ఇంకొన్ని గంటల్లో లేదా another 2 days lo మీ పార్టనర్ మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ తో ఉండబోతున్నారు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @JanakammaMusham
    @JanakammaMusham 7 หลายเดือนก่อน +32

    మేడం మీరు చెప్పింది అక్షరాల నిజం నా లైఫ్ లో నిజంగా జరిగింది మీరు చెప్పింది అక్షరాల నిజమని నేను చెప్తున్నాను మేడం నిజమని నమ్ముతున్నాను💯💯💯💯💯💯💯💯

  • @SepanaPhalgunarao
    @SepanaPhalgunarao ปีที่แล้ว +11

    ఛాలా బగా చెప్పారు 100% ఇలాగే జరిగింది ఇప్పుడు జరుగుతుంది thank you so much

  • @LalamnagalaxmiNagalaxmi
    @LalamnagalaxmiNagalaxmi 9 หลายเดือนก่อน +5

    మీరు చెప్పింది నిజం తన మనసు మారి వస్తారా నా కోసం కరెట్ గా చెప్పారు..

  • @HemalathaKoppala
    @HemalathaKoppala ปีที่แล้ว +8

    నాకు కోసమే చెప్తున్నట్లు అన్పిస్తుంది సిస్టర్

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 ปีที่แล้ว +21

    మీ వీడియోలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ కార్డు చూసినప్పుడు దాంట్లో ఫీలింగ్స్ కరెక్ట్ గా మీరు చెప్పడం మీ స్పెష ల్గా నాకు తెలుసు

  • @HarshavardhanReddy007
    @HarshavardhanReddy007 ปีที่แล้ว +35

    నిజంగా నా జీవితం లో ఖచ్ఛితంగా ఇదే జరిగింది, ఇంకా ఇలాగే జరుగుతుంది నిజంగా మీకు తెలిసినట్టు చెప్పారు 200% నిజం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 ปีที่แล้ว +13

    టారో రీడింగ్ లో మిమ్మల్ని మించిన వారు లేరని నేను అనుకుంటున్నాను పింటూ పిన్ చాలా క్లియర్ గా చాలా లోతుగా చెబుతున్నారు థాంక్స్ మేడం గారు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని నేను ఆ ఈశ్వరుని కోరుకుంటున్నాను

  • @faimashaik0008
    @faimashaik0008 11 หลายเดือนก่อน +12

    సూపర్ సిస్టర్ నాకైతే చాలా సెట్ అయింది ఇది థాంక్యూ వెరీ మచ్ మీ రీడింగ్ నాకు చాలా మనశ్శాంతి ఇచ్చింది థాంక్యూ వెరీ మచ్ 💯🙌🙌♥️♥️🌹🌹

  • @GRamadevi-y9c
    @GRamadevi-y9c ปีที่แล้ว +14

    చాలా బాగా చెప్పారండి అంతా కళ్ల ముందు కనిపించినట్టే వుంది

    • @gudlabaskararao
      @gudlabaskararao ปีที่แล้ว

      Goodnight love love love love love love love love love love love love love love love love love love love. Gbryamini💋

  • @kushi807
    @kushi807 2 หลายเดือนก่อน +2

    అక్క మీరు చాలా చాలా నాకైతే 100% చాలా బాగా నచ్చింది సేమ్ నాకు జరిగింది అక్కడ చెప్పినట్లు వినిపిస్తుంది అక్క కానీ నా మనసులో అతను లేకుండా వెళ్లిపోయినట్లు చేస్తావని అనుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  • @mallikamuni637
    @mallikamuni637 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯🙋🙋🙏🙏🙏🙏🙏. మీరు చెప్పినవన్నీ నాకు జారుతూ వున్నాయి నా కు ఓకో‌సారీఅలాగేజారుగుతుందీ.అక్క.కళ్ళల్లో నీళ్లు ఏడుపు భరించలేని బాధ కలుగుతుంది అప్పుడు ఏం పని చేసుకుంటున్నా. కాసేపట్లో మౌనంగా ఉండిపోతాను. నా మనసు నువ్వు పిండి వేస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నాకు చాలా భయం అని కూడా అనిపిస్తుంది. నాకెందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. మీరు చెప్పింది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది . సార్ పార్టీ వలన నేను చాలా ఇబ్బందులు పడ్డాను.. ఇది కూడా అలాంటిదే ఏమో అని భయం వేసింది. ఇలా జరుగుతుంది అంటే ఆశ్చర్యమే కదా.🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐💐💐💐💐💐.. మీ రీడింగ్ కోసం ఎదురు చూస్తూ అక్క 🙋

  • @saikalyani4384
    @saikalyani4384 3 หลายเดือนก่อน

    మేడం మీరు చెప్పేది కరెక్ట్ గా నాజీవితంలో జరిగింది 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯నిజమే 🙏🙏🙏

  • @sravyasmyleesravyasmylee8341
    @sravyasmyleesravyasmylee8341 ปีที่แล้ว +10

    ఈ వీడియో నాకోసమే మేడం💯కరెక్ట్💐🤝🙏

  • @kushi807
    @kushi807 2 หลายเดือนก่อน +2

    అక్క చాలా బాగా చెబుతున్నారు అక్క చాలా థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  • @prameelarani1808
    @prameelarani1808 ปีที่แล้ว +4

    థాంక్యూ మేడం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది రాత్రి కూడా క్యాండిల్ రీడింగ్ చూశాను నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది సేమ్ ఉంది చాలా బాగుంది

  • @JanakammaMusham
    @JanakammaMusham ปีที่แล้ว +1

    మీరు చెప్పినవి చాలా నా జీవితానికి చాలా కనెక్టు అయింది మేడం మీరు వీడియో చెప్పినంత సేపు చాలా చాలా వీడియోస్ చూస్తున్నాను మీరు చేసే ప్రతి ఒక్క వీడియో నాకు కనెక్ట్ అవుతుంది చాలా చాలా థాంక్స్ ఆంటీ వీడియోస్ మీరు చాలా అందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నారు మిమ్మల్ని ఆ దేవుడు మా కోసమే వీడియోస్ చూపిస్తున్నట్లుగా కూడా ఉన్నది చాలా చాలా థాంక్స్

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 ปีที่แล้ว +7

    నిన్న క్యాండిల్ వీడియో చాలా చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్ గా చాలా కరెక్ట్ గా చెప్పారు చెప్పగలుగుతున్నారు నాకు అర్థం కావటం లేదు

  • @dharaniroyal6584
    @dharaniroyal6584 ปีที่แล้ว +1

    Nijanga naa life lo jarigindhe chepparu medam

  • @srimangamingyt5888
    @srimangamingyt5888 ปีที่แล้ว +3

    హ్యాట్స్ ఆఫ్ యు మేడం మీరు చెప్పే మాటలు కొందరు మూర్ఖులు అర్థం చేసుకోరు వెరీ వెరీ హాట్సాఫ్ మేడం

  • @mahasribramarambhika2041
    @mahasribramarambhika2041 9 หลายเดือนก่อน +1

    Super chepparu. Akka❤

  • @rajyalakshmi3727
    @rajyalakshmi3727 ปีที่แล้ว +9

    థాంక్యూ మేడం నా లైఫ్ ఎలా జరిగిందో సేమ్ టు సేమ్ నేను ఇప్పుడు ఏ సిచువేషన్ లో ఉన్నాను అదే చెప్పారు ఆపర సన్నీ నేను వదిలేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అతని మీద ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్లు చేశారు❤

  • @VinniPandu
    @VinniPandu 5 หลายเดือนก่อน +1

    Chala baaga nijam cheparu akka iam happy akka tnq akka maind koncham happy g undi 7months tarvatA eeroju ok akka yeedchina rojee gani yedvani roju ledakka anta badha anubhavinchanu vanakka tnq tnq sooomuch akka

  • @maheshbanda4890
    @maheshbanda4890 5 หลายเดือนก่อน +3

    అక్క నువ్వు చెప్పేది 100% కరెక్ట్ అక్క ప్రస్తుతానికి నా ఫ్రెండ్ జీవితంలో ఇదే నడుస్తోంది తనకి నేను ఎంతగానో చెప్తున్నాను ప్రేమ ఒక్కటే కాదు జీవితంలో ఉండేది జీవితం చాలా ఉంది అని తను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు

    • @Mani-zk6lg
      @Mani-zk6lg 3 หลายเดือนก่อน

      Tankyou medam chala Baga chepparu💯

    • @Mani-zk6lg
      @Mani-zk6lg 3 หลายเดือนก่อน

      Nenu chala happy medam

  • @sulochanasollu4959
    @sulochanasollu4959 6 หลายเดือนก่อน

    మీరు చెప్పింది అక్షరాల నిజం జరిగింది మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్ కాల్ వచ్చింది

  • @vanikumarisai
    @vanikumarisai ปีที่แล้ว +12

    Love you vani garu...very good Guiedance and also good possitive motivationer you are such a genuen intelligent tarot reader ..loyal person..you are god gift for us andi....❤❤❤TQ universe

    • @uppunuthulanagaraju145
      @uppunuthulanagaraju145 ปีที่แล้ว

      Hi akka meru chepputhuta naku full adupu vesthadhi akka 😢😢😢😭😭😭😭😭meru cheppidhi 100 % nijamo akka thanu thappa naku ekka em vadhu anni full premichi pelli cheyisukuna akka thank you so much akka I love you akka

  • @హలోహలో-ల6డ
    @హలోహలో-ల6డ 2 หลายเดือนก่อน

    నా జీవితం లో ఇప్పటి వరకు ఇదే జెరుగుతీది అక్కా మీరు చెప్పిది నిజం 100/ నిజం నెను ఎంతో ముఖ్యం అని అనుకున్న అతనే నను ఇంతా బాధ పడుతారు అని అనుకోలెదు చాలా చాలా చాలా బాధా గా ఉంది మీరు చెప్పిది అంతా నా గురించే అని నాకు అనిపించింది చాలా చాలా చాలా చాలా థాంక్స్ అక్క

  • @Biddikapravallika
    @Biddikapravallika ปีที่แล้ว +4

    Thank you mam❤❤🎉
    Thank you universe 🙏🏻🙏🏻love you so much🎉🎉❤❤

  • @swaruparani7247
    @swaruparani7247 7 หลายเดือนก่อน +1

    Meeru isthunna motivation ,meeru andisthunna dairyaniki kruthagyathalu

  • @srilathaeaty5871
    @srilathaeaty5871 ปีที่แล้ว +4

    Accurate reading ma'am... thank you...

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 4 หลายเดือนก่อน +1

    Hai madam massage motham nagurinchi chebutunnaru 100 persant nijam chebutunnaru thankyou sooo much madam ❤

  • @AthiAthi-c4d
    @AthiAthi-c4d ปีที่แล้ว +4

    Thank you for your reading akka very very perfect💯💯👍👏 akka thank you for your advice🙏 your voice very strongly positive motivation akka thank you❤🌹 my 🥰soul akka❤thank you universe🌌🙏 divine🙏 angels🙏 om nama shivaya🙏🙏

  • @ShahindudekulaShahin
    @ShahindudekulaShahin 9 หลายเดือนก่อน +1

    తను రియల్ సైకో మీరు ఎంత బాగా చెపుతున్నారు నాకు ఎ వారు ఇంత మచీ గ చేప లేతు నాకు మీరు మీ వల చాలాబాగా చెప్పారు మీ రీడింగ్ బావీ నుచీ బయిటికి లాగుతున్న వుంతీ

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 ปีที่แล้ว +28

    ఈ మనిషి రావాలి క్లారిటీ కావాలి అప్పుడు డెసిషన్ తీసుకుంటాను నీ మాట చాలా చాలా కరెక్ట్

    • @GajjelaSandhya-oq6yn
      @GajjelaSandhya-oq6yn 11 หลายเดือนก่อน

      Yes

    • @Narayanarao582
      @Narayanarao582 11 หลายเดือนก่อน

      hii basatha vani raldu no ano chappi vachi kada

    • @surisuresh3518
      @surisuresh3518 11 หลายเดือนก่อน

      ​❤❤❤@@GajjelaSandhya-oq6yn

    • @surisuresh3518
      @surisuresh3518 11 หลายเดือนก่อน

      ​❤❤❤@@GajjelaSandhya-oq6yn

  • @PallaAppanna-q8q
    @PallaAppanna-q8q 11 หลายเดือนก่อน +1

    ❤ ఎక్సలెంట్ మెసేజ్ మేడం గారు నూటికి నూరుపాళ్లు నిజం మీరు చెప్పేదంతా నా లైఫ్ లో... ధన్యవాదాలు మేడం గారు ధన్యవాదాలండీ 🎉🎉

  • @SandhyaReddy-mv5wg
    @SandhyaReddy-mv5wg ปีที่แล้ว +5

    Absolutely resonated to me ❤❤

  • @pranathim4123
    @pranathim4123 หลายเดือนก่อน +1

    I claim all the positivity in this reading ❤

  • @sanjutalks606
    @sanjutalks606 ปีที่แล้ว +4

    Personal reading cheyandi..sis❤

  • @vijayalakshmia9935
    @vijayalakshmia9935 ปีที่แล้ว +1

    Naaku chala connect indi Tq so much mam

  • @renukareddykoosa11
    @renukareddykoosa11 ปีที่แล้ว +9

    1000% కానీ ఇలా ఏలా చెప్తున్నారు అర్థం కావడం లేదు..truly meeru చెప్పినట్టు లేదు..నా కథ నేను bit/bit చెప్తున్నట్టు వుంది. బరించా లేని అవమానం జరిగింది...దేవతను కసితో pishachaanni చేశాడు..అన్ని తిన్నాడుగా..అన్ని కక్కిస్తది ఈ పిశాచి..నా ధర్మానికి ఆ కృష్ణుడే గెలిపించాడు. Adhar Thard parsan vallanandi...

    • @Aadya149
      @Aadya149 4 หลายเดือนก่อน

      Same situation

  • @Veleindira
    @Veleindira ปีที่แล้ว +1

    Madam me Redding super iam soo happy 🎉

  • @hamasavani7398
    @hamasavani7398 ปีที่แล้ว +4

    సైకో ఆనందం 😂😂😂😂😂😂

  • @manojkumar-xj1lw
    @manojkumar-xj1lw 6 หลายเดือนก่อน +1

    100%nijame madam

  • @SBujji-yx7tc
    @SBujji-yx7tc 11 หลายเดือนก่อน +4

    ఉన్నది ఉన్నట్టు ఎలా చెప్పగలుగుతున్నారు
    నేను నమ్మలేక పోతున్న, కాని ఇది నిజం

  • @gamingwithhanuman-n2s
    @gamingwithhanuman-n2s ปีที่แล้ว +1

    Idi naa kadha medam tq tank naa gurinchi emi anukuntunnaro cheppinnanduku tq so happy tanu I.p.s.

  • @IppiliAnusha
    @IppiliAnusha ปีที่แล้ว +1

    Excite ga elane jarigindi

    • @IppiliAnusha
      @IppiliAnusha ปีที่แล้ว

      Na life ki 100% Correct ga match ayindi mam

  • @SiriMarampelli
    @SiriMarampelli ปีที่แล้ว +1

    ఇవన్నీ నా లైఫ్ నిజం కోరుకుంటున్నా

  • @gp2972
    @gp2972 ปีที่แล้ว +1

    మీరు చూపించిన మెసేజ్ లు అన్నీ తన దెగ్గరనుండి నాకు పర్శనల్గా వచ్చాయి

  • @chotusam163
    @chotusam163 5 หลายเดือนก่อน

    Today meeru ichina msg super mam
    Thank u very much

  • @jyothisarella4561
    @jyothisarella4561 ปีที่แล้ว +1

    నిజం గా చాలా హ్యాపీ అనిపించింది mam

  • @chiluguriparvathi-jo5rp
    @chiluguriparvathi-jo5rp ปีที่แล้ว +1

    మీరు చెప్పింది అంతా 100% కరెక్ట్ అండి కాకపోతే కలవడమే నమ్మకంగా రావట్లేదు

  • @gangagode-y3v
    @gangagode-y3v 5 หลายเดือนก่อน

    నిజం వాణీ గారు అదే చేసా

  • @rachanam2265
    @rachanam2265 5 หลายเดือนก่อน

    Na story neku universe chrppinandu nuvvu naku chrppinanduku thank you so much both of you ❤❤

  • @bommerababy7224
    @bommerababy7224 ปีที่แล้ว +1

    నిజముగా అక్క మీరు నా జీవితంలో జరిగింది అంత చెప్పేరు ఇలాగే జరుగుతుది కానీ తాను 3, ఇయర్ నుచి నను ఇలాగే చున్నాడు కానీ నేను e బాధను బర్చలేను అందుకని ఫోన్ కానీ msg చేయిటం లేదు చెపిందుకు tq అక్క అవును అవును అవును నిజమే నిజమే నిజమే 😔

  • @GRuchitha-ft3vs
    @GRuchitha-ft3vs 11 หลายเดือนก่อน +1

    Thank you ki video Nagaur help

  • @vijaykumarkoppala315
    @vijaykumarkoppala315 9 หลายเดือนก่อน

    మేడం మీరు చాలా బాగా కారట్ గా చెప్పారు

  • @NagarajuSangam-u2j
    @NagarajuSangam-u2j หลายเดือนก่อน +1

    హయ్,మేడంనాపేరు,రామలక్ష్మి, ❤రోజుమీ,రీడింగ్, ను,చూస్తే ను,చాల,భాగచేప్తరు,❤

  • @DeekshithaYemi
    @DeekshithaYemi ปีที่แล้ว +1

    chala baga cheparu correct cheparu grate reading meedi

  • @MurariLakshmiLakshmi
    @MurariLakshmiLakshmi 5 หลายเดือนก่อน

    మీరు చెప్పినవన్నీ 100% నిజం 🙏🙏

  • @KillinagamaniNagamani
    @KillinagamaniNagamani ปีที่แล้ว

    మీరు చెప్పేవన్నీ నిజమే సిస్టర్
    అన్ని నాలో జరిగినవి
    మేము విడిపోయాక రీసెంట్గా ఫోన్ మాట్లాడడం అప్పుడు అలానే అన్నారు నువ్వు చాలా అందంగా
    ఉన్నావు అని అన్నారు

  • @cpilla2930
    @cpilla2930 5 หลายเดือนก่อน

    💯 currect meeru cheppindi

  • @ChinnaMekala-c2r
    @ChinnaMekala-c2r 5 หลายเดือนก่อน

    100% correct reading mam ❤

  • @govalachinnabbi2075
    @govalachinnabbi2075 11 หลายเดือนก่อน

    మేడం మీరు చెప్పింది చాలా మేడం

  • @PrameelaPalli-i7h
    @PrameelaPalli-i7h 4 หลายเดือนก่อน +1

    Thalli Miru cheppindi na life lo jarigindi chusinatte cheru Amma miru cheppinatte athanu na life Loki ravalani na santhoshi maata ki vedikuntunnanu

  • @stylishnaresh2201
    @stylishnaresh2201 ปีที่แล้ว

    Meeru chaala good ga chepthunaru

  • @skkhadarkhadar9873
    @skkhadarkhadar9873 11 หลายเดือนก่อน

    ఈ మాట మాత్రం నిజం అక్క

  • @Deepthi8501
    @Deepthi8501 ปีที่แล้ว

    😢edi vintunte eduposthundi madam exact na lifejourney 100%chepparu thankyou nenu miku telisinatlu nalife chusinatlu chepparu

  • @PrasannakumarRoyalprasanna
    @PrasannakumarRoyalprasanna 2 หลายเดือนก่อน

    హలో మేడం కరెక్ట్ చెప్పారు మేడం ఎంతోమంది లైఫ్ లో ఈ ఛానల్ చూసినవాళ్లు బాధలు ఉన్నవాళ్లు మనశ్శాంతిగా ఉంటారు మేడం

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g ปีที่แล้ว +1

    Very good massage correct 💯👍 medum

  • @jadhavlalitha-gy3fk
    @jadhavlalitha-gy3fk ปีที่แล้ว

    Super akka miru.murkulu em chesina mararu.Vallakharamaku vallanu vadileyali anthe

  • @SpandhanaChitturi
    @SpandhanaChitturi 11 หลายเดือนก่อน

    Hii akka me videos naaku chala boostup chesthunaii inka inka strong avuthuna nenu tnqqqq soooooo much akka

  • @NagalashkimiKota
    @NagalashkimiKota ปีที่แล้ว +2

    అక్క మీరు నవ్వుతుంటే చాలా బాగుంది అక్క అలా చెప్తుంటే ఇంకా అలాంటి వారి జీవితంలోకి మళ్లీ వెళ్లి బాధపడటం

  • @teppalachinni3264
    @teppalachinni3264 5 หลายเดือนก่อน

    Madam meeru correct ga chepparu na life ni daggara nundi chusinattu chepparu mam...nenu mii reading ki 💯 nammutunnanu

  • @AnandAj-h5e
    @AnandAj-h5e 5 หลายเดือนก่อน

    Supper sister meru cheppindhi antha na nijam

  • @TejaB-gj3cj
    @TejaB-gj3cj ปีที่แล้ว

    Thousand percent correct ga cheparu madam nenu kuda thanaku endhuko thana maatala ki anthaga edit aiyanu khani ippudu strong ga vunanu

  • @PushpalathaDurgam
    @PushpalathaDurgam หลายเดือนก่อน

    థాంక్యూ యూనివర్సి థాంక్యూ విశ్వం థాంక్స్ ఏం జల్ థాంక్యూ పాజిటివ్ ఎనర్జీ ❤

  • @reshmamd5279
    @reshmamd5279 ปีที่แล้ว

    Super Andi meru me e video vinnaka na manasulo sagam bada teripoyindi ippudu knchm happy ga unnanu

  • @sowmyat7220
    @sowmyat7220 8 หลายเดือนก่อน

    No words am so happy after the reading thanku universe ❤❤❤❤ thanku akka

  • @PushpaLatha-tq2uc
    @PushpaLatha-tq2uc 7 หลายเดือนก่อน +1

    Mam mee paadalaki sathakoti vandanaalu❤

  • @kadiyalalakshmidurga
    @kadiyalalakshmidurga ปีที่แล้ว

    థాంక్యూయూనివర్స్ థాంక్యూ అక్క ❤❤❤

  • @skysukanya4895
    @skysukanya4895 10 หลายเดือนก่อน

    Akka ...... Thanu nannu.... Dhoram petadu.... Kani vasthanuu.... Anadu trwtha em jaruguthundhoo telidhu... Mi video chusaka na mind lo nunchii a feeling vellatldu e 2 section miru chepina word... Nijaga challa happy ga .... Manasu konchem happy ga vundhii... I LIKE YOU sister... ❤❤❤

  • @harshagaming6062
    @harshagaming6062 6 หลายเดือนก่อน

    Medam meru super chala correct ga chepparu ma partner gurinchi pastive thinking chesta me video valla chala thanks god bless you also🙏

  • @MSridhar-vf1ot
    @MSridhar-vf1ot 5 หลายเดือนก่อน

    మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది అమ్మ

  • @ksravani5606
    @ksravani5606 ปีที่แล้ว +1

    Mam really 100% meeru cheppindhi , starting to ending varaku word to word fully correct medam , meeru cheppina material status relationship kooda correct ga chepparu , tanaki naaku meeru cheppinatluga arhatha lenivaaru but nenu tanani mother type off love ni echanu., but Tanu nannu option and choicela teesukunnaru ..Tanu chesina cheating ki nenu enno nidraleni nyts face chesanu , enka ye rojuki kooda naa lifeloki Tanu raakoodadhu ani korukuntuna ...meeru chesina today video prathi word correct medam..🙏🙏

  • @baddikapawankalyan
    @baddikapawankalyan 4 หลายเดือนก่อน

    మీరు చెప్పు 100 మొత్తం నిజం మేడం నాకు జరిగింది లాగానే

  • @dharaniroyal6584
    @dharaniroyal6584 11 หลายเดือนก่อน

    Meeru cheppinavanni nijame akka ❤❤❤I like you akka

  • @jlakshmi2135
    @jlakshmi2135 ปีที่แล้ว +1

    Yes madam Baga chepparu

  • @roddarajeshwari1575
    @roddarajeshwari1575 ปีที่แล้ว

    Tqqqq akka tqqq so much meeru cheppina reading chala varaku naku resonate ayendi am very very happy akka.....

  • @vijaybhaskaryadav
    @vijaybhaskaryadav ปีที่แล้ว

    Naku chala happy ga vundhi akka

  • @kovvurudevi
    @kovvurudevi ปีที่แล้ว

    Wow super medam meru cheppina maatalu 💯 correct nenu first time me video chustunna medam asallu naa life lo jarigindi exact same allage chepparu nenu tanani nammi nenu naa life ne colpoyyanu

  • @nagalakshmiharshu692
    @nagalakshmiharshu692 ปีที่แล้ว

    Really 😂😂😂😂😂 meeku sambandam leda nijamga… Really you are so sweet andi

  • @potnurulathasri808
    @potnurulathasri808 11 หลายเดือนก่อน

    Mam,na gurinchi chusinattu ga chala clarity ga chepparu na person meda estam kuda 100% correct ga chepparu e reading Naku chala baga resonate iendi mam

  • @madamdurgabhavani5635
    @madamdurgabhavani5635 11 หลายเดือนก่อน

    Nijamgaa naaku meeru thelidhu love u mam chala daggaraga matladinattu anipinchindhi

  • @pollamanjubharathimanju4031
    @pollamanjubharathimanju4031 9 หลายเดือนก่อน

    నిజంగా చెప్పారు మేడం నా మనసు కానీ తెలుస్తూ ఉంటాయి

  • @KuthadiLakshmi-u4b
    @KuthadiLakshmi-u4b ปีที่แล้ว

    Ee roju matram meeru chepina prathi word akshra satyam god promise

  • @mallurajyalaxmi159
    @mallurajyalaxmi159 ปีที่แล้ว

    Chalaaa baga chepparu na life chusinatte btt tqqq mam

  • @Siva-v4v
    @Siva-v4v 4 หลายเดือนก่อน

    Medam na life lo meru chepinadantha jarigina. Nejam tq medam

  • @rajeswariraji4991
    @rajeswariraji4991 หลายเดือนก่อน

    Chala correctga chebuthunnaru meru 100/ persent correct

  • @sujijannupally6125
    @sujijannupally6125 11 หลายเดือนก่อน

    Correct 💯💯💯💯 chapthru akka ❤❤

  • @ssree3692
    @ssree3692 11 หลายเดือนก่อน

    Exactly 💯 parents gurinchi alochinchali first

  • @mutyapwarsandya318
    @mutyapwarsandya318 6 หลายเดือนก่อน

    Akka nee smile super❤❤❤. Meeru elage happy ga untu andhariki happiness ni esthu undalani aa shivayyanu korukuntunna Akka. Love you ❤❤❤. Thank you universe ❤❤❤. Thank you angles ❤❤❤. Thank you God ❤❤❤. Love you sooo much 😍😍🙏🙏🙏🙏🙏