అడవులు అడవుల్లో ఉండే జంతువుల గురించి తెలుసుకోవాలని పరితపించే నాలాంటి వాళ్ళకోసం మీరు వివరించిన సమాచారం చాలా సంతోషాన్ని ఇచ్చింది సుబ్భారెడ్డిగారు మీకు కృతజ్ఞతలు 🙏
❤... గంట ఇంటర్వ్యూ ఒక్క సెకండు గ్యాప్ లేకుండా చూశాను.. సుబ్బారెడ్డి గారు మీకు చాలా కృతజ్ఞతలు🎉.. పులి గురించి చాలా చక్కగా మీరు ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చెప్పినందుకు.
సార్ తెలంగాణ మణుగూరు నుంచి శ్రీశైలం వెళుతూ ఉండగా నాకు పులి కనపడింది 10నేమేశల్లు చూసాను సార్ నేను కార్ డ్రైవర్ నీ నేను వెలేది ఒకసారి దేవుడు తయవల చూసాను సార్ చాలా కార్లని హాపీ చుపెచను సార్ ఫారెస్ట్ ఆఫీసర్ కి కూడా చెప్పాను చాలామంది చూడలేదు నేనే చూడలేదు అని చెప్పాడు సార్ my good luck full happy ga unna appudu❤❤❤
ముఖ్యంగా ఇలాంటి ముఖాముఖి ప్రాయోజిత కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు సుమన్ ఛాయాగ్రాహులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి, నాగరాజు గారికి ,ఈ కార్యక్రమం వీక్షించిచ్చిన వారికి నా హృదపూర్వక ధన్యవాదాలు. చాలా రోజుల తరువాత ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి కూడా నా హృదపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..... జై హింద్.. భారత్ మాతా కీ జై.......
పెద్దాపులుల గురించి మా అందరికోసం సుమన్ టీ. వి. వారు చాలామంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. పెద్దాపులిని గురించి మాకు సవివరంగా తెలియచేసిన సుబ్బారెడ్డి గారికి ధన్యవాదములు.
మనిషిలో లేని ఎన్నో సులక్షనాలు పులిలో ఉన్నాయి. మనిషికి ఉండవలసిన లక్షణాలు మృగానికి , మృగానికి ఉండవలసిన లక్షణాలు మనిషికి ఉన్నాయి. ముఖ్యంగా సంభోగ విషయం . ఈ ఇంటర్‌ప్యూవ్ ద్వార అసలైన మృగం మనిషి అని తెలిసింది. ... Fantastic explanation . Sir. this is wonderful interview. నాగరాజు అన్నియ ..❤
మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను..సుమన్ tv & రెడ్డి గారు...... ప్రజలకి మంచి సందేశం ఇస్తున్నారు... పాటించే వారు కూడా ముందుడి నడిపిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలు నిజంగా సస్య శ్యామలం..❤❤❤
సుబ్బారెడ్డి గారు అద్భుతంగా చెప్పారు . నా అదృష్టం కొద్దీ డిసెంబర్ 2022 లో జిమ్ కార్బెట్ జాతీయ వనం రాంనగర్ నైనిటాల్ ఉత్తరాఖండ్ లో కార్వాన్ ( మారుతి జిప్సీ ) పై వెళ్ళినప్పుడు 2 రోజుల్లో 2 పులులు చూడగలిగాను
"పులి" గురించి ఎన్నో విషయాలు తెలసుకోగలిగాము...మంచి అధ్యయనం, చక్కని విశ్లేషణ. పై పులి గొప్పతనాన్ని, అవసరాన్ని (జీవవైవిధ్యం) ప్రకృతి ధర్మాన్ని నివరించారు.. # సుబ్బారెడ్డి గారికి , tv channel వారికి ధన్యవాదాలు....🙏
సుబ్బారాడ్డి గారి విశ్లేషణ పులుల మీద అద్భుతమ్ గా ఆసక్తిదాయకంగా విషయాసక్తిగా ఉంది. వారికి ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన జ్ఞాన పరంపరను భాను ప్రజల కు ఉపయోగపడేవిధంగా చేయగలరు.
1980 ఆ.ప్రాంతం.లో.మన్ననూరు.క్యాంప్.వెళ్ళడం.జరిగింది..అక్కడ.వున్నవారు..మనము.పులిని.చూడాలి..అనుకుంటే.ఒక.ప్రదేశం..వుంది.అక్కడికి..సాయంత్రం.వెళ్లి.చెట్టు.ఎక్కి.వుంటే.మనము.చూడవత్చు.అని అన్నారు.
ఏదో ఇంగ్లీష్ ఛానెల్ లో పులుల గురించి చూడడం తప్ప తెలుగు లో ఏ వీడియోలో చూడలేదు, మొదటి గా నాగరాజు గారి పుణ్యమా అని సుబ్బా రెడ్డి విశ్లేషణ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెుసుకున్నాను సుమన్ టీవీ వారికి ధన్యావాదాలు
సుమన్ టీవీ వారు చేసిన ఇంటర్వ్యూస్ లో ద బెస్ట్ ఇంటర్వ్యూ. Bring these type of talented & experienced people interview them and respect them . He explaine in detail about about our national animal . feeling proud why Tiger choosen as National animal. While explaining , imagination going on our minds. What a study sir , You are great sir, shared all the valuable information about forest, tigers, precautions and reasons. Thanks subba reddy garu.
Subbareddy gari deara meeru share chesina knowledge chala bavundi.vari dwraa ne chenchala gurinchi kooda vinalani undi.this is the best interveiw i saw recently.please keep posting suman tv
An absolute gem of an interview, the way he explained why the Tiger is at the top of the food chain and why it's very important to mankind was explained very well. Also, how humans are trespassing in Nallamala, how media and Karnataka pilgrims caused the separation of a tigress and its 4 curbs is heart-wrenching. Thanks Suman TV, keep doing these kinds of interviews and share knowledge.
చాలా విషయాలు తెలిసాయి సుబ్బారెడ్డి గారికి సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు పనికిమాలిన రాజకీయ నాయకులు సినిమా నటుల తో కంటే ఎక్కువగా ఇలాంటి వారితో ఇంటర్వ్యూ లు చేయండి
Very informative, the depth of knowledge he has on indian tigers and their habitat is top notch. I didn't expect this level of clarity from a journalist. Make some more videos on srisailam forest it will create more awareness on forest and their importance to society.
ఒక్క రెండు నిముషాల వీడియో చూడాలంటేనే చాల కష్టంగా ఫీలవుతాను. కానీ అలాంటిది గంట ఇంటర్వ్యూ ఆలా చూస్తూనే ఉండిపోయాను సార్, అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా అని అనిపించింది సార్...... మీ ద్వారా ఇప్పటి వరకు నాకు తెలియని చాల విషయాలను తెలుసుకున్నాను సార్ ధన్యవాదములు
నాగరాజుగారికి కృతజ్ఞతలు, పులి గురించి ఇంత విశ్లేషణ సుబ్బారెడ్డిగారి నుండి ఇప్పించినందుకు. నల్లమల అడవి అంతా తిరిగి చూసినట్లుంది. అలాగే ఎలుగుబంటి గురించి ఇంకో ఇంటర్వ్యూ సుబ్బారెడ్డిగారితో చేయండి బావుంటుంది. మా అభిమాన సీనియర్ జర్నలిస్ట్ కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ ఎప్పుడు?ఎదురు చూస్తున్నాం.....
This is just absolutely very informative and eye opening interview about the our precious tigers! We need to have more people like subbareddy garu spread awareness about the tiger and its importance to the people in man-tiger conflict areas! It’s very interesting to know how hard the tigers are trying to avoid the humans! We just have to back off and give them space to breathe and live!! Thank you so much for doing this interview🙏
One of the best videos ever watched.Thanks to suman Tv .My special thanks to subba Reddy garu for his detailed interview about tigers' life style.suman TV plz keep it up
Super Interview sir and Subbareddy garu miru chala manchi vishayalu teliparu..chala thanks and i love Tigers and more exited to learn about tigers. i got most of the information. Thank you so much sir.🙏🙏
Learnt a lot about Tigers today with you Subba Reddy guru. 🙏 Thank you very much for a very informative and passionate discussion. Hope awareness about preserving Tigers and other wild and plant life spreads among the people.
Subba Reddy garu touched the facts about Tigers and their behaviors... an excellent and informative interview in a while... wish he get to see a Tiger in the forest Soon! 😅
Nagaraju is always impressive with his knowledge and the way he conducts interview. Also Subbareddy garu is Tiger encyclopedia. I hope he gets to see a free walking tiger in forest soon.
Excellent narration ✍️ Lot of thanks to Subba Reddy Anna. Nagaraj's interviewes are very interesting and very informative . Nallamala holds a special place in my heart, as it is where my roots lie. The captivating beauty of its lush forests, majestic hills, and serene plains has always enchanted me. Moreover, the rich culture and vibrant traditions of the Tribes and plain people add a unique charm to the region. Their close connection with nature and profound wisdom inspire me. Nallamala's scenic landscapes and the warmth of its people make it a truly remarkable and cherished place, fostering a deep sense of belonging within me.
Thank you Subba Reddy sir for sharing knowledge about Tigers! Awareness about tigers is important for its conservation and the conversation of our forest.
ప్రజందరికీ ఒక గొప్ప అవగాహన వస్తుంది మీ ఒక్క విలువైన ఎంతో అమూల్యమైన సలహాలు జీవితం లో మొదటిసారి పులి, అడవి, ప్రయవరణం ప్రాముఖ్యత తెలుసుకున్నాం మీకు ఎంతో ధన్యవాదములు సుబ్బా రెడ్డి గారు. మీకు విశ్లేషణకు వివరణకు అవార్డ్ ఇచ్చిన తక్కువే మీ ఇంటర్వ్యూ పిల్లలకు పాఠ్యాంశంగా అయితే ఇంకా బాగుంటుంది.
Naaku nallamala forest and andulo vunde srisailam ante chala istam, seshachalam forest and andulo vunde tirumala ante chala istam...every year nenu srisailam ventanu..akkada nature ni enjoy chestanu
మీరు పులి గురించి చెప్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇందాకా కాక చాలా భయంగా అనిపించింది పులి చిన్నపిల్లల అది ఇది అని అమ్మో అనిపించింది మీరు చెప్పిన తర్వాత అది చాలా అందంగా కనిపిస్తుంది ఐ లవ్ లీ థాంక్యూ వెరీ మచ్ అందుకే మా అమ్మ దుర్గమ్మ కి పులి ఉంటుంది పులి అందంగా ఉంటుంది
Sir naku Nallamala forest ante chaala istam sir, meeru aa forest gurinchi pulula gurinchi chepthunte , direct adavi lo ne undi chusthunna feeling kaligindhandi😊❤
దరిద్రపు రాజకీయ నాయకుల ఇంటర్వ్యూల కన్నా ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది, చాలా కొత్త విషయాలు తెలిసాయి, ఇలాంటి ప్రయత్నాలు మరికొన్ని చేయండి.
S bro
Well said 👍🙏
You are wrong brother. Prajalu votes vesi gelipinchina leaders vallu..ippudu cheppu vedavalu and daridrlu evaru anedhi..
@@suryathesun3650 money panchakunda vote,,,
Yes nice interw
మొదటిసారి సుమన్ టీవి లో ఒక చక్కని ఇంటర్వ్యూ. సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు.
Suman tv is one of the paid channel originated from ysrcp i-pack team. All Reddy's here
I love tiger
ఒక పులే మనిషి రూపంలో వచ్చి తన గురించి తాను చెప్పుకుందా అన్నంత విపులంగా వివరించారు సార్🙏
Super
Yes 👏
Avna😅
కొంపతీసి పులికి ఇంటర్వ్యూ చేయమంటారా ఏమిటి?
Very good interview. అంతర్జాతీయ డాక్యుమెంటరీలకు ఏ మాత్రం తీసిపోనంత వివరంగా, సమగ్రంగా చెప్పారు సుబ్బారెడ్డిగారు.
అడవులు అడవుల్లో ఉండే జంతువుల గురించి తెలుసుకోవాలని పరితపించే నాలాంటి వాళ్ళకోసం మీరు వివరించిన సమాచారం చాలా సంతోషాన్ని ఇచ్చింది సుబ్భారెడ్డిగారు మీకు కృతజ్ఞతలు 🙏
Vayammane
Miri chala greet
Nakuda chala intrest anna
చాలా చక్కగా వివరించారు సుబ్బారెడ్డి సార్ tq🙏
😂😂 well said
Sir పులి మీద మీరు ఇచ్చిన వివరణ తో పులి అంటే భయం పోయి దానిపై ప్రేమా గౌరవం పెరుగుతుంది చాలా ధన్యవాదాలు మీకు. Anchor గార్కి
Prema vachindani Puli daggaraki povaddau anno
ఈయన explaination super ga ఉంది...
మన కళ్ళతో పులి ని చూస్తున్నామా అన్న భ్రమ కలిగేయ్ లా చెప్పారు... గ్రేట్ sir
Good interview.
❤... గంట ఇంటర్వ్యూ ఒక్క సెకండు గ్యాప్ లేకుండా చూశాను.. సుబ్బారెడ్డి గారు మీకు చాలా కృతజ్ఞతలు🎉.. పులి గురించి చాలా చక్కగా మీరు ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చెప్పినందుకు.
సార్ తెలంగాణ మణుగూరు నుంచి శ్రీశైలం వెళుతూ ఉండగా నాకు పులి కనపడింది 10నేమేశల్లు చూసాను సార్ నేను కార్ డ్రైవర్ నీ నేను వెలేది ఒకసారి దేవుడు తయవల చూసాను సార్ చాలా కార్లని హాపీ చుపెచను సార్ ఫారెస్ట్ ఆఫీసర్ కి కూడా చెప్పాను చాలామంది చూడలేదు నేనే చూడలేదు అని చెప్పాడు సార్ my good luck full happy ga unna appudu❤❤❤
Good interview..
మంచి విశ్లేషణ 👍..
తిరుమల లో కాలి నడకన వెళ్లే వారికి చేతి కర్ర ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది..
థాంక్స్ sir 👍
చాలా అద్భుతమైన విశ్లేషణ. పులి గురించి మంచి సమాచారం. జర్నలిస్టు మిత్రులు సుబ్బారెడ్డి గారికి అభినందనలు.....
నేను ఎప్పుడు మీ వీడియోస్ కి కామెంట్ పెట్టలేదు,, కానీ ఈ వీడియో తో పులి 🐯గురించి చాలా మంచి విషయాలు అందచేశారు.. చాలా కృతజ్ఞతలు.. నచ్చింది 🥰
సుబ్బారెడ్డి గారు.... అధికారి కంటే ఎంతో అద్భుతంగా పులులు సింహాలు ఎలుగుబంటి, చిరుతలు వాటిలో రకాలు శాస్త్రీయంగా వర్నించిచర్.💐🙏
సుమన్ టీవి లో ఒక చక్కని ఇంటర్వ్యూ. సుబ్బారెడ్డి గారికి ధన్యవాదాలు.🙏
ముఖ్యంగా ఇలాంటి ముఖాముఖి ప్రాయోజిత కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు సుమన్ ఛాయాగ్రాహులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారెడ్డి, నాగరాజు గారికి ,ఈ కార్యక్రమం వీక్షించిచ్చిన వారికి నా హృదపూర్వక ధన్యవాదాలు. చాలా రోజుల తరువాత ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి కూడా నా హృదపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..... జై హింద్.. భారత్ మాతా కీ జై.......
పెద్దాపులుల గురించి మా అందరికోసం సుమన్ టీ. వి. వారు చాలామంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. పెద్దాపులిని గురించి మాకు సవివరంగా తెలియచేసిన సుబ్బారెడ్డి గారికి ధన్యవాదములు.
మనిషిలో లేని ఎన్నో సులక్షనాలు పులిలో ఉన్నాయి. మనిషికి ఉండవలసిన లక్షణాలు మృగానికి , మృగానికి ఉండవలసిన లక్షణాలు మనిషికి ఉన్నాయి. ముఖ్యంగా సంభోగ విషయం . ఈ ఇంటర్‌ప్యూవ్ ద్వార అసలైన మృగం మనిషి అని తెలిసింది. ... Fantastic explanation . Sir. this is wonderful interview. నాగరాజు అన్నియ ..❤
మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను..సుమన్ tv & రెడ్డి గారు......
ప్రజలకి మంచి సందేశం ఇస్తున్నారు...
పాటించే వారు కూడా ముందుడి నడిపిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలు నిజంగా సస్య శ్యామలం..❤❤❤
సుబ్బారెడ్డి గారు అద్భుతంగా చెప్పారు . నా అదృష్టం కొద్దీ డిసెంబర్ 2022 లో జిమ్ కార్బెట్ జాతీయ వనం రాంనగర్ నైనిటాల్ ఉత్తరాఖండ్ లో కార్వాన్ ( మారుతి జిప్సీ ) పై వెళ్ళినప్పుడు 2 రోజుల్లో 2 పులులు చూడగలిగాను
Very very interesting video....
Thanks a lot 😊
ఇంత అవగాహన కలిగిన వారు ఉండటం మన తెలుగు వారి అదృష్టం
"పులి" గురించి ఎన్నో విషయాలు తెలసుకోగలిగాము...మంచి అధ్యయనం, చక్కని విశ్లేషణ. పై
పులి గొప్పతనాన్ని, అవసరాన్ని (జీవవైవిధ్యం) ప్రకృతి ధర్మాన్ని నివరించారు..
# సుబ్బారెడ్డి గారికి , tv channel వారికి ధన్యవాదాలు....🙏
సుబ్బారాడ్డి గారి విశ్లేషణ పులుల మీద అద్భుతమ్ గా ఆసక్తిదాయకంగా విషయాసక్తిగా ఉంది. వారికి ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన జ్ఞాన పరంపరను భాను ప్రజల కు ఉపయోగపడేవిధంగా చేయగలరు.
సూపర్...చాలా వివరంగా ఇదివరకు ఎప్పుడూ వినని వివరాలు బాగా చెప్పారు.
First time nagaraju interviewed excellent person till now. Reddy garu should be taken as adviser for increasing tiger population in india.
correct
First time oka video ni okka mata kuda miss avvakunda chusanu subbareddy garu chala goppa manchi visayalu cheppinaru sir
చాలా మంచి వివరణ 👏
పులి జీవనశైలి గురించి మొత్తం అవపోసన పట్టి, మీ జీవితకాలంలో తెలుసుకున్నదంతా మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు 🙏
ఇంటర్వ్యూ మొదటి నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్ట్ గా జరిగింది సీనియర్ జర్నలిస్టు గా రెడ్డి గారికి వందనములు
1980 ఆ.ప్రాంతం.లో.మన్ననూరు.క్యాంప్.వెళ్ళడం.జరిగింది..అక్కడ.వున్నవారు..మనము.పులిని.చూడాలి..అనుకుంటే.ఒక.ప్రదేశం..వుంది.అక్కడికి..సాయంత్రం.వెళ్లి.చెట్టు.ఎక్కి.వుంటే.మనము.చూడవత్చు.అని అన్నారు.
పులుల గురించి పరిశోధన, పరిశీలన అద్భుతం సార్
ఏదో ఇంగ్లీష్ ఛానెల్ లో పులుల గురించి చూడడం తప్ప తెలుగు లో ఏ వీడియోలో చూడలేదు, మొదటి గా నాగరాజు గారి పుణ్యమా అని సుబ్బా రెడ్డి విశ్లేషణ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెుసుకున్నాను
సుమన్ టీవీ వారికి ధన్యావాదాలు
సుబ్బారెడ్డిగారికి నగరాజుగారికి ధన్యవాదములు.చక్కటి విశ్లేషణ చాలా విషయాలు తెలియజేశారు
Excellent information...rare interview....Thank you Subba Reddy Garu and Naga Raju Garu
సుమన్ టీవీ వారు చేసిన ఇంటర్వ్యూస్ లో ద బెస్ట్ ఇంటర్వ్యూ.
Bring these type of talented & experienced people interview them and respect them .
He explaine in detail about about our national animal .
feeling proud why Tiger choosen as National animal.
While explaining , imagination going on our minds.
What a study sir , You are great sir, shared all the valuable information about forest, tigers, precautions and reasons.
Thanks subba reddy garu.
Subbareddy gari deara meeru share chesina knowledge chala bavundi.vari dwraa ne chenchala gurinchi kooda vinalani undi.this is the best interveiw i saw recently.please keep posting suman tv
Excellent interview sir... Totally i have seen.. extraordinary. Thank a lot Subba Reddy sir
పులి కంటే మనిషి ప్రమాదకరమైనవాడు
💯 👍🙏🙏🙏🙏🙏
Yahh....😅 It's all about cunning right😄
Currance.danger
ముఖ్యంగా సుబ్బారెడ్డి గారికి ధన్యవాదములు. మన సమాజానికి ఇలాంటి ఇంటర్వ్యూ లు కూడా చాలా ఉపయోగం. నాగరాజ్ భాయ్ థాంక్యూ. కీప్ ఇట్ అప్.🎉
పులి గురించి చాలా మంచి సమాచారాన్ని తెలియజేసిన సుబ్బారెడ్డి గారికి, సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు.
జంతు ప్రేమికులు సుబ్బారెడ్డి గారి ఇంటర్వ్యూ
సూపర్, ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ చాలా బాగుంది, తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు,
చక్కటి విశ్లేషణ సుబ్బారెడ్డి సార్ 👍
మా అమ్మ గారు చాలా దగ్గరగా చూసారు,మా గేదెలను వేటాడినపుడు,
జంతువులే నయం స్వార్ధ జీవుల మనుషులకన్నా
An absolute gem of an interview, the way he explained why the Tiger is at the top of the food chain and why it's very important to mankind was explained very well. Also, how humans are trespassing in Nallamala, how media and Karnataka pilgrims caused the separation of a tigress and its 4 curbs is heart-wrenching. Thanks Suman TV, keep doing these kinds of interviews and share knowledge.
చాలా విషయాలు తెలిసాయి సుబ్బారెడ్డి గారికి సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు పనికిమాలిన రాజకీయ నాయకులు సినిమా నటుల తో కంటే ఎక్కువగా ఇలాంటి వారితో ఇంటర్వ్యూ లు చేయండి
పులులు గురించి చాలా బాగా వివరించారు సుబ్బారెడ్డి గారు
Bale vunddiraa Nayana Interview...💥💥💥
manam hyd lo periginolaki edi oka thrilling movie 😅😅
అడవి & అటవీ ప్రాంతంగురించి చక్కగా వివరించారు సుబ్బారెడ్డి గారు🙏🇮🇳🇮🇳🇮🇳🙏
Very informative, the depth of knowledge he has on indian tigers and their habitat is top notch. I didn't expect this level of clarity from a journalist. Make some more videos on srisailam forest it will create more awareness on forest and their importance to society.
చాలా interesting గా వుంది, మంచి interview చేసారు నాగరాజు గారు
చక్కగా విశ్లేషించారు....
సుబ్బారెడ్డి గారు పులి పై ఒక encyclopaedia. పులుల నడవడిక, ఆహారం, ఆహార్యం.. what not.. wonderful అన్నా.
Bagunnara anna mee iddari interview super
ఒక్క రెండు నిముషాల వీడియో చూడాలంటేనే చాల కష్టంగా ఫీలవుతాను. కానీ అలాంటిది గంట ఇంటర్వ్యూ ఆలా చూస్తూనే ఉండిపోయాను సార్, అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయిందా అని అనిపించింది సార్...... మీ ద్వారా ఇప్పటి వరకు నాకు తెలియని చాల విషయాలను తెలుసుకున్నాను సార్ ధన్యవాదములు
I think, This is the best interview which i saw about tigers and the explanation was fantastic.
నాగరాజుగారికి కృతజ్ఞతలు, పులి గురించి ఇంత విశ్లేషణ సుబ్బారెడ్డిగారి నుండి ఇప్పించినందుకు. నల్లమల అడవి అంతా తిరిగి చూసినట్లుంది. అలాగే ఎలుగుబంటి గురించి ఇంకో ఇంటర్వ్యూ సుబ్బారెడ్డిగారితో చేయండి బావుంటుంది.
మా అభిమాన సీనియర్ జర్నలిస్ట్ కాశీపురం ప్రభాకర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ ఎప్పుడు?ఎదురు చూస్తున్నాం.....
నేను చిరెడ్డి శ్రీనివాస రెడ్డి
This is just absolutely very informative and eye opening interview about the our precious tigers! We need to have more people like subbareddy garu spread awareness about the tiger and its importance to the people in man-tiger conflict areas! It’s very interesting to know how hard the tigers are trying to avoid the humans! We just have to back off and give them space to breathe and live!! Thank you so much for doing this interview🙏
Tiger 🐯 ....suman tv lo ippati varaku vachina vatilo idey the best ......chala teliyani vishayalu chepparu ..... extraordinary 🤩
One of the best videos ever watched.Thanks to suman Tv .My special thanks to subba Reddy garu for his detailed interview about tigers' life style.suman TV plz keep it up
సర్ మీరు చాలా చక్కగా వివరించారు మీకు నావందనములు
Super Interview sir and Subbareddy garu miru chala manchi vishayalu teliparu..chala thanks and i love Tigers and more exited to learn about tigers. i got most of the information. Thank you so much sir.🙏🙏
Learnt a lot about Tigers today with you Subba Reddy guru. 🙏 Thank you very much for a very informative and passionate discussion.
Hope awareness about preserving Tigers and other wild and plant life spreads among the people.
Nice 😊
Subba Reddy garu touched the facts about Tigers and their behaviors... an excellent and informative interview in a while...
wish he get to see a Tiger in the forest Soon! 😅
Social teacher పాటం చెప్పినంత వివరంగా చెప్పారు Sir. 👏👏👏👏
Great info and a big thanks to subba Reddy garu
పులి గురించి కొత్త విషయాలు వివరించినతీరు సూపర్ సర్
All information greatly captured….. Nagaraju who usually interrupts his guests didn’t say much, haha, great work Mr. Subba reddy
One of the very great interview ! Thanks a lot subbareddy garu.
Very very knowledgeable person. The way he explained is superb
ఈ భూమి అన్ని జీవరాశుల ది కేవలం మానవుని దిమాత్ర మే కాదు అది మానవుడు గుర్తించాలి
Really one of the best interview...kudos to you sir for your explanation
Excellent and very useful information shared by sri subba reddy garu. Thank you..
Nagaraju is always impressive with his knowledge and the way he conducts interview. Also Subbareddy garu is Tiger encyclopedia. I hope he gets to see a free walking tiger in forest soon.
Excellent video. What an analysis. Given a plenty of info about innocent tigers. Save Tiger ,Save water ,save earth justified😢
Best informative interview from Suman tv till date....I have come across
మా రాయల సీమ పిల్లి మామ కథ. బెస్ట్ ప్రోగ్రామ్. 👏🏼👏🏼👏🏼
ఈ ఇంటర్వ్యూ లో ఎన్నో ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం 🙏🙏🙏🙏🙏
Excellent information about Tiger and other animals
Excellent narration ✍️
Lot of thanks to Subba Reddy Anna.
Nagaraj's interviewes are very interesting and very informative .
Nallamala holds a special place in my heart, as it is where my roots lie. The captivating beauty of its lush forests, majestic hills, and serene plains has always enchanted me. Moreover, the rich culture and vibrant traditions of the Tribes and plain people add a unique charm to the region. Their close connection with nature and profound wisdom inspire me. Nallamala's scenic landscapes and the warmth of its people make it a truly remarkable and cherished place, fostering a deep sense of belonging within me.
Please let me know how I can contact you
I also came from there
Asalu chala bagundhi sir interview ,tiger Pina respect and love perigindhi ❤❤❤🙏
Very Informative Interview About Tiger, Tribes Culture in Forests🎉
The best narration about Tigers and wildlife....... superb sir
Great interaction with mr Subba reddy garu good and excellent interview thank you very much sir
Thank you Subba Reddy sir for sharing knowledge about Tigers! Awareness about tigers is important for its conservation and the conversation of our forest.
చాలా చక్కగా ఉంది, చాలా బాగా వివరించారు.
Thanks to Suman TV and special thanks to Sri Subbareddygaru for such a wonderful information
Excellent Interview. Very Informative about Tigers. Thank You Subba Reddy Garu and Naga Raju Garu 🙏😊💐
Beautiful interview, excellent explanation and very good and practical knowledge displayed by Sr Journalist Subba Reddy Garu. Thank you
Chala bagundi interview... tiger gurinchi manchi vishayalu telusukunna ... thank you.. Respect you from my heart ❤️
👌So Interesting... So informative And we need these type of Legends👌
Sir.. please take some more interviews with Subba Reddy sir
ఆదిమానవులకి అడవికి మధ్య ఉన్న అనుకూలతలని వేరే ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ ప్లీజ్
పులి కంటే మనిషి దుర్మార్గుడు
చాలా బాగా చెప్పారు సర్
Excellent gaa explain chesaru..after a long time very interesting and informative ..Thankyou
Thanq Sidhareddy for your kind information….thanks Suman TV Meeru right person ni interview chesaru….
ప్రజందరికీ ఒక గొప్ప అవగాహన వస్తుంది మీ ఒక్క విలువైన ఎంతో అమూల్యమైన సలహాలు జీవితం లో మొదటిసారి పులి, అడవి, ప్రయవరణం ప్రాముఖ్యత తెలుసుకున్నాం మీకు ఎంతో ధన్యవాదములు సుబ్బా రెడ్డి గారు. మీకు విశ్లేషణకు వివరణకు అవార్డ్ ఇచ్చిన తక్కువే మీ ఇంటర్వ్యూ పిల్లలకు పాఠ్యాంశంగా అయితే ఇంకా బాగుంటుంది.
ఇటువంటి ఇంటర్వ్యూలు చాలా ముఖ్యం
Really chala great information icharu. Suman tv 1st time great interview icharu
మంచి విశ్లేషణ సార్
Naaku nallamala forest and andulo vunde srisailam ante chala istam, seshachalam forest and andulo vunde tirumala ante chala istam...every year nenu srisailam ventanu..akkada nature ni enjoy chestanu
Subba reddy gaaru excellent explanation, need more such interviews from you sir
Very useful information. Thank you Subba Reddy garu😊