Sumantv గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలి నాగరాజ్ సార్ సార్. Sumantv వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరికి ఆడి కార్ ఇచ్చారు మంచిది ఒక చిన్న బిడ్డ పేదలకు ఇళ్లు కట్టిస్తే ఒక ఆడి కార్ అంత వీలు ఉండదు దయచేసి ఇలాంటి పనులు చేయండి సార్
దేవుడికి మాలాంటి బిద వాళ్ళను ఎప్పుడు ఇలానే చూస్తాడు ఇలా చూసే బదులు ఒక్కసారి చంపుక పోతే బాగుండును అనిపిస్తది ఈ జీవితం ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే మా బతుకులు ఎప్పటికి మారవు దేవుడా మాలాంటి వాళ్ళను కూడా దయ చూడు దేవుడా నీకు మొక్కుతాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న వీడియోస్ కాదు అన్న నేను నిన్నటి నుంచి ఈ పాప RTV ఛానల్ వారు యూట్యూబ్లో పెట్టారు కానీ గుండెల నిండా దుఃఖంతో నాకు తెలిసిన హెల్పింగ్ మేడం అంటే మీ అందరికీ తెలిసిఉంటుంది అనుకుంటున్న శ్రీదేవి మేడం గారి దగ్గరకి షేర్ చేశాను కానీ మేడం గారు చూశారో లేదో చెపితే నమ్మరు అన్నా ఈ పాప వీడియో నిన్న రాత్రి చూశాక నాకు అయితే పని మీద ధ్యాస కన్నా మేడం గారు ఈ పాప వీడియో చూశారో లేదో అని ఒకటే దిగులు అన్న ఇప్పుడు కూడా బిక్కు బిక్కు మని నిండు దుఃఖంతో ఈ కామెంట్ పెట్టాను అన్న ఆన్న అన్న మిలో ఎవరైనా ఈ కామెంట్ చూస్తే మీరు కూడా ఒక సారి శ్రీదేవి గారి దగ్గరకి ఫోన్ చేయండి అన్న ప్లీజ్
అన్ని రకాల గా ఉండి ఆఫీస్ ల పొంటి తిరుగుతుంటే ఎవడు పట్టించుకోడు ఏమి లేని వారికి , మేము ఉన్నాము సహాయం చేస్తాం అని ఎవడు వస్తాడు సార్ , ఏ దిక్కు లేని వారు దిక్కులేని సావే సార్ ఈ ప్రపంచం లో ఇలాంటి వారు ఎందరో ఈ భూమి మీద 😭😭😭😭😭😭😭😭 కానీ ఈ చిన్నారి అందరిలాగా కాకుండా ఎంతో చదివి ఉన్నత స్థాయిలకు చేరుకోవాలి నాన్నని మంచిగా చూసుకోవాలి ఈ చిన్నారి కోరిక తీరాలి ఆ దేవుణ్ణి కోరుకుంటూ 🙏
దేశం ఎక్కడ అభివృద్ధి చెందింది నాగరాజు అన్న నిజం చెప్పు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మన దేశం అభివృద్ధి చెందింది అని అనిపిస్తుంది ఎవరికైనా నీ లైఫ్ లో నీ ఇంటర్వ్యూలో బెస్ట్ ఇంటర్వ్యూ మళ్లీ ఇలాంటివి నువ్వు చేయలేవు అన్న ఎంత మంచివి
సుమన్ టీవ్ యాజమాన్యానికి విజ్ఞప్తి.. హైద్రాబాద్ సన్ షైన్ హాస్పటల్ లో డాక్టర్ గురువా రెడ్డి గారు కొత్తగా స్వచ్ఛంద సంస్థ మొదలు పెట్టారు నిరుపేదలకు ఉచితంగా ఆపరేషన్స్ చేస్తారు దయచేసి ఆ పాప నాన్న గారి వివరాలు డాక్టర్ గారికి అందజేసి అతనికి ముందు కావల్సిన వైద్య సదుపాయం అందెల చెయ్యగలరు..🙏🙏 అతను ఆరోగ్యం మెరుగు పడితే ఆ పాపకు సపోర్ట్ గా వుంటారు...
Manchi Videos Chestunnaru Suman TV Gari Ki Danyavadamulu...Meru Interviews Chesi Kastalu Telisela Chestunnaru Views And Channel Rating Kosam Kakunda Meru Kuda Me Suman TV Nundi Help Chesi Video Pettandi Sir ..
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది కాని ఎలాంటి కుటుంబాలు రోడ్డున జీవిస్తున్నాయి ఒక్కపూట భోజనం చేసే అవకాశం లేదు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాలి ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం ఎనుకోబడదే ప్రజాస్వామ్యం
Hindu dharmalu matladevaru 🤦 Samajam kosam matladevaru 🤦 Mem development chestunam Ane politishions 🤦 Em pikthunaru ra.....🤦🤦🤙🤙 💚Harsha Sai 💚Anna E video chustey bagundu✊✊
Lot of poor people with big dreams.. Govt and political system is too corrupt to even listen to them.. Shame on our society that they have to live like this. I can only hope one day will become IAS and try to help as many people as possible. God give her strength
అన్న తిరుపతి బాల మందిరం స్కూల్ లో తిరుమల తిరుపతి దేవస్థానం లో ఫ్రీ గా చదివిస్తారు. అన్న. ప్లీజ్ అన్న అందులో జాయిన్ చేయండి. అన్న అంతా టీటీడీ చూసుకుంటుంది. అన్న 😭
ఒకప్ప్పుడు టీవీ 9 వాళ్ళు ప్రతి పేదవాళ్లను ఎక్కడ ఉన్న కానీ పెట్టేది ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళు అంతకు మిచ్చి పని చేస్తున్నారు సుమన్ టీవీ వాళ్లకు నా తరుపున వెయ్యి నమస్కరలు ఇలాటి వాళ్ళు ప్రభుత్వం కు కనపడలేద
Sumantv గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలి నాగరాజ్ సార్ సార్.
Sumantv వార్షికోత్సవానికి ప్రతి ఒక్కరికి ఆడి కార్ ఇచ్చారు మంచిది ఒక చిన్న బిడ్డ పేదలకు ఇళ్లు కట్టిస్తే ఒక ఆడి కార్ అంత వీలు ఉండదు దయచేసి ఇలాంటి పనులు చేయండి సార్
కళ్ళ కపటం లేని మనస్సు నీలాంటి మంచి మనస్సుకు ఆ దేవుడే మంచి దారి చూపిస్తాడు
Dhevude untey murders and corruption chese vallaki bhoga bhaaygyaalu, kashtapade vallaki manchi vaariki ee paristhithi endhuku?
Journalist Nagaraju, dhaathalu, sahaayam chese vaalle dhevullu.. Manishe manishi ki saayam cheskovaali.. Maanavathvamey matham! 🙏
Avunu ur right
నిజంగా విడియో చూస్తుంటే అస్సలు ఏడుపు ఆగలేదు 😢😢 ప్లేజ్ save అండ్ హెల్ప్ స్రవంతి😢
దేవుడా plz ఎవ్వరు లేని వారికి మీరే దిక్కు plz వాళ్ళని కాపాడు మీ కాళ్ళు మొక్కుతా 🙏🙏🙏🙏
Bada padoddu manaki thochina help cheddam
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు....అందరు తలవొ చైయ్ వేసి వాళ్ళను ఆదుకోవాలి
నాగరాజు అన్న చాలా మంచి ప్రోగ్రాం చేశారు అన్న ఈ వీడియో చడగానే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అన్న
ఇలాంటి వాళ్ళను ఆదుకోవాలని సుమన్ టీవీ యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
చిన్న పాపకు ఆర్ధిక సహాయమే కాక, పక్కా గృహం కట్టివ్వండి వెంటనే
Good సుమన్ టివి ధన్యవాదాలు వాళ్ళకి సహాయం చేయండి చాలా బాధాకరం🙏🙏🙏
సుమన్ టీవి ప్రజల కష్టలోంచి పుట్టింది మనమంతా సుమన్ టీవి కి రుణపడి ఉండాలి సుమన్ టీవి సంస్థ మరియు స్టాఫ్ మరోసారి ధన్యవాదాలు
చిన్నతనంలో ఈ ఆడబిడ్డ కి ఎన్ని కష్టాలో 😭😭😭
Goat p pay cell No pettandi please
@@devenderreddythipparthi6228 account details are there in description
స్రవంతి కి సూమన్ టివి తరుపున హెల్ప్ చేయండి సార్ 🙏🙏🙏🙏
Pls help me🙏🙏🙏🙏
నా దేశం అభివృధి చెందుతున్న దేశం....😢😢😢
గ్రేట్ జాబ్ అన్నగారు 🌹🌹
దేవుడికి మాలాంటి బిద వాళ్ళను ఎప్పుడు ఇలానే చూస్తాడు ఇలా చూసే బదులు ఒక్కసారి చంపుక పోతే బాగుండును అనిపిస్తది ఈ జీవితం ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే మా బతుకులు ఎప్పటికి మారవు దేవుడా మాలాంటి వాళ్ళను కూడా దయ చూడు దేవుడా నీకు మొక్కుతాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు ఉన్నాడా....
అనిపిస్తుంది, ఒకోసారి,,
అన్న వీడియోస్ కాదు అన్న నేను నిన్నటి నుంచి ఈ పాప RTV ఛానల్ వారు యూట్యూబ్లో పెట్టారు కానీ గుండెల నిండా దుఃఖంతో నాకు తెలిసిన హెల్పింగ్ మేడం అంటే మీ అందరికీ తెలిసిఉంటుంది అనుకుంటున్న శ్రీదేవి మేడం గారి దగ్గరకి షేర్ చేశాను కానీ మేడం గారు చూశారో లేదో చెపితే నమ్మరు అన్నా ఈ పాప వీడియో నిన్న రాత్రి చూశాక నాకు అయితే పని మీద ధ్యాస కన్నా మేడం గారు ఈ పాప వీడియో చూశారో లేదో అని ఒకటే దిగులు అన్న ఇప్పుడు కూడా బిక్కు బిక్కు మని నిండు దుఃఖంతో ఈ కామెంట్ పెట్టాను అన్న ఆన్న అన్న మిలో ఎవరైనా ఈ కామెంట్ చూస్తే మీరు కూడా ఒక సారి శ్రీదేవి గారి దగ్గరకి ఫోన్ చేయండి అన్న ప్లీజ్
Sridevi Medam ki theliste bagundedhi
నాగరాజు సర్ ఇలాంటివి చెయ్యండి. సెలబ్రిటీ లను చెయ్యాల్సిన పనిలేదు.ఇలాంటి వారి సమస్యలు సమాజానికి తెలియాలి.
అన్ని రకాల గా ఉండి ఆఫీస్ ల పొంటి తిరుగుతుంటే ఎవడు పట్టించుకోడు ఏమి లేని వారికి , మేము ఉన్నాము సహాయం చేస్తాం అని ఎవడు వస్తాడు సార్ , ఏ దిక్కు లేని వారు దిక్కులేని సావే సార్ ఈ ప్రపంచం లో ఇలాంటి వారు ఎందరో ఈ భూమి మీద 😭😭😭😭😭😭😭😭 కానీ ఈ చిన్నారి అందరిలాగా కాకుండా ఎంతో చదివి ఉన్నత స్థాయిలకు చేరుకోవాలి నాన్నని మంచిగా చూసుకోవాలి ఈ చిన్నారి కోరిక తీరాలి ఆ దేవుణ్ణి కోరుకుంటూ 🙏
చుస్తున్నoత సేపు కన్నీళ్లు ఆగలేదు సార్ 😢
దేశం ఎక్కడ అభివృద్ధి చెందింది నాగరాజు అన్న నిజం చెప్పు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మన దేశం అభివృద్ధి చెందింది అని అనిపిస్తుంది ఎవరికైనా నీ లైఫ్ లో నీ ఇంటర్వ్యూలో బెస్ట్ ఇంటర్వ్యూ మళ్లీ ఇలాంటివి నువ్వు చేయలేవు అన్న ఎంత మంచివి
💐తండ్రి పరమేశ్వరా నివే రక్ష నివే దిక్కు తండ్రి💐
Suman TV did a great job sir🙏🙏, instead of other channels focused on politics.
సుమా న్.టివీ.కీ.TANQU
దయచేసి సహాయం చేయండి వాళ్ళకి అన్న
నాగరాజు మీరు గుడ్❤
సుమన్ టీవ్ యాజమాన్యానికి విజ్ఞప్తి.. హైద్రాబాద్ సన్ షైన్ హాస్పటల్ లో డాక్టర్ గురువా రెడ్డి గారు కొత్తగా స్వచ్ఛంద సంస్థ మొదలు పెట్టారు నిరుపేదలకు ఉచితంగా ఆపరేషన్స్ చేస్తారు దయచేసి ఆ పాప నాన్న గారి వివరాలు డాక్టర్ గారికి అందజేసి అతనికి ముందు కావల్సిన వైద్య సదుపాయం అందెల చెయ్యగలరు..🙏🙏 అతను ఆరోగ్యం మెరుగు పడితే ఆ పాపకు సపోర్ట్ గా వుంటారు...
Nagaraju gaaru e video chesinanduku dhanyavadam
ఎంతో మంది వున్నారు డబ్బులు వున్నవారు ఈ కుటుంబం మీద దయ చూపించు దేవుడు మీతో ఉంటాడు మదీవెస్తాడు
E video chusthunte naku chala yedupu vasthundi 😭😭😭
Elantti kastam evariki rakudadhi great talli nuvvu 🙏🙏🙏🙏🙏
God bless you sravanthi baga chaduvuko raa
Sir వాళ్లకు ఏమన్నా సాయం చేయన్న plz పాపం పాపం పషి పాప sir Suman TV vallu హెల్ప్ plz 🙏🙏🙏
15 minute 16 seconds lo account Details mention చేశారు. ప్లీజ్ ప్లీజ్ దాతలు హెల్ప్ చేయండి.
God bless you thalli Sravanthi!!Ayyo a papani adhukondi evaraina.Chinna vayassulo a papaki enni kastalu😢😢.Govt Pl help them🙏
అన్న అపాపకు హెల్ప్ చేసినారు ఆల్రెడీ కువైట్ నుండి చాలా మంది సహాయం చేశారు
Am sahayam chesareti
@@jugnakashiva8730 Mana kallatho chusthe kani nammoddu sir
Entha chesina thakkuve brother. Please ila negative comments pettoddu. Mana Chelli anuko anna. I sent 500/-
Manam send chese amount yevari acount velthunnay,papaku esthara mari,1000 send
ఏడవకు బిడ్డా నీ లాంటి వాళ్లే గొప్పగ ఎదుగుతరు.. దేవుడు అనే వాడు ఉంటే ఒక దారి చూపుతడు 🙏🙏🙏😢😢
Suman tv tappakunda hlp chestaru, great suman tv
Nagraju garu meeru great sir ..elenti heart touching vedio chupinchunanduku . Plz help cheyandi ammaiki thochinnatha ..
NAGARAJU GARU MANCHI JOB SIR HATESOFF
సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు ప్లీజ్ హెల్ప్ చెయ్యండి ఆ బిడ్డకు
Suman tv variki danyavadhamulu
Elanti vallu mana samajam lo chala members vunnaru inka
nagaraju garu thank you so much ...
Nagaraju 1st time meeru good help chaysaruu good luck sir
Nagaraju annaya good job
Suman tv variki danyavadalu ayyo bangaru talli
Aa illu chustunte..peedarikam entha bayam karam ga vuntundo ardam ayyindi...😢😢
Thanks for Suman TV ❤❤
ధన్యవాదాలు నాగరాజు గారు..🙏🙏😢😢
Nagaraju garu first time nachesaru sir super
దయచేసి వారికి సహాయం చేయండి సార్
Thank you sumantv
స్రవంతికి sumantv ద్వారా సహాయం చేయండి సార్
THANKS. GOOD. HEART. OF. SRI. PAWAN. KALYAN. GARU. THANKS THANKS NAMASTE NAMASTE
ఇ పాప కచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయి కి ఎదుగుతుందని నాకు నమ్మకం ఉంది అలాగే వల్ల నాన్నని కూడా బాగా చూసుకోవాలి... ❤🙏
సీఎం సార్ వాళ్ళకి సహాయం చేయండి ప్లీజ్ 😭😭😭
Elanty vallu chalane unnaru😢😢
నాగరాజు అన్న నువ్వు పేదల పాలిట దేవుడు
God bless you 🙏🙏🙏 తల్లి
Manchi Videos Chestunnaru Suman TV Gari Ki Danyavadamulu...Meru Interviews Chesi Kastalu Telisela Chestunnaru Views And Channel Rating Kosam Kakunda Meru Kuda Me Suman TV Nundi Help Chesi Video Pettandi Sir ..
God bless u thalli😢😢😢
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది కాని ఎలాంటి కుటుంబాలు రోడ్డున జీవిస్తున్నాయి ఒక్కపూట భోజనం చేసే అవకాశం లేదు ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాలి
ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం ఎనుకోబడదే ప్రజాస్వామ్యం
Nag sir super miru
ఉరవకొండ బీసీ యువనేత తుప్పటి హరీష్ గారిని ఇంటర్వ్యూ చేయండి సార్
Thandri.Runam.ee.vayasulo..
Vopikaga.vorpuga.kashtale.thoduga..jeevitham.sagisthunnaru.sai
Amma sravanthi ninnu devudu challaga chudali..Nagaraja garu please government drustuki tisukoni velli help cheyandi
Suman tv supar sir
చేల్లేమ్మ 🙏🙏🙏🙏
Very heart touching video sir please help me sir that family
Don't worry thalli,god is great, nee కోరిక neraveralni korukutunnanu, baga chadvuko,
Hindu dharmalu matladevaru 🤦
Samajam kosam matladevaru 🤦
Mem development chestunam Ane politishions 🤦
Em pikthunaru ra.....🤦🤦🤙🤙
💚Harsha Sai 💚Anna E video chustey bagundu✊✊
Super sar Nagraj garu
నమస్తే నాగరాజు అన్న
I love suman TV
Heart touching 😢
Stv vaallaki veyyi namaskaaraalu Thanks
God bless you ❣️😢😢
Vallaku government chala adukovali
సమాజం ఎక్కడ ఉంది మ్మెల్యే సర్పంచ్ ఎక్కడ
అమ్మ మీలాంటి వాళ్ళు ఉండాలి అమ్మ ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు అని అర్ధం చేసుకోవాలి
Lot of poor people with big dreams.. Govt and political system is too corrupt to even listen to them.. Shame on our society that they have to live like this.
I can only hope one day will become IAS and try to help as many people as possible. God give her strength
ప్రభుత్వo మే ఈ బీద కుటుంబాన్ని ఆదుకోవాలని
Nagaraju garu&nirupama garu is best manasunna varu
బంగారు తెలంగాణకు ఇంత కన్నా నిదర్శనం ఏముంది...😢😢
Puttapatthi Jilla telangana lo undha
Andra
అన్న తిరుపతి బాల మందిరం స్కూల్ లో తిరుమల తిరుపతి దేవస్థానం లో ఫ్రీ గా చదివిస్తారు. అన్న. ప్లీజ్ అన్న అందులో జాయిన్ చేయండి. అన్న అంతా టీటీడీ చూసుకుంటుంది. అన్న 😭
పాపం. వాళ్ళ నాన్న ని వదిలి ఆ పాప వెళ్లలేదండి
God bless u ra talli
Bhagavantuni. Aasisulu. Mendugavundalani. Korukuntunaanu❤
Good sir
ఆ పాపకు ఓటుహక్కుఉంటే పరిగెత్తుకొచ్చి అని చేసేవాళ్ళు ఓటు హక్కు లేదు కదా అందుకే అలా వదిలేశారు😂❤😊
Neeku manchi rojulu raavali talliiii ...ameki govt anniii nunchi anii vachelaa cheyyandiii sir plsss
Good job sir
God bles you,amma
Dhevude untey murders and corruption chese vallaki bhoga bhaaygyaalu, kashtapade vallaki manchi vaariki ee paristhithi endhuku? 😢😢😢
Journalist Nagaraju, dhaathalu, sahaayam chese vaalle dhevullu.. Manishe manishi ki saayam cheskovaali.. Maanavathvamey matham! 🙏
Money send kavatledhu... failure ani vasthundhi... please provide phonepay or Googlepay
Suman tv ❤❤❤❤
Sir please help them and provide a house job for them
The god will bless your Suman tv
Meeru chaala great sir..chinnaari sravanthi ki help cheyyandi..already meeru dr. saake bharathi ki chaala help chesaaru..we r following u..🎉
Good program 👍
ప్రభుత్వాల వీఫలము దయచేసి వాళ్లకు సహాయం చేయండి ప్లీజ్
First Suman టీవీ కి థాంక్స్ స్రవంతి అకౌంట్ nomber పంపండి
Vedio last lo clear ga undi
ఒకప్ప్పుడు టీవీ 9 వాళ్ళు ప్రతి పేదవాళ్లను ఎక్కడ ఉన్న
కానీ పెట్టేది
ఇప్పుడు
సుమన్ టీవీ వాళ్ళు
అంతకు మిచ్చి పని చేస్తున్నారు
సుమన్ టీవీ వాళ్లకు
నా తరుపున వెయ్యి నమస్కరలు
ఇలాటి వాళ్ళు ప్రభుత్వం కు కనపడలేద