
    ఏమి కాదు
    న్యూస్ ఛానల్ చూడటం తగ్గించి
    బిలివ్ గాడ్..

  • @prasannakolli456
    @prasannakolli456 3 ปีที่แล้ว

    సార్ మీరు మాట్లాడు తుంటే ఒక డాక్టర్ గనే కాకుండా మాకు మంచి ఆత్మీయిలు గా అనిపిస్తుంది సార్ మీ మాటలు వింటూ ఉంటే మాకు కొండంత దైర్యం గా వుంది సార్

  • @mv_lakshmi692
    @mv_lakshmi692 3 ปีที่แล้ว +22

    సర్ సూపర్ చెప్పారు ......మల్లె పూవు....మామిడి పండు ఇష్టపడని వారు చాలాతక్కువ మంది ఉంటారు...అతి సామాన్య మైన సత్యం అందరికీ తెలిసేలా ....సౌమ్య మైన భాష ఉదాహరణ....చాలా బాగా చెప్పారు ....ఇంతవరకు phenoil....ఏవేవో చెప్పారు....కానీ...ప్రకృతి వికటిస్తే వచ్చిన ...కరోనాని...ప్రకృతిలో సహజ సాధారణ మైన ఉదహరించారు....సో many థాంక్స్ ....ఇది అభయం అంటే ...చుట్టూ ఉన్న వాటిని మానేసి ...మీడియా వల్ల పానిక్ అవకుండా ....సింపుల్ అండ్ సూపర్ సర్.....బెడ్స్ లేని కారణం ...పానిక్ ...గా ఐతే వారు భయం తో ఉంటారు...అది భరించలేక ఇంట్లో వాళ్ళు ఇలా పెద్ద కష్టం అవుతుంది....aware నెస్ ఎక్కువ కావాలి సర్ ...sociolmediya....ఎంత మంది చూస్తారు......టీవీ స్క్రోలింగ్ లో ....భయ పడా వద్దు....రికవరీ శాతం ఉంది........హోం qrentyne....లో ఉండి....ధైర్యం గా ఉండండి .....ప్రాణాలు పోయినా వారు చాలా ఇతర కండిషన్స్ వల్ల అల జరిగింది.......ధైర్యం గా ఉండి జాగ్రత్తలు పాటించండి అని స్క్రోలింగ్ ఇస్తే ....కొంత మందికి ధైర్యం ఉంటుంది....any హౌ మీలాంటి వారు ఇలా అప్రమత్తం చేయటం ద్వారా చాలా మంచి జరుగుతుంది......నాకు తెలిసి దీని నుండి మనం త్వరలోనే ..బుట padathaamu అని ...కారణం...జాగ్రత్త.....vaaccins....అలాగే తెలిసిన ....జాగ్రత్తలు ...సర్వే జనాః సుఖినోభవంతు....నమస్తే...

  • @donepalliyadagiri306
    @donepalliyadagiri306 3 ปีที่แล้ว +10

    Sir meeru old movies lo vilion la unnaru kani manchi vishayam chepparu... 😂😂😂😂😂

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 3 ปีที่แล้ว +42

    కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చి కూడా . రుచి వాసన పోవటంలేదు.

    • @AnilKumar-ud6pb
      @AnilKumar-ud6pb 3 ปีที่แล้ว +2

      Then how can we identify from home,any idea.

    • @kskandru7424
      @kskandru7424 3 ปีที่แล้ว +1

      True!!

    • @harasrinivas.jasthi
      @harasrinivas.jasthi 3 ปีที่แล้ว +2

      అప్పుడు అది వ్రాంగ్ టెస్టింగ్, రిజల్ట్

    • @faymeda1571
      @faymeda1571 3 ปีที่แล้ว +1

      @@AnilKumar-ud6pb ⁰

    • @AnilKumar-ud6pb
      @AnilKumar-ud6pb 3 ปีที่แล้ว

      @@faymeda1571 £

  • @adr6863
    @adr6863 3 ปีที่แล้ว +62

    మా అమ్మ గారు చనిపోయే 6 గంటల ముందు కూడా రుచి వాసన పోలేదు..ఆమె కోవిడ్ తో పోయారు..జాగ్రత్తగా ఉండండి

    • @Darahasini15
      @Darahasini15 3 ปีที่แล้ว +1

      Sorry Sir..☹️

    • @Praveen.Kumar.
      @Praveen.Kumar. 3 ปีที่แล้ว +1

      Very sorry for the loss.

    • @namalagunduhanuman4775
      @namalagunduhanuman4775 3 ปีที่แล้ว +8

      ప్రభుత్వ మరియు మీడియా వాళ్ళ వలన‌ మి అమ్మనాన్న లు చనిపోయారు భయపెట్టి కరోనా అంటే దయ్యం బూతం ల చేసారు

    • @saipolisetty4101
      @saipolisetty4101 3 ปีที่แล้ว +1

      Nice inform thanks

    • @jaigurudatha4811
      @jaigurudatha4811 3 ปีที่แล้ว +2

      @@namalagunduhanuman4775 100%correct

  • @lalithab5785
    @lalithab5785 3 ปีที่แล้ว +1

    Thanks for your advice sir

  • @salalagolden8294
    @salalagolden8294 3 ปีที่แล้ว +88

    నేను నిజంగా భయపడలేదు, ఈరోజు రేపో ఎపుడైనా పోయేవాళ్ళమే, భయం
    ఎందుకు, నాకు భయం లేదు...రాని చావు
    హాయిగా పోతాను...అంతే..🙏🙏🙏🙏

    • @kotasuresh1855
      @kotasuresh1855 3 ปีที่แล้ว +1

      Supar bro

    • @sureshvelpula9474
      @sureshvelpula9474 3 ปีที่แล้ว +2

      Endhuku ala anadam

    • @bdorababu9147
      @bdorababu9147 3 ปีที่แล้ว +18

      Nobody fear for death. Only for their family. Thinks what happn if we not with them how they live.

    • @salalagolden8294
      @salalagolden8294 3 ปีที่แล้ว +16

      @@bdorababu9147
      రిలేషన్ ఉన్నవాళ్లు అన్ని కావాలి ఏమి లేనివాళ్ళ ఏమి అవసరంలేదు ఏమంటే
      ఒకరిని ఇబ్బంది పెట్టకుండా పోవాలి..అంతే...🤣🤣🤣🤣🤣

    • @joelelipe3267
      @joelelipe3267 3 ปีที่แล้ว +4

      Vasthe kadhu vacchina dhani jayinchagalagali bro👍

  • @SonaSona-dc2ln
    @SonaSona-dc2ln 3 ปีที่แล้ว +11

    Summer lo vache mallepoolu mamidikaya 🤭🤭🤭🤭

  • @rajukannala4667
    @rajukannala4667 3 ปีที่แล้ว

    Thank you sir me matalu vintene maku chala darien ga undhi

  • @Thisispj87
    @Thisispj87 3 ปีที่แล้ว +2

    Nijamgaaaa Meru Devudu Iyyyaaaaa.....🙏🙏🙏

  • @mounikanandu2897
    @mounikanandu2897 3 ปีที่แล้ว +3

    Even cold lo kuda smell pothadi

  • @ashuarshavardan
    @ashuarshavardan 3 ปีที่แล้ว

    thanks sirjii

  • @naresh.8069
    @naresh.8069 3 ปีที่แล้ว +43

    ఈయనేందిర 80, 90 ల్లో పాత సినిమా ల్లో నటించిన రౌడీల ఉన్నాడు

  • @chinnimahesh6061
    @chinnimahesh6061 3 ปีที่แล้ว +1

    good message sir

  • @srikshithgamingff2991
    @srikshithgamingff2991 3 ปีที่แล้ว

    Thank you sir

  • @sreedharmaram1981
    @sreedharmaram1981 3 ปีที่แล้ว

    His explanation is awesome

  • @darapuramesh9925
    @darapuramesh9925 3 ปีที่แล้ว

    మీ మాటలు వింటే చాలా దర్యంగా ఉంది సార్

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 3 ปีที่แล้ว +13

    చనిపోవడం అందరికీ సంభవించేదే...చావు మన వెనకాలే..మన ముందు..మనప్రక్కన వుంది నెక్స్ట్ నీ వంతే అనే భయం సృష్టించబడినది.అదే పెద్ద ఫోబియా.దేవుడు మాత్రమే మనిషికి ధైర్య ఆత్మను దయచేయున్ గాక.

  • @luckynaik5589
    @luckynaik5589 3 ปีที่แล้ว

    Sir super speech I like it I am proud of you 🙏

  • @shyamkorra4441
    @shyamkorra4441 3 ปีที่แล้ว

    exlent support Sir, thank you🙏🙏

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 ปีที่แล้ว

    🙏🏾 ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @laxmi.b9895
    @laxmi.b9895 3 ปีที่แล้ว +1

    Thank you sir. Iam suffering with cold from four days. Iam worrying about covid. Now iam feel happy to see this. If any symptoms I notice I will go for hospital. Thank you so much sir.

  • @aksetty4087
    @aksetty4087 3 ปีที่แล้ว +48

    Aa thumbnail valla doctor ni thittukuntunaru.. aayana vere uddesam tho cheppaaru .. cheppinattu petti thagaladandi..

    • @usha1676
      @usha1676 3 ปีที่แล้ว +1

      👍👍

  • @gayathridevi235
    @gayathridevi235 3 ปีที่แล้ว +2

    Excellent sir …🤗

  • @mailasn22
    @mailasn22 3 ปีที่แล้ว +1

    She is brilliant.

  • @bodigesuman3763
    @bodigesuman3763 3 ปีที่แล้ว

    U r 💯 percent correct

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 3 ปีที่แล้ว

    సార్ చాలాబాగాచెప్పారు tq సార్ 🙏🙏🙏

  • @saraswathismile7325
    @saraswathismile7325 3 ปีที่แล้ว +8

    Super sir

    • @sanhtu1938
      @sanhtu1938 3 ปีที่แล้ว

      Yes Madam

    • @here3049
      @here3049 3 ปีที่แล้ว +1

      Yes mem

    • @sanhtu1938
      @sanhtu1938 3 ปีที่แล้ว

      @@here3049 thanks it is helpful to the corna this tree

    • @here3049
      @here3049 3 ปีที่แล้ว

      @@sanhtu1938 shur yea yea

  • @venkatreddychallagonda4864
    @venkatreddychallagonda4864 3 ปีที่แล้ว

    Tq reddy sahab

  • @kumudhae2402
    @kumudhae2402 3 ปีที่แล้ว +4

    Good clarity sir

  • @nageshperupogu2249
    @nageshperupogu2249 3 ปีที่แล้ว +1

    Good suggestions sir great job sir valuable information

  • @mohanpeddineni3789
    @mohanpeddineni3789 3 ปีที่แล้ว

    Really great sir

  • @diddilingaiah8938
    @diddilingaiah8938 3 ปีที่แล้ว

    TQ, sir

  • @valarmorghulis1531
    @valarmorghulis1531 3 ปีที่แล้ว +5

    Amrish puri ki thammudu la unnaru saaar meru...mimmlani chupinchi padi mandhi pilalki annam tinipincheyochu...very great

    • @youtubeutube7988
      @youtubeutube7988 3 ปีที่แล้ว

      🤣😂

    • @kingrocky8583
      @kingrocky8583 3 ปีที่แล้ว

      😂😂😂😂😂🤣😂🤣😂🤣🤣🤣😂🤣

  • @Vikram-vn2gs
    @Vikram-vn2gs 3 ปีที่แล้ว +1

    Good sir 👍👍

  • @venk_y_edits_
    @venk_y_edits_ 3 ปีที่แล้ว

    Baley. Chepparandi. Reddy garu

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 3 ปีที่แล้ว +3

    🙏🌹Sai Sharanam Sir Ji 🌹🙏

  • @vamsikrishnasadhu4920
    @vamsikrishnasadhu4920 3 ปีที่แล้ว

    Explained very nicely sir.

  • @madhusudhan4066
    @madhusudhan4066 3 ปีที่แล้ว +8

    Mamul jalubu chesinappudu kuda smell and taste kolpotham kada sir danne kuda corona antara

    • @AnilKumar-ud6pb
      @AnilKumar-ud6pb 3 ปีที่แล้ว

      Naku telisi taste untadi bro in normal cold only smell kolpatham

  • @fareedshaik8974
    @fareedshaik8974 3 ปีที่แล้ว

    100 % correct very important idea's giving sir thank you so much very helpful all people's

  • @mounika5618
    @mounika5618 3 ปีที่แล้ว +1

    Cold chesinapudu kuda general smell pothundi kada sir

  • @kondisettysuresh3304
    @kondisettysuresh3304 3 ปีที่แล้ว +1

    Excellent information so many Days after com india good service

  • @sanapalagurunadharao1855
    @sanapalagurunadharao1855 3 ปีที่แล้ว +1

    You are great sir...🙏

  • @govardhana2032
    @govardhana2032 3 ปีที่แล้ว +29

    ఏంకర్ MSరెడ్డి గారి E-TV ఇంటర్యూ (2 days ago) మళ్ళీ మళ్ళీ చూసినట్టుంది...
    ఆయన E-TVలో చెప్పిన సమాధానాలే ప్రశ్నలుగా మలచి ..."అతి తెలివితేటలు" ప్రదర్శిస్తోంది

    • @lakshmireddy6989
      @lakshmireddy6989 3 ปีที่แล้ว +2

      Yes

    • @here3049
      @here3049 3 ปีที่แล้ว +2

      నువ్వు మహానుభావుడు వి

    • @Praveen.Kumar.
      @Praveen.Kumar. 3 ปีที่แล้ว

      Anta kanna adagataniki emi levu kuda

  • @srinusrinivas5170
    @srinusrinivas5170 3 ปีที่แล้ว

    Your explanation really nice sir 🌹👌 🙏

  • @venkatnagbuddhi
    @venkatnagbuddhi 3 ปีที่แล้ว +1

    Super sir grate explanation

  • @spkumarB
    @spkumarB 3 ปีที่แล้ว

    Thanks for giving precious information sir

  • @here3049
    @here3049 3 ปีที่แล้ว +53

    మల్లెపూలు, మామిడికాయ 😂😂😂

    • @saiprasad5130
      @saiprasad5130 3 ปีที่แล้ว +7

      Ayithey k raghvendrarao ni consult cheyyali for mamidi and mallepullu 😃😄😁

    • @Rajkumar-se5sb
      @Rajkumar-se5sb 3 ปีที่แล้ว +1

      😃😆😃😆

    • @Chandrasekhar-hw1xb
      @Chandrasekhar-hw1xb 3 ปีที่แล้ว

      @I am Atheist hinduism gurunchi thelsuko

    • @Chandrasekhar-hw1xb
      @Chandrasekhar-hw1xb 3 ปีที่แล้ว

      @I am Atheist nenu devudi gurunchi thelusuko anatledu.hinduism gurunchi thelsuko chalu.

    • @Chandrasekhar-hw1xb
      @Chandrasekhar-hw1xb 3 ปีที่แล้ว

      @I am Atheist hinduism ante utti devudni pujinchandam kadu.

  • @raghavendrad1513
    @raghavendrad1513 3 ปีที่แล้ว +1

    WoW super super suggestion

  • @snarayanak2934
    @snarayanak2934 3 ปีที่แล้ว

    Your video's gave confidence

  • @bandrurajitha891
    @bandrurajitha891 3 ปีที่แล้ว

    Baga cheppru Sir tq

  • @kamepallirambabu1176
    @kamepallirambabu1176 3 ปีที่แล้ว

    Reddy sir excellent

  • @dandumohandandumohan9383
    @dandumohandandumohan9383 3 ปีที่แล้ว +1

    Supar sar meeru

  • @nagendrabachuvenkata8869
    @nagendrabachuvenkata8869 3 ปีที่แล้ว

    Good message

  • @sugunaankur5401
    @sugunaankur5401 3 ปีที่แล้ว

    Good message tq sir

  • @konidelagangabhavani44
    @konidelagangabhavani44 3 ปีที่แล้ว

    Thank you sir 🙏🙏🙏

  • @Banothswathi8minivlogs
    @Banothswathi8minivlogs 3 ปีที่แล้ว +1

    Sir e time lo alanti jagrathalu thisukovali

  • @durgasandya5364
    @durgasandya5364 3 ปีที่แล้ว

    Simple test..... మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @santhoshdharavath71
    @santhoshdharavath71 3 ปีที่แล้ว +3

    Mee speech vini corona antene marchipotharu janalu

  • @ultimatedijo7058
    @ultimatedijo7058 3 ปีที่แล้ว

    Nice accent ..where is this doctor from in India

  • @ganesh72123
    @ganesh72123 3 ปีที่แล้ว

    The great doctor

  • @udaykumar-xq6vl
    @udaykumar-xq6vl 3 ปีที่แล้ว +1

    I can't understand

  • @manaswini9367
    @manaswini9367 3 ปีที่แล้ว

    Sir gudmrng ma intlo corona patient unnadu. 1week avthundhi but no fever, cold. But smell teliyatley sir. Light ga vastundi sir. Inka home quarantine lo undaala. Test cheyinchukovala sir

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 3 ปีที่แล้ว +1

    Your a genius

  • @Purusothapatnam.kurrodu7227
    @Purusothapatnam.kurrodu7227 3 ปีที่แล้ว

    Tq sir

  • @gowrianupoju
    @gowrianupoju 3 ปีที่แล้ว +3

    👍

  • @lavanyakethireddy7106
    @lavanyakethireddy7106 3 ปีที่แล้ว

    Tqq sir

  • @trajeshvfa9562
    @trajeshvfa9562 3 ปีที่แล้ว +4

    Smell poindhi taste poindhi nenu bayapadale sir room lone vundi 4 days chicken thinnaa velli test cheyinchukunnaa negative vachindi ippudippude smell taste vasthondhi

    • @srilathakanakala8868
      @srilathakanakala8868 3 ปีที่แล้ว +1

      Nijaga na sir

    • @trajeshvfa9562
      @trajeshvfa9562 3 ปีที่แล้ว +1

      @@srilathakanakala8868 promiss vaccin 2 dose vesukunna taruvathe positive symptoms vachhaay 5 days madam intlone vundi tablets theeskoni manchi food thinte chaalu kaani hospital lo velli join ithe maatram chaavu pakkaa

    • @n.venkeyvenkeynademlla2037
      @n.venkeyvenkeynademlla2037 3 ปีที่แล้ว

      Calmi bro sem no6281654665

    • @cooknology4808
      @cooknology4808 3 ปีที่แล้ว

      Em medicines vadaaru

    • @srilathakanakala8868
      @srilathakanakala8868 3 ปีที่แล้ว +1

      Smell ki taste ki m medicine vadaru ayina vaccines ki muddu test chesukuna taruvta eppudu vaccines vesukovali anta kada sir

  • @santhoshdharavath71
    @santhoshdharavath71 3 ปีที่แล้ว +81

    Sir mimmanli ado cinema lo chusinattundi

  • @rameshdramme
    @rameshdramme 3 ปีที่แล้ว

    very nice info sir ,

  • @maheshuggina554
    @maheshuggina554 3 ปีที่แล้ว +19

    ఎమిటీ అందరు డాక్టర్ లు రెడ్డి వారు వుంటారు, లేదా కమ్మ వారు వుంటారు, జ్ఞానం వారికి సొంతం అయి ఉంటుంది.

    • @kumudhae2402
      @kumudhae2402 3 ปีที่แล้ว +8

      Variki rejer vations levu ga anna andharila andhuke docter luga bathukuthunnaru

    • @ravikumarreddykankanalared3172
      @ravikumarreddykankanalared3172 3 ปีที่แล้ว +4

      Super chepav

    • @durgamvenkat7314
      @durgamvenkat7314 3 ปีที่แล้ว +9

      డబ్బు ఉంటుంది కదా పెద్ద కోర్సులు చేస్తారు

    • @Msh4566
      @Msh4566 3 ปีที่แล้ว +2

      Orey gorre cast pichi mundirindi

    • @AnilKumar-wz3vz
      @AnilKumar-wz3vz 3 ปีที่แล้ว

      Ni guddalooo dammu ledu andukey ela adchav

  • @omkaramvenkatanarayana9300
    @omkaramvenkatanarayana9300 3 ปีที่แล้ว +9

    మామిడి మగాడా నీ మల్లె సోయగం నా మనసు దోచెరా...

  • @vinodkoutla
    @vinodkoutla 3 ปีที่แล้ว

    నాకు మల్లెపూవు ఫెనాయిల్ ఎది చూసిన కూడా వాసన రావట్లేదు 3 days fever ఉండే డైలీ 2 times paracetamol 650 3 days వేసుకున్న ఇప్పుడు fever ite లేదు కానీ smell ravatledu

  • @truth5209
    @truth5209 3 ปีที่แล้ว

    Help people sir we need you badly

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว

    SIMITAMS IDEA GOOD......DOCTOR GARU. THANK YOU.

  • @njagadeesh1742
    @njagadeesh1742 3 ปีที่แล้ว

    లాస్ట్ ఇయర్ నాకు జూన్ లో మూడు రోజులు తీవ్ర జ్వరం వచ్చింది మొదటి రోజు పరసేటమోల్ టాబ్లెట్ మూడు సార్లు వేసాను రెండో రోజు వాసన టేస్ట్ రాలేదు .నేను ధైర్యంగా ఆవిరి మూడు సార్లు పట్టిన మూడు రోజులు.నాల్గో రోజు నుండి నేను బాగున్నాను.టాబ్లెట్స్ కూడా 3 .4 డేస్ వేసుకోవాలి

  • @hymadevi3011
    @hymadevi3011 3 ปีที่แล้ว

    Sir my husband no symptoms but he not smell recognise it's positive

  • @ramanjanasrinivasarao6976
    @ramanjanasrinivasarao6976 3 ปีที่แล้ว

    Excellent

  • @RadhaKrishna-ii3ud
    @RadhaKrishna-ii3ud 3 ปีที่แล้ว

    Sir jasmine k but some fruits ripe by medicine , so is it working in fruits ?

  • @jinendram1042
    @jinendram1042 3 ปีที่แล้ว

    Super God sir

  • @munipallijeevankumar3220
    @munipallijeevankumar3220 3 ปีที่แล้ว

    Plesent smell thelvatam leed sir
    Aviri pattaka smell thelusthundi sir,
    Malli tharwatha thelvatam leedu sir
    Sanitizer ,bapm,face powder, comfort ilanti smells thelusthunnay sir

  • @SreeAbhayanjaneyaSwamy
    @SreeAbhayanjaneyaSwamy 3 ปีที่แล้ว

    Superb

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 3 ปีที่แล้ว +5

    నేను ఉల్లిగడ్డ తో చేస్తున్న మా ఊరిలో... 😊.

  • @28.poojamerugumerugu36
    @28.poojamerugumerugu36 3 ปีที่แล้ว +3

    Sir influenza virus vasthe cold untadi ani mire chepparu appatlo cold unte smell rakapoyedi taste kuda lekapoyedi kani eppudu covid vachinavallaki kuda same symptoms unnai covid vachina vallaki tase thelusthundi sir 3days ki kani smell ravadam ledu miru ela smell taste rakunte corona vachindi ani cheppi prajalanu bayapettakandi

  • @ravikiran8858
    @ravikiran8858 3 ปีที่แล้ว +2

    సరే ఇప్పుడే వెళ్లి మూర మల్లెపూలు కేజీ మామిడి తిస్కుంట సార్ ధైర్యంగా ఉంది

    • @hymavathi927
      @hymavathi927 3 ปีที่แล้ว

      🤣🤣🤣🤗👌👌

  • @SriRam-gh8fy
    @SriRam-gh8fy 3 ปีที่แล้ว +3

    Full episode petta vatchu kadha endhi cut videos

  • @TheGeeyes
    @TheGeeyes 3 ปีที่แล้ว

    thank you

  • @jayalakshmisingam6417
    @jayalakshmisingam6417 3 ปีที่แล้ว

    Sir only smell ledu taste telustundhi 4 days nunchi cold anukovacha

  • @kavyathripurari8475
    @kavyathripurari8475 3 ปีที่แล้ว

    Sir Naku symptoms levu nenu vaccine 1st dose veyinchukunnanu 2 taste vundi kani smell ravadam ledu

  • @saisantosh4895
    @saisantosh4895 3 ปีที่แล้ว

    Sir naku one year nunchi.. smell teliyatam ledhu taruvatha 2 week's nunchi assala test teliyadam ledhu

  • @ending4065
    @ending4065 3 ปีที่แล้ว +10

    మల్లె పువ్వులు మామిడి పండ్లు హా yummy naku Chala estam 🥰🥰🥰🤤🤤🤤🤤🙈🙈🙈🙈🙈

  • @gandhijagadam189
    @gandhijagadam189 3 ปีที่แล้ว +4

    తెలంగాణ ప్రజలం మీరు చెప్పింది రుచి వాసనా పాలో అవుతున్నాం సార్