నా సమీప జ్ఞాతి DKMC 48 | Naa sameepa gnathi |
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- #DKMC
#dkmc48
#christiansongs
నా సమీప జ్ఞాతి DKMC 48 | naa sameepa gnathi | #DKMC48 Devuni krupa Music Channel
దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
DKMC 48 :- నా సమీప జ్ఞాతి
Music , Lyrics :- Mark
Singer :- Mark , Jyothi
పల్లవి:-
బంధువుడు విమోచకుడు
నా సమీప జ్ఞాతి అయినవాడు
నిత్యమునైయున్న స్థితిలో ఉన్నాడు నిత్యము నన్ను ప్రేమించువాడు
చరణం :-1
మహా పరిశుద్దుడు నా ప్రాణమునకు క్రయధనమిచ్చి
మరణము యొక్క బలమును గెలువగ రక్త మాంసములో పాలివాడైనాడు
చరణం :- 2
నామీద నీకున్న ప్రేమ నిను మరణమునకు బలవంతముచేసే
సొగసైన రూపము కోల్పోయినాడు దేహము చీలిన ప్రేమించినాడు
చరణం :3
కలువరిలో విమోచనచేయగా నా పాపరుణ పత్రమును చీల్చగా
మేకులకు దిగబడెను నీ దేహము నా పాపమూ కడిగేను రక్తము
చరణం:-4
ఆగ్రంధమందున ఏముండెనో ఆ గొర్రెపిల్లకు తెలుసుండేను
నిజమైన యజమాని కుడి చేతినా నాపేరు రాసుండేనది సత్యము
Prisethelord 🎉🎉🎉🎉😢
Anni sarlu vinna enka vinalanipistundi.. Samastha mahima ghanatha yessaiah ke😍🙏🙏🙌
God bless u
Amen glory❤❤❤
God bless u
Me song s anny chala bagunnaye brother evi vintunte .paralokamlo unnate.undhi. god bless you
God bless u
🎉🎉🎉🎉
🔥🔥🔥
Praise the Brother..
Thank You for the Wonderful Songs...
May God Bless You..
Praise god brother 🙏
God bless you
Prise the lord brother God bless you 🎉🎉🎉
God bless u
God bless you brother
Nice
Praise the lord brother
Praise the lord