Christian Songs Telugu | Neevu Thappa Naku Ilalo Evarunnarayya Song | Jesus Songs | Philliph Prakash

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น •

  • @philliphprakashsongs
    @philliphprakashsongs  ปีที่แล้ว +682

    పల్లవి:
    నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా
    నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా
    నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా
    నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా
    నీ ప్రేమ లేకుంటే ఈ జన్మలేదయ్యా
    గుండెనిండా నిండున్నావు ఓ నాయేసయ్యా
    (1)
    కష్టాలచెరలో చిక్కుకున్న నన్ను
    నీ ప్రేమవరమే కురిపించినావు
    ఈ లోకమంతా వెలివేస్తున్న
    నీ ప్రేమ నాపై చూపించినావు
    నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా
    నా చేయి విడువక నన్ను నడిపినావయ్యా
    నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా
    (2)
    కన్నీటి అలలో మునిగిన నన్ను
    నీ దివ్యకరమే అందించినావు
    ఆ సిలువలోనే నీప్రాణమును
    నను రక్షింప అర్పించినావు
    నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా
    ఒక క్షణం వీడక కాపాడినావయ్యా
    నాశ్వాసై నాధ్యాసై నువ్వుంటే చాలయ్యా

    • @sanuthahepzibha2313
      @sanuthahepzibha2313 ปีที่แล้ว +31

      We need English lyrics also babai

    • @prabhakard6893
      @prabhakard6893 9 หลายเดือนก่อน +19

      Wonderful song brother God bless you

    • @rekhakaki9398
      @rekhakaki9398 9 หลายเดือนก่อน +22

      నిజమే ప్రభువా నేను బ్రతికి ఉన్న అంటే ని దయ వల్ల నే కదా ప్రభువ 🥺🥺☦️🛐

    • @somisujatha7634
      @somisujatha7634 9 หลายเดือนก่อน +10

      Super brother heart touching❤❤❤

    • @subhashmanju755
      @subhashmanju755 8 หลายเดือนก่อน +14

      వందనాలు అన్న 👏🙏

  • @GeegaUdayUdya
    @GeegaUdayUdya 16 วันที่ผ่านมา +3

    Annayya supper song Inka elaanti songs maku andinchu devudi yandu vadabadali

  • @hymavathi7433
    @hymavathi7433 หลายเดือนก่อน +2

    అన్నయ్య చాల చాల వందనాలు ఈపాట వింటుంటే చాలా అబ్దుతంగా చాలా బావుంది పాటవింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపించేలా వుంది దేవుడు నిన్ను దేవునిలో ఇంకా బల ఫరచి ఆశీర్వదించును గాక🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jhansi9350
    @jhansi9350 7 หลายเดือนก่อน +27

    ఏంటి తమ్ముడు ఒక్కసారిగా ఏడుపించేసావు 👌🙏

  • @badavathsharath6422
    @badavathsharath6422 หลายเดือนก่อน +2

    100 times దాటింది ఈ song విని.❤❤superb ❤❤❤god bless you brother 😊😊

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  หลายเดือนก่อน

      Tq so much brother it means a lot for me 🤝😊

  • @JOSEPHOFFICIALJESUSUVLOGS
    @JOSEPHOFFICIALJESUSUVLOGS 2 หลายเดือนก่อน +3

    హృదయమును కదిలించే పాట ❤❤❤

  • @BanothuBalu-q6i
    @BanothuBalu-q6i 16 วันที่ผ่านมา +2

    అన్నయ్య ఈ పాట చాలా బాగుంది బాధలో ఉన్న వారికి ఓదార్పునిస్తుంది

  • @jashnavijaanujashnavijaanu3396
    @jashnavijaanujashnavijaanu3396 2 หลายเดือนก่อน +4

    Amen deva yesaya

  • @PangimohanraoPangimohanrao
    @PangimohanraoPangimohanrao 3 หลายเดือนก่อน +4

    Eno bhadhaltho unna kuda yesayya nanu rakshinchadu yesayya ku stothram kalugunu gaka Amen

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  3 หลายเดือนก่อน

      May God be with you in all situations, Amen🙌🙏

  • @c.rebekahmarlyn9528
    @c.rebekahmarlyn9528 18 วันที่ผ่านมา +3

    Babu neevupaata chaala baaga padevu rachanakuuda chaalabagundi devudu ninnu bahugavaadukuntadu god blessyou

  • @buridiroja4689
    @buridiroja4689 28 วันที่ผ่านมา +3

    చాలా బాగుంది అన్నయ్య.... బాధలో ఉన్నా వారికీ ఓదార్పు నిచ్చే పాట.... దైర్యం ఇచ్చే పాట.... ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట

  • @sankararaopangi9014
    @sankararaopangi9014 3 หลายเดือนก่อน +7

    సూపర్ అన్న మనస్ఫూర్తిగా ఏక హృదయo ఏక మనసుతో క్రైస్తవసహోదరులందారికి హృదయాన్ని తాకే పాట దేవుడు దీవించుంగాక

  • @muramallasureshkumar2441
    @muramallasureshkumar2441 5 หลายเดือนก่อน +13

    దేవునికి మహిమ
    చాలా బాగుంది
    ట్రాక్ అప్లోడ్ చెయ్యండి
    లిరిక్స్ కూడా
    వందనాలు అన్న

  • @KorraChinna-tt4xs
    @KorraChinna-tt4xs 3 หลายเดือนก่อน +6

    పాట సూపర్ అద్భుతంగా ఉంది దేవుడు మీకు మంచి తలపు ఇచ్చాడు గాడ్ బ్లెస్స్ యు 👌🏽👌🏽👌🏽👏🏽👏🏽👏🏽

  • @MpavanTony
    @MpavanTony 3 หลายเดือนก่อน +5

    Praise the lord 🙏🙏🙏

  • @AkshitejSeedari
    @AkshitejSeedari 4 หลายเดือนก่อน +6

    అన్న ఈ లాంటి పాటలు నాకు ఇష్టం 👌 నాకు కన్నీరు వస్తుంది

  • @jamesnarukurthi2878
    @jamesnarukurthi2878 ปีที่แล้ว +18

    చాలా చక్కగా వుంది బ్రదర్ అద్భుతంగా పాడారు

  • @HemaHema-lw6ou
    @HemaHema-lw6ou 6 หลายเดือนก่อน +12

    ❤❤❤❤❤ yesayaaaaa neeke mahima kalugunu gaka amen Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 yesayaaaaa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭♥️♥️♥️♥️♥️♥️ I love you yesayaaaaa ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @killakamohan
    @killakamohan 11 หลายเดือนก่อน +19

    Wonderful song sir devudu unnantha స్థానములో నీకు ఉంచును గాక

  • @EstherraniKethavath
    @EstherraniKethavath 5 หลายเดือนก่อน +11

    అన్న దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు. దేవుని లో వాడబడు.... ప్రైసె ది లార్డ్

  • @RamyaRamyaindia
    @RamyaRamyaindia 4 หลายเดือนก่อน +3

    Song chala bagundi brother daily five times vinta

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 5 หลายเดือนก่อน +11

    ✝️--ప్రభువు నామంలో వందనములు తెలుపుచున్నాను--✝️🛐
    🏵️🌲-- పాట చాలా అద్భుతంగా పాడారు. వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది.వాక్యముతో కూడిన ఈ పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. చక్కని ఆత్మీయ గీతం. శ్రమలో, బాధలో ఉన్న వారికి ఈ పాట ఓదార్పునిస్తుంది.నా గుండె నిండా నిండున్నావు ఓ నా యేసయ్య అంటు మంచి ట్యూన్, మధురమైన స్వరంతో పాట పాడి క్రైస్తవ జన సమాజానికి మీ ఆత్మీయ కీర్తన అందించినందుకు బ్రదర్ గారికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను--🌲🏵️
    🌲✴️*** పాట ***✴️🌲
    ------------------------------
    పల్లవి :--
    నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా
    నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా
    నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా
    నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా
    నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా
    గుండె నిండా నిండున్నావు ఓ నా యేసయ్యా --1
    🌡️ నీవు తప్ప 🌡️
    చరణం🔹 1
    ----------------
    కష్టాల చేరలో చిక్కుకున్న నన్ను
    నీ ప్రేమ వరమే కురిపించినావు
    ఈ లోకమంతా వెలివేస్తున్న
    నీ ప్రేమ నాపై చూపించినావు
    నీ అరచేతిలో నన్ను దాచినవయ్యా
    నా చేయి విడువక నన్ను నడిపినవయ్యా
    నా తోడై నా నీడై వెటుంటే చాలయ్యా --1
    🌡️ నువ్వంటూ🌡️🌡️ నీవు తప్ప 🌡️
    చరణం 🔸 2
    ------------------
    కన్నీటి అలలో మునిగిన నన్ను
    నీ దివ్యకరమే అందించినావు
    ఆ సిలువలోనే నీ ప్రాణమును
    నను రక్షింప అర్పించినావు
    నీ కృప నీడలో నన్ను కాచినవయ్యా
    ఒక క్షణం వీడక కాపాడినవయ్యా
    నా శ్వాసై నా ధ్యాసై నీవుంటే చాలయ్యా --1
    🌡️ నువ్వంటూ 🌡️ 🌡️ నీవు తప్ప 🌡️
    🏵️🌲✴️***✴️🌲🏵️✝️🏃🏃🏃

  • @VenkatalaxmiBogga
    @VenkatalaxmiBogga 5 หลายเดือนก่อน +35

    క్రైస్తవ లోకనికి చాల అద్భతమైన పాటను అందించిన టీమ్ అందరికి.
    పాట రాసిన అన్నకు మరియు
    పాట పాడిన అన్నకు
    అలాగే సంగీతము అందించిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏.
    ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు సదాకాలము తోడుగా ఉండును గాక 🙋

  • @balaswamypasala1491
    @balaswamypasala1491 2 หลายเดือนก่อน +1

    Praise the Lord🙏 Excellent brother super ga undi song download cheskonna 🙏🙏🙏

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 2 หลายเดือนก่อน +3

    పాట చాలా బాగుంది బ్రదర్... God bless you

  • @brokanikraj
    @brokanikraj ปีที่แล้ว +25

    చాలా చాలా బాగుంది అన్న, దేవుని కృపను బట్టి మీరు ఇలాగే ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను.

  • @ChittiChappidi
    @ChittiChappidi 4 หลายเดือนก่อน +3

    Super gaa undi brother... music kudaa chala bhaga vachindi ....god bless you all of you....

  • @NagaRani-lu5sc
    @NagaRani-lu5sc 3 หลายเดือนก่อน +3

    దేవునికి వందనాలు ......నన్ను చాలా ఆదరించించింది.....

  • @baburaogundamalla4232
    @baburaogundamalla4232 ปีที่แล้ว +61

    బ్రదర్ పాట పాడుతుంటే గుండె కరిగి పోతుంది.రాసినవారికి పాడిన వారికి ప్రభువు పేరట వందనాలు

  • @MandangiPrasad-ts2st
    @MandangiPrasad-ts2st 3 หลายเดือนก่อน +7

    సూపర్ సాంగ్స్ అన్నయ్య ఆ దేవుడు ఇక ఇక దివిచ్చునుగాక సూపర్ సాంగ్స్ 👌👌👌👌👌

  • @ట్రైబల్గాస్పల్చర్చి
    @ట్రైబల్గాస్పల్చర్చి 4 หลายเดือนก่อน +5

    సుపర్

  • @kandulajesusfeet36
    @kandulajesusfeet36 2 หลายเดือนก่อน +3

    I am to much proud of you sing song listening god bless you forever WISH JESUS GOD bless everyone AMEN

  • @baskarpoul625
    @baskarpoul625 3 หลายเดือนก่อน +9

    బ్రదర్ చాలా హ్యాపీగా వుంది. ఇలాంటి పాటలు దేవుని కోసం మీరు రాసి పాటలు పాడలని దేవుని కోరుకుంటున్నాను.అనేకులకు నిను ఆశీర్వాదము గా చేయును గాక.గాడ్ బ్లేసియూ..

  • @pshankarjesussongs5131
    @pshankarjesussongs5131 9 หลายเดือนก่อน +11

    ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక తమ్ముడు చాలా అద్భుతంగా పాడారు దేవుడు సదా కాలం నిన్ను దీవించును గాక❤🙌🙏✝️🛐

  • @lenaam1721
    @lenaam1721 4 วันที่ผ่านมา +1

    Enni sarlu vinna వినాలనిపిస్తుంది. సాంగ్ thank you LORD

  • @PBabu-vy4fj
    @PBabu-vy4fj 7 หลายเดือนก่อน +13

    లవ్ యు మిత్రమా ఈ సాంగ్స్ మాకు అందించినందుకు చాలా చాలా థాంక్స్

  • @SimhachalamMacha
    @SimhachalamMacha 27 วันที่ผ่านมา +4

    Super 👍🏿👍🏿👍🏿

  • @keerthanapodiyam9686
    @keerthanapodiyam9686 5 หลายเดือนก่อน +9

    Chala chala Antee chala bagundiii annaya God bless you broooo

  • @RealmePhone-pb4is
    @RealmePhone-pb4is 5 หลายเดือนก่อน +5

    Chala manchi song anna e song vintunte vintune undalanipisthundhi song rasina annaku elanti song lu enka manchi song lu devudu miku evalani korukuntunanu

  • @ch.merygracedhanateju3781
    @ch.merygracedhanateju3781 6 หลายเดือนก่อน +10

    wonderful singing

  • @RamadeeviMadakam
    @RamadeeviMadakam 5 หลายเดือนก่อน +5

    Very nice song andi chala feel తో పడరు మీరు i love did song😊

  • @sarikSanthi
    @sarikSanthi 6 หลายเดือนก่อน +7

    Ealxlelent song brother l, love my Jesus

  • @KalyanKumar-om4oj
    @KalyanKumar-om4oj 5 หลายเดือนก่อน +8

    super super brother song...❤

  • @madarinaveen
    @madarinaveen ปีที่แล้ว +19

    super, brother please upload track

  • @ashokyarlagadda9350
    @ashokyarlagadda9350 5 หลายเดือนก่อน +7

    GOOD feel christian song

  • @korraanand8813
    @korraanand8813 8 หลายเดือนก่อน +9

    దన్యవాదలు అన్న మరిన్ని పాటలు రాయలన కోరుచున్నాను

  • @gudusairamulu735
    @gudusairamulu735 4 หลายเดือนก่อน +5

    Anna song super god bless you

  • @ashokyarlagadda9350
    @ashokyarlagadda9350 5 หลายเดือนก่อน +5

    Hearttouching song. all the Best Bro. God bless you

  • @BodasDeeana-ni7lr
    @BodasDeeana-ni7lr 6 หลายเดือนก่อน +11

    Anna yi song avaruthisaro Kani chala bagundi yila yinka patalu thiya Lani korukuntunam yi pata chala bagundi 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df 5 หลายเดือนก่อน +14

    ఆ స్వరంలో దేవుని ప్రేమ ఎంత ఉందో అర్థమవుతుంది ఆ గొంతులో దేవుని ప్రేమ దాగి ఉంది పాటలు పడలేని వాళ్ళు కూడా ఈ పాట తప్పకుండా పాడతారు మ్యూజిక్ టీమ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు...❤❤❤❤❤

  • @SavaraSeemiyo-le3us
    @SavaraSeemiyo-le3us 7 หลายเดือนก่อน +16

    చాలా చక్కగా పాడావు బ్రదర్ వెరీ గుడ్ వెరీ గుడ్ బ్రదర్ ఇది ప్రేమ పాటలు కాదు కొందరు ప్రేమ పాటలు అంటారు కానీ ఇది ప్రేమ పాటలు కాదు ఆత్మీయమైన పాటలు అని

  • @sandeepyemmala9090
    @sandeepyemmala9090 6 หลายเดือนก่อน +8

    బ్రదర్ చాలా బాగా పాడారు దేవుడు మిమ్మల్ని దివించును గాక. ట్రాక్ ఉంటే పెడతారా బ్రదర్. ప్లీజ్.

  • @bramakrishna3234
    @bramakrishna3234 7 หลายเดือนก่อน +7

    దేవునికి మహిమ కలుగును గాక తమ్ముడు చాలా చక్కగా పాడావు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @chowtapallilazarchowtapall8882
    @chowtapallilazarchowtapall8882 4 หลายเดือนก่อน +6

    Shalom peddanna🎉

  • @ravikumarkommu4508
    @ravikumarkommu4508 4 หลายเดือนก่อน +3

    Brother.... super... excellent... wonderful.... outstanding... awesome.

  • @ravitejabandela2803
    @ravitejabandela2803 6 หลายเดือนก่อน +33

    ప్రతి రోజు నేను జాబ్ కీ వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఈ పాట వింటూ వెళ్తా నేను జోర్దన్ లొ ఉంటా వేరే దేశం ✝️✝️✝️✝️🙏🙏🙏🙏

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  6 หลายเดือนก่อน +1

      Tq so much brother🤝 🙏

    • @SattiBabu-st9od
      @SattiBabu-st9od 5 หลายเดือนก่อน

      అన్నయ్య నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు ట్రక్ పెట్టు అన్నయ్య నేను కూడా పాడుతాను అన్నయ్య ఈ పాట ఎన్నిసార్లు వినాలన్నా వినాలనిపిస్తుంది అన్నయ్య ఈ పాట పాడినందుకు వెరీ గుడ్ అన్నయ్య నాకు చింతపల్లి మండలం పావడ గ్రామము భాగ్య సత్తిబాబు అన్నయ్య నా పేరు ఇలాంటి పాటలు ఎన్నో ఎన్నో పాడాలని ఆ దేవుని ఆశీస్సులు నీపై ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అన్నయ్య

    • @graceperumadla236
      @graceperumadla236 5 หลายเดือนก่อน

      Adhe ekada

  • @Abhi14433
    @Abhi14433 5 หลายเดือนก่อน +4

    Glory to Lord Alone..🙌
    Every one Did Excellent and Everything is Awesome from starting to ending of this song 😘👌🙂..
    We expecting more Songs from U..💐

  • @sarikivijayaraju9833
    @sarikivijayaraju9833 8 หลายเดือนก่อน +13

    ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది

  • @masipogukishor8780
    @masipogukishor8780 5 หลายเดือนก่อน +20

    ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది ట్రాక్ పెట్టు బ్రో ఒకసారి మేము కూడా పడతాం 🙏🙏🙏

    • @SattiBabu-st9od
      @SattiBabu-st9od 5 หลายเดือนก่อน +1

      ట్రాక్

  • @AnandKumar-xj8ez
    @AnandKumar-xj8ez 7 หลายเดือนก่อน +6

    బ్రదర్ ఈ పాట రచన నా గుండెలోని భాధను మీ మనసులోని వ్రాసినందుకు మీకు వందనాలు

  • @RooparoopaRooparoopa-ri5fd
    @RooparoopaRooparoopa-ri5fd 5 หลายเดือนก่อน +5

    Supar song anna god bles you❤️♥️♥️♥️🙏🙏🙏🙏🙏💯

  • @yesumahimachannel333
    @yesumahimachannel333 24 วันที่ผ่านมา +2

    Wonder brother... lyrics and singing tune

  • @RameshBabu-qh7oq
    @RameshBabu-qh7oq 7 หลายเดือนก่อน +9

    బ్రదర్ మీరు చాలా మంచి పాడారు మీకు వందనాలు బ్రదర్ దేవుడు మీకు ఇంకా బహుగా వాడుకొని దీవించును గాక ఎంతో ఓదార్పు నిచ్చే సాంగ్స్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక బ్రదర్

  • @ganjimohan926
    @ganjimohan926 5 หลายเดือนก่อน +6

    Super singer ani sarul vena malli venali pistundi song thanks god🙏🙏🙏👍👍

  • @SRINUKANURU-u2v
    @SRINUKANURU-u2v 4 หลายเดือนก่อน +4

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య🙏🙏 ఈ పాట రోజు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది. గుండె కరిగేలా❤❤ పాడారు. దేవుడు ఇంకా ఇలాంటి పాటలు మీ ద్వారా రాయించునుగాక!!
    దేవుడు మీ పర్యచను మీ బృందమును ఆశీర్వదించును గాక!!

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  4 หลายเดือนก่อน

      Tq so much brother🤝🙌 Praise the Lord 🙏❤

    • @paparaovurajana2416
      @paparaovurajana2416 หลายเดือนก่อน

      అమ్మ చాలా బాగా పాడినందుకు దేవునికి వందనాలు అయ్య చాలాబాగుంది పాట

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  หลายเดือนก่อน

      @paparaovurajana2416 tq brother🤝🙌

  • @suvarthinikondipaka1160
    @suvarthinikondipaka1160 16 วันที่ผ่านมา +1

    Chala bagundi annaih chala bhadalo unde varini chala adaristundii anna

  • @BhadraiahPayam-hl5fv
    @BhadraiahPayam-hl5fv 4 หลายเดือนก่อน +3

    Vandhanalu Jesus

  • @vinodamalyala8493
    @vinodamalyala8493 5 หลายเดือนก่อน +4

    Praise the brother 🙏
    Song chala bagundi brother nannu adipinchav

    • @vinodamalyala8493
      @vinodamalyala8493 5 หลายเดือนก่อน

      Na jivitham lo jarigindi antha e song lo undi brother tankq brother pata rasinanduku

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  5 หลายเดือนก่อน

      Tq sister 🤝🙏

  • @kodisurendra6413
    @kodisurendra6413 หลายเดือนก่อน +1

    సాంగ్ వింటా ఉంటే మతి పోతుంది అన్న సూపర్

  • @vasudeva3387
    @vasudeva3387 6 หลายเดือนก่อน +11

    అన్న నీ పాట ద్వారా నన్ను ఏడిపించే చాలా థాంక్స్ అన్న మంచి పాటలు మాకు ఇచ్చినందుకు

  • @RameshK-m8v
    @RameshK-m8v 4 หลายเดือนก่อน +2

    Chana bagundi,, god bless you 🙏🙏

  • @katasatyam9382
    @katasatyam9382 6 หลายเดือนก่อน +38

    ఈ పాటఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది..ట్రాక్ పెట్టు బ్రో

  • @GumpulaPradeep
    @GumpulaPradeep 4 หลายเดือนก่อน +2

    Vandanalu Andi

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi1174 ปีที่แล้ว +12

    ఎంతో అద్భుతంగా రచించి పాడించారు అన్నయ్య గారు చాలా బాగా పాడారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఆశీర్వదించునుగాక✝️🙇🎶👌

  • @JyothiVuyyuru-ll8dw
    @JyothiVuyyuru-ll8dw 3 หลายเดือนก่อน +3

    Nice song thamudu

  • @sarikSanthi
    @sarikSanthi 6 หลายเดือนก่อน +6

    SUPER SUPER SONG BROTHER

  • @maheshlabudubariki4933
    @maheshlabudubariki4933 ปีที่แล้ว +10

    Wonderful song,
    Wonderful lyrics
    Wonderful singing
    Wonderful music ❤🙏👌👏

  • @KilloSamuel
    @KilloSamuel 7 หลายเดือนก่อน +5

    Devuni perata vandanalu brother
    Devudu ninnu ekkuvuga vadukondunu gaka

  • @chittycheripelli6149
    @chittycheripelli6149 2 หลายเดือนก่อน +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది బ్రదర్ దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం🙏🙏🙏

  • @bandaruvijay6408
    @bandaruvijay6408 5 หลายเดือนก่อน +5

    Super fantastic melody song brother super voice super composing 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RishiNethi
    @RishiNethi 2 หลายเดือนก่อน +3

    Bradhar Padutunte Kannillu Vastunay. supar Bradhar.

  • @yesopuyesopu2050
    @yesopuyesopu2050 8 หลายเดือนก่อน +6

    Anna chala baga padinaru God bless you health and paricharya okka saari e song vinnaka vandala sarlu vinalanipisthundhi antha ardham vundhi e patalo

  • @chotukanna4355
    @chotukanna4355 9 หลายเดือนก่อน +11

    దేవునికి మహిమ కలుగునుగాక సూపర్ బ్రో

  • @ankaniprashanthsinger5371
    @ankaniprashanthsinger5371 6 หลายเดือนก่อน +5

    Anna Voice Chala bagundi anna chala bag padinav anna god Bless you anna 🙌💖✝️

  • @bandaruvijay6408
    @bandaruvijay6408 4 หลายเดือนก่อน +2

    Suuuuuuuuuuuuuuuuuper bro.mee voice ki 🎉🎉 nice song, music exlent 🎉🎉

  • @katasatyam9382
    @katasatyam9382 7 หลายเดือนก่อน +6

    బ్రదర్ చాలా అద్భుతంగా పాడారు దేవుడు నిన్ను బహుగా వాడు కొనబడును గాక బ్రదర్ నాకు చాలా బాగా నచ్చింది పాట ఈ పాటకు దయచేసి ట్రాక్ విత్ లిరిక్స్ తో విడుదల చేయగలరు

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  7 หลายเดือนก่อน

      Tq brother🤝We upload as soon as possible🙏

  • @leelaajmeera
    @leelaajmeera 5 หลายเดือนก่อน +5

    Nice song, it is a heart touching song

  • @nainiRupa-e6y
    @nainiRupa-e6y 4 หลายเดือนก่อน +4

    Anna supar సాంగ్స్ 🙏🙏

  • @PasterDhaveedhu-pc4sj
    @PasterDhaveedhu-pc4sj 4 หลายเดือนก่อน +2

    Chalabaga.padavu thammudu good🙏🙏🙏🙏🙏🙏

  • @calvarygracechurchperimidi4379
    @calvarygracechurchperimidi4379 8 หลายเดือนก่อน +7

    Naa badhalo naku chala ADARANA ichhindi....brother

  • @vinodagangamollavinoda
    @vinodagangamollavinoda 3 หลายเดือนก่อน +4

    Super thammudu.

  • @DhanumMallesh
    @DhanumMallesh 4 หลายเดือนก่อน +7

    హాయ్ అన్న 🙏🙏🙏🥺🤝

  • @jayajoseph5027
    @jayajoseph5027 6 หลายเดือนก่อน +9

    అన్న సూపర్ సాంగ్ అన్న. నా కోసమో ఈ సాంగ్ పాడారు ,అది నా బాధ, నా కష్టాలూ అన్న.ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.మీకు నా వందనాలు.

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  6 หลายเดือนก่อน

      Tq so much brother🤝🙏

    • @varaasandyarani7935
      @varaasandyarani7935 3 หลายเดือนก่อน

      నీ కష్టాలు దేవుడు తీర్చును గాక

  • @arundas8556
    @arundas8556 2 หลายเดือนก่อน +11

    ఒక పాట రికార్డు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది తెలుపగలరు.ఒక సువార్త గీతం రికార్డు చేయాలని నాకు ఆశ.

    • @bhavanibollinkalla528
      @bhavanibollinkalla528 2 หลายเดือนก่อน

      Na asha kudaa ...devunu mana asha teerchunu gaaaka

    • @SRKvideos2206
      @SRKvideos2206 หลายเดือนก่อน

      ఒక లక్ష నుంచి 2 లక్షలు అవుతుంది

  • @pandunandu7694
    @pandunandu7694 4 หลายเดือนก่อน +2

    Chala baga pdaru bro

  • @sataramanababu9316
    @sataramanababu9316 10 หลายเดือนก่อน +8

    Super song God bless you

  • @dilipdilipkumar8684
    @dilipdilipkumar8684 5 ชั่วโมงที่ผ่านมา

    What a meaningful song, excellent composing and enthralled singing

  • @sujathabahadur3791
    @sujathabahadur3791 8 หลายเดือนก่อน +5

    Chala bagaunndi annaya God bless you

  • @rajpottangi6796
    @rajpottangi6796 5 หลายเดือนก่อน +14

    అన్నయ్య అందరి హృదయాన్ని తాకే పాట...చాలా బాగుంది..

  • @RAJITHAREMIDALA
    @RAJITHAREMIDALA หลายเดือนก่อน +3

    ఈపాట ఏన్ని సార్లు విన్నా వినాలని పిస్తుంది బ్రో బాగుంది బ్రో

    • @RAJITHAREMIDALA
      @RAJITHAREMIDALA หลายเดือนก่อน

      ❤️❤️❤️❤️❤️🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @philliphprakashsongs
      @philliphprakashsongs  หลายเดือนก่อน

      Tq Sister🤝🙌