@SayMyName-StarHeroSharatDasari Nee baadha endi ra Joker Naa Kodaka Vallu Comment pedithey Vachi yedusthunnav ikkada,, Asalu Nuvvu Hero endi ra Comedy ga waste ga
@@hamidhabibzai5468 పవన్ కళ్యాణ్ 2022 నుండి చంద్రబాబు & మోడీ ని కలపడానికి చెయ్యని ప్రయత్నం లేదు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని బీజేపీ పవన్ కళ్యాణ్ కి appointment కూడ ఇవ్వకుండా తిట్టి పంపించేవాళ్ళు ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ కి ప్రతిసారి అవమానంతో తిరిగి వచ్చేవాడు పవన్ కానీ ఎలక్షన్స్ కి ఒక నెల ముందు పవన్-చంద్రబాబు కూటమిలో బీజేపీ కలిసింది పొత్తులో భాగంగా పవన్ బీజేపీ కోసం ఎన్నో త్యాగాలు కూడ చేసాడు ఇవాqళ పవన్ కృషి లేకపోయి ఉంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉండేదో?
పవన్ కళ్యాణ్ గారి భార్య ఎంత సంస్కారవంతంగా ఉన్నారో చూడండి కళ్యాణ్ గారు తన అమ్మగారి కాళ్ళ మీద పడినప్పుడు కళ్యాణ గారి చెప్పులు తీసి చేతితో పట్టుకున్నది ఇంగ్లీష్ అమ్మాయి అయినా ఎంత చక్కగా నడుచుకుంటూదో ❤ జై జనసెన జై పవన్ కళ్యాణ్
ఈ వీడియోని 10సార్లు చూసాను కళ్ళల్లో నీళ్లు రాకుండా ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా చూడలేకపోయాను ఇది కదా అభిమానులుగా మనం కోరుకున్నది *జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జై మెగా ఫ్యామిలీ*
కళ్ళెమ్మంట ఆనందా భాష్పాలు అలా గంగా లా పొంగి ప్రవహిస్తున్నాయి చూస్తావుంటే. ఎంతోమంది చేత అవమానాలు పడిపడి తాను తగ్గి నెగ్గి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గెలిపించారు కళ్యాణ్ బాబు. మీకు మీరు అనుభవించిన కష్టాలకు కోటి కోటి నమస్కారాలు. నా జీవితం చివరి వరకు నేను మీతోనే మీ పార్టీ తోనే నేను ప్రయాణం చేస్తాను. జై వారాహీ మాత 🙏 జై జనసేన 🔥 జై హింద్ ✊
ఎంత గొప్ప వాడైన ,అన్నకు తమ్ముడే , ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన మొనగాడు పవన్ కళ్యాణ్ ,యిదే పవనిజం. యింత మంచి వీడియో పెట్టిన వారికి ధన్యవాదములు
Salute to Pavan bro. Bowing down to Mother, Big Brother & Sister in law shows what a character the bro has... a legend indeed..!! So humble and connected to roots so well..!!
Mari Surekha pk wife ki bottu pettinappudu thirigi pk wife enduku pettaledu.. em nerchukunnadi.. em samskaram nerpinchadu.. pk ke mundu ledu.. anni build up le
@@blazefire8976మీ లాంటోళ్లు ఇలా తయారవుతారు ఏందిరా బాబు, మంచి సన్నివేశంలో లో కూడా..... దిష్టి తీసేసే వాళ్ళకి వెంటనే పాదాభివందనం చేయరు, వాళ్ళు నీళ్లు పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత, పాదాభివందనం చేస్తారు. వీడియోలో అన్ని చూపిస్తారు అనుకుంటున్నావా, తిక్క తిక్క మాటలు మానేసి మంచిని మంచిగానే చూడండి లేకపోతే సైలెంట్ గా ఉండండి.
ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ అద్భుతమైన రోజు కొణిదెల వారి ఇంట్లో ఎల్లపుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్ధిస్తూన్నా జై జనసేన జై PSPK జై మెగా ఫ్యామిలీ 🔥⭐🔥⭐🔥⭐🔥⭐🔥⭐✊✊✊✊
Nijam rendu kallu saripovatle chudataniki...mee Anna thammulla prema chusthunte jealous vasthundi...GOD bless u all....choosi nerchukondi ra bewakoofs...
అన్న తమ్ముల అనుబంధం. ఊరికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నకి తమ్ముడే వదినకి పెద్ద కొడుకే. ఎంత ఎదిగిన వొదిగి వుండే తత్వం. కుటుంబ సంరక్షణ. వసుదైక కుటుంబం. ఎన్ని సార్లూ చూసినా సరిపోని ఆనందం. ఇన్ని ఉన్నాయ్ వీడియో లో.🙏🥹💐. Congratulations King Maker 👑 Power Management ⚡ Power Star Pawan Kalyan garu...💐 I'm Proud of being your Fan 🙏
I became a fan of Pkps without knowing Telugu...by watching his movies when I was working as a teacher at Narasapoor. Later I found my students are addicted to you. Now you proved that those educated children are right. You are the successor of NTR after CBN
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, కష్టపడితే మనిషి ఎదైనా సాధించగలడు ఇవన్నీ చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం నేడు నిన్ను ప్రత్యేక్షంగా చూస్తున్నాం.నీ ఎదురుగా నిలబడి అన్న అని ఒకసారి పిలవాలని ఉంది
I'm from TamilNadu. It's a goosebumps moment to see such a humble family. Great. All people in the family are down to earth. Now Indian Politics starts from AP. Congratulations to all telugu brothers and sisters.
I didn’t count how many times I have watched it, but one thing is sure: I got emotional every time. A man with the love and support of his family never fails in life.
Chiranjeevi garu meru great sir endukante me tammudu geliste melo anandam oka bidda geliste oka father la undi alage me total family kuda alage pavan kalyan garu me victory mamulu victory kadu hats off you sir
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పేరిట ప్రారంభించబడింది. అత్యంత దయగలవాడు, దయగలవాడు. ఒక్క దేవుణ్ణి నమ్మండి - అల్లాహ్, విశ్వ సృష్టికర్త, నీటి సృష్టికర్త, గాలి సృష్టికర్త, సమస్త మానవాళికి సృష్టికర్త, ఆత్మ సృష్టికర్త, అన్ని మొక్కల సృష్టికర్త, అన్ని జంతువుల సృష్టికర్త, సూర్యచంద్రుల సృష్టికర్త, నక్షత్రాల సృష్టికర్త. . చూసిన మరియు కనిపించని అన్నింటి సృష్టికర్త. అల్లాహ్ జీవితాన్ని మరియు మరణాన్ని ఇస్తాడు. రాజులను పూజించవద్దు, విగ్రహాలను పూజించవద్దు మరియు రాళ్లను పూజించవద్దు, జంతువులను పూజించవద్దు. వారు దేవుడు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అల్లాహ్‌కు పిల్లలు లేరు లేదా అతనికి వివాహం లేదు, అతను నిద్రపోడు, తినడు లేదా ఇతరులపై ఆధారపడడు. న్యాయం మరియు దయ ద్వారా విశ్వాన్ని నియంత్రించే అల్లాహ్ మహాశక్తి. అల్లాహ్ అన్ని దోషాల నుండి విముక్తుడు. అల్లాహ్ గొప్పవాడు, అల్లా కరుణామయుడు. ఒకే దేవుడిని విశ్వసించండి - అల్లాహ్, ఒకే దేవుణ్ణి నమ్మండి - అల్లాహ్ ఇదే సత్య మార్గం. సత్య మార్గంలోకి రండి .సత్య మార్గంలోకి రండి. మీరు స్వర్గానికి వెళతారు. మరియు చెప్పండి ''మేము ఒకే దేవుడు అల్లాను విశ్వసిస్తాము, దేవుడు (అల్లాహ్) తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు లేడు మరియు ముహమ్మద్ దేవుని దూత."
@@JK_SaiI am from haryana but I am a big fan of pawn kalyan sir ramcharan. They are really a humble background. Indian actors from the South are connected to their roots.
Politics in AP, much worse than other southern states, is power play between different caste communities. What is the caste of Pawan and Jagan? How is the caste line divided across different political parties, including in Telengana?
I am from Jammu Jammu & Kashmir and i was aww struck by Pawan Kalyan Ji speech during All Parliamentarian Meet NDA Alliance. Pawan Ji voice is charismatic and his vibe is badass. He has a character of a leader. Modi Ji also appreciated Pawan Ji during that meet.
తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి 🥲🥲🥲🥲🥲 ఇరుగు దిష్టి...పొరుగు దిష్టి ... Lots of Love Chiru Sir❤❤❤,🙏🙏 Kalyan Sir 🙏❤️ 🙏 Nagababu Sir ❤️ 🙏 Ram Charan ❤️ & Mega Family
ఈ వీడియోని 10సార్లు చూసాను కళ్ళల్లో నీళ్లు రాకుండా ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా చూడలేకపోయాను For the first time got tears from my eyes what a family Great Leader very good personality and the happiness of the family is priceless
This is called indian culture... Bhale aap kitne bhi bade kyu na ho jao aap apne se badho ka respect kabhi karna nahi bhulenge... Mujhe pata nahi ke wo aage jaake politician kaisa hoga but bhai aur parivaar ke sadasay ke roop me wo bahut hi imaandar aur sarahniy hai aur aise logo ko mera pranaam
अगर संस्कृति देखना हो तो दक्षिण जाओ जहां एक छोटा भाई अपने बड़े भाई के चरण स्पर्श करता है खुद इतना बड़ा आदमी होके सलाम है आपको सर ❤❤❤❤❤❤❤❤❤❤❤ Thnx for 150 likes guys
Yehi toh reason hai south india hamesha se flourish karta raha hai waha koi gandh nahi hai jaise up bihar mp yaha pe hai ! Isiliye south india wale koi samjhauta nahi karte apni language k saath apne rehne sehne khaane peene ! Waha muslim christians tribals sab rehte hai kabhi koi issue nahi hota ! Woh apnaa sara system preserve karke rakhte hai ! Waha pe gandhi hate politics nahi hai . Aur south indians ka concern bhi bilkul sahi hai woh nahi chahtee unki states kaa bhi bura haal hooo jaise north side ka hai !
ఎంత చెప్పాలి ఏమని చెప్పాలి మీ ప్రేమ ఆ దేవుడి రూపంలో చూసుకున్న అమ్మ నీ అన్న నీ వదిలని ❤❤❤❤❤❤❤❤ చాలా సంతోషంతో కడుపు నిండి పోయింది😍🥰🤗 నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అన్న❤❤❤ more hugs to u Anna 🫂 Jai hind Jai Janasena Jai Pawan Kalyan Anna ✊🔥❤️
ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಒಬ್ಬ ತಮ್ಮ ತನ್ನ ಅಣ್ಣನಿಗೆ ಕೊಡುವ ಮರ್ಯಾದೆ ಇದು ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮದಲ್ಲಿ ಇರುವ ಒಂದು ಗುಣ ಈ ವಿಡಿಯೋವನ್ನು ನೋಡಿದವರು ತಮ್ಮ ಅಣ್ಣನಿಗೆ ಕೊಡುವ ಒಂದು ಮರ್ಯಾದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಹಾಗೆ ಚೆನ್ನಾಗಿ ಇರಿ
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మెగా ఫ్యామిలీ కే సాధ్యం... ఈ విజువల్స్ చూసిన మనసున్న ఎవడికి ఐన ఆనంద భాష్పాలు వస్తాయి...❤❤we love Ram Charan and janasena ❤❤
Apke sanskaron ko naman🙏🙏ap South Indian hi desh ke tradition ko bcha ke rakhe ho🙏🙏great salute to you guys..alwys respect south Indians from bottom of my heart ❤❤❤❤Jai Shree Ram 🙏🙏🙏
Yaaa bro ...in reality South Indian log hi Indian culture ko bacha k rakhe h and mai chahta ho ki ye culture humesha yuhi bani rhe .....Love South Indian people and Star from bottom of my heart ❤️👍... Really they Great 👍
Even South Indian movies is also based on India's current issue and based on Indian culture. So that I love ❤️ South Indian movies. Even many famous cultured temple also shows in South movie that indicates our culture still alive . South movie is Number one movie culture wise that is mirror of indian culture and issue....andwith entertaining too
I lived in Vijayawada for 3 years....I have never witnessed the type of bond Telugu people share with family, anywhere else.I could not learn Telugu but these people never forced me....always treated with respect ...I think among all the southern states,the Telugu people are the most patriotic and don't hate Hindi speaking people as much as other southern states.❤
Thank you Sir! We always respect non telugu speaking people too. At the end of the day, it is all about humanity. Give respect and take respect! Jai Hind!
వీడియో చూస్తున్నంత సేపూ ఏదో ట్రాన్స్ లోకి వెళ్లిపోయినట్లు ఉంది 💙🤗 మీ కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే మీ ఫ్యామిలీ & మీ అభిమాన భక్తులం ఎప్పుడూ మీ వెన్నంటే జై పవనిజం - జై జన సేన ✊
Guy has guts his first stint in politics bombed but he reinvented himself and came back with a bang..Many congratulations to Mr Pawan Kalyan and we all hope that he will do good for the people of Andhra and India ..
Seeing this sucess of Pavan Kalyan my heart is filled with joy & love..The respect he showed to his brother is making me emotional.. South Politics is in the right hands.. Sir ur lifelong fan Love from Gujarat
Pawan ji I am from Punjab. North India really likes you. You have done a great job 👏. Really appreciate your hard work.. keep working for our country and make our nation great 👍🏽 we support you.
అన్నయ్య, అమ్మ, వదిన... పవన్కళ్యాణ్ వీళ్ళకి పాదాభివందనం చెయ్యటం నాకు బాగా నచ్చింది, మీకు నచ్చితే లైక్ చెయ్యండి
Nuvvu cheyyava mee intlo vallaki
@@blazefire8976me jagan la amma ni ,Chellini ,vadile rakam kadu bro CM seat kosam
donga udhyamala puriti gedda ayina thoolanjana gedda nunchi mee andhariki congratulations. naa tho patu anandi, jai thoolanjana
really bro, okkasariga kallallo neellu vacchesayi, idi Pawan victory kaadu, Pawanism History, look at his down to earth gesture, really hats off...
@SayMyName-StarHeroSharatDasari Nee baadha endi ra Joker Naa Kodaka
Vallu Comment pedithey Vachi yedusthunnav ikkada,,
Asalu Nuvvu Hero endi ra Comedy ga waste ga
I am from maharashtra
Pawan kalyan is next hindu prime Minister of india
Jai Janasena...God bless you 🙏👍
Yes❤❤❤❤
❤❤❤❤❤
@dilipgaikwad7075 Thank you Sir!
Wtf 😂 hindu?
" అన్నయ్యా నేను చాలా గెలిచా, అవన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నా చూడు" THE RESPECT
ಈ ದೃಶ್ಯಗಳು ನೋಡಿ ಕಣ್ಣು ತುಂಬಿ ಬಂದಿತು. ದೇವರು ಅವರ ಕುಟುಂಬವನ್ನು ನೂರು ಕಾಲ ಹೀಗೆ ಇಟ್ಟರಲಿ 💐
ఈరోజు దేశం అంతా పవన్ కళ్యాణ్ ని మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది.
But what he did can you please tell me ?
@@hamidhabibzai5468 పవన్ కళ్యాణ్ 2022 నుండి చంద్రబాబు & మోడీ ని కలపడానికి చెయ్యని ప్రయత్నం లేదు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని బీజేపీ పవన్ కళ్యాణ్ కి appointment కూడ ఇవ్వకుండా తిట్టి పంపించేవాళ్ళు ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ కి ప్రతిసారి అవమానంతో తిరిగి వచ్చేవాడు పవన్ కానీ ఎలక్షన్స్ కి ఒక నెల ముందు పవన్-చంద్రబాబు కూటమిలో బీజేపీ కలిసింది పొత్తులో భాగంగా పవన్ బీజేపీ కోసం ఎన్నో త్యాగాలు కూడ చేసాడు ఇవాqళ పవన్ కృషి లేకపోయి ఉంటే బీజేపీ పరిస్థితి ఎలా ఉండేదో?
@@hamidhabibzai5468he won all the contested seats with 100% strike rate happened first time in Indian politics
So much ❤ ela undali every family kooda
Love from North
You are the king Maker
You have saved our country
History will remember you
True
Thank you Sir! Pawan kalyan is a honest person. Thank you for your support.
Bro aap North me se kaha se ho bhai
పవన్ కళ్యాణ్ గారి భార్య ఎంత సంస్కారవంతంగా ఉన్నారో చూడండి కళ్యాణ్ గారు తన అమ్మగారి కాళ్ళ మీద పడినప్పుడు కళ్యాణ గారి చెప్పులు తీసి చేతితో పట్టుకున్నది ఇంగ్లీష్ అమ్మాయి అయినా ఎంత చక్కగా నడుచుకుంటూదో ❤ జై జనసెన జై పవన్ కళ్యాణ్
@SayMyName-StarHeroSharatDasari evadi life ni evadu naasanam cheyaru... Chejathula vaala life ni vaale naasanam chesukunraru...
@SayMyName-StarHeroSharatDasari all the best bro.. Good luck for ur future
@SayMyName-StarHeroSharatDasarimundhu valla inti gate thakara Nv tharavatha expose chedhuvgani
@SayMyName-StarHeroSharatare you sunishit brother 😅
She was a top model and quit following pawan for his journey just stop the hate@RajuPradeepBrahma
ಸರ್ವೆಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ನಿಮಗೆ ನಮ್ಮ ಅಭಿನಂದನೆಗಳು 🙏🙏🙏
కంట నీళ్లు తిరిగాయన్న మీ ఆప్యాయత చూసి. మేము కూడా ముగ్గురు అన్నదమ్ములం మిమ్మల్ని ఎప్పటికీ ఒక ఆదర్శంగా తీసుకొని జీవిస్తాం. శుభాకాంక్షలు కళ్యాణ్ అన్న.🎉
రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ పండగ చూడాలంటే 🎉🎉🎉
ఈ వీడియో చూసినప్పుడు ఫస్ట్ అనిపించిన మాట నాకు ఇదే🎉🎉🎉
Same
🖤
True
Kallu emaina dengipoyonaayaa😂
ఈ వీడియోని 10సార్లు చూసాను కళ్ళల్లో నీళ్లు రాకుండా ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా చూడలేకపోయాను
ఇది కదా అభిమానులుగా మనం కోరుకున్నది
*జై జనసేన
జై పవన్ కళ్యాణ్
జై జై మెగా ఫ్యామిలీ*
I’m from West Bengal
Lots of Love to Pawan Kalyan Sir ❤❤❤❤
Please come to our Bengal and change this state also sir
You bangla people only can change it, dear, nobody els can't do it.
@@anant1985correct cheppav anna.
ON HIS WAY SIS
కళ్ళెమ్మంట ఆనందా భాష్పాలు అలా గంగా లా పొంగి ప్రవహిస్తున్నాయి చూస్తావుంటే. ఎంతోమంది చేత అవమానాలు పడిపడి తాను తగ్గి నెగ్గి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గెలిపించారు కళ్యాణ్ బాబు. మీకు మీరు అనుభవించిన కష్టాలకు కోటి కోటి నమస్కారాలు. నా జీవితం చివరి వరకు నేను మీతోనే మీ పార్టీ తోనే నేను ప్రయాణం చేస్తాను. జై వారాహీ మాత 🙏 జై జనసేన 🔥 జై హింద్ ✊
Yes
10 years
Continuous trolling
True ❤❤❤
I got emotional with this
Happy tears 😊😊cute pspk smile 😁 nice family renudesai kuda vunte bavundedi
Yes
జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై జానసేన
ఎంత గొప్ప వాడైన ,అన్నకు తమ్ముడే , ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గలో తెలిసిన మొనగాడు పవన్ కళ్యాణ్ ,యిదే పవనిజం. యింత మంచి వీడియో పెట్టిన వారికి ధన్యవాదములు
Salute to Pavan bro. Bowing down to Mother, Big Brother & Sister in law shows what a character the bro has... a legend indeed..!! So humble and connected to roots so well..!!
Thank you Sir!
జై. పవన్ కళ్యాణ్
జై. జనసేన
తన కన్నా పెద్ద వాళ్ళు ను గౌరవించ డం,చిన్న వాళ్లు కు సాయం చేయడం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చాలా గొప్పది
Mari Surekha pk wife ki bottu pettinappudu thirigi pk wife enduku pettaledu.. em nerchukunnadi.. em samskaram nerpinchadu.. pk ke mundu ledu.. anni build up le
@@blazefire8976మీ లాంటోళ్లు ఇలా తయారవుతారు ఏందిరా బాబు, మంచి సన్నివేశంలో లో కూడా..... దిష్టి తీసేసే వాళ్ళకి వెంటనే పాదాభివందనం చేయరు, వాళ్ళు నీళ్లు పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చిన తర్వాత, పాదాభివందనం చేస్తారు. వీడియోలో అన్ని చూపిస్తారు అనుకుంటున్నావా, తిక్క తిక్క మాటలు మానేసి మంచిని మంచిగానే చూడండి లేకపోతే సైలెంట్ గా ఉండండి.
Nuvvevadra assalu pilla pithuree😊
అస్సాధ్యాన్ని సుసాధ్యం చేసిన గ్రేట్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు
Nice actors family 😂
I am from West Bengal,Lots love & respect for Power Star Konidala Pawan Kalyan Sir..& last but not the least Bye Bye Jagan,Hello A.P...Bye Bye YCP...
ఎన్ని సార్లు చుసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ అద్భుతమైన రోజు కొణిదెల వారి ఇంట్లో ఎల్లపుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్ధిస్తూన్నా జై జనసేన జై PSPK జై మెగా ఫ్యామిలీ 🔥⭐🔥⭐🔥⭐🔥⭐🔥⭐✊✊✊✊
@SayMyName-StarHeroSharatDasarivelli Uday Kiran sulli cheeku
Emi kaadhu. Adhi personal life problem, post marriage@SayMyName-StarHeroSharatDasari
Nijam rendu kallu saripovatle chudataniki...mee Anna thammulla prema chusthunte jealous vasthundi...GOD bless u all....choosi nerchukondi ra bewakoofs...
Jai Mega Family
అన్న తమ్ముల అనుబంధం. ఊరికి రాజు అయినా తల్లికి కొడుకే అన్నకి తమ్ముడే వదినకి పెద్ద కొడుకే. ఎంత ఎదిగిన వొదిగి వుండే తత్వం. కుటుంబ సంరక్షణ. వసుదైక కుటుంబం. ఎన్ని సార్లూ చూసినా సరిపోని ఆనందం. ఇన్ని ఉన్నాయ్ వీడియో లో.🙏🥹💐. Congratulations King Maker 👑 Power Management ⚡ Power Star Pawan Kalyan garu...💐 I'm Proud of being your Fan 🙏
Well said.
First time kallalo nunchi kannillu vachhayi ❤❤❤❤ jai power star....
Nijam brother
Kada
Naku alane anipinchindi
Yes enni cinemalu chusina ralethu life lo! 1 st time idhi.
Naku kuda bro ..
I love this family
I became a fan of Pkps without knowing Telugu...by watching his movies when I was working as a teacher at Narasapoor. Later I found my students are addicted to you. Now you proved that those educated children are right. You are the successor of NTR after CBN
I'm from narsapur sir thnk you
వాళ్ళ ప్రేమ చూస్తే నా కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి
కుటుంబం తోడుంటే ఎంతటి యుద్ధన్నైన గెలవగలుగుతాము...
Yes
Pawan Kalyan garu Chiranjeevi gari kalu pattukunapudu....Nakendhuku kalalo nelu thiruguthunayi ra....❤❤
No words.
Jai mega Star chiranjeevi sir ❤️🙏.!
Watching the same video for the 10th time
Same bro
Emi ledu bro anna ni nanna laga treat chestamu. Pawan kalyan valla nanna daggira aasirvadam teesukunnadu.
why pawan kalyan didn't took blessings from Nagababu?
ఈ సిన్ కి కరెక్ట్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే సినిమాలో సిన్ ఏమి సరిపోదు....మంచి ఎమోషనల్ scene....❤❤❤❤
ಒಂದು ಕುಟುಂಬದ ಹೃದಯ ವಿಹಂಗಮ ದೃಶ್ಯಗಳು , ಶ್ರೀ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು ❤
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, కష్టపడితే మనిషి ఎదైనా సాధించగలడు ఇవన్నీ చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం నేడు నిన్ను ప్రత్యేక్షంగా చూస్తున్నాం.నీ ఎదురుగా నిలబడి అన్న అని ఒకసారి పిలవాలని ఉంది
నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి 🥺అన్నయ్య ఆనందాన్ని చూసి వాళ్ళు చూపించిన ప్రేమ❤️❤️
bro literally saved the nation from left’s clutches and touched his brother’s feet like a baby boy
10 సంవత్సరాల కష్టం నీ పోరాటం ఈ రోజు ఈ విజయం ఇలా చూడాలనే మా అభిమానుల అందరి కోరిక😢🎉❤❤❤
no bro 15years 😢
Not 10, over all 17 years
Jai pawanaputra
@SayMyName-StarHeroSharatDasari edho alajariginchi bro😢😢
@SayMyName-StarHeroSharatDasariNv pan india star avvalani anukuntunav avvagalava cheppu dhaniki time and luck undali andhariki undadhu
I'm from TamilNadu. It's a goosebumps moment to see such a humble family. Great. All people in the family are down to earth. Now Indian Politics starts from AP. Congratulations to all telugu brothers and sisters.
Thank you for your kind words Sir!
ఎన్ని ఎన్ని ఎన్ని సార్లు చూసినా మళ్ళీ అదే emotion కలుగుతుంది.. జై జనసేన
@SayMyName-StarHeroSharatDasari మరి వెళ్లి కేసు పెట్టుపో... విషయం తెలియకుండా రూమర్స్ స్ప్రెడ్ చెయ్యకూడదు...
I didn’t count how many times I have watched it, but one thing is sure: I got emotional every time. A man with the love and support of his family never fails in life.
కళ్లలో నీళ్ళు వచ్చాయి ఇంత ప్రేమాభిమానం కళ్లారా చూశాక 😭❤️🙌
yes
Yes same
👍
Same feeling for me
It's true Jai janasena Jai Pawan Kalyan garu
ఒక కుటుంబాన్ని... ఎంత చక్కగా దిద్దావు chiranjeevi గారు, కళ్ళల్లో నీళ్లు vastunnayi🙏🙏
❤
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది🌹🌹
Yes
For me same feeling
Nice actors family 😂
@@Wervv-g2v చర్లపల్లి జైలు పిలుస్తుంది సైకో యేసురెడ్డి గాణ్ణి 😂😂 సూట్ కేస్ సర్దుకోమనీ చేప్పు 😂😂 చర్లపల్లి జైల్లో CBI శిక్షల #ప్యాకేజీ రెడీగా ఉంది 😂😂😅
correct
Chiranjeevi garu meru great sir endukante me tammudu geliste melo anandam oka bidda geliste oka father la undi alage me total family kuda alage pavan kalyan garu me victory mamulu victory kadu hats off you sir
ఎన్ని కళ్ళు అయినా సరిపోవు ఇలాంటి కుటుంబాలు ఎప్పటికీ చల్లగా ఉండాలి.
జై జనసేన 🚩🚩🚩🚩🚩
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పేరిట ప్రారంభించబడింది. అత్యంత దయగలవాడు, దయగలవాడు.
ఒక్క దేవుణ్ణి నమ్మండి - అల్లాహ్, విశ్వ సృష్టికర్త, నీటి సృష్టికర్త, గాలి సృష్టికర్త, సమస్త మానవాళికి సృష్టికర్త, ఆత్మ సృష్టికర్త, అన్ని మొక్కల సృష్టికర్త, అన్ని జంతువుల సృష్టికర్త, సూర్యచంద్రుల సృష్టికర్త, నక్షత్రాల సృష్టికర్త. . చూసిన మరియు కనిపించని అన్నింటి సృష్టికర్త. అల్లాహ్ జీవితాన్ని మరియు మరణాన్ని ఇస్తాడు.
రాజులను పూజించవద్దు, విగ్రహాలను పూజించవద్దు మరియు రాళ్లను పూజించవద్దు, జంతువులను పూజించవద్దు. వారు దేవుడు కాదు. దయచేసి అర్థం చేసుకోండి.
అల్లాహ్‌కు పిల్లలు లేరు లేదా అతనికి వివాహం లేదు, అతను నిద్రపోడు, తినడు లేదా ఇతరులపై ఆధారపడడు.
న్యాయం మరియు దయ ద్వారా విశ్వాన్ని నియంత్రించే అల్లాహ్ మహాశక్తి.
అల్లాహ్ అన్ని దోషాల నుండి విముక్తుడు.
అల్లాహ్ గొప్పవాడు, అల్లా కరుణామయుడు.
ఒకే దేవుడిని విశ్వసించండి - అల్లాహ్,
ఒకే దేవుణ్ణి నమ్మండి - అల్లాహ్
ఇదే సత్య మార్గం. సత్య మార్గంలోకి రండి .సత్య మార్గంలోకి రండి. మీరు స్వర్గానికి వెళతారు.
మరియు చెప్పండి
''మేము ఒకే దేవుడు అల్లాను విశ్వసిస్తాము, దేవుడు (అల్లాహ్) తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు లేడు మరియు ముహమ్మద్ దేవుని దూత."
I am from MP and i am proud of Pawan Kalyan sir. When he gives speech it gives goosebumps to everyone.
మీ పాదాల చెంత నా గౌరవ ప్రణామాలు 🫡🙏
wow .. goosebumps for your kind words🙏🙏
@@JK_SaiI am from haryana but I am a big fan of pawn kalyan sir ramcharan. They are really a humble background. Indian actors from the South are connected to their roots.
I am from America I love your support 😅😅
Politics in AP, much worse than other southern states, is power play between different caste communities. What is the caste of Pawan and Jagan? How is the caste line divided across different political parties, including in Telengana?
Thank you for your kind words Sir!
అందుకే మెగాస్టార్ ఎప్పుడూ మెగాస్టారే🎉 అతని కనుసన్నలలో ఎలా ఎదిగారు వారు అందరూ. హ్యాట్సాఫ్ ❤ congratulations పవన్ కళ్యాణ్ గారు🎉🎉
I am just getting goosebumps while watching the video
Nice actors family 😂
అన్నయ్య, అమ్మ, వదిన... పవన్కళ్యాణ్ వీళ్ళకి పాదాభివందనం చెయ్యటం నాకు బాగా నచ్చింది,
ఆనంద భాష్పాలు వస్తున్నాయి కలలో నుంచి వీడియోస్ చూస్తుంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మగాడు జై జనసేన జై పవన్ అన్న ✊
Yes brother
ఎంత ఆనందంగా విజయాన్ని జరుపుకున్నారో అంత కంటే ఎక్కువ విజయవంతంగా రాష్ట్రాన్ని development వైపు తీసుకెళ్తారని ఆశిస్తు మీ తెలంగాణ అభిమాని ❤
1000 పండగలు ఒకేసారి వచ్చినట్టు ఉంది ' ఇది చూస్తెంటే ❤️❤️🥰🥰🥰🤗🤗🤗😘😘😘😘 జై జానసేనని ✊✊✊
00:57 తెలీని ఆనందం అనుభూతి కలింది ❤
కన్నీళ్లు ఆగడం లేదు 😢😢😢 గ్రేట్ హ్యాట్సాఫ్ 🎉🎉🎉🎉
I am from Jammu Jammu & Kashmir and i was aww struck by Pawan Kalyan Ji speech during All Parliamentarian Meet NDA Alliance. Pawan Ji voice is charismatic and his vibe is badass. He has a character of a leader. Modi Ji also appreciated Pawan Ji during that meet.
Thank you for your kind words Sir!
Thank You Sir . His voice inspires crores in AP and in south India.
నాకు తెలియకుండానే నా కళ్ళవెంట నీళ్లు వచ్చాయి, జై.. మెగాస్టార్
Being a kerlite.. I really admire you for your unmatching fight for success ❤❤❤ You are a true Soldier of Democracy ❤❤❤
Thank you Sir! Pawan kalyan is a honest person. Thank you for your support.
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే సంస్కారం మా పవన్ బాబు కి . హాట్స్ ఆఫ్ టు హిం . ఆ అన్నదమ్ముల ఆప్యాయాతకి ముచ్చటస్తోంది .long live pavan babu
आंख भर आया, आपके संस्कार महान है। Love from Chhattisgarh 🇮🇳🙏
మా అన్నయ్య బంగారం❤🎉
ಪವರ್ ಸ್ಟಾರ್ ಅಂದ್ರೆ ಯಾಕ್ ಇಷ್ಟೊಂದು ಪ್ರೀತಿ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಅವರಿಗೆ ಚೂರೂ ನೋವು ಆದ್ರೆ ನನಗೆ ನೋವು ಅದಂಗೆ ಅನಿಸುತ್ತೆ ಅವರಿಗೆ ಸಂತೋಷ ಆದ್ರೆ ನನಗೆ ಪರಮಾನಂದ ಆಗುತ್ತೆ ❤
बड़े भाई के लिए इतना सम्मान, अपने लोगो के लिए इतना प्यार देखकर में भावुक हो गया हूं। यह सच में अद्भुत है। यही सनातन है। यही हिंदू है।
❤
isko bhi dharm se jod diya ek bhai ke liye ek bhai ka pyr hai h kisi bhi dhrm ka ho
बहुत - बहुत बधाई हो पवन कल्याण जी आपको। 🎉🎉
अपने से बड़ों का आदर और सम्मान यही है भारत की पहचान।।
తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి 🥲🥲🥲🥲🥲
ఇరుగు దిష్టి...పొరుగు దిష్టి ...
Lots of Love Chiru Sir❤❤❤,🙏🙏
Kalyan Sir 🙏❤️ 🙏
Nagababu Sir ❤️ 🙏
Ram Charan ❤️ & Mega Family
Ye hai..real power star...pawan kalyan star❤..
Jan sena party ko bihar ke traf se bahut bahut mubarakbaad....
ఈ వీడియోని 10సార్లు చూసాను కళ్ళల్లో నీళ్లు రాకుండా ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా చూడలేకపోయాను
For the first time got tears from my eyes what a family Great Leader very good personality and the happiness of the family is priceless
ఏంటి దేవుడా ఒక నిజాయితీపరుడు ఒక మంచి మనిషి ఏ స్వార్థం లేకుండా ప్రజలకి మంచి చేయాలి ప్రజల కోసం ఏదైనా మంచి చేయాలి అంటే 15 ఇయర్స్ అవమానాలు,నిందలు
చూడటానికి చెప్పలేనంత సంతోషంగా ఉంది అన్న 10సంవత్సరాలు ఎన్నో అవమానలు ఇబ్బందులు ఎదుర్కొని ఘన విజయం సాధించావ్ అన్న జై జనసేన జై పవర్ 🌟🌟🚩🚩✊🏻✊🏻
This is called indian culture... Bhale aap kitne bhi bade kyu na ho jao aap apne se badho ka respect kabhi karna nahi bhulenge... Mujhe pata nahi ke wo aage jaake politician kaisa hoga but bhai aur parivaar ke sadasay ke roop me wo bahut hi imaandar aur sarahniy hai aur aise logo ko mera pranaam
చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు🎉🎉 వెరీ గుడ్ ఫ్యామిలీ జై జనసేన జై మెగాస్టార్ జై పవర్ స్టార్
अगर संस्कृति देखना हो तो दक्षिण जाओ जहां एक छोटा भाई अपने बड़े भाई के चरण स्पर्श करता है खुद इतना बड़ा आदमी होके सलाम है आपको सर ❤❤❤❤❤❤❤❤❤❤❤
Thnx for 150 likes guys
and go to UP to a pandit house and Rajawada family far noth...the essence of tradation is followed to the dot
@@ajit570falling feet of one human to another human is worst form of gesture. No self respect to himself 😂
Yahi south Wale hamre aadmiyo ko apne ilko se maar ke bhi bhagte h aur to maar bhi dalte h 😢
Inka culture sahi h but soch nahi
Russian Biwi leke Aaya, Maa Aur Bhai Ko Puch ke Pehle Doo Divorse liya kya??😂😂😂😂😂
Yehi toh reason hai south india hamesha se flourish karta raha hai waha koi gandh nahi hai jaise up bihar mp yaha pe hai ! Isiliye south india wale koi samjhauta nahi karte apni language k saath apne rehne sehne khaane peene ! Waha muslim christians tribals sab rehte hai kabhi koi issue nahi hota ! Woh apnaa sara system preserve karke rakhte hai ! Waha pe gandhi hate politics nahi hai . Aur south indians ka concern bhi bilkul sahi hai woh nahi chahtee unki states kaa bhi bura haal hooo jaise north side ka hai !
ఎంత చెప్పాలి ఏమని చెప్పాలి మీ ప్రేమ ఆ దేవుడి రూపంలో చూసుకున్న అమ్మ నీ అన్న నీ వదిలని ❤❤❤❤❤❤❤❤
చాలా సంతోషంతో కడుపు నిండి పోయింది😍🥰🤗
నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అన్న❤❤❤ more hugs to u Anna 🫂
Jai hind Jai Janasena Jai Pawan Kalyan Anna ✊🔥❤️
ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಒಬ್ಬ ತಮ್ಮ ತನ್ನ ಅಣ್ಣನಿಗೆ ಕೊಡುವ ಮರ್ಯಾದೆ ಇದು ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮದಲ್ಲಿ ಇರುವ ಒಂದು ಗುಣ ಈ ವಿಡಿಯೋವನ್ನು ನೋಡಿದವರು ತಮ್ಮ ಅಣ್ಣನಿಗೆ ಕೊಡುವ ಒಂದು ಮರ್ಯಾದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಹಾಗೆ ಚೆನ್ನಾಗಿ ಇರಿ
Huge respect for Pawan Kalyan ji from Jharkhand. What a bonding between their family members ❤.
Bro r u hindi speaking
@@nirmalakondapuram9308there are so many languages in my states ❤
@@nirmalakondapuram9308 is anything wrong in speaking Hindi?
Thank you for your kind words Sir!
కళ్లంతా నీళ్లు వచ్చాయ్ అన్న naa కట్టె కాలేవారికి మెగా ఫ్యామిలీ మరియు జనసేన తోనే నా ప్రయాణం ❤👌✊
🧡👌👌nice 🎉🎉🎉
Super bro same to me always maga family
🥹🥹🥹🥹❤️❤️❤️ వీడియో చూస్తున్నంత సేపు కళ్ళల్లో నీళ్లు కంటిన్యూగా కారుతూనే ఉన్నాయి 🥹🥹🥹 పవనన్న నువ్వు కారణ జన్ముడువి అన్న ❤❤
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మెగా ఫ్యామిలీ కే సాధ్యం... ఈ విజువల్స్ చూసిన మనసున్న ఎవడికి ఐన ఆనంద భాష్పాలు వస్తాయి...❤❤we love Ram Charan and janasena ❤❤
చూస్తుంటే తెలియకుండానే సంతోషంతో నిండిన ఆనంద భాష్పాలు కనులు వెంట . ఒక్కడి కోసం ఎంతమంది ఉన్నారు... అద్భుతం❤
दिल खुश और भावुक हो गया सनातन संस्कार और संस्कृति को देखकर आप जैसे लोग भावी पीढ़ी के प्रेणना हो
Always with Janasena ❤
Apke sanskaron ko naman🙏🙏ap South Indian hi desh ke tradition ko bcha ke rakhe ho🙏🙏great salute to you guys..alwys respect south Indians from bottom of my heart ❤❤❤❤Jai Shree Ram 🙏🙏🙏
*use Telugu not south
Yaaa bro ...in reality South Indian log hi Indian culture ko bacha k rakhe h and mai chahta ho ki ye culture humesha yuhi bani rhe .....Love South Indian people and Star from bottom of my heart ❤️👍... Really they Great 👍
Even South Indian movies is also based on India's current issue and based on Indian culture. So that I love ❤️ South Indian movies. Even many famous cultured temple also shows in South movie that indicates our culture still alive . South movie is Number one movie culture wise that is mirror of indian culture and issue....andwith entertaining too
@@Orewa_Ani4683 what about K. Annamalai.south's are the saviors.btw i'm from bengal
కుటుంబం అంటే ...
ఆ సంస్కారం, వినయం, విధేయత....చూడ ముచ్చటగా ఉంది పవన్ కళ్యాణ్ అన్న ❤️❤️❤️ Jai Janasena 😀😀😀
Aapke jaisa is duniya mein koi nahi hai sar aap🙏🙏♥️♥️♥️
Thank you for your kind words Sir!
అమ్మకు , అన్నకు , వదినకు పాదాభివందనం చేసినప్పుడు నాగుండె బరువెక్కింది , నాకంటిలో ఆనందబాస్పాలు పొంగాయి , నీపైన మాకున్న అబభిమానం , ఈక్షణం నా తనువు ఇలా పులకించిందన్న ❤
I lived in Vijayawada for 3 years....I have never witnessed the type of bond Telugu people share with family, anywhere else.I could not learn Telugu but these people never forced me....always treated with respect ...I think among all the southern states,the Telugu people are the most patriotic and don't hate Hindi speaking people as much as other southern states.❤
Thank you Sir! We always respect non telugu speaking people too. At the end of the day, it is all about humanity. Give respect and take respect! Jai Hind!
He is a real Hero, humare culture aur Sanatan to ab South mai hi dikhte hai. Proud of you sir. Lots of love from UP
South tarakki isliye kr rha qk Sanatan nahi dikhta hai esko v UP Bihar bnayega lg rha
Thank you for your kind words Madam!
నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక.God bless you Anna 😍😘😘🥰🥰
Amen.🎉❤
Amen amen amen amen amen amen amen
రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ పండగ చూడ్డానికి నువ్వు మా బంగారు అన్న ❤️💐💐💐🔥🔥
ఇది కదా నేను చూడాలనుకుంది. We love and support you Pawan Kalyan Sir.
ఈ వీడియో నేనే ఒక వెయ్యి సార్లు చూసి ఉంటాను చూసిన ప్రతిసారి కూడా ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ జై జనసేన జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై మెగా ఫ్యామిలీ
వీడియో చూస్తున్నంత సేపూ ఏదో ట్రాన్స్ లోకి వెళ్లిపోయినట్లు ఉంది 💙🤗
మీ కన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే మీ ఫ్యామిలీ & మీ అభిమాన భక్తులం ఎప్పుడూ మీ వెన్నంటే
జై పవనిజం - జై జన సేన ✊
Yes
I am not a NDA supporter but after seeing this family and culture literally my eyes are watering 😢😢😢😢
😂😂😂😂😂😂
Well I have witnessed one thing in NDA that is their good personality, planned motive and clear vision for country. unlike clown INC
Love from tamilnadu
Especially the way he respects his yelders ❤❤❤❤❤
love you My dear telugu brothers and sister and families ❤
Thank you Sir! He is a honest person. Thank you for your support!
Guy has guts his first stint in politics bombed but he reinvented himself and came back with a bang..Many congratulations to Mr Pawan Kalyan and we all hope that he will do good for the people of Andhra and India ..
Seeing this sucess of Pavan Kalyan my heart is filled with joy & love..The respect he showed to his brother is making me emotional..
South Politics is in the right hands..
Sir ur lifelong fan
Love from Gujarat
Thank you for your kind words Sir!
Pawan ji I am from Punjab. North India really likes you.
You have done a great job 👏. Really appreciate your hard work..
keep working for our country and make our nation great 👍🏽 we support you.
Thankyou bhai
Pawan kalyan fan from telangana
Thank you Sir! We like Punjabi's very much. Thank you for your support once again.
इसे कहते है असली संस्कार❤ आपको बारम्बार प्रणाम
Thank you Sir/Madam!
ఏంటయ్యా మీరు....కుటుంబం అంటే మీలా ఉండాలి...ఏడిపించేసారు అంతా కలసి...ఎంతైనా మా చిరు అన్న కుటుంబం❤
ఇలాంటి విజయం సాదించాలి అంటే ఎంతో కష్టపడాలి Power Star 'Pawan Kalyan' సాధించారు గొప్పవాళ్లకు మాత్రమే సాధ్యం 🙏🌟🎂
గొప్ప వాడు కావాలి అంటే గొప్ప పనులు చేయాల్సిన పనిలేదు...మంచోడు అయితే చాలు...నువ్వు మంచోడివి అన్న...నువ్వు బాగుండాలి అన్న
மீண்டும் மீண்டும் பார்க்கத் தூண்டும் வகையில் பவனின் செயல்கள் வாழ்த்துக்கள் சகோதரர்💐❤
Arey Aravoda love you ra
😂@@sairajesh849
కుటుంబం అంటే ఇలా ఉండాలి,
ఆప్యాయతలంటే ఇలా ఉండాలి!
MEGA FAMILY ❣😍😍😍
3:26 కన్న తల్లి ఒకవైపు పెంచిన తల్లి మరోవైపు -మన పవన్ కళ్యాణ్ బలం ❤
ఇలాంటి అన్నదమ్ములు అందరి ఇంట్లో వుంటే ఆ ఆనందం వేరే లెవల్
*కుటుంబం అంటే ఇలా ఉండాలి* ,
*ఆప్యాయతలంటే ఇలా ఉండాలి* ! ❤️😍🙏