The "Purusha Suktam" of Rigveda is about who created the entire universe and and how it was created. In the Purusha Suktam, there is no mention of deities like Brahma, Vishnu or Maheshwara except for Vishwakarma. One of the hymns of the Purusha Suktam is as follows: Adbhyahssambhūtah prithivyai rasāca l VishwakarmaNassamavartatādhi l Tasya Twashtā vidadhadrūpamēti l TatpuruSasya viSwamājānamagrē ll According to the above verse, the entire universe is the creation of "Virat Vishwakarma". Maheshwara, Vishnu, Brahma, Indra and Surya arise from the five faces of Vishwakarma Sadyōjāta, Vāmadēva, Aghōra, Tatpurusha and Ishāna. Devashilpi Vishwakarma is the descendant of Virat Vishwakarma. Devashilpi Vishwakarma created Swaga, Swarna Lanka, Dwaraka, Indraprastha, Hastinapura, Pushpaka Vimana, Sudarshanachakra, Brahmasthra etc. in different yugas. (This is based on the discourses by scholars)
Purusha suktam talks about purusha who is superior to the universe . Do you really think the viswakarma and castes are the same?? Viswakarma is the personification of a cosmic entity which is part of purusha himself The association is there because of the work the creation is the same as the building or creating
Every community has equal importance in contributing to society. Unfortunately, many people don't understand the importance of it. i haven't seen anyone say so clearly about who a Brahmin is.. Really appreciate your video sir..
సార్ ఈ మానవకులంలో ప్రతి ఒక్కరికి ఒకరి అవసరం ఒకరికి తప్పకుండా ఉంటుంది అలాగే వోకా కుటుంబంలో వివాహం జరగాలి అంటే అన్నీ కులాల వారి సహకారం లేనిదే ఒక పెళ్లి పూర్థి కాదు పెళ్లి కుండలు కుమ్మరివారు ఇవ్వాలి,పెళ్లి చాపలు మేధారివాళ్లు ఇవ్వాలి సూత్రాల స్వర్ణకారులు ఇవ్వాలి పెళ్లి చేయాలంటే బ్రహ్మణుడు వుండాలి ఇలా అన్నీ కులాల వారు కలిస్తేనే వొక పెళ్లి సంపూర్ణం అవుతుంది ఈ మానవకులంలో ఒక కులం యెక్కువ కాదు ఒక కులం ఠక్కువ కాదు అంధరు సమానమే
చమట పట్టేలా కాయకష్టం చేసే వృత్తుల వాళ్ళు జంధ్యం వేసుకోవడం మానేశారు, నిజానికి ప్రతీ ఒక్కరు జంధ్యం వేసుకోవాలి, ధర్మం ప్రకారం. మాంసాహారనికి కూడా ఇవే రూల్స్. కూర్చుని చేసే వృత్తుల వాళ్ళు కి మాంసాహరం తినే అర్హత లేదు. ఇప్పటికీ చాలా చోట్ల పద్మశాలీలు, బంగారు పని చేసే ఆచారులు మాంసం తినరు. జన్మతః ప్రతీ ఒక్కడూ సూద్రుడు అని భగవద్గీత లొనే చెప్ప బడింది.
భగవత్ గీత ముందా,లేక వేదాల కొంచం అయిన తెలుసుకోండి...జన్మతః అందరూ శూద్రులు ఒక్క విశ్వబ్రాహ్మణులు తప్పితే..ఎందుకు అంటే వారు చేసేది యజ్ఞం.. వాళ్ళ ప్రతి వృత్తిలో యజ్ఞం ఉంటుంది...వాళ్ళు దేవుళ్లను సృష్టించాలి అంటే యజ్ఞం చేయాలి..మిగతా ఏ కులం అల కాదు ఆకరికి బాపనులతో సహా వాళ్ళు సుద్రులే.... ఇక్కడ బట్టలు నేసేవారు ఇంకో కులమో జంధ్యం వేసుకుంటారు కావచ్చు కానీ సాంప్రదాయం అధి...విశ్వ నిర్మాణం ,విశ్వ బ్రహ్మాత్వం చేస్తారు కాబట్టి విశ్వబ్రాహ్మణులు ,విశ్వకర్మ లు అయ్యారు..ముందుగా విశ్వకర్మ బ్రాహ్మణులు అంటే మి మెధల్లో నుండి కంసాలి అని తీసేయండి...మను బ్రహ్మ ,మయ బ్రహ్మ ,త్వష్ట బ్రహ్మ,శిల్పి బ్రహ్మ, విశ్వగ్న బ్రహ్మ మన నాగరి కతకు,విజ్ఞానానికి మూల పురుషులు..వీళ్ళను ఇంకో కులం తో కలప లేము...రాయితో యే కులం దేవుడిని సృష్టించ లేదు కదా ఒక్క విశ్వబ్రాహ్మణుడు తప్పితే..యే రాజు కూడా ఇంకో కులాన్ని చేయమనలేదు...వాళ్ళే చేస్తారు అధి వారికి మాత్రమే తెలుసు దాన్నే విశ్వకర్మ పరబ్రహ్మ జ్ఞానము అంటారు...మన ఇండియాలో ఉన్న 5000 కులాలు ఏమి ఇచ్చాయి మీరే లెక్కేసుకొంది..ఒక్క విశ్వబ్రాహ్మణులు మాత్రమే దేవుడు దేవాలయాలు,ఇనుము బంగారం,ఇత్తడి వజ్రాలు,శాస్త్రాలు (వాస్తు,పంచాంగం,సూర్య సిద్ధాంతం,శిల్ప. శాస్త్రాలూ etc) యిలా ఒక ప్రపంచ నాగరికతకు మార్గ దర్శకులు అయ్యారు.. ఇవి ఈ దేశ వాసులకు చెప్పిన అర్థం కాదు వాళ్లకు అర్థం చేసుకునే కూడా శక్తి కూడా లేదు లెండి..
@@acharya438 అద్భుతం సోదరా!! ఇంకొక విషయం, బ్రాహ్మణుడిని చంపితే ఎంత పాతకమో, విశ్వ బ్రాహ్మణుడిని దూషిస్తే అంత కంటే ఎక్కువ పాపమని, మా గురువు గారు ఒక సందర్భంలో చెప్పారు.
Janmatha all are sudras But Except Vishwakarma Clan only Because Vishwakarmas are Daiva Brahmina, Saiva Brahmina, Vishwa Brahmina, Vishwakarma Brahmina, Asura Brahmina As per Hindu Books
తమ్ముడు జన్మతః అందరూ శూద్రులే ఒక్క విశ్వకర్మ (పంచార్శేయ బ్రాహ్మణులు)తప్ప ..ఎందుకు అంటే బ్రహ్మ జ్ఞానం తో ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు అయ్యాడు కానీ..అదేమిటో దేవుడిని రాతిలో విగ్రహం సృష్టించి ,దేవాలయాలు నిర్మించి ఇచ్చేది జన్మతః బ్రాహ్మణులే అని శిల్పశాస్త్రం.....ఇంకా చెప్పాలి అంతే గర్భ గుడిలో శిల్పియే దేవుడు...మన దేశం లో పందుల లాగ జనాభా పెరుగుతున్నారు కానీ ఒక్కడికి వీటి గురుంచి తెలీదు
Because of financial position,reservation system came..but viswakarma viswabrahmins are pure and real brahmins as per vedas,puranas moolastambham,brahmana dharma mandala,viswakarma vangmaya such ik a,Kaila dwipadham,vemana padyalu,sree sukhtam,purushasukhtam.
@@ronnienutwala8250 First miru thelusukondi Thinakapothe Brahmin Thinte Brahmin kadhu ani A grandhalalo vundhi Just ala create chesaru anthe Who is the Vishwakarma ani miru thelusukunte miku ardham avuthundhi Who is the pure Brahmins Vishwakarmas are Pure Brahmins Related of Vishwakarmas also Viswa Brahmins, Saiva Brahmins, Daiva Brahmins, Asura Brahmina Acharya or Vishwakarma Brahmina Viru andaru Vishwakarma Clan ok
@@sandybalagasandybalaga869 oddu Ayya sollu oddu,teliyakapothe alane undandi so first Brahman uddesam ento chudamdi,kaliyuga lo Brahman ki non veg nissidham a vidamga meeru Brahman e Kadu,gotralu kuda saptarshahlu vi undali tamari gotram ento cheppagalaru
VishwaBramhins are Bramhins as per Vedas , in 1923 vishwa Bramhins are braught into BC Community from OC Community as per artisanact 1923 to improve financial back wardness by Sri.Ganala Ramamurthy a Viswabramhin by convincing the British Government sir
అయ్యా బ్రాహ్మణులు ఎవరినీ అనగదొక్క లేదు అంటారా... వాల్మీకి రామాయణం ఉండగా వ్యాస రామాయణం ఎందుకు వచ్చిoది... అసలు బ్రాహ్మణుల వంశం మొదలు ఎలా ఉద్బవించిoది దేవతల వేశ్య అయిన ఊర్వశి కి బ్రహ్మ కి పుట్టిన వాడు వశిశ్టుడు.. ఆ వశిశ్టుడు మాదిగ జాతి లో పుట్టిన అరుంధతి ని పెళ్ళి చేసుకుని సంసారం చేస్తే పుట్టిన వాళ్ళే నేడు బ్రాహ్మణులు అనీ చెప్పుకునే వాళ్ళు... వాళ్ళు సవ్యంగా ఉండి ఉంటే ఈ రోజు ఈ కులాల కుంపటి ఉండేది కాదు... అసలు సప్తార్షేయ బ్రాహ్మణులు.... బ్రాహ్మణులు కానే కాదు...
పూర్వం అనగా కొన్ని యుగాల కు ముందే అంటే కాలం నిర్ణయించిన ప్రకారం యుగం అని అంటారు అందులో మోదటిది కృత యుగం రేండు త్రేతాయుగం మూడు ద్వాపర యుగం నాలుగు కలియుగం ఇ నాలుగు కలియుగం లు కలిపి ఒక మహా యుగం అందులో ప్రస్తుతం మనం కలియుగం లో వున్నాము దినికి పాలకుడు కలిపురుషుడు ఈయన జననం గురించి వివరంగా చెప్పారు కానీ
ఈయన ఎవరు బుర్ర ఉంద ఇతనికి,వేదాలు చదవడం వల్ల విజ్ఞానం రాలేదు సామి, విజ్ఞానం ఉండడం వల్లనే వేదాలు రాశారు..యడికెల్లి ఓస్తారు సామి...విశ్వబ్రాహ్మణులు జన్మతః Brahmins...నికు తెలియకపోతే మూలకు కూర్చొని మూలుగు...అంతేకాని నోటికి వచ్చినట్టు వాగకు తాత....దేవాలయాల్లో నుండి అందరినీ దొబ్బెయ్య మనండి ముందు తర్వాత మాట్లాడుకుందాం...దేవాలయాలు శిల్పాలు కాదు తాత దానిలో ఉన్న సైన్స్ engineering గురుంచి మాట్లాడు.....ఏ కులం తీసుకున్న ఎదో ఒక వృత్తి మాత్రమే చేస్తది...vishwakarma lu యజ్ఞ పురుషులు...వాళ్ళు లేకపోతే నీ బాపనా కాయ లేదు,నీ నాగరికత లేదు...
అయ్యా నేటి రాజకీయ నాయకులు పూర్వపు రాజు లు కూడా ఈ కులమతాల కోసం స్వార్దం కోసం స్వప్రయోజనాల కోసం ప్రజలను పావులు గా చేసి ఆడుకున్నారు ఇప్పుడు ఆడుతున్న నాటకం ప్రజలు మోసపోతున్నారు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చెపుతారని ఆశిస్తూ న్నాం.
*The oldest veda patasala in AP is in Tenali run by viswabrahmins * Viswakarma Brahmins are the temple architects. Recently the ram lalla idol and temple architect Sompuras both are done by viswabrahmins. *Ravuri bharadwaja - gnana peeth award winner is a viswabrahmin *According to the Vedas viswabrahmins have the RIGHT to learn Vedas along with vaastu shastra. With out Vedas knowledge they can't make such a beautiful temple. *Sanatana Dharma is now in this state because of temples. Every hindu temple anywhere in the world done by viswabrahmins satapathi only *The architects of Yadadri temple, statue of equality are both viswakarma Brahmins. *The architect of Yadadri temple - Ananda velu achari is awarded Padma Shri recently.
డైరెక్ట్ గా దేవతల సంతతి అయిన విశ్వబ్రాహ్మణులు కుల వంశ మూలపురుషుడు అయిన విశ్వకర్మ గాయిత్రి దేవి దంపతులుసంతానము. అయినందున విశ్వబ్రాహ్మణులు పుట్టుకతోనే బ్రాంహనత్వం వచ్చుచున్నది.కావున వీరు పుట్టు బ్రాహ్మణులు. యజ్ఞోపవీతం (జంధ్యం) వీరి తల్లి మిగతా ఏ కులం వారైనా బ్రాహ్మణత్వం పుట్టిన తరువాత మాత్రమే తీసుకోవచ్చును అక్రమ సంతానం ఋషుల సంతతికి చెందిన విప్రులు కూడా పుట్టిన తరువాత మాత్రమే బ్రాహ్మణత్వం తీసుకున్నవారే. విశ్వకర్మ కుమారుడు విశ్వరుపాచార్యులుగారు , పార్వతి పరమేశ్వరులకు వివాహం చేసిన దేవ పురోహితులు. కనుక అసలైన బ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణులు. బ్రాహ్మణ కులం అనేది అసలు లేనేలేదు.
Vishwakarma Brahmina Viswa Brahmina Saiva Brahmina Daivagnay Brahmina Asura Brahmina The Five is Vishwakarma clan iyanake Panchamuki Brahmma Paramathma Para Brahmmam ani kuda antaru The Vishwakarma God is the five heads of the god Iyane Parameswara Avatharam kuda Endhukante E 5 heads - vamana, shetjyorha, Agni, esana, aghora,. E five parameswardu Datta threyalu variki samarpinchinaru aane,. Vishwakarma paramathama e five heads thone Parameswara Avatharam kuda
Hello sir. Who said vishwakarma are not brahmins, vishwakarma are original brahmans they are brahmans by birth. Vishwakarma Brahman is one of the shakha in Brahmana varna. Please study and understand then make videos like this. Half knowledge is most dangerous pa😂
మరి డబ్బులు ఉన్న వారందరికీ...ఏ కులంతో పనిలేదు ....వారికి కావలసింది డబ్బు కాబట్టి డబ్బే ఈనాడు కులంగా మారిపోయింది, కులం అనేది దాదాపుగా కనుమరుగైపోతుంది, ధనవంతులు,బలవంతులు....పేదవారిని,బలహీనులను అదరించ గలరా కులం అనేది ఓక ముసుగు మాత్రమే ధనవంతులు,..... బలహీనులను అణచివేయడానికి ఉపయోగించే ఓక ఆయుధం మాత్రమే
సార్,ఒక్క బ్రాహ్మణ వృత్తిలోకి తప్ప అన్ని వృత్తుల్లోకి అందరూ వచ్చారు.నైపుణ్యాన్ని బట్టి ఆయా వృత్తుల్లోకి వెల్లి జీవిస్తున్నారు.బ్రాహ్మణలు ఇతర వృత్తుల్లోకి వస్తు వాల్ల వృత్తుల్లోకి ఏ ఒక్కరిని రానీయకుండా అడ్డు తగులుతున్నారు.
అంబెత్కర్ గారి అసలు పేరు భీం రావ్. Ambetkar is a brahmin community sir name. Since, Bheem Rao was facing caste feelings for education, Bheem Rao teacher who is a brahim, told Bheem Rao to add his sir name after his name. Since then, Bheem Rao is called as Bheem Rao Ambetkar (BR AMBETKAR) who became a great personality with his hard work and dedication. Generally, brahmins are never against to any caste or community. Society requires the help of every body like Traders, cloth making persons, sheo making person, a farmer and also a person who has to protect the province called King/Kshatriyas (in the olden days). Our previous histories did not have any problem with casts. But, due to British rule, these differences are created. I resspect all casts. Everybody is a God's creation. సర్వే జనా సుఖినోభవంతు
సార్ బ్రాహ్మణులు ఎవరు కాదు ఇబ్రహీం సంతతి వాళ్ళు అరేబియన్ ఇబ్రహీం అనే ప్రవక్త పుట్టిన మక్కాలో విగ్రహారాధన పూర్తిగా నలిపి వేసినప్పుడు తెలిపి వేసినప్పుడు అక్కడ విగ్రహాలు తయారు చేసే ఇబ్రహీం వాళ్ళ నాన్న వాళ్ళ సంతతి వాళ్ళందరూ భారతదేశానికి వచ్చినారు హిందూ కుష్ పర్వతముల గుండా భారతదేశంలో వచ్చినటువంటి అరేబియన్ అని యూపీ బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు అందువల్లనే మక్కాలో కుడి భుజం కనపడుతూ రెండు వస్త్రములను కప్పుకొని ఒక వర్షం కట్టుకొని మొక్కను ప్రదక్షిణ చేస్తారు అదే పద్ధతి ఇక్కడ బ్రాహ్మణులు మందిరంలోకి పోవునప్పుడు కుడి భుజంపై చూపిస్తూ ఒకసారి కప్పుకొని పోతారు ఈ పద్ధతులన్నీ మక్కా నుంచి వచ్చినవే
One thing I wish to tell hindu is a set of life its not an isam. as the presentor rightlt told that if a baby is born necessity of every cast perdon service is being utiluzed by the parents of the baby. so where is the question of dispariry among hindus. the disparity has injected by britishers mughals who invaded this spotless country in the world
మీరు ముందు కొన్ని శాస్త్రాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేయండి. విశ్వబ్రాహ్మణులే నిజమైన బ్రాహ్మణులు అని వీళ్ళనే పౌరుషేయ బ్రాహ్మణులు అని శాస్త్రాలు చెబుతున్నాయి. విరాట్ పురుషుని సంకల్ప శక్తి వల్ల జన్మించిన వాళ్ళని మనకు శాస్త్రాలన్నీ కూడా వేదాలు కూడా చెప్తా ఉన్నాయి. వశిష్టఉప పురాణంలో స్పష్టంగా విశ్వకర్మ పరమాత్మకు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు ఐదు రకాలుగా ఉన్నారని మనకు ఆధారాలు ఉన్నాయి. శ్లో|| సువర్ణ సానగ శ్చైవ సనాతన ఇతి స్మృతః l గురు శ్రేష్టో అహభునశ్చ ప్రత్నో ధాత్రి సుర రక్షక:| విశ్వకర్మ ముఖోర్బూతా బ్రాహ్మనాః పంచ కీర్తితాః|| వశిష్టఉప పురాణ కాండం 3; అధ్యాయం 6;
యజ్ఞోపవీతం వేసుకుంటే బ్రాహ్మణుడా....విశ్వ బ్రాహ్మణుడా...? "బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు" విశ్వ జ్ఞానం ఉన్నవాడే "విశ్వ బ్రాహ్మణుడు" యజ్ఞోపవీతం పుట్టుకతో రాదు సంస్కారం వలనే ఒంటి మీదకి వస్తుంది. నిత్యం కొట్టుకు చచ్చే బ్రాహ్మణులు,విశ్వ బ్రాహ్మణులు. "బ్రాహ్మణ" పదానికి అనర్హులు.
Varnavyavasta ki kulavyavastki.difference vunnadi. Difference telusukunnvadiki gnanamvastundi. Gnanam 1st step to become a brahmin.nijam telusukunnvadiki gnani. Inmyview
పుట్టుకతో బ్రాహ్మణులు కారు అంటున్నారు మీరు సర్...మాల మాదిగల పట్ల ఈరోజు కూడా వివక్ష ఎందుకు ? ఈరోజు కూడా వెహికిల్ ముట్టుకున్నాడని, కుండలో నీళ్ళు తాగాడని, కులాంతర వివాహం చేసుకున్నాడని, గుర్రం మీద పెళ్ళి ఊరేగింపు చేసారని కేవలం మాల మాదిగ బిడ్డలను ఎందుకు కొడుతున్నారు ? ఎందుకు చంపుతున్నారు...పుట్టుక అర్హత నిర్ణయించనపుడు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ? ఒక వర్గం బిడ్డలను ఎందుకు చంపుతున్నారు ? మీరు అన్నది నిజమే బ్రాహ్మణులు అందరు చెడ్డవారు కాదు.సమాజంలోని అనైతికతలకు ఎదురు తిరిగి, మార్పుకోసం కృషి చేసిన వారు చాలా మంది బ్రాహ్మణులు.... స్వార్థంతో ఒక వర్గాన్ని తోటి మనుషులుగా కాకుండ, జంతువుల కంటె హీనంగా శాశ్విత స్థానం ఖరారు చేసారు సమాజంలో బ్రాహ్మణులు... దాని ఫలితాలను సమాజంలో ఎవరు అనుభవిస్తున్నారు? ఇవన్నికాదు సర్....పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి అంటారు...అలాగే ఎవరు సమాజంలో ఈ వివక్షను సృష్టించారో వారే త్యాగాలు చేది ఈ వివక్షను రూపుమాపాలి...అది ఎలా అనేది మేధావులయున బ్రాహ్మణులే బాగా చేయగలరు....అందరం కలిసి ఒక ఆదర్శ సమసమాజాన్ని నిర్మించుకుందాం.....బ్రాహ్మణులే ఛేరని అనడం, రిజర్వేషన్ల వలన జరిగుతుందని అనడం వినివిని విసుగేస్తుంది....ఇప్పటికైనా కొత్త సమాజ నిర్మాణం వైపు కలిసి పయనిద్దాం
Jambhava puranam says viswakarmas are pure brahmins,they must only study vedas,purouhityam,but not saptharsheya brahmins,viswakarmas pancharsheya brahmins.
Aaarya imported whites are Brahmins and Dravidans are not whites...simply to say Indian whites are Brahmins like Kshatriya Raajasthanies..etc are the Varna the agra white verna is the brahmins!!!
There is no cast in Islam, and Christianity. Before Britishers there was cast system. You are not from depth. Try to know. You try to know real principles of RSS. What is the link between RSS and BJP. This is vast.
Sir brahmanudu ela undali Ane daniki mahabharatam lo dharmaraju garu chepparu. Aranyaparvam lo nahusuniki dharmaraju ki jarigina matalu chebutayi. Ayana cheppina 6 lakshanalu unna pratiokkarini brahmanuniga pariganistaru. 🙏
అయ్యా మేము అందరం దేవాలయాల్లో పూజలు చేయడానికి అర్హులమా... మాకు అవకాశం ఇస్తారా... కొన్ని వందల సంవత్సరాల పాటు special reservation అనుభవిస్తున్న ఒకే ఒక కులం బ్రాహ్మణులు మాత్రమే...
Maa Amma oka samitha cheppe varu Idhi evarni vudheshichindhi kadu Brahminslo Brashtulunnaru Malamadhigalo Maharshulunnaru Ani ee Jeevitha prayanalo naku Nijame Ani naa Anubhavamu Anaati Deshakalamulaku Adhi Saripoindhi Kulamulu mathamulu Ani Ipudu Manmu Astage lo Vunnamu Manushulaku Inkaa Bhodhapadali Adhitheliyakane Swartham Hathyalu Evvarilo premaledhu swanthavaallalone Pagalu pratheekaramulu Jaruguchunnavi Sare vereMargam anna vundha Ante Mathala kummulatale kani Manavathvam emainavundha Ante Sunna Vasthavalu Chebithe Jeerninchukoleni Govts Mathalu margalu Manushulayyaru Ee Lokam Veellandhariki Aa Puttinchinode Prishkaram Anukuntanu
The "Purusha Suktam" of Rigveda is about who created the entire universe and and how it was created. In the Purusha Suktam, there is no mention of deities like Brahma, Vishnu or Maheshwara except for Vishwakarma.
One of the hymns of the Purusha Suktam is as follows:
Adbhyahssambhūtah prithivyai rasāca l
VishwakarmaNassamavartatādhi l
Tasya Twashtā vidadhadrūpamēti l
TatpuruSasya viSwamājānamagrē ll
According to the above verse, the entire universe is the creation of "Virat Vishwakarma".
Maheshwara, Vishnu, Brahma, Indra and Surya arise from the five faces of Vishwakarma Sadyōjāta, Vāmadēva, Aghōra, Tatpurusha and Ishāna.
Devashilpi Vishwakarma is the descendant of Virat Vishwakarma. Devashilpi Vishwakarma created Swaga, Swarna Lanka, Dwaraka, Indraprastha, Hastinapura, Pushpaka Vimana, Sudarshanachakra, Brahmasthra etc. in different yugas.
(This is based on the discourses by scholars)
Orey bosidk mamsam tine kamsali viswakarma tho ela ra equal
Yes rigveda 10th mandala 81, 82 verse
Purusha suktam talks about purusha who is superior to the universe
. Do you really think the viswakarma and castes are the same??
Viswakarma is the personification of a cosmic entity which is part of purusha himself
The association is there because of the work the creation is the same as the building or creating
Vishwakarma brahmins are real brahmins asper vedas.
Vishwabrahmins are real brahmins in entire living works in world
OM NAMO VISHWAKARMNE
विश्वब्राह्मणः सर्व श्रेषठ ब्राह्मणाः
Tum sannyasi kis haisiyath se bane ho,ye tak nahi jaante ho ki sannyasi ka koi jaat naahi hotha
Every community has equal importance in contributing to society. Unfortunately, many people don't understand the importance of it. i haven't seen anyone say so clearly about who a Brahmin is.. Really appreciate your video sir..
సార్ ఈ మానవకులంలో ప్రతి ఒక్కరికి ఒకరి అవసరం ఒకరికి తప్పకుండా ఉంటుంది అలాగే వోకా కుటుంబంలో వివాహం జరగాలి అంటే అన్నీ కులాల వారి సహకారం లేనిదే ఒక పెళ్లి పూర్థి కాదు పెళ్లి కుండలు కుమ్మరివారు ఇవ్వాలి,పెళ్లి చాపలు మేధారివాళ్లు ఇవ్వాలి సూత్రాల స్వర్ణకారులు ఇవ్వాలి పెళ్లి చేయాలంటే బ్రహ్మణుడు వుండాలి ఇలా అన్నీ కులాల వారు కలిస్తేనే వొక పెళ్లి సంపూర్ణం అవుతుంది ఈ మానవకులంలో ఒక కులం యెక్కువ కాదు ఒక కులం ఠక్కువ కాదు అంధరు సమానమే
Jai,vishawa,karma
చమట పట్టేలా కాయకష్టం చేసే వృత్తుల వాళ్ళు జంధ్యం వేసుకోవడం మానేశారు, నిజానికి ప్రతీ ఒక్కరు జంధ్యం వేసుకోవాలి, ధర్మం ప్రకారం.
మాంసాహారనికి కూడా ఇవే రూల్స్. కూర్చుని చేసే వృత్తుల వాళ్ళు కి మాంసాహరం తినే అర్హత లేదు. ఇప్పటికీ చాలా చోట్ల పద్మశాలీలు, బంగారు పని చేసే ఆచారులు మాంసం తినరు.
జన్మతః ప్రతీ ఒక్కడూ సూద్రుడు అని భగవద్గీత లొనే చెప్ప బడింది.
భగవత్ గీత ముందా,లేక వేదాల కొంచం అయిన తెలుసుకోండి...జన్మతః అందరూ శూద్రులు ఒక్క విశ్వబ్రాహ్మణులు తప్పితే..ఎందుకు అంటే వారు చేసేది యజ్ఞం.. వాళ్ళ ప్రతి వృత్తిలో యజ్ఞం ఉంటుంది...వాళ్ళు దేవుళ్లను సృష్టించాలి అంటే యజ్ఞం చేయాలి..మిగతా ఏ కులం అల కాదు ఆకరికి బాపనులతో సహా వాళ్ళు సుద్రులే.... ఇక్కడ బట్టలు నేసేవారు ఇంకో కులమో జంధ్యం వేసుకుంటారు కావచ్చు కానీ సాంప్రదాయం అధి...విశ్వ నిర్మాణం ,విశ్వ బ్రహ్మాత్వం చేస్తారు కాబట్టి విశ్వబ్రాహ్మణులు ,విశ్వకర్మ లు అయ్యారు..ముందుగా విశ్వకర్మ బ్రాహ్మణులు అంటే మి మెధల్లో నుండి కంసాలి అని తీసేయండి...మను బ్రహ్మ ,మయ బ్రహ్మ ,త్వష్ట బ్రహ్మ,శిల్పి బ్రహ్మ, విశ్వగ్న బ్రహ్మ మన నాగరి కతకు,విజ్ఞానానికి మూల పురుషులు..వీళ్ళను ఇంకో కులం తో కలప లేము...రాయితో యే కులం దేవుడిని సృష్టించ లేదు కదా ఒక్క విశ్వబ్రాహ్మణుడు తప్పితే..యే రాజు కూడా ఇంకో కులాన్ని చేయమనలేదు...వాళ్ళే చేస్తారు అధి వారికి మాత్రమే తెలుసు దాన్నే విశ్వకర్మ పరబ్రహ్మ జ్ఞానము అంటారు...మన ఇండియాలో ఉన్న 5000 కులాలు ఏమి ఇచ్చాయి మీరే లెక్కేసుకొంది..ఒక్క విశ్వబ్రాహ్మణులు మాత్రమే దేవుడు దేవాలయాలు,ఇనుము బంగారం,ఇత్తడి వజ్రాలు,శాస్త్రాలు (వాస్తు,పంచాంగం,సూర్య సిద్ధాంతం,శిల్ప. శాస్త్రాలూ etc) యిలా ఒక ప్రపంచ నాగరికతకు మార్గ దర్శకులు అయ్యారు.. ఇవి ఈ దేశ వాసులకు చెప్పిన అర్థం కాదు వాళ్లకు అర్థం చేసుకునే కూడా శక్తి కూడా లేదు లెండి..
@@acharya438 అద్భుతం సోదరా!! ఇంకొక విషయం, బ్రాహ్మణుడిని చంపితే ఎంత పాతకమో, విశ్వ బ్రాహ్మణుడిని దూషిస్తే అంత కంటే ఎక్కువ పాపమని, మా గురువు గారు ఒక సందర్భంలో చెప్పారు.
Janmatha all are sudras
But
Except Vishwakarma Clan only
Because Vishwakarmas are
Daiva Brahmina, Saiva Brahmina, Vishwa Brahmina, Vishwakarma Brahmina,
Asura Brahmina
As per Hindu Books
@@acharya438 pora kamasali peenuga i am kestriya jai kestriya
తమ్ముడు జన్మతః అందరూ శూద్రులే ఒక్క విశ్వకర్మ (పంచార్శేయ బ్రాహ్మణులు)తప్ప ..ఎందుకు అంటే బ్రహ్మ జ్ఞానం తో ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు అయ్యాడు కానీ..అదేమిటో దేవుడిని రాతిలో విగ్రహం సృష్టించి ,దేవాలయాలు నిర్మించి ఇచ్చేది జన్మతః బ్రాహ్మణులే అని శిల్పశాస్త్రం.....ఇంకా చెప్పాలి అంతే గర్భ గుడిలో శిల్పియే దేవుడు...మన దేశం లో పందుల లాగ జనాభా పెరుగుతున్నారు కానీ ఒక్కడికి వీటి గురుంచి తెలీదు
మిగతా కులాలను కూడా పెట్టండి సార్ మీరు ఎంత టాలెంటెడ్ తెలుస్తుంది ధైర్యం వుంటే కొన్ని కులాలను మాట్లాడలేరు ధైర్యం లేదు
Vishwakarmas are original brahmins
Yes
Great!
100% correct
Yes విశ్వకర్మ భగవాన్ నుండి ఆవిర్భవించిన జాతులు ఇవ్వి అన్ని
Yes
Because of financial position,reservation system came..but viswakarma viswabrahmins are pure and real brahmins as per vedas,puranas moolastambham,brahmana dharma mandala,viswakarma vangmaya such ik a,Kaila dwipadham,vemana padyalu,sree sukhtam,purushasukhtam.
Pichi vagudu vagaku anni tine meeru brahmins ah
Neeku nachithe avadu vagaku pichi pcihi ga
@@ronnienutwala8250
First miru thelusukondi
Thinakapothe Brahmin
Thinte Brahmin kadhu ani
A grandhalalo vundhi
Just ala create chesaru anthe
Who is the Vishwakarma ani miru thelusukunte miku ardham avuthundhi
Who is the pure Brahmins
Vishwakarmas are Pure Brahmins
Related of Vishwakarmas also Viswa Brahmins, Saiva Brahmins, Daiva Brahmins, Asura Brahmina
Acharya or Vishwakarma Brahmina
Viru andaru Vishwakarma Clan ok
@@sandybalagasandybalaga869 oddu Ayya sollu oddu,teliyakapothe alane undandi so first Brahman uddesam ento chudamdi,kaliyuga lo Brahman ki non veg nissidham a vidamga meeru Brahman e Kadu,gotralu kuda saptarshahlu vi undali tamari gotram ento cheppagalaru
@@sandybalagasandybalaga869 sorry idi total GA nonsense meeru cheppedi viswabrahmjns ki gyanam Unda vedaladi enduku maaku sodi
VishwaBramhins are Bramhins as per Vedas , in 1923 vishwa Bramhins are braught into BC Community from OC Community as per artisanact 1923 to improve financial back wardness by Sri.Ganala Ramamurthy a Viswabramhin by convincing the British Government sir
Good
No they are not ,if you call yourself a brahmin you won't become one
@@ronnienutwala8250 please know the reality..than u will understand what is what...
@@rolexgopi please sell your paints don't poke fingers into matters you won't understand in your life
@@ronnienutwala8250 think cool ... 😎
By virtue of good actions leads to brahmin
Manchi ga pote Baapanodu , pantulu gaadu ive maa batukulu kaneesam oka Manishi ga kuda respect ivvaru ...😡😡😡
@@backbencher2415 Anni free GA dengimappidu e pogaru Radha ra kuloda
Vishwakarma srustikartha.
అయ్యా బ్రాహ్మణులు ఎవరినీ అనగదొక్క లేదు అంటారా... వాల్మీకి రామాయణం ఉండగా వ్యాస రామాయణం ఎందుకు వచ్చిoది... అసలు బ్రాహ్మణుల వంశం మొదలు ఎలా ఉద్బవించిoది దేవతల వేశ్య అయిన ఊర్వశి కి బ్రహ్మ కి పుట్టిన వాడు వశిశ్టుడు.. ఆ వశిశ్టుడు మాదిగ జాతి లో పుట్టిన అరుంధతి ని పెళ్ళి చేసుకుని సంసారం చేస్తే పుట్టిన వాళ్ళే నేడు బ్రాహ్మణులు అనీ చెప్పుకునే వాళ్ళు... వాళ్ళు సవ్యంగా ఉండి ఉంటే ఈ రోజు ఈ కులాల కుంపటి ఉండేది కాదు... అసలు సప్తార్షేయ బ్రాహ్మణులు.... బ్రాహ్మణులు కానే కాదు...
Ayanevaro coments pettadu.Arundhathi ni vasistudu pelli chesukannadu annaru.Mancidegada andarni adarincharukada. Danni kuda vakrikarinchakandi.
@@rajutvs-dn7tnఅయితే బ్రాహ్మణులు సగం మాదిగలు నిజమే అని ఓప్పుకున్నావు 😂😂😂😂
తెలుగు పీపుల్ TV మీద వున్న కాస్త గౌరవం కూడా పోయింది..
Y bro do u have any reson atleast for yourself 😄🤔
పూర్వం అనగా కొన్ని యుగాల కు ముందే అంటే కాలం నిర్ణయించిన ప్రకారం యుగం
అని అంటారు అందులో మోదటిది కృత యుగం రేండు త్రేతాయుగం మూడు ద్వాపర యుగం నాలుగు కలియుగం ఇ నాలుగు కలియుగం లు కలిపి ఒక మహా యుగం అందులో ప్రస్తుతం మనం కలియుగం లో వున్నాము దినికి పాలకుడు కలిపురుషుడు ఈయన జననం గురించి వివరంగా చెప్పారు కానీ
Sundaram sir mari devudunnadaa?
You can't never hide the truth.. Viswakarma kula jathe grabha brahmana.. Sudrathwam nasthith beejam prarthanam viswakarmana..
Pindam Shraddha née taddinam
@@ronnienutwala8250 om namom viswakarmane namah.. 🙏
@@ronnienutwala8250nee అమ్మమ్మ అరుంధతి పూ.....😂
పుట్టుకలో ఎవ్వరూ ఏ కులంవారూకాదు.సామాజిక ధర్మాచరణ లో నే బయటపడుతుంది.బ్రాహ్మణ్యం అంటే జ్ఞానవంతులని అర్థం.వారు సామాజికంగా,ఏకులమైన.
ఈయన ఎవరు బుర్ర ఉంద ఇతనికి,వేదాలు చదవడం వల్ల విజ్ఞానం రాలేదు సామి, విజ్ఞానం ఉండడం వల్లనే వేదాలు రాశారు..యడికెల్లి ఓస్తారు సామి...విశ్వబ్రాహ్మణులు జన్మతః Brahmins...నికు తెలియకపోతే మూలకు కూర్చొని మూలుగు...అంతేకాని నోటికి వచ్చినట్టు వాగకు తాత....దేవాలయాల్లో నుండి అందరినీ దొబ్బెయ్య మనండి ముందు తర్వాత మాట్లాడుకుందాం...దేవాలయాలు శిల్పాలు కాదు తాత దానిలో ఉన్న సైన్స్ engineering గురుంచి మాట్లాడు.....ఏ కులం తీసుకున్న ఎదో ఒక వృత్తి మాత్రమే చేస్తది...vishwakarma lu యజ్ఞ పురుషులు...వాళ్ళు లేకపోతే నీ బాపనా కాయ లేదు,నీ నాగరికత లేదు...
Orey sudraoda taggu ra ,brahmins nibapan ante nuvvu pichi nakodukuduvi normally adupulo pettuko
Mamsam tine miru brahmins abba em cheppav ra basics kuda raavu nee batukuko
@@ronnienutwala8250
Evaru chepparu Non veg thinte
Brahmins kadhu ani
Brief Puranalu Loki vellandi
Miku thelusipothundhi
Who is the pure Brahmins
Sollu oddu janmathah Brahman anadantiki mee gothralu pravaralu cheppandi,neelanti vadi Kosam memu enduku ra dobbeyali,chaduvurani kukka snanam cheyyatam berchuko mundu nuvu Yagya purushudiva sollu ra idi,mamsam dobbi tini mandu Tage vallu meeru make cheptunnara pichi vagudu enduku poyyi talupu chesuko
Bapana ane Padam vadaku ra viswabrahmana sudraaoda
అయ్యా నేటి రాజకీయ నాయకులు పూర్వపు రాజు లు కూడా ఈ కులమతాల కోసం స్వార్దం కోసం స్వప్రయోజనాల కోసం ప్రజలను పావులు గా చేసి ఆడుకున్నారు ఇప్పుడు ఆడుతున్న నాటకం ప్రజలు మోసపోతున్నారు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని చెపుతారని ఆశిస్తూ న్నాం.
Very very well said sir, excellent analysis n it's true❤
విశ్వకర్మ లేక విశ్వంబు లేదు రా
*The oldest veda patasala in AP is in Tenali run by viswabrahmins
* Viswakarma Brahmins are the temple architects. Recently the ram lalla idol and temple architect Sompuras both are done by viswabrahmins.
*Ravuri bharadwaja - gnana peeth award winner is a viswabrahmin
*According to the Vedas viswabrahmins have the RIGHT to learn Vedas along with vaastu shastra. With out Vedas knowledge they can't make such a beautiful temple.
*Sanatana Dharma is now in this state because of temples. Every hindu temple anywhere in the world done by viswabrahmins satapathi only
*The architects of Yadadri temple, statue of equality are both viswakarma Brahmins.
*The architect of Yadadri temple - Ananda velu achari is awarded Padma Shri recently.
కులం అనేది ఒక గజ్జి .గోకుతున్న కొద్దీ హాయిగా
ఉంటుంది.
😂😂😂
First brahmin is vishwakarma brahmin as per history. He created every thing in universe. Vedas, vastu, astrology etc
Hindu samajani ki Brahmins
Chala tyagalu chesaru Chestunnaru
Puttuka to Chavu varaku Brah.in
avasaram Samajaniki vundi,🚩🚩
ఒక మనిషి జీవితం బొడ్డు కోసి నప్పుడే ప్రారంభం అవుతుంది. ఆ బొడ్డు కత్తిరించే కత్తి తోనే విశ్వకర్మల ప్రాశ స్థ్యం ప్రారంభమవుతుంది.
Miru annadhi correct
Puttakatho chavu varaku kuda
Vishwakarma Brahmina avasaram mathrame vuntadhiii life style lo
With vedas also
పద్మసాలిలు జంధ్యం వేసూకుంటారు
But only marriage lo vesukuntaru... Vallki Upanayanam samskaram undadu...
డైరెక్ట్ గా దేవతల సంతతి అయిన విశ్వబ్రాహ్మణులు కుల వంశ మూలపురుషుడు అయిన విశ్వకర్మ గాయిత్రి దేవి దంపతులుసంతానము.
అయినందున విశ్వబ్రాహ్మణులు పుట్టుకతోనే బ్రాంహనత్వం వచ్చుచున్నది.కావున వీరు పుట్టు బ్రాహ్మణులు. యజ్ఞోపవీతం (జంధ్యం) వీరి తల్లి
మిగతా ఏ కులం వారైనా బ్రాహ్మణత్వం
పుట్టిన తరువాత మాత్రమే తీసుకోవచ్చును
అక్రమ సంతానం ఋషుల సంతతికి చెందిన విప్రులు కూడా పుట్టిన తరువాత మాత్రమే బ్రాహ్మణత్వం తీసుకున్నవారే.
విశ్వకర్మ కుమారుడు విశ్వరుపాచార్యులుగారు , పార్వతి పరమేశ్వరులకు వివాహం చేసిన దేవ పురోహితులు. కనుక అసలైన బ్రాహ్మణులు
విశ్వబ్రాహ్మణులు.
బ్రాహ్మణ కులం అనేది అసలు లేనేలేదు.
విశ్వ బ్రాహ్మణులు పుట్టుకతోనే జందేంతో పుట్టారా 😂
Vishwakarma Brahmina
Viswa Brahmina
Saiva Brahmina
Daivagnay Brahmina
Asura Brahmina
The Five is Vishwakarma clan iyanake Panchamuki Brahmma Paramathma Para Brahmmam ani kuda antaru
The Vishwakarma God is the five heads of the god
Iyane Parameswara Avatharam kuda
Endhukante E 5 heads - vamana, shetjyorha, Agni, esana, aghora,.
E five parameswardu Datta threyalu variki samarpinchinaru aane,.
Vishwakarma paramathama e five heads thone Parameswara Avatharam kuda
Hello sir. Who said vishwakarma are not brahmins, vishwakarma are original brahmans they are brahmans by birth. Vishwakarma Brahman is one of the shakha in Brahmana varna. Please study and understand then make videos like this. Half knowledge is most dangerous pa😂
Miru cheppinatlu migitha vallu yevaru lekunna okka Vishwakarma vishwabramhins unttey prathidi sprustinchabaduthundi swami adi telusukonddi........!
మరి డబ్బులు ఉన్న వారందరికీ...ఏ కులంతో పనిలేదు ....వారికి కావలసింది డబ్బు
కాబట్టి డబ్బే ఈనాడు కులంగా మారిపోయింది, కులం అనేది దాదాపుగా కనుమరుగైపోతుంది, ధనవంతులు,బలవంతులు....పేదవారిని,బలహీనులను అదరించ గలరా
కులం అనేది ఓక ముసుగు మాత్రమే ధనవంతులు,..... బలహీనులను అణచివేయడానికి ఉపయోగించే ఓక ఆయుధం మాత్రమే
సార్,ఒక్క బ్రాహ్మణ వృత్తిలోకి తప్ప అన్ని వృత్తుల్లోకి అందరూ వచ్చారు.నైపుణ్యాన్ని బట్టి ఆయా వృత్తుల్లోకి వెల్లి జీవిస్తున్నారు.బ్రాహ్మణలు ఇతర వృత్తుల్లోకి వస్తు వాల్ల వృత్తుల్లోకి ఏ ఒక్కరిని రానీయకుండా అడ్డు తగులుతున్నారు.
Correct ❤
Venkatareddy, nuvvu brahmana vrutthi loki velathaavaa?? No liquor, no nonveg, gundu kottinchikoni, pilaka pettukuni, rojanthaa gudilo undaali. Dhaanilo entho tyaagam undhi. Evaru cheyyaleru. Chesthe Hinduism naasanam cheyyadaaniki christianity plan.
అంబెత్కర్ గారి అసలు పేరు భీం రావ్. Ambetkar is a brahmin community sir name. Since, Bheem Rao was facing caste feelings for education, Bheem Rao teacher who is a brahim, told Bheem Rao to add his sir name after his name. Since then, Bheem Rao is called as Bheem Rao Ambetkar (BR AMBETKAR) who became a great personality with his hard work and dedication. Generally, brahmins are never against to any caste or community. Society requires the help of every body like Traders, cloth making persons, sheo making person, a farmer and also a person who has to protect the province called King/Kshatriyas (in the olden days). Our previous histories did not have any problem with casts. But, due to British rule, these differences are created. I resspect all casts. Everybody is a God's creation. సర్వే జనా సుఖినోభవంతు
Visvamitrudu ni sarirani surya rasmilo dahipukunna nivu brama jani kavu annadu vasistudu
సార్ బ్రాహ్మణులు ఎవరు కాదు ఇబ్రహీం సంతతి వాళ్ళు అరేబియన్ ఇబ్రహీం అనే ప్రవక్త పుట్టిన మక్కాలో విగ్రహారాధన పూర్తిగా నలిపి వేసినప్పుడు తెలిపి వేసినప్పుడు అక్కడ విగ్రహాలు తయారు చేసే ఇబ్రహీం వాళ్ళ నాన్న వాళ్ళ సంతతి వాళ్ళందరూ భారతదేశానికి వచ్చినారు హిందూ కుష్ పర్వతముల గుండా భారతదేశంలో వచ్చినటువంటి అరేబియన్ అని యూపీ బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు అందువల్లనే మక్కాలో కుడి భుజం కనపడుతూ రెండు వస్త్రములను కప్పుకొని ఒక వర్షం కట్టుకొని మొక్కను ప్రదక్షిణ చేస్తారు అదే పద్ధతి ఇక్కడ బ్రాహ్మణులు మందిరంలోకి పోవునప్పుడు కుడి భుజంపై చూపిస్తూ ఒకసారి కప్పుకొని పోతారు ఈ పద్ధతులన్నీ మక్కా నుంచి వచ్చినవే
Sir your analysis is absolutely correct
పుట్టుకతోనే బ్రాహ్మణుడు అనీ నేను నిరుపిస్తా..
కాదని నివు నిరూపించాగలవా..
@narsimha saraswathi s
మంచి మాట కూడా చాలా మంచి విశ్లేషణ మరియు ధన్యవాదాలు
One thing I wish to tell hindu is a set of life its not an isam. as the presentor rightlt told that if a baby is born necessity of every cast perdon service is being utiluzed by the parents of the baby. so where is the question of dispariry among hindus. the disparity has injected by britishers mughals who invaded this spotless country in the world
కరణాలు కూడా యజ్ఞోపవీతం వేసుకుంటారు
karnalu anta kuda Brahmanuka veea peru ( neyooga Brahmin) ani antaru
మీరు ముందు కొన్ని శాస్త్రాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేయండి.
విశ్వబ్రాహ్మణులే నిజమైన బ్రాహ్మణులు అని వీళ్ళనే పౌరుషేయ బ్రాహ్మణులు అని శాస్త్రాలు చెబుతున్నాయి. విరాట్ పురుషుని సంకల్ప శక్తి వల్ల జన్మించిన వాళ్ళని మనకు శాస్త్రాలన్నీ కూడా వేదాలు కూడా చెప్తా ఉన్నాయి.
వశిష్టఉప పురాణంలో స్పష్టంగా విశ్వకర్మ పరమాత్మకు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు ఐదు రకాలుగా ఉన్నారని మనకు ఆధారాలు ఉన్నాయి.
శ్లో|| సువర్ణ సానగ శ్చైవ సనాతన ఇతి స్మృతః l
గురు శ్రేష్టో అహభునశ్చ
ప్రత్నో ధాత్రి సుర రక్షక:|
విశ్వకర్మ ముఖోర్బూతా
బ్రాహ్మనాః పంచ కీర్తితాః||
వశిష్టఉప పురాణ కాండం 3; అధ్యాయం 6;
బ్రాహ్మణ కులం అనేది బోగస్
అది కులం కాదు ఒక ఆచారం దాన్ని కులంగా కొంతమంది స్వార్థపరులు విప్రులు కులం కు బదులుగా బ్రాహ్మణ కులం గా చిత్రీకరించారు.
Good explanation tq sir
యజ్ఞోపవీతం వేసుకుంటే బ్రాహ్మణుడా....విశ్వ బ్రాహ్మణుడా...?
"బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు" విశ్వ జ్ఞానం ఉన్నవాడే
"విశ్వ బ్రాహ్మణుడు"
యజ్ఞోపవీతం పుట్టుకతో రాదు సంస్కారం వలనే ఒంటి మీదకి వస్తుంది. నిత్యం కొట్టుకు చచ్చే బ్రాహ్మణులు,విశ్వ బ్రాహ్మణులు.
"బ్రాహ్మణ" పదానికి అనర్హులు.
Varnavyavasta ki kulavyavastki.difference vunnadi. Difference telusukunnvadiki gnanamvastundi. Gnanam 1st step to become a brahmin.nijam telusukunnvadiki gnani. Inmyview
Samething holds good for other religions also.
పుట్టుకతో బ్రాహ్మణులు కారు అంటున్నారు మీరు సర్...మాల మాదిగల పట్ల ఈరోజు కూడా వివక్ష ఎందుకు ? ఈరోజు కూడా వెహికిల్ ముట్టుకున్నాడని, కుండలో నీళ్ళు తాగాడని, కులాంతర వివాహం చేసుకున్నాడని, గుర్రం మీద పెళ్ళి ఊరేగింపు చేసారని కేవలం మాల మాదిగ బిడ్డలను ఎందుకు కొడుతున్నారు ? ఎందుకు చంపుతున్నారు...పుట్టుక అర్హత నిర్ణయించనపుడు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ? ఒక వర్గం బిడ్డలను ఎందుకు చంపుతున్నారు ?
మీరు అన్నది నిజమే బ్రాహ్మణులు అందరు చెడ్డవారు కాదు.సమాజంలోని అనైతికతలకు ఎదురు తిరిగి, మార్పుకోసం కృషి చేసిన వారు చాలా మంది బ్రాహ్మణులు.... స్వార్థంతో ఒక వర్గాన్ని తోటి మనుషులుగా కాకుండ, జంతువుల కంటె హీనంగా శాశ్విత స్థానం ఖరారు చేసారు సమాజంలో బ్రాహ్మణులు... దాని ఫలితాలను సమాజంలో ఎవరు అనుభవిస్తున్నారు? ఇవన్నికాదు సర్....పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి అంటారు...అలాగే ఎవరు సమాజంలో ఈ వివక్షను సృష్టించారో వారే త్యాగాలు చేది ఈ వివక్షను రూపుమాపాలి...అది ఎలా అనేది మేధావులయున బ్రాహ్మణులే బాగా చేయగలరు....అందరం కలిసి ఒక ఆదర్శ సమసమాజాన్ని నిర్మించుకుందాం.....బ్రాహ్మణులే ఛేరని అనడం, రిజర్వేషన్ల వలన జరిగుతుందని అనడం వినివిని విసుగేస్తుంది....ఇప్పటికైనా కొత్త సమాజ నిర్మాణం వైపు కలిసి పయనిద్దాం
అయ్యా బ్రాహ్మణులు మీ ఆడపిల్ల అరుంధతి సంతానం😊
Jambhava puranam says viswakarmas are pure brahmins,they must only study vedas,purouhityam,but not saptharsheya brahmins,viswakarmas pancharsheya brahmins.
Abba em cheppav ra sagam telusu kabbate meru chadavalekapoyyaru
@@ronnienutwala8250 మీ సంస్కారం అలా ఉంది ఏం చేస్తాం
@@siddisivaji9220 nuvve cheppali samskaram gurincji mamsam kukka piya tinnatu tini subhram undadu meeru ra maku cheppedi
Mimalani okkadu kuda piluvvadu pourahityam anta first non veg tinadam aapuko ra neethulu taravatha cheppochu
What ever they might be the cast
Sir!
You are right
First , correct the brahmin boy's image on the video screen. Tha yagnoapaveetham should be on the left shoulder,
Real brahmins are the head part of Yagna purusha
దేవుడు ప్రార్థన చేయమంటే అనవసరమైన కట్టడాలు కట్టి ప్రజలను తప్పుదారి పట్టించిన అందుకే హిందువులకు ఐటువంటి దుర్గతి పడుతుంది.
Good analysis!!!
Bramha means. Biggest is knowledge
You have to learn more to interpret or to define about brahmin and brahman varna.your comment is miss leading with miss conceptions..
Varnas were formed basing on their profession !
Iam padmashalis
జంధ్యం వేసుకొనంత మాత్రన బ్రాహ్మణుడు.. కాకపొడు.. ఇతర కులాల గురించి మాట్లాడు.. బ్రాహ్మణుడు ఎవడు ముస్తేత్త డు. విశ్వామిత్రుడు వశిష్టుడి పుత్రులను చంపినా.. ఆయన తిరగపడల.. వాల్మీకి రత్నాకారుడనే మునిసరేష్టుదైనా బ్రాహ్మణుడు..
Super explaination Balajee sir!
100% correct ga chepparu
Valmiki is a Brahmin
His original name is Agni Sharma
Kasta book chudandi
Aaarya imported whites are Brahmins and Dravidans are not whites...simply to say Indian whites are Brahmins like Kshatriya Raajasthanies..etc are the Varna the agra white verna is the brahmins!!!
Please don't twist origin karmatho Jayathe Dhvijaha😊
Bramha. means biggest it is a dictionary meaning word
There is no cast in Islam, and Christianity. Before Britishers there was cast system. You are not from depth. Try to know. You try to know real principles of RSS. What is the link between RSS and BJP. This is vast.
అసలు నిజమైన నిజాలు గా, history చుస్తే, మోతo తెలుస్తుంది,
బాలాజీ సుందరం సార్ hi సార్
Sir brahmanudu ela undali Ane daniki mahabharatam lo dharmaraju garu chepparu. Aranyaparvam lo nahusuniki dharmaraju ki jarigina matalu chebutayi. Ayana cheppina 6 lakshanalu unna pratiokkarini brahmanuniga pariganistaru. 🙏
So it's not by birth right??
All scientists. Teachers lawyers etc are Bramins
అయ్యా మేము అందరం దేవాలయాల్లో పూజలు చేయడానికి అర్హులమా... మాకు అవకాశం ఇస్తారా... కొన్ని వందల సంవత్సరాల పాటు special reservation అనుభవిస్తున్న ఒకే ఒక కులం బ్రాహ్మణులు మాత్రమే...
Vedam nerchukunna prathi okkariki aa arhatha vuntundi...
Vedam nerchukodi miru thapakunda temple lalo pujalu cheyadaniki arhatha pondutharu daniki koncham kastapadalsi vundi vedam yevari sothu kadu...
Jai vishwakarma....
Nenu chepinatu bamanollanu chepamanandi chepaleru endukante valla vuniki pothundi...
Adi mari vishwabramins ki vallaku vunna theda
@@vojuashokchari522 yes గొప్ప మాట అన్నావు మిత్రమా... జై విశ్వకర్మ 🔥🔥🔥🔥
Kandukuru, tanguturu srisri evarantalu. Brahmanulu kulalanu teesukuraru. Meere inferiority complex valla kulalu teesukostunnaru.
Maa Amma oka samitha cheppe varu Idhi evarni vudheshichindhi kadu Brahminslo Brashtulunnaru Malamadhigalo Maharshulunnaru Ani ee Jeevitha prayanalo naku Nijame Ani naa Anubhavamu Anaati Deshakalamulaku Adhi Saripoindhi Kulamulu mathamulu Ani Ipudu Manmu Astage lo Vunnamu Manushulaku Inkaa Bhodhapadali Adhitheliyakane Swartham Hathyalu Evvarilo premaledhu swanthavaallalone Pagalu pratheekaramulu Jaruguchunnavi Sare vereMargam anna vundha Ante Mathala kummulatale kani Manavathvam emainavundha Ante Sunna Vasthavalu Chebithe Jeerninchukoleni Govts Mathalu margalu Manushulayyaru Ee Lokam Veellandhariki Aa Puttinchinode Prishkaram Anukuntanu
Kula vivaksha vunda koodadu, brahmalu hindutwanki chesina seva panikirakunda poyindi, brahmadiki gurtimpu, viluva leni samajamulo deenamuga bratuku tunnaru, aina vimarsistunnaru,. Desanni Christianity ki ammedaniki
Yes,true.
Christianity avakasam ravadaniki gala Karanam Kula vyavastha valla mathrame 75% change ayyaru
The God created by Viswabrahma
That's Really brahmana
R u know
Who are you to talk about brahmins
Who are you to question the speaker?
Sir chala bagundi. Pl phone no evvagalaru
You are telling wrong yes.
Bramha Gnanetu Bramhanaha
Brahmala janabha migstha kulala madiri peraga ledu.chaduvukunna vallu brahmalalo medhavulu videsalalo sthira paduthunnaru.ituvanti kuhana medhavula valla migatha.brahmalu kulam marchukune position tappadu
మీ జ్ఞానం, మీ ఆలోచనా, విశ్లేషణలు అద్భుతంగా, హుందాగా ఉన్నాయి.
అయ్యా, మన సమాజంలో అనేక అరాచకాలు , సమస్యలు , వాటి గురించి ఆలోచించండి, అనవసరంగా సమయం వృధా చేయకండి
Machi panulu chesavaru ekkuva satam brahmanulu matrame.
Visvakarma is not real Bramin according to vedhas
Bokka telusu nikuu
Yagnopaveetham meaning nt like that.
Sorry.
Krishna and Balaram also Don vupanayanm
Sir are you ready to combatment of knowledge
Mundu nevu evaru
Manchi karmalu chese varu ekkuvaga brahmanulu. Mugilina varnalali cellameeda lekkapettevaru matrame unnaru. Meeku enduku brahmanulu ante dwesham.
Vedalu chadavani vaadu brahmadu kaadu ani vedamlone vundi.
Excellent message 🙏🙏🙏🙏🙏
Valmiki poorvam vokka brahmunudu ani yippati ayyagarlu kattu kata allutunnaru.
Vasthavam meeru cheppinadi.
Very good information
Brahmins. Kadu
Dwijulu
Muskora. Bapanoda.
💯%✓