గవురవ CM గారు సీరియస్ గా పాలిచ్చిన సరే న్యాయవ్యవస్థ వల్లనే నేరం పెరుగుతుంది సార్ , కనుక లీగల్ వ్యవస్థణు reform చేయగలరణి కోరుతున్నాను సార్, జై హింద్ 🙏🙏🙏
మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం మీకు నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలవాలని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రానికి మీ అవసరం ఎంత అంటే చెప్పలేనంత ఉంది అవసరమైతే మా ఆయుష్ కూడా మీరు తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని మంచి పాలన అందించడంలో మీరు అపర చాణిక్యులని మా కార్యకర్తలందరికీ తెలుసు అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసే కార్యకర్తలు మేమున్నామని మీరు గుర్తుపెట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఇట్లు ఇసరపు వెంకట్ రమేష్ విశాఖపట్నం ఈస్ట్ జై తెలుగుదేశం ✌️ జై చంద్రబాబు గారు✌️ జై వెలగపూడి రామకృష్ణ బాబు గారు mla✌️✌️✌️✌️
నిజమైన పరిపాలన దక్షత కల్గిన నాయకుడు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా మీరు ప్రజల పట్ల మమకారం కలిగి గత ప్రభుత్వం చేయలేని మంచి కార్యక్రమాలు చేసి చరిత్ర కారుణిగా నిలవాలని.... పక్షపాత వైఖరి లేకుండా ప్రభుత్వ పాలన వ్యవస్థను గాడిలో పెట్టి నేటి సమాజానికి ఆదర్శప్రాయాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... సమాజ హితం కోరుకునే మరోఅభ్యుదయ భావాలు కలిగిన మీ విధేయుడు వీరేంద్ర యాదవ్
సార్ మీరు మాట్లాడుతుంటే సాక్షాత్తు భగవంతుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది , కానీ అధి నిజమని నిరూపించుకోవాలి,ఈ వయస్సులో మీరు నిru pinchuకొని ఆంధ్రుల గుండెల్లో గుడికట్టుకొ కోవాలని కోరుతున్నాను సార్ 🙏🙏🙏
నేర చరిత్ర ఉన్న వారికి ఈసారి నుండి పార్టీ టికెట్ ఇవ్వకుండా చూడండి chandrababu గారు,అలాగే నేర చరిత్ర ఉన్న other party నుండి టీడీపీ లోనికి ఎంటర్ చెయ్యొద్దోడి please sir....
జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి , చిత్ర విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం , అతనిని మతి భ్రమించిన వాడిగా అందరూ అనుకోవాలని ! అసెంబ్లీలో మీరు మాట్లాడుతూ ఉంటే అతనికి ఎక్కువ సమయం ఇస్తున్నారు ! అసెంబ్లీలో ఆ వివరాలు చెప్పడము మాని చర్యలు చేపట్టండి ! అందరకు మీరు అతనికి భయపడుతున్నట్టే ! ఆ పార్టీ వారు అందరూ భయపడుతున్నారు ! మరి కొన్నాళ్ళు ఇలానే మాట్లాడుతుంటే వాళ్లకు పూర్వం లాగ ప్రవర్తించడానికి అవకాశము , ధైర్యం ఇచ్చినట్టే ! ప్రజలు అందరూ మీ చేతలకోసం చూస్తున్నారు ! భయపడడం మాని ధైర్యము ఉంటే చర్యలు చేపట్టండి ! ఆ నాయకులు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంటే వాళ్లకు భయం కలిగించండి ! ప్రజలు మీకు వాళ్ళను దండించడానికి అవకాశము ఇచ్చారు ! ప్రజలు మీమీద నమ్మకము కోల్పోకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి !
గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి , హోం మంత్రి గారికి నమస్కరించి విన్నపములు ! అనధికారంగా సంపాదించే రాజకీయ నాయకులకు మరియు ప్రభుత్వం ఉద్యోగులకు వాళ్ల పై ఇన్కమ్ టాక్స్ రైడ్స్ చేయించి వాళ్ల దగ్గర ఉన్న అన్యాయమైన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి అందజే యించాలి. కొంతమంది అన్యాయంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయించాలి. అంతవరకు ఈ దేశం బాగుపడదు మరియు భయము ఉండదు.
Respected,C M, garu, don't give mercy to previous Govt, U r the chief nouw and takke action who can done michief in previous Govt ,take action on them y because the effected peoples r public being a senior citizen ,this is my request.
చంద్రబాబు ఎప్పుడు ఇలా మాటలాడలేదు ఇప్పుడు మాట్లాడరు అంటే జనాల్లు కోసం అలోచించి మాట్లాడరు ఆయన మాట్లాడవలసిది కాదు బాగా మాట్లాడారు హాట్సోఫ్ సార్ love you sar
నమస్కారం సీబీన్ సార్ భూమిమీద దేవుడు ఉన్నట్లు వుంది
గవురవ CM గారు సీరియస్ గా పాలిచ్చిన సరే న్యాయవ్యవస్థ వల్లనే నేరం పెరుగుతుంది సార్ , కనుక లీగల్ వ్యవస్థణు reform చేయగలరణి కోరుతున్నాను సార్, జై హింద్ 🙏🙏🙏
సూపర్ డీపీటీ సీఎం సియం చంద్రబాబు గారు
మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం మీకు నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలవాలని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రానికి మీ అవసరం ఎంత అంటే చెప్పలేనంత ఉంది అవసరమైతే మా ఆయుష్ కూడా మీరు తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని మంచి పాలన అందించడంలో మీరు అపర చాణిక్యులని మా కార్యకర్తలందరికీ తెలుసు అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసే కార్యకర్తలు మేమున్నామని మీరు గుర్తుపెట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను
ఇట్లు
ఇసరపు వెంకట్ రమేష్
విశాఖపట్నం ఈస్ట్
జై తెలుగుదేశం ✌️ జై చంద్రబాబు గారు✌️ జై వెలగపూడి రామకృష్ణ బాబు గారు mla✌️✌️✌️✌️
👏👏
గ్రేట్ గ్రేట్ గ్రేట్ లీడర్
సార్ చంద్రబాబు గారు మీరు న్యాయం గెలవాలి అన్యాయం సచ్చిపోవాలి
Rocking sir
Super Sir✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️
సూపర్ స్పీచ్ జై సీబీన్
Jai❤pavankslayn
నిజమైన పరిపాలన దక్షత కల్గిన నాయకుడు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా మీరు ప్రజల పట్ల మమకారం కలిగి గత ప్రభుత్వం చేయలేని మంచి కార్యక్రమాలు చేసి చరిత్ర కారుణిగా నిలవాలని.... పక్షపాత వైఖరి లేకుండా ప్రభుత్వ పాలన వ్యవస్థను గాడిలో పెట్టి నేటి సమాజానికి ఆదర్శప్రాయాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... సమాజ హితం కోరుకునే మరోఅభ్యుదయ భావాలు కలిగిన మీ విధేయుడు వీరేంద్ర యాదవ్
100 correct
చంద్రబాబు గారు చెప్పిన విదంగా వీరందరి మీద చర్యలు తీసుకోవాలి
జై టీడీపీ జై cbn sir ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻
శ్రీ CBN గారు మీకు ధన్య వాదములు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 సర్
Is. great. leader. CBN. Ap. State.
చంద్రబాబు సియం సూపర్
ఓం నమః శివాయ.
నమస్తే, అన్నగారు.
Excellent presentation.
ఓం నమః శివాయ.
Grate leder mana chandrbabu garu
Great sir
సూపర్
చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు అండి మీరు చెప్పిన మాటలు 100% కరెక్ట్ ఈ అమలు చేసే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది మీరు పేరు చెప్పుకుంటారు సార్
Prajalu khsemaga vundalani korutunnanu
Khsemamga vundali🎉prajalu🎉
Chichiathni mattlu vadhu magurchi alochichndi babugaru
❤❤❤❤
కేసులు తి ర్గి తే ర వండి.
U super sir
CBN Garu God in earth
🙏🙏🙏🙏🙏🙏🙏
Supar sppech❤
సార్ మీరు మాట్లాడుతుంటే సాక్షాత్తు భగవంతుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది , కానీ అధి నిజమని నిరూపించుకోవాలి,ఈ వయస్సులో మీరు నిru pinchuకొని ఆంధ్రుల గుండెల్లో గుడికట్టుకొ కోవాలని కోరుతున్నాను సార్ 🙏🙏🙏
Superb Six
సూపర్ సార్
👌👌👌
జై చంద్రబాబు sir ✊✊
బాబు గారు పాలన చాలా బాగుంది, సార్ మీరు బాగుండాలి. గాడ్ బ్లెస్స్ యు సార్
నేర చరిత్ర ఉన్న వారికి ఈసారి నుండి పార్టీ టికెట్ ఇవ్వకుండా చూడండి chandrababu గారు,అలాగే నేర చరిత్ర ఉన్న other party నుండి టీడీపీ లోనికి ఎంటర్ చెయ్యొద్దోడి please sir....
14 lakshala kotlu unna appu 6 lakshala kotlu ela ayindi
Respected sir thanku 14:15 14:15
❤❤❤supar
👍👌👍👌👍👌👍🙏🙏🙏🙏
జై జై బాబు గారు 🎉🎉🎉🎉
నా దేవుడు నారా చంద్రబాబునాయుడు గారు చేపీమ్ది100% కర్ట్ గా చేపీనారు జై తేలుగు దేశం
Please improve law enforcement agencies. Give good mobility to police. Increase their strength.
Give them good communication facilities.
Great legend visionary leader CBN garu
ఇక ఆలస్యమేందుకు? అన్ని రుజువులు వున్నాయ్ కదా, మరి ఎందుకు ఆలస్యం, చట్టం అమలుచ్చేయండి sir,
God bless you sir aa David meeku Poorti aarggyam 100ye ars aaryovam ichi 5times meerea c m ga undalani assist u mee abimaani
పుంగనూరులో 72000 కబ్జాపెద్దిరెడ్డి గురించి కూడా మాట్లాడండి సార్
Is. great. leader. CBN. Ap. State. 5:09
Jai Chandrababu Jai Telugu Desam super sar
💐🙏🙏🙏💐 good message warning🔥👍 good sir CM sir 1:36 🙏👊👍🔥🔥🔥
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🙋♀️
Good decision sir
Super CM Sir
అసెంబ్లీ ఎంత క్లీన్ గా ఉందో ఇప్పుడు రాష్ట్రం కూడా అంత క్లీన్ గా ఉంది
That is great leader in ap politics only one CBN sir
Soper 🙏 jai TDP
CBN Zindabad TDP Zindabad🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Excellent ❤❤❤
🎉🎉🎉🎉🎉🎉
🎉✌️🌹
Jai. Jai. Jai. R. R. R
Super speech in CBN
Super speech CBN garu.
సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీడు చేసిన వైయస్సార్ పార్టీకి ఎక్కడెక్కడ దోచుకున్నారు మొత్తం అసలు
Supar sar
జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి , చిత్ర విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం , అతనిని మతి భ్రమించిన వాడిగా అందరూ అనుకోవాలని ! అసెంబ్లీలో మీరు మాట్లాడుతూ ఉంటే అతనికి ఎక్కువ సమయం ఇస్తున్నారు !
అసెంబ్లీలో ఆ వివరాలు చెప్పడము మాని చర్యలు చేపట్టండి !
అందరకు మీరు అతనికి భయపడుతున్నట్టే !
ఆ పార్టీ వారు అందరూ భయపడుతున్నారు ! మరి కొన్నాళ్ళు ఇలానే మాట్లాడుతుంటే వాళ్లకు పూర్వం లాగ ప్రవర్తించడానికి అవకాశము , ధైర్యం ఇచ్చినట్టే !
ప్రజలు అందరూ మీ చేతలకోసం చూస్తున్నారు !
భయపడడం మాని ధైర్యము ఉంటే చర్యలు చేపట్టండి !
ఆ నాయకులు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంటే వాళ్లకు భయం కలిగించండి !
ప్రజలు మీకు వాళ్ళను దండించడానికి అవకాశము ఇచ్చారు !
ప్రజలు మీమీద నమ్మకము కోల్పోకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి !
Sir don't delay take action immediately
🙏🙏🙏
Nice sir
పాలించేటపుడుతెలియలేదుఒచ్చే
పాలకులుగానీ ప్రతిపక్ష్యంగానీ ఈ
ప్రశ్నలడుగుతారని మైకంకళ్ళకు
ఆవరించినపుడు ఇదీఅదీఅనికనీ
పించనపుడూ ఇలాంటి రుగ్మతలే
ఏర్పడతాయీ ప్రజలంతామూకు
మ్మడిగాపెద్దిరకాన్ళికట్టబెడితే ప్రజలు
కడగండ్లుపడుతుంటేకోట్లమీదపడక
వేసీప్రజలబాగోగులుచూడక ప్శ్నిం
చినవారిని అడిగినవారినీ అక్రమ
కేసులుపెడుతూ పేదలప్రొణాలు
తీస్తునాకత్తీకిఎదురులేదనివిర్రవీగే
అహానికిజరిగే ప్రతిఫలమేఇది
Excellent spich cm garu
Very nice speech cbn sir, god bless you
Recoveries should be done according to Law
మంచి నాయకులు మీరే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు 👌👌👌👍
❤❤❤❤❤love
బొచ్చెం కాదు
Super sr🔥🔥🔥🦁🦁🦁🙏🙏🙏 Jai CBN SR🎉🎉🎉❤❤❤
I love you sir
🎉🌹🌹✌️🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super ga chepparu Chandran
🙏🙏🙏✊✊✊
Super good morning 🌄🌄🌄
జై చంద్రబాబు నాయుడు ✌️✌️✌️✌️✌️✌️✌️
Jai TDP jai Chandra Babu,jai ganababu garu
Super
Excellent CM Sir.
Please recover loss to Government
29 కూడ వద్దు బాబుగారు ఈ జగన్ CM గా ,రాష్ట్రం వుండదు అంతా తాకట్టే
Verry good spich sir chandra babu garu jagan ni yeppu arast chestharu
ఇ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జనాలు బాగుండాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుంది 🙏🙏🙏🙏
సూపర్ 👍👍💯
YSRCP.😂A1.YCP.A2.😂.420.40
జగన్ అసంబ్లీ కి వస్తే వాడు చేసిన అవినీతి సమాధానం చెప్పాలసి వస్తుంది అని జగన్ అసంబ్లీ కి రాడు 😢
Prati paxa Hoda ledu 11 vachai ani jagan munde cheppadu jagan
Jai cbn sir Jai power star
Sir meeru nindu nurellu bratiki undalani aa bhagavanthudini korukuntunnanu .. yendukante meeru bratikunna kaalam C.M ga untaru ... taruvata maa pawan kalyan gaaru munduku nadupukuntaru...jai andhra jai bharath🎉❤❤❤
100/ correct sir
గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి , హోం మంత్రి గారికి నమస్కరించి విన్నపములు ! అనధికారంగా సంపాదించే రాజకీయ నాయకులకు మరియు ప్రభుత్వం ఉద్యోగులకు వాళ్ల పై ఇన్కమ్ టాక్స్ రైడ్స్ చేయించి వాళ్ల దగ్గర ఉన్న అన్యాయమైన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి అందజే యించాలి. కొంతమంది అన్యాయంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నుంచి టెర్మినేట్ చేయించాలి. అంతవరకు ఈ దేశం బాగుపడదు మరియు భయము ఉండదు.
రౌడీ పాలన చేసిన వైసీపీ కార్యకర్తలు ఎవర్ని వదిలి పెట్టకండి జై జనసేన
😂😂
తరువాత కూడా ఉంటది గుర్తు పెట్టుకోండి
@@turrichinnababu7339 joke 🤣🤣
Super six ekkada
సూపర్బ్ cbn గారు
Mee.anthala.paripalana.cheyyaleru❤🎉❤🎉❤🎉❤🎉
Respected,C M, garu, don't give mercy to previous Govt, U r the chief nouw and takke action who can done michief in previous Govt ,take action on them y because the effected peoples r public being a senior citizen ,this is my request.
చంద్రబాబు ఎప్పుడు ఇలా మాటలాడలేదు ఇప్పుడు మాట్లాడరు అంటే జనాల్లు కోసం అలోచించి మాట్లాడరు ఆయన మాట్లాడవలసిది కాదు బాగా మాట్లాడారు హాట్సోఫ్ సార్ love you sar
Jai c b n
విజన్ లీడర్
Jai babu Jai pawankalyan
Jai TDP Jai Chandranna