Jatakaratna Midutambhotlu - Sanidapa Daya choodave Gadidaa - OldSongsTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 มี.ค. 2011
  • Nice Melody Love Song from - Jatakaratna Midutambhotlu Movie,starring - Padmanabham
  • บันเทิง

ความคิดเห็น • 7

  • @bhaskarthuvvara1590
    @bhaskarthuvvara1590 3 ปีที่แล้ว +2

    పద్మనాభం గారు పాడినట్టే వుంది సాంగ్...

  • @Venkata_282
    @Venkata_282 3 ปีที่แล้ว +2

    Super song, what a comedy 😂😂😂

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +11

    దయ చూడవే గాడిదా.. నిదమ దయ చూడవే గాడిదా
    పరువు కోసమని నిదుర మానుకుని
    వెదకి వెదకి వేసారినాను
    దయ చూడవే గాడిదా.. నిదమ దయ చూడవే గాడిదా
    *తోకకు ఆకులు కట్టే వెధవకు
    నీవులేనిదే తోచకున్నది
    పాపం లచ్చి నిన్నటినించి
    పిచ్చిదానివలె తిరుగుచున్నదే
    దా.. దామ్మదా.. మదమా.. దదదదదా.. దదా.. దదా.. దా
    నీవురాక మన ఊరి ఇండ్లలో మురికి బట్టలు మురుగుచున్నవి
    దొరికితివంటే పెడతా పచ్చని గడ్డి
    దొరకకపోతే
    విరుగుతుంది నీ నడ్డి (2)
    దయ చూడవే గాడిదా.. నిదమ దయ చూడవే గాడిదా
    డిదా.. దా..
    *ఆహ ఎంతటి తీయని గానం
    కోకిల కెక్కడిదింతటి ౙానం (2)
    సిమ్హం కన్నా నీవే నయము
    నిన్ను చూసిన కలగదు భయం
    వసుదేవుడు కొలిచిన గార్ధబ దేవా
    బిరబిర దొరికిన కొడతా కొబ్బరికాయ
    కొడతా కొబ్బరికాయ
    *తెల్లవారెను.. కోడి కూసెను
    తొర్రి గుర్రము పళ్ళు తోమెను
    ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్య(2)
    లింగా.. దొరికితివా దొంగా
    అదిరి బెదిరి పోతావెందుకు దూరంగా

  • @elementalist3272
    @elementalist3272 3 ปีที่แล้ว +4

    చిత్రం: జాతకరత్న మిడతంబొట్లు (1971)
    సంగీతం: కోదండపాణి గారు
    గీతరచయిత: అప్పలాచార్య గారు
    నేపధ్య గానం: బాలు గారు
    పల్లవి:
    స ని ద ని ద మ ద మ గ మ గ స
    దయ చూడవె గాడిదా
    ని ద మ
    దయ చూడవె గాడిదా
    పరువుకోసమని నిదురమానుకొని
    వెదకి వెదకి వేసారినాను...ఆ..
    స ని ద ని ద మ ద మ గ మ గ స
    దయ చూడవె గాడిదా
    ని ద మ
    దయ చూడవె గాడిదా
    దయ చూడవే గాడిద...తనిదనిదగమమగనిస ...
    దయ చూడవే గాడిదా ... నిదమ ... దయ చూడవే గాడిదా
    చరణం 1:
    తోకకు ఆకులు కట్టె వెధవకు...
    నువ్వు లేనిదే తోచకున్నదే
    పాపం లచ్చి నిన్నటి నుంచి
    పిచ్చి దానివలే తిరుగుతున్నదే..
    దా ... దమదా ... మదమా ... దదదదదా .. ద దా ..దదా..దా
    నీవు రాక మన ఊరి ఇండ్లలో
    మురికి బట్టలు మురుగుచున్నవి
    దొరికితివంటే పెడతా పచ్చని గడ్డి
    దొరకకపోతే విరుగుతుంది నీ నడ్డి..
    విరుగుతుంది నీ నడ్డీ....సరిదమగదగమగద ..
    దయ చూడవే గాడిదా ... నిదమ ...
    దయ చూడవే గాడిదా .. డిదా .. దా
    చరణం 2:
    హాహా.. ఎంతటి తియ్యని గానం
    కోకిల కెక్కెడిదింతటి జ్ఞానం
    హాహా.. ఎంతటి తియ్యని గానం
    కోకిల కెక్కెడిదింతటి జ్ఞానం
    సింహం కన్నా నీవే నయము
    నిన్ను చూసినా కలుగదు భయము
    వసుదేవుడు కొలిచిన గార్ధబ దేవా
    బిర బిర దొరికిన కొడతా కొబ్బరికాయ.. కొడతా కొబ్బరికాయా...
    తెల్లవారెను కోడికూసెను తొర్రి గుర్రం పళ్ళు తోమెను
    ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్యా......
    ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్యా...
    గాడిదయ్యా.. గాడిదయ్యా.. హా...
    లింగా... దోరికితివా దొంగా..
    అదిరి బెదిరి పోతావెందుకు దూరంగా....

    • @BHARATHRAILWAYVLOGS
      @BHARATHRAILWAYVLOGS ปีที่แล้ว

      పాట రచయిత అప్పలాచార్య గారు. సరిచేసుకోగలరు....

    • @elementalist3272
      @elementalist3272 ปีที่แล้ว +1

      ​@@BHARATHRAILWAYVLOGS
      Chaala thanks Andi.
      Ippudae marusthaanu andi.

    • @mohanrao3917
      @mohanrao3917 5 หลายเดือนก่อน

      Doralkapote naddi viragodatdo