Deputy CM Pawan Kalyan Powerful Warning to YS Jaganmohan Reddy | AP Assembly | Tv5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 312

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 5 หลายเดือนก่อน +142

    ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి పద్దతైన అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం నిజమా కాదా అని అనిపిస్తుంది 👍👍💐💐

    • @PoliticalCommentator
      @PoliticalCommentator 5 หลายเดือนก่อน +1

      Vaayyoo

    • @abhiabhi7561
      @abhiabhi7561 5 หลายเดือนก่อน +1

      Lol.. 1st time choostunnava sessions?Opposition ledu kabatti ila undi.okasari ysrcp vallu assembly ki raani mana tdp nija swarupalu bayatiki vastayi.

    • @discipliesforjesus111
      @discipliesforjesus111 5 หลายเดือนก่อน

      ​@@abhiabhi7561మేమంతా దాని కోసమే ఎదురు చూస్తున్న.....
      ఆ నా కొడుకులు రావాలి వాళ్లకు ఉంటుంది 😂

    • @praveenkumarmutcharla7503
      @praveenkumarmutcharla7503 5 หลายเดือนก่อน

      Assembly ante cinema lo act cheyadam kadu

    • @rajeshkukati6578
      @rajeshkukati6578 5 หลายเดือนก่อน

      ​@@abhiabhi7561We are all waiting for that opposition lekunda assembly bagaledhu. Rammanu aa ycp vallani main ga mana pulivendhula MLA garini rammanu.

  • @pradeepbondapalli7108
    @pradeepbondapalli7108 5 หลายเดือนก่อน +166

    యంత సంస్కారం ఇది కదా నాయకునికి ఉండ వలసినది .❤

    • @PoliticalCommentator
      @PoliticalCommentator 5 หลายเดือนก่อน +2

      Vaammo

    • @polireddy3425
      @polireddy3425 5 หลายเดือนก่อน +4

      Unna 7% votes tho brokerism chesi MLA Aina vediki kuda intha elavation 😂

    • @polireddy3425
      @polireddy3425 5 หลายเดือนก่อน +2

      30000 ammailu ekkadara pavala ga

    • @satishKumar-vr6oh
      @satishKumar-vr6oh 5 หลายเดือนก่อน

      0ppppp0 0:44

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Hahaha haa😂

  • @satyanarayanaalla7181
    @satyanarayanaalla7181 5 หลายเดือนก่อน +74

    ఇటువంటి సంస్కారం సభ్యతతో కూడుకున్న అసెంబ్లీ చూస్తామని అనుకోలేదు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ యువతను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తారని ప్రతి ఒక్క నాయకుని కోరుచున్నాము 🙏🏻✌🏻

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti 5 หลายเดือนก่อน +23

    Yes correct 💯💯💯💯💯

  • @panchnath7899
    @panchnath7899 5 หลายเดือนก่อน +28

    Well said Pavan garu

  • @sirishp4156
    @sirishp4156 5 หลายเดือนก่อน +58

    Chala baga chepparu anna..evaraina thappu chesthe siksha padali..anthe

    • @PoliticalCommentator
      @PoliticalCommentator 5 หลายเดือนก่อน

      Babu garu skills case lo ila cheppaledhentamma

    • @sirishp4156
      @sirishp4156 5 หลายเดือนก่อน +3

      @@PoliticalCommentator me jagan anna CM ga unnappudu adhe skills case lo em chesadu? Proofs lekunda Custody loki balavanthanga theeskellaru..em jarigindhi..jail ki pampina judge ee bail icchindhi..endhuku me jagan anna case ni prove cheyyalekapoyadu?

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Hoo nuvu koda adukune bach ye kada

  • @ravi_traveller_vlogs
    @ravi_traveller_vlogs 5 หลายเดือนก่อน +8

    సూపర్ అన్న

  • @vamsikrishnakakara5925
    @vamsikrishnakakara5925 5 หลายเดือนก่อน +1

    S 100% Good Analysis pawan kalyan Anna 🔥🔥👏👏

  • @vsraogopalam5351
    @vsraogopalam5351 หลายเดือนก่อน

    Very glad to seethe present asembly

  • @SgovinduSgovindu-t2p
    @SgovinduSgovindu-t2p 5 หลายเดือนก่อน +8

    Super anna💯❤❤❤❤❤

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Yendhuku bey

  • @RajeshE-w4j
    @RajeshE-w4j 4 หลายเดือนก่อน

    Yes correct ❤

  • @యేసులోసంతోషం
    @యేసులోసంతోషం 5 หลายเดือนก่อน +1

    మూసుకుంటే మంచిది

  • @Sharv.d
    @Sharv.d 5 หลายเดือนก่อน +4

    Pspk .... we bend and belowed to words ❤❤❤ .. responsible legislative member

  • @jhonndepp7738
    @jhonndepp7738 5 หลายเดือนก่อน +25

    Well said sir

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Aa mata meru mere chepuko vale le

    • @jhonndepp7738
      @jhonndepp7738 5 หลายเดือนก่อน +1

      @@Epicword. Avunu abba lakapote jaggu bhai emmi chesaru telusu ,900 acres dopidi,alcohol brands j brand addi drink chesi vochi matladtunanara meeru

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      @@jhonndepp7738 avunu le andhuke ne cbn pawan bhacha vallu time pass chesa vallu jagan 5 years lo chesindhee 15 years una cbn una yemi pekalekapoyadu

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน +1

      @@jhonndepp7738 avunu ra cbn inka pawan bacha ela time pass cheyadaneki vocheru kada eppudi koda oka patakam gurinchi mataladaru janalini mosam chesi duparu mi nayakulu enduku ra mi cbn assembly lo oka patakam gurinchi matladutunaru

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Enduku ra mi pawala na cbn nu jagan ame same brand amtunaru inka isuka free rate ani cheppi ma jagan prabutvam kana ekkuva rate amestunaru

  • @ArjunkKolimi
    @ArjunkKolimi 5 หลายเดือนก่อน +6

    Real Leader with kind. Heart Y S Jagan Mohan Reddy sir

    • @BhaskaAneNenu
      @BhaskaAneNenu 5 หลายเดือนก่อน

      Jai jagan ❤

    • @suryaiamwarrior
      @suryaiamwarrior 5 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @siva487
      @siva487 5 หลายเดือนก่อน

      Best comedy 😂

  • @surapunaidu4875
    @surapunaidu4875 5 หลายเดือนก่อน +23

    Pk ⭐ బాబా ప్యాకేజీ స్కస్క్మ్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్కాం బయ యాంక్వర్డి చేయాలి PK ⭐ బాబా ప్యాకేజీ స్టార్ ప్రశ్న అడగండి

    • @Devops-cloud-school
      @Devops-cloud-school 5 หลายเดือนก่อน +8

      Paytm dog 🐕😅😅

    • @surapunaidu4875
      @surapunaidu4875 5 หลายเดือนก่อน +2

      @@Devops-cloud-school pk ⭐ బాబా ప్యాకేజీ స్టార్ ప్రశ్న అడగండి హోదా కల్పించాలని డిమాండ్ చేశారా లేదా క్లారిటి

    • @KommuVyshnavi-te4vq
      @KommuVyshnavi-te4vq 5 หลายเดือนก่อน

      ​@@surapunaidu4875kukka

    • @santoshkumargudegude98
      @santoshkumargudegude98 5 หลายเดือนก่อน

      ​@@surapunaidu4875అసంబ్లీ లో ఉంది మాట్లాడొచ్చుగా. 420 గాడు డిల్లీ ఎంద్దుకు పోయాడు

    • @Brickmania27
      @Brickmania27 5 หลายเดือนก่อน

      ​@@surapunaidu4875jagan em pikadu special status vishyam lo em pikadu chapu.asalu own babai murder case em ayindi epudu Delhi lo drana enti siggu vundali?

  • @PVBSubramaniam
    @PVBSubramaniam 5 หลายเดือนก่อน +16

    Sir. People are suffering due to heavy rains in Pithapuram. Please look for their accommodation and food

    • @anilkumarshortvideovlogs..3097
      @anilkumarshortvideovlogs..3097 5 หลายเดือนก่อน

      Vadu chudadu

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 5 หลายเดือนก่อน +2

      Emo sir maku kanipachadu, 😂

    • @PVBSubramaniam
      @PVBSubramaniam 5 หลายเดือนก่อน +2

      @@srujanareddymaramreddy4338 Mam after elections it’s not fair. Seriously lot of people are suffering only for food due to heavy rains

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 5 หลายเดือนก่อน +1

      @@PVBSubramaniam nenu ade cheptunna andi, pavan Kalyan gelavaka mundu unde matalu,chetalu ippudu emi undavu antunna, rains gurinchi suffer avtunte avi em tanaki kanipichatledu antunna

  • @ArjunkKolimi
    @ArjunkKolimi 5 หลายเดือนก่อน +9

    Y S Jagan Mohan Reddy sir Best CM AP

    • @BhaskaAneNenu
      @BhaskaAneNenu 5 หลายเดือนก่อน +1

      Yes

    • @Heyitsmeaadi
      @Heyitsmeaadi 5 หลายเดือนก่อน

      Worst I never see

  • @ajayreddy1800
    @ajayreddy1800 5 หลายเดือนก่อน +8

    Evm మీద గెలిచాను వాడికి నీకే అంతే ఉంటే జగన్ కి ఎంత ఉండాలి raa

    • @thedeadpoet3982
      @thedeadpoet3982 5 หลายเดือนก่อน

      EVM లు పైన పడి ఏడ్చే సోది మాటలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ చుస్తే మీ బతుకు తెలియదా ? లేక ఆరు నెలల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో చూస్తే తెలియదా ? ఈ రెండు ఎన్నికలు బ్యాలట్ పేపర్ మీదే జరిగాయి కదా అందులో ఎం ఊడబొడిచారు? పోస్టల్ బ్యాలట్ లో 65 శాతం ఓట్లు టీడీపీ కె పడ్డాయ్. తొమ్మిది జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు టీడీపీ నే నెగ్గింది. పవర్ లో ఉండి కూడా MLC ఎన్నికల్లో నెగ్గలేని చరిత్ర మీది .రాను రాను మట్టి బుర్రలు అవుతున్నారు జనాలకి వినోదం పంచుతున్నారు మీ కామెడీ తగలెయ్యా మింగలేక మంగళవారం కబుర్లు ఎన్నాళ్ళు చెప్తారు

  • @ShyamsundarA-ew7pd
    @ShyamsundarA-ew7pd 5 หลายเดือนก่อน +10

    Inka yenni rojulu matalu cheppi brathukuthav..... Sugali Preeti ki nyayam cheyyi,33000 Mandini thesuku ra you are part of govt atleast miss Aina valla list release chey.... Preeti usuru thagalaka munde nyayam cheyyi sir

  • @Vemalaramvlogs
    @Vemalaramvlogs 5 หลายเดือนก่อน

    అవును, అధ్యక్ష. మీరు చెప్పింది వాస్తవం

  • @BhaskaAneNenu
    @BhaskaAneNenu 5 หลายเดือนก่อน +8

    Jai jagan ❤

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Yes......❤

  • @t.kalyan3123
    @t.kalyan3123 5 หลายเดือนก่อน

    Super ga chapparu pavala garu

  • @muralikrishna7566
    @muralikrishna7566 5 หลายเดือนก่อน

    Superb Pawan sir

  • @narayanaswamy6180
    @narayanaswamy6180 5 หลายเดือนก่อน

    Super sir pspk 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @akhira.smurthy4941
    @akhira.smurthy4941 5 หลายเดือนก่อน

    అవును కరెక్ట్ జై పవన్ 🎉🎉

  • @ArjunkKolimi
    @ArjunkKolimi 5 หลายเดือนก่อน +7

    Jai jagan sir

    • @BhaskaAneNenu
      @BhaskaAneNenu 5 หลายเดือนก่อน

      Jai jagan ❤

  • @SivaPrasad-er5gq
    @SivaPrasad-er5gq 5 หลายเดือนก่อน +5

    పవన్ నీలాగా పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోలేదు

    • @Devops-cloud-school
      @Devops-cloud-school 5 หลายเดือนก่อน +1

      Andhukena 11 seats only not even opposition 😅😅Party

    • @veerabhogavasantharaayalu
      @veerabhogavasantharaayalu 5 หลายเดือนก่อน

      Arey inka meeku thaagina matthu digatam leda? 11 seats vachina kukka pogaru poledu

    • @kanakanttinagandra2177
      @kanakanttinagandra2177 5 หลายเดือนก่อน

      అరే బోసిడికే నెక్స్ట్ వైసిపి నా కొడుకులకి ఒకటి కూడా రాదు గుర్తుపెట్టుకో ఇప్పుడు 11 వచ్చే నెక్స్ట్ ఒక్కటి కూడా రాదు

    • @ShabuddinMd-q4f
      @ShabuddinMd-q4f 5 หลายเดือนก่อน

      ​@@Devops-cloud-school bogus voting by GOVT employees

  • @rajraju1482
    @rajraju1482 5 หลายเดือนก่อน

    సూపర్ సూపర్

  • @velmurugan2103
    @velmurugan2103 5 หลายเดือนก่อน

    Pawan is great my roll model

  • @Premanikateach
    @Premanikateach 5 หลายเดือนก่อน

    Pawan anna ❤

  • @navadeepbitra1205
    @navadeepbitra1205 5 หลายเดือนก่อน +1

    ఈ సంవత్సరం బడ్జెట్ అందేయ్ చాలా బాగుంది , ఆంధప్రదేశ్ కి 15000 కూట్లు ఇచ్చారు అమరావతి కోసం మరియు యీ సంవత్సరం మాత్రమే 15 శాతం TAX తగ్గించారు , ఇది అందరు గమంచాలి

  • @sarees0866
    @sarees0866 5 หลายเดือนก่อน +7

    సంస్కారం పద్దతి బాగుంది. మరి అవినీతి పరులని శిక్షించాలా లేదా మరి 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అవినీతి గురించి టిడిపి పాలన లో జరిగిన అవినీతి గురించి చానా మాట్లాడారు ఇప్పుడు యూట్యూబ్లో కూడా వీడియోలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు వాళ్ల మీద కూడా కేసులు నమోదు చేస్తారా. వాళ్ళిద్దరూ ఏకమయ్యారు కాబట్టి టిడిపి ఎటువంటి తప్పు చేయలేదు అని చెబుతారా. టిడిపి ఎటువంటి అవినీతి అక్రమాలు చేయలేదని చెబితే పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు ఎన్నికల్లో ప్రచారం చేశారు అని ఒప్పుకుంటారా. ఇక్కడ లేకుండా తప్పించుకున్న వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం వాళ్లని ఢిల్లీ నుంచి రానిచ్చి వాళ్ల మీద కూడా కేసులు పెడదాం. మరి ఇదే సభలో ఉన్న నువ్వు అవినీతి చేశారు అని చెబుతున్న వాళ్ళు నీ ముందే ఉన్నారు కదా వాళ్ల గురించి ఎందుకు మాట్లాడవు మీరు పార్టీలు ఏకమైతే అవినీతి లేనట్టు మీతో కలవకపోతే అవినీతి చేసినట్లా

  • @bobbycd1580
    @bobbycd1580 5 หลายเดือนก่อน

    Super

  • @jaswanthreddy2760
    @jaswanthreddy2760 5 หลายเดือนก่อน +13

    Vallu lenappudu warnings isthav unnapudu em pikalev

    • @shaikferoz5296
      @shaikferoz5296 5 หลายเดือนก่อน +1

      Same applies to Paytm also bro

    • @Devops-cloud-school
      @Devops-cloud-school 5 หลายเดือนก่อน

      Jagan emi peekaleka delhi velladu edustu 😅😅

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Hahaha crt ye bro

    • @siva487
      @siva487 5 หลายเดือนก่อน

      Asala eppudunnaru bro warning ivvaneeki.....ekkada warning lu istaremo Ani bayapadi paaaripothe pulivendala pilli gaadu

    • @enochmsd8725
      @enochmsd8725 5 หลายเดือนก่อน

      ⁠@@shaikferoz5296same applies to EVM Also

  • @rao8u5t7u
    @rao8u5t7u 5 หลายเดือนก่อน

    What a speech🎉

  • @navyatejamalla6361
    @navyatejamalla6361 5 หลายเดือนก่อน +19

    Elections ayipoyayi ...ipatikana nijalu matladu

    • @challa.srinivas3258
      @challa.srinivas3258 5 หลายเดือนก่อน +6

      చెవుల్లో ఏమైనా పెట్టుకున్నావా చెప్పేది నిజాలే కళ్ళకి గంటలు తీసుకుని చూడు

  • @shiva20247
    @shiva20247 5 หลายเดือนก่อน +13

    answer cheyali ane delhi jump

  • @Lpq86
    @Lpq86 5 หลายเดือนก่อน +12

    Chandrababu garu lekapote neke oka dikku ledu..😅

  • @rajeshjangam5879
    @rajeshjangam5879 5 หลายเดือนก่อน +5

    మరి రేపు వచ్చాకా అడుగు అన్నా..!!
    జగన్ తోలు నువ్వు తీస్తావో..
    నీ తోలు జగన్ తీస్తాడో...
    ప్రజలుగా, బాధ్యత గల ఓటరుగా మేము చూస్తాం.

  • @balarampadmanabhuni1034
    @balarampadmanabhuni1034 5 หลายเดือนก่อน +11

    ALWAYS PRESENT 2019-2024 ABSENT 2024-2029🤣

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      2029-2033 jagan always present 😂

    • @balarampadmanabhuni1034
      @balarampadmanabhuni1034 5 หลายเดือนก่อน

      @@Epicword. NO CHANCE AMMA 🤣

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      @@balarampadmanabhuni1034 em pekar bey eppudu varaku vallu echina hamelo okate koda sarenga cheyale students ke 15000 yevi bey 30000 mandhe amayalu andhra pradesh nuche miss ayeru em pekad bay me pawan bacha ysrcp karayakaratalu parajulu em chesaru bey ela chepte chala unnaye solu kaburlu kadu pani chepindhe chesi chupinchamanu ne pawan bacha ne

    • @balarampadmanabhuni1034
      @balarampadmanabhuni1034 5 หลายเดือนก่อน

      @@Epicword. 😂😀😂

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      ​@@balarampadmanabhuni1034 neku navvadam okate voche le 😂

  • @vikaramreddy5887
    @vikaramreddy5887 5 หลายเดือนก่อน +2

    యుగానికి ఒక్కడు 🎉

  • @pularibrothers5277
    @pularibrothers5277 5 หลายเดือนก่อน

    Jai Jana seena

  • @madhusurya618
    @madhusurya618 5 หลายเดือนก่อน +3

    Pk 🐕🐶

  • @RajuYt-k1c
    @RajuYt-k1c 5 หลายเดือนก่อน +1

    వాణ్ణి వాడి పెళ్ళాన్ని ఇంకా అవినాష్ నో జైలు లో వేస్తే, వాళ్ళ చేతిలో చనిపోయిన వారి ఆత్మ లు శాంతిస్తాయి

  • @ramprasadram5808
    @ramprasadram5808 5 หลายเดือนก่อน

    Jagan gadiki nuvve correct anna

  • @ravindraravi28
    @ravindraravi28 5 หลายเดือนก่อน +2

    Jai జనసేన

  • @puttaparthirani
    @puttaparthirani 5 หลายเดือนก่อน +2

    ✊✊👌👌👏👏👏

  • @balu4391
    @balu4391 5 หลายเดือนก่อน +11

    Ni moham raaa. 32000 yekkada raa nayanaaa

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Bro prajaleki vedu echade ledu chesi de ledu ela solu kaburlu cheppadaniki vachedu

  • @sunilkumar-lc8ru
    @sunilkumar-lc8ru 5 หลายเดือนก่อน

    We love Jagan

  • @SESOBUSESOBU
    @SESOBUSESOBU 5 หลายเดือนก่อน +9

    Emi chestav

  • @JosephRajugadalliGadalli-oj2ir
    @JosephRajugadalliGadalli-oj2ir 5 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂 nvu kuda netulu 😂😂😂😂😂 chputunnava pavan😂😂😂😂😂😂

  • @RockStar-nx4vm
    @RockStar-nx4vm 5 หลายเดือนก่อน

    Lokesh sir.. Control pawan other wise next CM Will be leader for TDP

  • @maheshtadraju7730
    @maheshtadraju7730 5 หลายเดือนก่อน

    అసెంబ్లీ చాలా బాగుంది. రాక్షసులు లేని సభ

  • @Yoshika645
    @Yoshika645 5 หลายเดือนก่อน +1

    Nv chepali udayi Kiran visayamlo em chesavannaya jai Evm star

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 5 หลายเดือนก่อน

    HONOURABLE PAVAN SIR
    EVERYONE of us should learn to develop Respect Responsibility Resilience Relience HONESTY with Integrity Discipline and Order Discernment with ACCOUNTABILITY And TRANSPERENCY with the knowledge of CONSTITUTION OF INDIA to maintain LAW and ORDER in INDIA

  • @chiranjeevirachapudi4412
    @chiranjeevirachapudi4412 5 หลายเดือนก่อน

    Keka pawan sir ❤❤

  • @Timepasshortspraveen
    @Timepasshortspraveen 5 หลายเดือนก่อน

    EVM DCM Pawan garu in pithapuram heavy rains no shelter and food please look over them not on ycp

  • @vignesh-l3i
    @vignesh-l3i 5 หลายเดือนก่อน

    టీడీపీ గవర్నమెంట్ లో ... వైసీపీ ని టార్గెట్ చేయటం ... వైసీపీ గోవెర్నెమెంట్ లో ... టీడీపీ ని టార్గెట్ చేయటం ... ఎన్నికలల్లో ... ఈవీఎం ని మేనేజ్ చేసుకొని .. ఓ సారి వైసీపీ మరోసారి టీడీపీ లు అధికారం లోకి రావటమే ... రాజకీయం ...
    ఇక ప్రజలు ... ప్రజల సమస్యలు ... అభివృద్ధి ... ఉసే లేదు ... ఏమి నాయకులురా మీరు !!

  • @srinivasulubathala2413
    @srinivasulubathala2413 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @karunabejjam4096
    @karunabejjam4096 5 หลายเดือนก่อน +2

    పిఠాపురం లో వరదలు అంటా, ఇంతకీ అది పట్టించుకున్నావా subjectless characterless fellow PK.

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 5 หลายเดือนก่อน

      నీ పని చూస్కో ఆయనకి తెల్సు ఎం చేయాలో

    • @siva487
      @siva487 5 หลายเดือนก่อน

      Correct ye....5 years emi peekaledane ga Jalaga ni tharimdxngaru janaalu...speechless, contentless, matterless Jalaga

  • @kunaappalanaidu2808
    @kunaappalanaidu2808 5 หลายเดือนก่อน +3

    PK గారు కొంచం జాగ్రత్త గా మాట్లాడండి

    • @suryachakra1353
      @suryachakra1353 5 หลายเดือนก่อน +2

      Ippudu varaku meeru vinnadhi jagratha ga matladindhey ,thikkey lesthey em avthundho telusu ga

    • @kanakanttinagandra2177
      @kanakanttinagandra2177 5 หลายเดือนก่อน

      నువ్వు ఫస్ట్ నువ్వు జాగ్రత్తగా పెట్టరా బోసిడికే మెసేజ్

  • @v.viswanadham7385
    @v.viswanadham7385 5 หลายเดือนก่อน

    ఏమొసార్ నాకు తెలుగుదేశం అవినీతి కనబడదు సార్😂😂😂

  • @ArjunkKolimi
    @ArjunkKolimi 5 หลายเดือนก่อน +2

    Y S Jagan Mohan Reddy sir Daring leader

  • @Sri281
    @Sri281 5 หลายเดือนก่อน

    Super sir

  • @lokeshloith4609
    @lokeshloith4609 5 หลายเดือนก่อน +1

    Good ahead and take action against people who did where involved in scams whatever using public money for their own use and comforts

    • @Baba-y4v
      @Baba-y4v 5 หลายเดือนก่อน +1

      Including the expenses for సంస్మరణ

  • @madhavvarma6514
    @madhavvarma6514 5 หลายเดือนก่อน +1

    Nuvvu single poti chesey dhikku ledhu gani .... nuvvu kooda neethulu matladuthunnavu ...jagan ni ami pogadatam ledhu ....kalisi poti chesi neeggaru okaru meedha nuvvu single ga poti chesi win avi appudu vintam nee neethulu

  • @NAWINNS
    @NAWINNS 5 หลายเดือนก่อน +5

    Evm government

  • @rajubandi2392
    @rajubandi2392 5 หลายเดือนก่อน +1

    P.S.P.K.STAMENA

  • @sv6964
    @sv6964 5 หลายเดือนก่อน +4

    Neeku antha seen ledhu. Kursi swamy.

  • @vignesh-l3i
    @vignesh-l3i 5 หลายเดือนก่อน

    అన్న సూపర్ పిఠాపురం MLA గారి తాలూకా అని పటోడు బండి నేమ్ బోర్డు మీద రాసుకొని తెరుగుతున్నారు ... వాలని ఏమి చేదాం ,

  • @santhiswaroopa1351
    @santhiswaroopa1351 5 หลายเดือนก่อน

    Paritala ravi laughing from heaven

  • @nagireddy9837
    @nagireddy9837 5 หลายเดือนก่อน +4

    accountability ante govt cheppe prati scheme prati okkariki andaali ekkada lancham lekunda
    monnane 500 teesukunnaru pension lo 500 maa pakka village lo

  • @ShyamsundarA-ew7pd
    @ShyamsundarA-ew7pd 5 หลายเดือนก่อน +2

    Pawan jagan assembly lo unnapudu em chesthunnav. Lenappudu bhale matladathav.... Thodella mandaki simham bayapadadu... Odina jagan simhame nuvu gelichina manda lo okadive

  • @cvreddy3736
    @cvreddy3736 5 หลายเดือนก่อน

    Baboiii

  • @jbreddy1234999
    @jbreddy1234999 5 หลายเดือนก่อน

    Pls try to pay the super six then talk about all the things as you committed everything at that time of election.

  • @sunilkumar-lc8ru
    @sunilkumar-lc8ru 5 หลายเดือนก่อน

    What Ru taking

  • @prasadarao2826
    @prasadarao2826 5 หลายเดือนก่อน

    Super video sir

  • @kummaragourunaidu3647
    @kummaragourunaidu3647 5 หลายเดือนก่อน

    That is pawan

  • @dilipchilukamukku1574
    @dilipchilukamukku1574 5 หลายเดือนก่อน

    Jai jagan

  • @AppannaThimmana
    @AppannaThimmana 5 หลายเดือนก่อน

    Jai TDP Jai janasan Jai bjp

  • @venkatvenky4317
    @venkatvenky4317 5 หลายเดือนก่อน

    Nandyal baby gurichi em matladatledu sir

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam 5 หลายเดือนก่อน +3

    1:24 accountability ante, nee paripalanaki ivvali naayana saami raaju.😂
    Paatha govt nunchi kaadhu😂

  • @prathyushaprathyusha9115
    @prathyushaprathyusha9115 5 หลายเดือนก่อน

    Well said. Yes it's true

    • @Epicword.
      @Epicword. 5 หลายเดือนก่อน

      Nizalu yento abadalu yento koda telidu kada neku 😂

  • @pothurajshivakumar2439
    @pothurajshivakumar2439 5 หลายเดือนก่อน

  • @carriemckinney341
    @carriemckinney341 5 หลายเดือนก่อน

    PK should’ve been penalized when he was protesting.

  • @kittu5251
    @kittu5251 5 หลายเดือนก่อน

    సభలో లేనోడిగురించి ఎందుకులే ముందు ఆ 15వేలకోట్లు పక్దారి పట్టకముందే ఇచ్చిన హమీల సంగతి చుాడండి

  • @charankumar5774
    @charankumar5774 5 หลายเดือนก่อน +1

    Allagee 2014 nuchi 2019 TDP addikaram loo vunaapudu chessenaa avvinettinee kudda tavvalli

  • @ajayreddy1800
    @ajayreddy1800 5 หลายเดือนก่อน +1

    ఒరే పువ్వు పాకల్ ఫస్ట్ రేప్ చేసిన అమ్ములు ని కాపాడు

  • @polireddy3425
    @polireddy3425 5 หลายเดือนก่อน +2

    30000 ammailu ekkadara pavala ga

  • @guttisubbarao4770
    @guttisubbarao4770 5 หลายเดือนก่อน

    👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Msdhonigali
    @Msdhonigali 5 หลายเดือนก่อน +1

    Veedu matladuthunnadu chudu , inni jaruguthunnay state lo kani reverse lo kottinchukunna valla paina case lu pedthunnaru , kottinodini vodhilesi veedu neethulu chepthunnadu

  • @cloudway908
    @cloudway908 5 หลายเดือนก่อน

    lekka rapinchandi

  • @maryprasanna9192
    @maryprasanna9192 5 หลายเดือนก่อน +2

    Cruel n danger men both

    • @siva487
      @siva487 5 หลายเดือนก่อน

      Criminal kadu le bro😂

  • @Ab117-b8c
    @Ab117-b8c 5 หลายเดือนก่อน

    Sir ah 30000 ammai lanu kuda vethiki pettandi sir

  • @santoshraosantoshrao2827
    @santoshraosantoshrao2827 5 หลายเดือนก่อน

    Tiger

  • @satishreddy9315
    @satishreddy9315 3 หลายเดือนก่อน

    2014 - 19 lo meeru em chepparu pawan gaaru: Amaravati land scam, illegal sand mining, real estate mafia of tdp leaders, Criminal cases, etc ...etc..inka chala chepparu...ippudu oka sari avi open chesi maatladavachu kadha sir

  • @thippagarianilkumar7855
    @thippagarianilkumar7855 5 หลายเดือนก่อน +3

    Comedy 😂😂

  • @Baba-y4v
    @Baba-y4v 5 หลายเดือนก่อน +2

    చావనైనా చస్తాం కానీ వీళ్ళతో కలుస్తామా అన్నాడు ఒకప్పుడు. ఎన్నాళ్ళు కలిసి ఉంటాడులే. మహా ఉంటే 4 years. తర్వాత ఎలాగూ యితన్ని ఉండనియ్యరు.

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 5 หลายเดือนก่อน +1

    అసలు నువ్వు అసెంబ్లీ లో ఎలా అడుగు పెట్టావు నీకు తెలుసా నీకున్న ప్రజాబలం తో కాదు రా బాబూ మోడీ అమిత్ షా కాళ్ళు పట్టుకొని వర్మ వల్ల టీడీపీ బీజేపీ ఓట్లు వేస్తే ఎంఎల్ఏ అయ్యారు నీవు కూడా జగన్ ను అంటే ఎలా రా