నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా || telugu christian song ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024
  • Please subscribe our channel
    #jesus
    #teluguchristiansongs
    #music
    #song

ความคิดเห็น • 15

  • @DanyRoxxxx
    @DanyRoxxxx 2 หลายเดือนก่อน +3

    పల్లవి:
    నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలేదయ్యా గుండెనిండా నిండున్నావు ఓ నాయేసయ్యా
    (1)
    కష్టాలచెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమవరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా
    (2)
    కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే అందించినావు ఆ సిలువలోనే నీప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా ఒక క్షణం వీడక కాపాడినావయ్యా నాశ్వాసై నాధ్యాసై నువ్వుంటే చాలయ్యా

    • @SidhagiriRaju
      @SidhagiriRaju 2 หลายเดือนก่อน +1

      నా తండ్రి నా యేసయ్య కి మహిమ కలుగును గాక ✝️🌹💒🙏

  • @Kishore-sk1qp
    @Kishore-sk1qp หลายเดือนก่อน

    Super akka nice voice

  • @devasaripaul516
    @devasaripaul516 2 หลายเดือนก่อน

    Good meaningful song God bless you ma

  • @SanthoshKorra-r7i
    @SanthoshKorra-r7i 2 หลายเดือนก่อน +1

    God bless you sister

  • @beershebachurchpastorrames3858
    @beershebachurchpastorrames3858 2 หลายเดือนก่อน

    👌

  • @user-Christian018
    @user-Christian018 2 หลายเดือนก่อน +2

    అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో వందనములు 🌹🙌

  • @user-Christian018
    @user-Christian018 2 หลายเดือนก่อน

    🙏ra nanna God bless u ra ❤️

  • @pastorpruthivrajuofficial
    @pastorpruthivrajuofficial 2 หลายเดือนก่อน

    Prisethelord

    • @RhythmOfGospel
      @RhythmOfGospel  2 หลายเดือนก่อน

      Praise the lord 🙏

  • @DhanaPikki-ph4ld
    @DhanaPikki-ph4ld 2 หลายเดือนก่อน

    Baga padav kani tala meeda musuku veyandi appude devuniki mahima

  • @balarajunallagoti6212
    @balarajunallagoti6212 2 หลายเดือนก่อน

    Lyrics pettandi please

    • @DanyRoxxxx
      @DanyRoxxxx 2 หลายเดือนก่อน