Third party/No contact/Separation situation lo మీ person ఎలా వున్నారు... చూడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Plzz subscribe Our Moon Devine Tarot Channel..Like share and keep your valuable comments guys..
    TQ universe 🙏

ความคิดเห็น • 619

  • @kalyaniavhj
    @kalyaniavhj 9 หลายเดือนก่อน +12

    ఇక్కడ మోసపోయినవారు ఒక్కొక్కరు పెట్టే comments చూస్తే చాలా బాధేస్తోంది.. ఆడైనా / మగైనా మోసం చేసి పోతే మోసపోయినవారికి ఆ బాధ వర్ణనాతీతం.. దైవం ఉనికే ఉంటే - ఇంతకన్నా శిక్షను అనుభవించాలా దుష్టులు 🙏🙏

    • @raniindia21
      @raniindia21 9 หลายเดือนก่อน

      🤝🫂😔

    • @varahi333
      @varahi333 9 หลายเดือนก่อน +2

      Exactly అనుభవిస్తారు

    • @savitri7311
      @savitri7311 2 หลายเดือนก่อน

      Yes. వాళ్లు అంతకు అంత anubhavinchali 😡

  • @NagamalleswariChalla
    @NagamalleswariChalla 9 หลายเดือนก่อน +8

    💯💯💯 పర్సెంట్ మణి మైనేడెడ్. నా దగ్గర డబ్బులు తీసుకొని తన భార్య నీ బాగా చూసుకుంటాడు. అందుకనే వదిలి వేసాను.i am happy

  • @mallikaannaya1240
    @mallikaannaya1240 6 หลายเดือนก่อน +4

    నిజమే మామ్ మీరు ఇచ్చే ఈ రీడింగ్ చూసాక కొంచం దైర్యం వస్తుంది మామ్

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 9 หลายเดือนก่อน +30

    మేడమ్ నేను మొన్నటి వరకూ చాలా.చాలా బాధపడుతూ ఉండేదాన్ని మీ రీడింగ్ ఎప్పుడు చూడటం మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చింది మేడమ్ ధన్యావాదాలు మేడమ్

    • @bommerababy7224
      @bommerababy7224 9 หลายเดือนก่อน +1

      అక్క మీరు చెప్పేది 200%వరకు ఇదే జరిగింది కానీ తాను జాబ్ చేస్తున్నాడు చాలా tq అక్క

  • @dharavathsailaja5425
    @dharavathsailaja5425 9 หลายเดือนก่อน +15

    మేడం మీరు సూపర్ మా లైఫ్ లో జరిగింది జరిగినట్టు చెప్తున్నారు మీ వల్ల మాకు చాలా ఎనర్జీ వస్తుంది మేడం మీరు ఎంతో మంది బాధలో ధైర్యం కావాలి మేడం మీ మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి మేడం 💐💐💐🙏🙏🙏

  • @gajivinikarsowmya7248
    @gajivinikarsowmya7248 9 หลายเดือนก่อน +5

    నమస్తే అక్క మీరు నా గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది అక్క నాకు జరిగింది జరుగుతున్నది రోజు ఇది ఎట్లా చెప్తున్నారు నా జీవితంలో సేమ్ అలాగే జరుగుతుంది ఈ ప్రాబ్లం మరి ఏడ వరకు తీసుకెళ్తారు భయమైతుంది అక్క పిల్లలను నేను పోషించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది కానీ రోజు నా జీవితంలో జరిగినది చెప్పి తున్నారు థాంక్యూ థాంక్యూ అక్క😢😢😢😢😢😢

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 8 หลายเดือนก่อน +1

    Yes...yes...yes ....Medam మీరు చెప్పింది అక్షరాలా నిజమండీ.

  • @vamsi939
    @vamsi939 9 หลายเดือนก่อน +5

    అమ్మ మీరు చెప్పే ప్రతి ఒక్కటి 100% కరెక్ట్

  • @AnithaThalari-ot9vf
    @AnithaThalari-ot9vf 9 หลายเดือนก่อน +25

    అక్క నువ్వు చెప్పే మాటలు నాకు చాలా చాలా ఓదార్పు ఇచ్చాయి లేకుంటే రోజు తననే అనుకుని ఏడుస్తునాన ఇప్పుడు నాకు చాలా హ్యాపీ గా ఉంది అక్క thanks akka

    • @ldreddy3099
      @ldreddy3099 9 หลายเดือนก่อน

      Yedavaku ninuvunnanu

    • @Narayanarao582
      @Narayanarao582 8 หลายเดือนก่อน

      yas maydamu

    • @Narayanarao582
      @Narayanarao582 8 หลายเดือนก่อน

      amay nadagaraku vachi nadagara avdawuttay avathala vayktthiki 205 kodathudi unavarasu baba dayavalana avdi atha vayramu ga vasthay llayka daniki sayptiga chuchu konay bajatha gadu dayavalana

  • @KarthikUdthita
    @KarthikUdthita 9 หลายเดือนก่อน +1

    మేడం మీరు చాలా బాగా చెబుతున్నారు నా జీవితంలో జరిగింది చెప్పారు అతనికి థర్డ్ పార్టీ తోటి దెబ్బ కోలుకోలేనంతగా తగలాలి థాంక్యూ మేడం థాంక్యూ థాంక్యూ థాంక్యూ యూనివర్సిటీ గాట్ థాంక్యూ

    • @Shaikkhaja-v8g
      @Shaikkhaja-v8g 7 หลายเดือนก่อน

      Don't say like that.that is their fate.

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน +3

    మీ పార్టనర్ అక్కడ తంతే ఇక్కడ ఇక్కడ తంతే అక్కడ అనే మాట చాలా నవ్వొచ్చింది నాకు

  • @mallikamuni637
    @mallikamuni637 9 หลายเดือนก่อน +5

    🙋🙋🙋👍👍👍💯💯💯💯👍👍👍👍👍👍🙋🙋🙋🙋💐💐💐💐💐💐💐💐. ఫస్టాఫ్ మీరు చెప్పింది నిజమే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నేను నా బిడ్డ అసలు అతనికి గుర్తే లేదు 😞😞😥😥😥.. బిడ్డను కూడా బాధపెట్టాడు. వాడి గొంతు పట్టుకుని మీరిద్దరూ చచ్చిపోండి. అని అన్నాడు. అప్పుడే నేను రివర్స్ అయ్యింది. అప్పుడే తన మీద సీరియస్గా యాక్షన్.తీసుకున్నాను. అదే అతని ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు అలానే ఉన్నాను. నా మనసు విరిగిపోయింది అక్క😢😢😢😢😢😢😢😢😢😢😢😞😞😞😞😞😞😞😞😞💯💯💯💯💯💯💯💯

  • @honey12463
    @honey12463 9 หลายเดือนก่อน +20

    అలానే జరగాలి కదా న దగ్గర ప్రేమ నటించి 1lakh money తీసుకొని న ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు ఇప్పటికి నిజమైన ప్రేమ నీ అర్థం చేసుకుంటే బాగుపడతడు,ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అంటే ఇదే మరి ఇంక అనుభవించాలి నేను పడ్డ బాధ తనకి తెలియాలి , కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడిన,తను నన్ను చీప్ గా మాట్లాడిన న సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని కాంప్రమైజ్ అయ్యాను అమ్మల చూసుకున్న కానీ అన్ని మర్చిపోయి ఈజీగా మూవ్ అయ్యాడు.తప్పు తెలుసుకొని తిరిగి రావాలి అప్పటి వరకు నేను వెయి
    ట్ చేస్తుంటా ,present thana number block chesanu ,మి రీడింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయ్ , మి రీడింగ్ కు న life ki yem change ledu

    • @rajursr7955
      @rajursr7955 9 หลายเดือนก่อน

      Same to same

    • @Ayaanshaik6748
      @Ayaanshaik6748 9 หลายเดือนก่อน

      Thirigi vachaka malli life normal ga untundhi Ani meeru anukuntunnara Thirigi vastunnaru antey vallaki ye choice leka Mee daggariki vastunnaru Ani valla nature matram maradhu Ani ardham chesukondi

    • @rajursr7955
      @rajursr7955 9 หลายเดือนก่อน

      Ok

    • @rajursr7955
      @rajursr7955 9 หลายเดือนก่อน

      Thank you

    • @honey12463
      @honey12463 9 หลายเดือนก่อน

      @@Ayaanshaik6748 already 2times vere vere అమ్మాయి ల విషయంలో కాంప్రమైజ్ అయ్యాను ఇప్పుడు అవ్వాలి అనుకోవడం లేదు కానీ పూర్తిగా చేంజ్ అయ్యాడు అన్న నమ్మకం వచ్చినపుడు లిమిట్స్ లి accepts చేస్తా

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 9 หลายเดือนก่อน +12

    హాయ్ అక్క నిజమే తను ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏం చెప్తాడో అక్కడ వదిలి వదిలిపెడతాడు లేదా తను ఏం చెప్తాడో చూద్దామని ఉంది ఈ డౌట్ మాత్రం అలానే మీ మీద మీ మాట మీద చాలా నమ్మకం గౌరవం కూడా ఉన్నది అక్క😅😊❤❤❤❤

    • @PadmavathiMallapally
      @PadmavathiMallapally 9 หลายเดือนก่อน

      Me reading vinnaka na manasukoo bada ayina sara me massage dwara kotta happy anipechindi

    • @PadmavathiMallapally
      @PadmavathiMallapally 9 หลายเดือนก่อน

      Ok thanks akka,🙏

  • @NagamalleswariChalla
    @NagamalleswariChalla 9 หลายเดือนก่อน +2

    అమ్మ 2024లో బ్రతుకు దెరువు గురించి వ్యాపారం గురించి చెప్పమ్మా. ఆడదాని గా ఇవన్నీ వదిలించుకొని నా బాబు కోసం వ్యాపారం చేయాలని అనుకుంటున్నాను. ఎలా అవుతుందో చెప్పమ్మా

  • @NagamalleswariChalla
    @NagamalleswariChalla 9 หลายเดือนก่อน +1

    జీవితంలో ఉండే కష్ట సుఖాలని వ్యాపారం బ్రతుకు దెరువు గురించి చెప్పమ్మా చెల్లి నీ అక్క లా అడుగుతున్నాను.

  • @NagamalleswariChalla
    @NagamalleswariChalla 9 หลายเดือนก่อน

    నీకు ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అమ్మ

  • @NagamalleswariChalla
    @NagamalleswariChalla 9 หลายเดือนก่อน +1

    💯💯💯💯💯💯💯💯💯💯 పర్సెంట్ నా విషయంలో చాలా చాలా చాలా నిజం. మీరు చెబుతున్న ది మొత్తం నా జీవితం లో జరుగుతుంది

  • @tejaswini2037
    @tejaswini2037 9 หลายเดือนก่อน +3

    నిజం చెప్పారు సిస్టర్ 🙏thank you sister 😢

  • @venkataramanaramanabix3796
    @venkataramanaramanabix3796 25 วันที่ผ่านมา

    🎉100 persent true medam thankyou universe this information is my life lo face chestunanu please save my life tq universe tq angel tq diven tq

  • @RajeswariMarri-t5s
    @RajeswariMarri-t5s 9 หลายเดือนก่อน

    మేడమ్ గారు మీరు చెప్పింది అక్షరాల నిజం గా జరుగుతుంది సేమ్ టు సేమ్ జరిగింది చెబుతున్నారు మీ రీడింగ్ చూసినప్పటి నుండి నిద్ర పడుతుంది థేంక్యూ మేడం

  • @nindu2071
    @nindu2071 8 หลายเดือนก่อน

    Avunu madam జర్గుతున్నవి కానీ black list' నుండి తీసివేయడం లేదు

  • @gudipatichirangeevi8449
    @gudipatichirangeevi8449 9 หลายเดือนก่อน +1

    సూపర్ అ క్క 100100.క రే ట్ అ క్క

  • @MSridhar-vf1ot
    @MSridhar-vf1ot หลายเดือนก่อน +1

    అక్క య్యగారు మీరు చాలా బాగా చెప్పారు 🎉🎉🎉🎉

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 8 หลายเดือนก่อน

    Medam మీరు చెప్పింది అక్షరాలా నిజమండీ.

  • @gayathribhaskaran2531
    @gayathribhaskaran2531 9 หลายเดือนก่อน +1

    Mee reading chusina tharavatha konchem relief ga unnattu anipistundi... Chala thanks andi

  • @beeramsrinivas8281
    @beeramsrinivas8281 29 วันที่ผ่านมา +1

    Mem edi same life readinge tq mem🎉i claim positive reading 🎉tq univers tq angels tq Divine gratitude gratitude gratitude 🙏 🎉❤

  • @AtchyuttDigumarthee-s8k
    @AtchyuttDigumarthee-s8k 28 วันที่ผ่านมา

    Yes mam
    Eee reading 1000%
    Badha mam
    ❤❤❤I Love you ❤❤❤

  • @gudlabaskararao
    @gudlabaskararao 9 หลายเดือนก่อน

    Super clarity vachinde super super Nagaur clarity super super super super super super good night to Vani Garu super super super super super super super

  • @rajeswariambati9711
    @rajeswariambati9711 9 หลายเดือนก่อน +3

    Avunu akka nijamgane dhonga ne super ga cheparu❤

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน

    ఫస్ట్ కార్డు చాలా చాలా కరెక్ట్ మేడం

  • @Raddhaevlogs
    @Raddhaevlogs 9 หลายเดือนก่อน +1

    Nijam andi 200% correct

  • @lingannaaavuti5560
    @lingannaaavuti5560 9 หลายเดือนก่อน

    యూనివర్స్. కొ. దన్యవాదాలు

  • @ChowdarikrishnaKumari-xx1wt
    @ChowdarikrishnaKumari-xx1wt 9 หลายเดือนก่อน

    TQ Univers.madam 💯 currect madam.memu kuda nerchukovali undi

  • @SepanaPhalgunarao
    @SepanaPhalgunarao 9 หลายเดือนก่อน

    100% నేనే మేడం now I'm very happy

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน +1

    మహా మొండి మహా ఈగో అన్న మాట చాలా చాలా కరెక్ట్

  • @ambatianuradha6544
    @ambatianuradha6544 หลายเดือนก่อน

    🙏🙏 Thankyou Universe thank you so much medam Correct ga cheparu thank you Universe thank you Universe 🙏🙏

  • @lingannaaavuti5560
    @lingannaaavuti5560 9 หลายเดือนก่อน

    చెల్లెమ్మ..వాణిగారికిదన్యవాదాలు

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi 8 หลายเดือนก่อน

    వాణి అక్క మీరు సూపర్ గా చెప్తున్నారు❤.100% correct

  • @shailajaworlds3581
    @shailajaworlds3581 9 หลายเดือนก่อน

    Meelo Edo god power undi Vani garu.exact life ela jaruguthundo alane chepparu thank you so much ma'am

  • @shanmukhrao3805
    @shanmukhrao3805 9 หลายเดือนก่อน

    soodi la andari tho kalisi jeevinchali... kattera la cut chesukuntoo pote ekakiga migalalsi vastundi... aa rendo varganiki chendina manishi tho ika vaddani naa nirnayam... thank u sister..... Thank u Universe...

  • @ishyamala1694
    @ishyamala1694 9 หลายเดือนก่อน +1

    Thank you universe 🙏🙏🙏 Thank you Angelas 🙏🙏🙏 Thank you God 🙏🙏🙏 Thank you Devein 🙏🙏🙏 i love universe 🙏🙏🙏🙏🙏

  • @ssyadavcollections2492
    @ssyadavcollections2492 9 หลายเดือนก่อน +1

    Yes sister nijam ga ne alage jerigindhe epudu aa 3rd party tho godava iende natho caring ga matldutunadu sister pillala kodam excuse cheyali kada sister 🙏💯 correct 💯💯💯 meru cheputunte na story kanula mundhe kanepinchinde sister tq so much sister 🙏

  • @KarunaBudigepaka
    @KarunaBudigepaka 9 หลายเดือนก่อน +2

    Akka meru cheptunte Naku chala hpyga undi tanu na lifeloki ravalani bless cheyandi

  • @Vimala-g9j
    @Vimala-g9j 9 หลายเดือนก่อน

    Chala correct correct ga cheparu akka. Valla mother n brother 3rd party na life lo. Chala hurt chesaru vallandaru nannu.. I'm surrendering to everything to universe 🙏🙏

  • @AarushAaradhya-cn5to
    @AarushAaradhya-cn5to 9 หลายเดือนก่อน

    It's 100% True అమ్మ
    ఇది నాకు
    నాకొడుకు
    నా కోడలు
    కోడలు వాళ్ళ అమ్మ మధ్యలో
    జరిగింది
    Tnq

  • @saraswathivadlapatla6555
    @saraswathivadlapatla6555 9 หลายเดือนก่อน

    Nice andi same meru cheppinatte adhi chusthu unte meru navvi natte nenu navvukuntunna nenu ippatiki Okati anukunta nenu kavali anukunte vastaru Lekha pothe ledu anukoni pattinchukoledu meru cheppedhi naku chala Chala nachindhi tq andi

  • @mukundavg8935
    @mukundavg8935 9 หลายเดือนก่อน +1

    Super super super good energy mom very very true 💯 p true chala chala bagundhi mom thank u thank u thank u very so much mom 🙏💐💅♥️💚💜🌹👍👍👍👍👍👍👍👍

  • @NagasriveniReddySriveniReddy
    @NagasriveniReddySriveniReddy 9 หลายเดือนก่อน

    Sairam akka
    TQ Devine
    TQ Universe
    ♥️U akka
    Exallent readings....alasata lekunda clear ga video ending varaku navvuthu hpy ga chestaru readings...👌👏👏👏👏👏👏👏👏👏🍫🍫

  • @ChowdarikrishnaKumari-xx1wt
    @ChowdarikrishnaKumari-xx1wt 9 หลายเดือนก่อน

    Naku same jarigindi madam nenu mi reading chustunna chala Baga chepparu

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 9 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤ tq tq tq so much 😊😊 tq anjils tq universe tq divine 🎉🎉🎉🎉🎉 om namah sivayya, 🙏

  • @ogurivenkatrao9118
    @ogurivenkatrao9118 5 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారండి థాంక్స్ అండి

  • @boyaeramma911
    @boyaeramma911 9 หลายเดือนก่อน

    Meru chala accurate ga chepthunnaru chusinattu tq ur reading chala hope self respect improve chesthunnaru

  • @saimanojamanumanojamanu4534
    @saimanojamanumanojamanu4534 9 หลายเดือนก่อน +1

    Tq so much akka❤
    OM NAMAH SHIVAYA🎉

  • @kavithanivas8564
    @kavithanivas8564 8 หลายเดือนก่อน

    Akka nevu naku echina god gift and universal ki thanks ❤❤❤❤

  • @rajayalakshmi8250
    @rajayalakshmi8250 9 หลายเดือนก่อน +1

    Super akka 💯 true Akka thank you universal ♥️🍎♥️ bless me always god 🙏

  • @sidduchinnukolipaka4528
    @sidduchinnukolipaka4528 9 หลายเดือนก่อน

    Tqqq mdm tqqq soomuch andi mee andaru deevenalatho nenu korukunna vyakthi tho nenu korukunna happy life ni ikanunchi kachhithnga elagainaa brathukuthanu brathukutha u brthukuthanu mee andaru manchi challani deevenalatho tqqq 🌌universe, tqqq angels, tqqq andharu devullara tqqq soo muchh🙏🙏🙏

  • @ammubuddhu5190
    @ammubuddhu5190 22 วันที่ผ่านมา

    Thnq mam n thnq universe I claim this positive reading

  • @Narayanarao582
    @Narayanarao582 8 หลายเดือนก่อน

    good moing maydu vide yusu chala baga explanu chustharu.maym

  • @UdayalaxmiB
    @UdayalaxmiB 9 หลายเดือนก่อน +1

    Aka. Ni matalu vemtomtea chala happy ga umdi. Na prama nu .vade ki dhara posanu vadea. Na jevetham. Anukuna kani. Mosam chasadu vere. Person kosam nanu vadilesadu epudu. Ala uvnadu ani teliyadhu. Kani me matalu venaka .vade ki narakam. Kanipistumdi. Ani telusumdi TQ aka😊 (aka vade life lo uvna person vade ki dhuram avuthado leddo me matalu lo chapamde. Pls aka🙏

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน +2

    వాళ్లు వచ్చినప్పుడు చూద్దాం అనే మాట చాలా చాలా కరెక్ట్

  • @MadhaviKalluri-k6s
    @MadhaviKalluri-k6s 9 หลายเดือนก่อน

    Totally resonate.. Thankyou so much..I strongly claim all the positive energies of this reading.. Thankyou Universe.. Thankyou God,Angels and Spirit guides Lord..Om Namah Shivaya..

  • @mounshavaka4114
    @mounshavaka4114 9 หลายเดือนก่อน

    Miru chepindhiii na situation kii bhaga match ayindhiii andi..
    Thank you angels for your guidance...❤❤❤

  • @madhyalalaxman62
    @madhyalalaxman62 7 หลายเดือนก่อน

    Morning akka mi valla nakoka enarjee booster anedi dorikindi...nenu anto ardham indi..tq akka.

  • @jyothsnaguthada3232
    @jyothsnaguthada3232 9 หลายเดือนก่อน +1

    I am claiming this beautiful energy ❤thank you universe, thank you divine mother, forever grateful and gratitude to universe n archangel 🙏🙏🙏🙏🙏🙏 A strong reconciliation with my partner v forever n ever ❤️❤️❤️❤️😘😘😘

  • @suryakalasriyat1013
    @suryakalasriyat1013 9 หลายเดือนก่อน

    thankyou madam. miru chala varaku nijam chepparu na life jariginadi jariginattu chepparu.

  • @krishnareddya4794
    @krishnareddya4794 9 หลายเดือนก่อน

    Medam. Miruchepedi. Nalife. Lo. 100tiki.100satyamga.anipichinatlu.cheputundaru.thank.you.medam❤🎉🎉🎉

  • @srisyamaladigitals6848
    @srisyamaladigitals6848 9 หลายเดือนก่อน

    Tappu ledu madam baaga cheparu thankq

  • @thupakulalavanya-we4dm
    @thupakulalavanya-we4dm 4 หลายเดือนก่อน

    Yes mam thank you universe tq ❤❤❤

  • @Sweetyrajput03
    @Sweetyrajput03 9 หลายเดือนก่อน

    Claim it with positive energy ❤

  • @soujanya2387
    @soujanya2387 9 หลายเดือนก่อน

    Meru chapthundhi 100 persent nesam alaga na life lo jaruguthundhi

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน

    టారో రీడింగ్ ఒక ఎత్తు మీరు చెప్పే విషయాలు క్లైంట్స్ కి ఒక ఎత్తు

  • @vjeevitha2013
    @vjeevitha2013 9 หลายเดือนก่อน +1

    Thank you univers ❤🎉 Very nice explain akka thank you so much 🙏i am waiting

  • @KhannaLatha-xo7oj
    @KhannaLatha-xo7oj 9 หลายเดือนก่อน

    100%persent currot madam kani manusarupe dhyvam madam dhanyavadhalu madam

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน

    కొన్ని రోజులు పరిశీలించండి వాళ్లని అప్పుడు నిర్ణయం తీసుకోండి అనే మాట చాలా చాలా కరెక్ట్

  • @geetakumar2058
    @geetakumar2058 9 หลายเดือนก่อน

    THANK❤🌹🙏 YOU UNIVERSE FOR ACCURATE READINGS🙏
    GRATITUDE GRATITUDE GRATITUDE GRATITUDE GRATITUDE
    THANK ❤🌹🙏YOU MAM FOR ACCURATE READINGS🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gayathrikanchinadham7509
    @gayathrikanchinadham7509 9 หลายเดือนก่อน

    Kshmaya dharithri la okosari undali... thalli premani andinchali...

  • @comrealteluguofficial9824
    @comrealteluguofficial9824 9 หลายเดือนก่อน

    అద్భుతమైన రీడింగ్..... చెల్లి 👏🙏

  • @ArjunKumar-fc1de
    @ArjunKumar-fc1de 9 หลายเดือนก่อน +1

    Akka me reading Naku chala Baga nachendhi akka

  • @gayathrisomarouthu
    @gayathrisomarouthu 6 หลายเดือนก่อน

    Akka nuv chapidi na life lo 100%to 200%jarigidhi akka. Thnu vala ఫ్యామిలీ ki job ki ఫ్రెండ్స్ ki time ఇచ్చాడు kani natho matalataneki time kudaraladu akka.

  • @raghunathkn9210
    @raghunathkn9210 9 หลายเดือนก่อน

    tq nice reding madam om nama shivaya

  • @saduamruthalakshmi
    @saduamruthalakshmi 9 หลายเดือนก่อน

    Akka 100% correct akka..naku Baga resonate indi...thank you universal... thank you god

  • @ShankShaik.mastan-jj9dl
    @ShankShaik.mastan-jj9dl 9 หลายเดือนก่อน

    Thankyou.univers.thankyou.medam.super.chala.bagachaparu.100%.nijam.super.thankyou

  • @gudlabaskararao
    @gudlabaskararao 9 หลายเดือนก่อน

    Supet super super super super super super super super super super super super super

  • @techfirstkannada6259
    @techfirstkannada6259 9 หลายเดือนก่อน

    100% True madam, I don't want her in my life anymore...This is the story of my wife's cheating..That's why I want divorce from him.

  • @NagamaniNagamani-zk6ub
    @NagamaniNagamani-zk6ub หลายเดือนก่อน

    నాగమణీ ప్రబ్లము ఉంది

  • @SD-io8px
    @SD-io8px 9 หลายเดือนก่อน

    Totally resonate.. Thankyou so much i strongly claim all the postive energies of this reading.. thank you universe ..thank you god, angels and spirit guides lord..

  • @bindubangaram9174
    @bindubangaram9174 9 หลายเดือนก่อน +1

    TQ so much akka una vishayam baga cheparu TQ💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowmyat7220
    @sowmyat7220 5 หลายเดือนก่อน

    Thankq universe gratitude gratitude gratitude ❤❤❤

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน

    నా ఎనర్జీ ని ఇవ్వను అనే మాట చాలా చాలా కరెక్ట్

  • @mattamthulasi3320
    @mattamthulasi3320 9 หลายเดือนก่อน +1

    Thank you akka ❤ Thank you universe ❤ please universe reconciliation with my person ❤

  • @vasudhakaka7879
    @vasudhakaka7879 9 หลายเดือนก่อน

    Hi అక్క.....❤❤❤ నీ మాటలు చాలా మోటివిటివ్ గా వుంటాయి అక్క......

  • @tulasritulasri743
    @tulasritulasri743 9 หลายเดือนก่อน

    Akka namaskaram🙏. Meru chepinadi 1000% resonate ayindi. Akka cards chudangane reading motham arthamaidi. Andulo Wheel of Fortune,World card,Sun card,Empress cards na favourite cards akka. Akka personalities gurinchi, mindset accurate ga chepaaru meru Super 👌 ayana jathakam nenu motham mundu chepinatte Avutundi kani ayana badhalu paduthunaraani telisina yem cheyalenu thanaki melimi bangaramedo,kaaki bangaramedo theliyali. Dabbu, aasti kosam natinche aa kapata premanu,thera venaka daagi vunna valla asalu swarupanni,thappakunda Aa divine thelisela chesthundi. Nenu anubhavinchi maanasika kshobha, nirlaksham, na valla naku janmanicchina vaarini kolpoyina aa vedana,intlo vallu veli vesina aa badha yela vuntundo valla varaku vastenega aa noppi, aa narakayathana thelisedhi 😢😭 kani akka nijayithi ga, Trikarana shuddhi preminchinandukemo badhalu,ibandulu paduthunaru ante manasuki koncham kastam ga kuda vundi. Nenu manava maathruraline aa sarwantharyami Aa shivayya ki yeppudu,yem cheyyalo sarwam thelisina vadu. Om Namah shivaya, Hara Hara Mahadev 🔱🕉️🙇🏻‍♀️🙇🏻‍♀️. Tq so much fr ur reading Akka 🙏 nd ❤❤ u.Akka Everyday I'm Eagerly awaiting fr ur video nd reading.

  • @ChinniRamyadhav-cw1ys
    @ChinniRamyadhav-cw1ys 9 หลายเดือนก่อน +2

    ఇంకా మీరు చెప్పింది నిజమే కానీ మా అతని విషయంలో థర్డ్ పార్టీ అంటే వాళ్ళ అమ్మని తనకి ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా

  • @madhumathi9348
    @madhumathi9348 2 หลายเดือนก่อน

    Meeru chepede 💯 paresete correct

  • @dayanidhiindhu
    @dayanidhiindhu 9 หลายเดือนก่อน

    Tq universe and tq u angels i strongly claim positive reading please give me blessing for future

  • @Ammulupavani-c7l
    @Ammulupavani-c7l 9 หลายเดือนก่อน

    Akka ur so amazing. Meru 💯 anni correct ga. Chepthunaru jaruguthundo ledo teliyadu kani ventunte happyes tho eyes lo nunchi water vasthunde thank you akka

  • @KillinagamaniNagamani
    @KillinagamaniNagamani 9 หลายเดือนก่อน

    ఇప్పుడు వాళ్లు ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు మీరు చెప్పినవి అర్థం

  • @hmanjubhargavi8154
    @hmanjubhargavi8154 9 หลายเดือนก่อน

    Really miru chepindi nijam mam

  • @BaddiBachi
    @BaddiBachi 9 หลายเดือนก่อน

    Nrakam chusanu akka... 8 years avuthundi..... Eddaru pillalu valla wifetho na munde tiruguthu vunte'...... Ipude kinchem manishila vunnnna..... Naku manchi husband vachi malli nenu chinnnapatilaga happyga vubdalani bless cheyandi.... Pls pls... Alage meeru annaru kada athaniki na value true love value telisindi ani..... Malli na lfloki ravadam vaddu akka.. Naku manchi husband kavali...... Pls bless cheyandi.. Inkokati bread piecetho polchi chepparu kada adi nijam. . . Nenu depressionlo vuapudu.... Nijanga prathi videolo na lf vundi motham. A devudiki naaku matrame telusu a narakam. . . . Ikanina a devudu naku manchi lf ivali.... Pls akka a shivayyae metho chepademo e videos