మీరు ఇది ఎలా చెప్తున్నారో తెలియదు కానీ నిజంగా ఏడుపు వస్తుంది వింటుంటే. మనుషులు అంటే విరక్తి వచ్చింది. అందరూ మంచి వాళ్ళు అనుకుంటా , అందరినీ ప్రేమిస్తా కానీ అందరికీ నా డబ్బు నా హెల్ప్ కావాలి కానీ నేను వద్దు😥
నిజం అక్క చాలా మోసం చేశాడు అన్ని అపద్ధాలు ఏది నిజం లేదు నన్ను పూర్తిగా నా మనస్సు తో ఆటలు నిజంగా నే నేను ఆయన కూ ఇష్టం పెంచుకొని ప్రేమించాను ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు నా జీవితంలో
నిజంగా మీరు పెట్టె ప్రతి వీడియో మా కోసమే అనేది కచ్చితంగా చూసి వీడియో తీసినట్లు అనిపిస్తుంది ఆశ వదులు కుందాం అనుకునే లోపు మీ వీడియో చూడగానే ఆశ మల్లీ మొదలు అయితుంది నిజంగా నా పరసాను మాత్రం కచ్చితంగా మారుతాది నా కోసం వస్తది అన్ని ఆశ పోతలేదు
Present situation sister 1month nundi torcher అనుభవిస్తున్న mentalga చాలా strogle avthunna మర్చిపోయి మూవ్ ఓన్ avalekapothunna మిరు చెప్పింది నిజమే నాకు వెరేవల్లు చెప్పారు బ్లాక్ మేజిక్ జరిగింది అనీ కానీ తనని ఎలా బయటికి తీసుకురావాలి అర్థం కావడం లేదు
మీరు చెప్పిన దాన్ని బట్టి... వాడు భార్య ని మోసం చేస్తూ.. అవమానం చేస్తూ వెళ్ళిపోయాడు.. ఇప్పుడు 3 ర్డ్ person పాత పడింది.. అసలు భార్య స్ట్రాంగ్ అయింది.. అందం డబ్బు.. పిల్లలు పెద్ద అయ్యారు.. అందుకే వాడికి పెళ్ళాం గుర్తు వస్తుంది.. అంతే.. ప్రేమ కాదు 😡వాడు నాశనం కావాలి 😡
హాయ్ అక్క బావున్నారా అక్క మీరు చెప్పిన ప్రతి విషయం మీరు ఎలా చెప్పారు అలాగే జరిగింది అక్క నా జీవితంలో మీరు చెప్పారు కదా అక్క బ్లాక్ మ్యాజిక్ జరిగింది అందుకే అతను అలా మారిపోయాడని అది నిజంగా 100% కరెక్ట్ అక్క మీరు రీడింగ్ చెప్తున్నప్పుడు అంటే మా జీవితం మాకు కనులకు కట్టినట్టు చెబుతున్నారు అక్క మీ వాయిస్ చాలా బాగుంటుంది అక్క మీ ద్వారానే అతని మనసులో మా పర్సనల్ మనసులో ఏముందో మాకు తెలుస్తుంది అక్క అసలు ఏమనుకుంటున్నావు నా గురించి అంత మనసులో ఉన్నానా లేదా అని అనిపిస్తుంది అక్క థాంక్యూ థాంక్యూ సో మచ్ అక్క❤❤❤❤❤❤
నమస్కారం అక్కయ్య గారు చాలా అంటే ఇంకా చాలా బాగా చెప్పారు కానీ ఇంకా కొంచెం థర్డ్ పార్టీ గురించి అక్కడ ఏం ఏం జరిగింది క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ చాలామందికి చాలా సూపర్ మెసేజ్ ఇది ఒకటి ఇవ్వండి ప్లీజ్😢
Mam, nenu mi daggaraki vachi gattigaa hug chesukoni edavalani undi... Naa husband third party is vadili pedatada cheppava naku reply ivvava amma.. Meelo nenu maa amma ni choosukuntunnanu...
Meru cheppindi antha chala varaku correct. Kaani thana patha ex vachindi adi vachaka ma 5yrs relationship break up ayindi . 3 days nuchi. Anthaka mundu on off on off setuation undi. Kani Naku marriage ayindi na hus death ayyaru. Nannu ayina temple lo 3 times marriage chesukunnadu. Kaani thana ex kuda marriage chesukundi Danni appudu vachai annadu valla hus godavallo. Vachaka thanu valla ex ki godavalu jarigi cut ayyaru a taravatha neenu vachanu natho chala happy nakosame undipothanu anii cheppina vaadu eppudu malli thana ex vachaka one yr nunchi maaripoyadu. Eppudu thanani chesukunta marriage bleda valla amma chusina ammai ni chesukunta but nuvvu undu life long natho antunnadu. Kaani 4 days back chala pedda godava jarigi break up ayipoyindi. Plz e sari reading lo thanu third party ni marriage chesukunda. Leda malli na daggariki vasthada. Vaadu thana kharma anubhavisthada. Natho chala help ctisukunnadu amount ayina yedaina . Kaani eppudu nannu mosam chesadu. Daniki thanu kharma anubhavisthada. Eppudu nannu nuvvuaunty ve antunnadu okkappudu ayithe nuvvu na pranam anevaadu. Chala darunam ga matladuthunnadu. Naade thappu antunnadu. Vaadi thappu ledantunnadu. Kani na frnds ki pH chesi 3 months nunchi na kosam details telusukuntunnadu thanatho undamani chepthunnadu vaadu yevvarini pelli chesukunna nannu undamani chepthunnadi. Neenu chala badha paduthunna. Sucide daaka vellalanipinchi manesthunna. Entha care ga Prema ga chusukune vaadu 6 months nunchi suddenga changes vachai. Plz e sari yeppudu third party velthundi. Thanatho marriage avvuda Leda thanu na kosam vasthada Leda 8 months nunchi chala trouble face chesthunna. Pls e sari video ade cheyandi yeppuduvaadu third party kosam telusukuntadu. Nannu wait cheyamantara move on avvamantara plz e details tho video cheyandi. Thanq u
correct chepparu akka.anni telisi adigina kuda no ans tanu escape avataniki wife ani kuda chudakunda nindalu veyatam 😢 even kids ki kuda love chupinchatamla enni days ilanti life ardam kavatamla 12yrs nunchi enni nidraleni rathrulu unnai oh yedavani day ledu
మేడం మీరు ఏదైతే చెప్పారో అది నాకు వర్తిస్తుంది పూర్తిగా నిజంగా నాకు అన్యాయం చేసి ద్రోహం చేసి వెళ్లిన వ్యక్తి మళ్లీ నా దగ్గరికి ఎందుకంటే తన వల్ల నా ప్రాఫిట్ నే పోగొట్టుకున్నాను ఉండేదానికి ఇల్లు లేకుండా చేసే చేసుకున్నాను ఇప్పుడు నేను ప్రతి ఒక్క నిర్ణయము దేవుడికే వదిలేస్తున్నాను అందుకనే నాకు ఇది చూడగానే చాలా రిలీఫ్ నేను ప్రకృతికే వదిలేస్తాను కానీ కానీ మీరు వీడియో చేసి నాకు చాలా ధైర్యాన్ని ఇంకా దేవుడు వాడుకోవాలి ఇంకా చాలా శక్తి మీకు దేవుడు అలా అని నేను ప్రార్థిస్తాను దేవుడికి మీకు శక్తి చాలా ఇవ్వాలి దేవుడు 🙏🙏🙏🙏🙏🙏👍

❤Neevuu devuni biddavi❤
@@heeraprasad6187 అల అనుకునే జీవితం లో ముందుకు సాగుతున్నాను. Anyway thankyou
నిజం అక్క చాలా మోసం చేశాడు అన్ని అపద్ధాలు ఏది నిజం లేదు నన్ను పూర్తిగా నా మనస్సు తో ఆటలు నిజంగా నే నేను ఆయన కూ ఇష్టం పెంచుకొని ప్రేమించాను ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు నా జీవితంలో
Vedhavani vadle
Hi andi
హాయ్ అక్కయ్య ప్లీజ్ మా పర్సన్ తో ఉన్న థర్డ్ పార్టీ వెళ్లి పోతుందా చెప్పండి ప్లీజ్
Wow wow wow......entandi enta correct ga cheptunnaru chusinattu .... I am impressed 👍👍👍👍
మొత్తం video నాకోసం cheppinattu undi madam
నిజంగా మీరు పెట్టె ప్రతి వీడియో మా కోసమే అనేది కచ్చితంగా చూసి వీడియో తీసినట్లు అనిపిస్తుంది ఆశ వదులు కుందాం అనుకునే లోపు మీ వీడియో చూడగానే ఆశ మల్లీ మొదలు అయితుంది నిజంగా నా పరసాను మాత్రం కచ్చితంగా మారుతాది నా కోసం వస్తది అన్ని ఆశ పోతలేదు
❤❤❤❤❤❤ awesome reading I'm also astrologer dear
బాగా చెప్పారు
అంతా correct gane చెప్పారు.
Present situation sister 1month nundi torcher అనుభవిస్తున్న mentalga చాలా strogle avthunna మర్చిపోయి మూవ్ ఓన్ avalekapothunna మిరు చెప్పింది నిజమే నాకు వెరేవల్లు చెప్పారు బ్లాక్ మేజిక్ జరిగింది అనీ కానీ తనని ఎలా బయటికి తీసుకురావాలి అర్థం కావడం లేదు
మీరు చెప్పిన దాన్ని బట్టి... వాడు భార్య ని మోసం చేస్తూ.. అవమానం చేస్తూ వెళ్ళిపోయాడు.. ఇప్పుడు 3 ర్డ్ person పాత పడింది.. అసలు భార్య స్ట్రాంగ్ అయింది.. అందం డబ్బు.. పిల్లలు పెద్ద అయ్యారు.. అందుకే వాడికి పెళ్ళాం గుర్తు వస్తుంది.. అంతే.. ప్రేమ కాదు 😡వాడు నాశనం కావాలి 😡
నిజం గా వాణీ గారు నన్ను మైండ్ గేమ్ ఆడారు అయినా ఎందుకు ప్రేమ పోవడం లేదు నేను ఏం చేయాలి చెప్పండి ప్లీజ్ చెప్పండి నేను డిప్ రేషన్ లోకి వెళ్లి పోయానండి
S Akka
🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
హాయ్ అక్క బావున్నారా అక్క మీరు చెప్పిన ప్రతి విషయం మీరు ఎలా చెప్పారు అలాగే జరిగింది అక్క నా జీవితంలో మీరు చెప్పారు కదా అక్క బ్లాక్ మ్యాజిక్ జరిగింది అందుకే అతను అలా మారిపోయాడని అది నిజంగా 100% కరెక్ట్ అక్క మీరు రీడింగ్ చెప్తున్నప్పుడు అంటే మా జీవితం మాకు కనులకు కట్టినట్టు చెబుతున్నారు అక్క మీ వాయిస్ చాలా బాగుంటుంది అక్క మీ ద్వారానే అతని మనసులో మా పర్సనల్ మనసులో ఏముందో మాకు తెలుస్తుంది అక్క అసలు ఏమనుకుంటున్నావు నా గురించి అంత మనసులో ఉన్నానా లేదా అని అనిపిస్తుంది అక్క థాంక్యూ థాంక్యూ సో మచ్ అక్క❤❤❤❤❤❤
Nammalenu Akka
Akka.e.reeding.200perset.naadi.naakupersanalreedingkaavali.akka
❤ss❤ss❤ss❤ss❤ss❤ss❤ss❤
Pin to pin purfect reading mom 💯 p true thank u thank u very very so much god bless u mom 👍🙏
మీకు చాలా thanks. చాలా correct గా చెప్పారు. ఉన్నదీ ఉన్నట్టు చెప్పారు.
Tq❤.god bless you
చాలా బాగా చెప్పారు థేంక్స్ మేడమ్
3rd party ante tanuku chaala istam Prema madam tanu vadileste tinu pratakaleru madam a sivayyani prardinchi vallani kapadaniki choodandi madam nenu yelagu dooram aipoi unnanu yedhola nenu undagalanu madam. Yeppatikaina prame gelustadi andukani laastuki 3rd party gelustadi madam
మేడం మీరు ఈరోజు చెప్పేది అసలు నన్ను పక్కన ఉండి చూసి నట్టు ఉంది మేడం tq
TQ Akka
💚💚💚💚💚💚💚💚💚💚💚
Tq akka.. it's really 😢...na gurche చెప్పినట్టు ఉంది..
Nice Reading Andi 👌
Almost resonate avutundi 🤝
Thank you Universe 🙏🙏
Keep doing Good Readings Always 💐💐💐
Madam చాలా కరెక్ట్ గా చెప్పారు నా జీవితం ఇలా నై ఉన్నది
నా ఎదురుగా చూపించడండి వాళ్ళ ఇద్దరు తిరగడం నేను అయినను విడవలేక అట్లా గే ఏడుస్తూ న్నానండి
Chalacorrecgachepparuakka💯💯💯tqunivarsgadblesyou
Super mom super chala chala chala true ga undhi mom thank u thank u very so much 💐♥️💚💜💐👍🙏🌹💅💅💅💅💅🙏
🌹🖐️🧡
Hi akka
Phone unblock &
Love /arrange Marriage gurunchi switch words cheppandi akka
Akka mere chepinadhi jerigeendhi so waiting next situation wht Ani mere chepalli next video loo
Thank you universe gratitude gratitude ❤️❤️❤️
3rd person gurinchi inka vivaramuga cheppandi. I want her also to suffer.
నమస్కారం అక్కయ్య గారు చాలా అంటే ఇంకా చాలా బాగా చెప్పారు కానీ ఇంకా కొంచెం థర్డ్ పార్టీ గురించి అక్కడ ఏం ఏం జరిగింది క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ చాలామందికి చాలా సూపర్ మెసేజ్ ఇది ఒకటి ఇవ్వండి ప్లీజ్😢
Akka miru live cheyyandi pls
Chala correcga chepparu akka 100 tq univars
ఇప్పుడు అయినా నాను ఇష్టపడాతునారలెదా ప్రతి రోజు కొన్ని వందల పరసనాలు ఎమ్ చెయ్యాలి అక్కనెనుమనసికాంగ నేను చాలా బాధపడతునా అక్క
Manishiga kuda gurthinchaledu mam
Nice reading mam
అక్క చాలబంగుది. నాది తనది ss❤❤❤❤❤❤
Same Naa life elaga vunndi akka tqu so much
Yes mam universe Naku videos connect ayyayi
Plz continue this next session 🙏
Chala chala bagacheparu chelli miru chepinavanni nijalenu nalayflo evanni jarigayi naku eredg chala rijanet ayidi kani nenu tanaki msg chesanu misid call chesanu ranunakuripla evaledu madayvarthito naku pymilivudi naku callcheyavadu anna ani chepamani chepadu 3 eyarsnudi edutu chutunnanu tanu nalaefloko vatadarada chepadi chelli ples ridig🙏🙏🙏
Evanni nijam ithe bagundu akka thanu third party ni vadili nannu nannu ga premaga unte I hope really lucky😢😢😢
Manasuku entho haayiga vundi vintunte
Exactly chepparu meeru na situation thank you divine please inka telusukovali thanu valve...
😭nijam aka na life lo jarigidi. Chapavu thanu life lo vaka amaei ni chusuko ni na thuo uvnadu
100% correct ga chepparu mam...
Very true madam 😢 cheppindi chepinate avtundi
Akka me message chala bagundi
Mam, nenu mi daggaraki vachi gattigaa hug chesukoni edavalani undi... Naa husband third party is vadili pedatada cheppava naku reply ivvava amma.. Meelo nenu maa amma ni choosukuntunnanu...
ఇంకా క్లారిటీ యొక్క మాటలు
Madam na jeevthanni daggadundi chusinattu chepparu na manase athanate ashyamto bindi poyindi compromise ralenu anpisthundhi .thanks you.
Chala Baga cheppAru akka nenu chala mosam chesaru family motham
I claim this positive reading tw angels ❤❤
Nice sister 💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌🤝🙁 thank you sister thank you so much
Chala clear ga explain chesaru akka. Tq u so much 🙏🙏
Amma really you are god gift of my life your calculations suggestions 100 percent. Perfe CT Amma
Corectmadam
Meru cheppindi antha chala varaku correct. Kaani thana patha ex vachindi adi vachaka ma 5yrs relationship break up ayindi . 3 days nuchi. Anthaka mundu on off on off setuation undi. Kani Naku marriage ayindi na hus death ayyaru. Nannu ayina temple lo 3 times marriage chesukunnadu. Kaani thana ex kuda marriage chesukundi Danni appudu vachai annadu valla hus godavallo. Vachaka thanu valla ex ki godavalu jarigi cut ayyaru a taravatha neenu vachanu natho chala happy nakosame undipothanu anii cheppina vaadu eppudu malli thana ex vachaka one yr nunchi maaripoyadu. Eppudu thanani chesukunta marriage bleda valla amma chusina ammai ni chesukunta but nuvvu undu life long natho antunnadu. Kaani 4 days back chala pedda godava jarigi break up ayipoyindi. Plz e sari reading lo thanu third party ni marriage chesukunda. Leda malli na daggariki vasthada. Vaadu thana kharma anubhavisthada. Natho chala help ctisukunnadu amount ayina yedaina . Kaani eppudu nannu mosam chesadu. Daniki thanu kharma anubhavisthada. Eppudu nannu nuvvuaunty ve antunnadu okkappudu ayithe nuvvu na pranam anevaadu. Chala darunam ga matladuthunnadu. Naade thappu antunnadu. Vaadi thappu ledantunnadu. Kani na frnds ki pH chesi 3 months nunchi na kosam details telusukuntunnadu thanatho undamani chepthunnadu vaadu yevvarini pelli chesukunna nannu undamani chepthunnadi. Neenu chala badha paduthunna. Sucide daaka vellalanipinchi manesthunna. Entha care ga Prema ga chusukune vaadu 6 months nunchi suddenga changes vachai. Plz e sari yeppudu third party velthundi. Thanatho marriage avvuda Leda thanu na kosam vasthada Leda 8 months nunchi chala trouble face chesthunna. Pls e sari video ade cheyandi yeppuduvaadu third party kosam telusukuntadu. Nannu wait cheyamantara move on avvamantara plz e details tho video cheyandi. Thanq u
Thirdpartychildstudent
Chalabhaga cheppandi thanks
Thanks a lot mam Naku baga resonate aindi,thank you universe
Amma asalu naa bharta third part ni vadipedatada, ledaa? Cheppavaa...
100% true. Super ga chepparu medam........ 👌
Vunnadi vunnattu chepparu..super.
Tq very much na life lo jarigina anni chepparu
Tnq ishagaru
Namaste andi meeru cheppinadi Mottam hundred percent nijam baaga connect ayyendi neenu kuda connect ayyanu poortiga nammutunnanu and next reading kosam Waite chestunnanu
Akka nenu chala badha padanu
na story ilage undandi,atanuravalani urs korukuntunnanu.
Ne more cession please mam deeply as whatever u said is exactly.hats off
correct chepparu akka.anni telisi adigina kuda no ans tanu escape avataniki wife ani kuda chudakunda nindalu veyatam 😢 even kids ki kuda love chupinchatamla enni days ilanti life ardam kavatamla 12yrs nunchi enni nidraleni rathrulu unnai oh yedavani day ledu
100% nejam chepv sister
Adi ma kithuhalam mam
Tq so much sister chalaa correct ga chepparu
It's great really...how is that possible 😱
Yantha Baga cheparu
Inlone vunam mam
Hi Andi meeru Baga cheptunnaru
Ayyamu
మేడం మీరు ఏదైతే చెప్పారో అది నాకు వర్తిస్తుంది పూర్తిగా నిజంగా నాకు అన్యాయం చేసి ద్రోహం చేసి వెళ్లిన వ్యక్తి మళ్లీ నా దగ్గరికి ఎందుకంటే తన వల్ల నా ప్రాఫిట్ నే పోగొట్టుకున్నాను ఉండేదానికి ఇల్లు లేకుండా చేసే చేసుకున్నాను ఇప్పుడు నేను ప్రతి ఒక్క నిర్ణయము దేవుడికే వదిలేస్తున్నాను అందుకనే నాకు ఇది చూడగానే చాలా రిలీఫ్ నేను ప్రకృతికే వదిలేస్తాను కానీ కానీ మీరు వీడియో చేసి నాకు చాలా ధైర్యాన్ని ఇంకా దేవుడు వాడుకోవాలి ఇంకా చాలా శక్తి మీకు దేవుడు అలా అని నేను ప్రార్థిస్తాను దేవుడికి మీకు శక్తి చాలా ఇవ్వాలి దేవుడు 🙏🙏🙏🙏🙏🙏👍
Thank you so much divine 💕
Ys😂ak
Mee. Healthcare this kundi take care sister
Vadhina akka
Mam tanu vantariga untadu kani nuu naku vadhu deuudu degivachichapina nenu ranuanttunadu rojuide mattladatadu Nuunakodu meru chapina story nadi
Thank you univares
100persentright
Thanqueeunivars
Same ilane jarigindi naku
malli malli ... hurt kavalante naa valla kadu mam... Ikkadi to Journey end cheyyamani universe ni korutunna...
మేం చెసెకామెంటు కు మిరు ఏంత హప్పిగా ఉన్నారొ మిరు చ్పే వాక్యలకు మికన్న మిమీద ఏక్కువ అప్పిగా ఫిల్ అవుతున్నాం
Tq very much andi❤
Wow nice akka who it's possible
We are wife and husband
Third party ante vere affairs a
Yes mam don't say sorry