ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టినవాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్ ప్రేమలు పిండగా నోములు పండగా కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే.. అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2|| చరణం 1: ఆ మబ్బును గాలే తాకి, ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం.. మరి నీ దెబ్బకు బుగ్గే కంది, నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం.. ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం.. వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మదనం.. నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి రగిలే నిషా ఉషోదయం.. నువ్వు నచ్చిన చోట నవ్విన అందం గిచ్చిన చోట యవ్వన గంధం.. నీకు నాకు జీవన బంధాలే.. అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే.. చరణం 2: నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా.. నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా.. నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట ను..వ్వే నేనంట.. అమ్మ తల్లే అల్లాడకే.. చరణం 3: ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని వేదన వాదన బోధన సాదన చాలించమంట.. నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా నాకై కేకలు పెడితే కాకిలా.. నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక.. నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా.. మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా.. ఎలా ఎలా ఎలా ఎలా.. న నన న నన న నన న||4|| జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4|| కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్.. ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టలే.. ప మ పా పా ప మ దా దా ద ని రి ద ని ద ద ని ద స నీ ద ప సా సా స స రి.. అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే.. నోటి ముత్యాల్ జారనియ్యకే..
పల్లవి: ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టినవాడే దగ్గర జరిగే దగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్ ప్రేమలు పిండగా నోములు పండగా కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే.. అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2|| చరణం 1: ఆ మబ్బును గాలే తాకి, ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం.. మరి నీ దెబ్బకు బుగ్గే కంది, నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం.. ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం.. వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మదనం.. నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి రగిలే నిషా ఉషోదయం.. నువ్వు నచ్చిన చోట నవ్విన అందం గిచ్చిన చోట యవ్వన గంధం.. నీకు నాకు జీవన బంధాలే.. అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే.. చరణం 2: నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా.. నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా.. నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట ను..వ్వే నేనంట.. అమ్మ తల్లే అల్లాడకే.. చరణం 3: ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని వేదన వాదన బోధన సాదన చాలించమంట.. నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా నాకై కేకలు పెడితే కాకిలా.. నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక.. నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా.. మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా.. ఎలా ఎలా ఎలా ఎలా.. న నన న నన న నన న||4|| జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4|| కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్.. ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టలే.. ప మ పా పా ప మ దా దా ద ని రి ద ని ద ద ని ద స నీ ద ప సా సా స స రి.. అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే.. నోటి ముత్యాల్ జారనియ్యకే.
ప్రకృతి రెడ్డి నాకు ముగ్గురు పిల్లలు కానీ నీతో కలిపి నాకు నలుగురు పిల్లలు.ఈ పాట విడుదల అయిన తరువాత కొన్ని వందల సార్లు విన్నా.... గుడ్ బేబీ....హాపీ మ్యూజికల్ జర్నీ
I m from karanataka..i even can't understand one word..but i addicted to this song...❤ Love from Karnataka ........daily come here and listen this...in loop ❤
Prakruthi sang extraordinarily!! I felt the judges praises did not do justice to how beautifully she sang considering her age and how difficult her parts were!!! 👏👏👏
Both sang very well .I have seen many singers performance on this song even original singer of this song Swetha Mohan said that this is the most challenging song she ever sang but Prakruthi you did the job effortlessly 👏👏. Keep this art of "effortless action" with you always. You will see great heights. చేప ఈదడం పక్షి ఎగరడం కోయిల కూయడం "ప్రకృతి" పాడడం There is no effort Only natural involvement 👌👏😍
Wowwwwwwwww!!! Spectacular, Brilliant, Extraordinary performance guy's ... Prakruthi, Really Brilliant voice asalu, Hope you must reach to many & many Greater heights... & Ur Soul & Heart must be Peaceful & Happy throughout your lifetime ... ~ My Heartfull wishes from Visakhapatnam ❤
Yeap , this is a extraordinary performance,its memorable performance also you and saketh anna and you sang like train speed , its breathless performance i was always listen your songs 🤗👋👌💝 god is always with you 🙏👐😊
OMG what a fast song, Prakurthi Reddy sang so well and very fast, and moreover Prakurthi was able to remember the words, hats off to her. And as for Saketh Komanduri, he sang the ordinary words extraordinarily, wow, hats off to him as well. Thank you both for giving us the pleasure of the new songs, which we oldies would never touch. Thank you :)
హయ్ అండి. ..సాకెత్..అన.మీకు అబీమనీనీ..మీ..సాంగ్స్ ఛలా బాగా ఉంటాయి. ..సాకేత తు...అన్న. ..మీరు పాడీన..పాట సూఫార్ గానే ఉంది సాంగ్ బాగుంది ఛలా బాగా ఉంది హయ్ అన్న. ...💐👏👏👌🙏🏽....❤❤
❤ after shankar mahadevan sir's breathless song this is a wholesome so g missing SpB sir immensely may god rest his spul in peace r and bless these performers
How many people watch again and again for prakruthi performance.....
Thank you 😊
Me.... Listened upto 100 times... And still listening ❤
I think you only:;'''
కొంతమంది స్వరాలకు సంగీతం ఉన్నా లేకున్నా ఒకటే. అలాంటి స్వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు .
Thank you 🙏
Supara
@PrakruthiReddy
❤❤❤
@@sivanaidu5434a
ఓయ్
సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు
మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టినవాడే దగ్గర జరిగే
దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్
ప్రేమలు పిండగా నోములు పండగా
కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే..
అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2||
చరణం 1:
ఆ మబ్బును గాలే తాకి,
ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం..
మరి నీ దెబ్బకు బుగ్గే కంది,
నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం..
ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం
పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం..
వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే
వేణువు మదిలో మధుర మదనం..
నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి
రగిలే నిషా ఉషోదయం..
నువ్వు నచ్చిన చోట నవ్విన అందం
గిచ్చిన చోట యవ్వన గంధం..
నీకు నాకు జీవన బంధాలే..
అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే..
చరణం 2:
నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా..
నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా..
నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట
ను..వ్వే నేనంట..
అమ్మ తల్లే అల్లాడకే..
చరణం 3:
ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని
వేదన వాదన బోధన సాదన చాలించమంట..
నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా
నాకై కేకలు పెడితే కాకిలా..
నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక..
నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా..
మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా..
ఎలా ఎలా ఎలా ఎలా..
న నన న నన న నన న||4||
జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4||
కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్..
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మళ్లీ కొట్టలే..
ప మ పా పా
ప మ దా దా
ద ని రి
ద ని ద ద ని ద స నీ ద ప సా
సా స స రి..
అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే..
నోటి ముత్యాల్ జారనియ్యకే..
Thank you
పల్లవి:
ఓయ్
సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు
చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగ తాకిన ఊపిరి కొట్టుడు
దాటక దాటక గీతను దాటీ చెక్కిలి చేరే చక్కెర కొట్టుడు
మీటక మీటక మనసే మీటీ మాటలు చెప్పే చేతల కొట్టుడు
కొట్టినవాడే దగ్గర జరిగే
దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే ఓహ్ ఓహ్
ప్రేమలు పిండగా నోములు పండగా
కోమలి చెంపని మళ్ళీ కొట్టాలే..
అమ్మా తల్లే నోర్మూయవే..నోటి ముత్యాల్ జార్నీయకే ||2||
చరణం 1:
ఆ మబ్బును గాలే తాకి,
ఆ గాలికి మబ్బే ఆగి పొంగేనంట వర్షం..
మరి నీ దెబ్బకు బుగ్గే కంది,
నా బుగ్గన రంగే చింది అందేనంట హర్షం..
ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం
పులి దూకుడు చూడగ రేగును కదా చెలి మురిపెం..
వేలే కమ్మగా తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే
వేణువు మదిలో మధుర మదనం..
నా కొమ్మను తాకిన వెంటనే పూరెమ్మల తేనెలు పుట్టి
రగిలే నిషా ఉషోదయం..
నువ్వు నచ్చిన చోట నవ్విన అందం
గిచ్చిన చోట యవ్వన గంధం..
నీకు నాకు జీవన బంధాలే..
అమ్మ తల్లే నాన్చెయ్యకే..నవరత్నాల్ రాల్చెయ్యవే..
చరణం 2:
నువ్-నువ్ ఎక్కడ ఉంటే నేనక్కడ పక్కన ఉంటా..
నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరి బిక్కిరి చేస్తుంటా..
నా చుక్కకి జాబిలివంట నా రెక్కకు పావురమంట
ను..వ్వే నేనంట..
అమ్మ తల్లే అల్లాడకే..
చరణం 3:
ఊ..రేపని మాపని మాపని రేపని కాదని లేదని లేదని కాదని
వేదన వాదన బోధన సాదన చాలించమంట..
నీ వాకిట వేకువనౌతా నీ చీకటి చాకిరినౌతా
నాకై కేకలు పెడితే కాకిలా..
నయగారాల చిలకా..చిలక చిలక..చిలక చిలుక..
నువ్వు నా నింగిని కోరిన వేళ, వేయి గంగలుగా..
మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించేలా..
ఎలా ఎలా ఎలా ఎలా..
న నన న నన న నన న||4||
జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ||4||
కొట్టినవాడే దగ్గర జరిగే, దగ్గర జరిగే సిగ్గులు పెరిగే
సిగ్గులు కరిగే ప్రేమలు పెరిగే..ఓహ్..ఓహ్..
ప్రేమలు పిండగ నోములు పండగ
కోమలి చెంపలు మళ్లీ కొట్టలే..
ప మ పా పా
ప మ దా దా
ద ని రి
ద ని ద ద ని ద స నీ ద ప సా
సా స స రి..
అమ్మా తల్లే నూరుముయ్యవే..నోటి ముత్యాల్ జారనియ్యకే..
నోటి ముత్యాల్ జారనియ్యకే.
Supar
Tq
Copy and Paste 😂
Thanks for lyrics 😊
ప్రకృతి రెడ్డి నాకు ముగ్గురు పిల్లలు కానీ నీతో కలిపి నాకు నలుగురు పిల్లలు.ఈ పాట విడుదల అయిన తరువాత కొన్ని వందల సార్లు విన్నా.... గుడ్ బేబీ....హాపీ మ్యూజికల్ జర్నీ
Atleast 3 times anta vinta ee song daily.
Firstly both singing are extraordinary.
Next comments esp Mano garu :)
Thank you
I m from karanataka..i even can't understand one word..but i addicted to this song...❤ Love from Karnataka
........daily come here and listen this...in loop ❤
Prakruthi sang extraordinarily!! I felt the judges praises did not do justice to how beautifully she sang considering her age and how difficult her parts were!!! 👏👏👏
😊
??? 😂 7:16
Ni voice chala bagundi amma god bless 👼 you❤❤❤❤❤❤
Both sang very well
.I have seen many singers performance on this song
even original singer of this song Swetha Mohan said that this is the most challenging song she ever sang but
Prakruthi you did the job effortlessly 👏👏. Keep this art of "effortless action" with you always. You will see great heights.
చేప ఈదడం
పక్షి ఎగరడం
కోయిల కూయడం
"ప్రకృతి" పాడడం
There is no effort
Only natural involvement 👌👏😍
Thank you so much 😊
Super voice very nice good song.... prakruthi...👌👌👍
🎉🎉 Original female singer cross chessi super ga padinaru.. asalu mi voice lo ado magic ✨✨ undi.. manchi future undi.. God bless you 🎉🎉
Thank you
You just rocked the whole song prakruthi ❤. Lot more to come
Tq
What a fabulous performance, Superb Prakruthi, God bless you my child!!
Thank you amma
Where you from madam???
Wowwwwwwwww!!! Spectacular, Brilliant, Extraordinary performance guy's ... Prakruthi, Really Brilliant voice asalu, Hope you must reach to many & many Greater heights... & Ur Soul & Heart must be Peaceful & Happy throughout your lifetime ...
~ My Heartfull wishes from Visakhapatnam ❤
Thank you so much 😊
Effortlessly singing breathless songs is a cup of tea for prakruthi, great performance and please post a melody
Sure thanks 🙏
Amma prakruthi thalli .... mind-blowing 👌👌👌👌👌👌👌 god bless u prakruthi.😍😍😍😍
Thank you so much 🙏
@@PrakruthiReddy Excellent wish you all the best thalli 👌👌
చిట్టి తల్లి నీ ముఖంలో హావభావాలు సూపర్
Yeap , this is a extraordinary performance,its memorable performance also you and saketh anna and you sang like train speed , its breathless performance i was always listen your songs 🤗👋👌💝 god is always with you 🙏👐😊
Thank you
Excellent తల్లి...🎉❤
OMG what a fast song, Prakurthi Reddy sang so well and very fast, and moreover Prakurthi was able to remember the words, hats off to her. And as for Saketh Komanduri, he sang the ordinary words extraordinarily, wow, hats off to him as well. Thank you both for giving us the pleasure of the new songs, which we oldies would never touch. Thank you :)
Thank you
అద్బుతం❤
Thank you 🙏
Fantastic voice I listened more than 100 times per 1 day
Thank you 🙏
హయ్ అండి. ..సాకెత్..అన.మీకు అబీమనీనీ..మీ..సాంగ్స్ ఛలా బాగా ఉంటాయి. ..సాకేత తు...అన్న. ..మీరు పాడీన..పాట సూఫార్ గానే ఉంది సాంగ్ బాగుంది ఛలా బాగా ఉంది హయ్ అన్న. ...💐👏👏👌🙏🏽....❤❤
kanisam 100 times chusa... aa sounding asal na mindlo nundi povatledu! Lovely....
Thank you
@@PrakruthiReddyits my 200th time🎉
#Repeat mode😊
Song lo gamakaalu pettaraa please and song super gaa paadaaru
Vammoooooo really super abbba from childhood nunchi follow avutunna sangeetha rakshasi nuvvu inkoka kalpana garu dorikesaru
Thank you 🙏
❤అభినందనలు 🎉🎉🎉🎉అని ముత్యం 🎉🎉❤
Fabulous Performance Prakruthi 👌🏻
Thank you
@@PrakruthiReddy Keep It Up Prakruthi, God Bless You.
Extraordinary performance . Wish many more feathers to your cap.
Thank you 🙏🙏
u killed it 😍 prakruthi,,,
Thank you
Mind blowing performance Prakruthi. God bless you thalli.
Thank you
That voice is unforgettable 🎉❤
🙏❤️
Thank you
Performance 💞exilent Prkruthi
That Girl Stole Down That Stage Nd My Heart Nta Paddam Nto Gaani Ventrukalechi Nilchunnai🫡
Yenni saarlu vinnaanoo....asalu iddaru iddare.... God bless you both
Thank you so much 😊
Amma thalle noti mutyal jarinavi thalli. Super singing 🙏
Thank you 🙏
సాకేత్ bro సూపర్ voice👌👌👌, ప్రకృతి good
Awesome performance Prakruthi 😍
Thank you
Judges comments v lovely👏👏
Wow extraordinary performance sister.wonderful 🎉🎉🎉🎉
Thank you
super voice...great job
Sarigamapa lo me e outstnding perfomance rojuki 2times anna chesta naku picha istam me perfomance ante sister
Thank you 🙏🙏
He is dominating her voice and it's awesome
Outstanding 👏
Thanks a lot 😊
Ur voice super sister...🎉🎉🎉
Thank you
Excellent 👌 mind-blowing superb no words extraordinary voice love you prakruthi Reddy 🥰
Thanks 🙏
Antha adbhuthanga padina prakruthi gurinchi okka maaata kuda pogadaleru Sailaja madem ?????? Dhinine eershya antaru,prakruthi very nice iam ur's big fan
Avida judgements eppudu chusthanu , eppudu manaspurthiga pogidinattu anipinchadu prakruthi reddy ni , matalu cheptharu kani heart nunchi ravu aa matalu .Nenu kuda avidaki eersha ani anukuntunna.
,🙂🥰🙏
Excellent 👏👏👏
Thank you
Soooooperrrr soooooperrrr soooooperrrr soooooperrrr soooooperrrr ra na chitti talli... &soooooperrrr bro... Miku matalleev
Thank you 🙏
Loved it Chellay❤
🙌mesmerized 🎉 mainly that sa re ga ma portion🥰
Thank u
Super prakruthi 😊😊
Really awesome and both rocked well
Thank
Amazing!!! Thank for the great performance!👌👌👌 💕💙🙏🏽💙💕
Many thanks!!
Prakruthi.....wonderful.....
Superrrrrrr
Prakruthi amazing singing thalli... my blessings to you.
Thank you 🙏🙏
Am a big fan of u keep it up keep rocking 🎉🎉🎉
Prakruthireddi bangaru meeiddaru superga padaramma❤❤❤❤❤❤❤
Thank you so much
Ne voice loo magic vundi
Thank you 🙏
What a voice😀
Thank you
🥰ee roju nundi nenu nee fan ipoya super asalu 🙏🙏🙏🥰
Thank you
Goose bumps ochai❤
Super song🎵
Thank you 🙏
Shocked prakruthi ..... wonderful job....
Thank you very much
I don't know how many times listened this song, both were rocked performance. 🎉
Thank you for your wishes
Really ultimate performance ❤❤❤❤
Thank you
❤ after shankar mahadevan sir's breathless song this is a wholesome so g missing SpB sir immensely may god rest his spul in peace r and bless these performers
Thank you 🙏🙏
@@PrakruthiReddy thanks to you too from taking time so promptly stay sagely blessd always good luck with all your dreams
Excellent performance 👏
Thank you 🙏
Super Performance Sister 💐💙✊✊🤝
No words to say. Hatsoff
Thank you 🙏
Super prakruthi thalli ❤
Thank you
Wowwwwww😮😮❤🎉
God bless uh raa chala chakkaga padavu nyc voice ad have a great life ra
Thank you
Chala tyms vinnara nii songs chala chekkaga padavu mii perents chala lucky nii lanti doughter unnaandhuku ra killer voice ra nana
*SHE SANG LIKE SHE HAD AN ICE-CREAM. WELL DONE GIRL. LOVE FROM UK*
🙏🙏
@@PrakruthiReddy *U DESERVE EVERY HAPPINESS GIRL. IN UR AGE MANY CANT EVEN SAY THEIR NAMES PROPERLY. STAY BLESSED MY CHITTI TALLI.
Super performance dear. All the best for your future.🥰💞💖
Thank you so much 🙂
Wow em cheppamamtaru 👌👌👌👌👌👌👌👌👌
Thank you 🙏🙏
Komaram Puli album 💓💓✨
Super talented super voice God bless you sister
Thank you so much
God bless you talli 😊
Thank you
super voice prakruthi and saketh anna
Thank you
❤💞super
Prakruthi Reddy ❤🎉
Prakruthi 💞... Super voice
I'm Big fan of you prakruthi your voice superb 😍🥰 & nice singing ❤️
Thank you 🙏🙏
Super Prakruthi god bless you.. 👌👌 beta...💐💐
Thank you
Excellent ga padinav PR 🎉bt which class thalli
Thank you
Extraordinary voice listened more then 100 times per 2 or 3 days
Hoo thank you 🙏
Super.... Extraordinary
Thank you so much
I love you Prakruti you are super singer amma. All the best for future programs
Thank you
Super ga padaru sister meeru
Thank you
Legendry singer miru prakruthi garu 🙏
Thank you 🙏🙏
Super singing
Very good👍
Bangaru Bomma Prakruthi Reddy 3:34
Exellent ❤mind blowing😮 super🎉prakruthi
Tq
Chala baga paadav chellamma....hats off thalli❤
Thank you 🙏
Simply wow❤
Thank you
I love your singing style and afford prakruthi
Thank you 🙏
Hands up to u prakruthi reddy u have grate future thalli ❤❤❤😘😘