ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

NAA CHERUVAI |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ส.ค. 2023
  • Lyrics:
    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    CREDITS:
    Lyrics & Producer : Joshua Shaik
    Music : Pranam Kamlakhar
    Vocals : Priya Himesh
    Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
    Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on TH-cam or other streaming engines is Strictly Prohibited.
    Be Blessed and stay connected with us!!
    ►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
    ►Visit : www.joshuashaik.com
    ►Subscribe us on / passionforchrist4u
    ►Like us: / joshuashaikofficial
    ►Follow us: / joshua_shaik
    ►Follow us: / joshuashaik
    #JoshuaShaikSongs #PranamKamlakhar #PriyaHimesh #TeluguChristianSongs #JesusSongsTelgu #LatestTeluguChristianSongs

ความคิดเห็น • 527

  • @ravindragarugu6282
    @ravindragarugu6282 ปีที่แล้ว +274

    సార్... జాషువా గారు & కమలాకర్ గారు. మీపై రోజు రోజుకీ చాలా భారం పెరుగుతుంది... ఒక పాట కీ మించి ఇంకొక పాట రాయాలి అనే.... ఆశా... దేవుని గూర్చిన అనేక మైన సత్యాలు క్రైస్తవ లోకానికి అందించాలనే మి తపన ఆ భారాన్ని చాలా పెంచుతున్నాయి.... కాబట్టీ మేము మీ కోసం ప్రార్ధన చేస్తున్నాం.... ఇంకా అద్భుతముగా దేవుడు మీ టీమ్ ని మిమ్మలి ఒక పాత్రగా వాడుకోవాలని....❤. తన జ్ఞానంతో మిమ్మాలి దీవీంచాలి అని

    • @rameshbabuvelagaleti7201
      @rameshbabuvelagaleti7201 ปีที่แล้ว +8

      అవును...దేవుని కృప ఉంటేనే ఇది సాధ్యం

    • @prasannaharris3162
      @prasannaharris3162 11 หลายเดือนก่อน +3

      Yes

    • @jhansirani9689
      @jhansirani9689 11 หลายเดือนก่อน +2

    • @rameshbabu-wk3kb
      @rameshbabu-wk3kb 11 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @krupakrupa7762
      @krupakrupa7762 11 หลายเดือนก่อน

      😊😊😊😊

  • @vamseessp7979
    @vamseessp7979 5 หลายเดือนก่อน +119

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    నీ ప్రేమ లోనే నే నుండిపోని
    నీ సేవ లోనే నను సాగని
    నీ ధ్యాసలోనే మైమరచి పోనీ
    నీ వాక్కు నాలో నెరవేరని
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నేవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం
    1)
    నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్యా
    నీ చారణమందు - నీ ధ్యాన మందు
    నిను కోరుకున్నా నీ ప్రేమకై
    కరుణించి నావు నను పిలిచినావు
    గమనించినావు ఘన పరచినావు
    నీవే గా దేవా నా ఊపిరి
    2)
    నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూల మైన - ఏ ప్రళయమైన
    ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరిచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవే గా దేవా నా ఊపిరి

    • @sahitya1059
      @sahitya1059 5 หลายเดือนก่อน +9

    • @prabhukiran354
      @prabhukiran354 5 หลายเดือนก่อน +5

    • @thotakurasowjanya1473
      @thotakurasowjanya1473 4 หลายเดือนก่อน +1

      🎉

    • @nelapatimounika7614
      @nelapatimounika7614 4 หลายเดือนก่อน +2

      Song chala bagumdi vine kodi vinnalini pisthumdu antha bagundi

    • @sandyak8527
      @sandyak8527 3 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤ song super 👌 sister

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 2 หลายเดือนก่อน +5

    Avunu na tandri yassyya ne sevalone nannu konasagani na tandri yassayya

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official ปีที่แล้ว +25

    తనదైన స్టైల్ లో పాడిన.. సింగర్ గారికి మా నిండు వందనాలు... అద్భుతమైన రచనను అందించిన జాషువా గారికి మా నిండు వందనాలు 🙏🙏🙏

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l ปีที่แล้ว +14

    Naa Cheruvai Na Snehamai
    Nanu Preminche Naa Yesayya
    Ne premalone NanuSaagiponi
    Ne Sevalone Nanu Saagani
    NeDhyasalone Mymarachiponi
    Ne Vaakku Naalo Nera Verani 7:05 7:05

  • @showryvl7204
    @showryvl7204 ปีที่แล้ว +24

    జాషువా గారు, కమలాకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న అద్భుతమైన పాటలు, దేవునికి మహిమ కరంగా ఉండాలని నిత్యం కోరుకుంటున్నాం.దేవుని ఆశీస్సులతో ఇంకా మంచి పాటలు అందించాలని కోరుతున్నాం,🎉❤🎉🎉

  • @NagaDeviNakka
    @NagaDeviNakka 3 วันที่ผ่านมา +1

    Super song I love song

  • @vidhyalalchintala310
    @vidhyalalchintala310 4 วันที่ผ่านมา +1

    Praise God anna ❤🎉

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p ปีที่แล้ว +5

    Na yesu Raju ke mahima kalugunu ga amen Kuwait 🇰🇼 nunchi 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼 💖 🙏 ❤️ 😊 ♥️ 🇰🇼

  • @user-dc7nt7bi8p
    @user-dc7nt7bi8p ปีที่แล้ว +7

    Kuwait 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 🇰🇼 nunchi god bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 ปีที่แล้ว +9

    హృదయము పులకించింది పసయిందైనా విందుభోజనం పెట్టరయ్యా అందరికి పాట చాలబాగుంది

  • @rajumendi222
    @rajumendi222 ปีที่แล้ว +14

    దేవునికే మహిమ 🎉❤
    జాషువషైక్ మరియు కమలకరన్ గారికి PriYa Himesh గారికి ప్రభువైన యేసయ్య నామంలో వందనములు🎤📖⛪🎻🎸🎺🎷

  • @sushilkhoya3813
    @sushilkhoya3813 ปีที่แล้ว +12

    बहुत सुन्दर गाना, निश्चय ही यह परमेश्वर की अनुभूति की ओर लेकर जाती है। धन्यवाद ब्रदर आप सबों को,गाने के द्वारा लोगों से परमेश्वर के प्रेम से अवगत कराने के लिए, परमेश्वर आप सबों को आशीष दे।

  • @kothapallinaveen1938
    @kothapallinaveen1938 ปีที่แล้ว +7

    గాడ్ బ్లెస్స్ యు పాట చాలా బాగుంది అక్క నీ వాయిస్ చాలా బాగుంది మరిన్ని పాటలు ఈ అక్క తో పాటించండి ఆమెన్

  • @anilruben9883
    @anilruben9883 ปีที่แล้ว +3

    Vinaka munde like cheppesthunna

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 ปีที่แล้ว +65

    1.*నా జీవితానా* - *ఏ భారమైన*
    *నీ జాలి హృదయం* -
    *లాలించెనె* ..❤❤❤
    ఈ లైన్ మాత్రం awsome అన్నగారు అంతే 😍😍
    2. కోరస్ వచ్చినపుడు amazing 🤩
    3. vocals ఫెంటాస్టిక్ 😘
    మీ టీం అంతటిని దేవుడు ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkataratnammajety74
    @venkataratnammajety74 ปีที่แล้ว +6

    పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఇంకా అనేక మైన మంచి పాటలు మీ నుంచి రావలెనని నా యెుక్క కోరిక ఈ పాటలో పాల్గొన్న వారికి మరొకసారి 🎉🎉🎉🎉🎉🎉God bless you all 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l ปีที่แล้ว +4

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్ 5:14

  • @DaraDeva
    @DaraDeva ปีที่แล้ว +6

    ఎంత బాగుంది పాట..🎵🎶..👌

  • @sathweekamwiu
    @sathweekamwiu ปีที่แล้ว +5

    మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు
    beautiful song

  • @prasadv.662
    @prasadv.662 ปีที่แล้ว +10

    Wow... Excellent
    Ee song... male voice and female voice also... Super
    Praise God
    Congratulations all team👍

  • @standoutleadershipacademy4223
    @standoutleadershipacademy4223 หลายเดือนก่อน +2

    Greatest Lyrics .. .equally greatest Music & Melody.
    Praise The Lord !! Great Glorification of our Mighty Lord !!

  • @tekumudirajakumari7908
    @tekumudirajakumari7908 ปีที่แล้ว +8

    Super voice, super music excellent song 🙏❤ Glory to God 🙏

  • @josephchinnasarilla2911
    @josephchinnasarilla2911 29 วันที่ผ่านมา +1

    Nice song sister....

  • @user-le7mp5db2k
    @user-le7mp5db2k หลายเดือนก่อน +2

    Super

  • @thomasgeorge2341
    @thomasgeorge2341 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤

  • @meenuesther6274
    @meenuesther6274 ปีที่แล้ว +7

    Praise the Lord

  • @sruthi413
    @sruthi413 ปีที่แล้ว +7

    Asusual..it's fantastic..glory to God..bless the singer...bless the creww...may God bless the ministry❤❤

  • @nerellamurali609
    @nerellamurali609 ปีที่แล้ว +3

    దేవునికే మహిమ

  • @kkranthikumarkkranthikumar2080
    @kkranthikumarkkranthikumar2080 4 หลายเดือนก่อน +4

    God bless you All

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v 11 หลายเดือนก่อน +5

    Praise the Lord wonderful song 👌👌👌

  • @drveerasmartgoalacademy6946
    @drveerasmartgoalacademy6946 ปีที่แล้ว +11

    Dedicated to this voice to Manipur people. God is Real

  • @ksamvijayww6344
    @ksamvijayww6344 ปีที่แล้ว +6

    Good melody with beautiful lyrical with meaning full tunes ...PRAISE THE GOD ❤🎻🎹🎚

  • @user-jt4nh6qn3r
    @user-jt4nh6qn3r 6 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏అన్న, చాలా మంచిపాట❤ ఇచ్చారు, మీకు పరిశుద్ధ త్మదేవుడు, ఇంకా చాలా పాటలు, పాడాలని, చాలా మంది, మీ పాటలు విని, చాలా మంది,రక్షణ పొందలని, దేవుని ప్రార్థిస్తాము,అన్న, నేను మస్కట్ లో ఉంటాను,

  • @chinnirose972
    @chinnirose972 4 หลายเดือนก่อน +4

    Song suprb......
    Priya himesh garu padina ee song music track kavali.....
    Please upload cheyyandi....

  • @francissanthanam1652
    @francissanthanam1652 ปีที่แล้ว +7

    Praise the Lord. Good music, Priya voice, chorus singer's all glory to God 🎉❤

  • @Krupa274
    @Krupa274 15 วันที่ผ่านมา +1

    Anna I need to here ur testimony Anna
    Plz do share ur testimony Anna plz..
    Nice songs in ur channel all good experience in life with good lyrics Anna
    Glory to God alone
    🥺

  • @user-ob1dj9up9l
    @user-ob1dj9up9l 2 หลายเดือนก่อน +1

    SUPER SINGER.BHAGA.PADARU❤❤❤

  • @chakarivenkatesh2569
    @chakarivenkatesh2569 ปีที่แล้ว +4

    Priya himesh amazing voice

  • @sathishjedda488
    @sathishjedda488 2 หลายเดือนก่อน +1

    Super singer chala bhaga padaru

  • @avanthika3809
    @avanthika3809 ปีที่แล้ว +5

    Praise the Lord Brother 🙇 I'm waiting for the new song praise the Lord Brother 🙇

  • @aacrevrajugeddam2284
    @aacrevrajugeddam2284 11 หลายเดือนก่อน +2

    చక్కని సాహిత్యం, సంగీతముల మేలు కలయిక

  • @anchagracekumari5244
    @anchagracekumari5244 ปีที่แล้ว +6

    Last year when Yasaswi sang this, made me cry a lot...Now I'm still with tears after listening in female voice...the way she sang is awesome and the lyrics really amazing Bro. Joshua, music is wonderful. God bless your ministry.

  • @rufusrayappan4112
    @rufusrayappan4112 ปีที่แล้ว +7

    What a beautiful voice God bless you sister glory to only Jesus name Amen

  • @sarithadasari2401
    @sarithadasari2401 ปีที่แล้ว +7

    Superb Brother. All your songs are Wonderful . Glory to God ..

  • @ONESIMUSEDITS..
    @ONESIMUSEDITS.. ปีที่แล้ว +7

    Such a beautiful vocals , hats off entire team . Doing amazing work for Christ. Blessed ministries..

  • @user-qu2yy9kf7l
    @user-qu2yy9kf7l ปีที่แล้ว +3

    Pranam kamalakar sir 🙏

  • @dungavathnirmala1360
    @dungavathnirmala1360 ปีที่แล้ว +3

    My favourite song Super super

  • @preetigolla944
    @preetigolla944 ปีที่แล้ว +2

    Please pray for my family good health and job work entry please pray

  • @Sravyasudhaofficial
    @Sravyasudhaofficial ปีที่แล้ว +6

    Female version is very melodious ❤
    May god bless this service ❤️💕

  • @preetigolla944
    @preetigolla944 ปีที่แล้ว +2

    Please pray for my mother good health and money problems please pray

  • @chandupremsiri
    @chandupremsiri ปีที่แล้ว +5

    Praise The Lord, More beautiful like previous male vocal , but female vocal gives encouragement for many sisters sing along . Thanks to entire team of Joshua Shaik for your gift.

  • @varunkumart7233
    @varunkumart7233 ปีที่แล้ว +6

    Praise the Lord brother

  • @bujjie143
    @bujjie143 ปีที่แล้ว +3

    In this youtube world everyone lost in sin
    But this heals and restore us back

  • @issacbandela9035
    @issacbandela9035 11 หลายเดือนก่อน +2

    వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ సూపర్.......
    ప్రైస్ గాడ్.....

  • @indhupriya3370
    @indhupriya3370 ปีที่แล้ว +4

    Meaning full lyrics, wonderful music, very nice singing.May God bless you all.Tq 🙏

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd 10 หลายเดือนก่อน +2

    Amma vandhanalu pata chala chakkaga padaru yesaswi padina patanu tana gontuloni swaramu bagundhi alage same patanu meeru padina kuda chala bagundhi

  • @Mounikakanchumarthi
    @Mounikakanchumarthi ปีที่แล้ว +4

    Praise the lord 🙏

  • @sumapriyanka92
    @sumapriyanka92 ปีที่แล้ว +4

    Praise the lord.glory to God through this song ministry.and be a blessing to the world.

  • @naniterlapu9533
    @naniterlapu9533 ปีที่แล้ว +4

    Male Voice (Yasaswi) like button

  • @akumarthibalu5592
    @akumarthibalu5592 ปีที่แล้ว +5

    praise the lord brother , Wonderful

  • @vamsikumarlakshmiradhikasr6629
    @vamsikumarlakshmiradhikasr6629 ปีที่แล้ว +3

    🙏 ప్రైస్ ది లార్డ్ అల్ టీం 👌

  • @DrShaikdanduNissi
    @DrShaikdanduNissi ปีที่แล้ว +149

    నా చేరువై నా స్నేహమై
    నను ప్రేమించే నా యేసయ్య
    (2) నీ ప్రేమలోనే నేనుండిపోనీ
    నీ సేవలోనే నను సాగనీ
    నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
    నీ వాక్కు నాలో నెరవేరనీ
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    1. నా వేదనందు - నా గాయమందు
    నిను చేరుకున్నా - నా యేసయ్య
    నీ చరణమందు - నీ ధ్యానమందు
    నిను కోరుకున్నా - నీ ప్రేమకై
    కరుణించినావు నను పిలచినావు
    గమనించినావు ఘనపరచినావు
    నీవేగా దేవా నా ఊపిరి
    నా వరం నా బలం నీవే నా గానం
    నా ధనం నా ఘనం నీవే ఆనందం
    తోడుగా నీడగా నీవే నా దైవం
    ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
    2. నా జీవితాన - ఏ భారమైన
    నీ జాలి హృదయం - లాలించెనే
    ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
    ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
    విలువైన ప్రేమ కనపరచినావు
    బలపరచి నన్ను గెలిపించినావు
    నీవేగా దేవా నా ఊపిరి.

    English Lyrics:
    Naa cheruvai naa snehamai
    Nanu preminche naa yesayya
    Nee premalone nenundiponi
    Nee dhyaasalone maimarachiponi
    Nee vakkunaalo neraverani
    Naa varam naa balam neeve naa gaanam
    Naa dhanam naa ghanam neeve aanandam
    Thodugaa needagaa neeve naa daivam
    Ennadu maarani preme naa sontham
    1.Naa vedanandu - Naa gaanamandu
    Ninu cherukunnaa - Naa Yesayya
    Nee charanamandu - Nee dhyaanamandu
    Ninu korukunnaa - Nee premakai
    Karuuninchinaavu nanu pilachinaavu
    Ghamaninchinaavu ghanaparachinaavu
    Neevegaa deva naa oopiri
    2.Naa jeevithaana - Ye bharamaina
    Nee jaali hrudayam - Lalinchene
    Prathikulamaina - Ye pralayamaina
    Pranutinthu ninne - Naa Yesayya
    Viluvaina prema kanaparachinaavu
    Balaparachi nannu gelipinchinaavu
    Neevegaa deva naa oopiri

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 11 หลายเดือนก่อน +3

    The use of Indian instruments is what I love . All of them have lovely voices .and the flute is out of the world !!!

  • @HemalathaSattala-sg6sp
    @HemalathaSattala-sg6sp 8 หลายเดือนก่อน +2

    Supar ga padaru akka 🙏❤

  • @maheshb2836
    @maheshb2836 ปีที่แล้ว +4

    Prise the Lord🙏 glory to God❤

  • @jyostnanangedda7279
    @jyostnanangedda7279 11 หลายเดือนก่อน +3

    Very Blessed 🙌 😇 🙏

  • @user-bh9nz9zy5z
    @user-bh9nz9zy5z 2 หลายเดือนก่อน +1

    Bagundi. akka. song

  • @Ramganji
    @Ramganji ปีที่แล้ว +2

    Woooow.... voice is fantastic..jashuva gari team srestamain voices tho deuvni sthuthulu arpisthunnaru.... May God bless you all the team..

  • @panduakumuri7714
    @panduakumuri7714 ปีที่แล้ว +2

    Exlant melody song praise the lord

  • @ishuk777
    @ishuk777 ปีที่แล้ว +5

    I LOVE THIS HEART TOUCHING AND MELODIOUS SONG SO MUCH EVERYTHING IS PERFECT THANK YOU PRAISE THE LORD HALLELUJAH 😍🙏👏💐

  • @dasuchillimunta4054
    @dasuchillimunta4054 ปีที่แล้ว +2

    Praise the lord joshua anna.super song anna.naaku bhaaga nachindhi.yessayya manalni anthagaa premisthunnadoo meeru songs dwaara teliyajesthunnaru.iam waiting for more songs from you.i love your all songs.

  • @jemmis_world
    @jemmis_world ปีที่แล้ว +4

    Very nice...How talented all of u👏👏👏

  • @rajkumarrajrk7351
    @rajkumarrajrk7351 ปีที่แล้ว +2

    God bless you all inka manchi song's cheyali meeru ani a Jesus ki korukuntuna

  • @revenuesatya4212
    @revenuesatya4212 ปีที่แล้ว +7

    Female version Glory to GOD🙌🙌🙌GOD is good all the time🥰

    • @rajashekarborelli1122
      @rajashekarborelli1122 ปีที่แล้ว

      Praise the LORD akka 😇🙏May God bless you😊🙌 💐

    • @revenuesatya4212
      @revenuesatya4212 ปีที่แล้ว

      @@rajashekarborelli1122 Praise the LORD tammudu 🙏🙏🙏God bless u too 🥰

  • @aswinivolgs8078
    @aswinivolgs8078 3 หลายเดือนก่อน +1

    Akka patalo Lena mai enjoy chestu padindi akka chala vandanalu god bless you akka Love you song love you akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kalyankumar156
    @kalyankumar156 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏

  • @rscreations3023
    @rscreations3023 ปีที่แล้ว +1

    Super song god bless you madhuramaina sangeethaniki sumadhura maina swaram thodaithe aa pata hrudayanni paravasimpajesthundi glory to god tq

  • @manikandan-cl6ci
    @manikandan-cl6ci ปีที่แล้ว +4

    Praise the lord brother 🙏

  • @deepakannan1550
    @deepakannan1550 4 หลายเดือนก่อน +2

    Adi poli voice cheychi....God bless you🥹🥹🥹

  • @MangaRibka-lk4ju
    @MangaRibka-lk4ju ปีที่แล้ว +2

    Wanderful song tq. Jésûs

  • @Prabgakarjampana-pz4uj
    @Prabgakarjampana-pz4uj ปีที่แล้ว +3

    Praise the lord

  • @BuTtErFly-lq5jc
    @BuTtErFly-lq5jc 5 หลายเดือนก่อน +1

    Badalo nemmadi kaliginche adhbhuthamiana song sir❤

  • @reethu8785
    @reethu8785 ปีที่แล้ว +1

    Chalabagundandi

  • @rockmusic792
    @rockmusic792 ปีที่แล้ว +3

    Nice wonderful JESUS song Praise The Lord 🎉 Thanks Sir for composing JESUS songs

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 10 หลายเดือนก่อน +2

    Priya himesh sister voice is near about Chitra madam voice ki daggara ga undi. TQ priya sister you have a sweet voice. May God bless you. Thanks to entire team of this song.🙏💐

  • @mrjay900.
    @mrjay900. 9 หลายเดือนก่อน +1

    devuniki mahima

  • @PRIS1754
    @PRIS1754 ปีที่แล้ว +3

    PRAISE THE LORD PASTOR UNCLE GARU🙏🙏🙏🙏🙏
    GLORY TO JESUS 💫
    WONDERFUL...
    THANKYOU SO MUCH..🙏🙏🙏💫💫💐💐💐💐👍👍👍👍👍👌👌👌🤌🤌

  • @jmalko9152
    @jmalko9152 ปีที่แล้ว +2

    Amen 🙏🙏🙏 Hallelujah!

  • @SDileep-ve1uq
    @SDileep-ve1uq ปีที่แล้ว +1

    Ilanti paatalu mee nunchi devudu maaku anugrahinchalani manaspoorthiga korukuntanna sir

  • @sriramu7986
    @sriramu7986 4 หลายเดือนก่อน +2

    Super song

  • @Santhosh_editz123
    @Santhosh_editz123 ปีที่แล้ว +3

    Prise the lord 🙏🙏🙏..... చాలా బాగా పాడారు అక్క... God bless u 🙌

  • @churchofchristamadalavalas7853
    @churchofchristamadalavalas7853 10 หลายเดือนก่อน +3

    nice voce dear sister.god bless you

  • @ChallapalliUpendra-mq9kt
    @ChallapalliUpendra-mq9kt 5 หลายเดือนก่อน +1

    Praise the lord Amen

  • @Rowdy_mahi
    @Rowdy_mahi ปีที่แล้ว +2

    Super❤ ilove this song

  • @digupatiseetha923
    @digupatiseetha923 11 หลายเดือนก่อน +2

    Very nice lyricls usefull
    Very much comfortable for my soul to rest in Christ

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 ปีที่แล้ว +3

    Song super singing super sister.....musical super 👍👏 👏👏👏🙏🙌

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 ปีที่แล้ว +2

    Amennnnn .... I love you Lord ❤❤❤❤❤❤❤❤❤

  • @padyalayugandhar1260
    @padyalayugandhar1260 ปีที่แล้ว +3

    Praise the Lord 🙏🙏🙏

  • @IndiraChinni
    @IndiraChinni ปีที่แล้ว +1

    Chala chala bogundi sir song👌👌👌👌👌👋👋👋👋👋