స్వీట్స్ అంటే దాదాపు అందరికీ చాలా ఇష్టం కదండీ! అందుకే మన ఛానెల్ లో స్వీట్స్ కాస్త ఎక్కువే ఉంటాయి.. నాకు ఇప్పుడు చేసే మైదా స్వీట్స్ కంటే పాత రోజుల్లో బియ్యంతో ఇంకా పప్పులతో చేసే వంటలు బాగా నచ్చుతాయి, అందుకే వాటినే చేస్తుంటాను ☺️
ఇంచుమించుగా ఇదే వంటకం గోదావరి జిల్లాలలో తిమ్మనం అని అంటాం అమ్మ, అట్లతద్ది అట్ల తో పాటు ఇది చేసి వాయనమిచ్చి దీనినే ప్రసాదంగా తింటాం. వండినప్పుడు కొంచెం గరిటజారుగా తర్వాత గట్టిగా అవుతుంది మిగిలినవన్నీ ఇదే కొలతలు. ఈ సారి ఇలా కూడా ట్రై చేస్తా
పట్టేసారా...!!🙆🏻♀️ నిమ్మకాయ సైజు చింతపండు... ఎప్పుడో అన్న ఆ మాట.. మిమ్మల్ని ఏమార్చడం ఏమాత్రం సాధ్యం కాదని మళ్ళీ రుజువు చేశారు 😬 ఎంత కాదనుకున్నా పంచదార పటిక బెల్లం లేకపోతే కిచెన్ లో గడుస్తుందా.. జస్ట్ చిన్న బ్రేక్ అంతే ☺️ కొత్త వంటల్ని ప్రోత్సహించడంతో పాటు పాత వాటిని కూడా గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు 🙏
ఈ స్వీట్ నీ గోధుమ పిండి లేదా మైదా తో చేస్తారు. పిండి మొత్తం పాలతో దోశ పిండి లా కలపాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేసి కలిపిన పిండి వేసికలుపుతు ఉండాలి. బాగా ఉడికిన తరువాత ghee రాసిన ప్లేట్లో వేసి cut చేసు కోవాలి. (With dry fruits). దీన్ని అమృత పోలే అంటం. చాలా చాల బాగుంటుంది🎉🎉🤤🤤మా అమ్మ మ్మ చేస్తుంది.
నేను మీ subscriber నీ మీరు చేసే ప్రతి రెసిపీ చాలబాగావుంటున్నాయి సిస్టర్
మీకు నా recipes నచ్చినందుకు ఛానెల్ subscribe చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి ☺️🙏
బాగుంది అండీ, simple గా, చాలా easy ga చేయవచ్చు, తప్పకుండా ట్రై చేస్తాను
Ok అండి 👍! Thank u so much for liking this recipe 😊
👌👌త్వరలో చేస్తా 😋😋
తప్పకుండా అండి ☺️
Chalaa takkuva time lo recipe preparation clear ga ardham ayela cheptaru. Tappaka try chestanu andi. Thank you so much
My pleasure ☺️
ఈ స్వీట్ మరియు నేను చెప్పే విధానం మీకు నచ్చినందుకు చాలా సంతోషం! వీలైతే ట్రై చేయండి.. Thank u 🙏
Chala takkuva engridients to chala easy ga super ga chesaru very nice andi 😋😋😋
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
Meeru cheppe vidhanam ee sweet taste laga undi andi❤❤❤❤❤
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊! Thank u soo much 🙏
Akka super undi miru next level anthe.
Thanks for ur great words my dear 😊
TQ for recipe mam..nice
My pleasure andi 🤗
Thank you very much 🙏
Super sister 🎉
Thank you so much andi 😊
నేను తప్పకుండ చేస్తానండి, అతి తక్కువ ఖర్చుతో భలేగా చేసారండి స్వీట్ అమోఘం 👏👏👏👏.
అవునండీ! సింపుల్ గా చేసుకొనే టేస్టీ స్వీట్..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen ☺️
Manchi stress buster andi mi voice 🥰
Thanks alot andi for such a wonderful compliment ☺️
Super sweet AKKA
Thank you so much dear 🤗
Akka mostly meeru sweets breakfast recipes ani old golden traditional recipes chestaru really meeru great akka
నా రెసిపీ లు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం మై డియర్! Thank u soo much 🥰
Mam my favorite recipe thanks for your recipe 🎉😮
Most welcome andi 🤗
Thank you so much 🙏
మీ ఛానల్లో ఎక్కువగా స్వీట్ ఐటమ్స్ ఉంటాయి అది కూడా పాతకాలం వంటలు డిఫరెంట్ నేమ్స్ తో🎉
స్వీట్స్ అంటే దాదాపు అందరికీ చాలా ఇష్టం కదండీ! అందుకే మన ఛానెల్ లో స్వీట్స్ కాస్త ఎక్కువే ఉంటాయి..
నాకు ఇప్పుడు చేసే మైదా స్వీట్స్ కంటే పాత రోజుల్లో బియ్యంతో ఇంకా పప్పులతో చేసే వంటలు బాగా నచ్చుతాయి, అందుకే వాటినే చేస్తుంటాను ☺️
Simply Super 👌 👍 😍 🥰 sister yummy yummy 😋 😍 😜 sweet
Thank you so much andi ☺️🤗🥰
Very very nice ma'am
Thanks a lot andi ☺️
Bagundandi
Thanks andi 😊
Your presentation is always superb... simple and healthy delicious foods every time... God Bless you sister...
Many many thanks my dear for ur sweet compliment ☺️ & wishes 🙏
Super sister dini thopa antaru andi
Ok అండి 👍! Thank u so much 😊
Looks yummy, too good
Thanks a lot ☺️🙏
శుభ మధ్యాహ్నం మంగళవారం శుభాకాంక్షలు స్వీట్ సూపర్ బంగారు అక్కా
శుభ రాత్రి తమ్ముడు 🌌
ధన్యవాదాలు ☺️
Superb 👌👌👌
Thanks for liking ☺️
WONDERFUL 🎊
Thank you so much 😊
చాలా బావుంది
ధన్యవాదాలు అండి 🙏
I appreciate your patience and perseverance to post such healthy and traditional recipes ❤🎉
Very glad to hear your sweet compliments ☺️
Thank you so much andi 🤗🙏
ఎవరూ చెప్పని వంటలు చెప్పాతారు 👌👌👌
ధన్యవాదాలు అండి 🤗🙏
Thank you so much Sis...ur giving wonderful traditional foods..... for us
My pleasure 😊
Thanks for ur compliment andi 🙏
Super andi
Thanks andi ☺️
Nice madam ❤ iam big fan your recipes and your voice asli 🎉🎉😊😊
Thanks a lot andi 🤗🥰
Akka mi style lo chakkerapongali videyo pettara.
Ok డియర్ 👍! తప్పకుండా చేస్తాను 😊
🌺Superma... Healthy Sweet.. 😋😍......
Thank you very much andi ☺️🤗
Super 😋
Thank you 😊
Hi akka super akka 👌 👌👌👌
Thank you so much dear 🤗
Yummy yummy 😋 yummy 😋 yummy
Thank you soo much 😊🙏
Exactly nenu ilaney chesthanu andi maa grandmother recepe and meeru velithey fresh ga dosa batter tho ilaney bellam vesi vudakabetti vaatini wet cloth meeda vestharu aa recepe kooda cheyydndi naaku anthaga gurthulefu process
అవునా అండి! దోశ పిండితో రకరకాల స్వీట్స్ చేస్తారు కానీ తడి బట్ట మీద వేసేవి నాకు idea లేదండీ! దీనికోసం తెలిసిన పెద్దవాళ్ళని అడిగి చూస్తాను..
Thank you 😊
@@SpiceFoodKitchen ss amruthapaani Edo name maa chinnapudu cups cups thinesey vallam nenu maa mother ni adigi details mssg chesthanu
Simple ga chesaru bagundi sis ❤
Thanks a lot andi 🤗 💕
మీకు త్వరలో, 500K subscribers, రావాలని కోరుతూ! 🙏
మీ అభిమానానికి విషెస్ కి చాలా చాలా ధన్యవాదాలు అండి 🤗🙏
90s burfi cheyandi
th-cam.com/video/OLtC2VkX9Ig/w-d-xo.html
First like❤
Thank you 💕
Me ideas ki 👏🏻 madam
Yesterday & today sweet recipes back to back why madam 🤔
Sweet 😋
Thank you so much andi ☺️
Festive సీజన్లో ఎక్కువగా స్వీట్స్ చేసుకుంటారు కదండీ! అందుకే...
@@SpiceFoodKitchen ok madam 👏🏻
Very nice and Testy recipe 👌👌
Thank you so much 😊
❤❤❤
☺️🤗🥰
👌👌👌
Thank u so much 😊
👍
Thank u 😊
ఇంచుమించుగా ఇదే వంటకం గోదావరి జిల్లాలలో తిమ్మనం అని అంటాం అమ్మ, అట్లతద్ది అట్ల తో పాటు ఇది చేసి వాయనమిచ్చి దీనినే ప్రసాదంగా తింటాం. వండినప్పుడు కొంచెం గరిటజారుగా తర్వాత గట్టిగా అవుతుంది మిగిలినవన్నీ ఇదే కొలతలు. ఈ సారి ఇలా కూడా ట్రై చేస్తా
అది కూడా మన ఛానెల్లో ఉంది అండి! వీలైనప్పుడు ఒకసారి చూడండి 😊
ఈసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
ధన్యవాదాలు ☺️🙏
Meeru vanta cheste like cheyakunda undagalamaa.
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰! Thank u soo much 😊
చలిమిడి పిండి కదండీ
చలిమిడి చేసే విధానం వేరు అండి.. చూడ్డానికి చలిమిడిలా కనిపించినా రుచి, తెక్స్చర్ లో చాలా తేడా ఉంటుంది..
@@SpiceFoodKitchen ok mam
Hi andi
Hi andi 🙋🏻♀️
🤍💛🩷🧡❤️💕
Thanks a lot ☺️
I think chalimidi
Chalimidi is different..
వంటగది నిండుకున్నా ..నూకలున్నా జాతకమే
కూసింత బెల్లంతో ముడేసి... . తియ్యని పానకమే
పంచదార పటికబెల్లం...పాపం తెల్లమొహం..
మేము లేకుండానే స్వీట్లేటని ఎంత అల్లకల్లోలం.?
అన్నట్టు...నిమ్మకాయ సైజు చింతపండు..
ఆమాట.. ఎప్పడోవిన్నట్టు.
మసాలాలమజా... మరిచిపోయారేంటని డౌటు?
వందే భారత్ స్పీడు..వందదాటనట్టు..
ఐనా సమ్ధింగ్ స్పెషల్..రోజూ ఏదొక హైలెట్...
పట్టేసారా...!!🙆🏻♀️
నిమ్మకాయ సైజు చింతపండు...
ఎప్పుడో అన్న ఆ మాట.. మిమ్మల్ని ఏమార్చడం ఏమాత్రం సాధ్యం కాదని మళ్ళీ రుజువు చేశారు 😬
ఎంత కాదనుకున్నా పంచదార పటిక బెల్లం లేకపోతే కిచెన్ లో గడుస్తుందా.. జస్ట్ చిన్న బ్రేక్ అంతే ☺️
కొత్త వంటల్ని ప్రోత్సహించడంతో పాటు పాత వాటిని కూడా గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు 🙏
Edhi chalimidi kadha madam😂
Kaadu ma
చలిమిడికి వేరే పద్ధతి ఉంటుంది అండి..
ఈ స్వీట్ నీ గోధుమ పిండి లేదా మైదా తో చేస్తారు. పిండి మొత్తం పాలతో దోశ పిండి లా కలపాలి. మందపాటి గిన్నెలో నెయ్యి వేసి కలిపిన పిండి వేసికలుపుతు ఉండాలి. బాగా ఉడికిన తరువాత ghee రాసిన ప్లేట్లో వేసి cut చేసు కోవాలి. (With dry fruits). దీన్ని అమృత పోలే అంటం. చాలా చాల బాగుంటుంది🎉🎉🤤🤤మా అమ్మ మ్మ చేస్తుంది.
Ballam vayakunda chastaara.
@@AnilAnil-bn3im బెల్లం or suger పిండి, milk Anni వేసి కలుపుతరు.
Ok అండి 👍
మీ అమ్మమ్మగారు ఈ స్వీట్ ను చేసే పద్ధతిని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం 😊! ధన్యవాదాలు 🙏