అసలు మీ ఇద్దరూ కలిసి ఎంత బాగా పాడారు. ఆ భగవంతుని దయ వల్ల మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తుఉండాలి అని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
ఏమని పొగడాలో తెలియక మిమ్మల్నిద్దరినీ నా ఊహకందనంత విధంగా చక్కగా గానం చేసారు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఆహా అధ్బుతమైన భక్తి భావనాగీతం అలవోకగా పాడారు ఇవే నా హార్ధికాభినందనలు
మీరు జీవితాంతం రుణపడి వుండాల్సిన మహానుభావులు ఇద్దరు ఒకరు మీ గురువుగారు మరోకరు ఆ గురువుగారికి పరిచయం చేసిన మీ తల్లి దండ్రులు , నిజంగా వారి జన్మ dhanyamyindi , Dheerghayushmanbhava
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఈషాన్ మరియు శ్రీకర్ మీరు నిజంగా బంగారం మనస్ఫూర్తిగా ఆ శ్రీనివాసుడు కృపాకటాక్షం మీ కలగాలని మన పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను జై శ్రీమన్నారాయణ
ఇషాన్ మరియు . శ్రీకర్ ర్ అద్భుతంగా పాడారు మీకు మీరే సాటి కొంతమంది న్యాయ నిర్ణేతలు ఉన్నారు రు మీకు వచ్చినంత కూడా వాళ్లకు రాదు కానీ వాళ్లు సంగీతంలో న్యాయనిర్ణేతలుగా చలామణి అవుతున్నారు శ్రీకర్ పాడుతా తీయగా లో నీకు జరిగిన అన్యాయానికి నేను ఇప్పటికీ బాధపడుతున్నాను కనీసం నిన్ను ద్వితీయ స్థానంలో నైనా చూద్దామనుకున్నాను నీకు వచ్చినంత కూడా ఆయనకు రాదు నువ్వు ఏమి బాధ పడకు all the best both of
Ishaan was also part of "The Voice Kids India" which is a National level Singing Reality Competition, much bigger than Paduta Theeyaga. He reached till top 10 though the judges saw him in Top 3 of the competition.
No words_Ishaan_srikar....😍😍oka sankeerthanam intha madhuram ga thilakinchaaru. . Kondalalo. Nelakonna koneti Raayudu mi lone kanipinchaadu🙏enni sarlu vinna malli_malli vinalanipisthundhi. ..may God bless you children😊
Comgratulations to these TWOBOYS.EXCELLENT SYNCHORNISING AMONG THEM .VERY WELL PRESENTED.GOD BLESS THEM TO GROW TO EMINENT CARNATIC MUSICAL EXPOENTS IN FUTURE.🙏🙏🙏🌺🌺🌺
Oh! "Kondalano Nelakonna Konetti Raayadu Vaadu - - - " Annamayyaa is blessing these youngsters with all His Heart! This "Gem of Diamonds" from Him in "Hindholam" is dissolving into us like "Amrudham!" What a splendid "Saareeram!" These youngsters play as if they are floating in the Musical Heavens! What a pure and absorbing "Swarap Prayogam!" as if they are seasoned "Vidhvaan!" Greetings Children! Hearty Greetings to both of You!
ఆ స్వామివారే,ఆ చిన్నారుల చేత,మనకొరకు,ఆపాట పాట పాడి ఉంటారు..అందుకే ఆ చిన్నారుల రూపంలో ఉన్న స్వామికి,నా సాష్టాంగ ప్రణామాలు...విటుంటే వళ్లు పులకరించింది ...ధన్యోస్మి
...చిరంజీవి ఇషాంత్,నీ గళం మధురం,నీ గానం సుమధురం,మంచి శాస్త్రీయ స్వర విన్యాసం, మీ తల్లితండ్రుల కు,గురువుగారికీ,అభినందనలు...బంగారం లాంటి భవిష్యత్తు ఉంది,నీకు...మాకు అప్పుడప్పుడు నీ పాట వినే యొగం ఉంది...
Sridharacharya Chintapatla Thank you very very much Sir ! 🙏🏻🙏🏻🙏🏻 Please watch this too. th-cam.com/video/5dZech6pp_Y/w-d-xo.html . Hope you will like it.
Hi Ishaan, I become fan of you after listening ur songs from India Voice kids. U have removed ur sandals when u started singing Gayatri Mantra in that program. I like that best in u. U are already a gem in Singing. May God bless u dear
Thank you very much sir . I am so happy that you saw my episodes in The Voice India Kids. My mom taught me that Gayatri Mantra is very sacred so we should remove our shoes while chanting it. Thanks alot for your kind words. 🙏🙏
Wow. What a miracle. That boy is from America his accent is american English, even then he sings Telugu sankirtana so easily. Superb. Hats off to both the boys.
ఇషాన్ తంగిరాల &శ్రీకర్ , పిల్లలు కాదు వారు గానగంధర్వులు వారికి, వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలు , సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌&♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ PVRAO ELURU ELURU DISTRICT
Ishaan I Like you Naana Super Performance Really super ga Padaru Srikar ishaan iddaru paduthu unte day antha vinali anipishthundi yentha vinna thanivi theeradam ledu malli malli vinali anipishthundi God bless you
Both are looking genius EMERGING SPARKLING DIAMONDS TO THE MUSIC WORLD WITH VERY BRIGHT FUTURE.TWO STARS WITH YEDIKODNDALA VAARI BLESSINGS.SWEET MELODIOUS VOICE.
Wonderful Rendition by both Boys... They have an unparalleled talent !!! I would like to say that every family member from "Tangirala" are extremely talented and excel well. My Research Professor who guided my PhD at Indian Institute of Science was Prof. TANGIRALA RAMASARMA. He was the former Dean of IISc, Bangalore. He's active in Research even today at the age of 86.
God bless you kids! keep growing with lord Sri Venkateshwara!! We would like to see you to serve more & more towards the devotional songs on Annamaya Songs!!
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ బాలించినవాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ బాలించినవాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
గోవింద గోవిందా 🙏🏾🙏🏽🙏🏾🙏🏽🙏🏾🙏🏽
@@chandrashekarbikkumalla7075 🙏🙏
🙏👍👌
ఆ శ్రీమన్నారాయణ కటాక్షం తో
ఆ సరస్వతీ పుత్రులు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్
అసలు మీ ఇద్దరూ కలిసి ఎంత బాగా పాడారు. ఆ భగవంతుని దయ వల్ల మీరు ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తుఉండాలి అని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది.
మీ ద్వారా ఆఆ భగవంతుడు పాడించారు అని అనుకుంటున్నాను.
Thank you very much Sir ! :)
@@ishaantangirala6516 ¹1
ఏమని పొగడాలో తెలియక మిమ్మల్నిద్దరినీ నా ఊహకందనంత విధంగా చక్కగా గానం చేసారు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఆహా అధ్బుతమైన భక్తి భావనాగీతం అలవోకగా పాడారు ఇవే నా హార్ధికాభినందనలు
Thank you very much ! 🙏
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
స గ మ ద ని స, ని ద మ గ స
సగమగ మగమద నిసగని మదగమస
సగమగస
సగమగస దనిసనిద గమగస
ససస గగగ మమగ
గగగ మమమ దదని
మమమ దదద నిని
సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా
సగమగ సగసని దని సనిదనిగమ
గమగమ గమగస నిసగస నిసదనిసని
ససస గగగ మమగ దదద నినినిని దనిస
ససస గగగ మమమ దదద నిస గనిస
ససస గగగ మమమ దదద నిగ సనిస
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
Medam meru ela anni songs pettara please
w
మీరు జీవితాంతం రుణపడి వుండాల్సిన మహానుభావులు ఇద్దరు ఒకరు మీ గురువుగారు మరోకరు ఆ గురువుగారికి పరిచయం చేసిన మీ తల్లి దండ్రులు , నిజంగా వారి జన్మ dhanyamyindi , Dheerghayushmanbhava
Ko Lkl lol but
Ii
All
A
ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ఈషాన్ మరియు శ్రీకర్ మీరు నిజంగా బంగారం మనస్ఫూర్తిగా ఆ శ్రీనివాసుడు కృపాకటాక్షం మీ కలగాలని మన పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను జై శ్రీమన్నారాయణ
Thank you very much Sir ! 🙏
Sosweet
@@s.venkataramanas.venkatara7574 Thank you ! 🙂
*_"అన్నమాచార్య" సంకీర్తనను మీ ద్వారా వింటుంటే శివుని గొంతులోని గరళం సైతం మాయమవ్వాల్సిందే_* 🎊🎊🎊🎊🎊🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏
Thank you so much for such kind words sir ! 🙏
మన దేశం మొత్తం గర్వించ దగ్గ జాతి రత్నాలు మీరు మీగురువు గారికి శత కోటి వందనాలు
❤
ఎన్ని సార్లు విన్నా... మళ్లీ మళ్లీ వి నే లా అద్భుతమైన ప్రదర్శన... మీ dedication awesome.. God bless you child.
Thank you very much sir ! 🙏
మిమ్మల్ని ఇలా తయారు చేసిన మీ గురువు గారికి నా పాదాభివందనాలు
Thank you ! :)
@@ishaantangirala6516😅8
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపకలగలనికొరుకుంతను
చిట్టితండ్రులూ, అద్భుతః, ధర్మ దేవతల దీవెనలు మీకు!!!!
Thank you very much ! 🙏😊
వీళ్ళ స్వరంతో.. మానవత్వం మురెపం.. నువ్వేత్తున ఎగసిపడుతోంది 🙏
Thank you so much 🙏🙏
చిరంజీవులకు.మనఃఫపూర్వక ఆశీస్సులు.
వాగ్దేవి అనుగ్రహం.ఆశీస్సులుపుష్కలంగాపొంది.
ఉన్నతశిఖరాలనుఅధిరోహించండి.
శుభంభూయాత్
ఇషాన్ మరియు . శ్రీకర్ ర్ అద్భుతంగా పాడారు మీకు మీరే సాటి
కొంతమంది న్యాయ నిర్ణేతలు ఉన్నారు రు మీకు వచ్చినంత కూడా వాళ్లకు రాదు కానీ వాళ్లు సంగీతంలో న్యాయనిర్ణేతలుగా చలామణి అవుతున్నారు
శ్రీకర్ పాడుతా తీయగా లో నీకు జరిగిన అన్యాయానికి నేను ఇప్పటికీ బాధపడుతున్నాను కనీసం నిన్ను ద్వితీయ స్థానంలో నైనా చూద్దామనుకున్నాను నీకు వచ్చినంత కూడా ఆయనకు రాదు నువ్వు ఏమి బాధ పడకు all the best both of
Ishaan was also part of "The Voice Kids India" which is a National level Singing Reality Competition, much bigger than Paduta Theeyaga. He reached till top 10 though the judges saw him in Top 3 of the competition.
చక్కగా స్వామివారి కీర్తన గానం చేశారు
మీ కొరకు ఒక సారి మీపై భారతీదేవి కృప కలుగునటుల సంకల్పం చేయగలను .
వేదభారతి జ్యోతిషవిద్యా పీఠం
Thank you very much 🙏
అద్భుతం పిల్లలు! మీకీ విద్య నేర్పిన గురువు గారికి నా నమస్కారములు! ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి
Thanks a lot for the kind words and blessings !
వెంకన్న స్వామి దర్శనం కలిగినంత ఆనందం కలిగింది చిన్నారులు 💐💐👌👌
Thank you so much ! 🙏
@@ishaantangirala6516 excelent
@@ramanaiahr9148 Thank you very much ! 🙏
@@ishaantangirala6516 ❤❤❤h. ❤xhf hu hu hu hu hu hu bhi jm gf bhu hu hufx in UB❤ XD
Kof ni lo ni 😮 ko vy ko ni hu hu ko
No words_Ishaan_srikar....😍😍oka sankeerthanam intha madhuram ga thilakinchaaru. . Kondalalo. Nelakonna koneti Raayudu mi lone kanipinchaadu🙏enni sarlu vinna malli_malli vinalanipisthundhi. ..may God bless you children😊
Thank you Sir ! 🙏
ఇంత చక్కని సంగీతాన్ని అందిస్తున్న జోస్యభట్ల గారికి ధన్యవాదాలు...
Thank you ma'am ! 🙏
Comgratulations to these TWOBOYS.EXCELLENT SYNCHORNISING AMONG THEM .VERY WELL PRESENTED.GOD BLESS THEM TO GROW TO EMINENT CARNATIC MUSICAL EXPOENTS IN FUTURE.🙏🙏🙏🌺🌺🌺
Wow..Super.. Excellent.. 100 times vinnanu. kaani first time vinnatle anipisuthundi.
Thank you sir ! 🙏
ఆ భగవంతుని ఆశీస్సులు మీ యందు ఉండాలని కోరుకుంటున్నాను 💐👍
Thank you very much Sir 🙏
అద్బుతం చాలా బాగా పాడారు నాన్న
Oh!
"Kondalano Nelakonna Konetti Raayadu Vaadu - - - "
Annamayyaa is blessing these youngsters with all His Heart!
This "Gem of Diamonds" from Him in "Hindholam" is dissolving into us like "Amrudham!"
What a splendid "Saareeram!"
These youngsters play as if they are floating in the Musical Heavens!
What a pure and absorbing "Swarap Prayogam!" as if they are seasoned "Vidhvaan!"
Greetings Children!
Hearty Greetings to both of You!
Thank you very much ! 🙏🙏🙂
Chiranjeevulu entho dhanyulu... govindudi paata paadadame goppa varam... GOD bless you both...
Thank you very much ! 🙏
ఆ స్వామివారే,ఆ చిన్నారుల చేత,మనకొరకు,ఆపాట పాట పాడి ఉంటారు..అందుకే ఆ చిన్నారుల రూపంలో ఉన్న స్వామికి,నా సాష్టాంగ ప్రణామాలు...విటుంటే వళ్లు పులకరించింది ...ధన్యోస్మి
Thank you Sir ! :)
...చిరంజీవి ఇషాంత్,నీ గళం మధురం,నీ గానం సుమధురం,మంచి శాస్త్రీయ స్వర విన్యాసం, మీ తల్లితండ్రుల కు,గురువుగారికీ,అభినందనలు...బంగారం లాంటి భవిష్యత్తు ఉంది,నీకు...మాకు అప్పుడప్పుడు నీ పాట వినే యొగం ఉంది...
Sridharacharya Chintapatla Thank you very very much Sir ! 🙏🏻🙏🏻🙏🏻 Please watch this too. th-cam.com/video/5dZech6pp_Y/w-d-xo.html . Hope you will like it.
అద్భుతం... మీ పాట,నా కళ్ళకు ఆనందభాష్పలు తెప్పించాయి.
Thank you ma'am ! :)
శ్రీ భారతీదేవి కృప చేత గురువుల దయ మీపై ఉండాలనీ మా ఆకాంక్ష
వేదభారతి జ్యోతిషవిద్యా పీఠం
Thank you very much ! 🙏
super kuttys. perumal anugragham meeku chala ninduga isthuru.my blessings to both of them
Thank you very much ! 🙏
Once we see this type of Songs, we have hope of our culture will be forever....namaskaram
Thank you ! :)
Super
Hi Ishaan, I become fan of you after listening ur songs from India Voice kids. U have removed ur sandals when u started singing Gayatri Mantra in that program. I like that best in u. U are already a gem in Singing. May God bless u dear
Thank you very much sir . I am so happy that you saw my episodes in The Voice India Kids. My mom taught me that Gayatri Mantra is very sacred so we should remove our shoes while chanting it. Thanks alot for your kind words. 🙏🙏
@@ishaantangirala6516 Thank you very much for your reply. I am very happy. 👍
I am very impressed by the children singing performance, I can see lava kusha singing in the present yuga, yes they have come back from Treta Yuga.
Such a beautiful voice ....😍 Jai srimannarayana...God bless you ..both of you
Thank you very much ! :)
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు
కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు
Super
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కరవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
అచ్చపు వేడుకతోడ ననంతాళువులకు
ముచ్చిలి వెట్టి మలచినవాడు లోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి
తనయెడకు రప్పించిన వాడు ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు మంచివాడై కరుణ బాలించినవాడు
Manushullo Manikya veenalu
Super boys
Hats off
Nanna meeru eddaru chala baga padaru god bless u chitti tandrulu ❤
Very good singing.. Om namo srinivasaya Jai Srimannarayana
Thank you ! :)
Our daily morning song
Bless you kid
You made keervani sir give standing ovation
Thank you very much Sir🙏
Most wonderful performance .Lord Srinivasa bless you with noble awards and rewards in all walks of your life.Sweet voice and good combination.
Thank you very much Sir 🙏
Super nana bangaru kondalu ఓం నమో వెంకటేశయ
Extraordinary performance eppativaraku 20 times chesanu ఛాలా బాగ వుంది
Thank you very much ! 🙏
ఈషాన్ శ్రీకర్ వీరిద్దరిది ఆధ్బుతమైన గాత్రం. గమకాలు బాగున్నాయి. మీకు మీ గురువు లకు మీ తల్లి దండ్రులకు పాధాభివంధనాలు.
Thank you very much ! 🙏
Pl
Excellent performance God bless you
Wow. What a miracle. That boy is from America his accent is american English, even then he sings Telugu sankirtana so easily. Superb. Hats off to both the boys.
Thank you very much Veena ma'am ! 🙏 My mom and grandmom help me with Telugu words...that's why it becomes easy. 😊
@@ishaantangirala6516 all the best bangara. Your parents are blessed to have a child like you. I love you putta.
@@veenarao7554 Thank you ma'am.
veena rao 🥑
Very nice Ishan and Srikar and good choice and akaram is what I like the most and taking turn like a duet.
Thank you very much ! 🙏
అమృతం జాలు వరినట్లుంది మీ గానం.....శతయుష్మాంభవ....... 👍
Thank you so much for your kind words and blessings 🙏🙏🙏
I think i have seen this video 100more time's wonderful performance....😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much ! 🙏
Abaaaaa . Memalni chusthunte yedho theliyani Anandham kaluguthundhi 🙏🙏🙏
Thank you so much ! 🙏😊
Excellent my dear youngsters !!!
With best wishes !!
Thank you ! 🙏🙂
అమృతం మధురము మీ గానం మధురం ఆ దేవుని ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా ను
Thank you very much ! 🙏
Excellent Presentation,chinnrulu God bless you both are.nice performance in Raaga Hindlom.very nice 👍
Thank you ! 🙂🙏
Excellent performance by young musicians. Congratulations Keep it up. Guru Devo bhava
Thanks a lot 🙏
చాలా చక్కగా పాడారు👌👌👌👌నిజానికి పిల్లలు ఈ పాటకు పట్టాభిషేకం చేశారు...🙏🙏🙏🙏praveen_dubai✍️
Thank you very much !
Blessed are these kids who mesmerized audience n received standing ovation by elders 🙏🙏🙏
Thank you so much ! 🙏🙏
J
@@ISHAANTANGIRALA @q, chod ap all llama
@@ISHAANTANGIRALA ్ట్ః్ః్్్
What a beautiful voice.. mesmerizing your voice
Sxqyq to
Super nanalu chala baga padarura god bless you children's devudu mee song ni thapakunda vineuntadu life long Elane singers ga undali 💗👍👌🌺🌹🌷
Thank you so much ma'am ! 🙏🙂
I honestly appraise your singing talents...both of u be blessed with blessings of Lord Venkateswara
Thank you so much ! 🙏
Bangaru kondalu excellent performance do more this type of concerts eagerly waiting for your cocerts
Thank you ! :)
OM NAMO VENKATESHAYA:
స్వామి కరుణ ప్రేమ నిండుగా ఉంటే స్వామి ఇద్దరు చేత పాటలు 🕉️🙌🙌🕉️
True. Thank you very much 🙏
Very nice
Super Ishan keep it up. May God bless you.
From Radha Madhav Tangirala
Thank you so much 🙂 🙏
Very good nanna chala chakkagaa padaru.manasusangeethamane nadhilo theluthunnattundhi😊😊
Super,😊😊😊😊
Great devotional singers. Many thanks to Nishan.
Thank you ! :)
అబ్బా ఏమి పాడారయ్య పిల్లలు .ఆ వేంకటేశ్వరుని కృప మీకు ఉంటుంది .
Thank you very much Sir ! :)
very very nice super
@@jagadeshjagadesh1702 Thank you ! 🙏🙂
Super Very Super Two Voice And Super Song. All The Best.
Thank you very much !
Signing annamayya keerthana itself is blessing and singing at the feet of venkateswara is double blessing
Thank you 🙏🙏
I think I have seen this video for the 30th or 40th time... but still want to seek once again 👏
I also.
Ĺpl
Adbutam.. Maahaa adbutam.. Mee iddarini chustunte ee Kali yugam lo aa Treta yugam naati Lava Kusalu malli putti ikkada Gaanaamrutam chestunnattu vundi
Thank you !
Fantastic, you both have done very well, no words to say, I dont know how many times I have listened, GOVINDA GOVINDA🙏🙏🙏
Thank you very much ! 🙏
Euphoria 💅.Hats off to your progenitor 👏Soulful rendition and both the singer voice strenuous 👍and God bless you 🙏🇮🇳.
GOD IS GREAT, GREAT SRIKAR&NISHAL BOTH ARE VERY GOOD &NICE SINNERS
GOD BLESS YOU BOTH
MY DEAR KIDS KOTI KOTI
BLESSINGS..👌👌👌👌👌👌👌👌👌👌👌👌‼
Thank you so much Sir 🙏🙏
సూపర్ అద్భుతంగా పాడుతున్నారు చిన్నారులు
Thank you very much ! :)
Excellent singing.god bless both of you.
Thank you very much ! 🙏
ఇషాన్ తంగిరాల &శ్రీకర్ , పిల్లలు కాదు
వారు గానగంధర్వులు వారికి, వారి తల్లిదండ్రులకు పాదాభివందనాలు ,
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌&♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
PVRAO ELURU ELURU DISTRICT
Thank you very much 🙏🙏
Very very nice super songs cinnarilala cala cakaga padaru thirumala thirupati srinivasuni ashirwadalu kaluguthai
Ishaan I Like you Naana Super Performance Really super ga Padaru Srikar ishaan iddaru paduthu unte day antha vinali anipishthundi yentha vinna thanivi theeradam ledu malli malli vinali anipishthundi God bless you
Thank you very much ! 🙏
Both are looking genius EMERGING SPARKLING DIAMONDS TO THE MUSIC WORLD WITH VERY BRIGHT FUTURE.TWO STARS WITH YEDIKODNDALA VAARI BLESSINGS.SWEET MELODIOUS VOICE.
Thank you very much for the kind words. 🙏
I saw your voice kids ......I felt big fan of uuuu super.......u had great future......ur voice is exlent ishan
Thank you very much !
God bless you both. Lots of blessings and best wishes..❤️👍👍
Thank you so much 🙏
Extotdinary performance nanna 🙏🙏🙏
Thank you very much sir ! 🙏🙏
అద్భుతం గా పాడారు
Thank you very much ! 🙏
పిల్లలిద్దరికీ ఆశీస్సులు
Thank you very much . 🙏
Excellent classical voice.....so sweet❤️
Thank you very much Sir ! 🙏🙏
Blessed are those mothers who gave birth to these children. It is not a small reward bestowed on them!
Thank you so much for such kind words ! 🙏
Nanna chala chakkaga paadaru.. Wonderful 👏👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐
Thank you ! :)
இசை கேட்க மொழி என்ன தடையா இல்லை இல்லவே இல்லை. சின்ன வயது பெரிய கீர்த்தி
Thank you 🙏🙏
Mahadbhutham anirwaneeyacham anitharasadyam gaanam chiranjeevulara vijayosthu Digvijayosthu bhagavanthuni aaseerwachanalu sadameeku Labhinchunugaka⚘⚘⚘⚘⚘💚💚💚💚💚💛💛💛💛❤❤❤💙💙💙💜💜💜🇮🇳🌻i Love my Indians🌻
Thank you so much !
నా ఊపిరి కూడా మీరే పోసుకుని "బ్రదర్స్" లా ఎదిగి వర్థిలండి. ఆయుష్మాన్భభవ
Thank you very much Sir ! 🙏
C@@ishaantangirala6516 lllllllllllll
Hello Ishaan I've been following since voice india kids
Wish u great success!!
You r doing simply awesome
Pls keep posting ur videos
Thank you very much Vishal ji. 🙏
Wonderful Rendition by both Boys... They have an unparalleled talent !!!
I would like to say that every family member from "Tangirala" are extremely talented and excel well. My Research Professor who guided my PhD at Indian Institute of Science was Prof. TANGIRALA RAMASARMA. He was the former Dean of IISc, Bangalore. He's active in Research even today at the age of 86.
Thank you very much for the kind words Sir ! :)
s
చాలా బాగుంది బాలకులారా
Thank you ! :)
Simply superb n spellbinding
Thanks a lot 🙏
Enni sarlu vinna tanivi teradam ledu super....
Thank you very much ! 🙏🙂
Entha chepina thakuvey .Em chepalo kuda theliyadam ledhu .God bless u thammudu . Om 🕉 namo Venkatesaya
Awesome!! Tears of joy rolling down my eyes!!
Thank you very much ! 🙏
Beautiful performance..so sweet..its like lava kusha's performance
Thank you ! :)
God bless you kids! keep growing with lord Sri Venkateshwara!!
We would like to see you to serve more & more towards the devotional songs on Annamaya Songs!!
Yes, sure. Thanks a lot for the blessings. Hopefully, we will get more such opportunities too.
Great.... Meeru pedda itna taruvaatakooda srinivasudi gaanamrutaanni andariki panchali.
Sure. Definitely. Thank you 🙏