ప్రకృతీ నీ గానంతో ఆనందంలో ముంచి తల్చేవమ్మా నీకుఆభగవంతుడు ఆయురారోగ్యాలు మంచి విద్యాబుద్దులు మంచి తెలివితేటలు మంచి జీవితం ప్రసాదించాలనీ ఆభగవంతుని ప్రార్ధిస్తున్నాను దీర్ఘాయుష్మాన్ భవ🙌🙌🙌
నేను ఆ వెంకటేశ్వర స్వామి ఎలా తన్మయత్వం చెందుతూ ఉన్నాడో అని ఆలోచిస్తున్నాను, ఊహిస్తున్నను. జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏ఆయన ఆశీస్సులు ఆ చిన్నారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
శ్రీ స్వామివారు సంగీత రాగానికి రూపమిచ్చి నిన్ను కిందికి పంపించాడేమో తల్లి......🙏🙏🙏శ్రీనివాస కృపా కటాక్షములు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటున్నాను తల్లీ.....🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩. ఓం నమో వేంటేశాయ
ఆ భగవంతుడు తన కరుణా మృతమును ఆమె పై వర్షంచారు మరియు పూర్తిగా కరుణించి తనను అనుగ్రహించి జ్ఞానాన్ని, అద్బతమైనగాత్రాన్ని కూడ అనుగ్రహించారూ మరీనూ ! ఈధన్యజీవి అయైన ఈచిన్నారి తల్లితండ్రులు మరియు తన గురువులు కూడా ధన్యజువులే, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులను మరియు తన గురువుల గౌరవాన్ని కూడ ఆకాశాము అంత ఎత్తుకు తీసుకుని వెళ్ళింది మరీనూ ! 💐💐💐💐
బంగారు తల్లి,నిన్ను కన్నవారి జన్మ ధన్యం. నీ తల్లి దండ్రుల మీద అసూయ గా వుంది. నువ్వు ప్రపంచ ప్రసిద్ధి గాయని అవుతావు ప్రకృతి. నీకు దేవదేవుని ఆశీసులు సదా ఉండుగాక!
ప్రకృతి రెడ్డి చిన్నపిల్ల కాదు తన వయసుకిమించిన సంగీతాన్న అక్షర దోశంలేకుండాను అందించి శ్రోతలని మై మఱపించిన అమృతవల్లికి నా అభినందనలు. Kulli Bhee mudu, Visakhapatnam
I am Haripriya from Manikya Sangeeta vidhya samsthe, did you recognize me. Prakruthi you are honest melodious singer I have so much got motivated from your songs .God bless you
నీ పేరే పృకృతి ఇంకా ఏం చెప్పాలో తెలియదు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని ఈ భూమి మీద పంపి ఇంత మంది ని ఆనందించే అదృష్టం అనుకుంటాను పార్వతి పరమేశ్వరులు అనుగ్రహం తో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆశీస్సులు తల్లి
మానుషము గాదు మరి దై....వికము గానీ... 13:33 కుందేలు 🐇 చెట్టు కాదు కీరవాణి గారు ఏకంగా మేఘాల 🌨️ పైకి ఎక్కి మనపై సంగీతపు తేనె జల్లులను కురిపించింది నేనైతే మైమరచి తడిసి మురిసి పోతున్నా విన్న ప్రతిసారీ😍. ప్రతి తాళం, రాగం, గానం, గమకం 'ప్రకృతి'కి ప్రతిబింబాలేమో అనిపిస్తుంది
దేవుడు నిన్ను పాటకోసం పుట్టించాడు తల్లీ👏👏👏 🙏🙏🙏
Keeravani Sir garu appreciating a lot and lot.what can we say about her voice.Really it is God gift.God bless her forever.👌🏾✌🙏
@@dolisammaiah9221 ఓ
"llllllll"
@@dolisammaiah9221 m m
@@dolisammaiah9221 kj+😢😮😊
ఓ చిన్ని గాయనీ
నీ స్వరం శ్రీహరి మెడలోని హారం,
నీ గానం శ్రీకృష్ణుని వేణు గానం.
మీలోని ఆ సంగీత సరస్వతికి మా నమస్సులు🙏🙏🙏
Thank you
ప్రకృతీ నీ గానంతో ఆనందంలో ముంచి తల్చేవమ్మా నీకుఆభగవంతుడు ఆయురారోగ్యాలు మంచి విద్యాబుద్దులు మంచి తెలివితేటలు మంచి జీవితం ప్రసాదించాలనీ ఆభగవంతుని ప్రార్ధిస్తున్నాను దీర్ఘాయుష్మాన్ భవ🙌🙌🙌
Thank you
అన్నమయ్య కీర్తనలు నీ మధురమైన గానంతో విని మైమరచి పోయాం తల్లి
నేను ఆ వెంకటేశ్వర స్వామి ఎలా తన్మయత్వం చెందుతూ ఉన్నాడో అని ఆలోచిస్తున్నాను, ఊహిస్తున్నను. జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏ఆయన ఆశీస్సులు ఆ చిన్నారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
🙏🙏💕
Such a little girl with great talent.
I wish her success all her life with good health.
She made me and many other music lovers happy
Your voice very good thaali
I can't believe that a girl at eight years can sing like this GOD BLESS HER
)
చాలా బాగాఅఅఅఅఅఅఅఅఅ పాడింది!
SUPERB !!!
Prakruthi bangaram 👌👌👌👌😍🥰🥰🙌🙌 happy...
పూర్వజన్మ సుకృతం.గా న సంపద.
శుభాశీస్సులు తల్లీ!!💐💐💐
Excellent performance, God bless you child
Thank you
God gifted voice. The Lord Venkatswara blesses always with this wounded kid.
Thank you
@@PrakruthiReddyదేవుడు దిగి రాక ఉంటాడా నీకోసం
ఎంత అద్భుతంగా వుంది నీ పాట...
శ్రీ స్వామివారు సంగీత రాగానికి రూపమిచ్చి నిన్ను కిందికి పంపించాడేమో తల్లి......🙏🙏🙏శ్రీనివాస కృపా కటాక్షములు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటున్నాను తల్లీ.....🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩. ఓం నమో వేంటేశాయ
Thank you
Prakruti nee jeevitam danyam talli god bless you
Very great girl and very nice singing best of lock god bless you good.
చాలా బాగా పాడావుచాల చాలా బాగా పాడావు🌹🌹🌹🙏
Thank you
Excellent singer. God gifted. Congratulations and I wish you a bright future
Thank you
Wonderful kid. Good wishes to Chy Prakruthy
మఇంటిలొ పుట్టిన వారు ఇలా పాడాలని నకొరిక 🌹🌹
Sunitha mam praising My little angel reflects her down to earth attitude. Love you mam.
Voice chaala bangudi 👌❤️prakruthi ... God bless you 🙏
అద్బుతం ..ప్రకృతి రెడ్డి
Thank you 🙏
Great prakruthi.... all the very best ಕಂದಾ.....
Thank you uncle
💖💖Baala behera ..💖💖
ఆ భగవంతుడు తన కరుణా
మృతమును ఆమె పై వర్షంచారు మరియు పూర్తిగా కరుణించి తనను అనుగ్రహించి జ్ఞానాన్ని, అద్బతమైనగాత్రాన్ని కూడ అనుగ్రహించారూ మరీనూ !
ఈధన్యజీవి అయైన ఈచిన్నారి తల్లితండ్రులు మరియు తన గురువులు కూడా ధన్యజువులే, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులను మరియు తన గురువుల గౌరవాన్ని కూడ ఆకాశాము అంత ఎత్తుకు తీసుకుని వెళ్ళింది మరీనూ ! 💐💐💐💐
Thank you
Superrrrr voice nd superrr talent bangaaru
Thank you
God gifted meru prakruthi Reddy garu 🙏
Thank you
చాలా బాగా పాడింది 👌👌👌👌👌
😊
Choooooooooooo cute. Cute voice. God bless you ra chittithalli
Thank you
@@PrakruthiReddy God bless you ra chittithalli
11:58 సరదాగా అనేశారు గానీ ప్రకృతి నిజంగా ఇద్దరు సంగీత ఉద్దండులు ఇచ్చిన చాలా గొప్ప అభినందన అదే నీ ప్రతిభకు నిదర్శనం
( great compliment) 👏👏
Thank you so much 😊
కీర వాని గారి మాటలు విన్నాక,రాజ మౌళి గారికి RRR movie concept ఇక్కడి నుండి దొరికిందే మో అనిపిస్తుంది😀😂
V good Prakruthi god bless you
👋 Awesome n amazing voice. 👍🏻
Thank you
Nice prakruthi... 👌😍
Thank you
Exlent may God bless you
బంగారు తల్లి,నిన్ను కన్నవారి జన్మ ధన్యం. నీ తల్లి దండ్రుల మీద అసూయ గా వుంది.
నువ్వు ప్రపంచ ప్రసిద్ధి గాయని అవుతావు ప్రకృతి.
నీకు దేవదేవుని ఆశీసులు సదా ఉండుగాక!
Thank you
ప్రకృతి రెడ్డి చిన్నపిల్ల కాదు తన వయసుకిమించిన సంగీతాన్న అక్షర దోశంలేకుండాను అందించి శ్రోతలని
మై మఱపించిన అమృతవల్లికి నా
అభినందనలు.
Kulli Bhee mudu, Visakhapatnam
Thank you
Excellent ga paadevu prakruti
Excellent voice..God's gift nuvvu bangaroo💙🧡💛
Thank you
Thank you
Prakriti your voice is very sweet you have got bright future God bless you
Thank you
ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯ ಹುಡುಗಿ ಅಂತ ನಮಗೆ ಎಷ್ಟು ಖುಷಿ ಆಗುತ್ತಾ ಇದೆ.. ಹೆಮ್ಮೆ ಆಗುತ್ತಾ ಇದೆ.. ದೇವರು God bless you 😊💖
Thank you
I am Haripriya from Manikya Sangeeta vidhya samsthe, did you recognize me. Prakruthi you are honest melodious singer I have so much got motivated from your songs .God bless you
Hi akka 💕❤
మది పులకించిపోయింది తల్లి ❤
ఇందరి నీ ఆనందం తో పరవశింప చేసిన నీకు జన్మ ధన్యం.
మీ తల్లదండ్రులు కి అభినందనలు.🎉
Thank you 🙏
The whole time there is a smile and amazed by looking at the whole video..
Wander full God bless you talle
Ekcelent ga padauv chitti thalli God bless you
superb god bless you prakruthi🥰😍
ప్రకృతి లో కోయిల పడినట్లుంది god bless you.....
amazing talent, you have a great future. God bless you
Prakriti reddy good voice
Godbless you excellent singing keep itup
Congratulations sister.chala baga padaru komma uyyala song
Sweet Voice
God bless you child.
Thank you
Superb!
God bless you thalli...nee voice and smile..nee dedication and songs super prakruthi. Best of luck for your future journey.
😊
Very very happy to see you again & again.
Super thalli❤️❤️❤️
RRR Movie lo "KOMMAA UYYAALA" song Padindhi Prakruti ne 🙏🙏🙏
Great voice beta god bless you 👑🌸🌷🌸
Thank you 🙏🙏
Another gem from Reddy khandaan
Nice voice ra prakruthi Reddy
So cute my dear God bless 🙌 you and our blessings to your bright future
You made my heart full of bliss after watching this video
Thank you
😍😘♥️ప్రకృతి రెడ్డి ♥️😘🥰
Thank you 🙏🙏
I just can't imagine that a girl at eight years is playing. It's just God's gift
GOD BLESS Her
🙏🙏
nice singing momma uyyalo song prakruti baby
Super maa😍😍🤩🤩
Thank you 😊
So sweet voice dear
Well extraordinary performance
Ikkade rrr lo song ki beejam padindi extraordinary amma prakruthi very nice
Child prodigy Prakruthi. All the best👍👌👏🏻👏🏻👏🏻💐💐💐🍫🍫🍫🍫🍫
Saraspathi putri nuvu,bangaru talli chala adhbhutamaina swaram 🙏😍💞
Namma princess muddu gombe ...suuuper ...i love you ..dear little sister
Super prakruti reddy talli...
Marvelous singing at small age very talented
Thank you
Really good God bless her
Chala baga padindi ❤
Excellent
Thank you
God gifted voice.excellent
Thank you
నీ పేరే పృకృతి ఇంకా ఏం చెప్పాలో తెలియదు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని ఈ భూమి మీద పంపి ఇంత మంది ని ఆనందించే అదృష్టం అనుకుంటాను పార్వతి పరమేశ్వరులు అనుగ్రహం తో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆశీస్సులు తల్లి
Thank you
God bless, you bidda, Super, Super, Super, All the best papa.
Thank you
God bless you ప్రకృతి. Good singing
Soooooo sweet voice Naana 🌹🌹
🙏🙏🙏🙏God bless you.
God bless you Prakrithi
Thank you
Awesome 👌 👌👌
God neku ecchina gift gatram ,talent Danni nuvvu andipuchhukunnavu talli 👌 god bless you
Nennu kanna me talli tandrulu ne paata vinna memu dhanyulam talli god bless you
God bless you dear
Neeli un a Sangeetha sarswathiki pranamam
మానుషము గాదు మరి దై....వికము గానీ... 13:33
కుందేలు 🐇 చెట్టు కాదు కీరవాణి గారు ఏకంగా మేఘాల 🌨️ పైకి ఎక్కి మనపై సంగీతపు తేనె జల్లులను కురిపించింది
నేనైతే మైమరచి తడిసి మురిసి పోతున్నా విన్న ప్రతిసారీ😍.
ప్రతి తాళం, రాగం, గానం, గమకం
'ప్రకృతి'కి ప్రతిబింబాలేమో అనిపిస్తుంది
Thank you so much 🙏🙏🙏
Ilanti Sangeetha Saraswathi ni kanna thalli-dandrulu entho adrudhtavanthulu..God bless you chitti thalli..
Adhbutam gaa undi swaram chinni gaana kokila💐
Chusthune undipoya... appude aipoinda anipinchindi... All the best chitti thalli .
God bless you talli
Super talent...
God bless you ra chitti thalli
మీ తల్లి తండ్రి పుణ్యఫల సుకృతం.
నీ పూర్వ జన్మ సుకృతం కూడా తోడై ఉంది.
Super thalli God bless you
Gifted singer.